రావులపాలెంలో తేజ ఉచిత భోజనం🙏 | Free Meals Service in Ravulapalem | Aadhan Food

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 125

  • @msk1989
    @msk1989 2 місяці тому +42

    ఆకలి తీర్చే వాళ్ళు దేవుళ్ళు కంటే గొప్పవాళ్ళు నా దృష్టిలో..ఈ రోజుల్లో అన్నం ఉచితం గా పెట్టడం మామూలు విషయం కాదు..మీరు కలకాలం సంతోషం గా ఉండాలి❤❤

    • @hemanthmunama9746
      @hemanthmunama9746 27 днів тому

      Manam maatram chustu vundham bro and salahalu chepdhaam manam em cheyyodhu 😂😂😂

  • @rahult1190
    @rahult1190 2 місяці тому +10

    తేజ రెడ్డి గారికి ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని దేవుని కోరుకుంటున్న

  • @Sthitapragnyaa
    @Sthitapragnyaa 2 місяці тому +28

    పేదవాడు ఏ తప్పు చేసిన ఆ ఆకలి తట్టుకోలేకే ఆ ఆకలి తీర్చేవాళ్ళని God bless చేయాలి

  • @sivaramprasadsailada7458
    @sivaramprasadsailada7458 2 місяці тому +7

    తేజ గారు మీరు గ్రేట్ సార్❤❤❤
    మిమ్మల్ని చూసి స్థోమత కలిగినవాళ్ళు మరో పది మంది పేదల ఆకలితీర్చాలని కోరుకుంటున్నాను❤❤❤❤❤

  • @nagababupodugu9876
    @nagababupodugu9876 2 місяці тому +14

    అంతమంది కి ఉచితంగా భోజనం పెట్టడం మామూలు విషయం కాదు అండి మీరు మీ కుటంబం చల్లగా ఉండాలి sir

  • @srinualthi8909
    @srinualthi8909 Місяць тому +4

    చిన్న వయసులోనే అన్నదాన మహాయజ్ఞం చేపడుతున్న తేజారెడ్డి గారికి హ్యాట్సాఫ్🎉

  • @AmbaBhavaniNandyala
    @AmbaBhavaniNandyala 2 місяці тому +8

    అన్ని దానాలు లో అన్నదానం మిన్న. ఎందుకంటే ఈ దానమే తీసుకునే వారు చాలు అనేమాట అనిపిస్తుంది. కాబట్టి అన్నదానం చేసేవారు సాక్షాత్ భగవంతులే!! ఇలాంటి వారు పెట్టే ఆహారం దైవ ప్రసాదమవుతుంది. ఆ ఆహారానికి రుచి కూడా చెప్పకుండానే వస్తుంది.🙏🙏🤗🤗🙌🙌❤️❤️
    ఇలాంటి మహోత్క్రష్ట కార్యక్రమాన్ని యిలా మాకు చేరవేసిన మీకు కూడా అనేకానేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు శ్రీకాంత్ గారూ.🙏🤗👍

  • @peddiraju6755
    @peddiraju6755 2 місяці тому +6

    👌👍🙏సూపర్ పేదవారు ఆకలి తీరుస్తున్నారు తేజ రెడ్డి గారు ఆయన ఉన్నతశిఖరాలకు చేరుకోవాలి కోరుకుంటున్నాను

  • @regavenkatakirankumar7838
    @regavenkatakirankumar7838 2 місяці тому +7

    అన్ని దానాలు కన్నా అన్నదానం మిన్న ఆకలి తీర్చే వాళ్ళు దేవుడు కంటే గొప్పవాళ్ళు వక పేద వాడికి కడుపు నిండు తుందా అంటే అది తేజ ఉచిత భోజనం చాలా సూపర్ 🙏🙏🙏

  • @manoharkrishna62
    @manoharkrishna62 Місяць тому +1

    True human being. ❤

  • @madhavvagu8080
    @madhavvagu8080 2 місяці тому +6

    🙏🏻🙏🏻🙏🏻. మీ దాత్రుత్వ హృదయానికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻అన్నదాత సుఖీభవ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @balajibadavath4657
    @balajibadavath4657 2 місяці тому +6

    అన్నదాత సుఖీభవ ,god bless you తేజ రెడ్డి గారు

  • @Gowtham-xv5gc
    @Gowtham-xv5gc 2 місяці тому +3

    Chala..chala..goppa vishayam..Teja garu meeku AA bagavantudu eppudu toduga vundalani....meeru mee kutumbam bagundalani korukuntunna...

  • @amarjyothi8623
    @amarjyothi8623 2 місяці тому

    చాలా బాగా చేస్తున్నారు అండి ఆయన ఆలోచన చాలా మంచిది మంచి సేవా కార్యక్రమం థాంక్యూ థాంక్యూ థాంక్యూ

  • @srinivasulukadem3278
    @srinivasulukadem3278 2 місяці тому +4

    మిమల్ని దేవుడు ఎపుడు చల్లగా చూడాలని దేవుని ప్రాదిస్తున్నాను🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasg6404
    @srinivasg6404 2 місяці тому +4

    Vijayawada లో కూడా గుండు దిలీప్ రోజూ ఇలాగే అన్న దానం చేస్తారు. అటువంటి మహానుభావులు కి శతకోటి వందనాలు.

  • @PrasannaKumarSajja
    @PrasannaKumarSajja Місяць тому

    Super sir meru..annadannam anedi chala goppadi..meku me family ki god blessings evvali

  • @kumarkk4414
    @kumarkk4414 2 місяці тому +1

    Tejagaru meru and me family challaga undali. Meku aa bhagavanthudi blessings eppatiki undalani korukuntna

  • @ch.mohankumar594
    @ch.mohankumar594 2 місяці тому +1

    God bless Teja. What a wonderful gesture and noble thought

  • @giridharsalapaka5416
    @giridharsalapaka5416 2 місяці тому

    Very good Video. Also it is motivational. Don't missuse this service. Let the needy people avail this service. All the best Teja Reddy garu. God bless you to continue this service for ever.

  • @queensthesanvi1605
    @queensthesanvi1605 2 місяці тому +1

    They do good job ......teja garu and his family doing a good job ....god bless them.👌🏻👍🏻🙏🏻👏🏻

  • @venkirao9975
    @venkirao9975 2 місяці тому +2

    TEJA GAARU SOOOOOPER SIR, GODBLESS YOU AND YOUR FAMILY .

  • @SurendraKumarYarlagadda
    @SurendraKumarYarlagadda 2 місяці тому +1

    Meeru superb Teja garu ...Annadhatha Sukhibhava

  • @hemanthrajayaragani7639
    @hemanthrajayaragani7639 Місяць тому

    Great decision for social saver person and humanity

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 2 місяці тому +1

    Anna data sukhibhava 🎉
    God bless you all ways with good health and happiness Teja reddy garu 🎉

  • @jesusgod-xl5dg
    @jesusgod-xl5dg Місяць тому

    Super anna. Konasema visit ki velthe kachithamga vella bojanma chestamuuu

  • @amarjyothi8623
    @amarjyothi8623 2 місяці тому

    తేజ రెడ్డి గారికి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @VAMSHI532
    @VAMSHI532 2 місяці тому +7

    పేదవాళ్ల ఆకలి తీర్చే తేజ రెడ్డి గారికి నా ధన్యవాదాలు వంశీ గంటి

  • @jandhyalasrinivas8786
    @jandhyalasrinivas8786 2 місяці тому +4

    దేవుడు మీకు మేలు చేయు గాక

  • @shravanreddy7874
    @shravanreddy7874 2 місяці тому +3

    Great person sir.

  • @PonnaRameshBabu-o2b
    @PonnaRameshBabu-o2b 2 місяці тому +1

    May God bless you Teja really it is so gret

  • @PrasadPrasad-xd6jr
    @PrasadPrasad-xd6jr 2 місяці тому +1

    Teja thammu meru devudu super brother plz continue don't neglect this god bless you

  • @AnyLogicshere
    @AnyLogicshere 2 місяці тому +2

    Teja garu Great❤

  • @dhanekulamanojkumar9398
    @dhanekulamanojkumar9398 2 місяці тому +2

    GREAT SIR....

  • @KrishnamurthyYadalam
    @KrishnamurthyYadalam Місяць тому +1

    Sri Ambedkhar Kona Seema of Ravupalyem
    Sri Theja is distributing 'Anna Free Meal' with full food to poor people, Labours, Auto Drivers, Small Business Persons & others in the time of 12.00 clock to 200 P.M. It is very much appreceivable to every one. God bless to Anna Dhatha. Thanks to one and all.

  • @Eswar_Naidu_2017
    @Eswar_Naidu_2017 Місяць тому

    🙏🙏🙏 God bless you anna... Hari om 🕉️

  • @Laxminarayana-z6s
    @Laxminarayana-z6s 2 місяці тому +1

    Nuvvu great bro ninnu chusi politicians nerchukovali

  • @arunakumari9858
    @arunakumari9858 2 місяці тому

    Your family is doing great job
    This is very amazing j

  • @hanumanthakkisetti966
    @hanumanthakkisetti966 2 місяці тому +2

    Tejagaru meru bagundale love u sir🙏

  • @lakshmaiahb747
    @lakshmaiahb747 2 місяці тому

    Good work done by younger. Please continue, something good to society
    Lakshmaiah

  • @ravidarbha1582
    @ravidarbha1582 Місяць тому

    ,, చాలా గొప్ప విషయం

  • @kalyan0009
    @kalyan0009 2 місяці тому +1

    Me kutumbham challaga undali.ilage entha mandhiki annadaanam cheyalani korukuntunam 🙏

  • @sureshnagam3720
    @sureshnagam3720 2 місяці тому

    Great hats off TEJA team👏

  • @KiranKotnani
    @KiranKotnani 2 місяці тому +3

    అన్నదాత సుఖీభవ

  • @Tri-Netra
    @Tri-Netra 2 місяці тому +13

    మూగ జీవాలకు గోమాత లకు, కూడా ఆహారం వారానికి వకసారి అయినా ఇచ్చే ఏర్పాటు చేయండి. అవి ప్లాస్టిక్ కవర్స్ తిని అనారోగ్యం పలవుతున్నయ. 🙏. మనుషులు అడిగి తీసుకోగలరు, మూగ జీవాలు ఎవరిని అడుగుతాయి.

    • @chandugurram4762
      @chandugurram4762 2 місяці тому

      100%కరెక్ట్ బ్రో మూగ జీవలకి కూడా ఇలానే ఏర్పాటు చేస్తే ఇంక చాలా బాగుంటుంది

    • @janardanadev3845
      @janardanadev3845 2 місяці тому

      ఆ ఆవులు అడవి ఆవులు కాదు. వీధి ఆవులు కాదు. ఆ "గోమాత" లకు వాటి యజమానులు ఉంటారు. వాళ్ళు అనుమతి లేకుండా పెడితే కేసు పెడతారు.

    • @janardanadev3845
      @janardanadev3845 2 місяці тому

      ఆవులు విషయం వాటి యజమానులే బాధ్యులు. నీకేం పని?

    • @Tri-Netra
      @Tri-Netra 2 місяці тому

      @@janardanadev3845 మనుషుల విషయం లో కూడా అదే వర్తిస్తుంది అనుకుంటా మాస్టారు.

    • @Sveta-co6gw
      @Sveta-co6gw 2 місяці тому

      ప్లాస్టిక్ వాడకుండా అమ్మకుండా ఉంటే బాగుంటుంది

  • @manchanpallydayakarreddy4426
    @manchanpallydayakarreddy4426 2 місяці тому

    Real hero.god bless u bro

  • @kakiraju3158
    @kakiraju3158 2 місяці тому

    Aadhan is a very good men

  • @rekhanunna
    @rekhanunna Місяць тому

    super anna naaku ilativi ante Naku chala istem jani memu Leni vallam madi kuda me pakkana Ure mulasthanam. super bro

  • @ramsjogi3989
    @ramsjogi3989 2 місяці тому

    Good job ..God bless you

  • @shankarganala117
    @shankarganala117 2 місяці тому +2

    Annadatha sukhibava🎉❤

  • @suryaprakash5743
    @suryaprakash5743 2 місяці тому

    Sir గ్రేట్.. ఆల్ ది బెస్ట్ sir

  • @Ravisekhartirunagari-c9j
    @Ravisekhartirunagari-c9j 2 місяці тому

    Great job sir tejareddy garu

  • @reddygarikundabiryani9613
    @reddygarikundabiryani9613 2 місяці тому +2

    నాకు ఆకాశం విమమని దవులి ప్రాధది్తునావు

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 місяці тому

    అన్నదాతా సుఖీభవ 👌🙏🙏🙏

  • @saikrishnacheripally378
    @saikrishnacheripally378 2 місяці тому +1

    Srikanth Anna please Teja Garu vunnapudu malli oka sari video cheyandi Anna... Aa Mahanubavunni chuse adrustam maku kalugu thundi Anna

  • @basavapurnammateacher6890
    @basavapurnammateacher6890 2 місяці тому

    God bless you brother

  • @nvcreations1862
    @nvcreations1862 2 місяці тому

    God bless u sir......

  • @Amoverseasservices
    @Amoverseasservices 2 місяці тому

    Teja you are a wonderful man

  • @paramachaarya7468
    @paramachaarya7468 2 місяці тому

    Nice video sir godbless you teja garu

  • @User__9963sr
    @User__9963sr 2 місяці тому +1

    అన్న దాత సుఖీభవ సుఖీభవ.

  • @dodasomaiah9733
    @dodasomaiah9733 2 місяці тому

    Good 👍 God bless him ❤

  • @inumarthibhanusankar5277
    @inumarthibhanusankar5277 2 місяці тому

    Great brother

  • @jagmopuri07
    @jagmopuri07 2 місяці тому +2

    ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. అన్న ధాత సుఖీభవ!

  • @rajumudunuri7974
    @rajumudunuri7974 2 місяці тому +1

    Meeru challaga vundali swamy

  • @srinivasm9232
    @srinivasm9232 2 місяці тому

    Chala chala great great

  • @pveeru3088
    @pveeru3088 2 місяці тому

    Good job teja garu

  • @agriinfo9
    @agriinfo9 2 місяці тому

    Nice video

  • @srikanthoffice27
    @srikanthoffice27 2 місяці тому

    Great from talangana ❤❤ salute

  • @KeeruBobby
    @KeeruBobby 2 місяці тому

    No words Teja reddy garu

  • @rams9194
    @rams9194 2 місяці тому

    God bless u sir.....Teja reddy garu❤❤❤❤❤❤❤❤

  • @bhanuprasad1787
    @bhanuprasad1787 2 місяці тому

    Hats off

  • @RajeshKapavarapu-lf7lk
    @RajeshKapavarapu-lf7lk 2 місяці тому

    God bless you Tej Garu 🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @SureshvarmaSayyaparaju
    @SureshvarmaSayyaparaju 2 місяці тому +1

    Super super

  • @nandunandu6885
    @nandunandu6885 2 місяці тому

    അന്നാ ദാനം മഹാദാനം 👍

  • @mahesh30725
    @mahesh30725 2 місяці тому +1

    🙏🙏🙏👍

  • @srilakshmioiltraders5475
    @srilakshmioiltraders5475 2 місяці тому

    ధన్యవాదములు

  • @suneetha3873
    @suneetha3873 Місяць тому

    👏👏👏👏👏👏

  • @ambatipallibalakrishna9449
    @ambatipallibalakrishna9449 2 місяці тому

    మంచి మనసు ఉన్న మనిషి

  • @chethanreddy4547
    @chethanreddy4547 2 місяці тому

    Super Food Bro🍗🍗🍗🥩🥩🥩

  • @KumarVeerepalli
    @KumarVeerepalli 2 місяці тому

    TEJA.GAARU.MEERU.BAAGUNDALI🎉🎉🎉

  • @ramakrishnagundapu4792
    @ramakrishnagundapu4792 2 місяці тому

    ❤❤❤🙏🙏🙏👌👌

  • @VenkateswaraoAlla-c7n
    @VenkateswaraoAlla-c7n 2 місяці тому

    👌🙏🙏

  • @sumalatha2940
    @sumalatha2940 2 місяці тому +1

    🙏🙏🙏👏👏👏

  • @karthik-eg6ht
    @karthik-eg6ht Місяць тому

    Cant we support them by donating some money?

  • @kartikvarma4080
    @kartikvarma4080 2 місяці тому

    🙏

  • @AMARAVATHIBALAJIGUPTA
    @AMARAVATHIBALAJIGUPTA Місяць тому

    Anna data suki bava

  • @padmasri4117
    @padmasri4117 2 місяці тому +2

    అన్నదాతా సుఖీభవ.....
    నీ ఆశయం
    దివ్య తేజో
    మయం

  • @mohammedkhaleel7860
    @mohammedkhaleel7860 2 місяці тому

    🙏🙏🙏

  • @trimurthulukadali3048
    @trimurthulukadali3048 2 місяці тому

    🙏🏽

  • @nagasuresh8937
    @nagasuresh8937 2 місяці тому +1

    00:47 voice ela edit chesaru andi? Inta kuda background noise lekunda clear ga vundi😅
    Meelo evarikaina idea vuntey naaku cheppandi.

    • @ravikumargiddala6110
      @ravikumargiddala6110 2 місяці тому

      It's not edited andi , they use an iPhone camera along with MIC . That's why they get a clear voice without noise!

    • @nagasuresh8937
      @nagasuresh8937 2 місяці тому

      @@ravikumargiddala6110 Meeku total video edit cheyadaniki enta time pattindi andi?

    • @ravikumargiddala6110
      @ravikumargiddala6110 Місяць тому

      @@nagasuresh8937 5 hours easy ga padutundhi andi visuals yekkuva untai kadha , okko video okko time !

    • @nagasuresh8937
      @nagasuresh8937 Місяць тому

      @@ravikumargiddala6110 Thank you for your reply😊

  • @vamsimohan1414
    @vamsimohan1414 2 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @biccavolugangaraju7768
    @biccavolugangaraju7768 Місяць тому

    ❤💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @uppunani
    @uppunani 2 місяці тому

    Hi 👍💯

  • @immandhitowings
    @immandhitowings 2 місяці тому

    😇😇😇😇😇😇

  • @deepak2826
    @deepak2826 2 місяці тому

    Avunu ma friend valla annayya a bro

  • @chandchandini900
    @chandchandini900 2 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍

  • @ipd7577
    @ipd7577 2 місяці тому

    Tinadaniki leni vallu cellphone daniki extra karchu petti youtube chusi vastara🤔🤔🤔

  • @nicenet733
    @nicenet733 2 місяці тому

    aa parama sivudu temples lo unadu elanti annam pette varimadyane untadu brother

  • @chanbashashaik4334
    @chanbashashaik4334 2 місяці тому

    👌👍👌👍❤🌷❤👌👍👌❤🌷❤👌👍

  • @balajibadavath4657
    @balajibadavath4657 2 місяці тому

    అన్నం పరబ్రహ్మ స్వరూపం ,ఆకలి, అన్నాని సోమరితనం తో పొలచ్చకూడదు , నీకు స్తోమత ఉంటే పెట్టు లేకపోతె పెట్టే వాళ్ళను ప్రోతస్సాహించు