సెంట్రల్ గవర్నమెంట్ తో పెట్టుకున్నారు ఆవేశంలో పంజాబ్ చేసినట్టుగా సికింద్రాబాద్ లో చేశారు ఆవేశం పనికిరాదు ఇప్పుడు జైలుపాలు అయ్యారు అంతా ఆవేశం ఉంటే రైలును ఆపండి ధర్నా చేయండి అన్యాయంగా ధ్వంసం చేసి ఇప్పుడు జైలు పాలై బాధపడుతూ మీతో పాటు మీ ఇంటి వాళ్లు బాధపడుతూ చాలా దారుణంగా కృంగిపోతున్నారు జైలు గేట్ దగ్గరనే నీ ప్రాణం గేట్లో లోపలికి వెళితే ఓన్లీ జంతువు అంతే
రాజకీయ నాయకులు ఇంతకంటే ఎక్కువ విధ్వంసం చేశారు ఎన్టీఆర్ పదవి ని రామ్ లాల్ తీసివేసినప్పుడు జరిగిన విధ్వంశం ఎంత తుని లో జరిగిన విధంసం ఎంత బాబ్రీ మజీద్ రామ జన్మ భూమి అంశాo లో జరిగినది ఎంత ఇప్పుడు వారు కేంద్రమంత్రులు గా రాష్ట్ర మంత్రులు గా చలామణి అవుతున్నారు తెలిసి తెలియక చేసిన తప్పును క్షమించలేరా ఒకరిని కాలిచి వేసారుకదా మన కండ్లు మనమే పొడుచుకోవాలా వారిని వదలి వేయండి
అంతమంది ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేసిన వీళ్ళనిఎవరిని క్షమించకూడదు,దుకాణాల్లో దోపిడీ దౌర్జన్యం చేశారు, మన ప్రభుత్వ ఆస్తులు మనఆస్తులు కొల్లగొట్టారు ,ఎంత మంది ప్రయాణికులు వారి గమ్యం చేరుకోలేక ఎంత నరకం పడ్డారోఆలోచించండి వీలు కఠినంగా శిక్షించాలి, ఇప్పుడు కొత్తగా డ్రామా ఆర్టిస్ట్ వస్తున్నారు బయటికి, రేపటి రోజున ఆ నష్టం ప్రభుత్వం పైన వేస్తాను దాని గురించి, ఆలోచించండి
How powerful is the department that they could identify the students responsible for the fire accident in secunderabad railway station sooo quickly but took sooooo much time to chase the culprits of amnesia
అసలు ఇండియన్ ఆర్మీ ఎవరకి జాబ్స్ ఇవ్వదు రా కావాలి అన్నప్పుడు తీసుకుంటాది ఆర్మీ ఎక్కడ హైనా మీకు జాబ్స్ ఇస్తా అని ఎక్కడైనా చెప్పందా మరి మీరు దేశానికి సేవ చేయాలి అని ట్రై చేస్తున్నారు తప్ప ఇండియన్ ఆర్మీ ఎక్కడ కూడా జాబ్స్ ఇస్తా అని చేపలే .. బలుపు ఎక్కి ట్రైన్ లూ కార్లు అన్ని కలబెడితే మీకు జాబ్స్ వస్తాయా అసలు సిగ్గు ఉండాలి రా కొంచం హైనా
TRS state vallu ఎందుకు ఇలా chestunaru కొంచెం పిల్లని కొంచెం నేర్పండి ఇలాంటి పనులు చెయ్యదు అన్ని చెప్పండి ఎవరో చేపినవి విని మన లైఫ్ ఎందుకు రిస్క్ లో పెట్టాలి
మీలాంటి సోమరిపోతులు ఉండడం వల్లే దేశం ఇలా తగలబడింది వాళ్ళు పోరాటం. ఆర్మీ కోసం అగ్ని వాళ్ళు ఆ పథకాన్ని అమలు చేయకపోతే ఈ విధ్వంసం అనేది వస్తుందా రాదా. చేతిలో మొబైల్ ఉంది కామెంట్
Telangana police ni kcr silent ga undamani cheppalera....politicians yenno daarunalu chestunnaru...aa money ni Telangana govt railway ki ivvamanandi...
అస్సలు అంత వరకు రావడానికి కారణం ఏంటో చూడాలి kadha. కామెంట్స్ పెట్టడం కాదు ఆలోచించండి ఒక్కసారి. వాళ్లకు అన్యాయం జరుగుతుంది అని బాధతో ala చేసారు అని అనుకోవాలి kadha. వాళ్ళు కూడా దేశం కోసమే తప్ప సొంత ప్రయోజనం కోసం కాదు. దేశంలో ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి మరి అందరిని ఇలానే అరెస్ట్ చేస్తున్నారా...... కామెంట్స్ పెట్టిన వాళ్ళు సమాధానం chepthe చాలు
@@dhanendrakumarreddy5463 Absolutely not right bro. As youth are in need of employment. But Is this the way to protest? In society peace should be there. But these violent protests can lead to anywhere brother. Evil forces enter during such protests and they are really harmful to harmony and peace among people.
@@shaiksattar8249 investigation lo kaavalane chesaru ani telsindi ga bro including visual videos....andaru chaduvukuni alochana kaligina young people eh kada.
@@VenkatakrishnaReddyKolli kavalani chesende exam kosamey kada exam pedethey aa godava ledu kada enni rojulu evvanni chesara 2 yrs aende rally ayye okkasare army rally running vesthey thelusthunde aa kastam value plz support cheyyande vallani ado fine vesey frst and last mistake kinda consider cheymanchu kada
Nirav modi to Vijay mallya, mukesh ambani, indian central bank nunchi 6 lakh crores appu thisukoni aggottaru, edi kada government property? justice kosam army abyarthulu poradithe property loss ayyinda
@@maddelavenkates1950 swamy nerav modi nd vijay malya property already sezied by banks nd malya London lo public trains lo terugitunnadu...already indian govt trying all possible ways to bring them home
వాళ్ళు దేశ ద్రోహులు కారు దేశానికి రేపటి వెన్నుముక వాళ్ళే ఇన్నాళ్లు ఎన్నోరకల కష్టాలు పడి తిని తినక చదివి జాబ్ కోసం ఎన్నో ఆశలతో ఇంతవరకు వచ్చాక జాబ్ రాదనే మాట వాళ్లు తట్టుకోలేక అలా చేశారు ఐనా ప్రభుత్వ సొమ్మా మన సొమ్ము మనం లేక పోతే ఈ ప్రభుత్వం ఎక్కడిది ప్రభుత్వంపై జాలి చూపించకండి ప్రజల మీద చూపండి మనం కట్టే పన్నులు టేక్స్లు అన్ని రకాలుగా మన డబ్బుతో ప్రభుత్వం బ్రతుకుతుంది
ప్రభుత్వ అస్తి అంటే అది మనది మన ఇంటికి మనం నిప్పు పెట్టుకుంటామా.. ఒక సారి ఆలోచించు నీకు ఓపిక ఉంటే శాంతియుతంగా ధర్నా చేసి సాదించు అపుడు అందరూ ఒప్పుకుంటారు..
అసలు రైల్వే ప్రాపర్టీస్ కి ప్రైవేట్ ట్రైనింగ్ తీసుకుంటున్న వీళ్ళకి ఏమిటి సంబంధం సెంట్రల్ గర్నమెంట్ వాళ్ళు అగ్నిపథ్ పదకం పెట్టారు అది వాళ్ళ ఇష్టం మీకు నచ్చలేదు అయితే రాజకీయ నాయకులను ప్రశ్నించాలి ధర్నా చేయాలి అంతే కానీ ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం చట్టరీత్య నేరమే
మీడియా కూడా ఇట్లా మాట్లాడొద్దు విధ్వంసం చేసిన వాళ్ళు కొందరు నిరసన తెలపడానికి వచ్చిన వాళ్ళు కొందరు అని మాట్లాడొద్దు అ ప్రభుత్వాన్ని విమర్శించడమే ఈ మీడియా యొక్క కర్తవ్యము వాళ్లు చేసిన నష్టం చిన్నదా
1 ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తారో వీళ్ళకి ? 2 మీరు రైల్ తగలబెడతారు సరే వాటివల్ల తెలంగాణ ప్రజలు మొత్తం పన్నుల విధానం కట్టాల్సి వస్తుంది . 3 ఇలాంటి పనులు ఆర్మీ వాళ్ళు ఎవరు చేయరు , చేతగాని వాళ్లుఈ విధంగా చేస్తారు
దేశభక్తి ఉన్నోడు అగ్నిపత్ కి accept chastharu
Yes
Cheyinchina వాళ్ళు హ్యాపీగా తప్పించుకున్నారు ...చేసిన వాళ్ళు లైఫ్ నాసనం చేసుకున్నారు...రాజకీయ ఉచ్చు
Vallu chepite veellu chestaraaa elanti vallu army Ki velithe?
బ్రో వీళ్ళని పట్టుకొని 3rd degree చూపిస్తే మెయిన్ వాళ్ళు దొరకుతారు
ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవడానికి తెలివి లేదా? వాళ్ళు చేసింది తప్పు
వాళ్ళ దుశ్చర్యల ఫోటోలు, వీడియోలు వాళ్ళే బయట పెట్టుకున్నారు.
వీరు ఏదో ఘనకార్యములు చేస్తున్నాం అనుకున్నారు దేశద్రోహులు వాళ్ల గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు
Self goal🤣😂
చెప్పేవానికి లేకపోయినా చేసే వాడికి ఐనా తెలీదా మనం ఏంచేస్తున్నాం అని
వీరు చేసిన తప్పు క్షమించేది కాదు ఎవరినీ వదల వద్దు అందరినీ శిక్షించాలి
100% correct ga chepparu
Wtf
Abba vochadandi veerudu.
@@shyamreddy5742 kali ga vundi saripoyindi lekapote?
Gudha palagottali
ప్రతి ఒక్క ఎదవ కి ఇది ఒక గుణపాఠం కావాలి
Please edava naaku bro vallu recha godi the rechipoyaru
@@srikanthbscott8026 rechha goditey rechhibpotara bro antey rape cheyamani-bomb petamani-ila evidanga rechha gottina rechipotara ilanti vallu army ki paniki raru bro
@@srikanthbscott8026 రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం ఉన్నవాడు నిలకడ లేని మనస్తత్వం కలవాడు ఆర్మీలో ఉంటే అమాయక ప్రజలను కూడా చంపేస్తాడు బాహుబలి మూవీలో బల్లాల దేవుడి చేసినట్టుగా....ఎలా పనికొస్తాడు...?
@@Ap175.youth.telugu well said bro
pppP
చదువుకున్న మూర్ఖులు స్టూడెంట్స్ మీరు తగలబెట్టిన ఆస్తులు కూడా manave😡
Tapudu nirnayam tesukuna prabutwani yemanali bro
Melanti vala valla amayaku balavutunadu
ముర్కులు వాళ్లు కాదు రా దరిద్రుడా నువ్వు
సూపర్ ఆలాగే వల్ల ఆస్తులు జప్తు చేయాలి. అపుడే గవర్నమెంట్ ఆస్తులని టచ్ చేయలేరు..
అవును
Niidhi kuda ichhey
Correct
@@digitalhost4823 yes
ఎవడని వదలొద్దు, కఠిన శిక్ష వేయండి, ట్రైన్స్ ని తగలబెట్టారు, అదే ట్రైన్ లో మనుషులు వుంటే పరిస్థితి ఏంటి? అందుకే ఎవడని వడలవొద్దు,క్షమించవద్దు
Modi gadu government prapoties privet valaki ammesinapudu eme annvu brother
బులుపు ఎక్కువ అయితే ఎలానే ఉంటుంది
Katina sixa veyali
కాల బెడుతుంటె ఎవరి ఆస్తి ఏమి చేస్తున్నామో ఆలోచించలేదు...
సంబంధం ఉన్న అందరిని శిక్షించాలి
ఆస్తులు రాబట్టాలని...
ఇప్పుడు వాళ్ళకి ఉంటాది ట్రైన్ తగలబెట్టిన ఆనందం
సెంట్రల్ గవర్నమెంట్ తో పెట్టుకున్నారు ఆవేశంలో పంజాబ్ చేసినట్టుగా సికింద్రాబాద్ లో చేశారు ఆవేశం పనికిరాదు ఇప్పుడు జైలుపాలు అయ్యారు అంతా ఆవేశం ఉంటే రైలును ఆపండి ధర్నా చేయండి అన్యాయంగా ధ్వంసం చేసి ఇప్పుడు జైలు పాలై బాధపడుతూ మీతో పాటు మీ ఇంటి వాళ్లు బాధపడుతూ చాలా దారుణంగా కృంగిపోతున్నారు జైలు గేట్ దగ్గరనే నీ ప్రాణం గేట్లో లోపలికి వెళితే ఓన్లీ జంతువు అంతే
ఏది ఏమైన శిక్ష పడాలి అప్పుడు గాని, ఇంకోసారి ఇలాంటవి చైయ్యాలంటే ఉచ్చ పడాలి, చేసే వాడికి చేయించే వాళ్ళకి
ఇంట్లో కూర్చొని కామెంట్ చేశావ్ నీకేం తెలుసురా ఆర్మీ జవాన్ గురించి
@@shaiksattar8249aboo
Good bro...I really support your opinion...All people responsible for this incidents should be punished according to law...whoever it might be.
రాజకీయ నాయకులు ఇంతకంటే ఎక్కువ విధ్వంసం చేశారు ఎన్టీఆర్ పదవి ని రామ్ లాల్ తీసివేసినప్పుడు జరిగిన విధ్వంశం ఎంత తుని లో జరిగిన విధంసం ఎంత బాబ్రీ మజీద్ రామ జన్మ భూమి అంశాo లో జరిగినది ఎంత ఇప్పుడు వారు కేంద్రమంత్రులు గా రాష్ట్ర మంత్రులు గా చలామణి అవుతున్నారు తెలిసి తెలియక చేసిన తప్పును క్షమించలేరా ఒకరిని కాలిచి వేసారుకదా మన కండ్లు మనమే పొడుచుకోవాలా వారిని వదలి వేయండి
@@shaiksattar8249 siggu unda raa neeku howle nuvve kuda unnava endi andulo cheppu, deshanni kaapadukundam anukunnodu naashanam chesthara? Nuvve support ah Inka shmeles fellow chadukunnava inthaki.
లోపల వేయండి బయటికి రాకుండ ఒక్కకడికి బాలుపు baga వుంది government alochana ento అర్దం chesukokunda ఆవేశ padithe ఇలాగే ఉంటుంది 👍🖕🖕🖕🖕🖕😠😡😠😡
ఇలాంటి వాలని ఏ జాబ్ రాకుండా చేయాలి మన ఆస్తులు మనమే తగల బెట్టు కొంటే డౌలప్మెంట్ ఎలా అవుతుంది
పాపం పోల్లగాల్లు అవేశ పడ్డారు.. మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది...వేళ కోట్ల దొంగలకు ఇలాంటి చట్టాలు ఉండవ్
రైల్ తగల పెట్టి ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన వాడిని వదిలేయాలని మీ ఉద్దేశ్యమా?
Meeku anta badha GA vunte atani badulu Meeru velandi Leda lose ni evandi🇮🇳
Edho case ki deniki link endhuku.. evadiki time vasthe vadu pothadu lopalki
వాల్లకిరొజులుధగ్గరపడ్డాయి
మనిషికి ఒక వ్యక్తి విలువ తెలియని ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది
అంతమంది ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేసిన వీళ్ళనిఎవరిని క్షమించకూడదు,దుకాణాల్లో దోపిడీ దౌర్జన్యం చేశారు, మన ప్రభుత్వ ఆస్తులు మనఆస్తులు కొల్లగొట్టారు ,ఎంత మంది ప్రయాణికులు వారి గమ్యం చేరుకోలేక ఎంత నరకం పడ్డారోఆలోచించండి వీలు కఠినంగా శిక్షించాలి, ఇప్పుడు కొత్తగా డ్రామా ఆర్టిస్ట్ వస్తున్నారు బయటికి, రేపటి రోజున ఆ నష్టం ప్రభుత్వం పైన వేస్తాను దాని గురించి, ఆలోచించండి
Running study exam also that our real property ra paku 😡😡😡😡
పెద్ద మనసుతొ govt ఆలోచించి వారిని క్షమించాలి
NEE INTIKI EVARANNA NIPPU PEDITEY... NUVVU PEDDA, MANASU CHESUKUNI KHAMISTAAVAA... 😡😡😡
పాపం రాజకీయ ఉచులో పడి పిల్లలు జీవితాలు నాశనం చేస్కున్నరు అవేశ పడ్డారు
Avana
మళ్ళీ యిలాంటి పనులు చెయ్యకుండా ఖటిన మైన శిక్ష వెయ్యాలి. లేదా అంగవికలునిగా చెయ్యాలి. లేదా వురి అయిన తియ్యాలి. యింకొకడు చెయ్యడానికి భయపడాలి
వాళ్లని క్షమించండి ప్లీజ్ 🙏🙏🙏 వాళ్లకి క్షమాభిక్ష పెట్టండి
How powerful is the department that they could identify the students responsible for the fire accident in secunderabad railway station sooo quickly but took sooooo much time to chase the culprits of amnesia
FYI Amnesia related to state government
Yes. Railway cases always very strict. Army candiates anvasarangaa life spoil chesukunnaru. ।
Perfect
Rly laws r very strong...if u take small coal piece only we will be in jail for 6months to 2yrs ...
They all have ran away so this much delay taken place to arrest the accused by the police .
50 కోట్లకోసం 350 కోట్లు నాశనం చేశారు కదరా
అసలు ఇండియన్ ఆర్మీ ఎవరకి జాబ్స్ ఇవ్వదు రా కావాలి అన్నప్పుడు తీసుకుంటాది ఆర్మీ ఎక్కడ హైనా మీకు జాబ్స్ ఇస్తా అని ఎక్కడైనా చెప్పందా మరి మీరు దేశానికి సేవ చేయాలి అని ట్రై చేస్తున్నారు తప్ప ఇండియన్ ఆర్మీ ఎక్కడ కూడా జాబ్స్ ఇస్తా అని చేపలే .. బలుపు ఎక్కి ట్రైన్ లూ కార్లు అన్ని కలబెడితే మీకు జాబ్స్ వస్తాయా అసలు సిగ్గు ఉండాలి రా కొంచం హైనా
100 percent correct!
యాంకర్ గాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు! అమాయకులా వాళ్ళు? నువ్వు కూడా అమాయకుడువేరా!
వాడి స్టూడియో కాలితే వాడికి తెలిసేది అది ప్రజల ఆస్తి
@@illasatyanarayana3740 correct Sir👍
స్టూడెంట్స్ ని ఒక్కసారి క్షమించండి 🙏🙏
Caret
Yes
వీల్లు దేశ రక్షకులా?
Veellu student la
Inakodukulni vadalakodudu..
టీవీ9 ఛానల్ ను రద్దు చేయాలి
రేప్ కేసు మరిచి పోవడానికి ఇది ఒక.మంచి న్యూస్
అసలొల్లను విడిచిపెట్టి ముసలొల్లను పట్టినట్టు అనిపిస్తుంది దయచెసి చేపించినవాళ్లని పట్టండి
అసలు వాళ్ళు అంటే నువ్వా
@@padmanabamsamala5565 kadura vallu ni rechhagottina venuka dakuna kukkalu
TRS state vallu ఎందుకు ఇలా chestunaru కొంచెం పిల్లని కొంచెం నేర్పండి ఇలాంటి పనులు చెయ్యదు అన్ని చెప్పండి ఎవరో చేపినవి విని మన లైఫ్ ఎందుకు రిస్క్ లో పెట్టాలి
ప‌్రభుత‌్వ ఆస‌్థులని తగలబెట‌్టినోడిని ఖచ‌్చితంగా శిక్షించాలి అంతేకాకుండా క‌్రింద కామెంట్స్ లో వారికి సపోర‌్ట్ గా మాట‌్లాడే వాళ్ళని కూడా శిక్షించాలి.
మీలాంటి సోమరిపోతులు ఉండడం వల్లే దేశం ఇలా తగలబడింది వాళ్ళు పోరాటం. ఆర్మీ కోసం అగ్ని వాళ్ళు ఆ పథకాన్ని అమలు చేయకపోతే ఈ విధ్వంసం అనేది వస్తుందా రాదా. చేతిలో మొబైల్ ఉంది కామెంట్
తప్పు చేసే వారిని ప్రోత్సహించేవారు కూడా శక్షార్వులే
వాళ్ళు చేసింది తప్పూ కాదు100% సరైనది. ఒక్కసారిఆలోచించండిఎంతకీఅర్థం కాకుంటేనన్ను అడగండి Agnipath pathakam pravesha pettina vallanu kuda Jail lo pettandi
Great service police department 👍👍👍 Mera bhaarath mahan rahe Sukh shanthise salaamath rahe jai bharat jai ho insaniyath 😌😌😌
Save students 🙏..
Plzzz request fr government .... students life....give me strong punishment but don't spoil students life.........
వీరు దేశ ద్రోహులు
Telangana police ni kcr silent ga undamani cheppalera....politicians yenno daarunalu chestunnaru...aa money ni Telangana govt railway ki ivvamanandi...
Ucchha posuku Chasthaaru picchhi lanzaakodukulu.🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Super ❤️
అస్సలు అంత వరకు రావడానికి కారణం ఏంటో చూడాలి kadha. కామెంట్స్ పెట్టడం కాదు ఆలోచించండి ఒక్కసారి. వాళ్లకు అన్యాయం జరుగుతుంది అని బాధతో ala చేసారు అని అనుకోవాలి kadha. వాళ్ళు కూడా దేశం కోసమే తప్ప సొంత ప్రయోజనం కోసం కాదు. దేశంలో ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి మరి అందరిని ఇలానే అరెస్ట్ చేస్తున్నారా...... కామెంట్స్ పెట్టిన వాళ్ళు సమాధానం chepthe చాలు
బుద్ది వుండెమాట్లాడు తున్నావ.మిలటరీకి వెళ్లేవాడికి .సహనం అలొచనజ్ననంవుండాలి.
Thapu chesthe thapu Ani chepandi musilm country lo encounter chesthanaru
ప్రభుత్వం.... ప్రవేట్.... ఆస్తులు...ధ్వంసం.... చేయడం....కాదు..
@@dhutham587 మరి నీవి నావి చేస్తారా ఏంటి.
Nice police 🚨🚨🚨🚨🚓
ప్రతి ఓక్కడు ప్రతిఓక్కోన్ని తగలపెట్టీనవల్లను అరెస్టు లు చెస్తున్నారు బగానె వుంధీ మంఛీపని మరి తెరవెనుక వున్నవల్లాను ఏంధుకు అరెస్ట్ లు చెస్తాలెరు
వీరిద్వారా
Bro thera venaka vunnodu antunnaaru..
Cheppevaadu chepthe chese vaadiki aina konchem ingitham vundaali kadha??? Edhi mancho edhi chedo ane aalochana vichakshana lekunda ilaa chese vaallu repu army ki velli m chesthaaru asal???
ఆనందం గా తగల పెటారు జీవితం అంత కోర్టు ల చుట్టూ తిరగడానికి సరిపోతుంది
For the past one week the news was about amnesia now nobody is talking abt it.. so awesome our public
They should be punished and people should react against such wrong people around us.
Bro,why not you cannot questioning govt. Is it right to postpone the exam from 2 years?
@@dhanendrakumarreddy5463 Absolutely not right bro.
As youth are in need of employment.
But Is this the way to protest?
In society peace should be there. But these violent protests can lead to anywhere brother.
Evil forces enter during such protests and they are really harmful to harmony and peace among people.
@@VenkatakrishnaReddyKolli బ్రో మీరు చెప్పింది కరెక్టే కానీ వాళ్లు కావాలని చేశారా వాళ్ళు ఆ పథకం అమలు చేశారని. అలా చేశారు
@@shaiksattar8249 investigation lo kaavalane chesaru ani telsindi ga bro including visual videos....andaru chaduvukuni alochana kaligina young people eh kada.
@@VenkatakrishnaReddyKolli kavalani chesende exam kosamey kada exam pedethey aa godava ledu kada enni rojulu evvanni chesara 2 yrs aende rally ayye okkasare army rally running vesthey thelusthunde aa kastam value plz support cheyyande vallani ado fine vesey frst and last mistake kinda consider cheymanchu kada
When you treat public property as your own property ,You will not commit or entertain these kind of mistakes.
Nirav modi to Vijay mallya, mukesh ambani, indian central bank nunchi 6 lakh crores appu thisukoni aggottaru, edi kada government property? justice kosam army abyarthulu poradithe property loss ayyinda
@@maddelavenkates1950 swamy nerav modi nd vijay malya property already sezied by banks nd malya London lo public trains lo terugitunnadu...already indian govt trying all possible ways to bring them home
@@sreenathkoundinya6833 bayya valla sezied property kanna loan thisukunna money ten rates akkuva
Exactly if they tax payers they know the pain ...
ప్రభుత్వ ఆస్తి అంత పుణ్యానికి వచ్చిందా? వీళ్లంతా దేశ ద్రోహులు కారా?
వాళ్ళు దేశ ద్రోహులు కారు దేశానికి రేపటి వెన్నుముక వాళ్ళే ఇన్నాళ్లు ఎన్నోరకల కష్టాలు పడి తిని తినక చదివి జాబ్ కోసం ఎన్నో ఆశలతో ఇంతవరకు వచ్చాక జాబ్ రాదనే మాట వాళ్లు తట్టుకోలేక అలా చేశారు ఐనా ప్రభుత్వ సొమ్మా మన సొమ్ము మనం లేక పోతే ఈ ప్రభుత్వం ఎక్కడిది ప్రభుత్వంపై జాలి చూపించకండి ప్రజల మీద చూపండి మనం కట్టే పన్నులు టేక్స్లు అన్ని రకాలుగా మన డబ్బుతో ప్రభుత్వం బ్రతుకుతుంది
ప్రభుత్వ అస్తి అంటే అది మనది మన ఇంటికి మనం నిప్పు పెట్టుకుంటామా.. ఒక సారి ఆలోచించు నీకు ఓపిక ఉంటే శాంతియుతంగా ధర్నా చేసి సాదించు అపుడు అందరూ ఒప్పుకుంటారు..
Mummatiki cortect
రైల్వే ఆస్తులు ధ్వంసం చేసి నపుడు భవిష్యత్ గుర్తుకు రావాలి.తప్పుచేసినవారికి రెచ్చగొట్టిన వాడికి ఇద్దరికి శిక్ష పడాలి.
స్టూడెంట్స్ చేసింది తప్పైతే ప్రభుత్వం చేసింది తప్పు కాదా కాన్సిల్ చేసిన ఎగ్జామ్ పెట్టండి సార్ ఫస్ట్
Focus on exam sir please....
దోషులను పట్టుకున్నారు. సంతోషం...కానీ వారికిచ్చిన punishment చూసి, విని ఇంకొకడు చెయ్యకుండా ఉండాలి.
ఇలాంటి వాల్లను బొంద పెట్టాలి సమర్థించే వాళ్ళను కూడ దుర్మార్గులు గానే చూడాలి
ఎగిరే చేసేవాడు బానే ఉన్నాడు ఎగిసిపడ్డా మీ జీవితాలే చిందర బంధరా అయ్యాయి ఇప్పుడు మీ కుటుంబాలను ఎవరు ఆదుకోవాలి ఎవరికోసం ఈ విధ్వంసం సృష్టించారు ...
ఆర్త నాదం బాగనే వున్నది.నష్టం జరిగాక రైల్వే ఆర్త నాదం,ఆర్మీ ఆర్త నాదం,ప్రతి పక్షాల ఆర్త నాదం,దేశ భవిషత్ ఆర్త నాదం యెవరు కాపాడాలే
Nice Reaction, Don't leave them, Useless fellows, 👍
రైళ్లను ఎందుకు తగలబెట్టినావు తప్పు
పోలీసులు ఫుల్లుగా చర్య తీసుకోవాలి ఇలాంటి వాళ్లకు గుణపాఠం
దేశానికి కోట్లు కోట్లు నష్టం తప్పించి ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఏముంది
ఇంతకీ టీవీ9 ప్రజలకు ఏం చూపించాలని చూస్తుంది.
మిరు ఆవేశపడి ఈ రోజు మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నరు మీతో చేయంచినవాడు రేపు తప్పించుంకంటడు మీరు మాత్రం దోషులు గా మిగిలిపోతరు
So sad 😭
ఎవరిని వదలకూడదు
Excellent
Strict action requires.
ఇప్పుడు తల్లి మాట్లాడుతుంది పిల్లల్ని ముందుగా అదుపులో పెట్టుకోవాలని తెలియదా
మరి అమ్మాయిలకి రేప్ చేస్తున్నారు వాళ్ళకి ఎం వదిలేశారు ఇప్పుడు ఏదే న్యూస్ కబ్బట్టి ఆ న్యూస్ వదిలేశారు గ్రేట్ ఇండియా ఇమ్ ప్రౌడ్ ఆఫ్ యు
వీళ్ళు అంత తీరికగా తగలపెడుతూ ఉంటే రైల్వే రక్షకులు ఏం చేస్తున్నారు. వాళ్ళందరినీ డిస్ మిస్ చెయ్యద్దూ.
Very bad and sad
రేళ్లు తగలపెటింది చూపి ఇంది మీడియా
పిల్లలకు తెలియక, వేరేవాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అది చేశారు. వాళ్ళ భవిష్యత్ కి నష్టం జరగకుండా చూడండి. బీవెనుక ఉన్న విద్రోహక శక్తులను కఠినంగా శిక్షించండి
ఎదొ తొందర లొ చేసారు. వాళ్ళను వదిలేయండీ. పాపం వాళ్ళ జీవితాలు నాశనమవుతాయి.చేయంచిన వాళ్ళను పట్టుకోండి దయచేసీ.
repu manushulani tagalavedataru vadhalakudadu...okarini strict ga punishment iste inkokadu ala chyadu..no excuse
దేశ రక్షణ కోసం చెస్తారని వచ్చినవారు భక్షకులయ్యారు
యువతా మేలుకో రాజకీయనాయకుల వలలో పడవద్దు ముఖ్యంగా బీజేపీ పార్టీ నాయకుల వలలో పడవద్దు వాళ్లకు జై శ్రీరామ్ అనే పదం తప్ప యువత ఉద్యోం గురించి ఆలోచించరు
మీడియా రెచ్చగొట్టేందుకు పిల్లల్ని వాడుకున్నారు అని అంటుంది కదా మరి రెచ్చగొట్టిన వాళ్ళని మీడియా పట్టుకొని మీడియా ప్రజలకి చూపించచ్చు కదా
Very good
బొక్కలోకి వేసి బెండు తియ్యండి...
యువకులను ప్రక్కదారి పట్టించి వారిని వినాశనం వైపు పురికొల్పిన వారిని కఠినంగా శిక్షించండి
ఎందుకు రా ఈ బాధ లు మీకు, మిమ్మల్ని 🙏దేవుడు కాపాడాలి
అసలు రైల్వే ప్రాపర్టీస్ కి ప్రైవేట్ ట్రైనింగ్ తీసుకుంటున్న వీళ్ళకి ఏమిటి సంబంధం సెంట్రల్ గర్నమెంట్ వాళ్ళు అగ్నిపథ్ పదకం పెట్టారు అది వాళ్ళ ఇష్టం మీకు నచ్చలేదు అయితే రాజకీయ నాయకులను ప్రశ్నించాలి ధర్నా చేయాలి అంతే కానీ ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం చట్టరీత్య నేరమే
మీడియా కూడా ఇట్లా మాట్లాడొద్దు విధ్వంసం చేసిన వాళ్ళు కొందరు నిరసన తెలపడానికి వచ్చిన వాళ్ళు కొందరు అని మాట్లాడొద్దు అ ప్రభుత్వాన్ని విమర్శించడమే ఈ మీడియా యొక్క కర్తవ్యము వాళ్లు చేసిన నష్టం చిన్నదా
Super
క్షెమించ రాని నేరం వదలకూడదు 4 వేల లీటర్ల ఇంజిన్ తగలడి ఉంటే ఊహించుకుంటేనే గుండె బరువెక్కిపోతుంది
1 ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తారో వీళ్ళకి ?
2 మీరు రైల్ తగలబెడతారు సరే వాటివల్ల తెలంగాణ ప్రజలు మొత్తం పన్నుల విధానం కట్టాల్సి వస్తుంది .
3 ఇలాంటి పనులు ఆర్మీ వాళ్ళు ఎవరు చేయరు , చేతగాని వాళ్లుఈ విధంగా చేస్తారు
Vedhavali life imprisonment veyyali appudu evaraina cheyyali ante bayapadatharu.
అనుభవించాల్సిందే తప్పదు
Chala dharunam
పాపము క్షమించి వదిలేయండి
ఉరిశిక్ష పడాలి ,బొక్కలో వెయ్యాలి,దేశద్రోహం కేసు పెట్టాలి
👌
జగన్ అన్న ఫేవరెట్ ప్లేస్ అది
తూ............ వీళ్ళు స్తుడేంట్లా......ఇలాంటి వాళ్లకు జైల్ కరెక్ట్......m
What happened, don't understand, please tell any one
Encounter cheseyandi kodukulni 😡
మీరు నేర్చు కున్న చదువు ఇలాంటి చెత్త పనులు చేయడానికి ఉపయోగ పడిందా మీ సంస్కారం ఇదా
Dhadi chesina avvarni vadeli pettaradhu
Chala goramga chesaru tappadu Mari
Great
👌👌👍👍
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే మన ఆస్తులు మనమే నాశనం చేసుకున్నట్టే ఆ బుద్ధి ఏమైంది ముందు
ఇటువంటి వాళ్లు సైన్యంలో పనికిరారు
Encounter cheyali