S P బాలసుబ్రహ్మణ్యం బయోగ్రఫీ | S P Balasubrahmanyam Biography

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024

КОМЕНТАРІ • 397

  • @srinivasaraodarla4292
    @srinivasaraodarla4292 4 роки тому +14

    🙏🙏We lost the legendary singer sri SPB Sir.
    .. But his memories always with us 🙏🙏🙏🇮🇳🇮🇳The Great Legendary Singer శ్రీ SP బాలసుబ్రమణ్యం గారికి భారత రత్న ఇవ్వాలి... ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేసి 2020 సంవత్సరం నకు శ్రీ SP బాలు గారికి భారత రత్న ఇవ్వాలని కోట్లాది మంది అభిమానుల కోరుకుంటున్నారు...🙏🙏🇮🇳🇮🇳.. అమరహే శ్రీ బాలు గారు... 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 4 роки тому +26

    బాలు గారు స్వర్గస్తులైనతరువాత బయోగ్రఫీ విన్నాను పాటంటే ప్రాణమైన అభిమానులకి ఆయన లేని లోటు తీరనిది ఏప్పటికి 🙏😭😭😭😭😭

  • @lakshmisrinivassrinivas8475
    @lakshmisrinivassrinivas8475 4 роки тому +3

    బాలు గారు మీరంటే మాకు ప్రాణం ..మీ పాటలన్నా,మీ మాటలున్నా మాకు ఎంతో ఇష్టం..మీ పాటలు వింటూ పెరిగినవాళ్ళం ..మీరు త్వరగా కోలుకుని మళ్ళీ మీ పాటలతో,మాటలతో మమ్మల్నందరిని అలరించాలని ప్రతి రోజు దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను ..ఆదేవుడు తప్పక నా కోరిక తీరుస్తాడనే నమ్మకం నాకుంది ..get well soon balu garu

  • @apremaraju2620
    @apremaraju2620 2 роки тому +3

    సింగర్ అంటే మా బాలు గారు.... SP బాలసుబ్రమణ్యo. గారిలాంటి సింగర్ ఈ ప్రపంచంలో పుట్టాడు..... ని గురించి ఎంత చెప్పిన తక్కువే బాలు సార్............ నువ్వు ఇప్పుడు మా మధ్యలో లేకపోయినా...... మి పాటలలో.... మిమల్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం 🙏🙏🙏😭.... RIP legendary singer....... SP balasubranyam

  • @suendrasurendra687
    @suendrasurendra687 4 роки тому +20

    బాలు గారు చనిపోతే తెలుగు ఇండస్ట్రీ ఒక్కడు కూడా రాలేదు వేస్ట్ .బాలు గారు మీరు ఎక్కడున్నా నీ ఆత్మ శాంతి చేకూరాలని దేవుని కోరుకుంటున్న

  • @jagadeeshgp7447
    @jagadeeshgp7447 4 роки тому +20

    Sp బాలు గారిని మించిన singer ఇంక రారు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి వారు జన్మ జన్మలు జన్మించాలి.

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +1

      Nizamandi, Chaala Correct GA Chepperu🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 4 роки тому +9

    Very thankful for presenting BALU' anna's struggle to become a immortal singer of all and an heir of Ghantashala Master ji!

  • @bodeyeddulasrinu6112
    @bodeyeddulasrinu6112 2 роки тому +2

    Superrrrrrrrrrrrrrrrrr. Sp బాలు గారు🙏🙏🙏

  • @ssrao3026
    @ssrao3026 4 роки тому +9

    Good presentation on Balu a legendary singer n actor too

  • @durisuryaprakash6389
    @durisuryaprakash6389 4 роки тому +30

    Dr, SP Bala Subrahmanyam Garu is a great real roll model to the present young generation. Wilful prayers to god for SP Balu's early recovery.

  • @vsudarshangoudvsudarshango307
    @vsudarshangoudvsudarshango307 4 роки тому +23

    Sir మీరు ఎంత కష్ట పడి గాయకుడు అయ్యరొ మీరు ప్రపంచ నలు ములలొకి మంచి గాయకులు మీరు గంటసాల సార్ మీరు ఇద్దరు సమానులే

  • @prasannaswellinformed9545
    @prasannaswellinformed9545 4 роки тому +6

    మనం ఒక గొప్ప సింగర్ మరియూ ఒక గొప్ప వ్యక్తి ని కోల్పోయాం .కానీ ఆయన పాటలరూపంలో మన మధ్య నే ఎప్పటికి ఉంటారు.

  • @smilysmily1935
    @smilysmily1935 4 роки тому +34

    Now... Today he was no more😭😢😭😭 rip sir.... We will miss u sir

    • @Pc-zo5ue
      @Pc-zo5ue 4 роки тому +1

      Iam big fan SPBalasubrahmanyam sir RIP💐😢💐😔💐😭

    • @parameshdeva8954
      @parameshdeva8954 4 роки тому +1

      Hi

  • @BHARATHRAILWAYVLOGS
    @BHARATHRAILWAYVLOGS 4 роки тому +106

    బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు వారు అవడం మన అదృష్టం.

    • @seshuk5643
      @seshuk5643 2 роки тому

      ఏమండీ ఏమండీ ఏమండీ ఏమండీ ఏమండీ ఏమండీ ఆయన ఏమండీ ఆయన అన్నారు

    • @seshuk5643
      @seshuk5643 2 роки тому

      ఈ ఒప్పందం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ఆయన కోరారు ఏమండీ ఈ నెల చివరి వారంలో రెండు రోజులు మాత్రమే పని చేస్తున్నారు తప్ప మిగిలిన వారికి ఈ సందర్భంగా

    • @BHARATHRAILWAYVLOGS
      @BHARATHRAILWAYVLOGS 2 роки тому

      @@seshuk5643 మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు

    • @bisaianand7440
      @bisaianand7440 2 роки тому

      Naku spb garante Estam nenu thelugu kadu Kani nenu garvapaduthunnanu kevalam thelugena spb garante

  • @srisrisrinivas5019
    @srisrisrinivas5019 4 роки тому +16

    బాలుగారు త్వరగా కోల్కోవాలని ఆ శ్రీనివాసుని పార్థిస్తున్నాను

    • @shaikmahaboobsharief6951
      @shaikmahaboobsharief6951 4 роки тому

      Bali sir will soon come with good recovery. We all awaiting for him.we pray ALMIGHTY WILL BLESS SPB

  • @udayagiriansar3201
    @udayagiriansar3201 Рік тому +1

    Hai sir Rafi anantapur super video sir 👌👍💙💚

  • @narayanapuramsurendra2509
    @narayanapuramsurendra2509 3 роки тому +4

    Sp Bala సుబ్రహ్మణ్యం 👌👌👌👌👌👌💯💯💯💯🌹❤

  • @padalamadhavi1740
    @padalamadhavi1740 4 роки тому +3

    very inspiring story...dinivalana ardam aindi entante enta gopa varaina oka staiki ravalante chala struggle avali...aa kastame mimalni mee goals achieve chesela chestundi...

  • @tulasidas8703
    @tulasidas8703 4 роки тому +61

    సూర్య చంద్రులు ఉన్నంత వరకూ SPB గారి పాట ఉంటుంది

    • @chinnalifepo3397
      @chinnalifepo3397 3 роки тому

      తరువత

    • @rajsagar637
      @rajsagar637 3 роки тому +1

      Yes its a universal truth brother

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому

      Nizamandi, Chaala Correct GA Chepperu, Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому

      @@rajsagar637 Avunu Sir🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajsagar637
      @rajsagar637 3 роки тому

      @@vanisri8180 balu gari lanti singer malli puttadam kastam kadu asalu asadhyame madam...ayana patae manalni lepali ayana paate manalni nidrapuchali

  • @vasugarimella3072
    @vasugarimella3072 4 роки тому +2

    బాలు గారి బయోగ్రఫీ బాగుంది.. వెనుక చెబుతున్న వారి భాష ఉచ్చారణ స్పష్టంగా ఉంటే ఇంకా బాగుండేది.

  • @dakarapupavani2064
    @dakarapupavani2064 4 роки тому +52

    Great legendary singer,🙏🙏🙏

  • @JaiKumar-xz9bk
    @JaiKumar-xz9bk Рік тому +1

    The great singer in Telugu cinema industry,listening after his death made very emotional😢,but ar rahman spb combination is fantastic.

  • @pnvrsaibaba21
    @pnvrsaibaba21 4 роки тому +9

    Great singer no one can reach him in near future to come
    May his soul rest in peace

  • @manojkumardevineni5860
    @manojkumardevineni5860 3 місяці тому

    BALASUBRAMANIAM. The Singer of Golden age Telugu movies, a name synonymous to "All in all All rounder" singer. More Apt to say His life as an example to "Practice makes perfect".

  • @mailarisankar7560
    @mailarisankar7560 4 роки тому +1

    బాలు సార్ మీరు తొందరగా కొలుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆ దెవుడుని కొరుతున్నాను

  • @subbarayudunaga6100
    @subbarayudunaga6100 4 роки тому +1

    Supermotivationalsir
    Supersingars.psir
    Godbless
    Bandarupalli.nagasubbaiah
    Kadapa 🙏 🙏 🙏 🙏 👌

  • @rayapativijay9316
    @rayapativijay9316 3 роки тому +3

    Super voice 🙏🙏🙏

  • @saisaranya7000
    @saisaranya7000 4 роки тому +1

    Super sir, meru chala baga chepparu

  • @hariprasadmathukumalli1338
    @hariprasadmathukumalli1338 5 місяців тому

    Happy to hear _ I happened to meet him on 20 th at Ghantasala garu remember ceremonyat R Nagar Chennai

  • @ChandraAllu1234
    @ChandraAllu1234 3 роки тому +2

    S P Bala subramanyam garu all time hit songs love sir

  • @suryaprakashk9653
    @suryaprakashk9653 4 роки тому +6

    Spb never before ever after singer in film industry

  • @kamallochansahu8003
    @kamallochansahu8003 4 роки тому +1

    Hats off Andi Balu garu songs ante enta istam ataniki anduke valla pillalaki kuda Charan ,pallavi Ani names pettukunnaru

  • @deepabalu1028
    @deepabalu1028 4 роки тому +5

    I never enjoyed any other singers songs as much as I enjoy Balu sir songs. He is the greatest singer I have seen. God bless Balu sir with long life. 100 yrs

  • @madhubabukurapati7220
    @madhubabukurapati7220 5 років тому +10

    Thanks for up load this video.

  • @PernetiBR53
    @PernetiBR53 4 роки тому +25

    We will miss you balu sir!! 😭😭😭😭

  • @poornachanderraoakurathi909
    @poornachanderraoakurathi909 4 роки тому

    Balasubrahmanyam biography video is super 👍

  • @m_ek_yt1453
    @m_ek_yt1453 4 роки тому +46

    బాలు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం న్యాయం

  • @venkatasubbaiah2618
    @venkatasubbaiah2618 4 роки тому +11

    Alanti gaayakudu inka janma janmalaku puttademo...He is one of the god gift to all of us...

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 4 роки тому +5

    Legendary. Balu. Sir. Miss you.

  • @Info_vibes356
    @Info_vibes356 4 роки тому +12

    We miss you .............. LEGEND

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 років тому +2

    Nice videos. Great singer s p balasubraniam.

  • @mahendrasoma1063
    @mahendrasoma1063 4 роки тому +21

    RIP S P Balasubhramanyam sir😭😭

  • @shaikmunna7400
    @shaikmunna7400 5 років тому +3

    balu gari songs my hart 💞💞💞💞💞 gantasala gari taruvata. s,p,b, garu 👏👏👏👏👏

  • @gpurushotham1430
    @gpurushotham1430 3 роки тому +6

    RIP S P B Balasubramanyam garu miss u

  • @shankarjukanty5190
    @shankarjukanty5190 4 роки тому +2

    Sri bala Subramanyam garu Leni film industry Ni oohinchalemu, bahu vidha kovidudu, andariki aadarsha praayudu, telugu jaathiki garva kaarakudu, sathsaamprayadala nirvahaka. . .anuchara sidhahasthudu, aathma vimarshakudu, Gaana gaandarvudu, kruthagnatha bhaavi, Sangeeta. . . Saahithya abhimaani, peddalapatla gouravam, pillala patla aashirvada swabhavam kaligina mahonnatha. . . Makutam leni maha Raju ainatuvanti
    SRI BALA SUBRAMANYAM GARI AAROGYAM BAAGUNDALANI AA SRUSTIKARHANU MANASARA VEDUKUNTU. . . .

  • @sridharsunny7892
    @sridharsunny7892 3 роки тому

    Susheela, janaki, kj yesudas garla biography cheyandi bro plz.

  • @Manassineevali
    @Manassineevali 4 роки тому +2

    నామంబున శ్రీపతిన్గల్గి
    గానంబున పండితుడవె
    నడవడికలోన ఆరాధ్యుండవెై
    దివికేగిన ఓ! బాలుడా!
    నీకిదే మా అశ్రుతాంజలి.
    బహుకళల సుబ్రహ్మణీ
    గాన విద్వన్మణీ
    నీ పాటలు తరగని గని
    నీకిదే మా అశ్రునివాళి
    తెేటతేనె తెలుగు భాష
    ప్రసరించెను నీ నోట
    స్ఫటికస్పష్ట పదాలతో
    జాలువారె నీ పాట
    Homage to SPB by
    Dr. P. Ramesh Chandra Phani.

  • @bhaktisangeetavibhavari5786
    @bhaktisangeetavibhavari5786 4 роки тому +4

    I pray Lord Venkateswara Swamy to save Sri S.P. Bala Subrahmanyam from the illness Karona. I like his Songs Very much.

  • @కృష్ణాజిల్లాక్రిష్

    After his death chusina vaallu yevaru 😥😥😥😥😥😥😥😥😥

  • @adinarayanadarla9867
    @adinarayanadarla9867 2 роки тому +1

    తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి....
    స్వర్గం లో దేవతలు అందరిని తమ గాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబురులు ... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు...
    స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు....
    ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔

  • @rajasekharl3892
    @rajasekharl3892 4 роки тому +1

    Supper

  • @agurupraveenachary764
    @agurupraveenachary764 4 роки тому +13

    పరుశురాం గారు బాలు గారు కోసం ఇంకా తెలుసుకోవాలని ఉంది ఇంకా డీటెయిల్ గా వీడియో చేయడి .

    • @COUNTRYTHOUGHTS
      @COUNTRYTHOUGHTS  4 роки тому

      తప్పకుండ ప్రవీణ్ గారు

    • @agurupraveenachary764
      @agurupraveenachary764 4 роки тому

      ధన్యవాదాలు మీకు

    • @poorusaresearchscholar2382
      @poorusaresearchscholar2382 4 роки тому

      @@COUNTRYTHOUGHTS Dear Sir, Konetam peta is not in Nellore. It's in Tamilnadu, once in Andhra. Konetampeta is very near to Nagari. Don't rely on Wikipedia.
      Thank You

  • @tatapudisatyanarayana6457
    @tatapudisatyanarayana6457 4 роки тому +1

    Hi thanks super

  • @yenoshnakka2361
    @yenoshnakka2361 4 роки тому +2

    Miss you sir balu garu

  • @kanakalasadanand2108
    @kanakalasadanand2108 3 роки тому +3

    SPB is great singer forever

  • @RaviTeja-zq3sx
    @RaviTeja-zq3sx 4 роки тому +8

    Legendary singer

  • @puritipativani3491
    @puritipativani3491 5 місяців тому

    Very nice

  • @tirupathikankipati4573
    @tirupathikankipati4573 4 роки тому

    Very nice. Andinteresting

  • @arunakumari8491
    @arunakumari8491 3 роки тому +2

    My favorite singer.... We miss u sir....

  • @sivasaigamar8585
    @sivasaigamar8585 4 роки тому +3

    Nice

  • @vanisri8180
    @vanisri8180 3 роки тому

    Miss You Lot Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Gundilu Pendethunnyi Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧 Eamantha Age Aiepoyndi Ani,Meeku, Corona Rakshasi Teesuku vellpothava Rakshasi Memu Kumili pothunnam Kanneruki Munneru Avuthunnam TV Chudalani Leadu Eadusthunnam Sweet Balu

  • @kankaiah2599
    @kankaiah2599 5 років тому +4

    Bhaga chepparu bro

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 4 роки тому +1

    చాలా ఉచ్ఛారణ దోషాలు ఉన్నాయి కొంచెం చూసుకోండీ

  • @lakshmansri627
    @lakshmansri627 4 роки тому +4

    I met sp balu sir on last sunday at hosur. Really i am very lucky fellow. I love sp balasubramanyam sir.

  • @balakondareddy2487
    @balakondareddy2487 3 роки тому +1

    You are super country thoughts

  • @MehboobKhan-ov1xd
    @MehboobKhan-ov1xd 4 роки тому +3

    Great efort and success excellent .

  • @PP-lc7yk
    @PP-lc7yk 5 років тому +2

    Super super

  • @lovelyrasagna996
    @lovelyrasagna996 4 роки тому +10

    The Legendary singer

  • @bsrinusrinu9362
    @bsrinusrinu9362 4 роки тому

    Tq sir

  • @JaiKumar-xz9bk
    @JaiKumar-xz9bk Рік тому +2

    This many languages are there in our country he sang all languages,i dont know this many language

  • @chinnikrishna7932
    @chinnikrishna7932 5 років тому +5

    What a great start bro.. nice introduction of balu garu

  • @sravanthireddyseelam675
    @sravanthireddyseelam675 4 роки тому +11

    We missed bala subramanyam sir 😭😭😭

  • @vanisri8180
    @vanisri8180 3 роки тому

    Balu Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam, Memmulani marachipolkapothunnam,Balu,Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Balu,Meeru Maha Jnani Maha Gayakudu Meelanti Legend Singer Mari Puttaru Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧 Miss You Lot Balu Bangaram

  • @sureshkumarsuresh8740
    @sureshkumarsuresh8740 4 роки тому +10

    బాలుగారు మీరు తొందరగా కోలుకోవాలని నేను శ్రీ రాముని వేడుకొంటునాను

    • @LakshmiLakshmi-eu9hu
      @LakshmiLakshmi-eu9hu 4 роки тому

      Saideva balugarini kapadu Deva🙏🙏🙏🙏🙏

    • @malasalaramesh1012
      @malasalaramesh1012 4 роки тому

      Mirubagakolukovalidavudinikoruchunnu It was a great experience to us

  • @digitalvlogstelugu
    @digitalvlogstelugu 4 роки тому +6

    సూపర్ బ్రో
    చంపేసావ్

  • @raghavaraovankadaru97
    @raghavaraovankadaru97 4 роки тому +9

    Really great singer Sri SP prying the almighty for his speedy recovery of his health as we want his services for our nation

  • @varsha2539
    @varsha2539 4 роки тому +2

    Miss you Balu Garu😭😭

  • @meenaKovuru
    @meenaKovuru 4 роки тому +2

    భాషా ఉచ్చారణ పైన దృష్టి సారించాలని సూచన. కర్ణ కఠోరమైన ఈ భాష ఇబ్బంది గా ఉంది.

    • @COUNTRYTHOUGHTS
      @COUNTRYTHOUGHTS  4 роки тому +1

      మీరు చెప్పింది నిజమే క్షమించండి. నా గొంతు సరిచేసుకుంటాను.

  • @laxmangummala738
    @laxmangummala738 2 роки тому

    My favorite... Singer... I love hor... Sir

  • @premKumar-ty3by
    @premKumar-ty3by 4 роки тому +9

    గాత్రకు మరణం లేని లెజండ్రి సింగర్ బాలు గారు

  • @srihari-wy2ov
    @srihari-wy2ov 4 роки тому +11

    బాలు గారి లాంటి గొప్ప గాయకుడు మళ్ళీ పుట్టాడు 1 ఘంటసాల గారు 2 యస్. పి. బాలు గారు

  • @ushasuda9015
    @ushasuda9015 4 роки тому +2

    🙏🙏

  • @bkondababu4979
    @bkondababu4979 4 роки тому +1

    Miss you sir but you songs are there don't forget

  • @amudhathavanampalli2518
    @amudhathavanampalli2518 3 роки тому

    Sp.sailaja Gaari Biograph cheyandi plzz Full video

  • @majjijagadeesh2770
    @majjijagadeesh2770 4 роки тому +1

    baaga chepparu

  • @mentathiripal769
    @mentathiripal769 4 роки тому +1

    Super singar

  • @narasimharaj1999
    @narasimharaj1999 3 роки тому

    Anudeep kv director biography pettandi sir please sir 🙏

  • @Rajulpt32
    @Rajulpt32 5 років тому +6

    Bro please make a video on manisharma and dsp

  • @gudelliverrihaaverrihaa9745
    @gudelliverrihaaverrihaa9745 4 роки тому +5

    We miss u so much sir rest in peace..🙏🙏🙏

  • @rajkumarchary3792
    @rajkumarchary3792 5 років тому +4

    Anna Prakash raju gari dhi bio plz...👍👍💙

  • @reethuroyal5125
    @reethuroyal5125 4 роки тому +3

    His a super hero... ❤❤❤

  • @kumarbharathuttini8116
    @kumarbharathuttini8116 5 років тому +1

    Fantastic job👌

  • @shrinivaskyatham3344
    @shrinivaskyatham3344 4 роки тому

    The Best Wide Vital Biography of SPB SIR !!!!

  • @maharadhiravisst2016
    @maharadhiravisst2016 4 роки тому +13

    కృషి తో నాస్తి విద్యాభిక్షం

  • @yellareddykadudhula4906
    @yellareddykadudhula4906 4 роки тому +1

    Om Shanthi...🙏🙏🙏

  • @vijiya143machinidi4
    @vijiya143machinidi4 4 роки тому +1

    Ballu garu meeru aapudu me swaramtho ma majae untaru

  • @thrimurthulubandaru9310
    @thrimurthulubandaru9310 4 роки тому +3

    నమస్తే గాయకులు విస్సంరాజు రామకృష్ణ గారు లత గారూ వరప్రసాద్ (నూతన్ ప్రసాద్) గారూ 1973 లో బాపూ గారి అందాలరాముడు చిత్రంతో పరిచయం అయ్యారు అయినా రామకృష్ణ గారి వాయిస్ బాలుగారి వాయిస్ కి కాదు ఘంటసాల గారి వాయిస్ కి కాస్త దగ్గరగా ఉంటుందండి బాలూ గారి వాయిస్ కి మనో (నాగూర్ బాబు)గారి వాయిస్ దగ్గరగా ఉంటుంది అయినా ఆ తర్వాత రోజుల్లో అయినా రామకృష్ణ గారు కృష్ణ గార్కి పెద్దగా (ఎక్కువ)పాటలేమీ పాడలేదు (సోదరులు చేబ్రోలు ఆచారి గారన్నది నిజం బాలూ గారికి కృష్ణగారికి 70లో కాదండి 80 వ దశకంలో చిన్నమాటా మాటా వొచ్చింది అప్పుడే కృష్ణగారు రాజ్ సీతారాం గారితో కొన్నాళ్ళు పాడించుకున్నారు (ఆమాటకూడా ఏ విషయం లో వొచ్చిందంటే బాలూగారు హీరోలకూ కమెడియన్స్ కీ కూడా పాటలు సమాన న్యాయంతో పాడగా కృష్ణగారు మెయిన్ హీరోలకు పాడే మీరు కమెడియన్స్ కి పాడొద్దు అనగా కళ అనేది ఎవరికైనా ఒకటే కళాకారులు అందరూ ఒకటే సార్ అన్న విషయం లో జరిగింది మూడేళ్ళుపోయాక బాలుగారన్నమాటలో న్యాయం కృష్ణగారు గ్రహించి అభినందించారుకూడా అది వేరే విషయం) వివరాలు ఇవ్వడం (చెప్పడం) బాగానేవుందండి కానీ ఇంకా మరింతలోతుగా వెళ్లి సేకరించాల్సిన అవుసరం ఉంది సేకరణలో కొన్ని కొన్ని పొరపాట్లున్నాయి అలాగే కొన్ని అక్షరదోషాలుకూడా ఉన్నాయి మరో ముఖ్యవిషయం బాలూ గారు నిర్మాతగా విశ్వంగారి దర్శకత్వంలో కమలహాసన్ గారితో తీసిన చిత్రం శుభప్రదం అన్నట్లున్నారు ఆ చిత్రంపేరు శుభసంకల్పం సార్ గమనించగలరు అన్యధా భావించకండి ఒక శ్రేయోభిలాషిగా చెప్పానండి బండారుత్రిమూర్తులు (8341788121).

    • @COUNTRYTHOUGHTS
      @COUNTRYTHOUGHTS  4 роки тому

      మీరు విషయాలు చెప్పారు ధన్యవాదములు. మీ పరుశరామ్.

  • @KantipudiKirankumar
    @KantipudiKirankumar 4 роки тому +1

    Suppurb

  • @krishnamv5334
    @krishnamv5334 4 роки тому +1

    balu garu songs entha maduram ga untai…. బాలు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం న్యాయం

  • @arunamangi7839
    @arunamangi7839 4 роки тому +4

    Miss you Balu Garu RIP Sir