మోహనరెడ్డి గారు... మీ ఒక్క మాటతో "లొంగిపోయిన కామ్రేడ్స్ జనజీవన స్రవంతిలో ప్రభుత్వ పథకాలు ఆశించకుండా సాధారణంగా బ్రతకాలని చెప్పి" ఉద్యమం మీద ఉద్యమకారుల మీద మరింత గౌరవం పెంచారు...మీ విప్లవ ఉద్దేశాలు, ఆదర్శలు గొప్పగా ఉన్నవి...ఉద్యమం ఆరంభం నుండి ఇప్పటి వరకు ఉన్న అతి కొద్ది వ్యక్తులు interview చుడడం చాలా అరుదు... ఎందుకంటే 70-80 fireings & encounters నుండి తప్పించుకోవడం అరుదు మరియు అదృష్టం... We feel proud of you...🙂 ఎవరో కొంతమంది సైద్ధాంతిక విభేదాలు,వ్యక్తిగత అనారోగ్య సమస్యలు etc., వలన జనజీవన స్రవంతిలో కలవటం తప్ప, చాలామంది కొంతకాలం దళాలలో పనిచేయటం, govt benifits కోసం లొంగిపోవాలనుకోవటం ఇప్పుడు చూస్తున్న పరిస్థితి... మీరు ఆలా కాకుండా ఎన్నో సంవత్సరాలు ఉద్యమానికి సేవ చేసి, అరెస్ట్ అయి, కేసులు అన్ని solve చేసుకుని, ప్రభుత్వ సాయం ఆశించకుండా, ధైర్యంగా, హుందాగా, ఏ తప్పు చేయలేదని గుండె నిబ్బరంగా చెప్పే మీ మాటలు మీ నిజాయితికి నిదర్శనం... 👍 ఉద్యమ పోరాటాలలో అడివి బాట పట్టి అలసిపోయిన మీకు... ఆరోగ్యాకరమైన, ప్రశాంత కరమైన, విశ్రాంతి జీవితం గడపాలని కోరుకుంటూ... జైహింద్ 🇮🇳🙏
His answer itself shows that he didn't went in to terrorist group with commitment but for self sustainability. Majority of the terrorists are enjoying their lives after coming out from the revolutionary parties more than what they had.
Brother, you have a good articulation skills, even though not having formal education.Clarity of speech, thinking.Excellent comment @53-57 mins. I strongly believe you had maintained same standards while in exile. Good human being 🙏🏻. Red salute👍🏾
మురళీధర్ గారూ! ఈ ఇంటర్వ్యూ కీ, క్రైమ్ కన్ఫెషన్స్ అనే మీ టైటిల్ కీ ఏమైనా సంబంధం ఉందా? కామ్రేడ్ ప్రసాదన్న చర్యల్లో క్రైమ్ ఉందా, లేదా అనే విషయం మీద భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. కానీ ఈ ఇంటర్వ్యూ లో కన్ఫెషన్ ఎక్కడుంది?
మోహనరెడ్డి గారు... మీ ఒక్క మాటతో "లొంగిపోయిన కామ్రేడ్స్ జనజీవన స్రవంతిలో ప్రభుత్వ పథకాలు ఆశించకుండా సాధారణంగా బ్రతకాలని చెప్పి" ఉద్యమం మీద ఉద్యమకారుల మీద మరింత గౌరవం పెంచారు...మీ విప్లవ ఉద్దేశాలు, ఆదర్శలు గొప్పగా ఉన్నవి...ఉద్యమం ఆరంభం నుండి ఇప్పటి వరకు ఉన్న అతి కొద్ది వ్యక్తులు interview చుడడం చాలా అరుదు... ఎందుకంటే 70-80 fireings & encounters నుండి తప్పించుకోవడం అరుదు మరియు అదృష్టం... We feel proud of you...🙂
ఎవరో కొంతమంది సైద్ధాంతిక విభేదాలు,వ్యక్తిగత అనారోగ్య సమస్యలు etc., వలన జనజీవన స్రవంతిలో కలవటం తప్ప, చాలామంది కొంతకాలం దళాలలో పనిచేయటం, govt benifits కోసం లొంగిపోవాలనుకోవటం ఇప్పుడు చూస్తున్న పరిస్థితి... మీరు ఆలా కాకుండా ఎన్నో సంవత్సరాలు ఉద్యమానికి సేవ చేసి, అరెస్ట్ అయి, కేసులు అన్ని solve చేసుకుని, ప్రభుత్వ సాయం ఆశించకుండా, ధైర్యంగా, హుందాగా, ఏ తప్పు చేయలేదని గుండె నిబ్బరంగా చెప్పే మీ మాటలు మీ నిజాయితికి నిదర్శనం... 👍
ఉద్యమ పోరాటాలలో అడివి బాట పట్టి అలసిపోయిన మీకు... ఆరోగ్యాకరమైన, ప్రశాంత కరమైన, విశ్రాంతి జీవితం గడపాలని కోరుకుంటూ... జైహింద్ 🇮🇳🙏
మా village దగ్గర ఈ అన్న వాళ్ళ village పేదవాంగర
Warangal rk family interview cheyyandi
Sir you have nice talking
Great interview ... Prasadanna super
Looking like a legend
ఇలాంటి పెద్దపెద్ద వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు మాకు కూడా చాలా అవగాహన వస్తుంది
Nice interview Sir
Super.cheppinavu
Great revolutionary Life
Super interview
sir, we want V.RAGHUNATH HIGH COURT ADVOCATE INTERVIEW.
Super words
Sir Salyut sir me matalu venuchupamu super sir
His answer itself shows that he didn't went in to terrorist group with commitment but for self sustainability. Majority of the terrorists are enjoying their lives after coming out from the revolutionary parties more than what they had.
Nijamaina siddanthalanu chustunnattu vundi..👌👌
Good interviews sir
Super anna
Please do an interview with APCLC advocate v Raghunath high court.
I feel same
@@nrakeshkumarbayyaram5358 io
Great leader
Super Prasad anna
Anna communication good
Naisebrother
Brother, you have a good articulation skills, even though not having formal education.Clarity of speech, thinking.Excellent comment @53-57 mins. I strongly believe you had maintained same standards while in exile. Good human being 🙏🏻. Red salute👍🏾
I am big fan of prasad anna legend
Excellent from 55:00
ప్రసాదన్న నిజంగా ప్ప్రసాదం
Good interview
Sir upendar circle inspector vikarabad dynamic police sir interview chayandii sir
👏👏
55:20.super words..
Prasadanna interview super
Appudu home minister sabitha madam kadu jana reddy
Interview start 6.00
తిరుమలగిరి దాడిలో మా తాత చనిపోయాడు...మా పెదనానకు తీవ్ర గాయాలు అయ్యాయి..
Lal salam Anna
5:40 start
Mulugu legend
Sar nalamala naxshalite nu intarw cheyandi sar please
CPI(ML) pajapathigatana ppg gurchi chapaladu
Naxals Dump lu nilva chestaranta vati gurinchi kuda adagandi Okasari 😊
Need more information about forest life 🙏
Basu Krishna reddy ni endhuku champaro adagandi sir
Mahamutharam lo kuda police station pelchesaru....anta...maa daddy cheppevaru......😮😮😮
Lal salam
లాల్ సలాం కామ్రేడ్
Cpi ml ppg nu people saportu undi
మురళీధర్ గారూ! ఈ ఇంటర్వ్యూ కీ, క్రైమ్ కన్ఫెషన్స్ అనే మీ టైటిల్ కీ ఏమైనా సంబంధం ఉందా? కామ్రేడ్ ప్రసాదన్న చర్యల్లో క్రైమ్ ఉందా, లేదా అనే విషయం మీద భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. కానీ ఈ ఇంటర్వ్యూ లో కన్ఫెషన్ ఎక్కడుంది?
ప్రసాద్ అన్న అడ్రస్ ప్రసాద్ అన్న ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటే తెలియపరచగలరు
Anduku
Lal salam
chala rojulaindi veella interviews.. koncham change cheyandi sir
Super
Leru bro chanipoyaru
Evaru
Mulugu lejend
P
T
మంచి చదువు చదువుకోక పోయిన మీరు చాలా విశ్లేషించి బాగా చెప్పారు.
Nice interview