ఇవన్నీ పట్టించుకుంటే రోజు గడవదు. ఈయన దరిద్రంగా ఉందంటాడు. మరొకాయన సూపర్, కోట్లు వస్తాయి అంటాడు. కాలక్షేపానికి చూస్తే చూసి మనసుకి పట్టించుకోకూడదు. కొన్ని వందల కోట్ల మందికి వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. భయపడి చావకూడదు. నంబర్ వన్ జ్యోతిష్యడికి ఇలా యూ ట్యూబ్ ల ప్రొమోషన్ అవసరం ఉండదు. ఆ శాస్త్రం తెలిసిన వారు ఒక శాతమే ఉంటారు. వారు అందుబాటులో ఉండరు
ఏమండీ యూట్యూబ్లో మొత్తం అందరూ చాలా బాగుంది సూపర్ ఉందని చెప్తున్నారు. మీరు కూడా లాస్ట్ మంత్ సూపర్ ఉందన్నారు 147 రోజులు జాతకం ఇది అదిరిపోతది అని చెప్తున్నారు ఒక్కోసారి ఒక్కోలాగా చెప్తున్నారు
Neku burraledu ayana Pedda panditudu 100th truth noru vundhi kada chethilo cell vundhaini bad comment cheyaku vaala sapam peetri antey paniki rakunda potav
Veellu Ila thumbnails petti andarini bhayapedataru...devini meeda nammakam unchi...mana prayatnam manam cheyyali...Daiva nama smarana cheskovali.ilanti videos ban cheyyali .. very demotivating and depressing.Evarikaina dhairyam cheppali gani ilanti thumbnails petti bhayapettaddu

Enduko guruvu garu Ila matladutunnaru daridram ga vundani cheptunnaru
Dayachesi kincha parachakandi guruvugaru
ఏమండీ యూట్యూబ్లో మొత్తం అందరూ చాలా బాగుంది సూపర్ ఉందని చెప్తున్నారు. మీరు కూడా లాస్ట్ మంత్ సూపర్ ఉందన్నారు 147 రోజులు జాతకం ఇది అదిరిపోతది అని చెప్తున్నారు ఒక్కోసారి ఒక్కోలాగా చెప్తున్నారు
😢😢same doubt andi vilu em cheputhatunaro 😢😢
Ss exactly😢
Well asked. For the views and likes utter nonsense these people are posting such videos. Report the channel
అదే స్ట్రాటజీ సర్ … నెగటివ్ అయినా అదిగో నేనే చెప్పా అంటారు .. అది నిజం అయితే నేనే చెప్పా అంటారు
Yes chepindu
Thanks Guru Garu Challa Bagaaa Cheeparu
ధన్యవాదములు గురువు గారు మొత్తం మీద మీన రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు 🙏🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు 🙏
నేను నీ జాతకం చెప్తాను విను నీకు పని చేయడానికి ఒళ్ళు వంగదు
Neku burraledu ayana Pedda panditudu 100th truth noru vundhi kada chethilo cell vundhaini bad comment cheyaku vaala sapam peetri antey paniki rakunda potav
@@Mohanavlogs1983 శాపమా బొక్కా ఆడు ఒక సిద్ధాంతి నువ్వు ఒక వేదాంతి ఎర్రి హుక్ లా మాట్లాడకు బ్రో
Last week u told from October meena rasi people will have golden time till Feb. Now u are saying opposite. Shall we believe ur old video or newvideo
Ilane cheppi badha pedutunnaru
That was for Guru graham. Ayana already chepperu oka graham tho nammakudadu ani. Please recheck the video once again.
Okka sari me dob pettandi , sir
Guruvugaru na chinnapatinudi thagguthunne vunnanu 😢😢alabataipothundhi
Correct ga chepparu guruvu gaaru 🙏🏻💐
Heading chethhaga vundi
Ee sollu galla matalu pattinchukovaddu meena rasi people.
Daily temple ki vellatam alavatu chesukondi. Lekunte prasantnga kinda mantral chadavatam alavatu chesukondi. Na experience tho cheptunna 15mins time.
1.Navagraha mantras
2.Aparajitha stotram
3.Dakshinamurthy stotram
Chaduvukondi.... Just 15 mins.
last 6 months chala positive results vachay....
Neeko namskaram aa headache title anti sir
Momaane bagudhi anaru
Anduke adevudine nammkunna
Hem guruji February varaku 117 rojulu super adhurs annavu malli ventane shocking asalu denni nammali.guruji enduku Ila cheptharu
A headings emitandi
😂😂😂
Maala vesukunte saripothundi
Konchemu respect to mi video chuse vallamu respect pogottukuntunnaru
😀😀😀
1 day lo video reverse lo cheppaventy
Ninna 9t grahalu vakra margaloki vellay😂😂
Veellu Ila thumbnails petti andarini bhayapedataru...devini meeda nammakam unchi...mana prayatnam manam cheyyali...Daiva nama smarana cheskovali.ilanti videos ban cheyyali .. very demotivating and depressing.Evarikaina dhairyam cheppali gani ilanti thumbnails petti bhayapettaddu
Just go with positive videos. Don't encourage this kind of videos. Thumb nail itself negative
Nuvvu assalu manishivena
Orey evvara nuvvu sannasi panthulani Anna antey brastu pattey potav
Etuivtaalfiaiavisriminatr
😂😂😂😂😂