గురువు గారు కుంపటిలో చేసిన వంటకి,అమ్మ వంట గుర్తువస్తున్నది ,మాకు హైదరాబాద్ లో చేసుకోవాలని ఉన్నా చేయలేని పరిస్థితి ,కూర చాలా బాగా చేశారు అండి గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏
నేను మీ కొత్త subscriber ని, మీ వంటలు చెప్పే విధానం అద్భుతం, బాల్యం నుండి మాకు బ్రాహ్మణu లతో మంచి సంబంధాలు ఉన్నాయి, మన దేశ ప్రజల మధ్య ఇలాగే సత్సంబంధాలు నెలకొని ఉండాలని ఆ సర్వంతర్యామిని ప్రార్ధిస్తూ... 🙏🏻💐
ధన్యవాదాలు అండి నేను వినాయక చవితి సందర్భంగా మిరు చెప్పిన ప్రసాదం పులిహోర, దద్దోజనం చేసి మా హాస్టల్ లో ఉన్న వారందరికీ పెట్టాను. అందరూ చాలా బాగుంది అని ఆనందించారు
మీ మాటల తోటే కడుపు నిండిపోతుంది గురూజీ.....ఒక్క ఆంగ్ల పదం వాడకుండా స్వఛ్చమైన తెలుగు మాట్లాడే యూట్యూబ్ ఛానెల్స్ ఏ లేకపోవడం బాధాకరం...... నేను మీ ముత్యాల్లాంటి మాటలు వినటం కోసమే చూస్తాను 🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు. నేను మా పరివారం అంత మీరు చేసిన వంటలు అన్ని చూస్తాము. చాలా బాగా శ్రద్ధగా చేస్తారు. కొన్ని వంటలు మేము చేస్తున్నాము. మీకు చాలా కృతజ్ఞతలు.
అయ్యయ్యో ఎంత మాట నాన్న !! కాస్త పనిలో ఉండి ఆలస్యంగా చూసాను అంతే..ఏమీ అనుకోవద్దు నాన్న..!! అందరి కంటే మీకే పెద్ద స్పందన ఇస్తాను సరేనా...!! మీ మెసేజ్ చూసిన తర్వాత మీలో ఆ పసితనాన్ని చూసి చాలా ఆనందించాను నాన్న..!! మీరు ఎప్పుడూ వృద్ధిలో ఉండాలని కోరుకుంటున్నాను,దీర్ఘ ఆయుష్మంతులై చల్లగా వర్ధిల్లాలని నేను సదా తిరు"మురుగర్ "ని ప్రార్ధిస్తున్నాను నాన్న..నా పట్ల మీరందరూ చూపిస్తున్న ఈ అభిమానానికి నేను ఎంతగానో ఋణపడి ఉంటాను నాన్న.
గురువుగారూ ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.బాగుంది కూర .మేము కూడా చేస్తాము.అలాగే బీట్రూట్ టొమాటో కూర కూడా బాగుంటుంది,మన ఫాలోవర్స్ కి కూడా చేసి చూపించండి.అలాగే అరటికాయ,టొమాటో కాంబినేషన్ కర్రీ కూడా చేసి చూపించండి బాగుంటుంది. ధన్యవాదాలండీ.
నమస్కారం గురువు గారు. మీరు అద్భుతమైన వంటకాలు స్వచ్ఛమైన తెలుగులో వివరిస్తతున్నారు చాలా సంతోషం. తప్పుగా అనుకోకుండా, ఈ ఛానల్ నిర్వహిస్తున్నారు దీనికి యూట్యూబ్ వాళ్లు అభినందిస్తూ వచ్చే వీక్షనల ఆధారంగా కొంత మొత్తంలో పారితోషికం అందిస్తుంది. దీనికోసం మీరు మోనెటైజేషన్ అనే ఆప్షన్ను ఆన్ చేయవలసిందిగా మా మనవి. ధన్యవాదాలు, ఇట్లు మీ శ్రేయోభిలాషి.
Tried this recipe today. Came out very well. Thanks a lot for sharing such a nice recipe. Usually we use radish in Sambar Or to make chutny snd sometimes to make muli ka parata. This is something new and innovative. 😋
మీరు చేసిన కోడల్ని చాలా బాగుంటాయి బ్రాహ్మణవంటలు మాకెంతో ఇష్టం
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 మీ మాటలు వింటుంటే కడుపు నిండిపోతుంది గురువుగారు👏👏👏
Absolutely,Maatale madhuram ga vunnayi
గురువు గారు కుంపటిలో చేసిన వంటకి,అమ్మ వంట గుర్తువస్తున్నది ,మాకు హైదరాబాద్ లో చేసుకోవాలని ఉన్నా చేయలేని పరిస్థితి ,కూర చాలా బాగా చేశారు అండి గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏
ఈ రోజు ఈ కూర చేశాను చాలా బాగా వచ్చింది గురువు గారు ధన్యవాదములు 🙏
స్వామి గారు ఈ ముల్లంగి కూర నేను మేము చేసాం సూపర్ గా ఉంది. ఎంతో ఆరోగ్యం అయిన కూర. ఆకుకూరల్లో ఇంత రుచికరమైన వంటలు ఉంటాయా అనిపించింది.
మీరు చెప్పిన విధంగా చాలా వంటలు స్వయంగా ప్రయత్నం చేశాను అంతా మీరు చెప్పిన రుచిగా ఉన్నాయి ధన్యవాదాలు
నేను మీ కొత్త subscriber ని, మీ వంటలు చెప్పే విధానం అద్భుతం, బాల్యం నుండి మాకు బ్రాహ్మణu లతో మంచి సంబంధాలు ఉన్నాయి, మన దేశ ప్రజల మధ్య ఇలాగే సత్సంబంధాలు నెలకొని ఉండాలని ఆ సర్వంతర్యామిని ప్రార్ధిస్తూ... 🙏🏻💐
Begum gari anubhuti chaala spurtydayakam, guruvugari vantalu chaalamandy ki patakalapu smrutulu gnaptiki testunnamduku yentho anamdam ga umdi.
Khhusheed begum garu, mi mentality chala bhagundhi. Vegetarian food can eat all of us. Mana Dedham, okkate devudu Ani chepparu. Chala santhosham.
చాలా సంతోషం అమ్మ.
Movies lo dialogues unnatu unnai mee matalu !! Chala baga undhi 😊
శుభోదయం స్వామి🙇♀️ నువ్వులు పల్లీలు వేసి న కూరలు చాలా టేస్ట్ గా ఉంటాయి స్వామి మంచి కూర చేశారు👌👍🙏
చాలా సంతోషం అమ్మ.
మీరు చెప్పే విధానం చాలా బావుందండి చాలా వివిధ బుద్ధి అవుతుంది అండి మేము కూడా చేసే అండి మినప పప్పు దొండకాయ కూర చాలా బాగుంది
Naku oka friend moodu rojula kritham mee videos parichayam chesadu...eroju natiki mee channello vunna videos anni chusesanu guruvu garu...mee gnaanaanni maatho panchukuntunandhuku dhanyavadhalu.
చాలా సంతోషం అమ్మ.
చాలా చాలా బాగుంది. చాలా సులభమైన పద్దతిలో చాలా వివరంగా చెప్పుతూ చేసారు నాకు ముల్లంగి కూర అంటే చాలా ఇష్టం 😋😋
నమస్కారం గురువుగారు
మీరు చేసే పద్దతి మీ మాటలతోటే కడుపు నిండిపోతుంది స్వామిమమేము చేసుకుని తీన్నట్లుగానే ఆస్వాదిస్తునన్నాము ...
E recipe ivala chesa chala baga andaru tinnaru... Radish ishtam Leni Vallu kuda tinnaru ishtam ga... Thanku guruji 😊👍first time memu antha intlo radish curry tinnam 😊
చిన్న లు పెద్దలు తనగలిగే.
చక్కని ఆరోగ్యం కలిగించే వంటకం చూపిస్తున్న గురువు గారికి ప్రత్యేక వందనాలు.
It's pleasure to see traditional recipes from expert like you.
Mullangi kura chalabagundi swamigaru
Chalaaaa bagundi gurugaru 🙏🙏🙏 manchimatalato manchi vantalu pedutunnaru thank you andi 🙏🙏
Thanks Swamy. Very nice recipe. Mullangi koora. Sreematre Namaha.
Ilanti vantalu untayi ani kuda telidu.. Baga cheptunnaru..... Thank you🙏
ధన్యవాదాలు అండి నేను వినాయక చవితి సందర్భంగా మిరు చెప్పిన ప్రసాదం పులిహోర, దద్దోజనం చేసి మా హాస్టల్ లో ఉన్న వారందరికీ పెట్టాను. అందరూ చాలా బాగుంది అని ఆనందించారు
చాలా మంచి పని చేశారు నాన్న.
!! నాకు చాలా ఆనందముగా ఉంది.
చాలా రుచిగా వుంది. నేను ఈ రోజు చేశా. మాకు చాలా నచ్చింది. ధన్యవాదాలు
Kura Madhuram,mee matalu inka Madhuram Guruvu Garu 👌🙏🙏
Tried this recipe today, came very well . Thank you guruji
Ayya. ధన్యవాదాలు. చాలా బాగా చేసి చూపించారు.
Naku mullangi.tamota kurante nakuchala estam kani meeru cheppinavi vidhanam verity ga vundi yeppudeppudu chesthana anipisthundi manchiga recipe chepparu thankyou
మీ మాటల తోటే కడుపు నిండిపోతుంది గురూజీ.....ఒక్క ఆంగ్ల పదం వాడకుండా స్వఛ్చమైన తెలుగు మాట్లాడే యూట్యూబ్ ఛానెల్స్ ఏ లేకపోవడం బాధాకరం...... నేను మీ ముత్యాల్లాంటి మాటలు వినటం కోసమే చూస్తాను 🙏🙏🙏
చాలా చాలా సంతోషం అండి..!!
గురువు గారికి నమస్కారములు. నేను మా పరివారం అంత మీరు చేసిన వంటలు అన్ని చూస్తాము. చాలా బాగా శ్రద్ధగా చేస్తారు. కొన్ని వంటలు మేము చేస్తున్నాము. మీకు చాలా కృతజ్ఞతలు.
🕉🕉🛕🛕🚩🌹⛳💯👌✌👍🤝⚘⚘💐💐🙏
నమస్తే బాబాయ్ గారు🙏
ముల్లంగి టమాటా ఉల్లిపాయ కూర చాలా బాగా చేసి చూపించారు.👌
తప్పకుండా ఈ కూర నేను కూడా చేస్తాను.
అవును గురువుగారు🙏...మీ కట్టు, మీ మాట, మీ వంట అద్భుతం🙏
గురువు గారికి నమస్కారము 🙏 గురువు గారు మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు 💐 ముల్లంగి టమాటా ఉల్లిపాయకూర అద్బుతం గురువు
మీవంటలపద్దతి చాలాబాగుంది అమోఘం
Guruvu garu meeku padhabi vandanalu Kura cheysanu chala bagha vachindhi pillalu baga istha paddaru
అందరి కామెంట్స్ కి లైక్ కొట్టారు నా కామెంట్ కి ఎందుకు లైక్ కొట్టలేదు గురు గారు
అయ్యయ్యో ఎంత మాట నాన్న !! కాస్త పనిలో ఉండి ఆలస్యంగా చూసాను అంతే..ఏమీ అనుకోవద్దు నాన్న..!! అందరి కంటే మీకే పెద్ద స్పందన ఇస్తాను సరేనా...!! మీ మెసేజ్ చూసిన తర్వాత మీలో ఆ పసితనాన్ని చూసి చాలా ఆనందించాను నాన్న..!! మీరు ఎప్పుడూ వృద్ధిలో ఉండాలని కోరుకుంటున్నాను,దీర్ఘ ఆయుష్మంతులై చల్లగా వర్ధిల్లాలని నేను సదా తిరు"మురుగర్ "ని ప్రార్ధిస్తున్నాను నాన్న..నా పట్ల మీరందరూ చూపిస్తున్న ఈ అభిమానానికి నేను ఎంతగానో ఋణపడి ఉంటాను నాన్న.
మీరూ మాట్లాడే విధానం నాకు చాలా ఇష్టం
గురుగారు మిమ్మల్ని కలవొచ్చా ??
గురువుగారూ ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.బాగుంది కూర .మేము కూడా చేస్తాము.అలాగే బీట్రూట్ టొమాటో కూర కూడా బాగుంటుంది,మన ఫాలోవర్స్ కి కూడా చేసి చూపించండి.అలాగే అరటికాయ,టొమాటో కాంబినేషన్ కర్రీ కూడా చేసి చూపించండి బాగుంటుంది. ధన్యవాదాలండీ.
,మీరు చెప్పేవిధానం చాలా బాగుంది అండి మేము కూ డా ట్రై చేస్తున్నా మండి ,. namaskar mandi
Your recipes are loaded with full energy and natural
E vantakam ippude chustunna, I will try this 🙏
Miru vanta chesthu cheppe vidhanam chala chala baghubdhandi
Mullangi Koora preparation amazing. Adbhutaha......🙏🏻🙏🏻🙏🏻
బాగుందండి. ఈ సారి చేస్తాను
Superb radish curry Swamy
Thank you so much.
Sreematre Namaha
చాలా బాగుంది బాబాయి గారు,నేను కూడ చేసుకుని మీకు తెలియ పరుస్తాను.👌👌🙏🙏
Om Sree gurubhyo namaha 🙏🙏🙏🙏Chala bagundhi guruvu garu….
Very good to see to eat very very delicious swami thanks for nice &easy cooking
Chaala baga vachindi kura andi. Thank u so much
🙏🙏 guruvugaru!!
Mullangi konna prateesari aakulu, kadalu pareyalante....chala baadha anipinchedi.
Meeru chupaka artham ayyindi....aakulu, kaadalu kuda vandi, veskoni....tinochu ani...
Dhanyawadamulu
Babai garu, Very nice recepy, chala Baga cheystunnaru
Nenu try chesanu sir super taste sir
Aha yemi kura guruvugaru super
చెప్పే విధానం చాలా బాగుంది
Chala baga chesaru ande curry
Iyya garu meku rushipanchami shubhakanshalu...manchi vishayalu teliyaoarustunnaru memu dhanyavadalu iyya garu 🙏🙏🙏🙏🙏
చాలా సంతోషం అండి.
గురువుగారు మీరు చేసె వంటలు చాలా బాగున్నాయి సార్👌👌👌
నమో నమః గురువు గారు చాలా చక్కగా ఉంది. నేను తప్పకుండ ఇ కూర చేస్తాను ఒక variety కూర గీక్ ఉంది 👌🙏
Mullangi tho ila chestharu ani naku thelidhu guruvugaru chalaa bagundhi tq u
Namaskaramandi guruvu garu 🙏. Naku mullangi aaku, mullangi vepudu mathrame telusu guruvu garu. Meeru manchi kura chupincharu. Chala chala dhanyavadhalandi guruvu garu 🙏.
Mee video choosi maa friend chesindi ivaale thinanu chaala baavundi chaala thanks andi
Miru cheppe vidanam bagundi guru garu miku na padhabhi vandanalu...🙏🙏🙏🙏
Namaskaram pedananna garu
Merry bhale tarugutunnaru kattipeeta to. Naku Radu
Namaste. Your recipes are always super. I m tried some recipes really it's very very nice.thank u so much for your traditional recipes.
Super super excited
Potlakaya tho yeni rakalu chesukovacho chupunchandi.
🙏 chala baga explain chesaru guruvugaru.
That "vumm" is making us to feel the taste. Superb sir 🙏🙏👍
Nice presentation and tasty 😋
Namaskarm Guruvugaru 🙏🙏🙏🙏.chala bagundhi Currey.
Gurugaru miku naa danyavadalu meru chepinattu pulihora chesi gudilo prasdam petamu chala bagunadi ani andaru adigi mari Mali Mali tiskunaru gurugaru
చాలా చాలా సంతోషం అండి..
Meeru oka english padam kuda vada kunda antha telugu lone chepparu super sir. Sankar rajesh. Peri
అన్న....super 👍 మీకు మీరే సాటి .🙏
Great Guruji.
ధన్యవాదాలండి. ఈ రోజు నేను మీరు నేర్పిన వంకాయ ధనియాలా కారం పెట్టిన కూర చేశాను. మా ఇంటిల్లిపాది అందరికి నచ్చింది. ముఖ్యంగా మా అమ్మాయి కి నచ్చింది. 🙏🏼
సూపర్ ga undhi అన్న
Chala Baga chesaruuu
Namaste. I tried this and it’s very good .
Guruvugaru namaste meeru chese style veru superb 👏🙏
🙏🙏🙏 Sri Matre Namaha 🙏🙏🙏
Mee matalatho entho maduram ga undi video..... Malli me matalatho video upload chesinanduku danyavadalu swami garu..... Kura chalaa bagundi...
చాలా సంతోషం నాన్న.
Guruji garu super Venkateswarao kurucherlapati gudur Nellore
చాలా బాగా చేశారు గురువు గారు మేము కుడా ట్రై చేసము చాలా బాగుంది 🙏🙏
కొత్త గా ఉంది .చాలా బాగుంది గురువు గారు 🙏🙏🙏
నమస్కారం గురువు గారు. మీరు అద్భుతమైన వంటకాలు స్వచ్ఛమైన తెలుగులో వివరిస్తతున్నారు చాలా సంతోషం.
తప్పుగా అనుకోకుండా, ఈ ఛానల్ నిర్వహిస్తున్నారు దీనికి యూట్యూబ్ వాళ్లు అభినందిస్తూ వచ్చే వీక్షనల ఆధారంగా కొంత మొత్తంలో పారితోషికం అందిస్తుంది. దీనికోసం మీరు మోనెటైజేషన్ అనే ఆప్షన్ను ఆన్ చేయవలసిందిగా మా మనవి.
ధన్యవాదాలు, ఇట్లు మీ శ్రేయోభిలాషి.
వెట్రివెల్ మురుగునక్కు హరొమ్ 🌹🙏👍👌 హరా
Chalabagundiverityga vundi aaku kuda vupayoga padindi
Super andi
Tried this recipe today. Came out very well. Thanks a lot for sharing such a nice recipe. Usually we use radish in Sambar Or to make chutny snd sometimes to make muli ka parata. This is something new and innovative. 😋
Super curry
Excellent
Babai garu suuuuper
Excellent andi...thank you very much
I just tried very very good
From USA
గురువు గారి కి నమస్కారము..
VIVAHA BHOJANAMBHU BIMUDI VANTAKAMBHU 🙏
Very nice
Appudu kani vinani koora ainaa ,👌
Namaskaram guruvu garu
First time chustunnanu
Chustuntene noruvuondi
Repe chestanu e kura
Dhanyavadalu 2nd 🙏
Chaminchandi 2nd ani tappuga type chesanu
Me vantalu chuste chinnappudu amma cheti vanta gurtostondi sir
Super ga undi sr curry
Nice sir
సూపర్
Super super. Super bowl