TIDCO అంటే ఏమిటి?! ఇవి ఎన్ని రకాలు, ఎలా వుంటాయి AP TIDCO HOUSES |

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 13

  • @explainboss8829
    @explainboss8829 10 місяців тому +8

    కట్టినోడికి చేతగాలే డబ్బాలేసుకోవడం.ఒక్క గొర్రెకు తప్ప అందరికి తెలుసు అవి చంద్రబాబుగారు కట్టించినవి.చంద్రబాబు గారు కట్టించిన టిడికో ఇళ్లను చాలా చక్కగా చూపించినందుకు.

  • @adoni.shanmukha.r3736
    @adoni.shanmukha.r3736 6 місяців тому +2

    ఇంతకీ ఎప్పుడు ఇస్తారండి అద్దెలు కట్ట లేక పోతున్నాం.సర్

  • @ketaripratap4854
    @ketaripratap4854 10 місяців тому +1

    Please make tour in Sullurupeta tidco houses bro

  • @srinivaskumarravulakolanu
    @srinivaskumarravulakolanu 6 місяців тому +4

    మాది మచిలీపట్నం నేను మచిలీపట్నం మున్సిపాలిటీ లో 500 రూపాయలు డిడి కడితే నాకు 300 చ.అ‌ టిడ్కో ఇల్లు వచ్చినది 2018 డిసెంబర్ లో 2019 మార్చి కల్లా దాదాపుగా పూర్తయింది.ఒక రెండు నెలలు లో ఇల్లు చేతికొస్తుందని ఆనంద పడేలోపు ఎన్నికలు వచ్చి గవర్నమెంట్ మారి ఈ దరిద్రుడు జగన్ వచ్చి చచ్చాడు టిడ్కో ఇంటి కలను నాశనం చేసాడు ఇప్పుడు చంద్రబాబు గారు ఇల్లు ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 4 місяці тому +1

    ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం వీలైనంత త్వరగా ఇవ్వండి సార్ ✊🙏

  • @venkateshgurram3391
    @venkateshgurram3391 Рік тому +3

    టిడిపి గవర్నమెంట్ లో బేస్మెంట్ లోనే ఉన్నాయి ఒక అప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో పెట్టండి చూద్దాం

  • @radhammaneelipali88
    @radhammaneelipali88 10 місяців тому +3

    Cbn house s

  • @MallikarjunaraoCherlopalli
    @MallikarjunaraoCherlopalli 4 місяці тому

    టిడిపి ప్రభుత్వం శరవేగంతో ఈ ఇళ్లను నిర్మించింది వైసిపి వారు వారి స్వార్థం కోసం ఈ ఇల్లు వదిలివేసి జగనన్న ఫ్లాట్లో ఏర్పాటు చేశారు ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి తిట్టుకో ఇళ్ల వారు ఎదురు చూస్తున్నారు చూడండి ఇల్లు వచ్చిన వాళ్ళని ముప్ప తిప్పలు పెట్టి ఏడిపిస్తున్నారు ఏ తిప్పి తిప్పి తిప్పి తిప్పి ఏడిపిస్తున్ కరెంట్ బిల్లులు వేరే వేరే వారి రావటం వలన పేర్లు తీసి వేస్తున్నారు ఎదురు చూసి చూసి అలసి పోయి కొంతమంది వారి డబ్బు వారు తీసుకుంటున్నారు

  • @BeebeeKhatun-ur2xq
    @BeebeeKhatun-ur2xq Місяць тому

    Tidcohousesapudukadapa

  • @mahaboobbasha9744
    @mahaboobbasha9744 2 місяці тому

    Nuvve matladu aame batti pattaledhu meere cheppey

  • @AnandKumar-ls8zb
    @AnandKumar-ls8zb Рік тому

    Nee Sodhi..