ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కుంపటి, గాజుల శబ్దం, చక్కటి ఉచ్చరణ, అన్ని ఇళ్లలో చేసేదే, అయినా ఏదో మాయ చేసినట్టు చక్కటి అనుభతిని కలిగిస్తుంది.. గురువు గారు 👏💚💚🙏🏽
మహోత్క్ృష్టమైన తెలుగు మీరు ఉచ్చరిస్తూ ఉంటే పలుకుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందపరవశ్యoగా ఉంటుంది గురువుగారు ఇంకా ఇంకా విందామా విందామా అని..అమృతంతో సమానమైనటువంటి వంట దాని గురించి ఇంకేం చెప్పగలం మేము.
Ayya namaskaralu madhi Andra..nenu me videos chusthu untanu...epudu memu channai transfer iendhi...me nagula chavithi video chusanu Chennai lo evaru chavithi cheyaledhu memu unna area lo .. meru ekada chesaru. Ee year memu chavitthi cheskoledhu .Naku badhaga undhi me video mundhe chusi unte bagunnu
మీ వీడియోలు చూస్తుంటే మంచి వంటలతో పాటు స్వచ్చమైన తెలుగు కూడా నేర్చుకోవచ్చు గురువుగారు
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది
కుంపటి,
గాజుల శబ్దం,
చక్కటి ఉచ్చరణ,
అన్ని ఇళ్లలో చేసేదే,
అయినా ఏదో మాయ చేసినట్టు
చక్కటి అనుభతిని కలిగిస్తుంది.. గురువు గారు 👏💚💚🙏🏽
అడ్డెడ్డేడ్డెడ్డే 😊 మీ కడాయి ఎంత బావుందో... మీ కుంపటి బుజ్జి ముండ, తెగ ముద్దొస్తుంది 🥰
తెలిసినా మీరు చెబుతూ వుంటే ఆ వంటకాన్ని అలాగే తినేసినంత అనుభూతి కలుగుతుంది
శుభోదయం గురువు గారు మీ వీడియోస్ క్రమంతప్పకుండా చూస్తూ ఉంటాను
Super 👍 చాలా ఇజిగా ఉంది స్వామీ
సూపర్ భా బామ్ వంకాయ బంగాళ దుంపల మసాల కూర అద్భుతం❤❤😂😂🎉🎉
నమస్తే గురువు గారు
మంచి తెలిక్యన వంటకం చెప్పారు
ధన్యవాదాలు
మీరు మరిన్ వంటకాలు షేర్ చెయ్యగలరు
Abba enni rojulaku malla oka manchi vantakam chusanu. Tq guruvu garu 🙏🤝
నమస్తే బాబాయి గారు🙏💐
వంకాయ బంగాళదుంప చిన్నపాటి
మసాలా కూర అద్భుతః 👌👌👌
పూర్ణ గారి వ్యాఖ్య తో వంటకం సంపూర్ణమయినట్లయింది. 😊
ఓహోహో నేను ఇది చపాతిల్లోకి చేసుకుంటూ ఉంటాను ముఖ్యం గా చలికాలం.
మేము తెలియని వాళ్ళం మా కోసం చేస్తూనె ఉండండి గురువు గారు.మీ పుణ్యమా అని రుచికరమైన భోజనం చేస్తాం🙏🤝
me vantalu chala sulabamga untai swami
ఈ రోజు మా ఇంట్లో ఈ కూర చేశా! బాబాయ్ గారు, 🎉🎉
మీరు చెపుతూ ఉంటే వినాలని ఉంటుంది... చాలా చక్కగా చేసారు గురూజీ
గురవు గారు మీరు చేసిన వంకాయ ఆలు గడ్డ కలపి మసాలా కూర సింపుల్ గా చేసి చూపించారు మేము ట్రై చేస్తా ముఖ్య ❤🎉 నవ రత్నాలు ఫ్యామిలీ
Super curry guruji
Chustunte vedi vedi annamlo thinalanipistondi
Mimmalni chustuntene kadupu nindipotundi
🙏🙏🙏
బాబాయ్ గారు మీరు ఎలా వున్నారండి.మీదయ వలన మేము చాలా బాగున్నామండి. మీరు చేసే వంటలు అద్భుతం అండి.
Guruvu garu bagundi vankaya allu kura.❤
చాలా బావుంది బాబాయ్ గారూ
Wow super
Namaskaram babaigaru koora adhurs vankaya antene ra raju thiruguledhu anthe super
Chala Chala tasty ga undi guru garu mouth watering curry my favorite curry.
Chala bagundi babayegaru Adbhutham❤
Super receipe guruvu garu
Namaskaram guruvu garu super recipe chala bagundi guruvu garu 🙏🏽🙏🏽👌👌
చాలా రుచిగా ఉంది నేను తయారు చేస్తాను చూస్తాను
మా బామ్మ గుర్తొస్తోంది
వంకాయ, బంగాళాదుంప కూర చాలా బాగా చేశారు
simply superb
This curry is is nice with chips and muddapappu and ghee anna garu
Yummy yummy namaste 🙏 🎉
Namaskaaram guruvu garu
Meeru chepint alu
Kakarakay karam super ga undi.iam tired thank you sir
చాలా బాగుంది... మీరు ఎం చేసిన...కంటికి ఇంపుగా... వినటానికి సొంపుగా ఉంటుంది పళని మాస్టారు గారు.....ధన్యవాదాలు....
Gurujii gari ki Namaskaramulu... 🙏
Kura brahmandamga undhi
Namaste guruvu garu
Super Excellent Gaa Cheppaaru Dhanyavadaalu Guruvu Gaaru🙏🙏
Babai garu thank you for your curry recipe it's so useful to me
Nanna Garu Baga Chesarandi 💯
Adbhutam. 🚩🕉️
చాలా బాగుంది
గురూజీ పచ్చి మిరపకాయలు పటుక్కున కంటే పసుక్కున కొరకాలేమో! కూర అద్భుత 🎉🎉🎉😅
అంతేగా అంతేగా super guruvu 😊😅
మీరు అమ్మగారు కలిపి చేస్తూ వుంటే శివ పార్వతులు ఇద్దరు కలిసి చేసి నట్లుగా వుంది బాబాయిగారు
Cooking style can make every thing easy
మహోత్క్ృష్టమైన తెలుగు మీరు ఉచ్చరిస్తూ ఉంటే పలుకుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందపరవశ్యoగా ఉంటుంది గురువుగారు ఇంకా ఇంకా విందామా విందామా అని..అమృతంతో సమానమైనటువంటి వంట దాని గురించి ఇంకేం చెప్పగలం మేము.
సూపర్
Namaste, bagundi, chestamu Raghuram garu nijam chepparu .
Abbbabbba em noruristhunnaaroooo😋
Gurugaru sayankalam Pindi tho janta nagapamuni chesi e ntlo pujinchavacha adishekam chesukavacha
🙏🙏
🙏🙏🙏🌸
Meru Curry point pettarate, Rajamahendravaram lo yevaru Vanta chesko ru. Que kattestaru guru garu
He is a true master... don't insult him...... grow up bro!!!
Very nice, but karam chillies are too much. Does it taste good with less karam
🙏
గురువుగారు ఒక టేబుల్ మీద పెట్టి వంట చెయ్యండి చూడడానికి బాగుంటుంది
Vache Sankranti ki Pindi vantalu... Ariselu/ Janthikalu lantivi chesi chupinchara please
👌🎉
🙏Atyantha adbutham
అమ్మో లావై పోతాం.😅. అద్భుతః.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻
Guru garu tiffins chesi chupinchandi
ఈ రోజు నేను చిక్కుడుకాయ nuupodi వేసి చేసాను. ఎంత bagundoo. 😀😀😀😀
Kura,cheyadam,telisina,mee,maatalu,vinalani,chusthamu
👌👌👌🙏🙏🙏
Guruvu garu Manchi veg pulav chesi chupinchandi
🙏🙏🙏🙏🙏
So delicious
Gummadi Kaya pulusu Chandi Guru Garu
Chuste ventane tinalanundi 😋
Yummy 😋😋😋😋
Chala takkuva nune vesaru saripotunda
🙏🏻
నాకుతెలియదండీ బాబు
Tq sir1👍👍🙏🙏
❤❤❤
Meeru vaadina mukudu ekkada dorukutundandi
Ayya namaskaralu madhi Andra..nenu me videos chusthu untanu...epudu memu channai transfer iendhi...me nagula chavithi video chusanu Chennai lo evaru chavithi cheyaledhu memu unna area lo .. meru ekada chesaru. Ee year memu chavitthi cheskoledhu .Naku badhaga undhi me video mundhe chusi unte bagunnu
నమస్కారం గురువుగారు నేను ఒరిస్సా బేర్హంపూర్ వాసి మి యు ట్యూబ్ వీడియో రెగ్యులర్ గా చుచునాన్న
ఆ మాత్రం మసాలా అప్పుడప్పుడూ తినాలి స్వామి 😂🙏
Kulasenandi 🙏
Meru online lo Meru tayaru chesina Podu lu Amma vachu kada. What's up lo order teskuni
Season nal curry powder showus
Except aloo mix ofany other
Murugan
Abbabba
Every one can do
Bandi bavundandi
ఘుమ ఘుమ ఘుమ ఘుమ 😅😅😅😅😅😅😂
మీకు తెలిసిన నాలుగు చిట్కాలు చెపుతూ రండి గురువుగారు. ఏది రిపీట్ గా చెప్పకండి. ఆ టైమ్ లో చిట్కాలు మీకు తెలిసిన నాలుగు నాటలుమంచివి చెప్పండి.