YS Sharmila Serious On Followers at Koluvu Deeksha | YS Vijayamma | Sharmila Fires On Indira Shoban

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 890

  • @chinnaswamytirunagari6642
    @chinnaswamytirunagari6642 3 роки тому +135

    తరువాత పరిస్థితి ఇలాగే ఉంటుంది ఛల్ ఛల్

  • @vinayakgone1313
    @vinayakgone1313 3 роки тому +437

    షర్మిల ఇపుడే నువ్ అందరిని బయటికి వేలండి అంటున్నావ్ ఇంకా నీవేం పైకి వస్తావ్

  • @lokeshreddy522
    @lokeshreddy522 3 роки тому +208

    ఆమె ఎదో వ్యాపారం పని పైన వచ్చారు. Distrub ఐతే అక్క బాధ పడుతుంది.

  • @rajuvanthala8310
    @rajuvanthala8310 3 роки тому +128

    ఇలాంటి చేస్తూనే కరోనా వ్యాప్తి చేస్తున్నారు దీక్షలు ఎందుకు

  • @maskapuramnarresh700
    @maskapuramnarresh700 3 роки тому +324

    1200 వందల మంది తెలంగాణ బిడ్డలు చస్తే ఆనాడు లోటస్ పాండ్ లో ఏసీ లో పండినవు. ఇయ్యాల తెలంగాణ బిడ్డలు గుర్తుకొచ్చినారా..... మా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద ఆంధ్ర పెత్తనం సహించలేo. గో బ్యాక్ షర్మిల... జై తెలంగాణ

    • @vallmalanaveenkumar2213
      @vallmalanaveenkumar2213 3 роки тому +2

      Yes

    • @sureshch1383
      @sureshch1383 3 роки тому +1

      Yes

    • @praoshanth41
      @praoshanth41 3 роки тому +1

      @@kiranmarri9367 Dani puku naku pora chekka lanjoduka ❤️ daluya 🌵

    • @kyathikamahesh3331
      @kyathikamahesh3331 3 роки тому

      @@kiranmarri9367 Sare మరి తెలంగాన ni vyatirekinchindi kada bro

    • @kiranmarri9367
      @kiranmarri9367 3 роки тому +4

      @@kyathikamahesh3331 .... Mari kcr aroju Andhra vallani titti eroju manchi relations maintain chestunnadu kada bro. Aroju unna paristitullo a party ina Edo oka stand teskovali ...ina sharmila garu Telangana lo kuda padayatra chesaru ...Evaru vyatirekinchalede ...

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman 3 роки тому +108

    ఏంటమ్మా ఈ దరిద్రం 😭😭😭😭.
    ఎవరు నువ్వు, మా తెలగాణాకి వచ్చి మమ్మల్నే చల్ చల్ అంటావా ?

    • @prabhagurijala5340
      @prabhagurijala5340 3 роки тому +2

      మీరే డిసైడ్ చెయ్యాలె మరి

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 3 роки тому

      Meere decide cheyyandhi .. jagrattaga votes veyyandhi bro..
      Aameko vote leedhu TS lo.. pulivendala lo vote undhi..
      Akkada AP state tana Anna n mari TS lo eeme rajyaalu yeelukovaalani..Already Aame Anna yeelu tunnaaru..

  • @ramakrishnachinthapally555
    @ramakrishnachinthapally555 3 роки тому +66

    ఆంధ్రా పెత్తనం చెలాయించే వాళ్ళను తెచ్చుకుంటారు మళ్లీ

  • @bshorts789
    @bshorts789 3 роки тому +31

    శర్మిలమ్మా రెడ్లని ఏమనకు..
    కానీ శోభారాణిని మాత్రం ఎమ్ జేస్తున్నారు మీరంతా అని గద్దిస్తున్నారు..
    జీతానికి వచ్చిర్రా మీకాడికి..

  • @mekakisshore5855
    @mekakisshore5855 3 роки тому +32

    పేయిడ్ ఆర్టిస్టులు కదా పైసలకు న్యాయం చేద్దామని స్టేజి మీద ఎక్కి ప్రొఫార్మా చూపిద్దామని స్టేజి ఎక్క తున్నారు

  • @punithreddy423
    @punithreddy423 3 роки тому +192

    ఏంది షర్మిల నీ వేషాలు

  • @VenkataRamana-wt4cy
    @VenkataRamana-wt4cy 3 роки тому +3

    ఈమె అహంకార వైఖరి చూస్తేనే అర్దం అవుతుంది...తనకు ప్రజలు కాదు ముక్యం, యలాగొలా పదవిని దక్కించుకోవాలి అనేదే ముక్యం అని. ఇంత పదవి వ్యామోహం ఉండడం మంచిది కాదు.

  • @drmmallik
    @drmmallik 3 роки тому +159

    పోగరెక్కి కొట్టుకుంటోంది

  • @ammanannayoutubechannel172
    @ammanannayoutubechannel172 3 роки тому +103

    యవరు ఉండొద్దన్న సిగ్గులేకుండా యెందుకక్కడ

  • @krishnachanty3581
    @krishnachanty3581 3 роки тому +95

    అలా మాట్లాడకూడదు డియర్ మేడం

    • @jaiandhra7437
      @jaiandhra7437 3 роки тому +1

      Krishna...Off the Camera maa ANNA.. CHELLEMMA...ente.
      Camera Mundu..Muddulu..Navvulu

    • @kondepatinagamani3260
      @kondepatinagamani3260 3 роки тому

      @@jaiandhra7437 👋👋👋

  • @yprasady12297
    @yprasady12297 3 роки тому +233

    తెలంగాణ ప్రజలు అమాయకులు కారు మిమ్మల్ని నమ్మి ఓటు వెయటం

    • @srinivasaraobanki9846
      @srinivasaraobanki9846 3 роки тому +8

      కేసీఆర్ కి వేశారు కదా, అలాగే వేస్తారు

    • @phanindragsc2336
      @phanindragsc2336 3 роки тому +7

      @@srinivasaraobanki9846 kcr tho polika

    • @phanindragsc2336
      @phanindragsc2336 3 роки тому +9

      Deposit kuda radhu ap lo try chey manu

    • @yprasady12297
      @yprasady12297 3 роки тому +5

      ఇద్దరు దొంగలే బ్రో మధ్యలో మనకు దూల తిరితాది

    • @ShyamSunder-pk7hw
      @ShyamSunder-pk7hw 3 роки тому +3

      @@srinivasaraobanki9846 ippatiki appatiki kcr ke vastaru telangana prajalu don't worry

  • @daravathrambabu1614
    @daravathrambabu1614 3 роки тому +32

    భజన బ్యాచ్ షర్మిల చుట్టు ఉంది...only Tv లో తప్ప జనలో చరిస్మా లేదు.. షర్మిల తో రాజకీయం గా లాభ పడాలి అనుకునే బ్యాచ్..

  • @girikumarthirunamala4835
    @girikumarthirunamala4835 3 роки тому +50

    ఫస్ట్ దీన్ని హిందువుగా మారి తాళిబొట్టు వేసుకొని మన రమ్మనండి తెలంగాణలో పెద్ద సభలో పెళ్లి చేయండి

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 3 роки тому +47

    కంచె ఐలయ్య ను, కృష్ణయ్య ను చూస్తే జాలి వేస్తుంది.
    సిగ్గు లేని బతుకులు ఇద్దరివి. థు

  • @punithreddy423
    @punithreddy423 3 роки тому +46

    ఎందుకు వేళ్ళలో అంతా కెమెరాకు ఇమె కనపడలొ

  • @rams-hx5zf
    @rams-hx5zf 3 роки тому +52

    ఈమ కన్నా దొర అహంకారి అయిన మరియు తెలంగాణ వాడు అయిన కెసిఆర్ 100 రెట్లు నయం .
    ఇప్పటి వరకు పోరాడి, జైల్ కు వెళ్లి న రేవంత్ రెడ్డి కే మా ఓట్🙏

  • @ramubalabhadra7228
    @ramubalabhadra7228 3 роки тому +1

    షర్మిల గారు మీరు ఆంధ్రప్రదేశ్లో కి వెళ్లి అక్కడ పార్టీ పెట్టండి అక్కడ సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ పెట్టండి. అక్కడ పార్టీ పెట్టి పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేయండి. తెలంగాణకు మీ అవసరం ఏమీ లేదు. తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకు తెలంగాణ ను పాలించే దమ్ము ధైర్యం తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు మీ మాటలు వినడానికి గొర్రెలు కాదు పో పోయి ఆంధ్రాలో పార్టీ పెట్టండి. తెలంగాణ యాస భాష తెలంగాణ ప్రాస ఏమి తెలుసు తెలంగాణ గురించి నీకు నువ్వు తెలంగాణకు కేవలం ఆడపడుచు మాత్రమే.

  • @rajisk9397
    @rajisk9397 3 роки тому +28

    ఏమీ లేకుండానే గెంటి వేస్తున్నారు తరువాత గెలిస్తే అంతే పని

  • @gramalakshmi4144
    @gramalakshmi4144 3 роки тому +9

    Keep it up channel guys... U r showing the original characters

  • @shankerbyri1626
    @shankerbyri1626 3 роки тому +18

    తెలంగాణలో ఎవడు బ్రతక లేఖన ఈ పార్టీలు ఎందుకోసం ఎవరికోసం అన్నా ఆంధ్రాలో రాజ్యమైతే చెల్లె తెలంగాణలో రాజ మేడం కోసమే కదా

  • @neerajathulasiram502
    @neerajathulasiram502 3 роки тому +21

    దుకాణం బంద్ చేసుకోని ఆంధ్రకు poo జై జెగన్

  • @nckrishnababu
    @nckrishnababu 3 роки тому +50

    ఆంధ్ర పెత్తనం అంటే ఇదే మరి

    • @rameshch4626
      @rameshch4626 3 роки тому +1

      Babu chitti Tanu edo antay andraa vallaku antakadataav .andravallu central vallu emi evaaka edo batukutunamm .nev cool ga undu fist

    • @MrDvramanarao
      @MrDvramanarao 3 роки тому +1

      Meeku Buddhi Ledu Nayana.

    • @sandeepreddy9013
      @sandeepreddy9013 3 роки тому +2

      Andraa prajalanuu enduku antaruu bro evaru anaruu but elanti leaders ni antaruu.

    • @dasarirajakumar1250
      @dasarirajakumar1250 3 роки тому

      Andhra di kudavadam enduku meeting pedithay sharmilanu me telangana vallu plkinara

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 3 роки тому +3

    ఏదో కాస్త బిస్కెట్లు వేస్తారని వచ్చుంటారు, బిస్కెట్లు లేకుండా ఇలా తరిమీమేస్తే ఎలా..

  • @maskapuramnarresh700
    @maskapuramnarresh700 3 роки тому +41

    తెలంగాణ బిడ్డలకు ఆంధ్ర పార్టీలో అవమానాలు ప్రారంభమయ్యాయి....భరించండి

    • @kiranmarri9367
      @kiranmarri9367 3 роки тому +3

      Evarithe enti .... Prajalaku udyogalu vostai ani dharna cheste tappa ?

    • @madhukuruma
      @madhukuruma 3 роки тому +2

      Telangana party em peekindi ra vedava??? Andhra or Telangana who ever it may be prajalaku manchi chesthe chalu...

    • @babarhussain5268
      @babarhussain5268 3 роки тому

      సంక నాకండి..

    • @repallyayyanna7849
      @repallyayyanna7849 3 роки тому

      She doesn't get success in Telangana just remember that

    • @truevoice579
      @truevoice579 3 роки тому

      WELL SAID

  • @nvcreationsnarsimhayadav6870
    @nvcreationsnarsimhayadav6870 3 роки тому

    ముందు మీరు మాస్క్ పెట్టుకోండి. ఇదే ఆంధ్ర దౌర్జ్యానికి నిదర్శనం

  • @madhum1333
    @madhum1333 3 роки тому

    ఏందిరా తెలంగాణ ను కేకు ముక్కల్లా పంచుకుందాం అనుకుంటున్నారా ??? ఏపీ ది వచ్చి మళ్ళీ ఏం చేస్తానికి ???? వున్నొడే అమ్ముతుండు ఆంధ్రా కి...

  • @nivasnaturelife5338
    @nivasnaturelife5338 3 роки тому

    ఎపూరీ సోమిగా నీవు ఇప్పుడు ఎక్కడ ఉన్నవ్ రా? సరిపడ డబ్బులు ఇవ్వలేదని అలిగి ఈ దీక్షకు రాలేదా ఎంటి?

  • @vijayvlog8186
    @vijayvlog8186 3 роки тому +1

    కోవిడ్ నిభందనలు పాటించాలి అని చెప్పి నీ మూతికి మాస్క్ వేసుకోలేదు ఎందుకమ్మా

  • @Prasad1487
    @Prasad1487 3 роки тому +7

    మీరు బయలుదేరండి...
    Ayyaayyaayyaaayaaa super ayya

  • @venkat308
    @venkat308 3 роки тому +71

    AP ki Anna TS ki Chelle daridram

  • @aenugusrisailam2889
    @aenugusrisailam2889 3 роки тому +50

    ఈ కోవిడ్ లో ఎందుకు దీక్షా ఎందుకు

    • @jaiandhra7437
      @jaiandhra7437 3 роки тому

      Salam...neeku ala ardham Inda..? antele..Manam gorrelam kada.

  • @sujatha4558
    @sujatha4558 3 роки тому

    మేము దేవుడి దర్శనంలో ఉన్నప్పుడు లేడీ కానిస్టేబుల్స్ ఇలానే అనేవారు😃😃

  • @chinnaswamytirunagari6642
    @chinnaswamytirunagari6642 3 роки тому +24

    కోడి కొవిడ్ చాలా చికాకులు ఉంటాయి

  • @VENU-d7t
    @VENU-d7t 3 роки тому

    వేదికనే నీవు కంట్రోల్ చేయలేకపోతున్నావు!
    ఒక రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారు? 🙄😁😉

  • @VJINTERIORS
    @VJINTERIORS 3 роки тому +1

    Next Telangana CM shermila👍👍👍

  • @vennapusavenkataramanaredd998
    @vennapusavenkataramanaredd998 3 роки тому +1

    ఏంటమ్మా చక్కగా ఇంట్లో భర్త తో కాపురం చేసుకోకుండా ఈ రాజకీయాలు ఎందుకు. ఇంత ఆవేశం ఎందుకు.

  • @klakshman7919
    @klakshman7919 3 роки тому

    షర్మిల అక్క రెబల్. ఆంధ్రాలో జనం మోసపోయారు. తెలంగాణాలో ప్రజలు మోసపోకండి plz.

  • @vishnu8957
    @vishnu8957 3 роки тому

    అందరిని బయటికి పంపిస్తే మిరొక్కరే వుంటారా షర్మిల అక్క ఇదేం పద్ధతి అక్క 😄😄😄😄

  • @npr4837
    @npr4837 3 роки тому +1

    మాకు మాకు వెయ్యి lolli lu vuntayi మద్యలో mee ఆంద్ర bokkala పని yendi Maa Telangana la కబడ్డఆర్ ఆంద్ర నాయకులరా Jai Telangana

  • @sonuchinnu2124
    @sonuchinnu2124 3 роки тому +1

    ఏందో నాటకాలు 😃😃😃😃ఎందుకు వచ్చిన తిప్పలు,,,,, పోయి వంట చేసుకుపో 😭😭❤🌹😃😃

  • @bajarangi9654
    @bajarangi9654 3 роки тому +19

    Rajamaatha family super actors dochukodaniki

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 3 роки тому

    ఓపిక వుండాలి సిస్టర్. ముందుగానే నిర్వాహకులు చూసుకోవాలి

  • @Manikanta-wz2rl
    @Manikanta-wz2rl 3 роки тому +7

    Andhuku petindhoooo telidhu....😂😂😂 Diniki deniki party

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 3 роки тому +10

    షర్మిళ గారు జరా ఎక్కువ అవలా,,,

  • @subhanishaik141
    @subhanishaik141 3 роки тому +1

    ఇంత బలుపు ఉంది కాబట్టి. భారతి మేడం దీన్ని బయటకు గెంటేశారు

  • @drrapolusatyanarayana2486
    @drrapolusatyanarayana2486 3 роки тому

    మాస్క్ లు లేకుండా కోవిడ్ నిబంధనల గురించి మాట్లాడుతున్నరు.

  • @harikumaryerraboina9326
    @harikumaryerraboina9326 3 роки тому

    This is money power

  • @Anand143-w
    @Anand143-w 3 роки тому

    కొనాలేదు , మొదలులేదు , ఇప్పుడే ఇంతఅహంకారమా చెల్లే షర్మిలనీకు ?

  • @srinivasulu68
    @srinivasulu68 3 роки тому +1

    Sharmila is fool she can't be politician in her life

  • @TheArmark
    @TheArmark 3 роки тому +1

    పాపం ఇందిరా శోభన్ కాంగ్రెస్ లో ఉంటే కొంచెమన్న గౌరవం ఉండేది..గాడిదలు కాయడానికి వెళ్ళావా షర్మిల దగ్గరకు..

  • @usha5625
    @usha5625 3 роки тому

    ఒక పక్క ఈ కరోనాతో చస్తుంటే
    మధ్యలో వీళ్ళ రాజకీయం ఏంటో
    నీ అన్నకి వుంది పదవి అది చాలదా
    నీకు కావాలా.. 🤦‍♀️🤦‍♀️

  • @SD-kp1pi
    @SD-kp1pi 3 роки тому +1

    Keep Distance 50 Feet 😷😯😷 😂🎁😂

  • @kalyankumar4870
    @kalyankumar4870 3 роки тому +7

    మేడం మీరు పార్టీ అధ్యక్షులు మర్చిపోకండి

  • @purnachandraraokodali3056
    @purnachandraraokodali3056 3 роки тому +8

    సర్మిలక్కకి కొలువు కావాలి, అందుకే కొలువిదిచ్చా.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 3 роки тому +1

    గాడిదలు కాచేదేముంది.. కాస్తున్నాముగా.కేసీఆర్ గారు ఇచ్చేది అవే కదా.గాడిదలు,మేకలు,గొర్రెలు ఇలా ఎన్నో ఇచ్చారు.

  • @Voiceofthepeople-y8p
    @Voiceofthepeople-y8p 3 роки тому +12

    రాబోయే ఎలెక్షన్స్ లో దరిద్రం బాగలేక గెలిస్తే మాత్రం ఆంద్ర వాళ్ళు తప్ప తెలంగాణ వాళ్ళు అంత చల్ చల్ అంటుంది..పక్క.
    ఈ ఆంధ్ర ఛార్మిలని అస్సలు నమ్మొద్దు తెలంగాణ ప్రజలారా

    • @rkreddy9919
      @rkreddy9919 3 роки тому +3

      అందరూ దొంగలే అన్నా. కెసిఆర్ ఎమన్నా తక్కువ. ఆంధ్రా ఆంధ్ర అంటూనే ఓట్లు దొబ్బి కెసిఆర్ cm అయ్యాడు. ఇప్పుడు jobs లేవు. బంగారు తెలంగాణ లేదు. ఆంధ్ర గురించి ఆలోచించక మీ గురించి ఆలోచించు కొండి.

    • @mrr3028
      @mrr3028 3 роки тому

      Okka Chan's estharu

  • @anilbabuboddu5169
    @anilbabuboddu5169 3 роки тому +5

    100 % not fair e behaviour ayethe rajakeyam cheyyaleru medam

  • @SD-kp1pi
    @SD-kp1pi 3 роки тому +2

    Social Dis Dancing 😂 Centimeter chanuvistey chaalu Kilometer Dooskochestar 😅 Chettu Peru chepkoni kaayal ammukodaaniki ready ⛳

  • @prakashpuppala2086
    @prakashpuppala2086 3 роки тому +9

    ఇది ట్రయల్ మాత్రమే అసలు సినిమా ముందు ఉంది

  • @srihari62
    @srihari62 3 роки тому +19

    Brother Anil కరణోని తొక్కేసాడు

  • @ravikotla.1264
    @ravikotla.1264 3 роки тому +1

    Sharmilamma,
    Mind your words.They are just supporters not your slaves..

  • @manugone3417
    @manugone3417 3 роки тому

    దీనికి ఇప్పుడే ఓపిక లేదు ఒక్క వేళా గెలిస్తే ఖేల్ కథం దుకాణం బంద్

  • @KSREDDY.
    @KSREDDY. 3 роки тому

    మాకు ఇస్తామన్న180ml, biryani,1000/-, ఇచ్చేసుంటే, మేమెందుకు స్టేజీ ఎక్కుతాం, సిగ్గులేదా మాకు, గదిఅడిగేటందుకే స్టేజిపైకొచ్చాం

  • @maskapuramnarresh700
    @maskapuramnarresh700 3 роки тому +15

    మా తెలంగాణ బిడ్డల. మీద.... నువ్వొక ఆంధ్ర దానివి మా తెలంగాణ బిడ్డలను తిడులుతావా....

    • @padminiraj2655
      @padminiraj2655 3 роки тому

      Aame erpatu chesina sabha aame thiduthundhi nuvvu vellakunta vundali

    • @maskapuramnarresh700
      @maskapuramnarresh700 3 роки тому +2

      @@padminiraj2655 ఏడ ఏర్పాటు చేసింది. ఇందిరా శోభన్ తెలంగాణ ఉద్యమం చేసిన వీర వనిత... ఆమెను పట్టుకుని గాడిదలు అంటదా?

    • @maruthisharma2169
      @maruthisharma2169 3 роки тому

      Telangana vaalla dammu chupinchandi..dammunte

    • @prakashp9120
      @prakashp9120 3 роки тому +1

      Inka Andhra telangana sodhi vadhalara ra meeru.. telangana thechukuni em saadhincharu ra babu... Annintini remake chesi chupinche nayakula madhya padi edusthunnaru.. indhuka ra telangana kaavali ani antha gola chesaru... Andhra vaallu vadhu ane vaallu Andhra vaalla companies maathram endhu pettukunnaru ra.. theeseyandi.. dhammu undha.. assalu me CM KCR kuda andha vaade ga.. malli endhuku intha sodhi...

  • @yadavpallapati7587
    @yadavpallapati7587 3 роки тому +5

    Pabilc lo ala cheyadam matladadam correct kadu kada...madam

  • @drrapolusatyanarayana2486
    @drrapolusatyanarayana2486 3 роки тому

    షర్మిలమ్మ! ఇక్కడ ఏం గుఱ్ఱాలు కాయ వస్తున్నవు?!

  • @gopushivani3679
    @gopushivani3679 3 роки тому +28

    🤣🤣good good acting! Lady kamal hasan

  • @subbupriya143
    @subbupriya143 3 роки тому

    సిగ్గు రోషం పౌరుషం ఉన్న వాళ్ళు ఎవరు ఇలాంటి సభకు రాకండి... self రెస్పెక్ట్ లేని చోట ఉండటం వేస్ట్

  • @vinayphysics4661
    @vinayphysics4661 3 роки тому

    నువ్వు కూడా బయటకు వెళ్లు తల్లీ .. మా తెలంగాణ వదిలి..

  • @NithishKandhi1998
    @NithishKandhi1998 3 роки тому +5

    Oka sari Telangana Dhebaaa Padtheeee Kolkata ki Agirriiii padaru Andhra vallu.. malla Andhra paripalanaaa..? guest ga ocharuu guest ga vellandi manchide mekeee 🙏🆒
    Ekda Tiger KCR unaduu Telanganaloo adhi marchipokandii 🐯🔥💪✊

  • @anugurudu9239
    @anugurudu9239 3 роки тому +2

    Telangana nundi nuvvu po po po po po poveeeeeeeeee ni sharmila pooooo pove po po po😡

  • @anildurisheti6160
    @anildurisheti6160 3 роки тому

    నికిప్పుడే ఇంత పోగర,ఇంకా పైకి ఎదిగితే నువ్వు ఆగుతవ

  • @venkatvenkat-nz3od
    @venkatvenkat-nz3od 3 роки тому

    Sharpshooter

  • @rajuroop7001
    @rajuroop7001 3 роки тому +4

    Anna 840 akka 420 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @malledajothi8347
    @malledajothi8347 3 роки тому

    Telangana prajalu alert ga vundali

  • @drrapolusatyanarayana2486
    @drrapolusatyanarayana2486 3 роки тому

    షర్మిలకు తెలంగాణల ఏం పని? ఆంధ్ర ప్రదేశ్ ఉన్నది కదా?! పక్క రాష్ట్రాలు కావాలంటే తమిళ్ నాడు, కర్ణాటక ఉన్నయి కదా?!

  • @kanakalaramanjaneyulu4165
    @kanakalaramanjaneyulu4165 3 роки тому

    నిన్ను గాడిదలు కాస్తున్నావా అన్నప్పుడే నీకు ఎంత విలువ ఇచ్చిందో అర్థం కాలేదా

  • @SD-kp1pi
    @SD-kp1pi 3 роки тому +1

    Indira Shoban Pity 😂

  • @srfishknowledge5458
    @srfishknowledge5458 3 роки тому +22

    Mask ekkadey bodimunda

    • @prakashp9120
      @prakashp9120 3 роки тому +2

      Ne amma thesukellindhanta..

    • @sympathystar7892
      @sympathystar7892 3 роки тому +1

      @@prakashp9120 neku chala badha ga unde papam 😀😀😀

  • @RameshS-cd8ld
    @RameshS-cd8ld 3 роки тому

    ఇందిరా శోభన్ గారు మీ కన్నా చిన్న వయసున్న వారితో అంత అవసరమా
    నువ్వు వెంటనే అ పార్టీకి బయటకు రా

  • @omkaarm2791
    @omkaarm2791 3 роки тому +2

    అబ్బా మా తెలంగణాకి రత్నం వచ్చింది.ఇంకా పరిపాలన సూపర్ అంతే......

  • @csr3856
    @csr3856 10 місяців тому

    ఏంటిది,,,,చలో చలో అని దింపుడు కార్య క్రమం లా వుంది,,,

  • @thatikayaladilip5557
    @thatikayaladilip5557 3 роки тому

    కాయి మంచిగా గాడిదలను ఇందిర అక్క😊😊

  • @ramanacharygollapalli4294
    @ramanacharygollapalli4294 3 роки тому

    గాడిదలు కాస్తున్నవా అని ఎవరిని అన్నారు???

  • @prasadadusumalli6937
    @prasadadusumalli6937 3 роки тому +2

    Andhra Sharmila
    Telangana variki iccha gowravam ? .

  • @akbarbhanu6226
    @akbarbhanu6226 3 роки тому +2

    అన్న చెల్లెలు ఇద్దరు సీఎం కావాలని ఆశ తో కొట్టుకొంటే వాళ్ళ అమ్మ...... ఇద్దరికీ చెరొక రాష్ట్రాన్ని పంచి ఇచ్చింది.......
    చిన్న పిల్లొలు బిస్కెట్ కోసం కొట్టుకొంటే వాళ్ళ అమ్మ బిస్కెట్ సగం, సగం చేసి ఇచ్చినట్టువుంది......
    ఈ విషయం బుర్ర వున్నా ఎవ్వరికి అయిన అర్థమవ్వుతుంది....

  • @nannimadhuri
    @nannimadhuri 3 роки тому

    ఇంతకూ మాస్క్ ఏది షర్మిలమ్మ??? 🙄🙄

  • @ammanannayoutubechannel172
    @ammanannayoutubechannel172 3 роки тому

    Telangana aathmaగౌరవం చూడండి రా. బాబు అక్క చాలా బాగా కాపాడుద్ది,

  • @nithyasri.s8828
    @nithyasri.s8828 3 роки тому

    సెక్యురిటి మాట వినరా వాళ్ళు ఈవిడ కష్ట పడుతున్నారు

  • @gandimanojkumar9828
    @gandimanojkumar9828 3 роки тому

    నీ తల్లి అంత మంది ఉంటే covid నిబంధన లా...? ఆంధ్ర లో ఏమి గుడిచవని నువ్వ అక్కడ కూడా గుడిపిస్తవ్ a ఏంటి

  • @RAVIYADAV-im5xs
    @RAVIYADAV-im5xs 3 роки тому

    అన్న ఆర్ కృష్ణయ్య అన్న ఆఖరికి మిమ్మల్ని కూడా క్రిందకు దిగమన్నారా

  • @Raju-zj5rq
    @Raju-zj5rq 3 роки тому

    She herself was not wearing the mask😁😁😁😁

  • @CVPKL
    @CVPKL 3 роки тому

    మూతులకు మాస్కులు ఏవీ జెర్రీ వేదవన్నార వేదల్లారా.మీకు ఆ కరోనా వస్తే బాగుండునే

  • @pothugantiveerachary
    @pothugantiveerachary 3 роки тому

    బహుజనులు గాడిదలు అన్న కాయలి లేదంటే వీళ్లకు కాపలా అన్న ఉండాలే.... ఎందుకు అమ్మ ఈవిడ గారితో BSP లోకి వచ్చేయండి...

  • @CMpowerstar-fc9sr
    @CMpowerstar-fc9sr 3 роки тому

    💯 vadhu

  • @swamykarisha9521
    @swamykarisha9521 3 роки тому

    తెలంగాణ రాష్ట్రంలో కరోనతో ప్రజలు చస్తూంటే ఈ దీక్ష ఎందుకు సార్
    మేడం మాస్క లేదా
    DGP, గారు మేడం గారికి ఫైన్ లేదా సార్