పల్లవి : నిన్ను స్తుతించుటకు - నిన్ను ప్రేమించుటకు నీదు కృపయే నాకు హేతువాయెనే రాజా... రాజా రాజా రాజా యేసురాజా రాజా రాజా రాజా మంచి రాజా 1. గణమైన నీ నామము - బలమైన దుర్గమాయే బానిస బ్రతుకు నుండి విడుదల నాకిచ్చేనే మంచివాడా యేసూ నీకే స్తోత్రము గొప్పవాడా యేసూ నీకే స్తోత్రము 2.శ్రేస్టమైన వర్తమానంలో - నన్ను స్థిర పరిచావే లవోదికాయలో నుండి నుండి బయటకు రప్పించావే
మంచివాడా యేసూ నీకే స్తోత్రము గొప్పవాడా యేసూ నీకే స్తోత్రము 3. విలువైన సియోనుకి - ఉన్నత పిలుపిచ్చావే పరిశుద్ద పట్టణములో భాగం నాకిచ్చావే మంచివాడా యేసూ నీకే స్తోత్రము గొప్పవాడా యేసూ నీకే స్తోత్రము
పల్లవి : నిన్ను స్తుతించుటకు - నిన్ను ప్రేమించుటకు
నీదు కృపయే నాకు హేతువాయెనే రాజా...
రాజా రాజా రాజా యేసురాజా
రాజా రాజా రాజా మంచి రాజా
1. గణమైన నీ నామము - బలమైన దుర్గమాయే
బానిస బ్రతుకు నుండి విడుదల నాకిచ్చేనే
మంచివాడా యేసూ నీకే స్తోత్రము
గొప్పవాడా యేసూ నీకే స్తోత్రము
2.శ్రేస్టమైన వర్తమానంలో - నన్ను స్థిర పరిచావే
లవోదికాయలో నుండి నుండి బయటకు రప్పించావే
మంచివాడా యేసూ నీకే స్తోత్రము
గొప్పవాడా యేసూ నీకే స్తోత్రము
3. విలువైన సియోనుకి - ఉన్నత పిలుపిచ్చావే
పరిశుద్ద పట్టణములో భాగం నాకిచ్చావే
మంచివాడా యేసూ నీకే స్తోత్రము గొప్పవాడా యేసూ నీకే స్తోత్రము
👌👌👩 super I love you jues❤❤🌹🌹
God bless you brothers
Nice
Glory to God
God bless you
.
Glori To God
God bless you