నేనైతే నా sp 125 ki every 2500 లోపు ఆయిల్ మర్చేస్తాను. ప్రతి సారి ఆయిల్ ఫిల్టర్ మారుస్తాను. 28k తిరిగింది. 3 టైమ్స్ air ఫిల్టర్ మార్చాను. Every సర్వీసింగ్ కి చైన్ settlenent చేపిస్తాను. చైన్ స్ప్రే యూజ్ చేస్తాను. At least 10day's ki once టైర్స్ లో air check చేపిస్థాను. ప్రతి సారి 60లోపు ఈకో mode లోనే డ్రైవ్ చేస్తాను. లాస్ట్ సర్వీసింగ్ లో ప్లగ్ మార్చాను. లాస్ట్ డిజిట్ లొకి రాగానే పెట్రోల్ కొట్టిస్తాను. ఎవ్రీ టైం 2ltrs అబోవే ఇక. Milage వచ్చేసి 81.3 చూపిస్తుంది.
Once లెక్క చేయి బ్రో. నా బైక్ 30 days ki 1000 KMS thiruguddi. నేను 2 months కి ఒకసారి సర్వీసింగ్ చెపిస్తాను. 1. ఇంజిన్ ఆయిల్. 600/- Castrol 10w40. 5in 1 formula. Black bottle. 2. 80/- oil ఫిల్టర్ 3. (6 months కి once air filter 120/-). పైపైన బైక్ చెకప్ చేస్తాడు మెకానిక్ అన్న. ( చైన్ & బ్రేక్ & క్లచ్ & ప్లగ్ & air checking in టైర్స్.) లాస్ట్ లో వాటర్ వాషింగ్ 100/-.( బయటే చేపిస్తా వాటర్ వాషింగ్). ఎలా చూస్కున్నా 1000/- దాటదు. 2 months ki servicing ki. పెట్రోల్ అనేది వేరే విషయం. ఒక్క రోజు గట్టిగా ఫ్రెండ్స్ తో సిట్టింగ్ vesthe ఎంత ఖర్చు అవుతాయో చెప్పలేము . అలాంటిది ఎంతో కష్టపడి కొనుక్కున్న బైక్ కి ఈ మాత్రం జాగ్రత్తగా chooskokapothe ఎలా బ్రో. నువ్వే చెప్పు.........
Nenu mechanical tech in Hindi ane channel lo chusaa, aa anna cheppindhi anti ante, 125cc ki Minral ki badhulu gaa Semi Sythetic vadadandi... And 150cc are 150cc above bikes ki semi sythetic kakaunda fully sythetic vadadandi aani cheppindu
అన్నా నా హోండా sp 125 2022 model digital meter లో Avg 66.5km/l చూపిస్తుంది ఇది కరెక్ట్ ఏ నా ప్రస్తుతానికి 5100 kms తిరిగాను 1సారి air filter , 2సార్లు ఇంజిన్ ఆయిల్ 5w30 fully syntentic oil , chain cleaning & lube చెంచాను, eco mode lone drive చేస్తాను ,15days కి air పేటిస్తాను ఇంకా mileage ఎం చేస్తే పెరుగుదో చెప్పండి అన్న ?
Below average suspension bro...but super mileage and low maintenance.. Good & smooth engine kosam aite teesukovachhu 👍👍👍👍...suspention main anukunte sp125 teesukovaddu
హాయ్ అన్న నా బండి 5500 ఒకసారి ఇంజన్ ఆయిల్ మార్చమని కంపెనీ వాళ్లు చెబుతున్నారు నేను 2500 వందల కిలోమీటర్ల మార్చాలి అని అనుకుంటున్నాను sp 125 bs6
Thanks for the information brother ❤
నేనైతే నా sp 125 ki every 2500 లోపు ఆయిల్ మర్చేస్తాను. ప్రతి సారి ఆయిల్ ఫిల్టర్ మారుస్తాను. 28k తిరిగింది. 3 టైమ్స్ air ఫిల్టర్ మార్చాను. Every సర్వీసింగ్ కి చైన్ settlenent చేపిస్తాను. చైన్ స్ప్రే యూజ్ చేస్తాను. At least 10day's ki once టైర్స్ లో air check చేపిస్థాను. ప్రతి సారి 60లోపు ఈకో mode లోనే డ్రైవ్ చేస్తాను. లాస్ట్ సర్వీసింగ్ లో ప్లగ్ మార్చాను. లాస్ట్ డిజిట్ లొకి రాగానే పెట్రోల్ కొట్టిస్తాను. ఎవ్రీ టైం 2ltrs అబోవే ఇక. Milage వచ్చేసి 81.3 చూపిస్తుంది.
Wow
... Super maintence bro.. Keep it up👍👍👍♥️♥️♥️
Company వాడు 6000km కి ఒకసారి engine oil, 12000 కి oil ఫిల్టర్ మార్చమన్నాడు, నువ్వు ఏంటి గురు డబ్బులు ఎక్కువ ఉన్నాయా ఏంటి
Once లెక్క చేయి బ్రో.
నా బైక్ 30 days ki 1000 KMS thiruguddi. నేను 2 months కి ఒకసారి సర్వీసింగ్ చెపిస్తాను.
1. ఇంజిన్ ఆయిల్. 600/- Castrol 10w40. 5in 1 formula. Black bottle.
2. 80/- oil ఫిల్టర్
3. (6 months కి once air filter 120/-).
పైపైన బైక్ చెకప్ చేస్తాడు మెకానిక్ అన్న.
( చైన్ & బ్రేక్ & క్లచ్ & ప్లగ్ & air checking in టైర్స్.)
లాస్ట్ లో వాటర్ వాషింగ్ 100/-.( బయటే చేపిస్తా వాటర్ వాషింగ్).
ఎలా చూస్కున్నా 1000/- దాటదు. 2 months ki servicing ki.
పెట్రోల్ అనేది వేరే విషయం.
ఒక్క రోజు గట్టిగా ఫ్రెండ్స్ తో సిట్టింగ్ vesthe ఎంత ఖర్చు అవుతాయో చెప్పలేము .
అలాంటిది ఎంతో కష్టపడి కొనుక్కున్న బైక్ కి ఈ మాత్రం జాగ్రత్తగా chooskokapothe ఎలా బ్రో. నువ్వే చెప్పు.........
@@ShivaShankar-ee3cv Very good maintenance bro...
mechanic entha antadu bro avanni chesinandhuku?
మెటీరియల్స్ మనమే తీసుకెళ్తే 100/- కంటే ఎక్కువ ఎం తేస్కొడు.
Fuel filter marche video cheyandi bro
👌👌👌information Brother
Bike lo spaner simbal vachina tarvatha servicing cheyala leka reading batti cheyala
Bro Fz version 2 Bike keee 20W_40Mg oil use cheyocha rply mee. . . . .?
Love you from chinthaya gari palem ❤❤❤❤
👍👍♥️♥️
Honda sp 125 ki ,honda shine oil filter set avuthnda bro?
Ani chesva chepav kani oil filter change cheyala oil filter compulsary ga oil change chesin apdu cheyali
Anna Honda shine sp125 BS4 model bike ki em company engine oil vadali, honda company aa leka Castrol oil aa plz rply
Castrol Best Engine heat avatley
Castrol use chayandi💥
ప్రతి 2000,కి నేను ఇంజిన్ ఆయిల్ మారుస్తాను నా బండి 2 లక్షల 55 వేలు తిరుగుతూ ఉంది ఇంకా బండి ఇంజిన్ ఆయిల్ గేజ్ తగ్గలేదు
Anna naa sp 125 ki muthul 20w40 use chesa emaina problom aa .....
Muthul better aa ee video lo cheppina oil better aa anna sp 125 ki pls reply❤
Oil filter? And air filter change cheyledha?
Bro nadi sp 125 bs6. 2023 model. 2500 ki engine oil change chestunna.
E roju change chesna oil. Cheak chesa. 900 ml vesa. Kadha. 750. Ml. Vundi. . Bro. Amena problem vundha. Reply
Good information
Tq👍👍♥️♥️
Nenu mechanical tech in Hindi ane channel lo chusaa, aa anna cheppindhi anti ante, 125cc ki Minral ki badhulu gaa Semi Sythetic vadadandi... And 150cc are 150cc above bikes ki semi sythetic kakaunda fully sythetic vadadandi aani cheppindu
Nijame bro👍👍
*Ekkada buy cheyyali bro...online aite link provide cheyyandi!*
Sp125 honda engine oil 3500 km tiriginkha change chestey emi kada. Bro
Basic Information anna
Thanks bro 👍👍♥️
Broh 3500 km chaala ekkuva 2000 to 2500 good for bike
5th like bro😅
👍👍👍♥️♥️
Best information Brother oka doubt nuv eppudu mothul engine oil kada vadatav
ఆయిల్ performence ఎలా ఉందో చూద్దాం అని... Motul టెస్ట్ చేsaanu...
@@srikanthmototech honda oil best anna mothul best antra brother
Yemaindi bro mothul baleda? Honda ki vachhav@@srikanthmototech
2500to3000 పక్క మార్చాలి,10w30వెయ్యాలి
అన్నా నా హోండా sp 125 2022 model digital meter లో Avg 66.5km/l చూపిస్తుంది ఇది కరెక్ట్ ఏ నా ప్రస్తుతానికి 5100 kms తిరిగాను 1సారి air filter , 2సార్లు ఇంజిన్ ఆయిల్ 5w30 fully syntentic oil , chain cleaning & lube చెంచాను, eco mode lone drive చేస్తాను ,15days కి air పేటిస్తాను ఇంకా mileage ఎం చేస్తే పెరుగుదో చెప్పండి అన్న ?
65 km mileage vastundi nee bike... Sure👍👍👍.
Good maintenance.. Keep dooing the way 👍♥️
Na bike ki TVs tyre unapudu 80 85 varaku vachindi MRF vepincha 69 to 72 vasthundi 😢
అన్న నాకు స్మాల్ డౌటు నా బైక్ అన్న హీట్ ఎక్కువ గా వస్తుంది ఎందువలన అన్న ఇంజిన్ ఆయిల్ టైం టు టైం మారుస్తున్న ఏమిటి ప్రోబ్లం అన్న
General గా heat వస్తుంది... మీరు సింతటిక్ ఇంజిన్ ఆయిల్ use చెయ్యండి.. గెట్టింగ్ better results
TQ anna
అన్న హోండా ఎస్పి 125 ఎస్పిన్స్ బాగాలేదు అన్నారు కదా మరి తీసుకున్నారా
Below average suspension bro...but super mileage and low maintenance.. Good & smooth engine kosam aite teesukovachhu 👍👍👍👍...suspention main anukunte sp125 teesukovaddu
Gear shifting chesetappudu stuck authondi 2022 model
Service appudu issue cheppu bro... Nen kuda naa second service lo cheppa... Gear box set chesadu... 95% thaggipoddi...
Synthetic or semi synthetic?
Syntatic👍👍
Shine bike ki 800 ml kada bro
Meeru 900 ml antunaru...
Always castrol
కంపెనీ వాళ్ళు cb shine ki 800ml అంటున్నారు
మీరేమో 900ml అంటున్నారు 2016 మోడల్ కి ఆయిల్ 800 or 900 ml plg reply
900ml padutundi... Video chusaue kada... Nenu vesanu kada 👍👍
Honda Engion oil cost bro
400/- 1ltr
3500 km oil change ceyala sir
Yes👍👍👍
Honda engine oil 20-40 unda! Bro.
Uendi 👍👍
Bro meeru Honda promoter emo
Always honda sp 125 or sp160 honda bikes eee ekkuva vunnayi videos mee channel lo
ఇంకా రెమైనింగ్ బైక్స్... మీకు కనబటం లేదా.... 🤔🤔.
Please watch😊😊😊👍👍♥️
@@srikanthmototech నేను mention చేశాను bro
ఎక్కువగా హోండా కనిపిస్తున్నాయి bro
1L oil poyala vodda
Noo... 900 ml enoff 👍👍
@@srikanthmototech TQ anna... 3 members. Akkithe. Gunthalalla pothe ..cutif ane sound vastundi ......andhuku anna emaina pblm aa reply evvu anna