భద్రాచలం జిల్లా, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా జలాలు *భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్ (చర్ల వెంకటాపురం వరకు), అశ్వారావుపేట తాలూకా, బూర్గంపాడు, అశ్వాపురం మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపి, గతం లో కలిసిన 7 మండలాలతో భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చెయ్యాలి. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరగాలంటే, భూమి కి భూమి ఇవ్వాలంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉంటేనే న్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు నిర్వాసితులకు కు తెలంగాణ పరిహారం ఇవ్వదు. *కృష్ణా జలాల పంపిణీ విషయంలో తెలంగాణ 558tmc ల నీళ్ళు కేటాయించాలని అడుగుతున్నారు, కుదురుతుందా? -ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోస్టల్ ఏరియా కు పోలవరం నీళ్ళు కేటాయిస్తే, అపుడు, కనీసం కృష్ణా జలాల ను ఇరు రాష్ట్రాలు చెరి సగం పంచుకోవచ్చు. *పోలవరం అవ్వాలంటే? -పోలవరం నిర్వాసితులకు న్యాయం చెయ్యాలి. నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాలంటే భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్(చర్ల వెంకటాపురం వరకు), అశ్వారావుపేట తాలూకా, బూర్గంపాడు, అశ్వాపురం, మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపి భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చెయ్యాలి. అపుడు పోలవరం ప్రాజెక్టు కు పూర్తి అడ్డంకులు తొలగుతాయి. నిర్వాసితులకూ న్యాయం జరుగుతుంది. పోలవరం అయితేనే, కృష్ణా జలాలను ఇరు రాష్ట్రాలు చెరి సగం పంచుకోవచ్చు.
Sir చంద్రబాబు గారు గొప్ప మేధావి కేంద్రం లో పరిస్థితులు బట్టి త్వరగా పోలవరం అమరావతి చక్కబెట్టాలి దీపం వుండగానే ఇల్లు చక్కపెట్టేయ్యాలి..... నితీష్ కుమార్ నీ నమ్మలేము ఒకపక్క అవినీతి నీ వెలికితీస్తూనే అభివృద్ధి sankshemmaaaalu చేస్తే తిరుగుండదు బాబు గారికి
మూర్తి గారు ఎంత నాశనం చేశారు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని బాగు పెట్టక మొత్తం చంద్రబాబు నాయుడు గారి తలదించుకునే పరిస్థితి వచ్చింది పోలవరం అమరావతి ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా విలాసమైన అటువంటి సంవత్సరాలు మన అధికారం ఇచ్చామా అనిపిస్తుంది సార్
అంబటి రాంబాబు కాదు ఆయన ఆంబోతు రాంబాబు అని పేర్కొన్నట్లు గుర్తు. ఈ ఆంబోతుకు తలకయలో ఉండవలసినంత గుజ్జులేదని ఆయన మాటలను బట్టి అర్ధం ఔతున్నది. ఈయనపై వచ్చిన ఆరోపణలను బట్టి ఆంబోతుకు వెనుక గల రెండు కాళ్ళ మధ్య వేలాడుతూ కనపడే ఆవయవాలు ఉండి ఉండవచ్చు నని భవించడం జరుగుతున్నది.
Excellent analysis by Appasani garu 🙏🙏
Super analysis sir
You are right sir 🙏🙏
Correct
సూపర్ స్పీచ్
Analyst s like Appasani Rajesh are needed for the society
Super analysis correct
Super sir okay 👍🙏🙏🙏
Murthi గారు నిర్వాసితుల గురించి ఏమీ మాట్లాడలేదు అందరి కన్నా ఎక్కువ నష్ట పోయేది త్యాగం చేసినది నిర్వాసితులు
భద్రాచలం జిల్లా, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా జలాలు
*భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్ (చర్ల వెంకటాపురం వరకు), అశ్వారావుపేట తాలూకా, బూర్గంపాడు, అశ్వాపురం మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపి, గతం లో కలిసిన 7 మండలాలతో భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చెయ్యాలి. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరగాలంటే, భూమి కి భూమి ఇవ్వాలంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉంటేనే న్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు నిర్వాసితులకు కు తెలంగాణ పరిహారం ఇవ్వదు.
*కృష్ణా జలాల పంపిణీ విషయంలో తెలంగాణ 558tmc ల నీళ్ళు కేటాయించాలని అడుగుతున్నారు, కుదురుతుందా?
-ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోస్టల్ ఏరియా కు పోలవరం నీళ్ళు కేటాయిస్తే, అపుడు, కనీసం కృష్ణా జలాల ను ఇరు రాష్ట్రాలు చెరి సగం పంచుకోవచ్చు.
*పోలవరం అవ్వాలంటే?
-పోలవరం నిర్వాసితులకు న్యాయం చెయ్యాలి.
నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాలంటే భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్(చర్ల వెంకటాపురం వరకు), అశ్వారావుపేట తాలూకా, బూర్గంపాడు, అశ్వాపురం, మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపి భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చెయ్యాలి. అపుడు పోలవరం ప్రాజెక్టు కు పూర్తి అడ్డంకులు తొలగుతాయి. నిర్వాసితులకూ న్యాయం జరుగుతుంది.
పోలవరం అయితేనే, కృష్ణా జలాలను ఇరు రాష్ట్రాలు చెరి సగం పంచుకోవచ్చు.
❤
Sir చంద్రబాబు గారు గొప్ప మేధావి కేంద్రం లో పరిస్థితులు బట్టి త్వరగా పోలవరం అమరావతి చక్కబెట్టాలి దీపం వుండగానే ఇల్లు చక్కపెట్టేయ్యాలి..... నితీష్ కుమార్ నీ నమ్మలేము ఒకపక్క అవినీతి నీ వెలికితీస్తూనే అభివృద్ధి sankshemmaaaalu చేస్తే తిరుగుండదు బాబు గారికి
మూర్తి గారు ఎంత నాశనం చేశారు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని బాగు పెట్టక మొత్తం చంద్రబాబు నాయుడు గారి తలదించుకునే పరిస్థితి వచ్చింది పోలవరం అమరావతి ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా విలాసమైన అటువంటి సంవత్సరాలు మన అధికారం ఇచ్చామా అనిపిస్తుంది సార్
పోలవరం లో అవినీతి? ఇదేమి రహస్యం ఏమి కాదుగా. అయినా అవినీతి లేని విషయం ఏదుంది మన జీవితం లో.
అసలు...dpr అంటే అంబటి మరియు అనిల్ కు తెలుసేమో అడగండి..
ప్రాజెక్టు నాశనం చేశారు 🤔
అంబటి రాంబాబు కాదు ఆయన ఆంబోతు రాంబాబు అని పేర్కొన్నట్లు గుర్తు. ఈ ఆంబోతుకు తలకయలో ఉండవలసినంత గుజ్జులేదని ఆయన మాటలను బట్టి అర్ధం ఔతున్నది. ఈయనపై వచ్చిన ఆరోపణలను బట్టి ఆంబోతుకు వెనుక గల రెండు కాళ్ళ మధ్య వేలాడుతూ కనపడే ఆవయవాలు ఉండి ఉండవచ్చు నని భవించడం జరుగుతున్నది.
Ap ni nashanam chisaru ycp rowedy party. Ap prajalu jalaga nu purthiga pakkana pettali
Jagan mamayaa kudda yemmi theelidhu sir
అసలు జగన్ కు తెలుసా టీఎంసీ అంటే