Mahakavi Kalidasu Padyalu In Telugu || మహాకవి కాళిదాసు పద్యాలు ||

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 87

  • @jyothinemalikanti6041
    @jyothinemalikanti6041 3 роки тому +7

    చాలా బాగుంది స్వామి ! అక్షర పద విన్యాసాలు పరమ అద్భుతంగా మీ నోట వింటూ ఆనందం గా వున్నాము శాస్త్రి గారు!

  • @kumarswamy7640
    @kumarswamy7640 3 роки тому +9

    ఇలాంటి...అద్బుతమైన..పద్య గద్య లను..
    మాకు..ఇంకెన్నో..అందించాలని..కోరుకుంటున్నాము...🙏🙏🙏💐💐💐💐

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @imdeekshitulu9688
    @imdeekshitulu9688 3 роки тому +10

    పద్య వైశిష్ట్యాన్ని ప్రజలకు అందిస్తున్న మీ కృషికి శిరస్సు వంచి నమస్కరిస్తూ
    సదా మీ
    ఇంద్రకంటి దీక్షితులు

  • @nagamanivadlamani405
    @nagamanivadlamani405 8 місяців тому

    చక్కని పద్యం అందించిన మీకు ధన్యవాదములు👏👏👏

  • @sriharshiniparamkusam968
    @sriharshiniparamkusam968 3 роки тому +3

    కాళిదాసు ఆలాపిత సుమధుర పద్యరశిని కర్ణపుటపేయంగా అందిస్తున్న ఆర్యులకు నమఃసుమాంజలి 🙏🙏😊

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 Рік тому

    కాళిదాసు గారి పద్య వైభవం.మీ ద్వారా వింటున్నాం.అంజలి.

  • @sundariejt3270
    @sundariejt3270 2 роки тому +1

    మీ కంఠం మరియు చెప్పే విధానం చాలా బాగుంది. 💐🎊🎊🎊

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @tomrperfect143
    @tomrperfect143 2 роки тому

    మంచి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @సతీశ్కాకాని
    @సతీశ్కాకాని 3 роки тому +3

    సనాతన వైదిక ధర్మం వర్ధిల్లాలి🙏
    కాకాని సతీష్ కుమార్
    కోదాడ మండలం
    తెలంగాణ రాష్ట్రం
    భారత దేశం

  • @naralareddy6474
    @naralareddy6474 3 роки тому

    ధన్యవాదాలు ఇలాంటివి దొరకడం కష్టం

  • @praveenkodam9241
    @praveenkodam9241 3 роки тому +2

    ధర్మో రక్షతి రక్షితః 🙏🏻🙏🏻🙏🏻

  • @ashokkumar-pe6gj
    @ashokkumar-pe6gj 3 роки тому +3

    భాషకు మీరు చేస్తున్న సేవకు. 🙏🙏🙏

  • @rajeswarimajeti5217
    @rajeswarimajeti5217 Рік тому

    అత్యద్భుతంగా వినిపించారు..వివరించారు

  • @esarapuchandrasekharyadav249
    @esarapuchandrasekharyadav249 Рік тому +1

    చాలా బాగా సెలివిచ్చారు

  • @vapadmanabham
    @vapadmanabham 2 роки тому

    Great slokaa by Kalidasa and again new sloka changing only two words. That is great by Mahakavi kalidas

  • @dr.y.shivaramaprashad9329
    @dr.y.shivaramaprashad9329 3 роки тому +2

    మీ విషయ పరిజ్ఞానం అద్భుత..👍

  • @madhavinallapati1963
    @madhavinallapati1963 2 роки тому +1

    ఆ దేవి కటాక్షం ఉన్న కాళిదాసు మహాకవి ధన్యజీవి మన భారత దేశం ధన్యం. Keep up sir

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @bbasaveswararao1150
    @bbasaveswararao1150 3 роки тому +3

    అద్భుతం నమస్కారం

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @TripuraCraftsoffical
    @TripuraCraftsoffical 6 місяців тому

    హృదయపూర్వక నమస్సులు

  • @pchalapathi1428
    @pchalapathi1428 3 роки тому +3

    అద్భుతమైన శ్లోకం

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @sankarkethavarapu
    @sankarkethavarapu 2 роки тому

    చాలా బాగుంది

  • @SureshKumarrm
    @SureshKumarrm 3 роки тому +1

    🙏.. ba undi andii..

  • @umamaheshdav1393
    @umamaheshdav1393 3 роки тому +1

    Chalaa baagundi

  • @madhusudanayalamarthi4501
    @madhusudanayalamarthi4501 3 роки тому

    చాలా బాగుంది సార్!

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 роки тому +1

    ఎంత సాహిత్య సంపద 🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      అవునండి.
      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @subbaraogopu9327
    @subbaraogopu9327 3 роки тому +2

    So happy to hear wisdom of Barath

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 2 роки тому

    great slokam

  • @luckyberry974
    @luckyberry974 6 місяців тому

    Jai sri ram🙏🙏🙏

  • @m.gangarajam7227
    @m.gangarajam7227 2 роки тому

    నమస్కారం 🙏🙏🙏

  • @sankaraponnada007
    @sankaraponnada007 3 роки тому

    Super, Mee efforts.. sir

  • @teachertube258
    @teachertube258 3 роки тому +1

    అద్భుతం సార్ 🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 ధన్యవాదాలు

  • @chandrasekhararaonutakki2768
    @chandrasekhararaonutakki2768 2 роки тому

    Thank you

  • @jvlsuryanarayana6173
    @jvlsuryanarayana6173 3 роки тому +1

    Super sir namaste

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @balachandrudu.ghatti1082
    @balachandrudu.ghatti1082 2 роки тому +1

    మహాకవి కాళిదాసు శ్రీ కాళీమాత వరప్రసాదుడే.అందుకే అక్షరాలు కొద్దిగా మార్చి విషాదభావాన్ని ఆనందకరంగా మార్చాడు.ఇది ఆయనకూ,సంస్కృత భాషకే చెల్లింది.ఇతర భాషలకంత పటుత్వం లేదు.సంస్కృతం నిర్బంధంగా నేర్పించినా మంచే జరుగుతుంది. కానీ ఆ ప్రయత్నాలే నేడవసరం.జర్మనీలో సంస్కృత భాషాధ్యయనం విశేషంగా జరుగుతోంది.మన దేశంలో ఆ పని ప్రతి రాష్ట్రం లోనూ మొదలవ్వాలి.అవసరమైతే కేంద్రం ప్రత్యేక మైన చట్టాలు తేవాలి.
    శ్లోక వ్యాఖ్యాతకు అభినందనపూర్వక ప్రణామాలు.
    ది 25-05-2022

  • @challapallisatyaviswanath5020
    @challapallisatyaviswanath5020 3 роки тому +2

    గురువు గారు 🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 роки тому

      నమస్కారం అండి

  • @MrRvnadhan
    @MrRvnadhan 3 роки тому

    Maha adbhutam.

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi1901 3 роки тому

    Like this poems,we want more and more. "Ye dil mange more.".🙏🙏🙏

  • @ssdphotostudio3693
    @ssdphotostudio3693 2 роки тому

    Super

  • @pushparao6922
    @pushparao6922 3 роки тому

    Great.

  • @karamchandkothapally4761
    @karamchandkothapally4761 3 роки тому +1

    అద్భుతః 🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 ధన్యవాదాలు

    • @karamchandkothapally4761
      @karamchandkothapally4761 3 роки тому

      @@SWADHARMAM 🙏

  • @dr.yagandlasuresh1134
    @dr.yagandlasuresh1134 2 роки тому

    Indian Shakespeare Kalidas ki jai

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 3 роки тому

    Wonderful slokam

  • @dr.yagandlasuresh1134
    @dr.yagandlasuresh1134 2 роки тому

    काव्येषु माघः कवि कालिदासः

  • @hanumanthreddy2311
    @hanumanthreddy2311 3 роки тому

    Good and fine video

  • @venugopalsharma8053
    @venugopalsharma8053 3 роки тому

    Excellent

  • @epchary6964
    @epchary6964 3 роки тому +1

    Good liturature

  • @lakshminandula5303
    @lakshminandula5303 7 місяців тому

    👌👍👏🙌

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 3 роки тому +5

    గురువు గారు ఈ పద్యం మొదటి దానిలో భోజ రాజు మరణించటం రెండో పద్యంలో భోజరాజు బ్రతకటం జరుగుతుంది

    • @kompalligowrisankar2794
      @kompalligowrisankar2794 3 роки тому

      నేను కూడా అవిధంగానే విన్నాను.

  • @PK-454
    @PK-454 3 роки тому +1

    👍

  • @madhusudanaraokota3046
    @madhusudanaraokota3046 3 роки тому

    Mahatbhasvam

  • @PViJay-ViewPost
    @PViJay-ViewPost 2 роки тому

    1:30

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 2 роки тому

    kali dasu cheppinavi slokalu. padyalukavu

  • @Ramteja98
    @Ramteja98 3 роки тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @prasadjss7184
    @prasadjss7184 3 роки тому

    👍💐🙏

  • @anilkumar-yj1uc
    @anilkumar-yj1uc 2 роки тому

    1. ఇందులో కొందరు భోజ, కాళిదాసులు ఒకే కాలానికి చెందినవారు/ ఒకే కాలంలో జీవించిఉన్నవారు కాదని తెలిపినారు. కానీ జనబాహుళ్యము వారు ఇరువురు ఒక కాలానికి చెందినవారని నమ్ముతున్నారు.
    2. భోజరాజు మారువేషంలో వచ్చినప్పుడు మొదటి శ్లోకం వినగానే మరణించినట్లు, కాళిదాసు అప్పుడు ఆ వచ్చిన వాడు భోజుడు అని తెలుసుకొని రెండవ శ్లోకం చెప్పగానే బ్రతికినట్లు జనబాహుళ్యములో
    ప్రాచుర్యంలో ఉన్నది.

  • @dr.yagandlasuresh1134
    @dr.yagandlasuresh1134 2 роки тому

    ఉపమా కాళిదాసు

  • @rangaraoedupalli4577
    @rangaraoedupalli4577 3 роки тому +1

    నేను మిమ్మల్ని పొగడ , నిద్ర నించి ఇపుడు లేచి నందుకు కొంచెం బాధ పడుతున్నా

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 3 роки тому

    I THINK THEY R NOT CONTEMPERARY TIME

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 2 роки тому

    అమంగళము పలుక రాదు అని కాళిదాసు విచారాన్ని వ్యక్తము చేశారు అదే సంతోషానికి
    నాందీ అయినది
    శ్రీ కృష్ణ దేవరాయలు మారువేషంలో రాయలు మరణించినా డని చెప్పి చక్కని పద్యం
    తెప్పించు కొన్నారు
    నేడ బతికి ఉన్నంత కాలం తట్టుకోవడం
    చనిపోయాక ఆహా ఓహో అది

  • @dhanalakshmikaranki9010
    @dhanalakshmikaranki9010 3 роки тому

    Inka alantivi vunte pettandi

  • @ashokkumar-pe6gj
    @ashokkumar-pe6gj 3 роки тому

    అలంబన అర్ధం చెప్పగలరు

    • @sriharshiniparamkusam968
      @sriharshiniparamkusam968 3 роки тому

      ఆలంబ- ఆశ్రమం

    • @kamsalibalaswamy8324
      @kamsalibalaswamy8324 2 роки тому

      @@sriharshiniparamkusam968 అద్భుతం అజరామరం

    • @sundariejt3270
      @sundariejt3270 2 роки тому +1

      అలంబన కాదు ఆలంబన అనాలి. ఉండటానికి ఆశ్రయం దొరికింది అని అర్థం వస్తుంది

  • @yeadaramamohanrao5330
    @yeadaramamohanrao5330 3 роки тому

    They are not contemporaries. Please verify the historical records.

  • @seethagudipati4608
    @seethagudipati4608 3 роки тому +1

    Excellent

  • @Freshsongs000
    @Freshsongs000 Рік тому

    Super

    • @Freshsongs000
      @Freshsongs000 Рік тому

      ❤😂🎉🎉😮😅🎉😊😢😅😮❤😊😊❤😅😮🎉😊

  • @sgod8628
    @sgod8628 11 місяців тому

    Chala chal bagundhi

  • @adirajubhujangarao791
    @adirajubhujangarao791 11 місяців тому

    Chaala bagundi