EKADASARUDRULU|JAGGANNATHOTA PRABHALATHEERDHAM|K.PEDAPUDI MENAKESWARASWAMI

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024
  • ఈ ఏకాదశ రుద్రులలో రెండవ లింగము:- 2. మహాదేవరుద్రుడు- కె.పెదపూడి గ్రామం ఇక్కడ స్వామి వారు శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి గా దర్శనమిస్తారు ఇక్కడ స్వామి వారి స్థలపురాణం ప్రకారం పూర్వకాలం లో విశ్వామిత్రుని తపోభంగం చేసిన తరువాత మేనక స్వర్గానికి వెళ్ళ డానికి ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయింది. అపుడు శివుని ప్రార్ధించగా ఆయన ఒక శివలింగాన్ని మేనకకు ఇచ్చి ఆ ప్రదేశంలో ప్రతిష్ఠింపుమని చెబుతాడు మేనక ఆ లింగాన్ని కృష్ణరాయుడు పెదపూడి అనగా (కె.పెదపూడి)లో ప్రతిష్ఠించి స్వర్గానికి వెళ్ళిందని పురాణ కథ. మేనకచే ప్రతిష్ఠింప బడుటచే మేనకేశ్వర స్వామి అని పిలువబడుతుంది ఈ పెదపూడి గ్రామం ముందు మనము దర్శించుకున్న వ్యాగ్రేశ్వర స్వామి దేవాలయానికి కేవలం 5 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది
    మొదటి రుద్రుడు వ్యాగ్రెశ్వరం వీడియొ లింక్ : • JAGGANNATHOTA PRABHALA...

КОМЕНТАРІ • 12

  • @anandrajukg4467
    @anandrajukg4467 Рік тому +1

    Super Anna🙏

  • @mveerababu8362
    @mveerababu8362 Рік тому +1

    Super b

  • @Dubailokonasemaammayi
    @Dubailokonasemaammayi Рік тому

    రోజుకి ఎన్ని సార్లు చూస్తున్నానో అండి మీ videos ...
    Enni సార్లు చూసిన చూడాలనిపిస్తుంది అండి..

  • @Dubailokonasemaammayi
    @Dubailokonasemaammayi Рік тому

    రోజూ వీడియో లు పెట్టండి మరి రోజు షేర్ cheseystamu మీ వీడియోలు

  • @pradeepvarma6649
    @pradeepvarma6649 Рік тому +1

    Mana Godhavari zilla gurunchi chepalante Mee Tarvathe Evaraina Kittaya Mayya aye

  • @PRAVEENKUMAR-ld9th
    @PRAVEENKUMAR-ld9th Рік тому +1

    ఎలా ఉన్నావ్ కిటయ్య మాయ, ముక్తేశ్వరం లో కూడా ప్రబల తీర్థం జరుగుతుంది మాయ. ఓ పలు అక్కడ కూడా ఒక వీడియో చేసెయ్యి మాయ.. అమలాపురం కి 10కి మీ లు దూరం..

    • @GodariKittayya
      @GodariKittayya  Рік тому

      తప్పకుండా చే హెద్దం అండీ ఆయ్