KRR Classroom - Lesson 1 - Becoming A Director

Поділитися
Вставка
  • Опубліковано 9 чер 2016
  • Watch #KRRClassroom - Lesson 1 - Becoming A Director
    K.Raghavendra Rao's latest initiative KRR Classroom is about practicality in film direction. Through KRR Classroom, the director shares his experiences he faced and the knowledge he acquired during the 50 year long directorial career.
    #KRRClassroom Full Episodes - goo.gl/uBE96M
    Subscribe :- bit.ly/SubscribeKRR
    Facebook :- / krr
    Twitter :- / ragavendraraoba
  • Фільми й анімація

КОМЕНТАРІ • 1 тис.

  • @panthanagirisrikanthsrikan5634
    @panthanagirisrikanthsrikan5634 4 роки тому +16

    గురువు గారు నేను మీకు చాల పెద్ద అభిమానిని నాకు డైరెక్టర్ అవ్వాలని ఒక కళ మా ఫ్యామిలీ పరిస్థితుల వాళ్ళ నేను దుబాయిలో పని చేయాల్సివచ్చింది ఎందుకంటే నాకు అమ్మలేదు న చిన్న వయసులోనే చనిపోయింది నేను మాచేళ్లి ని బాగా చూసుకోవాలి మాఇంట్లో నేను పని చేస్తేనే ఇల్లు గడుస్తది లేకపోతే నేను ఎప్పుడో హైదరాబాదు వచ్చి మిమ్మల్ని కలిసేవాడిని ఇప్పుడు దుబాయిలో ఉన్నాను నాకు నిజంగా అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ వస్తే ముందుగా మిమ్మల్నే కలుస్తాను సార్ గురువు గారు మీరు ఒక రైటార్స్ ఆసిస్టెంట్స్ డైరెక్టర్స్ అవుదాం అని అనుకున్న వాళ్లందరికీ ఒక స్కూల్ పెట్టండి సార్ జన్మ జన్మలకు మీకు రుణపడిపోతాం అందారం మేము అక్కడికి వచ్చి అవకాశలకోసం తిరిగి తిరిగి మకాళ్లు అరుగుతాయి తప్ప మాకు అవకాశం ఇచ్చేనాధుడు ఉండడు సార్ ఇప్పుడు ఉన్న అబ్బాయిలకు మీఅంత ఓపిక సహనం లేదు సార్ మీరైతేనే మజానరేషన్కు కరెక్ట్ డైరెక్టర్స్ గా తీర్చిదిద్దుతారు నాకు మీరు మీదగ్గర రైటర్గా గని అసిస్టెంట్గా గని అవకాశం ఇస్తాను అంటే నేను వెంటనే ఇండియా కి వస్తాను సార్ నాకు ఉన్న అప్పులు అన్ని తీరిపోయాయి ఎందుకంటే మీదగ్గర పని చేయడం నాఆద్రుష్టంగా భావిస్తాను సార్ నేను కొంచెం కొంచెం చిన్న చిన్న స్టోరీ లైన్ అనుకున్నాను మీరు అవకాశం ఇస్తే ఎక్స్పలేను చేస్తాను సార్ నా whatsapp no +971547619304 దుబాయ్ నెంబర్ నామాటల్లో ఏదైనా తప్పులు దొర్లివుంటే నన్ను క్షమించండి గురువు గారు

    • @RARAJU377
      @RARAJU377 6 місяців тому +1

      Good luck bro 🎉

    • @muthyalasuresh19
      @muthyalasuresh19 2 місяці тому

      Bro ni daggara emaina story vunda bro 🤠

  • @mmkshortfilms5445
    @mmkshortfilms5445 8 років тому +133

    మాకు చాల ఆనందంగా ఉంది సర్,
    ఇ మొదటి క్లాసు నుండి నేను మీకు స్టూడెంట్ ని.
    మీరు మా లాంటి వాళ్ళని రాబోయే తరానికి కొత్త డైరెక్టర్ లుగా పరిచయం చేయడానికి తలపెట్టిన
    ఈ కార్యానికి మీకు రుణపడి ఉంటాం...........
    జై కేఆర్ఆర్ గురుజి

    • @rammyram52
      @rammyram52 5 років тому +3

      Give me one chance to as a assistant director....

    • @jyothishah8379
      @jyothishah8379 4 роки тому +1

      Give me one change 971273534

    • @satwikkurra3358
      @satwikkurra3358 4 роки тому +2

      Can I be a member for u r short films plz

    • @manoharmanu8175
      @manoharmanu8175 4 роки тому +1

      @@rammyram52 bro miku directar avalani vundha

    • @manoharmanu8175
      @manoharmanu8175 4 роки тому +2

      @@rammyram52 nenu writer ga singar ga try chesthuna

  • @GowrinandanH
    @GowrinandanH 7 років тому +20

    సర్ మీ నాలెడ్జ్ మా అందరితో షేర్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు...

  • @RajuAlluri
    @RajuAlluri 8 років тому +10

    I don't think I would ever be a director. I won't even get into film industry. But watching Raghavendra Rao garu discussing very key points in these sessions is captivating. Nice one!

  • @madhavaraogoli
    @madhavaraogoli 8 років тому +154

    ఎవరికైనా ఉండేది ఆకలి (apple)
    అందరికి కావాల్సింది డబ్బు
    కొందరికే సాద్యం గుర్తింపు (అవార్డు )
    గుర్తింపు కి కావాలి పట్టుదల
    పట్టుదల తోనే సాద్యం విజయం
    ఈ అర్థం తోనే మీరు ఆపిల్ .. మనీ ... అవార్డు పెట్టారు అని భావిస్తున్నాను.

  • @sateeshgandham2972
    @sateeshgandham2972 8 років тому +56

    రాసే కథ, తీసే సినిమా ఫలప్రదమైనవి గాను, లాభదాయకమైనవి గాను మరియు గుర్తింపదగినవి గా ఉండాలని..... గుర్తుకుపెట్టుకోవడానికి గుర్తుగా పెట్టారు అనుకుంటా.......

  • @M.subramhanyam
    @M.subramhanyam Рік тому +2

    గురువుగారు మీ సినిమాలు అన్నీ ఎంతో మధురంగా ఉంటాయి ఆ మధురమైన అనుభూతి మీరు అడిగిన ప్రశ్నకు నంది అంటే భక్తితో ఓర్పు కలిగి అలా తాన నమ్మినది ఈశ్వరుడని అలా నమ్మిన సిద్ధాంతాన్ని అలా పట్టువదలకుండా ఉండిపోవడంలో ఎంత సంకల్పం ఉందో ప్రేమ ఉందో సహనం ఓర్పు ఉందో అందుకు ఈశ్వరుడు అభిముఖంగా ఉన్నాడని నమ్మి చేసే పనిలో అటువంటి భావనతో నందిలా దృఢంగా సంకల్పంతో పనిచేయడం అని నందిలా నీవు అనుకున్నది పూర్తి చేయండంలో అర్థం నందిలా ఉండిపో అని అపుడు నీవు చేయబోయే పనికి ముందు కష్టపడితే నీకు కావలసిన దానిని పొందవచ్చు అది ఫలమైన మణిరత్నములైన
    మందు ఓర్పుతో నందిలా నీవు అనుకున్నది సాధించు అని అర్థం గురువుగారు🙏🙏🙏🌹🌹🌹

  • @sailajasn4568
    @sailajasn4568 8 років тому +1

    guruvu garu mee show maalanti directors ki bagaa upayogapaduthundi mi soundaryalahari chusi nenu chaala nerchukunnanu upcoming dirctors ki miru cheppe vishayalu baga upayogapathai miru adigina question ki answer meeru apples ni antha andham ga vaadatam valana prajalu antha aahladhamga cinemahaallaki vachhi vasoollu perigi prajala aadharaabhimanaalu pondina mi kotha srushti ki gurthimpu nandi .... idi answer ani anukuntunnanu sir thank you sooo much sir

  • @zpsu
    @zpsu 8 років тому +9

    Great initiative Sir! Apple shows you like fruits which we see in your songs. Money shows you brought profits to producers with creativity! Awards like Nandi automatically come to you if you show dedication n creativity in direction!

  • @bychancefilms8729
    @bychancefilms8729 8 років тому +15

    thaq sir giving ur valuable time for upcoming director's

  • @venkatnarayana2572
    @venkatnarayana2572 8 років тому +2

    Thanq sir my guruji raghavendra rao garu. K. Meelanti salahalu up coming directorski chala avasaram....

  • @bhaskarkshatriagnikula2378
    @bhaskarkshatriagnikula2378 8 років тому +1

    prathykshmaga kaakapoyina,parokshmga aina mee laanti great director vaddha sishyarikam cheyabothunnandhuku, naaku andhadhu anukunna chitarukommana unna pandu rali naa chethilopadinatlundhi,iam very happy sir.. we heatrfully thanks to your great decision sir..............!

  • @meers996
    @meers996 8 років тому +15

    Hats off Guruji...Your Enthusiasm....Your Dedication..Your passion and the Love for Cinema even at this Age is Ultimate.
    This is a very valuable treasure for all the Technicians of this Golden Industry....Thank you very much for this Service .I appreciate one and all associated in this project and travelling along with My Guruji on this Journey....

    • @journey148
      @journey148 8 років тому

      Cameramen Raghavendra Varma sir

    • @dudapakakeerthana3277
      @dudapakakeerthana3277 2 роки тому

      Hiii sir oka cinema lo how much scenes vuntaee plz chaypandi sir

  • @telugushortfilmdirector7609
    @telugushortfilmdirector7609 8 років тому +7

    sir, the answer to your question, in my view point is: for any director to become successful, it is equally important that his movies bring him award, money and food. food means not the physical food that we eat, but that which satisfies the creative urge in him. Food ante, thana lo vunna srujanaatmakata ane aakali ni satisfy cheyyagaligelaa vundaali,
    oka movie teesthey producer ki dabbulu raavali, director gaa aatma samtrupthi kaliginchaali and at the same time, audience recognition ( award roopam lo) raavali.

  • @lakshminarayanakonidena1837
    @lakshminarayanakonidena1837 3 роки тому +1

    Pranamamullu Guruvugariki.
    Greenway international foundation. Save the environment. Hyderabad.

  • @dinesh93d
    @dinesh93d 7 років тому +1

    గౌరవ నీయులైన రాఘవేంద్ర రావు గారికి నమస్కరించి వ్రాయునది
    సర్ మీరు తక్కువ మాట్లాడుతారు అని బయట అందరు చెబుతారు కాని నా దృష్టిలో మీరు చాల గొప్పగా మాట్లాడతారు, సర్ మీ ప్రోగ్రాం సౌందర్యలహరి అన్ని ఎపిసోడ్స్ చూసాను అండ్ డౌన్లోడ్ కూడా చేశాను . చాల అద్బుతమైన విషయాలను అందులో షేర్ చేసారు . మీలాంటి మేధావులు ఇలా తమ యొక్క అనుభవాలను నవతరానికి తెలియ జేయడం అన్నది చాల గొప్ప ఆలోచన , KRR Class Room లో వున్నా విషయాలు నేటితరానికి ఎంతో అద్బుతమైన Lessons. మీలాగే అందరు గొప్ప వ్యక్తులు సమాజ అభివ్రుది కొరకు తమ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ .అ మహాదేవుడు మీకు ఆయురారోగ్యాలు సంతోషమైన జీవితం ప్రసాదించాలని కోరుతూ మీ శ్రేయోభిలాషి మీ అభిమాని CH. Dinesh Goud .
    చివరగా మీలో వున్న సృజనత్మతకు నా యొక్క పాదాభివందనాలు

  • @azad5916
    @azad5916 5 років тому +6

    The Best explanation Sir

  • @krishnasai4957
    @krishnasai4957 7 років тому +5

    Apple is for symbol of creativity, nandi is symbol for successful director and money is symbol for life

  • @dreeswar3014
    @dreeswar3014 5 років тому +1

    కష్టపడి పని చేస్తె డబ్బు వచ్చుది
    సాధించాలి అన్న తపన, విలువలతో కూడుకున్న వ్యక్తత్వంతో కష్టపడితె అవార్డులు వస్తాయి.
    పనిలో నిజాయితీ, చేసేదాంట్లో కొత్తతనం,చూసేదాంట్లో స్పష్టత,అనుకున్నాది సాధించాలి అనే తపన వుండాలి.
    మనం అనుకున్నది ఆలోచిస్తు,అనుకున్న దానికోసం,అనుకున్నట్టుగ పనిచేస్తే,అనుకున్నది అనుకున్నట్లుగా మనదగ్గరికి వచ్చింది.my god my hero,k Raghavendra sir

  • @prudhvirajukangu4684
    @prudhvirajukangu4684 8 років тому +1

    dabbuntey manam edhaina mana daggariku thechukovachu ledhaa konukkovachu(apple) kani konnintini konukkolem thechukolem............adhey prathibha, pattudhala maruyu krushi untey anthaku minchina goppavi(nandhi bangaaru puraskaaram) manadhaggariki avey vasthaay.....THANK YOU. RAGAVENDRA RAO gaaru for supporting us with your classes.

  • @nagendranac
    @nagendranac 8 років тому +12

    యాపిల్ కి అర్థం సృజన్నాత్మకం
    డబ్బు కి అర్థం నిర్మాత కి లాభం, దర్శకుడు కి జీతం
    నంది కి అర్థం అవార్డు

  • @sainath6079
    @sainath6079 8 років тому +8

    Films 2 types:
    Commercial Films: which gives money (cash), glamour (apple)
    Message Oriented or sandeshtmakamina films which gives Awards (Nandhi)
    I think a director must choose between them or he must balance between them, maybe that can be confirmed in next episode.
    I guess this would be the reason..* JUST FOR FUN *

  • @mariya-jr2ev
    @mariya-jr2ev 2 роки тому +1

    దర్శకులకు అవార్డులు, ధనము మాత్రమే ఫలాలు అనుకున్నాం కానీ మీరు చెప్పేది విన్నాక ఆత్మసంతృప్తిని,ఆసక్తిని కలిగించే ఫలాలని అభిప్రాయ పడుతున్నాము.

  • @Addicted_to_You
    @Addicted_to_You 5 місяців тому +2

    అహారాం, ఆస్తి ఎంత సంపాదించుకున్న అవి ఎప్పటికి శాశ్వతం కావు, గుర్తింపు ఎప్పటికి చరిత్రలో నిలిచి ఉంటుంది

  • @ZUMMERLIGHTS
    @ZUMMERLIGHTS 8 років тому +7

    nandhi-alankaram tho anandham
    money-ahankaram tho adambaram
    apple-akali thirchukuney margam

  • @kvenkat9084
    @kvenkat9084 8 років тому +17

    సార్ సినిమా అనేది... సినిమానే జీవితం అనుకొని వచ్చిన వాళ్ళకి గుడి లాంటిది.
    1. ఫర్ ఎగ్జాంపుల్ శివుడి ముందు నంది ఉన్నట్టు ప్రతి సినిమాకు డైరెక్టర్ (నంది) లా ఉంటాడు. తను అనుకున్న దాని కన్నా ఎప్పుడైతే గొప్పగా చిత్రాన్ని తెరకెక్కించగలడో అప్పుడే ఆ డైరెక్టర్ కి నంది అవార్డుల్లాంటి గొప్ప అవార్డులు దక్కుతాయి.
    2. ఇంక తరువాత ఫ్రూట్ (యాపిల్) సర్... ఒక డైరెక్టర్ తన చిత్రాన్ని యాపిల్ లా ప్రేక్షకుడికి తినపించగలగాలి. ఎందుకంటే సినిమాను డైరెక్టర్ తను అనుకున్నది ఎప్పుడైతే సమర్ధవంతంగా తెరకెక్కించి ప్రేక్షకులలో మధురానుభూతులను కలిగిస్తాడో... ఖచ్చితంగా ఆ డైరెక్టర్ కి ప్రతిఫలం (యాపిల్) దక్కుతుంది సార్...
    3. ఇంక చివరగా డబ్బు (నగదు)... మనిషి శరీరంలో రక్తం ప్రవహించడం ఎంత అవసరమో... జీవితంలో బ్రతకడానికి డబ్బు కూడా అంతే అవసరం... ఎంతో కష్టపడి, ఎన్నో తనకే తెలీని మెట్లు ఎక్కి వచ్చిన డైరెక్టర్... ఎప్పుడైతే పైనున్నవి సమర్ధవంతంగా నిర్వర్తించగలడో డబ్బును కూడా సంపాదించగలడు సార్...
    ఇది సార్ నా వెర్షన్ లో నేననుకుంటున్న నంది, పండు, నగదు కాన్సెప్ట్.... మీ వెర్షన్ లో నేను థింక్ చేయగలిగానో లేదో నాకు తెలీదు గానీ ప్రయత్నించాను సార్ థ్యాంక్యూ సార్ రాఘవేంద్రరావు గారూ..............

    • @ankamravi3575
      @ankamravi3575 4 роки тому

      Super bro ni answer miru chala goppavaru avutharu mi dhaggara chala nalerz vundhi

    • @ADKL-VLOGS
      @ADKL-VLOGS 4 роки тому

      100'/, present meeru cheppide curect

  • @chiruchiranjeevi2273
    @chiruchiranjeevi2273 5 років тому +2

    direction anedi passion (nandi Award) to cheyyali, mana avasaram kosam kadu ( money,other things)
    video play ayyappudu award chusina vadiki passion undi, money and apple chusina vadiki avasaram undi

  • @varadisateesh5861
    @varadisateesh5861 7 років тому +1

    సార్, మీరడిగిన ప్రశ్నకి చాలా మంది చాలా రకాలుగా జవాబు చెప్పారు. అది కరెక్ట్. నా ఉద్దేశం ప్రకారం దర్శకునికి కావల్సింది టేలెంట్, అది పబ్లిక్ ని చైతన్యవంతులుని చేసే విదంగా వుండాలి. అంటే సందేశాత్మక కధలు తీయాలి

  • @runcrazy8076
    @runcrazy8076 7 років тому +7

    naku mila tollywood lo directors evarevaru aithe vunnnaro vallala oka director ga,as a lyricist and as an actor edhagalani undhi,sir

  • @narendrakumaryenuganti8497
    @narendrakumaryenuganti8497 8 років тому +4

    మీలో దర్శకుడు కావాలి అనే తపన కృషి ఉంటె దానికి ఆకలి తోడు అయితే కసి పుడుతుంది . అప్పుడు దర్శకుడు అవుతావు డబ్బు కి డబ్బు సంపాదిస్తావు . ఆ తర్వాత అవార్డులు , పేరు వాటంతట అవే వస్తాయి అని అర్ధం .

  • @saikiran-wn3kn
    @saikiran-wn3kn 8 років тому +1

    Guruji meeru cheppina prathi mata adbutham direction anedi naa aasyam eppatikaina director avvali anedi naa tapana daniki mee lanti vari salahalu mariyu mee anubavalu thodu aithey naa lanti vallaki ntho adrustam...meeru adigina qustn ki answer
    mee peru gurthu ragane andariki gurthu vachedi Apple
    alage mee peru chepukoni chala mandi producers baagu paddaru I mean mee producers ye ga meeku money ichedi so vallani gurthu pettukunadu
    inka mimmalni meeru talachukuntey gurthu vachedi mee achievements andukani nandi bomma tqq sir

  • @mangalagiribalaraju7711
    @mangalagiribalaraju7711 8 років тому

    Respected Ragavendra Rao Sir,
    We are very thankful to you, Meeru chala machi karyamnu chesthunnaru. Idhi eenati cine premikulaku oka varam, yentho punyam cheskntegani labhinchani oka goppa avakashanni meeru "KRR CLASSROOM" dwara andinchatam memu cheskunna adhrushtam. Akhandamaina anubhavam kalgina meeru neti outhsahika nuthana darshakulaku mee anubhavalni cheppatam abhinandaneyam. Deeni dwara Yentho mandhi Ekalavya shishyulni pondagalaru. Mee alochanaku nenu shirassu vanchi namaskaristhu mee okka Ekalavya Shishyudi
    Padabhi vandanam!!!!!
    Balaraju Mangalagii.

  • @9293184599
    @9293184599 8 років тому +3

    Quiz answer :Cinema randu rakalu okate award ichade randu dabulu ichade commercial movie ade apple pandu lantidi...

  • @sravankumar-fh7lz
    @sravankumar-fh7lz 8 років тому +4

    apple- pandu lanti movie(navarasalu) undela cinema teeyali
    money-denikaina dabbu kavali,cinema theeste dabbu kuda labam ravali.evaru nashtapokudadu.
    nandi-movie lo creativity,visualization kothagu bagunde ani audience anukovali andariki nachela,ardham ayyettuga movie theeyali.Appudu awards kuda vastayi....

  • @phanikumar999
    @phanikumar999 8 років тому

    Classical movies(symbol it as Nandi award ) and another side commercial movies (symbol it as money and apple ) between both of those YOU (Mr KRR) are there.... You balanced both of them successfully. You experienced form your father experience and you made it a better way. Tank you for sharing your valuable experience sir.

  • @sushmarams
    @sushmarams 8 років тому +1

    I learnt the way becoming Director from Asst. Director. Also advice the way to start with even 4th or 5th assistantship. Thanks a ton for enlightening. This is phenomenal. Look forward for further videos.. Thank you sir...

  • @manojyalavarthi276
    @manojyalavarthi276 8 років тому +3

    thnq.. sir...., this is vamsi...,apple anedi (creative thought ki use aina fruit) newton and scientist..APPLE kinde enduku padindi ani first time think chesadu...,so apple anedi creative ki use aina fruit, and next..,
    work lo creativity unte money and awards(nandi) ave vasthai..., ani meeru symbolic ga cheparu:) i think my guess is correct.. becoz i want to become a movie director
    vamsiroar@gmail.com(my email ID)

  • @kalarikkalvinodh9046
    @kalarikkalvinodh9046 8 років тому +3

    Oka panduni kotalante kavalsindi raye
    Raye - Cash (Producer)
    Apple - Altimate Goal (Director)
    Nandi Award - Success, Satisfaction & Achievement (Cinema).

  • @sagarmeesala2216
    @sagarmeesala2216 8 років тому +1

    Hats Off Sir.......u r living legend in Film Making.....Thanks for KRR Class room Lessons........Thoroughly informative...

  • @abhilashgns
    @abhilashgns 8 років тому +1

    Sir first of all thanks for encouraging new directors and sharing your experience to us and the answer of that quiz is
    Apple mana passion dabu mana producer nandi mana prathibaku torpanam

  • @rajasekhar8588
    @rajasekhar8588 8 років тому +50

    బొడ్డు మీద యాపిల్ పడగానే....జేబులో డబ్బు, చేతిలో నంది పడ్డాయి.

  • @runcrazy8076
    @runcrazy8076 7 років тому +9

    cenima lo nijanga chanipoye character kanuka vunte aa cenima kosam chachipovadanikaina ready sir,cenima ante naku antha pichi sir,

    • @adityaamara9930
      @adityaamara9930 6 років тому

      Same feeling bro

    • @kakajsbdhdh
      @kakajsbdhdh 6 років тому

      Run creations meeru director na?

    • @gunturcouple90
      @gunturcouple90 6 років тому

      Mari me parents sangatenti...vallaki kuda Charcter ippistava...koduku chanipothe edche character....

  • @vishnuvardhanreddymoola9470
    @vishnuvardhanreddymoola9470 8 років тому +1

    Thanks a lot sir, krr classroom itself is an example of krr sir's creativity, bringing a work experience to house holds using technology. Quiz: nandi is award from a committee as recognition, money is reward from people for commercial success of a movie.to achieve these, a director should make a "HEALTHY MOVIE" (apple resembles health).. waiting for next class

  • @nandyalabalaji3188
    @nandyalabalaji3188 8 років тому

    Great class sir. I feel you kept three things apart as you wanted to tell us two things...one - that Awards will surely fetch us rewards. Two- As an enthusiastic filmmaker, we need to decide if we want to make an award winning movie or a commercial movie , hence award on one side and money on other side.

  • @asipavan2675
    @asipavan2675 24 дні тому

    Good morning sir....nenu Mee screenplay and direction ki peddha fan sir..Mee movies chustu perigaanu....
    Akkada pettina moodu vaatiki naakanipinchindhentantey...
    Kontha mandhi movies awards kosam theestaaru sir....like national,oscar...(Nandhi award)
    Konthamandhi movies money kosam theestaaru vaalla motive money money only money..(money)
    Ika apple ..idhi important kontha mandhi maatram cenima ney vaalla anni kaneesam muddha kuda dhigadhu vaalla ki cenima lekapotey..movie theestey Ney vaalla aakali theerutundhi...appudey vaalla life ni oka apple thintunnattu enjoy chestaaru.. total ga cenima ney veella oopiri..(apple)
    Idhey sir naaku aaa three elements ni chustey vacchina feeling...thank you sir

  • @rishinandan96
    @rishinandan96 Рік тому

    Realy thank u sooooo much....❤️🥺🥺🥺elanti video kosam chustunnaa...🥺❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @friend5625
    @friend5625 6 років тому

    Ragavendrao garu salute meeku.
    Apples -ragavendrao gari special tricks.
    Money -beautiful ga chupisthy vasthundhi.
    Awards-amdham, abhinayam kudethy, success vasthundhi.
    Total ga krr secret

  • @RKsalumuri
    @RKsalumuri 8 років тому

    Thanks you Sir, for sharing your wonderful experience us!
    Your intention is "if we have creativity and talent you can create wonderful story line even on APPLE also, If you are successful in that you will get MONEY and fame(NANDHI award) automatically.
    Here apple is not import. Your creativity and presentation is an important.
    If you give apple to common man he will eat., but if you give apple to a creator he will use it tell a story… both are hungry…but usage differs."
    apple is an example for us, because that's your favorite!

  • @MsArya2
    @MsArya2 8 років тому

    KRR garu, Munduga meeku padabhivandanalu. First class lone excellent ga introduction iccharu. Very excited for the upcoming lessons. And coming to the puzzle, nenanukovatam Hard work is the only key to success kabatti, success brings these awards, money. Apple ane danni as a symbol for showing the result of hardwork ani cheppadaniki use chesaru ani na feeling. I mean hardwork brings success and success gives u fame money etc shown symbolically by using apple.

  • @gnaneshwarraju2731
    @gnaneshwarraju2731 8 років тому +1

    Thank you KRR ji for hosting this show. I believe this is very important for beginners as it just directs them towards the 'right Direction'
    btw, I think those three objects are the targets of a film maker; Nandi symbolizes - the attitude to make good films; money indicates- to make it a commercial success by making a good film; Apple symbolizes- creativity in whatever way to 'make a good film' worth watchable!!

  • @sreekanth8851
    @sreekanth8851 8 років тому +1

    first of tank you sir sharing ur experience with who are interested in film direction candidatesmoney - mana mida nammakamtho manaku chance ichina producer ku nastam rakunda profit vachela cheyaliapple - entertainment kosam vachey audience nu disappoint cheyakudadhuaward - manam chesina movie audience ku nachi manaku gurthu la undipoi inka mana bhadyatha peregelaundali ah award tho

  • @VinayKumar-ir8jq
    @VinayKumar-ir8jq 8 років тому

    గౌరవనీయులైన గురువు గారికి,
    My vision on that things,
    Apple- Fresh ideas,
    Cash- Producer,
    Nandi Award- Aim (Target),
    నంది అవార్డు ఏ కల గా, తాజా ఆపిల్ లాంటి కథ, ఆలోచనలతో సినిమా తిసి ప్రోద్సుర్ కి డబ్బుల తేచిపెట్టాలి.
    And these are basic Qualities that a Director should have. #KRR_Classroom #KKR_Sir.

  • @saikumar-sc1tk
    @saikumar-sc1tk 8 років тому

    Hai sir, first of all thanks for sharing your experience with us and I think it will be useful to those who have interested in direction.The meaning that I understand is we can buy apple with money,
    but we can't buy the award even though we have money
    it will be achieved by our talent.anybody can buy the apple but not the award.
    Achieving the award is result of our talent.

  • @chandusatish8957
    @chandusatish8957 8 років тому +2

    oka director ga haa muditi kosam anushkanam kastapadali....
    thank you so much sir....actually iam a student ..but iam very passion about movie director.....its a chance to know such things and expirences of a dierector

  • @GOGGIs_ENTERTAINMENTFACTORY
    @GOGGIs_ENTERTAINMENTFACTORY 8 років тому +1

    munduga...Guruvu gaaru Sri Raghavendra Rao gaariki...naa namaskaramlu..
    direction kosam parithapinche naalanti valla andaraki idhioka adbutha avakasam.
    The Legendary Director Sri Raghavendra Rao Gaaru ila ee karykramamki sreekaram chuttadam
    nijamga memu chesukonna punyam. Idhi maa adrustam.
    mee prathi session ni miss kakunda chustu mee adugujadallo nadavalani aa devunni prathistu...
    maaku ee varanni ichina meeku marosari kruthagnathulu teluputhu...munee

  • @ajjugallamaniroyal8365
    @ajjugallamaniroyal8365 Рік тому

    Information chala valuable and director ki kavalsina vanni meeru eeee video lo chepparu sir thank you sirrr

  • @venkataramanaraogarimella3082
    @venkataramanaraogarimella3082 8 років тому +1

    Excellent idea to share your immense knowledge on art of film making thus helping budding
    directors and enthusiasts of learning film direction. Also publish Screen Plays of your pictures with emphasis on method of shot division, lighting etc. so that budding director will be benefited. Thank you.

  • @sangasandeep
    @sangasandeep 8 років тому

    Thank you KRR garu for starting classroom for upcoming director!

  • @adityasai8486
    @adityasai8486 7 років тому

    thank you sir ..
    I wait to become director. thanks for ur tips sir....
    so happy seeing making of moive by ur words

  • @jeeviteshvarma986
    @jeeviteshvarma986 8 років тому

    manam tese film crrt ga connect ga testhe
    meru table meda pettinavi separate ga eduru chudalsina avasaram ledu automatic ga vasthay.........
    manaki aa three things vachedi producer valle kabati manam athanini vapincha galigithe u r success ani anukuntuna sir.... thank u

  • @ashishv2709
    @ashishv2709 8 років тому

    thanq sir ,its a pleasure to listening to learn things from people like u,the answer may be fruitful output gives u money and awards too.

  • @goduguvallisahebvalli491
    @goduguvallisahebvalli491 4 роки тому

    Thanks for the guide lines and suggestions for continuity of learning which are useful for future.

  • @ramakrishnakotra5429
    @ramakrishnakotra5429 3 місяці тому

    Sir
    We just love ❤️ u from your 80’s and 90’ movies 🎥 thanks for teaching me. Some one will become like you from
    Some where in from small village

  • @ananthaganeshpaluvoi5688
    @ananthaganeshpaluvoi5688 8 років тому +1

    hatsoff sir meeru nijam ga darsekendrudu ane biruduki arhudu mee classes kanaka roju marchipokunda vunte tappakunda director avvalanna prathi okkaru director ayyipothuru naku director avvalani chinnapatanundi kala ila mee classes roju vinte intlo ne kurchoni mee deggara asst director ga pani chesina antha anandam ga vundhi sir. inka meeru adigina quiz ki nakunna parignam prakaram award ravalanna, dabbu ravalanna tapana vundali nd apple vishiyaniki vasthe aa pani chesina pattudala vundali aa pattudale vunte tindi, dabbu, award anni mana chetullone vuntay. mee pata vundhi kada adavi ramudu lo krushi vunte manushulu rushulu avutharu mahapurushulu avutharu ani aa pataku justification mee quiz ki answer

  • @babukatthi5054
    @babukatthi5054 8 років тому

    Hi sir, thanks for inviting us... into your life.... goal is a apple like (creativity) if u success awards and mony will come automatically ....if u fail ur goal like creativity will(apple )never end it will rise again and again..............thanks Awards(director,Audience) money (producer) Apple (Actor,actress) are the key points of the movie sucess

  • @9652281947
    @9652281947 8 років тому +2

    sir ur lesson is quite useful fr us and i think
    NAnDHI;from history we all know that one person named SHILADA prayed fr immorality fr indra and then idra came and said that this cannot be dare by me to give and suggested lord shiva ,and then he prayed fr lord siv=a with atmost dedication for over 1000 years with utmost dedication fr his aim even instects eating his body and penetrating through him..finally he got his dream of immoral boy
    " thus it teels us that
    " ANY WORK DONE WITH ATMOST DEDICATION N,ATTENTION AND CONCENTRATION TOWARDS IT WE WIIL GET NANDHI- happieness in sankrit ie self satisfactio
    n"
    APPLE; as upto my limited knowledge apple is suggested by every doctor fr good health fr every one and even quote :"
    A APPLE A DAY KEEPS DOCTOR AWAY'
    means FROM THIS RAGAVENDRAROA SIR SAID THAT :
    ' MAKE MPOVIES OF HEALTHY FR DEVELOPMENT OF SOCIETY AND GOOD NATURED THAT WILL REFELCT GOOD ENVIRONMENT --WITH COMEDY--WHICH GIVES HEALTH
    MESSAGE -WHICH CHANGE SOCIETY AND'
    3...finally MONEY- it is just 5 words but it will show 5 stars to people who belongs to
    1.poor ( dream to)
    2.below middle class( wish to be)
    3.moiddle class( try fr being)
    4.above middle calss( assumes to be like)
    5.rich( forget everything)
    SIR said that this money is important in everyones life ..to achieve it work heard and to best as ur being coming as directors follow above two NANDHI, and apple
    it will definitely follow with mponey in ur banks and success.

  • @nirudeesaikumar6489
    @nirudeesaikumar6489 4 роки тому

    మీ విషయలన్నిటిని మాతో షేరు చేసుకుటునదుకు Thanks KRR sir garu.
    డబ్బు తో అపిలు కొనవచ్చు కానీ నదీ అవార్దు ను కొనలేము. డబ్బు తో అపిలు కోన్న తరువాత దాని ఉపయోగిచుకున్నే విదానం ద్వారా నందీ నీ సాప్పదిచుకొవచు

  • @Iamnotwatusee
    @Iamnotwatusee 8 років тому

    నంది అవార్డు ఒక వైపు ఉంటే, ఆపిల్ అండ్ డబ్బు ఒక వైపు ఉన్నయి. నా వరుకు నేను అనుకుంటున్నది ఇంటి అంటే, డబ్బు ఆకలి ని తీరుస్తుంది కానీ ఆశ ని తీర్చలేదు. డైరెక్టర్ గా నీ కల ని నిజం చేసుకోవాలంటే కావాల్సింది తపన, సృజనాత్మకత అంతే కానీ డబ్బు ఉన్న వాలు డైరెక్టర్ లు అయిపోతారు, కోరుకున్నది సాధించేస్తారు అని కాదు. Am waiting for your next lesson Sir, thanks for coming up with this idea and helping many of us with your experience and interest to see new talent.

  • @Test1221a
    @Test1221a 8 років тому

    Happy to listen you experience that can boost up for upcoming directors

  • @preetamsesi8876
    @preetamsesi8876 8 років тому

    The appreciations (Nandi)which we get after our work combine these things shown...

  • @srikrishnahari4829
    @srikrishnahari4829 8 років тому +1

    Well!!! My destination was to become a director after watching this video 📼 ..... My goal of becoming a director became even more stronger....thnx to raghavendra sir..

  • @venkatgladiator
    @venkatgladiator 8 років тому

    Hello Sir u r one of the India's best directors ever.Best place for guys like me who are very interested in film making.Apple pakkane money pettarante , commercial films with fruits in songs famous ga boddu meeda apple films anni superhit ayyi i mean commercial ga success ayyayi ani and nandi awardlu vachina cinemalu commercial ga antha workout kaledani i think two types of films okati commercial films and rendu award winning films ani your opinion think.

  • @shouryareddy5028
    @shouryareddy5028 5 років тому

    Such a nice information sir....nd nice gesture sir ....me knowledge share cheyali Adhi andhariki upayoga padali anukotam chala impressive matter

  • @sunilraula3267
    @sunilraula3267 7 років тому +1

    Sir Super lecture, Love it and we want more videos.

  • @nsureshkumar6257
    @nsureshkumar6257 8 років тому

    Thank you ....Sir Ma kosam me time Spend Chesi Class Chepinandu..
    Life lo Adi Chesina Ambition Kosam Cheyali Kani Awards Kosam Kani. Money Kosam. Kani Food Kani Kadu
    Nuvu Chesey Work Lo Sinceority & Tapana Untey Automatic Ani Neku Ravadam Pedda Kastam Kadu
    Nandi - Me Success Ki Nidarshanam
    Money - Me hard Work " " "
    Apple- 4ki food Pettagalaru............

  • @dharmalapavankumar7946
    @dharmalapavankumar7946 8 років тому

    shooting chestunnappudu paper lo unna scene prakaram matrame kakundaa akkada unna properties ni vaadukuni scene ni enhance chesi cinimani creativity gaa tiyyaali... alaa cheste producer ki dabbulu vastaayi.... manchi cinemaa teesinanduku director ki nandi awards raavadam 100% confirm..... thank you sir

  • @najay92
    @najay92 8 років тому

    Great video sir...money(children bank of India currency) and awards are fruits for your hard work

  • @bharathio6476
    @bharathio6476 8 років тому

    simple,crispy,clarity, is there in whatever u say.thats good i am satisfied with ur presentation.its use ful to every one
    duration also correct.intresting program.wellshot

  • @preetamsesi8876
    @preetamsesi8876 8 років тому +1

    Thank you Sir..
    Regarding quiz what I think is..
    In the beginning of episode there was a word used 'Determination'. So to achieve your goal(movie) you have to get the right script(apple) along with good back up for showing it visually(Money). With all these we require another element which was the one mentioned at the beginning....

  • @srinivasnedunuri16
    @srinivasnedunuri16 8 років тому +1

    superb guruji... me anubhavaalu maaku lessons avthunnandhuku very happy.
    NANDHI FOR AWARD WINNING GOOD FILMS.
    CASH FOR REWARD WINNING COMMERCIALLY SUCCESSFULL MOVIES.

  • @saikrishna7766
    @saikrishna7766 8 років тому

    Thanx for d classes sir.. very useful and innovative thought, I think to create anxiety in us about the next class might be the answer for the quiz

  • @chanaraman1630
    @chanaraman1630 8 років тому

    Thank you very much sir... It great to b be with you..

  • @stupidkreators275
    @stupidkreators275 6 років тому

    Thank You Respected KRR Sir for your Valuable Words

  • @phaniprasadchennamsetti5163
    @phaniprasadchennamsetti5163 8 років тому

    good concept..KRR CLASSROOM ..
    KRR first Acheviewment-NANDI AWARD
    KRR 2nd Acheviewment -Super HIT movie-(money)
    KRR 3rd Acheviewment-creativity (Apple)..
    K.Raghavendra Rao .B.A.(B.A means Boddu medha Apple).

  • @vdharmasai4196
    @vdharmasai4196 8 років тому

    thnk u sr for ur valuable classes.Nandi which means director(a creator) brings success which means apple and earns money to give life who involved in film and film making

  • @TaluruRahul
    @TaluruRahul 8 років тому

    Prathi Manishi ki swartham anedhi Untundhi Nakkey aard raavali naakey money raavali ani ...But ,ee Money Award aney two terms just for encouragement ,Gurthimpu kooda vastundhi but ee rendu terms primary cheskoni edhi cheyyakoodadhu so success is apple .ee money ,award lekapoyina succes lanti apple kosam nirantharm shraminchali appudu award ,money anedi automatic ga vastundi oka timelo..!Thanks KRR garu..!

  • @imdavm
    @imdavm 8 років тому

    మీరు ఇస్తున్న KRR క్లాసు రూమ్ మాకు ఆపిల్. మీరు చెప్తున్న అనుభవాలే మాకు డైరెక్టర్ గా డబ్బు సంపాదించే మార్గాలు. మీరు చెప్తున్న అనుభూతులే మాకు భవిష్యత్తులో డైరెక్టర్ గా అందుకోబోయే నంది అవార్డ్స్. థాంక్స్ గురూజీ.....మెమ్మల్ని ఎప్పటికీ మరచిపోలేము.................ఇంద్రకంటి మురళీధర్.

  • @24chandrasekhar
    @24chandrasekhar 8 років тому

    Commercial element combined with beauty will fetch awards.

  • @kiranpatel7070
    @kiranpatel7070 7 років тому +1

    mee anubhavam naaku phatam
    Mee krushi naaku punadi
    mee prayanam naaku margadarshanam

  • @siddardhsiddu
    @siddardhsiddu 8 років тому

    I think the props on the table represents :
    A perfect blend of Art and Commercial elements will bring money to everyone. Nandi award represents Artistic elements and Fruit represents Commercial, the middle cash is the rope in this tug of war. A director should make sure that no one wins (Neither Art nor Commercial elements) but balanced !

  • @srinivassrilatha5666
    @srinivassrilatha5666 4 роки тому

    మీలాంటి పెద్దల ఆశీర్వాదం మేము ఈ రంగంలోనే ఏ రంగంలోనైన రాణించగలం మీకు కృతజ్ఞతలు

  • @sathvikvutukuri9179
    @sathvikvutukuri9179 8 років тому

    Waiting for more classes and Tips....Thank you sir

  • @rauthnikhil8004
    @rauthnikhil8004 3 роки тому +1

    Tq Sir you are encouraged our new youngest directors

  • @vamshikrishna2703
    @vamshikrishna2703 8 років тому

    thank you sir, for your lesson
    I am eagerly waiting for next class

  • @harishs.a1181
    @harishs.a1181 5 років тому

    Sir I think firstly 1.apple explains ur unique creativity . Mee Peru chebithe gurthoche modati vishayam Apple , oka director ki thanadaina unique style n brand name unadali. 2.the good story n good script gives more opportunities(money) oka director ki vaadu yentha manchi katha raasina vaadini prove cheskovalante money chaala avasaram Ade producers so money also more imp thing. 3. Nandi award - manam chesina paniki gurthimpu awards konni saarlu raavachu raakapovachu kaani awards anevi manathopaatu chaala mandiki motivate chese stamina untundani naa feeling . Sir the best quality meeru cheppevaraku maaku thelidu mee mundu unde awards , money , apple we just seeing on u sir that's best quality of an director to attract every person on his view thank u sir...

  • @hathiramjarpula7038
    @hathiramjarpula7038 3 роки тому +1

    Thank you sir for conducting this program

  • @mandavakrishna7296
    @mandavakrishna7296 8 років тому

    Anadakaramina, ahladabaritamina aarogyakaramina cinema ni prekshakulaku andichatame mee aalochana...... Guru garu itlu mee ekalavya sishudanu......

  • @venkatadinesh1765
    @venkatadinesh1765 8 років тому

    thank you krr sir for giving valuable speeches

  • @lakshminarayanam849
    @lakshminarayanam849 8 років тому +1

    hi sir ,
    your words is very useful to us ....
    neenu chaala istapadi oka shortfilm teesaanu
    meeru thaanni choosi mee abhiprayam telapamdi ...
    adi naa career ki help avutundhi.....

  • @sashaank85
    @sashaank85 8 років тому

    Interesting ! Adaviramudu & Agniparvatam r my fav's