వంశి గారు, మీ జ్ఞాపకాలు కూడా ఒక సినిమా లాగా మాకు చూపిస్తున్నారు ...... వెనకాల వీడియో ఒక్కోసారి మమ్మల్ని కట్టి పడేస్తోంది. మీ లాంటి దర్శకుడు తెలుగు లో ఉన్నందుకు మేము గర్విస్తున్నాము. మీరు మంచి దర్శకులే కాదు, మంచి ఎడిటర్ కుడా. అద్భుతం సర్.
అద్భుతమైన సినిమా అండి.... ఈ సినిమా లో ఒక్కో షాట్ ఒక్కో అద్భుతం... ఒక లోతైన ఆత్మ ఉంది సినిమా లో... నాకైతే పది రోజులు ఆ సినిమా లో షాట్ లె గుర్తుకు వచ్చాయి...
వంశీ గారు, ఎప్పుడైనా నా మనసు బాగోనప్పుడు మీ సినిమాలు చూస్తూ ఉంటాను. నేను నా చిన్నప్పటి నుంచీ మీ సినిమాలు చూస్తూ పెరిగాను. మీ సినిమాలలో మన గోదావరిని మీరు చూపించినంత అద్భుతంగా ఇంకా ఎవరూ చూపించలేరు. మీ ఈ ఫ్లాష్ బ్యాక్ విశ్లేషణ నన్ను మళ్ళీ నా చిన్ననాటి రోజులకు తీసుకెళ్తుంది. ఈ విశ్లేషణ చూసిన వెంటనే నేను మళ్ళీ ఆ సినిమాలు ప్రత్యేకంగా యూట్యూబ్ లో చూస్తున్నాను. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మన గోదావరి జిల్లాలు గర్వించదగ్గ మహా గొప్ప దర్శకులు మీరు. మీరు ఇంకా మంచి అయూర్వారోగ్యాలతో చల్లగా ఉంటూ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ..... మీ అభిమాని - వి.సతీష్ కుమార్ (తణుకు నుండి).
ఎందుకో తెలియదు.. మీరు అన్న.. మీ చిత్రాలు అన్న ముఖ్యంగ మీ చిత్రం లోని సంగీతం.. చాలా చాలా ఇష్టం.. మీ చిత్రలకి శ్రీ మాస్ట్రో ఇళయరాజా గారు ఇచ్చే నేపథ్య సంగీతం ఇంక ప్రత్యేకం..ఇళయరాజా గారితో.. మీ ప్రయాణం ఒక పుస్తకం రూపంలో తేవచ్చుగా.. ఇంకా ఇంతో చెప్పాలని ఉంది.. మీతో.. ఒక్కసారి ఐనా మిముల్ని కలిసే భాగ్యం నాకు కల్పించండి 🙏🙏 వంశీ గారు..
శ్రీ కనకమహాలక్ష్మి డికార్డింగ్ డాన్సింగ్ ట్రూప్... రాజమండ్రి ఎంత అద్భుతం సర్ ఆ సినిమా.... ఆ సినిమా గురించి చెప్పండి..... ఈ చల్లటి రాత్రుల్లో వినాలని వుంది.... Vamsy గారు
వెన్నెల రాత్రిలో పార్థసారథి గారి వీణా నాదం❤❤❤ వంశీ గారూ మీ కల్పన వింటూంటేనే మహా గొప్ప అనుభూతి కలిగింది. ఒకవేళ అది వాస్తవం రూపం దాలిస్తే... ఆ ఒక్క రోజు బ్రతికి చచ్చిపోవచ్చు...అంతే.
సాంబడు, కాసులమ్మ మాటలకు మా మనసు కూడా కరిగి నీళ్ళ గా మారిపోయింది. PWI భీమశంకరం గారి టీం నిజ జీవితం లోని Araku section PWI team ను చాలా బాగా పరిశీలించారు అనిపించింది. సినిమా BG Music నిజం గానే చాలా సన్నివేశాలకు ప్రాణం పోసినట్టు అనిపించింది. 🙏
Hi Vamsi Garu.. Namaskaram Sir... meeru chesina cinemalu chuste oka manchi feeling ni istay sir. Mana godavari jillala andhalu, sampradayalu eppatike pratyekame. God Bless you with good health and prosperity sir.
మీ వీడియోస్ చాలా బాగానే ఉన్నాయి. మీరు మీ వీడియోల్లో ఆ మూవీకి సంబంధించిన సాంగ్ క్లిప్స్ కూడా మధ్యలో అక్కడక్కగా జోడిస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అని నా అభిప్రాయం. మొత్తం మీద, మీరు చేసే పని చాలా బాగుంటుంది! మరింత అందంగా ఉంటుందని అనుకుంటాను.
వంశీ గారు, ఈ సినిమా షూటింగ్, మ్యూజిక్ విశేషాలు విశ్లేషణ మరియు మధ్య లో ఉన్న కొన్ని మిగతా విశ్లేషణలు - అన్ని కలిపి ఒక పుస్తకం గా తీసుకురండి. ఒక్కొక్క సినిమా కు ఒక్కొక్క చాప్టర్. 🙏
డైరెక్టర్ వంశీ గారికి నా నమస్కారములు 🙏, సినిమా డైరెక్టర్ అంటే ఎన్నో కళలు తెలియాలి అని మీ మాటల్లో తెలిసింది, ఒక సినిమా తీయాలంటే పెద్ద తప్పస్సే చేయాలి కదా అనిపించింది, అసలు సినిమా డైరెక్టర్ అంటే లొకేషన్, క్యాస్టుమ్స్, మ్యూజిక్, ఎడిటింగ్, స్వరాలు, రాగాలు, వాయిద్యాలు, ఇలా చాలా తెలియాలి కదా అని తెలిసింది, మీరు ప్రతి ఒక్కరి పేరు, ఏ ఊరిలో ఏమి ప్రత్యేకంగా దొరుకుతుంది అని చెప్పే తీరు మా కళ్ళకు కనిపిస్తుంది. అసలు ఈరోజుల్లో పిల్లలకు బూరుగు దూది అనే పేరు, బూరుగు దూది పరుపు అనేది ఉంటుంది అని తెలియదేమో కదా, సినిమా అందరికి బాగా నచ్చింది, అసలు నా చిన్నప్పుడు ఈ సినిమాలో విలన్ ప్రదీప్ శక్తి గారిని చూసి చాలా భయం వేసింది, ఇప్పుడు అది గుర్తొచ్చి నవ్వొచ్చింది. హైదరాబాద్ లో ఉన్న ప్రసాద్ లాబ్ ని ఈ సంవత్సరమే "ఉత్సవం" సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమం కి నాకు ఆహ్వానం వస్తే చూసాను. మరచిపోయిన తెలుగు పదాలను, మీ నోట ముత్యాలు రాలినట్టు వస్తుంటే మన తెలుగు పదాలు గుర్తుకు వచ్చి చాలా సంతోషం అనిపించింది. థాంక్స్ అండి వంశీ గారు
దర్శకుడు అవ్వాలని కల లు కన్నా నేను.. ఎప్పుడో ఆ కలలు మానుకున్నాను. మీ videos చూస్తుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి.. కాలం, తీసే విధానం మారింది అంతే కానీ కథ మారలేదు సర్. మీరు ఇంకో 15 సినిమా లు తీయవచ్చు. ఇప్పుడు హిట్ అవుతున్న సినిమాలు అన్నీ 1980-2000 లో జరిగిన కథలే కదా .. thankyou సర్ ..
వంశీ గారు ఇంతకీ ఆలాపన..ఆర్థికంగా కామర్శనల్ గా విజయమ..సినిమా చూసాను బావుంది కుంచం మీ హిట్ సినిమాలు నుంచి చూస్తే పర్వాలేదు అంతే.. కాని ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆరోజులు గుర్తుండిపోయే రోజులు..అనిపిస్తుంది
Vamshi garu namaskarm Sir Alapana cinema very grand exllent 💯📽️ Sir. Naduka cina vinapam 1990 lo sravanthi navala maladhi venkatakrishnamurrty chala manchi story Cinema koraku recommended cheyandi Bhaskar pathi Peddapally telangana 11-12-2024
మీరు చెబుతున్న ప్రతీ జ్ఞాపకo, ఎన్నెనో వర్ణాలు అన్నిట్లో అందాలు లా ఉన్నాయండి వంశీ గారు. మళ్ళీ మా తొమ్మిదో తరగతి రోజులు, మా స్కూలు, మా ఊరు ఒక్కసారిగా గుర్తుకొస్తున్నాయి. మా ఊరు అరకు తరువాత మీకిష్ట మైన ఊరు అదేనండి చలం గారి ఆశ్రమం వారి కూతురు సౌరీస్ గారు ఉన్న ఊరు భీమిలి....అరకు, భీమిలి ప్రతీ బావుకుడికి ఇష్టమైన ఊర్లు.....
ఆకలితో వారం అంతా వేచి చూసే వీక్షకులకి బిరియానీ పెడతారనుకుంటే , రెండు ఇడ్లీలు పెట్టి సరిపుచ్చుకో అంటున్నారు ప్రతిసారి. యిది భావ్యం కాదు. కనీసం 30 మినిట్స్ అన్నా ఉండిలా చూడండి pl.
In some shots of director Vamsi ji i can see reflection of our great kannada director puttanna kanagal ... Is it my assumption??? Or illusion??? Don't know
నా భావ జాలనికి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే సినిమా "ఆలాపన" .నేను రాసిన అనేక కథల్లోని పాత్రధారులకు "వంశీ".. "మోహన్" పేర్లే పెట్టాను. నాపై అంతగా ప్రభావం చూపిన సినిమా ఇది. అప్పట్లో నేను ఈ సినిమాను తూర్పుగోదావరి జిల్లా... ద్రాక్షారామ లోని " శివరంజని" దియటర్ లో చూసాను. ...శ్రీపాద శ్రీనివాస్
మీ అన్ని ఎపిసోడ్స్ ఒకటైతే ఇది ఒక్కటి ఒకేత్తూ సార్,ప్లీజ్ సార్ మళ్ళీ మీ విశ్వరూపం ఒకసారి చూపించండి, మన మధ్య లేని గ్రేట్ లెజెండ్స్ బాపు గారిని ,విశ్వం గారి ఒకసారి గుర్తు చెయ్యండి సార్ ప్లీజ్
ఇళయరాజా గారు ఎవరినీ పొగడగా విన్లేదు. మంచి పాట రాసినవారు, మంచి నటులు, మంచి గాయకులు ఇలా. బాలుగారు చాలా వేదికలపై బాహాటంగానే ఇళయరాజా తనకు చాలా బాగా ఇష్టమైన సంగీత దర్శకులని చెప్పారు. ప్రత్యుపకారంగా మళ్ళీ ప్రశంస అందుకోవాలనే అవసరం (కుతి) బాలు గారంతటి దిగ్గజానికి ఉంటుందనుకోవడం అజ్ఞానం కాకపోయినా హాస్యాస్పదం. కానీ సభామర్యాద, minimum curtesy, professional ethics అనేవి మనిషికి ఉండాల్సిన కనీస ఇంగితాలు. అవి చూపించి ఇక తనకు ఇక్కడ పని లేదు అనుకుని నింగికేగారు బాలుగారు. ఇళయరాజా గారికి ఆ పశ్చాత్తాపం ఉన్నట్టుగా కూడా కనబడ్డం లేదు. ఆయన కూడా పైకెళ్ళి చెప్పినా అది కాలాతీతం అవుతుంది. భీమవరంలోని మా స్నేహితులు చెప్పిన ఇంకో కోణం, తమిళులు ఆంధ్రుల గొప్పతనాన్ని ఓ పట్టాన జీర్ణించుకోలేరని. దీన్ని ఈర్ష్య అనచ్చా!? ఏమో, కాలం చెప్పదు. వీళ్ళేమో మనసులో ఏదో పెట్టుకుని అవతలి మనిషి పోయేంతవరకు ధ్యానం చేస్తూంటారు.🌿
Manchu pallaki nenu intermediate lo modati saari college ki bunk kottanu mottaniki 3 maarlu chusanu kadapa rahath theatre lo nela ticket tho .Tirupati lo anveshana mini pratap theatre lo chusanu ala me abhimanini
Sir nenu vizag lo untunna sir mee gaalikondapuram railway gate book kosam vishalaandra,guptha book store lo chusa dorakaledu meeru pdf aina pettandi nen download cheskoni chaduvukuntaa please
మీరు అంత స్పీడ్ గా ఆ అందాలను వర్ణిస్తుంటే పరుగులు పెడుతూ ఆస్వాదించకపోతే, మీరు నింపాదిగా వర్ణించటానికి ఎన్ని వీడియోలైనా చాలవు అలాగే ఆ రాత్రి సంగీత ఆస్వాదన కూడా, ఈ రెంటి పోటీ ఆస్వాదనలలో .... మీ సర్వసాధారణమైన ప్రతి వీడియోలోని అద్భుత సీనరీలని ఎలా మిస్సవ్వగలం, ఆ పోటీపడే అద్భుత దృశ్యాలలో చంద్రుడ్ని, చంద్రుడ్లో ఆ కొమ్మల, రెమ్మల, ఆకుల డిజైన్ ని, డిజైన్ ఎందుకైంది, ఒరిజినల్ కదా మీ కళా తృష్ణకి, మీకున్న అన్ని రంగాలలోనూ నైపుణ్యాలకు, పైగా వాటన్నిటినీ ఈ వీడియోలలో కూడా ప్రదర్శిస్తున్న నైపుణ్యానికి ముఖ్యంగా మీ జ్ఞాపకాల దొంతరలు ఏవీ మర్చిపోకుండా ( ఎందుకు మర్చిపోతారు, మీ ప్రాణాలు కదా ) ప్రజెంట్ చేస్తున్నందుకు ఆ కళలన్నీ ఒడిసిపట్టుకొనే అవకాశం మాకు దక్కుతున్నందుకు మీకు మా కృతజ్ఞతలు సినిమాల టైంలో అభిమానమేమో గానీ ( అంత అభిమానం ) ఇప్పుడు అంతకు అన్నింతలు ఈ వీడియోల ద్వారా మాకు మీరు కలిగిస్తున్నారు, అభిమానాన్ని ఎంత కురిపించినా తక్కువే, ఇదంతా వీడియో చివరిది 😊 మీకు అభినందనలు, మీ విద్వత్తుకు ప్రేమతో 💐
వంశి గారు, మీ జ్ఞాపకాలు కూడా ఒక సినిమా లాగా మాకు చూపిస్తున్నారు ...... వెనకాల వీడియో ఒక్కోసారి మమ్మల్ని కట్టి పడేస్తోంది. మీ లాంటి దర్శకుడు తెలుగు లో ఉన్నందుకు మేము గర్విస్తున్నాము. మీరు మంచి దర్శకులే కాదు, మంచి ఎడిటర్ కుడా. అద్భుతం సర్.
దర్శించితి మీ చానలు
దర్శించితి మీ అనంత దార్శనికతయున్
దర్శించితి మీ హృదయము
దర్శించితి మీ కలాన్ని ! దర్శక వంశీ !!
🙏డా.వెనిగళ్ళ రాంబాబు🙏
సినీ గీత రచయిత
అద్భుతమైన సినిమా అండి.... ఈ సినిమా లో ఒక్కో షాట్ ఒక్కో అద్భుతం... ఒక లోతైన ఆత్మ ఉంది సినిమా లో... నాకైతే పది రోజులు ఆ సినిమా లో షాట్ లె గుర్తుకు వచ్చాయి...
బుధవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా సర్ ❤
వంశీ గారు, ఎప్పుడైనా నా మనసు బాగోనప్పుడు మీ సినిమాలు చూస్తూ ఉంటాను. నేను నా చిన్నప్పటి నుంచీ మీ సినిమాలు చూస్తూ పెరిగాను. మీ సినిమాలలో మన గోదావరిని మీరు చూపించినంత అద్భుతంగా ఇంకా ఎవరూ చూపించలేరు. మీ ఈ ఫ్లాష్ బ్యాక్ విశ్లేషణ నన్ను మళ్ళీ నా చిన్ననాటి రోజులకు తీసుకెళ్తుంది. ఈ విశ్లేషణ చూసిన వెంటనే నేను మళ్ళీ ఆ సినిమాలు ప్రత్యేకంగా యూట్యూబ్ లో చూస్తున్నాను. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మన గోదావరి జిల్లాలు గర్వించదగ్గ మహా గొప్ప దర్శకులు మీరు. మీరు ఇంకా మంచి అయూర్వారోగ్యాలతో చల్లగా ఉంటూ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ..... మీ అభిమాని - వి.సతీష్ కుమార్ (తణుకు నుండి).
Mee age enta adi eppudu
ఎందుకో తెలియదు.. మీరు అన్న.. మీ చిత్రాలు అన్న ముఖ్యంగ మీ చిత్రం లోని సంగీతం.. చాలా చాలా ఇష్టం.. మీ చిత్రలకి శ్రీ మాస్ట్రో ఇళయరాజా గారు ఇచ్చే నేపథ్య సంగీతం ఇంక ప్రత్యేకం..ఇళయరాజా గారితో.. మీ ప్రయాణం ఒక పుస్తకం రూపంలో తేవచ్చుగా..
ఇంకా ఇంతో చెప్పాలని ఉంది.. మీతో.. ఒక్కసారి ఐనా మిముల్ని కలిసే భాగ్యం నాకు కల్పించండి 🙏🙏 వంశీ గారు..
నేను కలిశాను విజయవాడ బుక్ ఫెస్టివల్ లో
శ్రీ కనకమహాలక్ష్మి డికార్డింగ్ డాన్సింగ్ ట్రూప్... రాజమండ్రి
ఎంత అద్భుతం సర్ ఆ సినిమా.... ఆ సినిమా గురించి చెప్పండి..... ఈ చల్లటి రాత్రుల్లో వినాలని వుంది.... Vamsy గారు
నేను ఇప్పుడే ఈ సినిమా గురించి ఆలోచిస్తూ అనుకున్నానండి,
వెన్నెల రాత్రిలో పార్థసారథి గారి వీణా నాదం❤❤❤ వంశీ గారూ మీ కల్పన వింటూంటేనే మహా గొప్ప అనుభూతి కలిగింది. ఒకవేళ అది వాస్తవం రూపం దాలిస్తే... ఆ ఒక్క రోజు బ్రతికి చచ్చిపోవచ్చు...అంతే.
మీరు మీ చెప్పే విధానం అద్బుతం సార్ 🙏🙏🙏
What a narrator,hats off sir ,always respect 🙏
రకరకాల వాయిద్యాలు, వాటిని పలికించే నిపుణులైన వాయిద్యకారుల గురించి బాగా తెలియజేసారు. అభినందనలు సర్.
మీ ఈ ప్రయత్నం మా అదృష్టం thank u గురు
Vamsi Malgudi Days ❤ ❤
మీకు ఇంత జ్ఞాపకశక్తి ఉంది sir ప్రతి విషయాన్ని నిన్న మొన్న జరిగినట్టుగా చెబుతున్నారు గ్రేట్ సార్ మీరు
నమస్తే వంశీ గారు మీరు ఇలా మాట్లాడుతూ ఉఃటే చాలా బావుంది
Meeku Mee kaallaku namaskaram sir Telugu cinema aani mutayam director sir meeru hatsaff sir
పాత్రలకు ప్రాణం పోయడంలో మీకు మీరే సాటి వంశీ గారు !
"ఆవేశమoత" పాట ఎంత బాగుంటుంధో ...ఆ పాట చిత్రీకరణ అంత దరిద్రoగా ఉంటుంది..
సాంబడు, కాసులమ్మ మాటలకు మా మనసు కూడా కరిగి నీళ్ళ గా మారిపోయింది. PWI భీమశంకరం గారి టీం నిజ జీవితం లోని Araku section PWI team ను చాలా బాగా పరిశీలించారు అనిపించింది. సినిమా BG Music నిజం గానే చాలా సన్నివేశాలకు ప్రాణం పోసినట్టు అనిపించింది. 🙏
అద్భుతః ❤❤❤
Vamsy garu,
Superr
mee nunchi taralo manchi cinema kosam eduru chustunnam guruvu garu
వంశీ గారి
విశ్లేషణ చాలా బాగుంది ..
Guruvu garu, mee movies chala natural ga, cool ga, comedy ga untayi.. great director merru
Hi Vamsi Garu.. Namaskaram Sir... meeru chesina cinemalu chuste oka manchi feeling ni istay sir. Mana godavari jillala andhalu, sampradayalu eppatike pratyekame. God Bless you with good health and prosperity sir.
Nice explanation
మీ వీడియోస్ చాలా బాగానే ఉన్నాయి.
మీరు మీ వీడియోల్లో ఆ మూవీకి సంబంధించిన సాంగ్ క్లిప్స్ కూడా మధ్యలో అక్కడక్కగా జోడిస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అని నా అభిప్రాయం. మొత్తం మీద, మీరు చేసే పని చాలా బాగుంటుంది! మరింత అందంగా ఉంటుందని అనుకుంటాను.
మీరు మంచి హార్రర్ మూవీ తీయండి మాష్టారు, మంచి సంగీతంతో అదికూడా కళాత్మకంగా ఉంటుంది, ఏమంటారు
సూపర్ గురువు గారు ❤
వంశీ గారు, ఈ సినిమా షూటింగ్, మ్యూజిక్ విశేషాలు విశ్లేషణ మరియు మధ్య లో ఉన్న కొన్ని మిగతా విశ్లేషణలు - అన్ని కలిపి ఒక పుస్తకం గా తీసుకురండి. ఒక్కొక్క సినిమా కు ఒక్కొక్క చాప్టర్. 🙏
👌👌👌
డైరెక్టర్ వంశీ గారికి నా నమస్కారములు 🙏,
సినిమా డైరెక్టర్ అంటే ఎన్నో కళలు తెలియాలి అని మీ మాటల్లో తెలిసింది, ఒక సినిమా తీయాలంటే పెద్ద తప్పస్సే చేయాలి కదా అనిపించింది, అసలు సినిమా డైరెక్టర్ అంటే లొకేషన్, క్యాస్టుమ్స్, మ్యూజిక్, ఎడిటింగ్, స్వరాలు, రాగాలు, వాయిద్యాలు, ఇలా చాలా తెలియాలి కదా అని తెలిసింది, మీరు ప్రతి ఒక్కరి పేరు, ఏ ఊరిలో ఏమి ప్రత్యేకంగా దొరుకుతుంది అని చెప్పే తీరు మా కళ్ళకు కనిపిస్తుంది. అసలు ఈరోజుల్లో పిల్లలకు బూరుగు దూది అనే పేరు, బూరుగు దూది పరుపు అనేది ఉంటుంది అని తెలియదేమో కదా, సినిమా అందరికి బాగా నచ్చింది, అసలు నా చిన్నప్పుడు ఈ సినిమాలో విలన్ ప్రదీప్ శక్తి గారిని చూసి చాలా భయం వేసింది, ఇప్పుడు అది గుర్తొచ్చి నవ్వొచ్చింది.
హైదరాబాద్ లో ఉన్న ప్రసాద్ లాబ్ ని ఈ సంవత్సరమే "ఉత్సవం" సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమం కి నాకు ఆహ్వానం వస్తే చూసాను.
మరచిపోయిన తెలుగు పదాలను, మీ నోట ముత్యాలు రాలినట్టు వస్తుంటే మన తెలుగు పదాలు గుర్తుకు వచ్చి చాలా సంతోషం అనిపించింది. థాంక్స్ అండి వంశీ గారు
Asalu meto okkasri. Matladali ani undi sir great
మీ మాటలు కవిత్వంలా ఉన్నాయి వింటున్న వింటాను
Super sir
దర్శకుడు అవ్వాలని కల లు కన్నా నేను.. ఎప్పుడో ఆ కలలు మానుకున్నాను. మీ videos చూస్తుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి.. కాలం, తీసే విధానం మారింది అంతే కానీ కథ మారలేదు సర్. మీరు ఇంకో 15 సినిమా లు తీయవచ్చు. ఇప్పుడు హిట్ అవుతున్న సినిమాలు అన్నీ 1980-2000 లో జరిగిన కథలే కదా .. thankyou సర్ ..
Vamsi garu meru jhandyala garu na favourite director lu meru
Sir malli malli vinali anela undi thank you sir ❤ excellent
మాకోసం me అనుభవాలు ❤️
వంశీ గారు ఇంతకీ ఆలాపన..ఆర్థికంగా కామర్శనల్ గా విజయమ..సినిమా చూసాను బావుంది కుంచం మీ హిట్ సినిమాలు నుంచి చూస్తే పర్వాలేదు అంతే.. కాని ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆరోజులు గుర్తుండిపోయే రోజులు..అనిపిస్తుంది
వంశి గారు , మీ సినిమా లాగానే మీ సినిమా అనుభవాలు వింటుంటే . నేను అనుభూతి చెందాను. Wonderful feelings. Unable to discribe.
Mee lanti darshakulu maa godarollu avvadam maa andari adrustam sir🙏
థాంక్స్ సర్ చాలా బాగా చెప్పారు❤❤❤
వంశీ గారు మీ అభిమాని అంటే తక్కువ అవుద్ది...అంతకు మించి....మీరు అన్నా మీ సినిమాలు అన్నా మీ సాహిత్యం అన్నా చాలా ఇష్టమండి....
Thanks sir
మీరు మా అద్భుతం మీరు మా ప్రేమ మీరు మా అభిమానం మీరు మా అమృతం మీరు మా ప్రాణం
April 1vidudala yentha adbhutham Vamsi sir
Natural director vamsy garu entha manchi movies chesaru...aslu ilanti director time lo nenu puttadam na adrustam..
పాటలు అన్నీ 👌👌👌
Marvellous👌
దాహం తీరింది
Vamshi garu please continue posting regularly daily videos we respect you we are always happy to see amazing content you try to post
అలాపన చిత్రంలో వైవిజయ మోహన్ ని ఆట పట్టించే సాంగ్ వీడియోఎక్కడా దొరకలేదు
Mea style Meade Vamsi garu... Songs tiyyadam lo.
Ilayaraja SPB combination amrutham ayithe... Adi andinche bangaru pathra mearu...❤
Vamsy....okka cinema theey babu
Vamshi garu namaskarm
Sir Alapana cinema very grand exllent 💯📽️
Sir. Naduka cina vinapam 1990 lo sravanthi navala maladhi venkatakrishnamurrty chala manchi story
Cinema koraku recommended cheyandi
Bhaskar pathi
Peddapally telangana
11-12-2024
మీరు చెబుతున్న ప్రతీ జ్ఞాపకo, ఎన్నెనో వర్ణాలు అన్నిట్లో అందాలు లా ఉన్నాయండి వంశీ గారు. మళ్ళీ మా తొమ్మిదో తరగతి రోజులు, మా స్కూలు, మా ఊరు ఒక్కసారిగా గుర్తుకొస్తున్నాయి. మా ఊరు అరకు తరువాత మీకిష్ట మైన ఊరు అదేనండి చలం గారి ఆశ్రమం వారి కూతురు సౌరీస్ గారు ఉన్న ఊరు భీమిలి....అరకు, భీమిలి ప్రతీ బావుకుడికి ఇష్టమైన ఊర్లు.....
Meeku 51 anukunta age
@@NeelojiMadhavi-nf8fi52years
మీరు మా ఊరి వార...@@NeelojiMadhavi-nf8fi
Puliraju anveshana lo mallikharjuna rao gari action chala chala bhuguntadi appati nundi na favourite comedian lalo ayana muhuulu
🙏🙏
Saidapet, Guindy station మద్రాసులో❤
మాటే మంత్రము ఇంకా ఇంతకంటే ఏమి చెప్పలేను వంశీ గారు.
🎉🎉🎉🎉🎉
Maaku meeru vivaristunna theeru mamalni aanati rojulaku theesukuveltundi....meeru maroka manchu cunema to vastarni ashistunnam sir
ఇళయరాజా గారితో మీ అనుబంధం మీరు ఎన్ని ఎపిసోడ్స్ తీసినా చూడగలను సర్..
😊🙏❤
April 1 vidula about vamsy sir, this movies saw that 60 times
ఆకలితో వారం అంతా వేచి చూసే వీక్షకులకి బిరియానీ పెడతారనుకుంటే , రెండు ఇడ్లీలు పెట్టి సరిపుచ్చుకో అంటున్నారు ప్రతిసారి. యిది భావ్యం కాదు. కనీసం 30 మినిట్స్ అన్నా ఉండిలా చూడండి pl.
Good morning sir
Hai sir❤❤❤❤❤❤❤❤
ఒకప్పుడు రేడియో లో కధానికలు ఇలా వినేవాళ్ళమ్.మళ్ళీ ఇప్పుడు ఇలా..🎉
Alapana cinimalo Naku telvadu Ane dailog chala bhaguntadi
Vamsy Sir tell about lyricists ending with kulasekher chitram.
In some shots of director Vamsi ji i can see reflection of our great kannada director puttanna kanagal ...
Is it my assumption???
Or illusion???
Don't know
MAKU MEE MATALU VINTUNTA VANALLALO VIHARISTHUNATA VUNDHI GURUVU GARU
🙏🙏🙏❤️
❤❤❤❤❤
When can we expect new Film from you with low budget,Vamsi ji ? We are eagerly waiting.
మీకు, మీ సినిమాలకు, మీ సినిమాల్లో పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ఇళయరాజగారికి, నిర్మాతలకు అందరికీ కోటానుకోట్ల నమస్కారాలు తెలియచేస్తున్నాను.
The real conssuier
❤👍🎉
మళ్ళీ సినిమా తీయండి సారూ
👌👌👌👌👌👌🙏🙏🙏🙏👌
వంశీ గారు మీ నుంచి ఒక సినిమా కావాలి
నా భావ జాలనికి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే సినిమా "ఆలాపన"
.నేను రాసిన అనేక కథల్లోని పాత్రధారులకు "వంశీ".. "మోహన్" పేర్లే పెట్టాను. నాపై అంతగా ప్రభావం చూపిన సినిమా ఇది.
అప్పట్లో నేను ఈ సినిమాను తూర్పుగోదావరి జిల్లా... ద్రాక్షారామ లోని " శివరంజని" దియటర్ లో చూసాను.
...శ్రీపాద శ్రీనివాస్
Maharshi Cinema Gurinchi Cheppandi
మీ అన్ని ఎపిసోడ్స్ ఒకటైతే ఇది ఒక్కటి ఒకేత్తూ సార్,ప్లీజ్ సార్ మళ్ళీ మీ విశ్వరూపం ఒకసారి చూపించండి, మన మధ్య లేని గ్రేట్ లెజెండ్స్ బాపు గారిని ,విశ్వం గారి ఒకసారి గుర్తు చెయ్యండి సార్ ప్లీజ్
ఇళయరాజా గారు ఎవరినీ పొగడగా విన్లేదు. మంచి పాట రాసినవారు, మంచి నటులు, మంచి గాయకులు ఇలా. బాలుగారు చాలా వేదికలపై బాహాటంగానే ఇళయరాజా తనకు చాలా బాగా ఇష్టమైన సంగీత దర్శకులని చెప్పారు. ప్రత్యుపకారంగా మళ్ళీ ప్రశంస అందుకోవాలనే అవసరం (కుతి) బాలు గారంతటి దిగ్గజానికి ఉంటుందనుకోవడం అజ్ఞానం కాకపోయినా హాస్యాస్పదం. కానీ సభామర్యాద, minimum curtesy, professional ethics అనేవి మనిషికి ఉండాల్సిన కనీస ఇంగితాలు. అవి చూపించి ఇక తనకు ఇక్కడ పని లేదు అనుకుని నింగికేగారు బాలుగారు. ఇళయరాజా గారికి ఆ పశ్చాత్తాపం ఉన్నట్టుగా కూడా కనబడ్డం లేదు. ఆయన కూడా పైకెళ్ళి చెప్పినా అది కాలాతీతం అవుతుంది.
భీమవరంలోని మా స్నేహితులు చెప్పిన ఇంకో కోణం, తమిళులు ఆంధ్రుల గొప్పతనాన్ని ఓ పట్టాన జీర్ణించుకోలేరని. దీన్ని ఈర్ష్య అనచ్చా!? ఏమో, కాలం చెప్పదు. వీళ్ళేమో మనసులో ఏదో పెట్టుకుని అవతలి మనిషి పోయేంతవరకు ధ్యానం చేస్తూంటారు.🌿
Song a movie cheppandi please
Video starting lo vachina Song ye movie లోదో చెప్పగలరా ప్లీజ్?
ladies tilor about sir pls
మూవీ ఆలాపన
PLEASE GIVE ME A CHANCE TO MEET YOU GURUVU GARU
Manchu pallaki nenu intermediate lo modati saari college ki bunk kottanu mottaniki 3 maarlu chusanu kadapa rahath theatre lo nela ticket tho .Tirupati lo anveshana mini pratap theatre lo chusanu ala me abhimanini
Sir nenu vizag lo untunna sir mee gaalikondapuram railway gate book kosam vishalaandra,guptha book store lo chusa dorakaledu meeru pdf aina pettandi nen download cheskoni chaduvukuntaa please
హేయ్. 😂వీడియో టైం పెరిగింది 14:42 నిమిషాలు 👏👏
మీరు అంత స్పీడ్ గా ఆ అందాలను వర్ణిస్తుంటే పరుగులు పెడుతూ ఆస్వాదించకపోతే, మీరు నింపాదిగా వర్ణించటానికి ఎన్ని వీడియోలైనా చాలవు
అలాగే ఆ రాత్రి సంగీత ఆస్వాదన కూడా,
ఈ రెంటి పోటీ ఆస్వాదనలలో .... మీ సర్వసాధారణమైన ప్రతి వీడియోలోని అద్భుత సీనరీలని ఎలా మిస్సవ్వగలం, ఆ పోటీపడే అద్భుత దృశ్యాలలో చంద్రుడ్ని, చంద్రుడ్లో ఆ కొమ్మల, రెమ్మల, ఆకుల డిజైన్ ని, డిజైన్ ఎందుకైంది, ఒరిజినల్ కదా
మీ కళా తృష్ణకి, మీకున్న అన్ని రంగాలలోనూ నైపుణ్యాలకు,
పైగా వాటన్నిటినీ ఈ వీడియోలలో కూడా ప్రదర్శిస్తున్న నైపుణ్యానికి
ముఖ్యంగా మీ జ్ఞాపకాల దొంతరలు ఏవీ మర్చిపోకుండా ( ఎందుకు మర్చిపోతారు, మీ ప్రాణాలు కదా ) ప్రజెంట్ చేస్తున్నందుకు
ఆ కళలన్నీ ఒడిసిపట్టుకొనే అవకాశం మాకు దక్కుతున్నందుకు మీకు మా కృతజ్ఞతలు
సినిమాల టైంలో అభిమానమేమో గానీ ( అంత అభిమానం ) ఇప్పుడు అంతకు అన్నింతలు ఈ వీడియోల ద్వారా మాకు మీరు కలిగిస్తున్నారు, అభిమానాన్ని ఎంత కురిపించినా తక్కువే, ఇదంతా వీడియో చివరిది 😊
మీకు అభినందనలు, మీ విద్వత్తుకు ప్రేమతో 💐
sir mee face ni overlap cheyyaneeyakandi editing lo .... kaneesam video lo mee mohaanni and expressions ni clean gaa chuudagalugutunnaamu.
“చెట్టు కింద pleader “ సినిమాలో “Alex” character చేసిన ఆయన ఎవరు
Ananda Mohan gaaru. Paatha black & white cinemaallo villian ki assistant ga chesaaru chaala cinemallo.
మీ ఈ ప్రయత్నం మా అదృష్టం thank u గురు
No comments🙏