Earn Raju First Exclusive Interview | Shiva Studios | Telugu Interview

Поділитися
Вставка
  • Опубліковано 4 вер 2024
  • Earn Raju First Exclusive Interview | Shiva Studios | Telugu Interview
    Welcome to Shiva Studios, your gateway to the captivating world of entertainment and beyond. Join us as we sit down with the movers and shakers of the entertainment industry, from social media sensations to titans of various sectors. Dive deep into the lives and careers of those who have captured hearts and minds. From actors to influencers, musicians to entrepreneurs, we bring you exclusive interviews that offer a glimpse into the minds and lives of the most influential figures of today. Get ready to be inspired, entertained, and enlightened as Shiva Studios presents interviews with the stars of social media and diverse industries.

КОМЕНТАРІ • 745

  • @subbugamingyt9833
    @subbugamingyt9833 4 місяці тому +503

    జనాలంతా అంతే అండి పేదోడు ఎప్పుడు ధనవంతుడు కావద్దా

    • @rajeshkasparaju8328
      @rajeshkasparaju8328 4 місяці тому

      Arey em thalvakunda comments endhuku ra eripuka

    • @dagadharijsr150
      @dagadharijsr150 4 місяці тому

      Lucha ga emi mataluthunavu lucha

    • @Rameshgouddddddd
      @Rameshgouddddddd 3 місяці тому +16

      Adi Kasta Padevadi Ki Varthistadi Edu Oka demo Id Tho peoples ni Fake Wins Money Chupinchi Ahh Website daggara commission Denguthunnacu Vedi Valla Chala Mandi Mosa Poyaru Inka Chala Mandi Chanipoyaru Vedi Valla

    • @lathakrishna3936
      @lathakrishna3936 3 місяці тому +5

      Anchor laga matladuthane ledu ado demond chesthunnadu vade istam ala ina sampadinchukuntadu niku enduku ellu gurinchi

    • @krishnateja7878
      @krishnateja7878 3 місяці тому

      ​@@Rameshgoudddddddye app bro veedu promote chesedi

  • @prasadaraoprathapurao2721
    @prasadaraoprathapurao2721 3 місяці тому +94

    రాజు గారు మీకు భగవంతుడు ఇచ్చిన వరం ఈ వరం మీ దగ్గర ఉంచుకొండి
    దీనిని ఎవరికీ చెప్పకుండా ఉండాలి

  • @subbugamingyt9833
    @subbugamingyt9833 4 місяці тому +285

    అందుకని గుడిసెలో ఉన్న వాళ్ళు గుడిసెలోనే ఉండాలి సొంతంగా సంపాదించుకొని ఇల్లు కట్టుకోవద్దండి

    • @MDR_DON_3
      @MDR_DON_3 3 місяці тому +5

      Neku eoduku

    • @sairam6083
      @sairam6083 3 місяці тому +6

      Nv velli okkasari politition ni adugu nv edhantha Ela sampadhinchav ani

    • @ramachandraiahmandadi8718
      @ramachandraiahmandadi8718 3 місяці тому

      ​@@MDR_DON_3,😂🎉🎉😢🎉🎉😢🎉🎉🎉😂😂😂😂🎉😂🎉😅🎉🎉,🎉😢🎉🎉😢🎉

    • @jangaiahm9570
      @jangaiahm9570 3 місяці тому

      This is gambling why yu r asking trics

    • @SampathKumarReddy-tv8vn
      @SampathKumarReddy-tv8vn 9 днів тому

      Ala kadhu anna

  • @srinu1272
    @srinu1272 4 місяці тому +64

    రాజు పేదవాని గా ఉన్నాడు కాబట్టి, ఆ బాధ తెలుసు అందుకే help చేస్తున్నాడు. రాజు బ్రో నీవు ఇలాగే మీ ఫ్యామిలీ తో పాటు లేని వానికి సహాయం చేయాలని కోరుకుంటున్నా.

    • @SINHADRAJP
      @SINHADRAJP 27 днів тому

      హాల్లో రాజు! మీకు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కి మాట్లాడే విధానం తెలియదు.

  • @rnoorjahan2553
    @rnoorjahan2553 4 місяці тому +91

    సి వ అన్న మీ రు చాలా గట్టిగా మాట్లాడుతూనే ఉన్నారు అలా మాట్లాడితే ఎలా అన్న అవతలివారు భయపడి పోతున్నా రు మాములు గా ఇంటర్ వ్యూ చేయుండీ

  • @tellingtruewords
    @tellingtruewords 3 місяці тому +27

    మన పక్కన ఉన్నోడు కష్టపడి సంపాదించుకుంటే ఏడుస్తారు
    🫂అదే పక్కన ఉన్న కష్టపడి అప్పులు పాలై పోతే ఎవ్వడు పట్టించుకోడు వాడి దరి దాపులకు కూడ వెళ్ళరు
    ఇలాంటి దరిద్రమైన సమాజం లో బ్రతుకుతున్నాము

    • @msa8584
      @msa8584 3 місяці тому +1

      India kadha anthe😂

    • @rottegopi6699
      @rottegopi6699 24 дні тому +1

      Correct ga chepparu

  • @vamshibalusani3923
    @vamshibalusani3923 4 місяці тому +102

    కష్టాల నుండి బయట పడాలంటే లైఫ్ లో రిస్క్ చేసుకున్నాడు కానీ సాధించినా డు

  • @peaceboys7084
    @peaceboys7084 4 місяці тому +59

    Superb Raju bro ur mind set was awesome 👍

  • @SHIVAARJUNKKL
    @SHIVAARJUNKKL 4 місяці тому +77

    యాంకర్ చేయబట్టి వాని జీవితం నాశనం చేసే వరకు వదలడు👈

  • @claritykanth2577
    @claritykanth2577 3 місяці тому +25

    ట్రిక్స్ అంటూ ఏమీ ఉండవు.తగినంత బ్యాకప్ అమౌంట్ పెట్టుకొని...కొంత అమౌంట్ ప్రాఫిట్ లోకి వచ్చిన వెంటనే ఆరోజుకి ఆడటం ఆపెయ్యాలి.తగినంట బ్యాకప్ అమౌంట్ లేకపోయినా,కంటిన్యూగా ఆడుతూనే ఉన్నా....మొత్తం లాస్ అవుతారు.10 లెవల్స్ బ్యాకప్ అమౌంట్ ఉంటే మంచిది.

  • @vykuntamaram8616
    @vykuntamaram8616 4 місяці тому +72

    యాంకర్ భయ్య,మీరు మరీ అడ్డంగా వాదిస్తున్నారు.......అతను ఏదో కష్టబడి సంపాదిస్తున్నాడు,అతన్ని అంత చావగొట్టడం అవసరమా ??? ఇల్లీగల్ గా సంపాదించేవాళ్ళు మీకు తెలిసే చాల మంది ఉంటారు వారిని ఇలా అడగా గలవా ?? ఇది వ్యక్తి హననం.......

    • @premattggkonda9898
      @premattggkonda9898 2 місяці тому

      Vyakthigatha hananam ra ayya vyakthi hanam maranam kadhu...😂😂🤣🤣

    • @vykuntamaram8616
      @vykuntamaram8616 2 місяці тому

      @@premattggkonda9898 వ్యక్తిగత హననం కాదురా అయ్యా.....ప్రశ్నలతో మానసికంగా వేధిస్తున్నాడు అని నా ఉద్దేశ్యం.....వ్యక్తిగత హననం అంటే అతను ఏమైనా సూసైడ్ చేసుకుంటున్నాడా ఏంటి ???

  • @raju4843
    @raju4843 Місяць тому +4

    యాంకర్ గారు ఆయన కష్టపడి ఆయన తెలివితో సంపాదిస్తున్నాడు..
    కష్టపడకుండా రాష్ట్రం మీద దొబ్బి తినే రాజకీయ నాయకులను వెళ్లి ఇలా గట్టిగా ఇంటర్వ్యూ చేయండి..
    అంతేగాని..

  • @SampathKumarReddy-tv8vn
    @SampathKumarReddy-tv8vn 23 дні тому +3

    అన్న నీకు తెలిసిన తెలివిని నువ్వు అనుభవిస్తూ వేరొకలికి న్నాయం చేయి అది గుర్తుపెట్టుకో

  • @user-fn6lv4qw4b
    @user-fn6lv4qw4b 4 місяці тому +18

    పెద్దాయన గౌరవం లేకుండా నువ్వు అంటున్నాడు అది వేరే వాళ్ళని ఎలాగంటారా

  • @rnoorjahan2553
    @rnoorjahan2553 4 місяці тому +46

    Raju garu meru super,❤

  • @Vdvfx
    @Vdvfx 15 днів тому +2

    Super brooh 💯💥🗿🗿🗿

  • @naveen-hyderabadi1512
    @naveen-hyderabadi1512 4 місяці тому +62

    Vadhu great Shiva 18lakhs poina vadiki inka Raju number kavali anadu chudu vaadu great 😂 ante 18lakhs poina inka pettadaniki ready vunadu😂😂

  • @peaceboys7084
    @peaceboys7084 4 місяці тому +30

    U r really king 👑 bro u r always king ❤

  • @devanaidu9406
    @devanaidu9406 4 місяці тому +58

    ✅✅✅
    Betting lo dabbu raavalinantey..Control undaali..oka Yuddham laa bets vesthuuuney unda kudadhu...per day fixed earning tho stop cheyyali..so vacchina amount save avuddhi.. control is important ✅🧐✅✅

  • @maireddy1773
    @maireddy1773 11 днів тому +2

    అన్నా శివన్న నా యొక్క 60 లక్షలు పోయాయ్ అన్న 60 నుంచి 70 లక్షలు అన్నా నేను పొలం మీద డబ్బులు కూడా అందులోనే పెట్టాను అన్న అన్నా రాజన్న ఎక్కడున్న కల్పి అన్న ఒకసారి

    • @pradeepcreativevlogstech6394
      @pradeepcreativevlogstech6394 7 днів тому

      Same problem brother 5laks

    • @user-gb3yc2cn9g
      @user-gb3yc2cn9g День тому

      Bro, evarini kalavalsina pani ledu.. Nee amount anedi pedda amount antha twaraga recover avvadu.. Nvvu oka 50k pettuko rojuku 4k withdraw cheyagalav ante oka month ki 120000.. Ala ani 50k ki intha vasthundi ga... 5lacs petti 12lacs sampadiddam anukoku... Chinna withdrawals chalu

  • @rishiyadav3646
    @rishiyadav3646 3 місяці тому +2

    Tammudu Raju ni daggara helping nature unnaduke adi niku devudichina gift keep it up

  • @mounika1061
    @mounika1061 4 місяці тому +5

    Raju u r tooo great....chaduvu anni nerpiyadu jeevitham lo aina Ela bratakalo oka manchi manshiga ela jeevinchalo nerchukovachu me valla ...😇

  • @VinodKumar-ph3wx
    @VinodKumar-ph3wx 4 місяці тому +56

    raju talented person i support

  • @sudhakarsudhakar5692
    @sudhakarsudhakar5692 3 місяці тому +4

    చాలా బాగా చెప్పారు అన్న గేమ్స్ వల్ల బాగా ప్రాబ్లం వస్తుంది అందరికీ అందుకే గేములు వాడొద్దు థాంక్యూ

  • @SrinivasaMurthy777
    @SrinivasaMurthy777 4 місяці тому +57

    మొత్తానికి రాజు నీ M లో కలపటానికి ఈ interview చేస్తు న్నాడు...

  • @user-wr8to5dy1i
    @user-wr8to5dy1i 4 місяці тому +44

    Orei Shiva vadi adho sampadhisthunnadu neeku andhukura

  • @sureshkumartalari2966
    @sureshkumartalari2966 Місяць тому +5

    Interview చేసే వ్యక్తి బెట్టింగ్ తప్పు అని చెప్తూ మళ్ళీ బెట్టింగ్ ట్రిక్ చెప్పమని అడుగుతున్నాడు. అసలు ఏమైనా అర్థం ఉందా. ట్రిక్ వాళ్ళ కోసమా లేక ఇతని కోసమా అని డౌట్ వస్తుంది.

  • @ffshorts2634
    @ffshorts2634 3 місяці тому +6

    Raju bro miru bagane earn chesthunaru mi dreams ani achieve cheskondi take care brother miru inka poor people ki help cheyali devudu kuda manatho ne unnataru ❤

  • @kondalraogopa8309
    @kondalraogopa8309 2 місяці тому +1

    రాజు సార్ మీలాంటి వారే దేవుళ్ళు అంటే ఎందుకు అంటే కష్టాలు ఉన్న వారిని అందుకోవటం 🙏🏻🙏🏻

  • @kamalatv7190
    @kamalatv7190 3 місяці тому +10

    మోసపోయిన వాళ్ళ గురించి కాదు కానీ యాంకర్.. నువ్వు ట్రిక్ నేర్చుకోవాలనుకుంటున్నావ్...

    • @blvprasad-nu6wt
      @blvprasad-nu6wt 3 місяці тому

      మీరు కూడా రాజు తో పోయి ట్రిక్ నేర్చుకొని ప్రజలకు చెప్పండి.

  • @user-we7gp7lq7z
    @user-we7gp7lq7z 4 місяці тому +6

    రాజు అన్న నువ్వు ఎలా చాలా వరకు సహాయం చెయ్యాలని రాజు అన్న నువ్వు 100 ఏళ్ళు ఎలా ఉండాలనీ నా మనస్పూర్తిగా కోరుతున్నా 🙏❤️

  • @sailubethala
    @sailubethala 4 місяці тому +29

    ఇప్పట్లో నిజాయితీగా పని చేసిన వాడు ఎన్నడు పైకి రాడు బ్రో సరేనా దొంగతనము లంగతనము చేయడం లేదు కదా వాడు ఏదోలా సంపాదిస్తున్నాడు కదా

    • @KINGYSOFFICIAL
      @KINGYSOFFICIAL 4 місяці тому +2

      Anna nenvu 200000 pugothokunna anna

    • @KINGYSOFFICIAL
      @KINGYSOFFICIAL 4 місяці тому +1

      Goa valo 350000 majestic pride casino lo

    • @KINGYSOFFICIAL
      @KINGYSOFFICIAL 4 місяці тому +1

      Anna

    • @NagaLakshmi-uz3jr
      @NagaLakshmi-uz3jr 4 місяці тому +1

      Neku enduku anna

    • @sirigenanagasanthoshkumar4430
      @sirigenanagasanthoshkumar4430 4 місяці тому

      ​@@KINGYSOFFICIALadhi mana karma nu bhattivuntundhi brother chinna chinna pillalu chanipotunaru haa miru inka bratike vunnaru ante em samadhanam cheppagalaru ok

  • @kollitejendra717
    @kollitejendra717 4 місяці тому +44

    Why you soo much worried about someone's income
    Are you a cop ?
    Learn to talk first ? Learn to interview in a polite way !

  • @adityasrikakulam
    @adityasrikakulam 4 місяці тому +13

    ఇలాంటి వాళ్ళను inspire గా తీసుకుంటే పని చేసేటోడు ఎవడుంటాడు.... చాలా వరకు జనాలు చెడిపోతారు

    • @HYDsidhu
      @HYDsidhu 3 місяці тому

      Pani manesi games adamani meku cheppaledu kada bro valla pani ade ne pani neede talant unte evadi panilo vade topu kada😊😊😊

    • @tellingtruewords
      @tellingtruewords 3 місяці тому

      ఇక్కడ ఎలా సక్సెస్ అయ్యాడు అనేది చూడాలి తప్ప రంగంతో పని లేదు కృషి,పట్టుదల,తరువాత వచ్చిన విజయం చూడాలి అప్పుడు ఏ పని లో అయినా సక్సెస్ అవుతావు

  • @venu1987pvr
    @venu1987pvr 4 місяці тому +6

    ట్రిక్స్ endhuku cheppali evadi life vadidhi ... రిలయన్స్ అంబానీ దెగ్గరికి వెళ్లి ట్రిక్స్ అడగండి

  • @venugaddalavlogs6691
    @venugaddalavlogs6691 3 місяці тому +8

    చాలా మంది అడుగుతున్నారు వాళ్లకు ట్రిక్స్ చెప్పండి అని అంటున్నవ్... వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావా యాంకర్ గారు... వాళ్ళను మానెయ్ మని చెప్పండి మీరు,

  • @mandalalaxminarayana3266
    @mandalalaxminarayana3266 3 місяці тому +6

    దేవుడు ఒక్కరికొరకే వరం ఇస్తాడు.
    రాజు గారు మీరు ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోండి....
    పేదలకు సహాయం చేయండి.

  • @vennelaraja3818
    @vennelaraja3818 3 місяці тому +4

    అరే బయ్య ఎవ్వరూ వెళ్లొద్దు కాస్సినో కు గోవా వెళ్లి పకృతి బిచేస్ చూసి ఎంజాయ్ చేయండి ఇంటర్వూ చూసి మోసపోకండి ట్రిక్స్ తెలియాలంటే నీ జీవితం సంకనకినక్కనే తెలుస్తుంది 😮😢

  • @sannusangeetha
    @sannusangeetha 4 місяці тому +19

    ఏంది bro ఉనవలకి అల్ల అడగరు కష్టబడిన వాళ్ళని ఎందుకు ఇలా adigi అడిగి champadam avasaram

  • @ponnammallesham6289
    @ponnammallesham6289 Місяць тому +1

    పేదవారీకి ఎప్పుడు ఇలాంటి సహాయం చేస్తూనే ఉండండి

  • @amuh2606
    @amuh2606 4 місяці тому +2

    Edi emina Raju brother Nu chesthuna Help Goppadi ..
    May God bless you And Ur Family Also 😊😊😊

  • @tejaswinimadiga
    @tejaswinimadiga 3 місяці тому +1

    అన్న మీరు గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నాను అన్న మంచి మార్గంలో నడవండి 🙏🙏

  • @ChandraShekar-hf7xu
    @ChandraShekar-hf7xu 4 місяці тому +14

    అరేయ్ anchor అంత గట్టిగా అరవద్దు

  • @srikanthmogutam210
    @srikanthmogutam210 3 місяці тому +7

    వారి యాంకర్ నీకు ఇంటర్వ్యూ చేసే విధానం తెలుసా.... మెంటల్ గాని లెక్క ఉన్నావు... ముందు ఇంటర్వ్యూ చేసే విధానం నేర్చుకో

    • @JBM59
      @JBM59 2 місяці тому

      వాడికి డబ్బులు వేస్తే ఇంటర్వ్యూ ఇంకోలా ఉంటుంది

  • @claritykanth2577
    @claritykanth2577 3 місяці тому +10

    యాంకర్..నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు దగ్గర.

  • @TekulapalliLatha
    @TekulapalliLatha 2 місяці тому +1

    Anna chala good evariki chepaku .pedavarki help chai god bless vootai

  • @JaganmohankumarBalusula
    @JaganmohankumarBalusula 29 днів тому +1

    శివ బ్రో మీరు మంచి సజెషన్ అయితుంది వాళ్ళ మైండ్ లోకి నీ సజెషన్ ఎక్క ఎక్కదు కాబట్టి చెప్పిన వ్యర్థమే

  • @SudhaKonala
    @SudhaKonala 17 днів тому +2

    Raju Bro nuvu cine industry ke vastav confirm
    I want u Hero
    Already I am prepared number one story
    You r interested not interested I know
    ? I am waiting teaser 📹🎥📽️🎬📸🗽

  • @jemmylaxmijemmylaxmi-mn2qh
    @jemmylaxmijemmylaxmi-mn2qh 3 місяці тому +2

    అంటే మీ ఉద్దేశం గుడిసెలో ఉండేవాడు బిల్డింగ్ ఎలా కట్టాడనా ఎందుకు కట్టుకున్నాడని అంటే గుడిసెలోనే ఉండాలాఅంటే మీ ఉద్దేశం గుడిసెలో ఉండేవాడు బిల్డింగ్ ఎలా కట్టాడనా ఎందుకు కట్టుకున్నాడని అంటే గుడిసెలోనే ఉండాలా? మీ ఉద్దేశం ఏంటి

  • @sheikimamshab7271
    @sheikimamshab7271 2 місяці тому +3

    ని టిర్క్స్ నాకూ తెలుసు సింపుల్ టార్గెట్ హిట్ అహుతేయ్ స్టాప్ చేస్తున్నావ్ అంతే

  • @Vdvfx
    @Vdvfx 15 днів тому +1

    Evariki chepodhu broo earn your self 💥

  • @pavankumarguttavelli736
    @pavankumarguttavelli736 4 місяці тому +6

    Naku aa Raju bro cheppindhe right anipisthundhi. Pakkaga e tricks cheppaka mana janalu aa Raju bro Valle poyayi ani pakkaga evado okadu antadu , appudu aa bro ki dula deeripothundhi , I think chala manchi decision theesukunnadu, anna okavela neeku help cheyyali anipisthe aa Raju bro neeku cheptha annadu kada avi vi nv video chesi upload chey , ala cheyyavu ala chesthe malli anni nee meedaki vasthay kabatti, ikkada na vote mathram aa Raju bro ke

  • @user-wc8tc6oy3f
    @user-wc8tc6oy3f 4 місяці тому +3

    Raju bro talented brother super exllent

  • @giridharreddy2194
    @giridharreddy2194 3 місяці тому +1

    Hats off to Mr.Raju.Irrespective how he is earning,he is having real humanity.He can not be compared with our great selfish political leaders talking about our country and public doing nothing to country

  • @MohammadAli-xq9eb
    @MohammadAli-xq9eb 3 місяці тому

    RAJU SUPER MEE SKILL CHEPPINA yevareki raadu
    Mee skill tho meeru success iyaaru super super super

  • @kittulagadapati1792
    @kittulagadapati1792 4 місяці тому +6

    valla amma garu matladina prathi sari serial kastalu chepthunaru 😁

  • @Sunil-nc5vu
    @Sunil-nc5vu 4 місяці тому +7

    వాడు ఆడవద్దు అందరికి డబ్బులు రావు అని చెప్తుంటే ట్రిక్ ట్రిక్ చెప్పమంటావు బాడకోవ్ ఎవరిని ఆడవద్దు అని చెప్పు సబ్క్రిబిరాస్కి

  • @manuhomelyvlogs
    @manuhomelyvlogs 4 місяці тому +8

    Raju super❤❤😍😍😍🙏🙏🙏🙏

  • @shameembanam
    @shameembanam 5 днів тому

    Salaam raju doing good job to help poor family .Allah give you more benefits to you

  • @mickeymartin9456
    @mickeymartin9456 4 місяці тому +3

    Guys stability is the main achievement for everything, trust the process in any industry which you select , casino gani trading gani business gqni job gani , always trust the process and invest sometime to learn

  • @chandhgopi
    @chandhgopi 3 місяці тому +2

    Shiva anna ninu okati chepthanu, games or business whatever experience anedhi urke raadhu, lot of work untadhi,
    Games aadanike em work untadhi ani anukuntaru, games aina business aina tricks thelisthe ee easy ga move avvochu,
    Thanu aa tricks cheppochu kani thana hard work untadhi aa knowledge lo, antha hard work chesi knowledge thechukunnadu, alanti hard work knowledge cheppanike endhuku ready ga untadu, ninu oka business chesthunnanu aa business midha naku 3 yrs tharvatha experience ochindhi, now iam profitable, aa knowledge enti nuvvu ela earn chesthunnau ante ninu kuda na secrets cheppanu, because adhi na kastam, na kastam ni antha easy ga ela chepthanu

  • @user-lc8or6fj4n
    @user-lc8or6fj4n 4 місяці тому +12

    అన్న అతను బాగు పడడం నీకు నచ్చ లేదుకదా

    • @rolex46.
      @rolex46. 3 місяці тому

      True bro 👌👌👌👌👌

  • @SalimaRs-td2ef
    @SalimaRs-td2ef 25 днів тому

    Thq for advise brother super gud job miku chala oppika undhi kada brother so chala Baga matladaruso gud msg so super brother god bless you brother raju brother miru chala Baga cheppinaru so gud job gud msg god bless you brother mi family numbers tho life long happy ga undali annukuntunna brother

  • @SalmaMohammad-st1ii
    @SalmaMohammad-st1ii 4 місяці тому +15

    Shiva anna nenu oka aotu driver anna na aotu 3 manth nundi emi katta ledhu anna free bus cheya batti maku giraku ledhu chala kastam ga undhi anna chani povali.ani undhi anna plz help.cheyandi anna plz 🙏🙏🙏🙏

  • @Demon_bhai94
    @Demon_bhai94 Місяць тому

    Raju .bro. You are Real Hero. Bro..pedavadiga puttadam ni thappu .kaadu but. Pedavadiga chanipovadam..ni . Thappu Avuthundi...🎉🎉Diniki Suite Avuthundi bro 🎉🎉taker bro💪💪💪☝️☝️

  • @chraju1389
    @chraju1389 4 місяці тому +2

    Beetining ade vallu phone chesinapudu adodu ani chepadam manesi vallu loss avuthunaru vallaki tips chepamani interview chesthunav wow super

  • @rajitharajitha72
    @rajitharajitha72 4 місяці тому +9

    Annaya ma family chala guram aindhi naku pelli chesukunnanu kani gems adi nanu vadhilinadu vala amma ni koda vadhiledu vala daddy chanipuyadu anpulu palu aindu annaya

  • @saibheeshmacharysaibheeshm7287
    @saibheeshmacharysaibheeshm7287 4 місяці тому +5

    Bro I like this video
    But I need to ask you one small favour try to ban all these betting apps please take initiatives regarding this problem

  • @anilpendyala5734
    @anilpendyala5734 3 місяці тому +1

    సూపర్ బ్రో ఆడకపోవడం బెస్ట్ అని చెప్పడం

  • @rajeshsheelam1719
    @rajeshsheelam1719 4 місяці тому +8

    ఇదేం ఇంటర్వ్యూ విధానం.

  • @SRIDHARKASTHURI-qt7vz
    @SRIDHARKASTHURI-qt7vz 24 дні тому

    brother Last word family sentiment ❤❤❤❤

  • @mickeymartin9456
    @mickeymartin9456 4 місяці тому +4

    Bro trick em ledhu table lo 1 hr observation cheyandi (18 red+18 black)=36 numbers in roulette. 30 minutes lo 15-20 games minimum.either red or black select chesukoni same colour medha bet cheyandi
    1st bet=100 (loss)
    2nd bet =200(loss)
    3rd bet=400(loss)
    4th bet =800(loss)
    5th bet =1600( profit)= overall profit100
    Ila 1stbet and 2ndbet lo gelistey =300 profit if loss keep doubling your bet after loss on single colour

    • @IQRAIqra-fs8of
      @IQRAIqra-fs8of 3 місяці тому +1

      O sari 13 red or black cont .online lo aite 18 reds cont ga vastayi....

    • @mickeymartin9456
      @mickeymartin9456 3 місяці тому +1

      Bro that is online goa lo try cheyaledhu kabbati nvu ala cheptunavuu . Nenu goa loney vunna I play every week

    • @mickeymartin9456
      @mickeymartin9456 3 місяці тому +1

      Nvu chepinnatu okakasari vastadhi ala .but not all the time play with less amount give sometime to learn about Edo adesam gelichesam ani kadhu .

  • @sarveshsarvesh3484
    @sarveshsarvesh3484 4 місяці тому +12

    Shiva anna wrost anchoring

  • @crazyShiva890
    @crazyShiva890 4 місяці тому +3

    Super keep going all the best

  • @harichappidi4102
    @harichappidi4102 Місяць тому

    Hi Raju Garu super meeru ❤

  • @thirustar4459
    @thirustar4459 4 місяці тому +9

    2కోట్లు సంపాదించాడు నా దగర ఫోటో ఉన్నది

  • @THOR_GAMING.01
    @THOR_GAMING.01 4 місяці тому +1

    Experience ❌ Expression ✅

  • @DupthalaBharathKumar-sn2ho
    @DupthalaBharathKumar-sn2ho 4 місяці тому +9

    have a nice journey RAJU bhai...........kontha mandhi konni kotlu sampadistharu , kani okka rupayi kuda evariki ivvaru...kani nuvvu thop
    😀

  • @srinarsimulu9873
    @srinarsimulu9873 24 дні тому

    అన్న నువ్వు చేసిన సహాయం కాదు అదీ వరం అన్న 🎉🎉

  • @santoshkonda725
    @santoshkonda725 4 місяці тому +2

    Very good Raju 👌

  • @kakamshekar378
    @kakamshekar378 3 місяці тому

    అన్నా నేను అమెరికన్ రూట్ లేటు రూలేట్ గేమ్ ఆడే 1,50,000 పోగొట్టుకున్నాను ఈ గేమ్ లో ఎలా పైసలు సంపాదించాలని ఆ ట్రిక్ ఏందో మాకు చెప్పండి అన్న

  • @shanvisshaans7563
    @shanvisshaans7563 3 місяці тому +2

    Raju nice guy

  • @Mr_madhu_maxx
    @Mr_madhu_maxx 4 місяці тому +3

    Naaaku telusu broooo aaaa tricks pakka gelustharuuuuu

  • @shivakumarkuncham9061
    @shivakumarkuncham9061 3 місяці тому

    👍👌💪🤝👏❤️💘❤️🌹🙏💯🆗 super excellent your voice advice

  • @rajpawanlingala6689
    @rajpawanlingala6689 3 дні тому

    అన్నా నేను పది సంవత్సరాలు ఉన్న గోవాలో పనాజీ లో ఉన్న

  • @Ymteluguall936
    @Ymteluguall936 4 місяці тому +4

    Raju anna meru chala machivaru poor people ki help chye

  • @muneershaik2905
    @muneershaik2905 11 днів тому

    రాజు అన్నది ఏ ఊరు? ఏ గ్రామం? ఎవరికైన తెలిస్తే చెప్పండి

  • @user-zk7qs3jq5s
    @user-zk7qs3jq5s 17 днів тому

    యాంకర్ కరెక్ట్ గా అడుగుతున్నాడు మంచి జర్నలిజం, ippudu mekala business ani cheptunnaru, gaming,betting,

  • @ajithkumarthadigoppula
    @ajithkumarthadigoppula 4 місяці тому +2

    Chi raju bro asal nuv Hightlet bro ni lanti vallu asal e kalam lo leru bro ❤❤❤❤

  • @battalasrinivas7266
    @battalasrinivas7266 4 місяці тому +5

    Anna ❤

  • @lakshmipriya6218
    @lakshmipriya6218 4 місяці тому +3

    Anna ma akka kuda chalaebandulaluvundi ante apudu vunae 4 laksh avutundi kani tanaki bartaledu ok babu vunadu 9eyrs babu vunadu pani chesukunae dabulu karchulake saripotunai emi migatledu apudu elatirachali ardam kavatled nenu tanaki sister avutanu nenu job chesina makaruponu emi migaltled sir please help cheyandi please sir

  • @chintuchintuchintu3474
    @chintuchintuchintu3474 4 місяці тому +3

    Super Raju bro ❤

  • @sailajagarlapati2215
    @sailajagarlapati2215 3 місяці тому +1

    Raja ki god gift ichadu … inkokasari raju daggariki interview ki velladdu

  • @kongaranisrinu9643
    @kongaranisrinu9643 3 місяці тому +1

    Super brother yentha betting lo vachina okaraki ichina manasu yentha madhiki untundhi

  • @sathishreddy1860
    @sathishreddy1860 4 місяці тому +1

    Shiva Studio nundi Meru kuda poor peoples ke donation chesthe happy ga untadi anna

  • @user-yk4zv6me6o
    @user-yk4zv6me6o 4 місяці тому +2

    Love you Raju bhai

  • @harichappidi4102
    @harichappidi4102 Місяць тому

    Hi Raju Garu super meeru

  • @charankumar2605
    @charankumar2605 4 місяці тому +1

    Personally I know raju very good guy😊

  • @rangashailaja8882
    @rangashailaja8882 4 місяці тому

    Okkariki help cheyadam chala great 👌🙏❤

  • @pushpalatha2729
    @pushpalatha2729 3 місяці тому +1

    Raju u r great
    Help poor people