బోల్తా కొట్టిన బ్లాక్ మెయిల్.! | Venu Swamy Vs TV5 Murthy | Shiva Explained | Maro Netram | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024
  • బోల్తా కొట్టిన బ్లాక్ మెయిల్.! | Venu Swamy Vs TV5 Murthy | Shiva Explained | Maro Netram | TV5 News
    #tv5news #tv5murthy #venuswamy #shivaexplained #maronetram
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 110

  • @bhiminenianjaneyulu7690
    @bhiminenianjaneyulu7690 2 місяці тому +66

    మూర్తి గారు ఎంతో నిజాయితి పరుడు సాక్షి చానెల్ లో ఒక్కడైనా ముర్తి గారిలా ఒక్క రోజైనా ఉండగలరా..

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 2 місяці тому

      No undalamty jaggadi gud day nakuta akkady padumdali😊jaggadi sankalp nakutu

  • @KrishnappaBkd
    @KrishnappaBkd 2 місяці тому +35

    మూర్తి గారు చాలా నిజాయితీపరుడు ఇలాంటి వారు ఉంటే భారతదేశంలో పేదరికం ఉండదు🎉🎉🎉🎉

  • @SureshBoggavarapu-b9d
    @SureshBoggavarapu-b9d 2 місяці тому +18

    మూర్తి గారి గురించి అతని డిబేట్స్ చూసే ప్రతిఒక్కరికీ తెలుసు, ఎందుకంటే అతని నిజాయితీ ప్రతి క్షణం అతని గొంతులో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది...

  • @commonman6304
    @commonman6304 2 місяці тому +9

    బ్రాహ్మణ సంఘాలు.. వేణు దంపతుల్ని సమర్ధించరు..!! వేణు దంపతుల్ని సమర్ధించేవారు.. బ్రాహ్మణులు కానేరరు..!! 👍👍

  • @sambasivarao6013
    @sambasivarao6013 2 місяці тому +39

    వీడ్ని స్వామి అని అనను అంటూ మిస్టర్ అంటున్నారు...మిస్టర్ అన్నది చాలా respectable word. అది ఇలాంటి బోకు గాళ్ళకు వాడకూడదు

  • @SnRaoputtaburayyaPutta
    @SnRaoputtaburayyaPutta 2 місяці тому +33

    జ్యోతిష్కుడు అడిగితేనే చెపుతారు అడగకుండా చెప్పాడు వాడు మూర్ఖుడు సతి గౌరవాన్ని పడుచేసాడు

  • @MalleshPsk
    @MalleshPsk 2 місяці тому +12

    టీవీ5 ఒక్క రాక్షసి ప్రభుత్వం నీ దింపే సత్తా ఛానల్ టీవీ5 ఇందులో వేణు స్వామి ఎంత చిటికెనేళ్లు కాలెదుమంతా జై జనసేన జై టిడిపి జై భీమ్ జై కర్ణాటక టీవీ ఫైవ్ లో ఉన్న వాళ్లంతా నీతి నిజాయితీ గల జర్నలిజం

  • @swarupapanja1881
    @swarupapanja1881 2 місяці тому +8

    Siva garu Murthi garu manchi jarnalist ani maku chala gowravam vundi he is honest person

  • @a12-b7v8c
    @a12-b7v8c 2 місяці тому +9

    రెండు సంవత్సరాల క్రితం ఒక డిబేట్లో ఈ వేణు వాడు చేసిన బాబు గోగినేని సార్ మీద ఎన్ని నిందలు వేశాడు అతడు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు ఇలాంటివి నమ్మొద్దు అని బాబు సార్ చాలా గ్రేట్ గోగినేని సార్ హ్యాట్సాఫ్ యు సార్

  • @praveenkumarreddy1155
    @praveenkumarreddy1155 2 місяці тому +8

    మూర్తి గారు మీరు,చాలా లోతు & ఆధారాల తో వేను ని కట కట లో వేయాలి.....

  • @munivaraprasad880
    @munivaraprasad880 2 місяці тому +9

    మచ్చలేని జర్నలిస్ట్ మూర్తి గారు
    సత్యమేవ జయతే

  • @bharathib881
    @bharathib881 2 місяці тому +16

    Venu wife di over action ekkuva

  • @bbrahma3896
    @bbrahma3896 2 місяці тому +8

    Ok SiR

  • @varalaxmin6249
    @varalaxmin6249 2 місяці тому +19

    యోని పూజలు , మైధునం పూజలు వుండవు , తప్పు మాటలు అవి

  • @PmanyPmabu
    @PmanyPmabu 2 місяці тому +3

    టీవీ5 మూర్తి అన్న ఎట్లా ఆడి లంగా స్వాములు ఎంతమంది ఉన్నారో దేశంలో అందరూ అరాచకం మన ఆంధ్రప్రదేశ్లో నువ్వే మొగుడు

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 2 місяці тому +5

    వేణు స్వామి కాదు. వేణు శాడిస్ట్, భార్య సైకో.

  • @ramarajuammu608
    @ramarajuammu608 2 місяці тому +1

    అన్నయ్య కోల్కత్తాలో జరిగిన సంఘటన గురించి విశ్లేషణ ఇవ్వండి

  • @apparaokona8868
    @apparaokona8868 2 місяці тому +2

    టీవీ5 మూర్తి గారి గాని టీవీ పని యజమాన్యం గాని ఎప్పుడూ తప్పుడు రాతలు తప్పుడు విశేషణ చేయదు మూర్తి గారి మాట అన్నందుకు వేణు స్వామిని నిజంగా కానీ ఏం చేసినా పాపం లేదనిపిస్తుంది సార్

  • @Mylofamilys1325
    @Mylofamilys1325 2 місяці тому +7

    నిజం అయితే వాళ్ళు మూర్తి, ప్రేమ పేరును ఎక్కువా గా notice చేస్తుంది cal లో అంత fake 😂😂😂😂

  • @gurramkondajagadeesh296
    @gurramkondajagadeesh296 2 місяці тому +1

    U are always correct go a head,vadhaladhu venu ni

  • @kumaravenakatasatyaprasad4369
    @kumaravenakatasatyaprasad4369 2 місяці тому

    You are correct
    I agree with you

  • @PavanKumar-cf9qh
    @PavanKumar-cf9qh 2 місяці тому +10

    కొన్ని రాబందులు ఉంటాయి అవి జనాల రక్తాన్ని, మాంసాన్ని పీక్కుతింటాయి.....శివగారు ఇలా వీణ శ్రీవాణి గారు మాట్లాడతారు అని అనుకోలేదు నేను వీణ శ్రీవాణి గారి అభిమానిని బాగా వాయిస్తారు అని కానీ ఇప్పుడు ఆ విలువ మొత్తం పోయింది, ఇప్పటికైనా వేణు, వీణ గారు వారిపని చూసుకోవటం మంచిది తప్పుడు మాటలు, వీడియోలు పెట్టటం వల్ల పోయేది మీ పరువే, ఎన్నికల తర్వాత వీడియో చెయ్యనన్నావ్ మళ్ళి ఎందుకు వేణు

  • @vishnuprabhakar714
    @vishnuprabhakar714 2 місяці тому +1

    Great work would love to see this things u do it on people problems also
    Find out corrupt people also
    Put debate on wrong things what govt does also
    Great work 🎉

  • @bhaskargoori9128
    @bhaskargoori9128 2 місяці тому +1

    Super

  • @ramamaniangara3409
    @ramamaniangara3409 2 місяці тому

    Moorthy garu very good person. Bless you Murphy garu

  • @jagadishnaidu3750
    @jagadishnaidu3750 2 місяці тому +1

    I trust you 💯 sir

  • @mr.attitude..
    @mr.attitude.. 2 місяці тому +4

    ఏదో చేసేద్దాం అనుకున్నారు కానీ వల్లే ఇరుక్కు పోయారు😂😂😂

  • @buddamanohar5445
    @buddamanohar5445 2 місяці тому +1

    మూర్తి గారు జెంటిల్మెన్ వ్యక్తి 🙏🙏🙏🙏🙏

  • @venkatadurgaraoballipalli4173
    @venkatadurgaraoballipalli4173 2 місяці тому +4

    ఐదు కోట్లు మూర్తి గారు అడగటం నిజం కాదు

  • @BalaPolicherala
    @BalaPolicherala 2 місяці тому

    Correct.sir.

  • @JayalaxmiKandhi
    @JayalaxmiKandhi 2 місяці тому

    Yes

  • @MDNageswarRao
    @MDNageswarRao 2 місяці тому +13

    వీళ్ళు చావరు 😂😂😂

  • @Learnenglishwithssg
    @Learnenglishwithssg 2 місяці тому

    Very well-explained 👌

  • @saradad8081
    @saradad8081 2 місяці тому

    Murty garu correct person. Ayana gurunchi.enni cheppina evaru nammaru

  • @panduranga9189
    @panduranga9189 2 місяці тому +1

    సార్ మీరు మ౦చీవరూ.అదీఅందిరీకీ.తేలుసు.బాదాపాడాకాండీ

  • @thirumanjanamprasad2982
    @thirumanjanamprasad2982 2 місяці тому

    మూర్తి గారు నీతి నిజాయితీ దేశం ప్రపంచం మొత్తం అందరికి తెలుసు ఆయన నీతి నిజాయితీ ఏమిటో మూర్తి గారు ఐదు కోట్లు అడిగారు అన్నమాట అవాస్తవం వీళ్ళు డ్రామా ఆడుతున్నారు చిన్న పిల్లవాడిని అడిగిన మూర్తి గారి నీతి నిజాయితీ చెప్తారు మూర్తి గారు చాలెంజ్ వేస్తున్నారు గా వీళ్ళు దానికి రెడీ కావాలి మూర్తి గారి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ 🙏🙏🙏🙏

  • @gopalakrishna7410
    @gopalakrishna7410 2 місяці тому

    మూర్తిగారు చాలా నిజాయితీ పరుడని మేము నమ్ముచున్నాము

  • @Jkumar66
    @Jkumar66 2 місяці тому +2

    ఇద్దరూ చాలా తప్పులు చేస్తున్నారు.ప్రజలను మోసాగిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు.భయపెట్టి.మోసపూరిత జోతిష్యాలు చెపుతూ.తస్మాత్ జాగ్రత్త.బహిష్కరించాలని మనవి..

  • @venkataramana-it7tw
    @venkataramana-it7tw 2 місяці тому +2

    వేణు, మూర్తిగారిపై చేసిన ఆరోపణలు ఎవరు నమ్మరు

  • @seshasairangarao
    @seshasairangarao 2 місяці тому +4

    వాడీ మీద కేసు పెట్టండి

  • @ramadevig3251
    @ramadevig3251 2 місяці тому

    No muriti garu chala manchi varu

  • @d.hussainhussain4961
    @d.hussainhussain4961 2 місяці тому +2

    Fake audio ...sir

  • @kotiys
    @kotiys 2 місяці тому +1

    Bhagha చెప్పారు

  • @prasadaraokurakula
    @prasadaraokurakula 2 місяці тому +1

    డబ్బులు అడగాలనుకునే వారు ఫోన్లో అడగరు. ఎందుకంటే ఈ రోజుల్లో వాయిస్ రికార్డ్ చేస్తారని అందరికీ తెలుసు. ఆ ఒక్క చిన్న లాజిక్ తెలియనివాడు జ్యోతిష్యుడు ఎలా అయ్యాడు ఏమో..

  • @jithendra41
    @jithendra41 2 місяці тому +2

    Anna venu yadho movie lo act chasadu ga

  • @Vkthoughts909
    @Vkthoughts909 2 місяці тому +1

    శివ గారు శివ గారు సూటిగా చెప్తారు.

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 2 місяці тому

    జ్యోతిషం అనేది ఒక నమ్మకం మాత్రమే.
    ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు జ్యోతిషంతో.

  • @phani6156
    @phani6156 2 місяці тому +1

    The issue started by Venu - worst candidate - Venu bluffed to so many people - whatever it is your team have done good job & it may help to common people

  • @rajeevreddy4646
    @rajeevreddy4646 2 місяці тому +1

    ఒరేయ్ వేణు గా నువ్వు నీ పెళ్లం ఎప్పుడు విడిపోతారు చెప్పురా

  • @lalithamunjuluru3111
    @lalithamunjuluru3111 2 місяці тому

    Venu why not you complant in station 2017 about blackmail? First answere about this? And why you post now because you prepare now about fack voice call. It will prove easy through export opinion.Then what is Vanu position?

  • @amarnathk3284
    @amarnathk3284 2 місяці тому

    జాతకం చెప్పే వాడు వాడి
    జాతకం చెప్పుకోవచ్చు కదా !

  • @pasupuletiteakitchenbynali5153
    @pasupuletiteakitchenbynali5153 2 місяці тому

    స్వామి అనకండి, పేరుతో చెప్పండి.

  • @sundaraharitha3264
    @sundaraharitha3264 2 місяці тому

    No chance

  • @virachandraraosunkaranam6526
    @virachandraraosunkaranam6526 2 місяці тому

    అసలు వీణవాదనం ఎంత శ్రావ్యం గా ఉంటుందో మీరా కృష్ణన్ గారి వీణ వినండి. ఏదో టిక్కు టిక్కు మని వాయించి మేము అపర సరస్వతి అంటే ఎలా?

  • @shivasoma1891
    @shivasoma1891 2 місяці тому

    No

  • @varahagirijagannadhaswamy8261
    @varahagirijagannadhaswamy8261 2 місяці тому +1

    Fake audio... Proved???

  • @padmajasakhamuri7803
    @padmajasakhamuri7803 2 місяці тому +3

    Venu & wife vedavalu vedavalu vedavalu🦊🦊🦊🦊🦊🦊🦊🦊.

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 2 місяці тому

    Venu gadiki bayam pattukuni barya chengu chatuna duradu trools chestunnaru chachhipootam ani safe jone looki velladsniki try chesthunnaru😂

  • @sekharb6775
    @sekharb6775 2 місяці тому +2

    Both are criminal minded it is not possible to say what will happen in future

  • @sivajyothi6997
    @sivajyothi6997 2 місяці тому

    Not Swamy but Parankusam

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 2 місяці тому

    EE CONSTIPATION SAAMI VOKKADE TAKKUVA 😢😢😮😮

  • @jayamashok
    @jayamashok 2 місяці тому

    వాళ్ళిద్దరూ సరిపోయారు

  • @ChandraSekhar-uk7et
    @ChandraSekhar-uk7et 2 місяці тому

    Murti garu ni jagan kuda......... V entha.

  • @subbaraoseemakurty3805
    @subbaraoseemakurty3805 2 місяці тому

    మూర్తి గారూ మీరు వెళ్లే విధానం కరెక్ట్. యిదే పద్ధతి వెళ్ళండి . ఉన్నత మైన విలువలు కలిగివున్న మిమ్మల్ని లేని మాట అంటే బాధగా వుంటాది కానీ అస్సలు బాధ పడనవసరం లేదు
    ఔరంగజేబు కంటే క్రూరు డైన జగన్ నే ఛానల్ ద్వారా ఎదిరించి అరికట్టారు వేణు వీణాలాంటి దుస్టులు ఎంత

  • @draksharammohith5670
    @draksharammohith5670 2 місяці тому +1

    VANU ANTHANA BROOKAR NAAKODUKU BAPANA PUTTUKAPUTTY BOGAM PANULU CHASA BROKAR VADHAVA VANUNU URY TEYYALY TG AP KI PATTYNA DHARIDRAM POTUNDHY GAALY MUNDHAKODUKU JAI ❤❤❤❤❤ BHARAT

  • @nagachakradhar1546
    @nagachakradhar1546 2 місяці тому

    Veedipellaam baagund evadidaggarakainapampara boledanthadabbuvastundi

  • @anutec
    @anutec 2 місяці тому

    రాజమండ్రి లో వేణు లాంటి సిద్ధాంతి (బ్రాహ్మణుడే) పేరు ఈమని దక్షిణా మూర్తి.. వీళ్ళ దగ్గరకి వస్తే భయపెట్టి లక్షల రూపాయలు దండుకోవటమే కాదు వచ్చింది లేడీ అయితే వాడి ఇంట్లోనే జాగ్రత్తగా గోకేస్తాడు.. దానికి వాడి భార్య సపోర్ట్ ఎందుకంటే లక్షలు వస్తున్నాయి కదా.. చెప్పింది జరగలేదు అని ఆ లేడీ వస్తే గొడవలు పెట్టేస్తుంది వాడి భార్య... దేవుడు కూడా అమాయకులను అలాంటి వారి దగ్గరకి బాగా పంపుతారు బాగా దోచుకోమని.. ఇలాంటి వారికి దేవుడి అండ ఉంటుందేమో మరి.😂😂😂

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 2 місяці тому

    Uni puja cheyemchadsm emiti ? Girijina balika latho cheyyemchadani chepparu vadi medha cause pettali vallatho emi cheyyeamchado ento nara bululu yemaona chesada ? Ha konum loo kuda chudali

  • @krishnavenisaladi4991
    @krishnavenisaladi4991 2 місяці тому

    కప్పె ట్టి నంత . డబ్బు ఉందట గా 5 కోట్లు కట్ట లే రా

  • @nageswararaokola1360
    @nageswararaokola1360 2 місяці тому

    వేణు కి తప్పు చేయడం తెలుసు, తప్పుని చట్టానికి దొరక్కుండా మేనేజ్ చేయడం చేతకాలే.. అమాయకంగా, మూర్ఖుడి లా పెద్ద బఫూన్లా దొరికిపోయాడు.. ఇక ఈడి బతుకు బర్మాబజారే..
    ఏ నిజాయుతీ వున్న జర్నలిస్టు ఈడిని వదలరు..

  • @Charmisrinagalapalli
    @Charmisrinagalapalli 2 місяці тому +5

    Venu Akki neni family vishayalu niku Anduku.

  • @vvr3683
    @vvr3683 2 місяці тому

    Aa veena ki kuda theega thegipovaali

  • @Shubham-p2r
    @Shubham-p2r 2 місяці тому

    Ithadu sodi yekkuva chepthaadu

  • @umabitr8157
    @umabitr8157 2 місяці тому

    Nenu namma tamu ledhu kani a video gurinchi Thelchandi valla ku ala video cheya mani salaha evaru esthunaro thelchandi sami

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 2 місяці тому

    Atmahatyachesukuntanani bedirinchatam neram chesukunevadu cheppi chesukodu neejatakamlo chavalani unte intlone uresukuni chavali bedirinchevadu chavadu

  • @sundaripenugonda4204
    @sundaripenugonda4204 2 місяці тому +2

    Police complaint ivvandi bokkalokipotaru

  • @ashishromerooo3806
    @ashishromerooo3806 2 місяці тому

    Ee venu swamy pooe pooe nagarjuna tho pettukunnadu😅

  • @bhadra3330
    @bhadra3330 2 місяці тому +1

    Venu swamy manisiki puttinda devuki puttinda

  • @umabitr8157
    @umabitr8157 2 місяці тому

    Swami ante ardhamu amiti sami

  • @bharathichekuri1548
    @bharathichekuri1548 2 місяці тому

    Nippu lo paddaru borla bokkala masai potharu edhharu adhemi pathhiginja kadhu edhharu edhhare

  • @poornakamineni4177
    @poornakamineni4177 2 місяці тому

    Ilanti yadavu unnaru siva garu socaity lo ban cheyyali ilanti yadavalu ni

  • @myakamramesh6900
    @myakamramesh6900 2 місяці тому

    వీడీది కోసి యోని లా చేసి దానికి మొక్కుదాం😂😂😂

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 2 місяці тому

      మొక్కటమేంట్రా బాబు,కుక్కకి వేస్తే సరిపోతుంది కదా

  • @gunturprasad4430
    @gunturprasad4430 2 місяці тому

    420.vanusami

  • @narayanareddypanapana2799
    @narayanareddypanapana2799 2 місяці тому

    Murti tdp pakka

  • @chinnaswamyc6349
    @chinnaswamyc6349 2 місяці тому

    Venu is frod

  • @shivasoma1891
    @shivasoma1891 2 місяці тому

    👎 👎 👎 👎

  • @RamuRamu-qr8wp
    @RamuRamu-qr8wp 2 місяці тому

    వీడు వేణు స్వామి కాదు, గుడి వెనుక నా సామి

  • @RamuRamu-qr8wp
    @RamuRamu-qr8wp 2 місяці тому

    వాడి జాతకం 2025లో ముగిసిపోతుంది

    • @umabitr8157
      @umabitr8157 2 місяці тому

      Miku ala thelisinadhi sami?

  • @baburao6787
    @baburao6787 2 місяці тому +1

    Murty garu chala great and nijayati parudu e venu gaadu revantanna gelavadu CBN vodipotadu enni sollu chepadu

  • @keshavuluberkuti3609
    @keshavuluberkuti3609 2 місяці тому

    No