స్త్రీలకు తలపై ముసుగు ఎందుకు వేసుకోవాలి? || Aacharya RRK. Murthy Messages ||

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024
  • ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవ చించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.
    స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను..
    1 కొరింథీ పత్రిక 11 : 5,6
    ఆచార్య ఆర్ ఆర్ కె. మూర్తి గారు...
    #rrk
    #rrkmurthy
    #rrkmurthymessages
    #rrkfamily
    #telugugospel
    #teluguchristian
    #bellampalli_praveen_kumar
    #calvary
    #calvaryministries
    #calvarytemple
    #calvarytemplelive
    #christ
    #drjohnwesly
    #drjayapaul
    #drjohnwesleymessages
    #drasherandrew
    #thandri_sannidhi_ministries
    #thandrisannidhi
    #thandrisannidi
    #thandrisannidhiministries
    #thandrisannidhisongs
    #vkr_cgti_ministries
    #vkrlive
    #jyothiraju
    #emmanuelministries
    #emmanuel
    emmanuelministrieshyderabad
    #emmanuelministriesmadanapalle
    #rajprakashpaulsongs
    #rajprakashpaul
    #rajprakashpaulmessages
    #rakshanatv
    #rakshanatvlive
    #drsatishkumar
    #drpsatishkumar
    #pjstephenpaul
    #pjstephenpaulmessages
    #pjsstephenpaul
    #blessiewesly
    #telugugospel
    #teluguchristian
    #teluguchristianlatestmessages
    #hosannaministriessongs
    #hosanna
    #hosannaministries
    #joshuashaiksongs
    #blessiewesly
    #samuelkarmoji
    #samuelkarmojisongs
    #samuelkarmojiministries
    #vijayprasadreddy

КОМЕНТАРІ • 52

  • @mallelaparimaladevi8430
    @mallelaparimaladevi8430 10 місяців тому +2

    Praise the lord 🙏

  • @KingBoss-u7n
    @KingBoss-u7n Рік тому +4

    Praise the lord all 🙏🤲🙏🙌

  • @emmanuelkatta-hh7kx
    @emmanuelkatta-hh7kx Рік тому +7

    Praise The Lord
    అయ్య గారికి వందనాలు 🙏

  • @యేసేయెహోవా
    @యేసేయెహోవా 10 місяців тому +1

    Devuniki Mahima kalugunu gaka

  • @PastorMoshe
    @PastorMoshe Рік тому +1

    అయ్యగారు మీకు ముసుగు మర్మం అర్ధం కాలేదు. మీరు అక్షరానికి పరిచేర్యకులు అక్షరం చంపుతుంది.

  • @srinivasrayudu3530
    @srinivasrayudu3530 Рік тому +1

    Praise the lord ayyagaru Sunitha bikkavolu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gujjarlapudirufusaseervad
    @gujjarlapudirufusaseervad 9 місяців тому +2

    1 Thessalonians 4:11
    Matthew 10:30
    Ephesians 5:25
    John 10:30
    John 14:28
    Philippines 2:5-7
    2 Corinthian 3:13
    Exodus 34:33-35
    1 Timothy 2:8-10
    1 Peter 3:1,2,3,4,7

  • @TatipaduAyyanna-vf1nb
    @TatipaduAyyanna-vf1nb 9 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

  • @devimadhamsetti334
    @devimadhamsetti334 Рік тому +1

    Prisethelord👌🙏✝️🛐🛐🛐🛐✝️🙏🙌🎺🎺💜💜💕

  • @SekharGUNDEPOGU-jb9yf
    @SekharGUNDEPOGU-jb9yf 11 місяців тому +2

    Prise the lord sir

  • @sukanyajana1627
    @sukanyajana1627 Рік тому

    Praise the Lord ayyagaru 🙏🙏🙏🙏

  • @sivadilakshmi1809
    @sivadilakshmi1809 Рік тому

    Praise the lord

  • @jcpmsusheelasakshi7979
    @jcpmsusheelasakshi7979 8 місяців тому +2

    Ayya, devudu pairupaanny laxapettanu annaarukada.

  • @aashirvaadborra1186
    @aashirvaadborra1186 Рік тому +1

    Praise the lord 🙏🙏🙏 Ayyagaru

  • @gujjarlapudirufusaseervad
    @gujjarlapudirufusaseervad 9 місяців тому +1

    1థెస్సలొనికయులకు 4:11
    సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక,
    And that ye study to be quiet, and to do your own business, and to work with your own hands, as we commanded you;

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 Рік тому

    ఆయ్యా గారు నీకు వందనలు

  • @RajeshekarGongolu-cr1wg
    @RajeshekarGongolu-cr1wg Рік тому +1

    Thanks for your response good message tale cast in your chanel my dear brother thanks Lord giving you more days speaking with God my dear brother thanks Lord

  • @rameshbabugujjarlapudi757
    @rameshbabugujjarlapudi757 Рік тому

    Parise the Lord devuniki mahima kalughunu ghaka amen halleluya

  • @shankerg2080
    @shankerg2080 Рік тому

    Praise the lord ayygaaru

  • @sharonking480
    @sharonking480 Рік тому

    Praise the lord ayya 🙏

  • @bharathidondapati99
    @bharathidondapati99 Рік тому

    Amen praise God 🙏

  • @yeslavathvasaramudu2475
    @yeslavathvasaramudu2475 Рік тому

    Maranatha ayya gariki marantha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RameshRamesh-om1gc
    @RameshRamesh-om1gc Рік тому

    Praise the lord 😄💗🙏😊

  • @peterpaul3407
    @peterpaul3407 Рік тому

    Amen

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi Рік тому +6

    AMEN praise the lord ayyagaru and ma sister ke marriage kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏

    • @srinumoses9213
      @srinumoses9213 Рік тому

      😊😊😊q😊😊😊

    • @jyoarush8332
      @jyoarush8332 Рік тому

      ఆయన లేరు కదా,ఎలా చేస్తారు ప్రయర్

    • @YesuTangirala
      @YesuTangirala 9 місяців тому

      😂😊🧣😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@srinumoses9213

  • @bravi2216
    @bravi2216 9 місяців тому +1

    ⛪⛪⛪🙏🙏🙏✝️✝️🛐🛐🕊️🕊️🌹🌹👍👍👏

  • @OBabu-h5k
    @OBabu-h5k Рік тому

    Praise the lord brother 🙏🙏🙏 from Chennai avadi

  • @satyam7276
    @satyam7276 Рік тому

    వందనాలు అయ్య గారూ 🙏🙏🙏🎂🎂♥️♥️

  • @rasikopuri4603
    @rasikopuri4603 Рік тому

    Waw! As a girl I agreed this

  • @RajeshekarGongolu-cr1wg
    @RajeshekarGongolu-cr1wg Рік тому

    Yes is true very nice information sir

  • @mallavarapuravi1776
    @mallavarapuravi1776 Рік тому

    Prise the Lord sir x Lent message 🙏🙏

  • @mosesbitling4632
    @mosesbitling4632 Рік тому +1

    ❤❤❤❤❤

  • @RajeshekarGongolu-cr1wg
    @RajeshekarGongolu-cr1wg Рік тому

    Wonderfully spech

  • @RajeshekarGongolu-cr1wg
    @RajeshekarGongolu-cr1wg Рік тому

    Excellent messages

  • @kamlaudayapuram1779
    @kamlaudayapuram1779 Рік тому

    ❤❤amen

  • @gujjarlapudirufusaseervad
    @gujjarlapudirufusaseervad 9 місяців тому +2

    మత్తయి 10:30
    మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి
    But the very hairs of your head are all numbered.

  • @bobbyyalla8687
    @bobbyyalla8687 Рік тому

    🙏🏻

  • @NageshNagesh-dl5xr
    @NageshNagesh-dl5xr Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rickyjessivlogs5426
    @rickyjessivlogs5426 7 місяців тому

    తల వెంట్రుకలు ముసుగుగా దేవుడు ఇచ్చెను వెంట్రుకలే ముసుగు వెంట్రుకలే బయట చెంగుగా ఇవ్వబడును కాబట్టి మరలా బయట చెంగును ముసుగులా వేసుకోకూడదు

  • @yegganarayanakeesara
    @yegganarayanakeesara Рік тому

    V

  • @YolBebe
    @YolBebe Рік тому +1

    Eppudu unna sangalu aeethy off musuku vesukunntunnaru camera mundhu sangamulo oka stly aeendhe ammagarulu off musuku vesukune camera mundhu unntunnaru sangamlo andharu off musukuly adhe sarees machings musugukulu devuniki mahema kaadhu vallaku emages kosam natistunnaru

  • @MosheyBride
    @MosheyBride 4 місяці тому +1

    అయ్యగారు,ముసుగు అంటే పాత నిబంధనలో వేశ్యలు వేసుకున్నారు. పాపము చేసిన స్త్రీ దోషవిచారణ నిమిత్తము యెహోవా సన్నిధిలో ముసుగు వేసుకొనినది.చీరలు ధరించిన వారికి పైట చెంగు వుంటది మరి మిగితా వారికి పైట చెంగు వుండదు.మరి ముసుగు తలవెంట్రుకలా? పైట చెంగ?1Corinthians11:15 వచనములోని పైట చెంగు అనే మాట తర్జుమా తప్పు.ప్రతి వచనములో ముసుగు అని సంబోధించి పదిహేనవ వచనములో పైట చెంగు అని చెప్పాడు.ఇంగ్లిష్ బైబిలులో పదిహేనవ వచనము కవరింగ్ అని వుంది అనగా ముసుగు,కనుక తర్జుమా తప్పు.స్త్రీకి తలవెంట్రుకలే ముసుగు అని పదకొండవ అధ్యాయం యొక్క అర్థం. పైట చెంగు ఇండియాకి మాత్రమే వేరే దేశాలకి పైట చెంగు వుండదు.బైబిలు చెప్పేది ఇండియాకి కాదు ప్రపంచానికి.1corinthians 11:15 but if a woman have long hair,it is glory to her:for her hair is given her for a covering

  • @ManoharPads-my9dx
    @ManoharPads-my9dx Рік тому

    అయ్యగారు మూసుకుంటే చిన్ని కొంగు కాదండి మీకు ముసుకు అనే మర్మము మీకు అర్థం కాలేదు అలా అంటే మరి ముసుగు లోనే పాపం జరిగింది

  • @ragendra
    @ragendra Рік тому +3

    స్త్రీ కి శిరస్సు పురుషుడు అని బైబిల్ (మీరు కూడా) చెబుతున్నారు..అదినిజమే..మరి భర్త బ్రతికి ఉండగా భార్య ముసుగు వేసుకునుట ధర్మమా..ఏం చెబుతోంది బైబిల్