ఎవరీ ఐపీఎస్ విల్లా రాణి ..!! భూదందాల్లో ఆఫీసర్ ! | TG Govt serious about illegal IPS officers

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024

КОМЕНТАРІ • 114

  • @tendulkar-4182
    @tendulkar-4182 Місяць тому +51

    ....అంతా బీహారీ రౌడీ సమితి పని

  • @scerttextanswers
    @scerttextanswers Місяць тому +23

    పేద పిల్లలు చదువుకునే స్కూల్ లలో వసతులు లేక ఆహారం సరిగ్గా లేక విద్య ఉపాధ్యాయులు సరిగా లేక ఉన్నవారు కూడా సరిగా విద్య బోధించడం లేదు ఎం ఈ ఓ లు డి ఈ ఓ లు ఉన్నారా లేరా అర్థం కావడం లేదు ఉపాధ్యాయులు ఉన్నవారు కూడా స్కూల్లోకి వచ్చి వారికి నెలనెలా చిట్టీలు మేనేజ్మెంట్ బయట విషయాలే చర్చించుకుంటూ డిస్కషన్ చేసు టైంపాస్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు వారిపై ఎటువంటి చర్యలు లేవు ఉపాధ్యాయుల కొరత చాలా ఉన్నది కావున దయచేసి దీనిపై ఫోకస్ పెట్టండి మీరు

  • @Srinivasvb876
    @Srinivasvb876 Місяць тому +9

    Chandana Deepthi
    Rahul Hegde
    Sadhana Rashmi Perumal
    Nikitha Panth
    Apoorva Rao

  • @GtelanganaTV
    @GtelanganaTV Місяць тому +10

    DCP చందన దీప్తి IPS

  • @cheekativenu4536
    @cheekativenu4536 Місяць тому +9

    First IPS లను తొలగించాలి.

  • @lifescience571
    @lifescience571 Місяць тому +4

    ఇండియా లో ఐఏఎస్ లు, ఐపీఎస్ లు అవసరం లేదు

  • @telanganafocusdaily8565
    @telanganafocusdaily8565 Місяць тому +5

    ఐపీఎస్ కిలాడి ఎవరో మీరు బయట తియచ్చు కదా

  • @macharlaguravaiah9538
    @macharlaguravaiah9538 Місяць тому +5

    కిందిస్థాయి సిబ్బంది కనీసం ట్రాన్స్ఫర్ గురించి రిక్వెస్ట్ పెట్టుకున్న బదిలీ చేసే పరిస్థితి లేదు

  • @baganna.tokala
    @baganna.tokala Місяць тому +7

    తెలంగాణలో పాలు.నెయ్యి అల్లం పేస్టు ఇలా చెబుతూ పోతుంటే అన్ని వస్తువులు కల్తీ అవుతున్నాయి ఇది అందరూ తెలిసిన విషయమే కదా 🎉 ఇప్పుడు శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ ప్రజల ఆరోగ్యంతో ఆడుతున్న వారిని ఉద్యోగం తీయ వద్దు కేసు వేయవద్దు నడిరోడ్డుపై ఉరిశిక్ష వేయండి రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి కోర్టు తీర్పులో కూడా ఈ తీర్పు 1. నడిరోడ్డుపైన ❤ పూర్తి చేయండి ఈ కల్తీ వెధవల్ని వీళ్ళు ఎవరో కాదు బిహారి ముఠా సంస్థ ✔️పబ్లిక్ ఆరోగ్యాలతో ఆడుకుంటున్న వారిని వదలొద్దు చంపేయండి 💯✔️🙏🏿🙏🏿👍🏿😭😭👈🏿🥥🥥

  • @SiachenHindusha
    @SiachenHindusha Місяць тому +5

    మా భూపాలపల్లి జిల్లాలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వారిపై చర్యలు తీసుకునే దమ్ము, దైర్యం ఈ ప్రభుత్వాలకు ఉందా లేదా ఎప్పటిలాగే కమిషన్ లు తీసుకుని వదిలేస్తారా? యదా పాలన తథా భూ కబ్జా.....

  • @babu12200
    @babu12200 Місяць тому +1

    Hats off to you sir 👏 for being so bold

  • @manneylaxminarayana
    @manneylaxminarayana Місяць тому +3

    రఘు అలాంటి వారి పై చర్యలు తీసుకునే వరున్నారా ఇవన్నీ పత్రికలలో రాయడానికి సోషల్ మీడియా లో వినిపించడానికి చాలబాగుంటవి శ్రోతలు రఘు మంచి వార్తలు చెప్తున్నాడని విని ఆనందిస్తాము

  • @chennareddyrachamreddy2861
    @chennareddyrachamreddy2861 Місяць тому +3

    మీడియా వాళ్లందరూ సిన్సియర్ గా ఉన్నారా కరెక్ట్ గా పని చేస్తున్నారా! మీడియా ఆ స్తులు ఏ విధంగా సంపాదించారు ఎంక్వయిరీ చేయాలి పెద్ద పెద్ద ఆఫీసర్ లా ఆస్తులు ఎంక్వయిరీ చేసి పేదలకు పంచాలి. ప్రెస్ మీడియా వాళ్లు బీద వాళ్లకు సహాయం చేయడానికి కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు అందరిని అనడం లేదు! బ్లాక్మెయిలింగ్ చేసి కొంతమంది డబ్బులు వసూలు చేస్తుంటారు చూడండి అటువంటి వాళ్ళు!

  • @prasangik8396
    @prasangik8396 Місяць тому +1

    Correct 👍

  • @konthamthirumalreddy
    @konthamthirumalreddy Місяць тому

    ఈ వార్త ను చుస్తే ఉద్దేశపూర్వకంగా కొంతమంది అధికారులపైన బురద చల్లే ప్రయత్నం జరుగుతుంది అని అనుమానం కలుగుతుంది. నిజంగానే అధికారులు తప్పు చేసినట్లయితే ప్రభుత్వం ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు...? తీసుకోలేదు

  • @rathnakark6224
    @rathnakark6224 Місяць тому

    నమస్తే రఘు అన్న . మాది కరీంనగర్. 15 రోజుల క్రితం మా భార్య కి కరీంనగర్ మాతా శిశు లో సి సెక్షన్ ఆపరేషన్ చేసారు పాప పుట్టింది . పాప ఆరోగ్యంగా ఉంది. 7 వ రోజు కుట్లు మానకముందే విప్పారు . 9వ రోజు అందులో నుండి నీరు రావటం మొదలైంది. మల్లి పైనా పొర ఓపెన్ చేసారు ఒక రోజు నీళ్ళు పోయాయి అందులో నుండి . పూర్తిగ నీళ్ళు పోకముందే మళ్ళీ కుట్లు వేసి దగ్గరగా చేసారు. ఇపుడు చీము వస్తుంది . భయపడి అక్కడ నుండి డిశ్చార్జ్ చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాం 5 రోజులు అవుతుంది . ఇక్కడ మల్లీ విల్లు కుట్లు ఓపెన్ చేసి సరైన వైద్యం ఇస్తున్నారు చీము కాస్త కొంచెం తగ్గుతుంది . మాతా శిశు లో చాలా మందికి ఇలానే రెండు రెండు సార్లు కుట్లు వేస్తున్నారు . ఐనా కూడా ఇన్ఫెక్షన్ అవుతున్నాయి . ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళ తో ఆపరేషన్ లు చేయిస్తున్నారు . బియ్యం బస్తా ని కుట్టినట్లు కుడుుతున్నారు కడుపుని . ప్రాణాలతో ఆడుకుంటున్నారు . దయచేసి ఒకసారి ఈ ఇష్యూ ని కవర్ చేయండి ప్లీజ్. చాల సీరియస్ ఇష్యూ ఇది. ప్లీజ్ రఘు అన్న . REPLY కోసం వేచి చూస్తూ ఉంటా.

  • @macharlaguravaiah9538
    @macharlaguravaiah9538 Місяць тому +2

    వాళ్ల పేరు కూడా చెబితే బాగుంటుంది మీరు

  • @madhum1333
    @madhum1333 Місяць тому +3

    చందన దీప్తి కూడా

  • @macharlaguravaiah9538
    @macharlaguravaiah9538 Місяць тому +1

    మీరు చెప్తున్న పేర్లు గల అధికారులు ను ప్రభుత్వాల పెంచి పోషిస్తున్నాయి

  • @kavalisudhakarsss822
    @kavalisudhakarsss822 Місяць тому

    Yes Anna 100% true

  • @sadashivan89
    @sadashivan89 Місяць тому +7

    ఆ రాసిన ఈనాడు రామోజీ ఫిల్మ్ సిటీ విషయం పై కూడా వీడియో చెయ్యండి.... అలానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి ఆస్తులు ఎలా ఇంత సంపాదించారు.... మీకు దమ్ము డైరం వుంటే నీతులు చెప్పే మీడియా సంగతులు ఎందుకు వీడియో చెయ్యకూడదు! ప్లీజ్ .... ఆ ఐఏఎస్ ఐపీఎస్ పేర్లు చెప్పి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్! 🙊🙈🙉

  • @ThiruNerella
    @ThiruNerella Місяць тому +1

    వాళ్ళ పేర్లు తెలిస్తే చెప్పండి ప్లీజ్

  • @Niranjan.Indian
    @Niranjan.Indian Місяць тому +7

    Evaru anna
    Lady ips
    Ias husband

  • @sujansapbw
    @sujansapbw Місяць тому +3

    IPS, collection agents😂😂😂😂

  • @srinivasanantha6859
    @srinivasanantha6859 Місяць тому +1

    Madam Nikitha Panth IPS, ex DCP Medchal

  • @scerttextanswers
    @scerttextanswers Місяць тому +5

    బిసి రిజర్వేషన్ పై మాట్లాడడం లేదు రఘు అన్న గారు మీరు ఈ డబ్ల్యూ ఎస్ అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఇవ్వడంపై కూడా మీరు క్యూస్షన్ చేయడం లేదు మల్లన్న గారు పదే పదే చెబుతున్నారు పేద ప్రజ అర్థం అయ్యే విధంగా దయచేసి మీరు కూడా దానిపై వీడియోస్ చేయండి పేద ప్రజలు బీసీలు ఎంత నష్టపోతున్నారు అనే దానిపై వివరణ చేయండి వీడియోస్ ప్లీజ్ ఉన్నత వర్గాలకు రిజర్వేషన్ వలన పేదవారు చాలా నష్టపోతున్నారు ముఖ్యంగా బీసీలు బీసీ ప్రజలు భారతదేశంలో సమాన హక్కు లేదా బీసీ ప్రజలకు దీనిపై మీరు క్యూస్షన్ చేయండి ప్రశ్నించండి రేవంత్ గారు బీసీ రిజర్వేషన్ అమలు చేసే విధంగా పోరాడండి దయచేసి రఘు అన్న గారు బీసీ కుల గణన తప్పనిసరిగా జరిగి తీరాలి ఆ విధమైన పోరాటం ఉండాలి నీ ప్రయత్నం వృధా కాదు రఘు అన్న గారు పోరాడండి

  • @CatNewschannel-S
    @CatNewschannel-S Місяць тому

    Good job anna

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 Місяць тому +4

    Why should have not🎩 been trying to😈 say that names. Why should not telling their👅 own names. 🎉

  • @narayanraobagadhi7760
    @narayanraobagadhi7760 Місяць тому +2

    Raghu garu,vyabhicharam already police officers kanusannalalo hyd lo pubs,massage centre's lo jaruguchunnadi.

  • @kallu1989ashish
    @kallu1989ashish Місяць тому

    Anna nuvu, malli గాడు సంపాదన గురించి matladatam వింత

  • @ramachandraiah2102
    @ramachandraiah2102 Місяць тому +1

    Raghu garu meeru runamafi meeda focus cheyyandi raithullu mukhyam

  • @svreddy3676
    @svreddy3676 Місяць тому +1

    Raghu nuvvu cheppinatluga 90% officerlanu intiki pampali Pani evaru cheyyali

  • @jayaramreddy8843
    @jayaramreddy8843 Місяць тому +5

    Deepthi Rani alias Villa Rani

  • @bingisrinivassrinivas3840
    @bingisrinivassrinivas3840 Місяць тому +2

    Ips ,ias ,ifs ...S ante service kadu bro...sampadana ..indian police sampadana,indian administrative sampadana ,indian forest sampadana

  • @sardarmohammed9515
    @sardarmohammed9515 Місяць тому +2

    M L A lu M P lu vadda anna

  • @kondakindianjireddy8271
    @kondakindianjireddy8271 Місяць тому +1

    రఘు మోన గానివి విజయోస్తు

  • @sairamgoude5511
    @sairamgoude5511 Місяць тому +2

    Naveen metal is the most cup######***** iAS IN INDIA

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 Місяць тому +2

    Valle government nadipistaru, vallu ishtam vachinattu.

  • @adinarayanayarrabolu5865
    @adinarayanayarrabolu5865 Місяць тому +2

    It's true & unfortunately we have characterless fellows as officers Or more intelligence are more dangerous to society

  • @MasonAvenue
    @MasonAvenue Місяць тому

    Why government is not prosecuting this lady Chandana Deepti

  • @aaronnarayan5931
    @aaronnarayan5931 Місяць тому

    will anyone take action against them. Or not .

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 Місяць тому +1

    Sigguledu andi.

  • @tvnreddymd7806
    @tvnreddymd7806 Місяць тому +4

    Nikita panth ips

    • @Akhil-wr9zs
      @Akhil-wr9zs Місяць тому

      She got trained at karimnagar north not south district

    • @shakti9538
      @shakti9538 Місяць тому

      Hyderabad south dcp​@@Akhil-wr9zs

  • @djoys7738
    @djoys7738 Місяць тому +1

    Corruption is more at top, flows down to bottom. Media reports speak this is no less than politolitical Corruption. System is comfortably made by them, for them. Nowonder it only increased day by day.

  • @DevrishiNarada007
    @DevrishiNarada007 Місяць тому +2

    NCC urban land also belongs to ips officers... every thing is benami money

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 Місяць тому +1

    Kali yugam brother. Almost all over the world corruption increasing ruthlessly.

  • @devanayak2675
    @devanayak2675 Місяць тому

    Smitha sabarwal

  • @sreenivasareddy8400
    @sreenivasareddy8400 Місяць тому +2

    IAS IPS officers if raided it would be sufficient to one yeE state budget. Third class chaprasis

  • @macharlaguravaiah9538
    @macharlaguravaiah9538 Місяць тому

    ఇదే పని కిందిస్థాయి సిబ్బంది చేస్తే ఉరి శిక్ష వేసే వాళ్ళు అధికారులు

  • @mohanaraopakki9231
    @mohanaraopakki9231 Місяць тому

    Dismiss cheyyandi

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 Місяць тому +1

    runa maafi & rythu bandhu gurinchi cheppadam manesavu....hydra..antu thiruguthunnavu

  • @cheekativenu4536
    @cheekativenu4536 Місяць тому

    సిఎం రేవంత్ రెడ్డి వల్ల కాదు

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 Місяць тому +1

    Miseducated then Services for Self 🎉🎉🎉

  • @Mallikarjunb-g8m
    @Mallikarjunb-g8m Місяць тому +1

    Nayakulu sahakram ful enthy

  • @babamd4885
    @babamd4885 Місяць тому

    Basterds became Authorities

  • @RajaK-hl3tk
    @RajaK-hl3tk Місяць тому +2

    Orye Raghu gurukula pillalu sachipothunaru
    Asalu vidhyane ledhu school la lo
    Chala pramadhamlo paduthundhi Telangana vidhyadrdhula jeevitham avi chusi chavu

    • @bhavanishankar1409
      @bhavanishankar1409 Місяць тому +1

      Nuvvemi chestunnavu..neeku ..neeve udyaminchu kada...Raghu ni titter badulu.
      Etharulanundi Expecte cheseppudu Request mathrame undali.

    • @RajuYt-k1c
      @RajuYt-k1c Місяць тому +1

      Nuvvu fb lo insta lo pettu antha badha unte petti adugu ikkada

  • @RajuYt-k1c
    @RajuYt-k1c Місяць тому +2

    Ammayilaki medadhu mokallo untadhi villaki police jobs easy inka reservation unte inkaa easy

  • @Amand656
    @Amand656 Місяць тому

    India lo Governament job unnte life sett .........kani prajalaki help cheyaru ........

  • @panasachandrashekar5617
    @panasachandrashekar5617 Місяць тому

    Karma phalam padintalu anubhvinchaka tappadu😜🤣🤣🤣

  • @kungfupanda9570
    @kungfupanda9570 Місяць тому

    Mana lanti human Manshi . Mistake chesindi . IPS IPS. ani . Em pikud Press anna . ni public City mind ki 🙏 Press + ni Meeda respect vundi . But . E law andar ni add chesi aanadam correct kad anna. Press low okar mistake chestey. Andar ni antar but case chese time ki okar meedaney . So . It's Coman human mistake. Andar ni aanodu anna . Real ga I tey mana state low . Manchi exllent IPS Sir's. Vunnaru . So please don't add all . Request TQ good press honest persons 🙏

  • @chitrajeevam
    @chitrajeevam Місяць тому +2

    Bharata dehamlo Government vudyogulu antha avinithiparule government jobs ki vachchedi anduke vallaku vachche salaris kosam kadu salaris enduku chalavu variki anduke samvatsaralaku piabadi prepare అవుతారు

  • @Entertainment-ii2xy
    @Entertainment-ii2xy Місяць тому

    Tillu ne pani aipoindira😂😂😂 ninnu evvadu dekadu😂😂😂

  • @TitoMaximus239
    @TitoMaximus239 Місяць тому

    IPS should be dismissed , like they dismiss license for doctors

  • @rajanakuvenkatesh2245
    @rajanakuvenkatesh2245 Місяць тому +2

    Vudgollonchtacahli Astllu Japtuchckovli 👈

  • @randomfacts2667
    @randomfacts2667 Місяць тому +2

    Laksha kotlu ra ayya, vela kotlu antav..

  • @yaramadavenkatreddy263
    @yaramadavenkatreddy263 Місяць тому +1

    India lo 60 years nundi India lo dochkunod dhora adikaram unnodu officer megatha varu road midha padi chavandi ma family sap

  • @Mallikarjunb-g8m
    @Mallikarjunb-g8m Місяць тому +1

    Edentha paddavari andadandlu

  • @leader6386
    @leader6386 Місяць тому

    Veelanta kastapadi chaduwukoni... position lo vacchaka .. sampadana ne target...enta kastapadite anta sampadana...

  • @harikrishnakonki1970
    @harikrishnakonki1970 Місяць тому

    ఇవన్నీ ఈనాడు పేపర్ లో చదివాం,విషయం సూటిగా చెప్పు

  • @sudheerthakur9463
    @sudheerthakur9463 Місяць тому +1

    Andharu.donghalu

  • @rajeshamenagandula8198
    @rajeshamenagandula8198 Місяць тому

    Villanu saspend cheyadam kadu job nundi tiseyyali ila cheste vere vallu bayapadutaru

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 Місяць тому

    Adikuda cheyistaru, doubt emi ledu.

  • @psrinivasreddy8242
    @psrinivasreddy8242 Місяць тому

    Akramamuga sampadinchina asthula govt hand over chesikoni nationalise chesela chattam cheyali.nayakulu adikaruru udyogulu andarivi

  • @penamas
    @penamas Місяць тому +1

    Names ?

  • @SharadaSociety-ki1mm
    @SharadaSociety-ki1mm Місяць тому

    Peerzadiguda soukya apartment 20% occupied on nala

  • @narayanraobagadhi7760
    @narayanraobagadhi7760 Місяць тому +1

    Cm kcr biharee lanu penchi poshinchi ,tanu kooda baga koodabettukunnadu.

  • @RajaK-hl3tk
    @RajaK-hl3tk Місяць тому +1

    Gowludhoddi lo chudu agam avuthundhi

  • @subramanyamsastryvajupayaj331
    @subramanyamsastryvajupayaj331 Місяць тому +1

    Public need to know reveal the Names, no issues

  • @macharlaguravaiah9538
    @macharlaguravaiah9538 Місяць тому +2

    కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిగా ఫెయిల్ అయిందని అర్థం అయిపోతుంది

  • @nagabushikarra9668
    @nagabushikarra9668 Місяць тому

    Are babu mundu mala gallani pattuko next udyogasthuluni chudu

  • @cheekativenu4536
    @cheekativenu4536 Місяць тому +2

    కాంగ్రెస్ కి ఓటు వేసినందుకు మా చెప్పుతో మేము కోట్టుకోవాలి.

  • @Akhil-wr9zs
    @Akhil-wr9zs Місяць тому

    Riti raj ips

  • @punnabixamaiah4318
    @punnabixamaiah4318 Місяць тому +1

    Brothal business vhesukonnsndi lady lps