Pawan Kalyan on Ration Mafia:పెద్ద మాఫియాని కెలికిన పవన్ చరిత్ర సృష్టించే ఛాన్స్ దగ్గర్లోనే | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 439

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 10 днів тому +91

    ఇప్పుడు పవన్ కళ్యాణ్ గార్కి పూర్తిగా ప్రజలు మద్దతు గా నిలవాలి ✊✊

  • @ratnacharyswarna2689
    @ratnacharyswarna2689 10 днів тому +209

    ప్రజలు కూడా పవన్ కల్యాణ్ గారి కీ సఫోర్టు గా రావాలి...

    • @nagamantriudaykumar4200
      @nagamantriudaykumar4200 9 днів тому +1

      Yes

    • @JayaPadala-y2m
      @JayaPadala-y2m 9 днів тому +1

      Ss

    • @killinggamer3661
      @killinggamer3661 8 днів тому

      Prajala sahakaram unddali lekapothe nijayithi ga unde kontha mandi kuda prajala kosam Pani cheyaru

    • @ratnacharyswarna2689
      @ratnacharyswarna2689 8 днів тому

      @killinggamer3661 ఇదీ పెద్ద మాఫియా,,,,ఎందుకంటే దీనిలో చాల పెద్ద మనుషులు, అన్నీ పార్టీ లా వారు ఉన్నారు,,,,,,, వీళ్ళు దేనికి అయిన తెగిస్తారు,,,,,,..

  • @ameersaheb833
    @ameersaheb833 10 днів тому +63

    ఎవరో ఒకరు చెయ్యాలి కాబట్టి పవన్ గారు మొదలు పెట్టారు 👍

  • @buraravikumar8703
    @buraravikumar8703 10 днів тому +145

    Pawan గారిని టచ్ చేసే దమ్ము ఇంకా ఎవరికి లేదు బ్రదర్

  • @madhavanjn
    @madhavanjn 10 днів тому +63

    No one can stop pawan kalyan garu, because he is doing the right job.

  • @Madiraju1946
    @Madiraju1946 10 днів тому +205

    ఏమైనా అక్రమాలను ఆపటానికి ప్రయత్నించే వారిని బల పరచటం సామాన్య ప్రజల బాధ్యత

  • @indalanageswarrao7273
    @indalanageswarrao7273 10 днів тому +92

    ఇది పవన్ కళ్యాణ్ తో సాద్యం అవుతుంది

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 10 днів тому +1

      Yedi oka roju mundhu ship api. Full ga. Shooting cheyyadame. Srinu. Dinne political stunt antaru. Appalto. Ntr kuda. Ramachander rao ane. Mla. Ni pattukuni Avinithi control annadu. Ippudu. PK anthe. Chivariki idhi. Pound avutundhi.

  • @ramanapochireddy8114
    @ramanapochireddy8114 10 днів тому +162

    మా జమ్మల మడుగులో ఒక వ్యక్తి రేషన్ బియ్యం తరలించి కోట్లు సంపాదించాడు అతను మొత్తం ఆఫెసర్లను, నాయకులకు మామూళ్లు ఇచ్చి బియ్యం తరలిస్తాడు కావాలంటే విచారించండి శ్రీనివాసుగారు

    • @Narasimha.hc888
      @Narasimha.hc888 10 днів тому +1

      Evaru ayana

    • @JayaPadala-y2m
      @JayaPadala-y2m 9 днів тому +1

      News vallaki details ivvandi . Kani meeru jagrata 😊

    • @Ragu977
      @Ragu977 9 днів тому

      ​@@JayaPadala-y2mprathi oollonu idhe jaruguthundhi nijanga, ma oollonu okathanu weekly 4lacks earn chesthunnaru

  • @shesamaddimsetti660
    @shesamaddimsetti660 10 днів тому +138

    పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్ అయిపోయాడు

  • @PadmaSree-o6b
    @PadmaSree-o6b 10 днів тому +155

    భరత్ అనే నేను అనే సినిమా గుర్తుకొస్తుంది. జై పవన్ కళ్యాణ్ గారు.

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 10 днів тому +1

      Adhi cinima. Idhi reality. Alagite. PK. Jagan gadi palace la meeda padi 2L. Cr tevali. Appudu. PK. Bharat ane nenu. Lekunte. Political stunt anthe. Milage kosam .

    • @JayaPadala-y2m
      @JayaPadala-y2m 9 днів тому +1

      ​@@SivaPrasadBandla vyavastha purthiga paadu ayyendi. Oka manchi manishi entha ni chestaru. Janaliki teliyali good or bad . Em cheyyagalugethe ade chestaru. Andaru vedavalu ayete em chestaru. Kallaki cheppulu vesukuntamu kani road antha thivachi veyyalemu. Pk. Garu okkare cheyyadam kashtam . Central and State help cheyyali. Solution vastadi

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 9 днів тому +1

      @@JayaPadala-y2m chudandi. Cinimallo chesinattu. Bayata cheyyakudadu. Yemanna. Unte. CM tho matladali. Ila cinimallo la. Cheste. Janalu. Public stunt antaru. Dy cm na okkadike kavali ante. Achham naidu , Lokesh laki ivvakunda. CBN gouravinchadu. PK. Ni , pK kuda yemanna unte. Cm daggara matladali. , home ni , Mla lani vimarsinchadam kadu. Oka rakamga tana meede ummesukunnattu. Home , Mla. Yevaru kutami lo. Tdp valle kada ? Abhimanulu sankalu guddukuntunnaru. Kani PK ala cheyyakudadu. CM daggara matladali , leda ministers council lo matladali. Ivemi teliyakunda politics cheste. Abasupalu avutadu. PK. Tarwata. Yevaro wrong guidence istunnaru. CBN unnantha kalam dy. Cm ga undi ( 2034 ) tarwata. CM post kosam try cheyyochhu. Ila cheste. Abasupalu avutadu. Abhimanulu ki ivanni teliyadam ledu. Pushpa ki ticket 1200 pettaru ani ante yedustunnaru antunnaru abhimanulu. Kani field crash avuddani ardham chesukoru. Abhimanulu. Ikkada kuda ante. I tensions correct ayyi undochhu. PK. Dhi. Kani ila. Shootings cheste. Ychipi valla. Trollski dorikipotadu. Ychipi punjukuntundhi. AP. Bagundalante. Ychipi. Legavakudadu. Adhi. PK ardham chesukunte better lekunte. PK ki oppostion leader kuda dorakadu. Ychipi yegaresukupoddi. Kutami vidipote. Modi matalu vinte. PK. Nasanam tappadu. Teliviga undali. Malli idhi cinima kadu. Politrics

    • @rajasekhar7173
      @rajasekhar7173 9 днів тому

      😂😂😂em chesinadu swamy ma Mahesh tho polustunav ha Mahesh Babu garu devudu pavalagadu deyalu dengginte puttinadu tedaleda ha 😂😂😂

    • @rajasekhar7173
      @rajasekhar7173 9 днів тому

      ​@@JayaPadala-y2m😂😂😂 mentala amana meki kutame gelichindedhi saport undadha untunda ha enti baya edhi janasena okate gelavale kutami

  • @satyanarayanakosiru8095
    @satyanarayanakosiru8095 10 днів тому +57

    ఒక చర్చ మొదలు పెట్టాడు అవినీతిపై ప్రజలకు ఒక అవగాహన వచ్చింది దేనికైనా ఒక అడిగే ఇయ్యాల అది పవన్ కళ్యాణ్ తోటే అడుగు మొదలుపెట్టాడు ు నేను మీరు అవినీతిని అంతం చేయాలని కోరుకోవాలి కోరుకున్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలా

  • @premkumarvegoori
    @premkumarvegoori 10 днів тому +108

    పవన్ సార్ సూపర్ l మన రాష్ట్ర సంపాదన కొల్లగొడుతున్న ఇలాంటి మాఫియాల్ని అంతం చేయండి సార్l ఐదు సంవత్సరాల్లో ఎంత మాఫియా జరుగుతుందో మొత్తం లెక్కలు బయటకు తీసి ఆ సంపదనంతా రికవరీ చేయండిl వారి ఆస్తుల్ని జప్తు చేయండి l రాష్ట్ర ఖజానాకు జమ చేయండిl ఇంకా ఇలాంటి మాఫియాలు ఎక్కడున్నాయో కనిపెట్టండి l మొత్తాన్ని అరికడితే ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది l అందరూ సహకరించండిl ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాంl అవినీతిని అంతమొందించే దిశగా అందరూ సహకరించండి l

    • @kittu5251
      @kittu5251 10 днів тому +2

      ఇలాంటివేవీ చెయ్యకుండానే రెండెకరాలోడు 2లక్షలకోట్లు సంపాదించాడా

    • @chakravarthi369
      @chakravarthi369 10 днів тому

      ​@@kittu5251jagan gurinchi inkendukule brother

    • @rambaburam418
      @rambaburam418 9 днів тому

      ​@@kittu5251mi kojjalu adhikaram lo unnappudu gaddipikara ra kojja ayanapyna CBI Ed kesulu levu ra kojja okadu 6 lakshala kotlu ani antadu miremo 2 antaru kojjalu

  • @appalanaidumeesala6585
    @appalanaidumeesala6585 10 днів тому +40

    జైహింద్ పవన్ కళ్యాణ్ గారు జైహింద్

  • @mohnishdevada7425
    @mohnishdevada7425 10 днів тому +65

    పవన్ కల్యాణ్ SRAMA విజయం సాధించాలని KORUTUNNANU.

  • @cinefan123
    @cinefan123 10 днів тому +20

    Pavan garu initiative success avvali ani korukundaam

  • @balajisayana6572
    @balajisayana6572 10 днів тому +29

    Yes 💯 correct ga chepparu Pawan Kalyan garu true leader

  • @bhavyaneelam6095
    @bhavyaneelam6095 10 днів тому +21

    Already దాన్ని బయట పెట్టడం కూడా గ్రేట్ శ్రీను గారు...

  • @AshokSenapathi
    @AshokSenapathi 10 днів тому +28

    Emi cheyyaleru anna..... loopholes pettukuni bayataku vachhestaru.....but pspk 💪 guts unna leader 🎉🎉🎉🎉

  • @venkypadala8463
    @venkypadala8463 10 днів тому +39

    పవన్ చేస్తుంది కరెక్ట్ 🙏👍

  • @abhirampspk6197
    @abhirampspk6197 10 днів тому +27

    Idhi correct ga cheppavu❤

  • @dnagoor9399
    @dnagoor9399 10 днів тому +19

    అన్ని పూసగుచ్చినట్టు చెప్పారు సార్ మీరు చెప్పినట్టు స్టార్టింగ్ లోనే కంట్రోల్ చేస్తే రేషన్ మాఫియా పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చేస్తుంది

  • @kamalanabhacharikodaganti3258
    @kamalanabhacharikodaganti3258 10 днів тому +4

    తీర ప్రాంతం వున్న ప్రతి రాష్ట్రాల్లో పవన్ లాంటి నాయకుడు వుండాలి.మన దేశానికే అటువంటి నాయకుడు వుండడం చాలా గొప్ప.

  • @user-gi3rz3lr2z
    @user-gi3rz3lr2z 10 днів тому +7

    పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పెంచండి

  • @narendra3481
    @narendra3481 10 днів тому +29

    తెలుగుదేశం ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు బాబు....అసెంబ్లీలో సీబీఎన్, అనిత, లోకేష్ చట్టాలు చేయాలి కదా.

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 10 днів тому +11

    ఇవన్నీ ఇంతకుముందు c.m లకు తెలుసు మంత్రులకు తెలుసు ఎమ్మెల్యే లకు తెలుసు మీడియా కి తెలుసు ప్రజలకు తెలియకుండా జ్జాగర్త పడ్డారు

  • @KKG9009
    @KKG9009 10 днів тому +7

    Pawan Kalyan is a Trend Setter...
    Let's wait and see....

  • @Byreddysateeshreddy
    @Byreddysateeshreddy 10 днів тому +13

    Yes public observed this issue and we need to support pawan kalayan

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 10 днів тому +5

    Accountability Responsibility Transparency AP Deputy CM Konidala Pawan kalyan Focused is Dynamic Decision Janasenani janasena Excellent leader

  • @sbm9063
    @sbm9063 10 днів тому +27

    48,537 కోట్ల రూపాయలు 😮

  • @NMIDUTHURI
    @NMIDUTHURI 10 днів тому +19

    Superb Leader PK ❤❤❤

  • @Chowreddy786
    @Chowreddy786 10 днів тому +10

    PK ❤👏👏👏👏👏👏👏👏

  • @dareanddashgamer239
    @dareanddashgamer239 10 днів тому +27

    యిప్పుడు దారికి వచ్చావు సీనయ్యా

    • @ravikiran698
      @ravikiran698 10 днів тому +1

      You are 💯 correct

    • @jyothibatti
      @jyothibatti 9 днів тому

      Eppudukuda daariloki raala, just natana kamalhasan ithanu anduru pogudutunte manam kuda just oka 10percent ina cheppalani manasu champukoni cheptunnadu. Next videos lo malla balineni gaaru Ila chesaru ala chesaru Ani vaagutaadu pk chala plan chesaadu BJP vaadestundi pedda sketch vesaru JSP vaallu Ani vaagutaadu. Nuvvu tala kinda petti nee analysis cheppina people nammaru analysis ante people Ela ankuntunnaro adhi cheppu nee telivitetaluvoddu babay

    • @ch.nagaraju363
      @ch.nagaraju363 9 днів тому +1

      Srinugaru dhaariku raaru madya madya elashaporte chesinattu natisthu vedios chestharu anthe babai.

  • @tmallesu9631
    @tmallesu9631 10 днів тому +35

    ఏదైనా పవన్ టచ్ చేశాడు అది సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఆ దమ్ము పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉంది పవన్ కళ్యాణ్ ఏం చేసినా దానికి పరిష్కారం దొరుకుతుంది వేసి చూడండి

  • @vankaratinkara2295
    @vankaratinkara2295 10 днів тому +7

    ఈ స్థాయి వరకు తీసుకొని వచ్చి జనాల ముందు పెట్టారు, బడా నేతల ను వంచాలి అంటే జనాల మద్దత్తు పూర్తిగా ఉండాలి, ప్రతి ఒక్కరు భాద్యతగా తీసుకోవాలి

  • @srinivasaraouppu9746
    @srinivasaraouppu9746 10 днів тому +13

    That is పవన్ కల్యాణ్ గారు the Great ఇండియన్ పొలిటికల్ లీడర్ ❤

  • @Chowreddy786
    @Chowreddy786 10 днів тому +14

    PK is only gutsy leader among kutumi government

  • @chaparalark
    @chaparalark 10 днів тому +22

    ఒక 6 నెలల పాటు రేషన్ బదులు డబ్బు పంపిణీ చేసి చూస్తే తేడా తెలుస్తుంది కదా!

    • @rajeshmulakala9473
      @rajeshmulakala9473 10 днів тому +2

      Correct Kalyan garu 2019 elections manifesto lo ede pettaru 2500 rupees vestam direct gaaccount lo ani...meku nacchina rice konukkovacchu ani

  • @Chowreddy786
    @Chowreddy786 10 днів тому +14

    PK daring leader ❤

  • @BuddismPeace
    @BuddismPeace 10 днів тому +10

    Solution pakkana pedithe ... Pawan Kalyan e issue ni touch cheyadam valla common man ki ardam aindi store rice lo intha corruption undi ani ... People should know and educated

  • @T.d.vSatayanarayana
    @T.d.vSatayanarayana 10 днів тому +9

    Pk garu ki chala dangerous

  • @Chowreddy786
    @Chowreddy786 10 днів тому +7

    Jai PK❤

  • @narendrababu6487
    @narendrababu6487 10 днів тому +5

    Yes jai janasena jai pawar stor jai 🙏 ❤❤❤❤

  • @Ramakrishna-sj8id
    @Ramakrishna-sj8id 10 днів тому +14

    నాయకుడు అవినీతి పరుడు ఐతే ఎన్ని మాఫీయా లు ఐన పుట్టుకొస్తాయి
    కానీ ఇక్కడ వున్నది నిజాయతీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు

  • @sankarkumar2788
    @sankarkumar2788 10 днів тому +13

    ప్రతి mafia వెనుక. ।।।।।।।।
    బియ్యం mafia
    ఇసుక mafia
    మద్యం mafia
    వేల కోట్లు దోపిడీ
    Successful.
    కేంద్రం గత 15 సంవత్సరాల క్రితం నుండి Ration బియ్యం supply మొదలు పెట్టినప్పటి నుండి, తినలేని బియ్యం majority ప్రజలు అమ్ముతూ ఉన్నారు, అది mafia polish చేసి export చేస్తూనే ఉండాలి.
    అంతే గాని గత 5 సంవత్సరాల నుండే జరుగుతూ ఉంది అంటే పప్పు లో కాలు వేసినట్టే
    ఈ దోపిడీ అపాలి అంటే
    చట్టాలు కాదు కావలసినది
    కావలసినది
    1. ప్రజలకు తినగలిగే బియ్యం ఇవ్వాలి. ( NTR time లో ఇచ్చారు)
    లేదా
    2. తినగలిగే వారికి ఇచ్చి, తినలేని వారికి బియ్యం supply ఆపడం
    లేదా
    3. ఈ బియ్యం తినలేని వారికి ప్రభుత్వమే ప్రతి KG బియ్యం కి 15/- చొప్పున ఇచ్చి, ఆ బియ్యం polish చేసి export చేయడం ద్వారా వేల కోట్లు సంపాదించడం.
    కాని ప్రభుత్వం ఈ పని చేస్తుందా
    నమ్మలేము
    బియ్యం, ఇసుక, మందు etc.., mafia చేతిలో ఉంటే. ।।।।

  • @pusulurisrinivas2081
    @pusulurisrinivas2081 10 днів тому +2

    Support to pawan kalyan is our responsibility

  • @ganeshpuppala5898
    @ganeshpuppala5898 10 днів тому +5

    ❤ ANALYSIS....

  • @kapileswararaoguduri7407
    @kapileswararaoguduri7407 10 днів тому +18

    Srinivas garu Delhi velli vachina taruvate Dy CM garu Kakinada vellaru,bahusa Delhi peddala blessings thote rangam lo ki digi vuntaru.

  • @sanjeevkumar-lh1fv
    @sanjeevkumar-lh1fv 10 днів тому +3

    Jai janasena

  • @satishkumarvallapusetty3986
    @satishkumarvallapusetty3986 10 днів тому +8

    ఇది ఒక వారం News లో ఉంటుంది... Next ఏమవ్వుద్ధి చూద్దాం..

  • @venkatkoneru3226
    @venkatkoneru3226 9 днів тому

    Evil should not win against Good it’s a great opportunity for the people to understand a leader like Pawan sir 💐❤️🙏

  • @krishnamedida5810
    @krishnamedida5810 10 днів тому +2

    ❤❤❤❤❤pawan kalyan garu ❤️ 💯 🙏🏻

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 10 днів тому +8

    This was started when 2/- kilo rice started. Everybody in the state knows that nobody eats this rice and sell it to shops. But I don't understand how governments ignore such one which dents government exchequer. Such catches will fill coffers in future. Even now govt should stop giving the rice at such big discounted rates. In AP nobody works. Labour from Bihar, Orissa, rajasthan only works. Better than never government should discontinue that scheme for time being as done in the case of waqf and come out with a foolproof scheme

  • @jakerhusian4830
    @jakerhusian4830 8 днів тому

    Jai hind

  • @Chowreddy786
    @Chowreddy786 10 днів тому +10

    YCP and TDP both culprits in this matter state government won't help to PK so sad 😢

  • @KKG9009
    @KKG9009 10 днів тому +9

    హాయ్ శ్రీను,
    పవన్ కళ్యాణ్ బియ్యం ఓడలను 2-3 సార్లు సీజ్ చేస్తే, ఆటోమేటిక్‌గా ఈ బియ్యం స్మగ్లర్లు నిరంతరం చేయరు మరియు ఈలోగా AP NDA ప్రభుత్వం అవినీతిని నెమ్మదిగా పరిష్కరించే మార్గాలను కనుగొనడం ప్రారంభిస్తుంది.
    ఇది PK యొక్క గేమ్ ప్లాన్ అని నేను అనుకుంటున్నాను

  • @BandaruTejaMurthy-wh7qp
    @BandaruTejaMurthy-wh7qp 9 днів тому

    Jai Pavan

  • @jakerhusian4830
    @jakerhusian4830 8 днів тому

    Very good sar

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao 9 днів тому +2

    ఆయనపై నిర్మాణాత్మక విమర్శలు చేసిన వాళ్ళకు కూడా అర్థమయ్యే విషయమేమిటంటే, ఎవరో ఒకరు ముందుకు రావాలి గా ? పిల్లికి ఘంట ఎవరీ కటతారు ? ఆ విదంగా ఆలోచించినప్పుడు ఇది ఒక ముందడుగు అనే చెప్పాలి ! 🙏

  • @ramakrishnakrishna7591
    @ramakrishnakrishna7591 10 днів тому +18

    ఇంత ఆర్గమెంట్ ఎందుకు సింపుల్ గా రేషన్ బియ్యానికి కేజీ 20 రూపాయలు పెడితే సరి

    • @psk1990
      @psk1990 10 днів тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @somesh.s16
      @somesh.s16 10 днів тому +1

      CBN vurukuntaraa marii , NTR pattinaa padakamm😂😂😂

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 10 днів тому +12

    రేషన్ కార్డుదారులకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడం ద్వారా మాఫియా మాయాజాలం ఆపవచ్చు ప్రజలు బియ్యం అమ్ముకోరు

    • @jayanaganna3109
      @jayanaganna3109 10 днів тому

      Government will not provide quality rice , because they don't like to Stop this corruption.

  • @ramasatyammadireddy5088
    @ramasatyammadireddy5088 10 днів тому +9

    జై పవన్ గారు 🔥🔥🔥

  • @intyraghusurya5279
    @intyraghusurya5279 8 днів тому

    దేశంలోనే ఏకైక దమ్మున్న నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్, ఆయానకు ప్రజలందరూ ర్రక్షణగా ఉండాలి.

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 10 днів тому +3

    40 ఏళ్ల అనుభవసాలి విజనరీ ముఖ్యమంత్రి చంద్ర బాబు టీడీపీ మంత్రులు ఏమి చెయ్యరా పవన్ కళ్యాణ్ వొక్కడిదే బాధ్యత

  • @rajuprudhvi6563
    @rajuprudhvi6563 9 днів тому

    Pavankalyan ji I am support 🇮🇳🇮🇳👌👌🙏🙏✊✊

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 10 днів тому +11

    40 ఏళ్ల అనుభవసాలి బాబు గారు ముఖ్యమంత్రి పదవి కి అర్హుడు పదవి అనుభవిస్తాడు మాఫియా జోలికి పొడు పవన్ కళ్యాణ్ మాత్రం మాఫియా అంతు చూసేయాలి

  • @hussainpeeramp434
    @hussainpeeramp434 10 днів тому +1

    ప్రజలు పవన్కళ్యాణ్ gariki🙏మద్దతుగా నిలవాలి
    ఆయన కారణ జన్ముడు

  • @rajaasri-r8
    @rajaasri-r8 10 днів тому +8

    మీ విశ్లేషణ చాలా చక్కగా వుంది ఇది నిజం

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao 9 днів тому

    థాంక్యూ శ్రీనివాస్ గారూ 🤝

  • @ponnamsivanagu7248
    @ponnamsivanagu7248 10 днів тому +2

    అందరూ ఒక్కటే అన్న పైనుంచి కింద వరకు ఒక్కటే అన్న😊😊😊😊😊

  • @sairam-su3oi
    @sairam-su3oi 10 днів тому +4

    First lik bro

  • @NaniBalla-z5s
    @NaniBalla-z5s 10 днів тому +1

    Jaiyopavan

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 10 днів тому +1

    మోడీ పవన్ కళ్యాణ్ ని పొగడటం కాదు పవన్ కళ్యాణ్ చేసే ప్రజా ఉపయోగకరమైన యజ్ఞానికి సహకరించినపుడే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నిజమైన అసలైనఅసలైన ప్రేమ బయటపడేది.

  • @VeerBhadraiahAddagada-dx9sw
    @VeerBhadraiahAddagada-dx9sw 10 днів тому +1

    Yes, every body knows.pawan is the real hero.

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 10 днів тому +3

    Namaste 🎉

  • @Pvsnraju-l2g
    @Pvsnraju-l2g 10 днів тому +4

    ఒక్కసారి ఈ బియ్యం ఎక్కడ నుంచి వస్తున్నాయి.కార్దుదారులు ఈ బియ్యం తినకుండా అమ్మడం వలన ఇంత ఎగుమతులు జరుగుతున్నాయి,ఒక గ్రామం లో99%మందికి తెల్ల రేషన్ కార్డులు,ఆ బియ్యం తినే వారు 10%ఉండవచ్చు.అప్పుడు మిగిలిన వారు ఆ బియ్యం తినకుండా అమ్మడం వలన ఇంత మాఫియా జరుగుతున్నాయి.ఈ మాఫియా న్నీ అరికట్టడం కన్నా గవర్నమెంట్ రేషన్ బియ్యం ఇచ్చే కన్నా ఆ సబ్సిడీ రూపాయలు కార్డుదారులకు ఇచ్చే స్తే వారికి నచ్చిన బియ్యం కొనుక్కుంటారు.అప్పుడు ఈ మాఫియా సింపుల్ గా పోతుంది.

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 10 днів тому

    Very good explanation

  • @Sailusri-b6j
    @Sailusri-b6j 9 днів тому

    Dare and dashing leader Pawan Kalyan garu

  • @chmohan4722
    @chmohan4722 10 днів тому

    Carrect bro thankyou

  • @sudheerkumar-wo4kt
    @sudheerkumar-wo4kt 9 днів тому

    Pawan Kalyan handling Hundreds of state and central politicians, business people, mafia. People currepted and one sincerely fighting for the corruption but no one care even judiciary and police system. This is our 21st india development

  • @NaveenKannuri-w9f
    @NaveenKannuri-w9f 10 днів тому +2

    అమౌంట్ ఇస్తే బాగుంటుంది

  • @Narayanaraomantri
    @Narayanaraomantri 9 днів тому

    పెద్ద మాపియా నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చెయ్యాలి

  • @suryanarayana8247
    @suryanarayana8247 10 днів тому

    Right analysis bro

  • @jakerhusian4830
    @jakerhusian4830 8 днів тому

    Jai janasana

  • @bonivenkatadurgaprasad1681
    @bonivenkatadurgaprasad1681 10 днів тому +1

    దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్, ప్రజలకు రేషన్ ఇవ్వడం ఆపివేయాలి. దాని బదులు ఇంకా ఏదైనా ఇవ్వవచ్చు

  • @Manda.nahemyaRaju
    @Manda.nahemyaRaju 10 днів тому +3

    రెండు రోజులు పోయిన తర్వాత షిప్ ఎక్కడ ఉందో వీడియో చేయండి

  • @kalyang3853
    @kalyang3853 9 днів тому

    శ్రీనుగారు జనాలకు మంచి చేయాలని వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అవుతుందని భయం వేస్తుంది.

  • @AlwaysPawankalyanfan
    @AlwaysPawankalyanfan 9 днів тому

    My hero 💯 my leader ✊ my heart ❤️ Jai janasena ✊🔥❤️‍🔥

  • @matsabaginaidu7277
    @matsabaginaidu7277 10 днів тому

    That js Pawan Kalyan. The messanger of God

  • @sivaramkrishnapolavarapu7176
    @sivaramkrishnapolavarapu7176 10 днів тому +1

    Super pavankalyangaru.

  • @kollatimuralikrishna3763
    @kollatimuralikrishna3763 10 днів тому +1

    Miru chepthundi correct sir kani కిందనే control cheyamani chepthunnaru కొన్ని rojul control chestharu appudu agipothundi ok konnalaki అదికారులు trasnfor avutharu kotha varu vastharu malli modalu pettavachu Donga kobbari కాయలు కొనేవాడు untene Donga kayalu ammuthune untadu kone vadini lekuda chesthe control cheyavachu pavan garu aa angle lo alochichemo adina ayana chala risk chesthunnaru e vishyam lo pavan garu venakala manam andaram a bhagavanthudu kuda thodu undali❤

  • @Chowreddy786
    @Chowreddy786 10 днів тому +3

    Hail PK❤

  • @sanjeevrao7531
    @sanjeevrao7531 10 днів тому

    Correct gaa chepparu

  • @malliarjunarao288
    @malliarjunarao288 10 днів тому +1

    👍

  • @naveenkumar-zw9mo
    @naveenkumar-zw9mo 10 днів тому +3

    మరి సినిమా రంగంలో వీరు చేసే మాఫీయా ను ఎవరు అడ్డుకోవాలి. ఆల్రెడీ సీజ్ చేసిన షిప్ ను, సీజ్ చేయడం కూడా హీరో ఇజమా. ఇందులో ఆ జిల్లా కలెక్టర్ గారిని అభినందించాలి కానీ రాజకీయాల కోసం వాడుకుని చిల్లర రాజకీయం, ఎలివేషన్ కోసం ప్రయత్నించే వారిని కాదు.
    As an educated i really appreciate that collector sir

    • @manojreddivarimanuroyal9449
      @manojreddivarimanuroyal9449 9 днів тому

      సీజ్ చేసిన సరుకు మళ్ళీ షాప్స్ లోకి ఎల వెళ్ళింది... అన్ని మూసుకొని అయ్యిన ఉండాలి... లేకుంటే సపోర్ట్ చెయ్యాలి... గత 10 సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది అప్పుడు ఎవర్ని అడిగారు మీలాంటి వాలు అంతా... ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తుంటే అసూయ ప్రజలో ఆయన్ పేరు బాగా వస్తుంది అని....

  • @venkataramanamurthy8566
    @venkataramanamurthy8566 10 днів тому +4

    Samardhudina nayakudu kavali

  • @madhurama6401
    @madhurama6401 9 днів тому

    Honest leader

  • @varshith_naidu
    @varshith_naidu 10 днів тому +3

    Pawan Kalyan 🔥🔥✊

  • @eswararaosunkara4085
    @eswararaosunkara4085 8 днів тому +1

    Okha.okkadu..senemalo,.susamu...marala..eppudu...susthunamu.,grretu

  • @sukanyay5737
    @sukanyay5737 10 днів тому

    All Andhra people should stand by his side, to evolve into a better AP!

  • @kittu5251
    @kittu5251 10 днів тому +4

    40yers ఇండస్ట్రీ ఈమాత్రం పీకలేకపోయాడు ఇదీ పవర్ స్టార్ రెంజీ