నమస్కరింప రండి - Namaskarimpa Ramdi Song | Jesus Telugu Songs | Andhra Kraisthava Keerthanalu

Поділитися
Вставка
  • Опубліковано 15 тра 2023
  • #Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
    నమస్కరింప రండి - Namaskarimpa Ramdi Song | Jesus Telugu Songs | Andhra Kraisthava Keerthanalu.
    ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
    1. నమస్కరింప రండి - దావీదు పుత్రుని
    శ్రీ యేసు రక్షకుండు - ఏతెంచె నేలను
    న్యాయంబు లోకమందు - స్థాపించి నిత్యము
    అన్యాయమంత దాను - పోగొట్ట వచ్చెను
    2. వర్షంబు పడునట్లు - శుష్కించు నేలను
    దుఃఖించు వారికెల్ల - హర్షంబు నిచ్చును
    శ్రీ యేసు రాజ్యమందు సద్భక్తులందరు
    ఖర్జూర వృక్షరీతిన్ వర్థిల్లు చుందురు
    3. దిగంత వాసులైన - భూరాజులందరు
    శ్రీ యేసు చరణంబుల్ నమస్కరింతురు
    భూలోకవాసులైన - జనంబులందరు
    క్రీస్తే స్వాధీనమందు జీవింతు రెప్పుడు
    4. విరోధులైన వారిన్ - జయింప నెన్నడున్
    సింహాసనంబు మీద - నాసీనుడగును
    అత్యంత ప్రేమమూర్తి - శ్రీ యేసు ప్రభువు
    ఆ దివ్యనామ కీర్తి - వ్యాపించు నీ భువిన్
    Singer:-Sunaina
    Keyboard:-John
    Rhythm:- Shekhar
    Bekind - Telugu Christian Songs...
    Andhra Kraisthava Keerthanalu Songs
    Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
    for more updates
    please do subscribe our channel: bit.ly/2zgchLZ
    Follow us on our Social Sites:
    Twitter: / christiansongsz
    Fb Page: / bekindtelugusongs
    Blogger: bekindteluguchristiansongs.bl...
    Instagram: / bekindteluguchristians...
    #jesussongs​
    #hosannasongs​
    #teluguchristiansongs​
    #christiandevotionalsongs​
    #jesussongstelugu​
    #latestteluguchristiansongs2020​
    #christianmusic​
    #christiansongstelugu

КОМЕНТАРІ • 8

  • @rajababuvardhanapu2716
    @rajababuvardhanapu2716 7 місяців тому

    Excellent

  • @blessedwords1212
    @blessedwords1212 Рік тому +3

    దేవుని ప్రేమలేఖలు చాలాసార్లు నల్లని కవర్లో వస్తాయి. ఆయన పంపిన సరుకుల బళ్ళు చికాకు పెట్టే శబ్దాలు చేసినా ఆ బళ్ళనిండా మనకు ప్రయోజనం కలిగించే వస్తువులెన్నో పంపబడ్డాయి. ఆయన చేతిలో ఉన్న బెత్తానికి మధుర సువాసననిచ్చే పువ్వులు పూస్తాయి; మనలను పోషించే పళ్ళు కాస్తాయి. కారుమబ్బులను చూసి మనం కంగారు పడవద్దు. కానీ క్రిందటి నెలలో మేఘాలు, వర్షాల ద్వారా ఈ నెలలో పూవులు పూస్తాయని సంతోషించి పాటలు పాడదాం.
    Charles Spurgeon

    • @bekindsongs
      @bekindsongs  Рік тому

      హల్లెలూయ 🙏
      Thanks For Watching and Your Support❤

  • @manojgarikamukku336
    @manojgarikamukku336 Рік тому

    ❤😇

  • @GeneralStudiesIAS
    @GeneralStudiesIAS Рік тому

    Good

  • @mohansunderms3318
    @mohansunderms3318 11 місяців тому

    Glory to God 🙏

  • @JESUSisLORDBiblestudy-channel
    @JESUSisLORDBiblestudy-channel Рік тому +1

    Please correct the spelling "randi"
    And I like the songs on your channel