Bandi Sanjay Sang RSS Prarthna In Parliament | Namaste Sada Vatsale Matribhume | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 10 сер 2023
  • Bandi Sanjay Singing RSS Prarthna In Parliament | Namaste Sada Vatsale Matribhume | Nationalist Hub
    #revanthreddy #bandisanjay #rss
    👇👇👇👇👇
    Must Watch Videos:
    ► Global Roundup Episode
    Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 107
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup
    National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 51
    👉 • National Roundup With ...
    ► Right Angle
    Will Karnataka Voters Change The Political Scenario In Telangana | Right Angle | Nationalist Hub
    👉 • Will Karnataka Voters ...
    Special Interviews:
    Special Interview With Manjeera Group Chairman Gajjala Yoganand | Sai Krishna | Nationalist Hub
    👉 • Special Interview With...
    Special Interview With @DirectorKrishnaVamsi | Ranga Maarthaanda | Sai Krishna | NationalistHub
    👉 • Special Interview With...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►Nationalist Hub News: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a UA-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalisthub.com
    ► Telegram : t.me/nationalisthubfamily​
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com/profile/Nation...
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

КОМЕНТАРІ • 677

  • @NationalistHub
    @NationalistHub  10 місяців тому +58

    Support 'Nationalist Hub' through your contributions:
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 10 місяців тому +835

    RSS ప్రార్దన ను పార్లమెంట్ లో చదివిన బండి గారికి అభనందనలు. Great person.

    • @chennareddyindla2349
      @chennareddyindla2349 10 місяців тому +43

      నా అభినందనలు కూడా. ఒళ్లు పులకరిస్తుంది ఆ పద్యం వింటే. జై బండి సార్.

    • @muralik1567
      @muralik1567 10 місяців тому +24

      శభాష్🎉🙏🤝🚩💪🇮🇳👏
      భోలో భారత మాత కిజై🤝

    • @2allsrinu
      @2allsrinu 10 місяців тому +5

      Yes...goosebumps when listen

    • @theAi_journey
      @theAi_journey 10 місяців тому +3

      అందుకే మన దేశ జండా నీ 40 సంవత్సరాలు ఎగరవెయ్యడానికి కూడా ఒప్పుకోలేదు...
      వీళ్ళా దేశం గురించి మాట్లాడేది.😂😂😂😂

    • @2allsrinu
      @2allsrinu 10 місяців тому +5

      @@theAi_journey RSS did not hoist the national flag because private citizens were not allowed to hoist the national flag up until 2002 when a revised Flag Code was announced by the then Union Govt.
      Rules n regulations for flag hosting thelusukoni matladu

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 10 місяців тому +338

    నమస్తే సదా వత్సలే మాత్రుభూమే త్వయా హిందుభూమే సుఖం వర్ధితోహం.... వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది...

    • @madhumech5614
      @madhumech5614 10 місяців тому +3

      Dheshamante mattikadhoy dheshamante manushuloy

    • @theAi_journey
      @theAi_journey 10 місяців тому +5

      అందుకే మన దేశ జండా నీ 53 సంవత్సరాలు ఎగరవెయ్యడానికి కూడా ఒప్పుకోలేదు...RSS
      వీళ్ళా దేశం గురించి మాట్లాడేది.😂😂😂😂

    • @theAi_journey
      @theAi_journey 9 місяців тому +1

      asalu RSS flag story .. checkout case no. 176 nagpur police station..
      2001 lo 3 non-RSS activists tried to hoisted flag in RSS headquarters. then, RSS put a case on them. for doing it against their wish.
      they even sent the indian tricolor to police station. they even had court hearing on that case.

    • @mbgbalu1533
      @mbgbalu1533 6 місяців тому +2

      ​@@theAi_journeybecause you can't place country flag in any religious flag place

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 10 місяців тому +309

    భారతీయ జనతా పార్టీకి జైజైజై...
    శ్రీ బండి సంజయ్ గారికి 🙏🙏🙏

  • @satyanarayanareddy6052
    @satyanarayanareddy6052 10 місяців тому +241

    పార్లమెంట్ లో నమస్తే సదా వత్సలే వినడం chala గొప్పగా వుంది. సంజయ్ గారికి ధన్యవాదములు ❤

    • @baswarajshetty3074
      @baswarajshetty3074 10 місяців тому +2

      Dammunna Mogodu maa anna

    • @theAi_journey
      @theAi_journey 10 місяців тому

      అందుకే మన దేశ జండా నీ 53 సంవత్సరాలు ఎగరవెయ్యడానికి కూడా ఒప్పుకోలేదు...
      వీళ్ళా దేశం గురించి మాట్లాడేది.😂😂😂😂

  • @srinivasealuri4635
    @srinivasealuri4635 10 місяців тому +242

    బండి సంజయ్ అన్న తెలంగాణ బిజెపి కీ వూపిరి.... దరుసలం భవన్ కీ వార్నింగ్ ఇచ్చిన మోగో డు

  • @RKMahavadi
    @RKMahavadi 10 місяців тому +70

    నమస్తే సదా వత్సలే మాతృ భూమే... పార్లమెంట్ లో వినడం చాలా ఆనందం కలిగించింది. జైహో బండి..
    భారత్ మాతా కీ జై🙏🙏🙏

    • @theAi_journey
      @theAi_journey 10 місяців тому

      అందుకే మన దేశ జండా నీ 53 సంవత్సరాలు ఎగరవెయ్యడానికి కూడా ఒప్పుకోలేదు...RSS
      వీళ్ళా దేశం గురించి మాట్లాడేది.😂😂😂😂

  • @user-po8qr9oi2b
    @user-po8qr9oi2b 10 місяців тому +133

    బండి సార్ !
    పెద్ద రాయుడు సినిమాలో రజినీకాంత్ లా,దేశ పార్లమెంట్ లొ నీఒక బెబ్బులి Super తెలుగు బిడ్డా.

    • @minivibesfan
      @minivibesfan 10 місяців тому +4

      Yes namaste sada vatsale

  • @paparaosavara6707
    @paparaosavara6707 10 місяців тому +226

    చాలా గ్రేట్ బండి సంజయ్ గారు మీ స్పీచ్ బాగుంది దేశం కోసం మాట్లాడారు

    • @theAi_journey
      @theAi_journey 10 місяців тому

      అందుకే మన దేశ జండా నీ 53 సంవత్సరాలు ఎగరవెయ్యడానికి కూడా ఒప్పుకోలేదు...RSS
      వీళ్ళా దేశం గురించి మాట్లాడేది.😂😂😂😂

    • @aravindbandala8871
      @aravindbandala8871 4 місяці тому

      Correct matladuthe bjp cheief తీసివేశారు

  • @agolapuprudhvirajgoud1415
    @agolapuprudhvirajgoud1415 10 місяців тому +85

    Goosebumps sanjay anna.. Rss anthey start cheyaganey.. Jai hindh 🚩🚩🚩

  • @maheshtupakula7421
    @maheshtupakula7421 10 місяців тому +99

    మీ యొక్క కృషి అమోఘం, అమోఘం మీవంటి పారదర్శకత అత్యద్భుతం. మీ వివరణ ఇంకా ఇంకా బాగుంటుంది. మీరు ఈ వయసులో కూడా దేశం కోసం ధర్మం కోసం పని చేస్తున్నారు అంటే మీరు చాలా చాలా చాలా గ్రేట్ గ్రేట్ గ్రేట్

  • @shivaboyini5384
    @shivaboyini5384 10 місяців тому +62

    Superb Sanjay Anna 🚩✊🔥

  • @sivakrishnakatini9701
    @sivakrishnakatini9701 10 місяців тому +74

    Hindu tiger of Telangana jai Sanjay anna

  • @Upendra126
    @Upendra126 10 місяців тому +56

    నమస్తే బండి సంజయ్ గారు
    మీ మాటలు వినడం చాలా సంతోషంగా ఉంది సార్

  • @prasadarao2826
    @prasadarao2826 10 місяців тому +52

    Very emotional speech sir

  • @yogeshborra4910
    @yogeshborra4910 10 місяців тому +18

    సార్ నిజం సర్ మీరు చెప్పింది. మన రాష్టం లో చనిపోయింది మనుషులే మనిపూర్ లో చనిపోయంది మనుషులే ఎక్కడైనా ప్రాణాలు ప్రాణాలే సర్ రాష్టం లో నాయకులూ తక్కువ తినలేదు. దేశం లోని నాయకులూ తక్కువ తినలేదు. ఇపుడు బ్రతికున్న ప్రజలు ఏమితినలేదు అందుకే ఈ ప్రజలకు గుర్తు చేస్తున్న
    నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
    అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
    మారదు లోకం మారదు కాలం
    దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
    మారదు లోకం మారదు కాలం
    గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
    గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి
    ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
    ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
    రామబాణమార్పిందా రావణ కాష్టం
    కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
    నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
    అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
    మారదు లోకం మారదు కాలం
    పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
    అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
    వేట అదే వేటు అదే నాటి కథే అంతా
    నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
    బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండ
    శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ
    నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
    అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
    మారదు లోకం మారదు కాలం
    దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
    మారదు లోకం మారదు కాలం

  • @anilparit684
    @anilparit684 10 місяців тому +52

    జై శ్రీ రామ్, జై అర్ ఎస్ ఎస్, జై భరత మాత 🚩🚩🚩🚩🚩🚩

    • @theAi_journey
      @theAi_journey 10 місяців тому

      అందుకే మన దేశ జండా నీ 53 సంవత్సరాలు ఎగరవెయ్యడానికి కూడా ఒప్పుకోలేదు...RSS
      వీళ్ళా దేశం గురించి మాట్లాడేది.😂😂😂😂

    • @theAi_journey
      @theAi_journey 9 місяців тому +1

      @@rameshshetti5354 i am kalki... destroyer of lies.😂..
      RSS can't live with Truth.. RSS started with lies and ends with lies

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 10 місяців тому +44

    Dear Sir,
    Sri Bandi Sanjay gari speech is Emotional and Energetic and Inspirational.
    His speech flows like "Ganga Pravaaham".
    He highlighted all the flaws of the KCR Government.
    We will dump the corrupt KCR Government in the Bay of Bengal - for his FALSE Promises.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @KrishnaParimi-vf7mb
    @KrishnaParimi-vf7mb 10 місяців тому +151

    సంజయ్ అన్న అంటేనే ఒక సాహసం సాహసం చేసిన వారు ధీరులు అవుతారు ప్రజల పక్షాన నిలబడ్డ నాయకులు మా బండి సంజయ్ అన్నా నీ సంకల్పం వృధా కాదు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం పక్కా🙏🙏🙏🙏🚩🚩🚩🚩

    • @vlogsbynag3840
      @vlogsbynag3840 10 місяців тому

      Nyc joke

    • @theAi_journey
      @theAi_journey 10 місяців тому +1

      అందుకే మన దేశ జండా నీ 53 సంవత్సరాలు ఎగరవెయ్యడానికి కూడా ఒప్పుకోలేదు...RSS
      వీళ్ళా దేశం గురించి మాట్లాడేది.😂😂😂😂

    • @naveenkumar3958
      @naveenkumar3958 9 місяців тому +4

      ​@@theAi_journeyekkada egarinnavvaledhu bro cheppava konchem

  • @kidambidevarajan616
    @kidambidevarajan616 10 місяців тому +147

    ఏ దేశంలోనైనా తమ దేశానికి స్వచ్ఛందంగా జై అంటూ ప్రతి రోజూ చెప్పే సంస్థ ఏదైనా వుందంటే , అది భారత్ లోనే ! అది కూడా RSS లోనే...

    • @theAi_journey
      @theAi_journey 10 місяців тому

      అందుకే మన దేశ జండా నీ 53 సంవత్సరాలు ఎగరవెయ్యడానికి కూడా ఒప్పుకోలేదు...RSS
      వీళ్ళా దేశం గురించి మాట్లాడేది.😂😂😂😂

  • @indian5546
    @indian5546 10 місяців тому +31

    నేను దైవభక్తి లేనివాడినైనా క్షమిస్తాను కాని దేశభక్తి లేని వాన్ని మాత్రం అస్సలు క్షమించను 🙏🙏🙏

  • @kuthalivenugopal256
    @kuthalivenugopal256 10 місяців тому +30

    WOW
    బండి సంజయ్ గారు
    జై హిందూ 🙏

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 10 місяців тому +58

    గొప్ప మనసున్న నాయకుడు సంజయ్ అన్న గారు

  • @RajendraPrasad-zc6ed
    @RajendraPrasad-zc6ed 10 місяців тому +20

    శ్రీ బండి సంజయ్ అన్న గారు పార్లమెంటులో వాస్తవాలు మాట్లాడినారు కేంద్ర పార్టీ ఇప్పటికైనా తెలంగాణ భారతీయ జనతాపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 10 місяців тому +79

    VOTE FOR BJP 🇮🇳 ❤️ 💕

    • @madhumech5614
      @madhumech5614 10 місяців тому +1

      Bjp vaste esari anni rashtralalo vunna mahilalanu champuku tintaremo 😢 guddaluppatisi nadi roddupai nadipistaremo😢

    • @kummarinagesh5447
      @kummarinagesh5447 10 місяців тому +2

      @@madhumech5614 Avuna bro Congress party ki vote vey anni free ga esthadhi thini paduko vachu kadha bro

    • @madhumech5614
      @madhumech5614 10 місяців тому +1

      Bro naku partyla gurinchi naku yendhuku adavallanu yenta nichamga chestunna chustuvurukunnaru adhe paristiti mana etlo jarigite

    • @kummarinagesh5447
      @kummarinagesh5447 10 місяців тому +2

      @@madhumech5614 Manadeshamlone Drohulu unnaru bro, Vari valley jarigindhi BJP ni blem cheyadaniki bro

    • @madhumech5614
      @madhumech5614 10 місяців тому +2

      Mana pradhani garu velli vallanu paramarsinchaliga ledha inka yevarini anna pampaliga talli tandrula kadupukota ardhamchesukivaliga

  • @BrahmaGoud
    @BrahmaGoud 10 місяців тому +96

    రేవంత్ రెడ్డి ఇ KCR గళ్ళు ఇద్దరు ఒక్కటే
    బండి సంజయ్ అన్న మంచిగా చెప్పారు ❤

    • @somashekar7333
      @somashekar7333 10 місяців тому +2

      BJP trs best friends

    • @BrahmaGoud
      @BrahmaGoud 10 місяців тому

      @@somashekar7333 అందరికీ తెలుసు మొన్న పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ కి KCR MP lu suport చేశారు అన్న తెలుసుకో

    • @somashekar7333
      @somashekar7333 10 місяців тому +1

      @@BrahmaGoud oooo anna liquor case telusu le

    • @bharish3297
      @bharish3297 25 днів тому

      He is mla also loss

  • @rambabuvpolipireddy9578
    @rambabuvpolipireddy9578 10 місяців тому +22

    Super, excellent 👍👌👌

  • @user-ty7jp4qr3x
    @user-ty7jp4qr3x 10 місяців тому +27

    Super responsibility 🎉🎉🎉🎉 good leadership 🎉🎉🎉🎉

  • @Redy-xr7il
    @Redy-xr7il 10 місяців тому +28

    Jai Sanjay anna

  • @gaddamgswamyyadavs515
    @gaddamgswamyyadavs515 10 місяців тому +33

    Jai sanjai anna tigar🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @baswarajshetty3074
    @baswarajshetty3074 10 місяців тому +27

    Sanjay, the great soldier of MahaBharath bhoomi.

  • @raghu-tb4je
    @raghu-tb4je 10 місяців тому +18

    Great speach

  • @mallimallikarjunareddy5734
    @mallimallikarjunareddy5734 9 місяців тому +11

    బండి సంజయ్ గారు rss గీతం చెబుతూంటే చాలా ఆనందంగా వుంది

  • @ch.nagaraju8635
    @ch.nagaraju8635 10 місяців тому +18

    🚩🚩Jay Sriram🚩🚩 Jay bjp Jay modi ji yogi ji Jay raja singh bandi sanjay anna

  • @saratpenugonda
    @saratpenugonda 10 місяців тому +13

    Goosebumps vachayi mee speech ki Bandi Anna

  • @gattuchiluka2170
    @gattuchiluka2170 10 місяців тому +33

    సంజయ్ అన్న మీ మీద ప్రేమ ఇంకా పెరిగింది 👏👏👏👏👏👏👏👏⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳

  • @vidhubhushana
    @vidhubhushana 10 місяців тому +13

    Wonderful speech

  • @visioniq9642
    @visioniq9642 10 місяців тому +9

    సోనియా గాంధీ అనుకుంటున్నారు కావొచ్చు బండి అటువంటి నిశ్శకైనా వ్యక్తి లేడు అని jai బీజేపీ, jai భారత్

  • @harikumarmiriyala964
    @harikumarmiriyala964 10 місяців тому +13

    Salute to Bandi sir🎉

  • @piglipuramvenkateshpv8696
    @piglipuramvenkateshpv8696 10 місяців тому +13

    Jai hind 🙏

  • @RajuK-wq6cx
    @RajuK-wq6cx 10 місяців тому +12

    గాయపడిన మనిషిని బాగు చేసేదే మంచి మతం.
    మతం కోసం మనిషిని గాయపరచడం ఉన్మాదం.
    హిందువులు,క్రైస్తవులు,ముస్లిం అన్ని మతాలు కూడా మంచివి, వారంతా మంచివారు.
    ప్రతీ మతం లో మంచి మనుష్యులు వుంటారు మరియు స్వార్థ పరులు, స్వలాభం కోరుకునేవారు (చెడ్డ వారు )వుంటారు.
    ఆ చెడ్దవారు మతం ముసుగులో సాటి మనుషుల్ని ద్వేషిస్తారు, మతం ముసుగులో దుర్భాషలాడుతారు, మతం ముసుగులో దాడులు చేయడానికి కూడా వెనుకాడరు.. అంటే వారి హృదయం ఎంత క్రూరంగా మారిపోయిందో చూడండి...
    ఏ మతం ఇలా చేయమని చెప్పలేదు. కానీ వారు అలా ఉన్నారంటే దానికి కారణం ఏమిటో ఆలోచించండి.. వారి స్వలాభం, వారి స్వార్థం,వారు స్వంతంగా , మతానికి విరుద్ధంగా వారు తీసుకున్న నిర్ణయాలే..
    ఆ స్వార్ధ పరులు మాటలు నమ్మి మోసపోయే మంచి మనుషులు కూడా ఉంటారు..
    వీళ్లంతా కలిసి మతాన్ని పరిరక్షిస్తున్నాము ఉద్ధరిస్తున్నాము, కాపాడుకుంటున్నాము అని అనుకుంటూ సమాజాన్ని పాడు చేస్తున్నారు.
    అయితే సాటి మనిషిని ప్రేమించకుండా, అగౌరపరుస్తూ, అవమాన పరుస్తూ, దుర్భాషలాడుతూ చెయ్యమని ఏ మతం చెప్పలేదు. ఒకవేళ చెబితే అది మంచి మతం కాదు. కానీ ఇలా చేసే వారిని ఏమనాలి.. ఇలాంటి వారి వల్లే కదా మనుషులు మధ్యలో ఐక్యత, శాంతి పోయి గొడవలు, హత్యలుగా మారుతున్నాయి..
    ఎవరో మతాన్ని పరిరక్షించాలని చెబితే ఆ మాట విని మా మతాన్ని రక్షించుకోవడానికి మేము ఇలా చేస్తున్నాం అనుకుంటున్నారు గాని ఇది మంచా చెడా అనే ఆలోచన లేదు
    ఇలాంటివారిని ఉగ్రవాదుల కంటే డేంజర్ అనాలి. ఎందుకంటే ఏ మతం ఇలా చేయమని చెప్పలేదు. ఈ ఉగ్రవాదులు క్రైస్తవ్యం,హిందుత్వం, ముస్లిం మిగతా అన్ని మతాల్లో ఉన్నారు. అది మతం తప్పు కాదు.వారి స్వదుద్దేశంతో, స్వార్థంతో, స్వలాభంతో, అలా ఉగ్రవాదులుగా తయారయ్యారు.
    వీరు ఎక్కడో కాదు మన మధ్య లోనే ఉంటారు..మనల్ని రెచ్చగొడతారు.. మన మతాన్ని కాపాడుకోవడానికి మనం కలిసి నడుద్దాం అంటారు.. ఇది చాలా
    దుర్మార్గం..ఎదుటివారిని ద్వేషించడం, రెచ్చగొట్టడం, దూషించడం, ప్రతీకారంతో ఊగిపోవడం, గాయపరచడం, హత్య చేయడం కూడా భక్తి అనేకునే ప్రమాదములో చాలామంది ఉన్నారు.
    ఇలాంటివారు దేశానికి చాలా ప్రమాదకరం.
    మనం వారిని వెంబడించకూడదు, వారికి సపోర్ట్ చేయకూడదు, వారి మత్తులో పడకూడదు, లేదంటే చివరికి మనం కూడా అలానే తయారవుతాం.
    మనుషులంతా మారాలి, మన మనసులు మారాలి. సాటివారిని ప్రేమించలేకపోయే మతం అసలు మతమే కాదు..
    గాయపడిన మనిషిని బాగు చేసేదే మంచి మతం.
    మతం కోసం మనిషిని గాయపరచడం ఉన్మాదం.
    ఒక్కసారి ఆలోచించండి. మనమంతా కలిసి ఉండడమే మతం యొక్క ఉద్దేశం . ఎదుటివారిని ప్రేమించడమే దైవత్వం.అదే మన భారతదేశం.
    మనిషి జీవితంలో ఎదుగుదల స్థాయి ఎలా ఉంటుందంటే
    👉మనిషి మొదట్లో తనకోసం మాత్రమే ఆలోచిస్తాడు, బ్రతుకుతాడు
    👉 మనిషి తనలో జ్ఞానం, వివేకం పెరిగేకొద్దీ తనకోసం మాత్రమే కాదు, ఇతరుల కోసం కూడా ఆలోచిస్తాడు, బ్రతకాలి అనుకుంటాడు
    👉 మనిషిలో దైవత్వం నిండేకొద్ది తనకోసం బ్రతకపోయినా పర్లేదు గాని ఇతరుల కోసం బ్రతకాలనుకుంటాడు..
    👉అదే మనిషిలో స్వార్థం, స్వలాభం ఉంటే ఇతరులను ఉపయోగించుకుని- తనకోసం బ్రతుకుతాడు
    👉అదే మనిషి లో మూఢత్వం, భ్రష్టత్వం నిండి పోతే ఇతరులను రెచ్చగొడుతూ,గాయపరుస్తూ, దాడి చేస్తూ తను ఏదో స్వమతాన్ని పరిరక్షిస్తున్నాను, సమాజానికి సేవ చేస్తున్నాను అనుకుంటాడు..
    👉 చివరికి అదే మనిషిలో దుష్టత్వం నిండిపోతే రాక్షసుడులా మారి ఇతరులను గాయపరుస్తూ,చివరికి చంపుతూ సమాజాన్ని నాశనం చేస్తాడు చివరికి ఆయన కూడా నాశనం అవుతాడు...
    కాబట్టి మంచి మనుషులంలా ఉందాం
    అందరూ కలిసిమెలిసి ఉందాం, సంతోషంగా జీవిద్దాం, ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించి అంతిమం గా మంచి మనుషులుగా మారి, మంచి మార్గంలో ప్రయాణం చేద్దాం. సాటి మనుషులను వేలెత్తి చూపకుండా ప్రేమిద్దాం,సహాయం చేద్దాం.
    ఇదే కదా దైవత్వం కోరుకునే మానవత్వం.

    • @vijayabhaskar2945
      @vijayabhaskar2945 10 місяців тому

      👍

    • @isnkjhsb
      @isnkjhsb 10 місяців тому +4

      తమ్ముడు మంచి secular వాడిలా ఉన్నావు కదా 😂 పాలు తాగే వయస్సు అనుకుంటా.😂😂😂
      1)ఇస్లాం మతం మంచిదైతే ఈ ప్రపంచం మొత్తం ఇస్లామే అవ్వాలి అని ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, ఇస్లాం అవ్వడానికి జనాభా birth rate ఎందుకు పెంచుకుంటారు , కేవలం అల్లా ఒక్కడే దేవుడు వేరే దేవుడే లేడు అని అనడం ఎందుకు , ఒప్పుకోని వాన్ని శత్రువు గా చూడడం దేనికి ??
      2) ఇస్లాం మంచిదైతే వేరే వాళ్ళని ఎందుకు మతం మార్చడం ..
      3) ఇస్లాం మంచిదైతే భారత్ నుండి పాక్, బంగ్లా, కాశ్మీర్ నీ ఎందుకు విడదీయడం 😢.
      4) ఇస్లాం మంచిదైతే quran 2:191 లో అల్లాణి నమ్మని వారిని దొరికిన చోటే నరకండి అని ఎందుకు ఉంది.😂😂 Mughals గురించి,nijams , ఔరంగజేబు, తిప్పు సుల్తాన్ గురించి నికు తెలియదు అనుకుంటా తమ్ముడు ఒక సారి బహిరంగ తెలుగు book లో యుగాంతం అనే లెసన్ చదువు basic ardam అవుతుంది... బ్రిటిష్ నా కొడుకు 200yrs మనల్ని సర్వనాశనం చేశారు వారిది క్రిస్టియానిటి కాదా 😂😂??
      Same క్రిస్టియానిటి కూడా అంతే మతం మార్చడం, దేశాన్నీ విడదీయడం, bible luka 19: 27 లో యేసు నీ నమ్మకపోతే యేసు దగ్గరికి తీసుకొచ్చి సంహరించాలి, యేసు నీ నమ్మితే స్వర్గం లేకుంటే నరకం అంట😂😂😂.. ....
      Red indian genecide , Goa inquision,europe లో చీకటి యుగం ఇవన్నీటి గురించి తెలుసుకో 😂😂😂...

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 9 місяців тому

      ఓయబ్బో ! ఎంత secular మైండో !!

  • @rajarao1200
    @rajarao1200 10 місяців тому +17

    Jai BJP Jai hindu mana Desam mana party only BJP matram Jai hindu

  • @BharatMahaanDesh
    @BharatMahaanDesh 10 місяців тому +27

    🚩🚩🇵🇹🇵🇹🇵🇹💐🙏

  • @krishnadevaraya333
    @krishnadevaraya333 10 місяців тому +5

    A salute to Bandi sanjay sir speech, No words to explain when you sang Rss geetham.🙏🙏🙏

  • @9977srikanth
    @9977srikanth 10 місяців тому +15

    Jai bjp జై బండి సంజయ్ అన్న ❤

  • @PK_Powerhouse
    @PK_Powerhouse 10 місяців тому +7

    Jai Hindh jai RSS

  • @babluudgir1767
    @babluudgir1767 10 місяців тому +8

    Great leader Sanjay ji

  • @Hare552
    @Hare552 10 місяців тому +10

    Jai Sanjay anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VenugopalLanjapalli
    @VenugopalLanjapalli 3 місяці тому +2

    కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అన్న ❤️👌👍🙏🥹😢 జై rss

  • @p.kamaleshkamal3891
    @p.kamaleshkamal3891 10 місяців тому +8

    సూపర్ సూపర్ సూపర్

  • @sambasivaiahrokati8831
    @sambasivaiahrokati8831 10 місяців тому +10

    *JAI SRI RAM JAI BJP JAI BANDI*
    Sanjay Garu Hindi నేర్చుకోవాలి....

  • @Satyamevajayate55
    @Satyamevajayate55 8 місяців тому +3

    Super Anna 🙏🏽👍
    Bharat Mata ki Jai
    Jai RSS JAI BJP

  • @ramaswamy1823
    @ramaswamy1823 10 місяців тому +6

    Jai Sriram Bharat matha ki Jai 🙏🇪🇬🌺

  • @RajuK-wq6cx
    @RajuK-wq6cx 10 місяців тому +6

    ఎవరైనా తమ మతం
    కనుమరుగు అవుతుంది అని బయపడి
    ఇతర మతం మనుషులను కనుమరుగు చేయాలి అనుకోవడం ఎంత భయంకరం.ఇది భక్తి కాదు కదా,
    దేవుడు దీనిని బట్టి సంతోష పడడు కదా.
    గాయపడిన మనిషిని బాగు చేసేదే మతం.
    మతం కోసం మనిషిని గాయపరచడం ఉన్మాదం.
    మతం కంటే ముందు మనిషి పుట్టాడు
    మనిషి క్షేమం కోసము మాత్రమే మతం వుంది.
    మతం కంటే, మనిషికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.
    మతం - మతం
    రెండు మతాలును పక్క పక్కన పెట్టి నీకేది కావాలి అని అడిగితే మనకు నచ్చిన మతం తీసుకోవడం మన స్వేచ్చ..
    మనిషిని - మతం
    రెండింటిని పక్క పక్కన పెట్టి ప్రాముఖ్యమైనది ఏది అని అడిగితే మనిషిని కోరుకోవడం మానవత్వం.
    అదే ప్రతీ మతం యొక్క సారాంశం.
    మతం కంటే మనిషిని ఎక్కువ ప్రేమించేవాడే -మనిషి అవుతాడు
    మనిషిని ద్వేశించి -మతాన్ని ఎక్కువ ప్రేమించేవాడు అస్సలు మనిషే కాదు.
    మన హిందుత్వంలో, ఆయా మతాలలో మనిషిని కాపాడే ప్రక్రియ లో శత్రువులును,రాక్షసులును సహితం మంచివారిగా మార్చిన మహా మంచి పురుషులు వున్నారు..వారి ప్రయాస ద్వారా రాక్షస మనుషులు -మంచి మనుషులుగా మారారు
    అందుకే ఆ ప్రయాసపడిన వారు గొప్పవాళ్ళు అయ్యారు
    అయితే ఈనాడు మతం కోసం ఎంతో మంది మంచి మనుషులు రాక్షసులు గా మారిపోతున్నారు..
    ఇది చాలా బాధాకరం..
    కాబట్టి
    నిన్ను ద్వేషించిన వారిని కూడా ప్రేమించు
    నీకు సహాయం చేయని వారికి కూడా ఉపకారం చేయు
    అపకారికి ఉపకారం నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని మన కవులు చెప్పారు కదా.
    మనిషి తన లాంటి ( కులం మతం హోదా ) మనిషిని ప్రేమిస్తే మంచి మనిషి అవ్వడు..
    మనిషి తనను ప్రేమించే మనిషిని మాత్రమే ప్రేమిస్తే మంచి మనిషి కూడా అవ్వడు..
    తనను ద్వేషించే మనిషిని కూడా ప్రేమించినప్పుడు దేవుని లాంటి మంచి మనిషి అవుతాడు..
    హ్యూమన్స్ విత్ అవుట్ హ్యుమానిటీ= నాట్ హ్యూమన్స్

    • @vinodkumarsiripuram.6721
      @vinodkumarsiripuram.6721 3 місяці тому

      మనం మన పుట్టుక ఏంటో తెలిసినవాడు దేవుడు అయితే మనం మనుషులం అందరం కలిసి ఉందాం అనేవాడు నాయకుడు అని అంటుంటారు

  • @rambabu12h
    @rambabu12h 4 місяці тому +2

    Emo anukunna kani bandi gari స్పీచ్ super

  • @RameshKumar-yx5fb
    @RameshKumar-yx5fb 10 місяців тому +5

    Excellent speech mr B Sanjay

  • @sridharchiluka
    @sridharchiluka 9 місяців тому +3

    Super Sanjayanna. Arachakalni anachiveyyu Anna 🙏🙏🙏

  • @madhumars1679
    @madhumars1679 7 днів тому +1

    Yes he is the one who read RSS song lyrics....till now

  • @venkateswararaomekapothula5836
    @venkateswararaomekapothula5836 10 місяців тому +43

    జై బిజెపి జై జై బిజెపి

  • @user-A3339
    @user-A3339 10 місяців тому +6

    Jai Telangana
    Bandi Sanjay Anna 🙏

  • @jvramana4588
    @jvramana4588 10 місяців тому +8

    Jai Sriram
    Jai BJP
    Jai Bandi Sanjay
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokchari4645
    @ashokchari4645 10 місяців тому +5

    జై శ్రీ రామ్ ❤

  • @dineshreddy1737
    @dineshreddy1737 10 місяців тому +2

    సూపర్ అన్న ..💪
    జై మోడీ జై హిందూ 👏🙏🏻

  • @rajbl3503
    @rajbl3503 10 місяців тому +11

    Revanth kooda antadu, namaste vatsale sada Chandra babu....😅😅😅.

    • @Ravi-RSA
      @Ravi-RSA 7 місяців тому +1

      super.. vadu retentha reddy.. cbn ki khangress lo broker..

  • @MTG_BHARAT1608
    @MTG_BHARAT1608 6 місяців тому +2

    very nice Sanjay Bandi Anna you sung RSS song prarthana Namaste Sada.....

  • @user-qg2ov1jc6w
    @user-qg2ov1jc6w 2 місяці тому +2

    Super

  • @GorlaNarsimha
    @GorlaNarsimha 10 місяців тому +7

    Jai bandi sanjay అన్న

  • @tapabratachandra1197
    @tapabratachandra1197 6 місяців тому +3

    What a great speech ❤❤❤

  • @RavinderSrigadha
    @RavinderSrigadha 10 місяців тому +9

    Sanjay anna

  • @rangaraobathineni1941
    @rangaraobathineni1941 10 місяців тому +6

    వినసొంపుగా ఉంటుంది పాట

  • @kondampallyjagan1889
    @kondampallyjagan1889 10 місяців тому +4

    Great speech

  • @Naresh_Ban2
    @Naresh_Ban2 7 місяців тому +3

    Woooow 🙏❤️

  • @srikanthsaya3029
    @srikanthsaya3029 10 місяців тому +6

    Jai bandi sanjay anna

  • @Rockyyy123
    @Rockyyy123 3 дні тому

    From 2.00 goosebumps sir ❤❤

  • @viswanathp4698
    @viswanathp4698 10 місяців тому +5

    Shabhas Sanjanna!!.

  • @udayakumar8499
    @udayakumar8499 8 місяців тому

    Great !!

  • @santhoshyadav4475
    @santhoshyadav4475 17 днів тому +1

    జై బిజెపి జై rss 🚩🚩

  • @krishnakrk
    @krishnakrk 10 місяців тому +4

    Excellent speech

  • @mahivideos8328
    @mahivideos8328 10 місяців тому +3

    👏👏👌👌JAI RSS🇮🇳

  • @AK-lh6jr
    @AK-lh6jr 10 місяців тому +8

    Telugu lo speech dhumu lepinav anna Delhi lo...

  • @user-ye3lj5fi2s
    @user-ye3lj5fi2s 7 місяців тому

    Jai hind

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 10 місяців тому

    గర్జించిన హిందూసింహం. తెలుగులో సంజయ్ ఉపన్యాససారం హిందీ నాయకులకు కూడా అర్థం అయ్యింది. అదీ ఆయన ధార మరియు విషయపరిజ్ణానం. సంసిద్ధతో వచ్చాడు సింహనాదం చేశాడు. అఖిలభారత ప్రధానకార్యదర్శి బాధ్యతకు తాను సరిపోతానని పార్లమెంటులో ఋజువు చేసుకున్న సంజయ్ గారు. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కరినగరం ప్రజలు చాలా ఆనందపడుతున్నారు.

  • @ChittinaniEramma-rx3rh
    @ChittinaniEramma-rx3rh 10 місяців тому +7

    Revanth baaya paddav water thagu bidda 😂😂😂

  • @praveenkumar-oo8fk
    @praveenkumar-oo8fk 7 місяців тому +1

    Jai Bharath mata ki jai

  • @lingareddy807
    @lingareddy807 10 місяців тому +4

    💯👍

  • @ravaliravali2016
    @ravaliravali2016 3 місяці тому

    🙏🙏

  • @maheshkandula7807
    @maheshkandula7807 9 місяців тому

    Jai hind 🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 3 місяці тому

    Jai shree Ram

  • @kishor12302
    @kishor12302 3 місяці тому +1

    Goosebumps words

  • @user-ty7jp4qr3x
    @user-ty7jp4qr3x 10 місяців тому +6

    🎉🎉🎉🎉🎉😊

  • @you244
    @you244 10 місяців тому +1

    దన్యవదాలు సంజెయ్ sirji

  • @sreerammurthy6002
    @sreerammurthy6002 10 місяців тому

    great

  • @ananthirolkar1028
    @ananthirolkar1028 10 місяців тому

    Jay Hind!

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 10 місяців тому +3

    Very good Sanjay 👍👌🙏

  • @VasanthKumar-wt3oi
    @VasanthKumar-wt3oi 10 місяців тому

    Superrrrr

  • @nagarajyadavyanamala2475
    @nagarajyadavyanamala2475 Місяць тому

    Jai shree ram 🙏🙏🙏

  • @SitaraKaluri
    @SitaraKaluri 6 місяців тому

    Super🙏

  • @durgasashank6329
    @durgasashank6329 10 місяців тому

    Kiraaakkk❤...Jai bandi sanjayy❤

  • @janandswamy9391
    @janandswamy9391 10 місяців тому +4

    Brs nd mim definitely friendly party

  • @sanjeevpatnaik6887
    @sanjeevpatnaik6887 8 місяців тому +2

    Sanjay Garu ... You have Exhibited Terrific Courage in the Highest Institute of. Democracy... India badly needs Iron Men like you