న్యూస్ కవరేజ్ చేసినప్పుడు తగిన అధ్యయనం చేసి, ప్రసారం చేయండి. కొంత అభివృద్ధి చెందిన వారిని కలుసుకొని, వారి వాంగ్మూలాల ఆధారంగా వార్తలు ప్రసారం చేయవద్దు. ప్రక్క గ్రామాలు అయిన, బందరువానిపేట, మొగదారుపాడు, పేర్లవానిపేట అలాగే తూర్పు గ్రామాలైన భావనపాడు, హుకుంపేట, మంచినీళ్ళపేట ఇంకా ముందుకు వెళ్తే పాలెం, డొంకూరు వెళ్లి, వార్తలు సేకరించండి. మొత్తం మీడియా సరైన అధ్యయనం చేయకుండా వార్తలు ప్రసారం చేస్తారు. కులం పరంగా చెప్పినప్పుడు గంగపుత్ర, బెస్త అని ప్రస్తావిస్తారు. నిజానికి సముద్రంపై వేట చేసేది వాడబలిజ, జాలారి కులాలు. ఇంకా కొన్ని జిల్లాల్లో పల్లి, పట్టాపు కులాలు. ఇక ముందు తుఫాన్ సమయంలో బందరువానిపేట నుంచి న్యూస్ కవర్ చేయండి.
శ్రీకాకుళం వాసులు ఎక్కువగా భయపడేది వంశధార వరదకే. మా ఊరు కూడా నది పక్కనే.
Baruva ki oka like ivvanndi
Very crystal clear news. Useful channel for people
Chala proud ga undi madhi calingapatnam ani cheppuko daniki❤
BBC news Exllent
Baruva.. My village in BBC🙂🙂
Good . ❤
I was studied in kgj college calingapatnam,1976 10th class batch,my father was worked in pedapallipeta school as head master
Kalingapatnam Fishermens are well educated people... Most people are working in Merchant Navy and some are working abroad.
Pleasant narration! Always!
I am from srikakulam
When I was studied in the college the light house was constructed,vaadapalem
❤ Kalingapatnam
మాదీ శ్రీకాకుళం జిల్లా 🙏
Très bonne information. Merci
తెలుగు రాద
Nothing but news
Mm MN
న్యూస్ కవరేజ్ చేసినప్పుడు తగిన అధ్యయనం చేసి, ప్రసారం చేయండి. కొంత అభివృద్ధి చెందిన వారిని కలుసుకొని, వారి వాంగ్మూలాల ఆధారంగా వార్తలు ప్రసారం చేయవద్దు. ప్రక్క గ్రామాలు అయిన, బందరువానిపేట, మొగదారుపాడు, పేర్లవానిపేట అలాగే తూర్పు గ్రామాలైన భావనపాడు, హుకుంపేట, మంచినీళ్ళపేట ఇంకా ముందుకు వెళ్తే పాలెం, డొంకూరు వెళ్లి, వార్తలు సేకరించండి. మొత్తం మీడియా సరైన అధ్యయనం చేయకుండా వార్తలు ప్రసారం చేస్తారు. కులం పరంగా చెప్పినప్పుడు గంగపుత్ర, బెస్త అని ప్రస్తావిస్తారు. నిజానికి సముద్రంపై వేట చేసేది వాడబలిజ, జాలారి కులాలు. ఇంకా కొన్ని జిల్లాల్లో పల్లి, పట్టాపు కులాలు. ఇక ముందు తుఫాన్ సమయంలో బందరువానిపేట నుంచి న్యూస్ కవర్ చేయండి.
Iam in kalinga patnam😅😅😅
పోర్ట్ కళింగపట్ట్నం అని సంబోదించండి
బ్రిటిష్ వారు లైట్ హౌస్ కట్టించారని మీకు ఎవరు చెప్పారు?
ఆ లైట్ హౌస్ కట్టి 40 సం. రాలు అవుతుంది
ఎవరు కట్టించారు ఎప్పుడు కట్టించారు కొద్దిగా కొద్దిగా వివరముగా చెప్పగలరా తెలుసుకోవాలని ఉంది అందుకోసం అడుగుతున్నాను