CHURCH OF CHRIST TELUGU SONGS - SHARONU POLAMULO

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024

КОМЕНТАРІ • 26

  • @devulapallyboutiquedesigns593
    @devulapallyboutiquedesigns593 4 роки тому +1

    Amennnnnnnnnnnnn.glory to God

  • @rajsakhar6107
    @rajsakhar6107 3 роки тому

    Praise the lord
    Na issiah biddalu
    Super .....song

  • @jackdaniels1434
    @jackdaniels1434 7 місяців тому

    Slalom brother

  • @maheshgoggilla6345
    @maheshgoggilla6345 3 роки тому +1

    Bagundhi pata

  • @patnalapraveenapraveena252
    @patnalapraveenapraveena252 Рік тому

    Praise the lord brother 🙏

  • @lakchmelak1569
    @lakchmelak1569 5 років тому +4

    Super song

  • @gavvalasudhakar7889
    @gavvalasudhakar7889 3 роки тому

    Praise the lord nice song🙏🙏🙏

  • @swaroopauppari9174
    @swaroopauppari9174 4 роки тому +1

    Nice 😊❤👌👌👌

  • @s.praveenkumar2696
    @s.praveenkumar2696 Рік тому

    Listen this @ 0.75x.....it will be ear soothing

  • @rameshmallipudi1390
    @rameshmallipudi1390 4 роки тому

    I love this song

  • @ravishika6574
    @ravishika6574 3 роки тому +2

    ❤️❤️❤️❤️ I love this song

  • @nda1214
    @nda1214 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umamaheswaridontala5207
    @umamaheswaridontala5207 Рік тому

    🙏

  • @praveengoli7024
    @praveengoli7024 Рік тому

    Nice song

  • @devulapallyboutiquedesigns593
    @devulapallyboutiquedesigns593 4 роки тому

    God bless you

  • @timeline4288
    @timeline4288 3 роки тому

    Good song

  • @Kiran7.
    @Kiran7. 5 років тому

    nice nice

  • @mummaneniravikiran
    @mummaneniravikiran 2 роки тому +7

    షారోను పొలములో పూసిన పుష్పమా
    అగాధ లోయలో దాగినా పద్మమా ||2||
    ప్రియ సంఘమా - ప్రియ సంఘమా ||2||
    ఆనంద భరితం నీ హృదయం నీ ప్రేమ అపారము ||2||
    యేసునాధుడు - నిన్ను పిలువగా ||2||
    సిద్ధపడుమా ఓ సంఘమా
    ఓ సంఘమా - ప్రియ సంఘమా ||2|| ||షారోను||
    కొండలు దాటి బండలు దాటి యేసునాధుడు నిను చేరగా ||2||
    నీదు హృదయమునా నివసింప జేయుమా ||2||
    సిద్ధపడుమా ఓ సంఘమా
    ఓ సంఘమా - ప్రియ సంఘమా ||2|| ||షారోను||

    • @noahchristien8315
      @noahchristien8315 2 роки тому +1

      బ్రదర్ క్రీస్తు నందు వందనాలు, ఇలానే మీరు ఇంకా ఏమేం పాటలు వ్రాసారో అవన్నీ మాకు తెలియజేసి దేవుని స్తుతికి కారణం కాగలరు.

    • @mummaneniravikiran
      @mummaneniravikiran 2 роки тому +2

      @@noahchristien8315 Praise the Lord brother!! ఈ పాట నేను వ్రాసింది కాదు కేవలం లిరిక్స్ పోస్ట్ చేశాను. దీని వెనుక ఉన్న ఒక్క చిన్న సాక్ష్యం మీతో
      పంచుకుంటాను. ఈ పాట నాకు ముందు తెలియదు ఒక రోజు దేవుడు దర్శనం లో పాడుకోమని కేవలం పల్లవి ప్రేరేపించారు.
      ఉదయాన్నే నిద్ర లేస్తూ దేవుడు ఎందుకు ప్రేరేపించారో ఈ పాట ఎలా అయినా పాడుకోవాలి అనుకున్నాను కానీ ఈ పాట నాకు అసలు తెలియనిది. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, మనసులో ప్రభువా ఆ సాంగ్ లిరిక్స్ నువ్వే ఎలాగైనా నాకు ఇవ్వు అనుకున్నపుడు UA-cam ఓపెన్ చేస్తే నమ్ముతారో లేదో ఈ సాంగ్ 2-4 సంవత్సరాల క్రితం పోస్ట్ చేసిన videos దేవుడు నా ముందు ఉంచాడు దేవునికే మహిమ కలుగును గాక!! Praise the Lord 🙌🏻 Hallelujah!!

    • @nda1214
      @nda1214 2 роки тому

      🙏🙏🙏🙏🙏

    • @nda1214
      @nda1214 2 роки тому +1

      @@mummaneniravikiran సిలువే సింహాసనమై గొర్రెపిల్ల కొదమసింహం అని దేవుడు నాతో కూడా మాట్లాడేది పాటతో

    • @nda1214
      @nda1214 2 роки тому +1

      @@mummaneniravikiran 2006లో మాట్లాడినాడు