కర్ణుడే అసలుసిసలు హీరో భయంకరమైన విషయాలు బయటపెట్టిన | Radha Manohar Das | Red Tv Bhakthi

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 304

  • @HarikumarBSP
    @HarikumarBSP 3 місяці тому +23

    తన పెంచిన తల్లి పేరు తో రాధేయుడు గా పిలవబడుతున్న కర్ణుడు తల్లి పట్ల చూపిన ప్రేమ కు ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే

  • @krishnareddy4172
    @krishnareddy4172 Місяць тому +3

    కర్ణుడు మహావీరుడే ధర్మవేదే కాని ధర్మాన్ని ఆచరించలేదు

  • @RajuRaju-ns8kd
    @RajuRaju-ns8kd 3 місяці тому +35

    కల్కి చుసిన తరువాత చాలా మంది మహాభారతం గురించి తెలిసికోవాలని ఆలోచన కలిగించాడు

  • @subbaraovekata5877
    @subbaraovekata5877 3 місяці тому +5

    మామూలు ధనస్సు తోటే అంత గొప్ప యుద్ధం చేశాడు ఆయన విజయదనోస్తుంటే ఇంకా ఇదిగా చేస్తాడు

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 3 місяці тому +1

      Re evadra nuvvu. Paripovadam ok enti... arjuna dhanassu undedi adi idi ni. Drupadudito yuddam chesinappudu karna ki kavacham undedi.
      Arjuna kooda normal bow to yuddam chesadu appudu em cheptav?? Cheppu

  • @chandramoulibuddoju3640
    @chandramoulibuddoju3640 3 місяці тому +8

    మహాభారతంలో అసలు సిసలైన యోదులు ఇద్దరే ,ఒకరు భీష్ముడు, రెండవ వాడు అబిమన్యుడు, ఎందుకంటే భీష్ముడు సారద్యంలో అన్యాయం అక్రమమైన యుద్ధం జరుగలేదు, అతని జీవితంలో ఎవరిచేత కూడ ఓడిపో లేదు ,అభిమన్యుడుకూడా ఎవరిచేత ఓడిపోలేదు.

    • @krishnareddy4172
      @krishnareddy4172 2 місяці тому

      ఏక్ బుడా. ఏకలడకా అచ్చా

    • @abhiramkrishnan7708
      @abhiramkrishnan7708 Місяць тому

      Arjuna inkaa peddha warrior adhi thelidhaa meku

  • @dvlnrao6638
    @dvlnrao6638 3 місяці тому +3

    Chala bagundi guruvu gariki mee red tv channel ki dhanyavadalu

  • @satyamurtyj5192
    @satyamurtyj5192 3 місяці тому +8

    సినీమా యూనిట్ వారు కనీసం ఒక తెలుగు టీచర్ నీ సంప్రదించి సినీమా చో తప్పులు లేకుండా సినీమా వచ్చేది. ఇప్పటికైనా మారండి. కర్ణుని అశ్వద్ధామ నీ హీరో లను చేయకండి.

    • @johnchiru9009
      @johnchiru9009 3 місяці тому

      అర్జునుడు అంతః సీన్ ledhu గాండివం అగ్ని దేవుని రధం అక్షయ మాల లేకపోతే బొక్క

    • @Petasworld
      @Petasworld 3 місяці тому

      ​@@johnchiru9009Arjunudu dheggara Ghandeevam unte, Karnudi dheggara Parasuramudu ichina bow undi. Arjunudu Gandeevam Indra devudini odhinchi sadinchadu,

    • @HARIPRASAD-xj7qg
      @HARIPRASAD-xj7qg 2 місяці тому

      Nuvvu Keratani vadivi neku yemi telusu​@@johnchiru9009

    • @HARIPRASAD-xj7qg
      @HARIPRASAD-xj7qg 2 місяці тому

      Why Yehova killed people

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 3 місяці тому +10

    కర్ణుని కంటే అస్త్ర సంపదలో అర్జునుడు గొప్పవాడు. కవచం అతన్ని చావకుండా రక్షిస్తుంది గానీ ఇతరులను జయించడానికి ఉపయోగపడదు.ఆ విషయం చాలా సార్లు ఋజువయ్యిందికూడా. ఇంద్రుడిచిన శక్తి ఇతరులను జయించడానికి లేదా చంపడానికి పనికి వస్తుంది కానీ విధిలేని పరిస్థితులలో దానిని ఘటోత్కచుని మీద ప్రయోగించాడు. అర్జునుడు సమస్త సైన్యాన్ని సంహరించగల అస్త్ర సంపద ఉన్నా అల్పుల మీద ప్రయోగించలేదు.

    • @krishnakrish7984
      @krishnakrish7984 2 місяці тому +1

      Asalu sri krishnudu leka pote pandavulu nothing 😂

  • @subbaraovekata5877
    @subbaraovekata5877 3 місяці тому +5

    చిత్ర సైడు గ్రంధంలో ఆ గంధం ఓడిపోయాడు అంటే ఏ రకంగా ఓడిపోయాడో చెప్పాలా అక్క లేదా మీరు సామాన్యమైన ధనస్సుతో ఆయన చాలా మటుకు గందరులతోటి యుద్ధం చేశాడు సామాన్యమైన ధనస్సు తోటే కర్ణుడి యుద్ధం చేశాడు ఆ సంగతి మీకు తెలియదు

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 3 місяці тому

      Mari drupadudito arjuna kooda samanya dhanassuto chesadu appudu??

    • @harikrishnanagadasari7559
      @harikrishnanagadasari7559 2 місяці тому

      Super bro arjunudi eppudu ghandivam ne upayoginchadu karnudu okkasari matrame upayoginchadu adhi endhuku cheppadam ledhu miru

  • @cherrycollections-fh4ig
    @cherrycollections-fh4ig 3 місяці тому +10

    రామో విగ్రహావన్ ధర్మః సాధు సత్య paraakramahha

  • @coolboyvlogs1211
    @coolboyvlogs1211 2 місяці тому +2

    హీరో అయినా విలన్ అయినా వారి వారి కర్మ ఫలాల వల్లనే. వాస్తవానికి అర్జునుడు కృష్ణుడు మహాభారతంలో హీరోస్, దుర్యోధనుడు కర్ణుడు విలన్స్, విలన్స్ అంటే ఇక్కడ చెడుగా అర్థం కాదు హీరోస్ కి సమాఉజ్జు లు,
    ఎవరి వారి కర్మఫలం వల్ల స్వర్గానికి నరకానికి వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనా కర్ణుడు లేకుంటే మహాభారత యుద్ధం జరిగేది కాదు.

  • @jyothithamohara5759
    @jyothithamohara5759 3 місяці тому +45

    కర్ణుడు గొప్పవాడని కృష్ణుడి చేత చెప్పించటం ఈ సినిమాలోని దోషం
    కృష్ణార్జునులు నర నారాయణులు ధర్మం కోసమే నిలిచేవారు
    నాగ అశ్విన్ మహానటి తీసిన గొప్పతనం దిగజారిపోయింది

    • @suryas5954
      @suryas5954 3 місяці тому +4

      ధర్మం వైపు దేవుడు నిలబడ్డాడు అని దేవుడు కాపాడిన ప్రతి వాడు ధర్మపరుడైపోడు.

    • @suryas5954
      @suryas5954 3 місяці тому +1

      ఇంకా ప్రతీ సారి అదే మూడు ముక్కలు తిప్పి తిప్పి చెబుతున్నారు కొత్తవి తెలియవా ధర్మానికి నోరు పెద్దది అరుస్తుంది అధర్మానికి ఓర్పు ఎక్కువ భరిస్తుంది మేము వింటూనే ఉంటాం చాగంటి కోటేశ్వర రావు గారు ప్రవచించిన ప్రవచనములు మీలా సగం సగం పాండిత్యం తో
      నిర్ణయాలు తీసుకోవడం కాదు కర్ణపర్వం వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి చూడు

    • @Suryanarayanass
      @Suryanarayanass 3 місяці тому

      @@suryas5954 దేవుడు కాపాడినాడు అంటే ఆ భక్తుడు ధర్మాన్ని పాటించిన వాడై ఉంటాడు

    • @murtydungala7666
      @murtydungala7666 3 місяці тому

      అది చాగంటి గారు చెప్పారు సినిమాలో చెప్పడం కాదు

    • @battapothulasunitharavindr2734
      @battapothulasunitharavindr2734 3 місяці тому

      Prathi odiki coman aepoendhi Karnudu chedavadu, arjunudu gopavadu ani chepadaniki but nijanga duryodhanudu manchivadu aee vunte ,karnudini ki rajyam evakubte asalu mahabaratam Anede vundadhi kadh

  • @srinubalasa3072
    @srinubalasa3072 2 місяці тому +1

    శాంతి పర్వం ధర్మరాజు కి నారద మహా ముని కర్ణుడు 10 వేలు ఏనుగు లు బలం గలవాడు అని చెప్పాడు

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 3 місяці тому

    Anchor way of talking n dressing is very good.. 👌

  • @santhivangara6940
    @santhivangara6940 3 місяці тому +6

    Anchor over action tagginchukovali

  • @KandhukuriSriramulu
    @KandhukuriSriramulu 3 місяці тому +13

    జై కర్ణ

  • @manumahi6481
    @manumahi6481 2 місяці тому

    శ్రీ గురుభ్యోనమః నమస్తే గురుగారు జై జై శ్రీరామ్

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 2 місяці тому +1

    దుస్టులలో కూడా మంచిని
    వెదికే మేధావులు, మంచి వారిలో ఉన్న మంచిని
    చెడుగానే చూస్తారు.వడ్ల బస్తాలో ఒక బియ్యం గింజను వెదికి ఇది బియ్యం
    బస్తా అంటారు. బియ్యం బస్తాలో వడ్ల గింజను వెదికి ఇది ఇగో ఇది వడ్ల బస్తానే కాకపోతే వడ్ల గింజ ఎక్కడినుండి వచ్చింది
    అంటారు. ఈ కలియుగ
    మేధావులు.

  • @azithpasha2923
    @azithpasha2923 3 місяці тому +2

    Karnudu great

  • @ravipampana5382
    @ravipampana5382 3 місяці тому +1

    Murkhudina , Naga Aswin subject gurinchi avagahana raahityam ...

  • @panasareddy6886
    @panasareddy6886 3 місяці тому +2

    కర్ణుడు సానుభూతి మీద ప్రజల్లో బతికే చౌకబారు పాత్ర....ద్రౌపది వస్త్రాలు వలచమని ప్రోత్సహించింది ఆయనే కదా....?

  • @subbaraovekata5877
    @subbaraovekata5877 3 місяці тому

    నేర్చుకోవయ్యా సాధన చేయాలి తెలుసుకోవాలి

  • @BalajiBevara-uk4sk
    @BalajiBevara-uk4sk 3 місяці тому

    Swamy second part undayya dani taruwatha matladu mahanu bava melanti vala Mahabharatam gurunchi telukotam ledu naga Ashwin lanti interesting vachindi adi gurthu erugu

  • @harikrishnanagadasari7559
    @harikrishnanagadasari7559 2 місяці тому

    Super bro arjunudi eppudu ghandivam ne upayoginchadu karnudu okkasari matrame upayoginchadu adhi endhuku cheppadam ledhu miru

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 3 місяці тому

    గురువు గారికి వందనం

  • @devaguptapushiva6679
    @devaguptapushiva6679 3 місяці тому +2

    జై శ్రీరామ

  • @keshavaraom4432
    @keshavaraom4432 3 місяці тому +2

    Super super excited ❤❤❤

  • @johnchiru9009
    @johnchiru9009 3 місяці тому +13

    మీరు emi చెప్పిన karnude నిజమైన హీరో

    • @krishnareddy4172
      @krishnareddy4172 Місяць тому

      ఇట్టి కర్ణులు పదివేలురైన అనినోత్తురు చత్తురుJohnchiru9009

  • @cherrycollections-fh4ig
    @cherrycollections-fh4ig 3 місяці тому +4

    చాగంటి వారు సూపఱ్ఱ్ఱ్ఱ్ excellent pentastic marvless

  • @ArjUnS-e8r
    @ArjUnS-e8r 3 місяці тому +2

    Mahabharatam Lo...
    Arjunudu Mahanubhavude , Goppa Yodhude 🙏 But..... Jai Daana Veera Shoora Karna 🙏🙏 Na Drustilo 💯% Karnudu Asalaina Dynamic Hero.

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 3 місяці тому

      😂😂😂 telusu maaku enta veerudo ani paripoyadu karnudu

  • @josephinemadasu4890
    @josephinemadasu4890 2 місяці тому +1

    నీ ఖర్మ నీ మతం ఖర్మ చెరపకురా చెడేవు నీ సనాతన ధర్మం లోని అంటరానితనమే ఇప్పుడు నిన్ను అంటరానివాడిగా చేసింది చేస్తది దేశానికీ పట్టిన దరిద్రం వదులుద్దీ సర్వే జనా సుఖంగా ఉంటాము అమితంగా బాధపడకు లలిత్ దేవాలయ ప్రేమ మనుషులపై చూపు దేశంపై చూపు గొర్రె కాని గొడ్డు కాని లైయింగ్ సైతాన్ నీ నెత్తినే ఆ కొండ పడేస్తాడు చచ్చేలా

  • @a.g.s.reddyreddy8601
    @a.g.s.reddyreddy8601 3 місяці тому +36

    కర్ణుడు విలువలు లేని వ్యక్తి.....
    భారతం ...పెద్దలు ద్వారా వినండి
    నండూరి శ్రీనివాస్ గారిది.

    • @suryas5954
      @suryas5954 3 місяці тому +2

      ఇంకా ప్రతీ సారి అదే మూడు ముక్కలు తిప్పి తిప్పి చెబుతున్నారు కొత్తవి తెలియవా ధర్మానికి నోరు పెద్దది అరుస్తుంది అధర్మానికి ఓర్పు ఎక్కువ భరిస్తుంది మేము వింటూనే ఉంటాం చాగంటి కోటేశ్వర రావు గారు ప్రవచించిన ప్రవచనములు మీలా సగం సగం పాండిత్యం తో
      నిర్ణయాలు తీసుకోవడం కాదు కర్ణపర్వం వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి చూడు

    • @rajasekhar2557
      @rajasekhar2557 3 місяці тому

      Congratulations for believing a fake story teller

    • @Moviesadmirer
      @Moviesadmirer 3 місяці тому

      ఎవరు చెప్పార్రా సన్నాసి కర్ణుడికి విలువలు లేవని???
      1. కవచకుండలాల కోసం వచ్చిన ఇంద్రుడు ఎందుకోసం వచ్చాడో తెలిసి కూడా ధర్మం నెగ్గడం కోసం వాటిని ఇచ్చింది విలువలతోనే.
      2. యుద్ధంలో ధర్మ రాజా, భీమ, నకుల, సహదేవుల్ని ప్రాణాలతో విడిచి పెట్టింది ఆ విలువలతోనే
      3. అర్జునుడిపై ఒకసారి ప్రయోగించిన బాణం మళ్ళీ ప్రయోగించను అని తల్లికి మాట ఇచ్చి తప్పలేదు, అది విలువలతోనే.
      అసలు కృష్ణుడు ముందే తన దగ్గరికి వచ్చి నువ్వే పెద్దవాడివి కనుక నీకే రాజ్యం వస్తుంది, నువ్వే రాజువి అవుతావ్, పాండవుల పక్షానికి రా అన్నా కూడా, కృష్ణా, నువ్వు ధర్మ పక్షపాతివి, నువ్వు ఎటు ఉంటే విజయం అటే ఉంటుంది, కనుక నెగ్గేది ధర్మ రాజే, తనే నాకంటే అన్నీ విధాలా రాజు కావడానికి అర్హుడు అని చెప్తాడ్రా
      తెలియకపోతే తెలుసుకో, లేదా మూసుకో.

    • @Moviesadmirer
      @Moviesadmirer 3 місяці тому

      ​@@suryas5954super bro, సగం సగం వినడం సొల్లు వాగడం, ప్రతీ వాడికి ఇదో అలవాటు అయిపోయింది.

    • @jagadeeshgembali381
      @jagadeeshgembali381 2 місяці тому

      adi nijam kadu
      values vunnayi kabatte mata meda nilabadatadu

  • @rakeshjanu7783
    @rakeshjanu7783 3 місяці тому

    Super ga chepparu

  • @ABC-Bhaktii
    @ABC-Bhaktii 3 місяці тому

    Very nice interview

  • @manojreddy8062
    @manojreddy8062 3 місяці тому

    Jai shree Ram
    Jai karna

  • @vamshikrishna4639
    @vamshikrishna4639 2 місяці тому

    Anchor akka daily vyasa mahabharatam chadvuthadi😌

  • @prasanthkumar9529
    @prasanthkumar9529 2 місяці тому

    Topic starts at 15.50..

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 3 місяці тому

    యాంకర్ అమ్మ మిరు చాన చక్కగా ఉన్నారు యంకరులు ఇలా ఉంటే నడవదు అని సగం సగం బట్టలు వేసే వారినీ చెప్పుతో కొట్టినట్టు ఉన్నావు తల్లి అమ్మ ఇలానే ఉండాలి మిరు యెప్పుడు ఇంకా పురాణాల్ని బయటకు తీసుకరవాల తల్లీ పిలవండి ఇంకా ధర్మం కోసం విడియోలు చేయండి ఇగ మా గురువు గారూ అలాగే మాట్లాడుతాడు యెక్కడ ఐన యెప్పుడు ఐన

  • @cherrycollections-fh4ig
    @cherrycollections-fh4ig 3 місяці тому +1

    కుంతి mahasaadveematalli చాగంటి వారు అద్భుతం గా చెప్తారు

    • @suryas5954
      @suryas5954 3 місяці тому

      ఇంకా ప్రతీ సారి అదే మూడు ముక్కలు తిప్పి తిప్పి చెబుతున్నారు కొత్తవి తెలియవా ధర్మానికి నోరు పెద్దది అరుస్తుంది అధర్మానికి ఓర్పు ఎక్కువ భరిస్తుంది మేము వింటూనే ఉంటాం చాగంటి కోటేశ్వర రావు గారు ప్రవచించిన ప్రవచనములు మీలా సగం సగం పాండిత్యం తో
      నిర్ణయాలు తీసుకోవడం కాదు కర్ణపర్వం వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి చూడు

    • @cherrycollections-fh4ig
      @cherrycollections-fh4ig 3 місяці тому

      @@suryas5954 శాస్త్రం ప్రమాణం గా చదువు తెలుస్తుంది యూట్యూబ్ videos కాదు, అవి ఎవరికి istamainareetilo వాళ్ళు క్రియేట్ చేసారు భారతం చదువు అసలు విషయం తెలుస్తుంది ఒకర్ని blame చెయ్యవద్దు

  • @arunwick6201
    @arunwick6201 3 місяці тому

    Oka vela ramula vaaru mundugaa vaalini kalisunte em ayundedi guruvu garu..

    • @Petasworld
      @Petasworld 3 місяці тому

      Vaali Sugreevudi wife ni apaharinchadu, aa vishayam theliste Ramudu asalu accept cheyadu

  • @bathojusharathsk
    @bathojusharathsk 3 місяці тому

    Correct 💯

  • @RamcharanPillella
    @RamcharanPillella 3 місяці тому

    Guru Garu kanuni emergency emergency sthai mein

  • @visweswararaonani7566
    @visweswararaonani7566 3 місяці тому +1

    Guruvu garu puranam nuche cinema ma lo dialogs vadu kokudathantaru mari maku indhu puranam nuchi memu em nerchukovali machi vutundhi chedu vuntundi. 😂😂😂😂😂😂

  • @BandShiva-yc8pp
    @BandShiva-yc8pp 3 місяці тому

    కల్కి మూవీ చాలా బాగుంది దానివల్ల మహాభారతం గురించి తెలుసుకోవాల్సి వస్తుంది ఆ లైక్ నాగస్విన్

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 3 місяці тому +2

    Karnudu shudrudu kabatti Brahmins takkuvachechi chepistaru karnudu hero of bharat e yankaru Brahmins la undi doubt vastundi

  • @naga-1630
    @naga-1630 3 місяці тому +2

    రాధా మనోహర్ కర్ణుడు వీలైన్ అని మీరు చెపుతున్నారు. మీరు పెద్ద వారు నా కు చిన్న సందేహం గాంధారి గారు శ్రీ కృష్ణ ని శాపం ఎదుకు తగిలింది. శ్రీ కృష్ణ చాలా మంచి వారు గొప్ప వారు మంచి చెడులు తెలిసిన వారు. శ్రీ కృష్ణ వారి వంశం ఎదుకు నశించింది. శ్రీ కృష్ణ వంసో ధార్కులు గొప్ప, కర్ణుడు గొప్పవాడ. మీరు అన్నారు కర్ణుడు కీ నోటి దూల,దూరమృగుడు,ఒప్పుకుంటము. గాంధిరి గారి శాపం కీ గురి అయినా శ్రీ కృష్ణ వంశోధర్కులుని, కర్ణడు ని అన్నట్టు మీరు అనగలరా. 🙏🙏

    • @cganggaming
      @cganggaming 3 місяці тому

      Brother meeru annatluga gandhari sapam krishanudu svikarinchadu daniki oka karanam undi endukante yedhu vamsam lo goppa yodulu unnaru varu okkakkaru velamandi tho yuddam cheya gala samardulu kali yugam start avuthundi oka vela veeru bratiki unte varini apagala krishanudu ledu kabatti aa sapam svikarinchadu adi kaka avtaram time end kavali kada

  • @tv.ramanjaneyuluanjaneyulu
    @tv.ramanjaneyuluanjaneyulu 3 місяці тому +1

    దేనికన్నా హనుమాన్ సినిమా వెయ్యిరెట్లు బ్రహ్మాండంగా ఉంటుంది హనుమాన్ సినిమా కేవలం 50 కోట్లు అయితే కల్కి సినిమా కి 600 కోట్లు లైన్ హనుమాన్ లాంటి సినిమాలు అరడజన్ తీయొచ్చా ఇలా బడ్జెట్ లో పెట్టుకొని సినిమాలు ఎక్కువ రేట్లు పెట్టి తీసి జనాలు జేబులకు చిల్లులు పెట్టడం తప్ప పెద్ద పీకేది ఏం లేదు వీళ్లంతా

  • @cherrycollections-fh4ig
    @cherrycollections-fh4ig 3 місяці тому +3

    చాగంటి వారిని అడిగుండాల్సింది

  • @Venkatesh-r4b
    @Venkatesh-r4b 3 місяці тому +1

    Jaisreeram. A. P. State.. Anantapur. Dist.. Guntakal. Md.. Nelagonda.. Vi.. Jai. B. J. P

  • @grandivishwanadham188
    @grandivishwanadham188 3 місяці тому

    Super

  • @ramulubonila2335
    @ramulubonila2335 3 місяці тому

    ఇంత దరిద్రమైన సినిమా ను మీరు పొగడము బాధగా ఉంది. పురాణాలు చాలా బాగా థిసినంక్వి రెడ్డి, కమలాకర కామేశ్వరా మరియు ఎన్టీఆర్.

  • @subbaraovekata5877
    @subbaraovekata5877 3 місяці тому

    ఎవరు గొప్ప అనేది కాదు జరిగింది చెప్పాలిగా చెప్పాలా అక్క లేదా తెలియజేయడం మీ ధర్మమేనా కాదా

  • @HemanthBodapati
    @HemanthBodapati 3 місяці тому

    Madam meerey vyasulu vaaremo anni chppestunnaru

  • @PavaniYeturi
    @PavaniYeturi 3 місяці тому

    Cinematic Liberty

  • @jemsebond41
    @jemsebond41 3 місяці тому

    He is not a fighter, he is a escaper

  • @subbaraovekata5877
    @subbaraovekata5877 3 місяці тому

    అర్జునుడు నెగ్గాడు అంటే కారణం ఒకటే తన దగ్గర ఉన్న గాండీవంతోటే గెలిచాడు అక్షయ బాన తూనీరాలు ఉన్నాయి ఆయన దగ్గర గాండీవం ఉంది నేర్చుకోండి చదువుకోండి నేర్చుకోండి చదువుకోండి వినండి నలుగురికి చెప్పండి తప్పులేదు ఎలా జరిగిందో అలాగే చెప్పండి వేరే వేరేవి చెప్పద్దు తప్ప అది

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 3 місяці тому

      Drupadudito yuddam chesinappudu arjuna kooda normal bow to yuddam chesadu appudu??

  • @seshagiri4278
    @seshagiri4278 3 місяці тому

    కర్ణుడు కురుక్షేత్రం లోనే చనిపోయాడు కదా అతను కలికాలం వరకూ బ్రతికి ఉండే అవకాశం లేదు కల్కి భగవానుడు ఇంకా పుట్టలేదు దీపిక గర్భంలో వున్నాడన్నట్టు చూపించారు అటువంటప్పుడు ప్రభాస్ పాత్ర ఏమిటి అసలు హీరో ఎవరు ప్రభాస్ డబల్ రోల్ చేస్తున్నాడా ఇప్పుడు వున్న పాత్రతో పాటు కల్కి పాత్ర కూడానా

  • @banukumar444
    @banukumar444 3 місяці тому

    Mahabaratam anedi mana jaathi sampadha, dhaantlo villains ni hero elevations iste mandada?

  • @cherrycollections-fh4ig
    @cherrycollections-fh4ig 3 місяці тому +13

    కర్ణుడు ఖచ్చితంగా విలనే అనవసరంగా ఒకర్ని dusinchevallu ఎవరైనా విలన్ leee

    • @jagankumarjagan3997
      @jagankumarjagan3997 3 місяці тому +3

      No karnudu goppadavadu Krishnude ki soft corner vundi manam yentha bro..

    • @Suryanarayanass
      @Suryanarayanass 3 місяці тому

      ​@@jagankumarjagan3997కర్ణుడు అర్జునుడి చేతిలో చాలా సార్లు ఘోరంగా ఓడిపోయినాడు భీముడు కూడా కర్ణుని చాలా దారుణంగా ఓడించాడు నిండు సభలో ద్రౌపదిని అవమానించడంలో కీలక పాత్రధారి కర్ణుడు

    • @rdpfentertainment
      @rdpfentertainment 3 місяці тому +3

      Paduvulu karnudini dhusincharu ayyithe vallu vilanla

    • @cherrycollections-fh4ig
      @cherrycollections-fh4ig 3 місяці тому +2

      @@rdpfentertainment No no పాండవులు dusinchaleeedu కర్ణుడు ప్రగల్భాలు పలికే వాడు అతనికి అర్జునుడు భీముడు సమాధానం చెప్పేవారు అంతే పాండవులు పరమ dharmatmulu

    • @mkt65361
      @mkt65361 3 місяці тому

      ​@@jagankumarjagan3997nee Amma battalu vippali andaroo choodali ani anna vaadu machivaada? Karnudu alanti vade

  • @santuentertainmentclub6522
    @santuentertainmentclub6522 3 місяці тому +2

    Without krishna.. Pandavas are zero... Karna is Hero...

  • @GowthamSriramoju
    @GowthamSriramoju 3 місяці тому

    In case of Arjuna vs karna, Absolutely Arjuna would be stand first.Karnudi degara entha manchi undo danikante ekkuva chedu undi, Thane goppa ane ahankaram, thappu ani telisina duryodhanudi venuka nilchunadu,Telisi kuda Adharmam vipu unadu, anitini minchi, kurusabha lo Draupadi ni veshya antu kouravula tho kalisi avamaninchadu, . This is enough to say.Enni vidyalu nerchina,enni dhanalu chesina, Dharmam vipu untene gopavadu avuthadu.

  • @SaiKumar-tu3pn
    @SaiKumar-tu3pn 3 місяці тому

    Anchor chaala bagundi

  • @subbaraovekata5877
    @subbaraovekata5877 3 місяці тому

    బాగా చదువుకుని మహాభారతాన్ని అప్పుడు మాట్లాడాలి నిద్ర మహాభారతం బాగా చదువుకోవడం నేర్చుకోండి ముందు రా ఆ తర్వాత మాట్లాడండి చెడు మీద మంచి గెలిచింది కాదని నేను అనట్లేదు ముందర నిజం చెప్పడం నేర్చుకోండి ముందర నిజం చెప్పడం నేర్చుకోండి అబద్ధాలు ఆడకూడదు వేసిన వారు ఎంత నిజం చెప్పారో తెలుసా అసలు ఆయన నిజం ముందు మనం ఎందుకు పనికిరావు

  • @rajak8431
    @rajak8431 2 місяці тому

    Krishnudu lekapotay arjunudu karnudi nagastram debbaki poyavadu chivaraku radam chakram lagtunna nirayuditipi banam vesi champadu real hero karna

  • @vignanavedika940
    @vignanavedika940 3 місяці тому

    నాగశ్విన్ సరిగ్గా తెలుసుకోవాలి భారతం.

  • @subbaraovekata5877
    @subbaraovekata5877 3 місяці тому

    ఒకేసారి మీద పడిపోయారు అనుకో నువ్వు ఏం చేస్తావయ్య నువ్వు ఏం చేస్తావ్ ఒక ఐదు వేలు పడిపోతే కన్నుడు బాగా యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి దమ్ములు ఒకేసారి మీద పడిపోయారు మెదడు పోయి ఆ యొక్క ధనస్సుని ఇరగకొట్టేశారు అంతే ఎరా గొట్టేసి అదే మొత్తం రాధమ్మ ఒకేసారి మెదడు పోయి అన్ని పనులు చేశారు వాళ్ళు ఒకేసారి మీద పడిపోతే ఏం చేస్తాడు ఆయన

  • @thefighter7182
    @thefighter7182 3 місяці тому +2

    Anchor overaction is too much

  • @intellectualstudycenter432
    @intellectualstudycenter432 3 місяці тому

    😊

  • @ss-di9bl
    @ss-di9bl 3 місяці тому

    లవ కుశ దరిద్రమైన సినిమా.... మీరు ఒకసారి రామాయణం చడవాన్ఫి స్వామి

  • @sscreativefoods826
    @sscreativefoods826 3 місяці тому +1

    కని పించి కనిపించకుండా వినిపించి వినిపించకుండ చూపించి చూపించ కుండా ఎంత సేపు చుసిన అర్ధం కాని పజిల్ ఎందుకు స్వామి హాయిగా ప్రశాంతం గా చూసే సినిమాలు ఇంక చూడలేమా

  • @subbaraovekata5877
    @subbaraovekata5877 3 місяці тому

    మహాభారతం తెలియదు మహాభారతం మీరు చదవలేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు మీరు

  • @cherrycollections-fh4ig
    @cherrycollections-fh4ig 3 місяці тому +3

    అశ్వద్ధామ waste fellow papam upapandavulni చంపేస్తాడు

  • @rajjoshnav1338
    @rajjoshnav1338 3 місяці тому

    Kadalo manchi undekada ji sree ram

  • @cherrycollections-fh4ig
    @cherrycollections-fh4ig 3 місяці тому

    Cinema knowledge బాగానే ఉంది

  • @dheemanthchakravarthyho882
    @dheemanthchakravarthyho882 3 місяці тому

    Video title worst ga undi. Sariga ivvadam nerchukondi.

  • @Ravana-z9i
    @Ravana-z9i 3 місяці тому +4

    ఈడు మా అంబేద్కర్ పుణ్యం అనీ ఈడు బట్టలు కట్టునున్నాడు లేకపోతే ఈడికి బట్టలు. కుర్చీలు లేవు జై అంబేద్కర్

    • @elisatishevents7240
      @elisatishevents7240 3 місяці тому

      Cheparu ga already murkulu ani

    • @Suryanarayanass
      @Suryanarayanass 3 місяці тому

      @@Ravana-z9i అంటే అంతకు ముందు ప్రజలు బట్టలు కట్టుకోలేదంటారు

    • @sreeramarajukv8497
      @sreeramarajukv8497 3 місяці тому +2

      నీ వాలకం చూస్తుంటే
      దేశంలో ఆడవాళ్ళు మా అంబేద్కర్ వల్లే తల్లులయ్యారు అనేలా వున్నారు.

    • @sreeramarajukv8497
      @sreeramarajukv8497 3 місяці тому

      నీ వాదనే నిజమైతే
      దేశంలో నేరాలు, ఘోరాలు పెరగటానికికూడా మీ అంబేద్కర్, ఆయన రాశాడని చెపుతున్న రాజ్యాంగమే కారణం. అంతేగా?

    • @YogeshShetty18
      @YogeshShetty18 3 місяці тому +2

      Ambedkar emanna Tailor entra? lafangi edava

  • @battapothulasunitharavindr2734
    @battapothulasunitharavindr2734 3 місяці тому

    Guruvugaru baga vivarincharu asalu chedavaade lekunte manchivaadiku viluva vuntadhi ,asalu duryodhanudu manchivaadu aee rjyam andarki samanaga panchivunte ,asalu mahabaratam anedi vuntadha ,kuntiki avaram lekunte pelikaka nunde thali ayedhi kadu kada,pelli kakakunda thali avadam kunthi thapukada

  • @its__kiddy__18
    @its__kiddy__18 3 місяці тому +1

    Akka burra dengindaa akka neeku ?

  • @IndiaJobupdate123
    @IndiaJobupdate123 2 місяці тому

    Lanjadhaanaaa karna was in the world biggest fan

  • @murthydsn8865
    @murthydsn8865 3 місяці тому

    Pl see original mahabharatam and then come to correct decision all are requested pl jaisriram

  • @BheemeshGoudThallapelly-ig1lo
    @BheemeshGoudThallapelly-ig1lo 3 місяці тому

    Okati kadu rendu kadhu 100 sarlu arjununi dhanassu alle thallanu karnudu thevakodutadu veerudu kada eppudu cheppu

  • @kanth-b6y
    @kanth-b6y 3 місяці тому

    karnudu Chala durmargudu Andhuku oka Chinna Vishyam lo Athhani Character Motham Cheppavachu. Pandavulu thanaki Thammulu Anni Telisi Sontha thammula bharya Thanaki kuthuri Varasa Avuthundi Anni Telisi Kuda Intha Nicha Myna Panni Chasadu Antey Chala Durmargudu. Oka Vikarnudu Mathram Adhi Tappu Annadu.

  • @somethingspecial9506
    @somethingspecial9506 3 місяці тому

    Jai Karna

  • @Suryanarayanass
    @Suryanarayanass 3 місяці тому +72

    గంధర్వులు కౌరవులను బంధించినప్పుడు కౌరవులని వదిలీ పారిపోయిన మహావీరులే కర్ణుడు. భీముడు చేత యుద్ధంలో మూడు సార్లు ఘోరంగా పరాభవమును పొందిన వాడు కర్ణుడు. మహావీరుడైన అభిమన్యుడు చేత చావు దెబ్బ తిన్నవాడు కర్ణుడు. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడి చేత తీవ్రంగా దెబ్బలు తాకి పారిపోయిన వాడే కర్ణుడు పాంచాల రాజు చేత ఘోర పరాభవాన్ని పొందిన వాడు కర్ణుడు భీమ పుత్రుడు అయిన ఘటోత్కచుడు చేత చావు దెబ్బలు తిన్నవాడు కర్ణుడు కర్ణుడు ఏనాడు అర్జునుడికి సరి సమానం కాదు

  • @HemanthBodapati
    @HemanthBodapati 3 місяці тому

    Madam plzzzz meeru mundu nundi arjuna Vs Karna lo one-sided gaaa chala vunnaru....kaani adi fictional movie just reference theesukunnaru...... Nenu chptunna arjunudi minchina yodhudu evaru leru bhaaratham lo..... Kaani meeru chesindi neutral asalu kaadu.... Ithihaasam veru movie veru..... Meeru mundu putti vuntuntey Sr NTR gaarini question chestaaraaa.. Chppandi.... Plz be a host....... I know you don't have dare to consider this comment also.....😊

  • @svssprakash3912
    @svssprakash3912 3 місяці тому +1

    అధర్మం వైపు ఉన్న కర్ణుడు గాని,అశ్వద్ధమ గాని వీరులు కారు.
    Waste ఫెలోస్.

    • @johnchiru9009
      @johnchiru9009 3 місяці тому

      ఒరేయ్ పువ్వా ఆశ్వద్దామా శివ అంశ తెలుసా అసలు మేటర్ enti అంటే ద్రోనుడు తపస్సు చేసి naku నీలాంటి koduku కావాలని అని కోరుకుంటాడు నాలాంటి వాడు కావాలంటే అధర్మ పరుల్ని nenu destroy చేస్తా అన్నాడు కారణం enti అంటే తనకి చావు ledhu ఆ కారణం చేతే కృష్ణుడు చేత neku చిరంజీవి తత్వం ఉంది kadha నువ్ చేసిన పాపానికి 3000 year నరక యాతన పడతావ్ అలాగే పృథ్వీ ఉన్నంత varaku అధర్మం చూసి వాళ్ళను natho పాటు సంహారించాలి ఆది ఆశ్వద్దామా వరం శాపం రెండు ఉన్నాయి కేవలం శాపం వాళ్ళ మాత్రమే thanu చిరంజీవి కాలేదు తన రాత్రుళ్ళు రుద్రుడు అయిపోతాడు andhuke కలియుగం అయ్యేంత varaku నువ్ చేసిన పాపమే కాదు కలికాలం chese పాపం చూడు అప్పుడు నువ్ రాత్రులు రుద్ర అవతారి vai natho పాటు లోక వినాశనం చెయ్యి వినాశనం చెయ్యాలి అంటే శివ amsa ఉండాలి అందులో అశ్వాద్దామా కోపిష్టి

  • @visweswararaonani7566
    @visweswararaonani7566 3 місяці тому

    Guruvu garu puranam nuche cinema ma lo dialogs vadu kokudathantaru mari maku indhu puranam nuchi memu em nerchukovali machi vutundhi chedu vuntundi. 😂😂😂😂😂😂 anchor over action so funny 😂😂😂😂😂😂

  • @Gangadhar-i5w
    @Gangadhar-i5w Місяць тому

    Anchor over action akkuva chestunav jagratha🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓

  • @rajasekharb4020
    @rajasekharb4020 3 місяці тому

    Karnudini dharmayuddam lo champara

  • @battapothulasunitharavindr2734
    @battapothulasunitharavindr2734 3 місяці тому

    Ravanasurudu ane vaadu manchi vaadu aethe asalu ramudu ledu ramayanamu ledu

  • @BheemeshGoudThallapelly-ig1lo
    @BheemeshGoudThallapelly-ig1lo 3 місяці тому

    Cinima bokkala cinima kaliki kuliki kuchbi nahi suxmanga vadaposi karnuni jeevitanni telisikoni appati yugadharmam konamlo vadaposi chuste karnuni atani jivitha poratam athadu swayanga sattavunna veerudu kabatte maha televi kallavadu raraju dhuryodhadhanudu shakuni maha raja dhurandhuru karnuni dhaggara satta vundhi kabatti dhaggariki thisukunnaru meeru mamulu bramnlu karnuni vimrshinche telivi mi dhaggara ledhu prajala manobavalanu tidutunnaru adhi correct cadhu karnudu maha goppa veerudu ore howlegallu VISHNUMURTHI AWATHARAM BHARGAVA PARUSHURAMUDE CHEPPARU bhishumudu dhrupadhudu dhronudu karnudu mi andharilo karnudu na priyasisyudu anni sasralu annitlo karnude na priya sisyudu annaru gundu panthlu peddhamurkulu meere

  • @LadduSisters-nl4gd
    @LadduSisters-nl4gd 3 місяці тому

    Prabhas anna gurinchi thappuga matladithe kotte vallu leka Ella matladuthunaru

  • @venkateshBakuri
    @venkateshBakuri 3 місяці тому

    fiction + gods concepts be like

  • @ykishore271
    @ykishore271 2 місяці тому

    Anchor aunty ni evado Baga tittinatu vunadu

  • @VivekBandari-lh2ot
    @VivekBandari-lh2ot 3 місяці тому

    Cinema,DIractor,garllu,chirstan,,cinema,musailam,cinema,not,sea,all,people

  • @RDXRX718
    @RDXRX718 3 місяці тому

    Naga aswin ni battaluppa tisi thannandi. Society ni thappu dova pattistunnadu

  • @srinivasaraonowpada4179
    @srinivasaraonowpada4179 3 місяці тому +8

    కర్ణుడు మహా యోధుడు, కర్ణుని తో యుద్ధం చేయడానికి 3 లోకాలులో ఎవరు లేరు, అర్జునుడు తో కురుక్షేత్ర యుద్ధం లో కృష్ణ భగవాన్ అర్జునుని తో కర్ణుని రధ చక్రం భూమిలో కూరుకుపోయింది, కర్ణుడు ని చంపడానికి ఇదే సమయం, ఈ time దాటితే కర్ణుడుని వదించుట కష్టం అని చెబుతాడు, ఇంద్రుడు మాయోపాయం తో కవచకుండలాలు దానం పుచ్చుకుంటాడు, మహాభారతగ్రంధం,భాగవతం ఇలా చెబుతుంటే ఏవేవో పెడుతున్నారు, మీరు చదివారా మహాభారతాన్ని, అసలు చదవడం, చిన్నపుడు కూడా చదువుకోలేదు, class english lessions లో కూడా the great కర్ణ అని inter వరకు lessions వున్నాయి, మీరు ఎదో కామెంట్ చేస్తే డానికి తోడు మరికొందరు, కర్ణ story మన నిజ జీవితం లో మోసగాళ్లు, అవకాశాలు ఇస్త్తారు శకుని, దుర్యోధని లా, ఇచ్చారు కదా అని గంగిరెద్దు లా అన్నిటికి ok చెప్పకూడదు, ఎటు న్యాయం ఉంటే అటే ఉండాలి, మహాభారతం ఒక civil property case law ప్రకారం,

  • @vinjamuri001
    @vinjamuri001 3 місяці тому +2

    నువ్వు చెప్పేటివన్నీ నిజాలు కావు

  • @natarajmudumanchi869
    @natarajmudumanchi869 3 місяці тому

    Mathsya yantranni chedinchina sare ninnu nenu pelli chesukonu nuvvu sootha kulam vadivi ani 10 mandilo karnudini avamanichindi droupadi... Bala pradarsanalo nuvvu sootha puthrudavu neeku palgone arhatha ledhani avamanincharu chinnappati nundi kulam takkuvani vidya kuda nerpaledhu brahmanudinani abaddam cheppi vidya nerchukunnadu... padimandilo thanaku gowravam ichi angarajuni chesina Dathanu yajamaniga bhavinchi yajamani santoshame tanaku mukyamni duryodhanudi tappulannitiki mounam vahinchadu ..karnudu...Asthralu marichipoina sare shapala thone veerochithanga poradadu Avatali valla matalanubatte vastundi notidoola sootha kulamlo peragadam karnudi thappa? Avamanichina vallu manchi vallaa? 5 guru bharthalato vyabicharam chestavugani soothakulam vadni chesukova ani karnudi paga anduke nuvvu daasivi 6 va bharthaga Evarnaina Enchuko annadu sabhalo mari droupadi chesina avamananni enduku hype cheyyatamledhu?

  • @azithpasha2923
    @azithpasha2923 3 місяці тому

    Miru burra thakuvalu adhuke ashwadhama gurichi teliyadhu