AMRUTHAM OKA EMOTION | MAKING VIDEO | KALYANI MALIK |JUST YELLOW |5 may 2023

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • Amrutham is an Indian Telugu-language television sitcom created and produced by Gunnam Gangaraju It originally aired on Gemini TV for six years from 18 November 2001 to 18 November 2007 in 313 episodes. It is widely regarded as the greatest Telugu comedy TV series of all time. Most of the episodes were written by Gunnam Gangaraju along with ss kanchi and Vasu Inturi.Amrutham is especially noted for its clean, family-friendly humour and its satirical takes on everyday issues.
    original music composer kalyani malik
    lyrics by sirivennela seetarama sastry garu
    sung by kalyani malik
    This is a small attempt to bring back those memories for 90's generation amrutham lovers

КОМЕНТАРІ • 402

  • @umamimusic
    @umamimusic  Рік тому +77

    Amrutham Final Video Coming Soon With Penalty King Appaji 😊

    • @shanthg955
      @shanthg955 Рік тому

      Tq andri interview tisukoni maku chupistunaduku🎉🎉🎉 we like amrutham 🎉

    • @vishnusairakeshSathyala
      @vishnusairakeshSathyala Рік тому +1

      @@shanthg955 its not just a like, its pure love. amma paina entha prema untaadho.. amrutham paina kooda anthey untaadhi. thank you so so much for each and every techinicians for making our childhood so beautiful and making us proud with this wonderful project!! waiting for Appaaji!!! 🤑

    • @shivashankar5517
      @shivashankar5517 7 місяців тому

      No sir please post all vedios

    • @mithilesh6307
      @mithilesh6307 7 місяців тому

      🤣🤣

    • @venkatj3051
      @venkatj3051 7 місяців тому

      Wow..super andi...modati episode ninchi TV lo chusina generation kid nenu..
      Malli dorakavemo Ani ...avanni record chesi dvd lo dacheskunnanu appatlo..eerojuki bore kodithy Ave chustaa

  • @abrcreations8187
    @abrcreations8187 Рік тому +240

    నా లైఫ్ లో నచ్చిన ఏకైక బుల్లి తెర సీరియల్....అమృతం.... , నిజంగా ఎప్పటికీ ఇది "అమృతమే"......👌👌👌👌👌👌

  • @dudduvenkatesh9077
    @dudduvenkatesh9077 Рік тому +20

    అమృతం 90's కిడ్స్ కి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక చిరునవ్వు. ఇప్పటికి ఎప్పటికి ఈ సీరియల్ చూస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది.
    బూతులు లేకుండ, శరీరం షేమింగ్ లేకుండ ఒకరిని ఒకరు కించపరుచుకోకుండా ఒకే ఒక్కటి నవ్వుల సీరియల్ .

  • @shakeermirza
    @shakeermirza Рік тому +15

    ఎన్నో hostel days లో lunch mate నాకు ఈ అమృతం.. కానీ గుండు హనుమంతరావు గారు, నేను ఉండే hostel దగ్గరలో SR Nagar లోనే ఉన్నారు అని ఆయన చనిపోయిన రోజు తెలిసి, కనీసం కలవలేక పోయాను అని చాలా బాధేసింది.
    ఎన్ని ఛానెల్స్ లో వస్తే అన్ని సార్లు చూశాను. ఇంట్లో తిట్లు తినేవాడిని, ఎన్ని సార్లు చుస్తావ్ అని. అందులో వచ్చే జోక్స్ కంటే, అందుకు నేను నవ్వే నవ్వుని చూసి నవ్వే వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు.
    ఒక ఆరోగ్యకరమైన సీరియల్..

  • @ashokgoud9999
    @ashokgoud9999 8 місяців тому +13

    ఇప్పటికీ సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ చూస్తే ఏడుపు వస్తుంది😭😭😭🫂🫂🫂

  • @Lifeofram-g3m
    @Lifeofram-g3m Рік тому +11

    అమృతం గురించి చాలా గొప్పగా చెప్పాలని గుండెల్లో చాలా మాటలు ఉన్నాయ్.... ఎలా చెప్పాలి...ఏమి చెప్పాలి...అర్థంకావడం లేదు...90s kid's ki దొరికిన గొప్ప వరం మన అమృతం....

  • @chittithechef
    @chittithechef Рік тому +11

    ఆంజనేయులు గారు ఈ సీరియల్ ద్వారా ఎపుడు బ్రతికే ఉంటారు...
    ఈ సీరియల్ లో సన్నివేశాలు ఈ కాలం లో చాలా నిజం అయ్యాయి..
    సర్వం స్కూటర్ మీద డ్రాప్ చేస్తూ ఇప్పుడు అదే మాదిరిగా వచ్చిన ఆప్స్..
    సర్వం డోర్ డెలివరీ చేస్తూ ఆ ఐడియా తో వచ్చిన ఆప్స్.. ఇలా చాలానే ఉన్నాయి..
    ఎంతో మందిని కమర్షియల్ వంట వైపు అడుగులు వేసి హోటల్స్ తెరిచేలా ఎంతో ప్రోత్సహించిన మా అభిమాన అమృతం సీరియల్ కోసం ఎంత చెప్పిన తక్కువే...

  • @meghanareddy1359
    @meghanareddy1359 Рік тому +13

    నా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా చూస్తున్నా....
    అమ్మ 🥰 ఆవకాయ 😋 అమృతం సీరియల్ ❤ ఎప్పటికీ బోర్ కొట్టవు

  • @paparaosiddhanthapu5620
    @paparaosiddhanthapu5620 Рік тому +11

    ఈ సీరియల్ డ్రగ్ కంటే చాలా danger, చూస్తే అడ్డిక్ట్ అయిపోవడమే.

    • @skumarp5205
      @skumarp5205 Рік тому +2

      Side effects leni drug!
      Drugs with Benefits!

  • @Vinaykumaradda
    @Vinaykumaradda 8 місяців тому +11

    అమ్మ, ఆవకాయ, అమృతం సీరియల్ ఎప్పుడు బోరుకొట్టవు❤

  • @bmadhu79
    @bmadhu79 Рік тому +12

    సర్వం, అమృతం మాట్లాడుతుంటే మేము ఎమోషనల్ గా ఫీల్ ఔతున్నం ఏంటి 😢. బోర్ కొట్టినప్పుడు చూసే ఒకే ఒక సీరియల్ అమృతం. ఇప్పటికీ ఎప్పటికీ మరవలేని సీరియల్.

  • @rameshbabupalivela603
    @rameshbabupalivela603 Рік тому +8

    Video chusthunte kallu తెలియకుండానే chemarchai... అమృతం అంటేనే జ్ఞాపకాలు అందుకే అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ide నా serial, ఇప్పుడు నేను 33 yrs కి వచ్చిన అప్పటి చిన్నతనం పోలేదు, థాంక్స్ టు gunnam gangaraju గారు, మిస్ యూ అంజి

  • @Harsha_official1322
    @Harsha_official1322 Рік тому +15

    అమృతం మా బాల్యం . అమృతం గుర్తొస్తే బాల్యం కూడా గుర్తొస్తుంది . బాల్యం గుర్తొస్తే అమృతం కూడా గుర్తొస్తుంది .

    • @venkatvenki1110
      @venkatvenki1110 Рік тому

      నా పదవ తరగతి లో, నా పేపర్ లో చూసి కాపీ కొట్టినోడికి, మాథ్స్ లో నాకన్నా ఎక్కువ మార్క్ లు వచ్చాయి , నీ కామెంట్ చూసి అది గుర్తొచ్చింది . ఎంజాయ్ . 😄😄

  • @maheshmandala5873
    @maheshmandala5873 Рік тому +7

    రిపీట్ల చూస్తూ అన్నం తింటున్నాను ఐ లవ్ యూ అమృతం❤❤❤❤

  • @sivapsr
    @sivapsr 7 місяців тому +12

    గుండు హనుమంతరావు గారు లేని అమృతాన్ని ఊహించలేం ఆ కళాఖండాన్ని ఆలా చూడటమే

  • @manjunathkorakuti9901
    @manjunathkorakuti9901 Рік тому +8

    Sunday evening 8:30 with chicken curry entire family watching Amrutham is an emotion.

  • @kalyangovindu
    @kalyangovindu Рік тому +5

    అమృతం సీరియల్ అంటే ఒక ఎమోషనల్. డ్రగ్స్ కి కనెక్ట్ అయిన వారైనా మారతారేమో కానీ, అమృతం సీరియల్ కి కనెక్ట్ అయిన వారు మాత్రం మారరు.🎉❤❤❤

  • @Harsha_official1322
    @Harsha_official1322 Рік тому +8

    అమృతం తలచుకుంటే ఇప్పటికీ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది

  • @manikandregula251
    @manikandregula251 Рік тому +7

    అమృతం తలచుకుంటే ఇప్పటికీ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది.. టైటిల్ సాంగ్ చాలా బాగుంటుంది

  • @haricharangv
    @haricharangv Рік тому +5

    To be Frank nenu everyday mostly lunch time lo amrutham chustha unta enduko teliyadhu adhi oka habit laga aypoindi but hats off to all the cast and crew for making it a big success especially gangaraju garu.

  • @eravi5931
    @eravi5931 Рік тому +8

    Ippudu Unna Serials Tho Politsthe I amrutham serial.. వంద రెంట్లు బెస్ట్....👌👌
    నాకు బాగా ఇష్టమైన సీరియల్..అమృతం...❤❤

  • @prashantireddy9358
    @prashantireddy9358 Рік тому +7

    My memory of Amrutam is during my pregnancy days ...I used to watch amrutham every night before sleeping for all my 8 months of pregnancy...thanks to everyone involved in the making of this series...world want many of such clean and healthy comedy....please make one more such series...people like us are big fans of such series

  • @RR-kv1zj
    @RR-kv1zj Рік тому +6

    Anji amrutham sarvam appaji are four pillars of the serial, no doubt about it. I will watch even after getting old, love it sooooo much

  • @Californiavideos117
    @Californiavideos117 Рік тому +9

    Amrutham 2 continue cheyyadi .e generation valla ki kuda teliyali clean comedy ante ento ..

  • @kishorekumarsavaram
    @kishorekumarsavaram Рік тому +7

    Orey Aanjineyulu is nostalgia..But ammaa akkaa chelli attha kodalu from maha veera rakta bandham is legend..

  • @veerukethavarapu1957
    @veerukethavarapu1957 7 місяців тому +5

    అమృతం ఎపిసోడ్ లు అమృతం లా vundataaniki కారణం harsa vardan...gundu అన్న

  • @kshatriyas12345
    @kshatriyas12345 Місяць тому +1

    జీవితంలో బాధలు వున్నప్పుడు నాకు ఈ సీరియల్ చూస్తే మళ్ళీ మంచిరోజులు వచ్చేసాయి అనిపించింది.
    చాలా సంవత్సరాలు తరువాత మళ్ళీ అన్ని ఎపిసోడ్స్ చూస్తున్నా..
    గుండు హనుమంత రావు, హర్షవర్ధన్, వాసు ఇంటూరి, అప్పాజీ క్యారెక్టర్స్ చాలా హాయిగా అనిపిస్తాయి.
    కళ్యాణమాలిక్ గారి సంగీతం 👌🏻
    నిజంగా అమృతమే సీరియల్.

  • @gollapallikishore9048
    @gollapallikishore9048 Рік тому +8

    నేనైతే ఇప్పటికీ అమృతం. సీరియల్ చూస్తున్న. Zee5 లో కేవలం అమృతం సీరియల్ చూడటానికే subscription తీసుకున్న

  • @varadarajanvideoclub4331
    @varadarajanvideoclub4331 7 місяців тому +5

    Maa 90's goppa serial....
    Anji, amrutham, appaji, sarvam the best charectors

  • @sameerkumar4ever1
    @sameerkumar4ever1 Рік тому +5

    Harsha Vardhan Garu cheppindi 100 percent correct roju bhojanam cheese time to compulsory ga amrutha choosta migatha tensions anni pakkana petti happy ga oka mudha tinte aa sukhame veru

  • @venkyvenkatesh5071
    @venkyvenkatesh5071 7 місяців тому +7

    Still am watching daily two or three episodes ❤ it’s an emotion of 90s kids

  • @srinikala9333
    @srinikala9333 5 місяців тому +5

    Don't know how I missed this.
    It's not just emotion but I can say its my life saver..
    Lot of times when I feel low, depression, felt I lost everything this Amrutham will bring smile and happiness in life.
    During covid this is one of my life saver. ❤❤
    Mana anjaneyulu garu unte hug chesukovali ani undhi 😭😭

  • @tarakk442
    @tarakk442 6 місяців тому +5

    I watch everyday amrutham in zee5 i took subscription for amrutham only... I'm reaching near 37 but still i watch amrutham it's a emotion to 90 kids.. Golden ever mega laughing medicine or stress buster

  • @vijayvasetty8408
    @vijayvasetty8408 Рік тому +6

    90's generation kids life is incomplete without Amrutham ❤️ #Andhrapradesh #Telangana,

  • @aparajitha456
    @aparajitha456 Рік тому +4

    *నేను బ్రతికి ఉన్నంత కాలం ఈ సీరియల్ చూస్తూనే ఉంటాను*

  • @vedhaartandcraft9636
    @vedhaartandcraft9636 Рік тому +5

    చిన్న, పెద్ద అందరికీ నచ్చే , అందరూ మెచ్చే సీరియల్ కాని సీరియల్ అమృతం.

  • @sumanbabu4218
    @sumanbabu4218 Рік тому +4

    అమృతం నిజంగా ఒక అమృతం... ఇలాంటి సీరియల్ టీవీ చరిత్ర లో ఒక గొప్ప అధ్యాయం..

  • @sathyaprasadati8578
    @sathyaprasadati8578 7 місяців тому +5

    అమృతం నిజంగా జీవితంలో ఒక మరచిపోలేని జ్ఞాపకం.

  • @maheshgoudkoyyada3673
    @maheshgoudkoyyada3673 7 місяців тому +7

    Miss you gundu hanumantha rao gaaru, athanu unte 2nd part theesevaaremo andhuke set avadam ledu kaavochhu kaani , na jeevitham lo naaku nachhinadi mathram amrutham serial okkate eppatiki, a paatiki ayina....😊

  • @sujankumar439
    @sujankumar439 Рік тому +6

    రోజూ అన్నం తినేటప్పుడు అమ్మ అవకాయ అమృతం సీరియల్ ఉండాలి

  • @sumanbabu4218
    @sumanbabu4218 Рік тому +5

    నా చిన్న నాటి నవ్వుల జ్ఞాపకాలు..క్లీన్, నీట్ కామెడీ సీరియల్, ఇలాంటి మంచి కామెడీ సీరియల్ ఇంకా ఎప్పటికీ రాదు..

  • @sreelatha5274
    @sreelatha5274 Рік тому +7

    For 90's kid amrutham is aa emotion.

  • @sarathb5380
    @sarathb5380 Рік тому +7

    arey anjeneyulu❤❤❤❤
    RIP anji SirVadu

  • @ladyrgv1909
    @ladyrgv1909 Рік тому +3

    ఈ సీరియల్ గురించి....ఒక్క మాటలోనో కొన్ని లైన్స్ లోనో వర్ణించలేం ❤ మా బాల్యంలో ఒక భాగం అమృతం సీరియల్ ❤

  • @SureshGadde-kv3do
    @SureshGadde-kv3do 7 місяців тому +6

    AMRUTHAM నాకు చాలా ఇష్టం. డైలీ పడుకునే ముందు 1 ఎపిసోడ్ చూసి పడుకుంటాను... ఎప్పటికి బోరు కొట్టదు.
    I have a lot of pressure in the bank and Amrutham is my stress booster.

  • @looservictim1662
    @looservictim1662 Рік тому +5

    Amrutham is a cult. Ippudu Naku 35 yr vachinayi but okkasari amrutham serial days gurthosthe Naku tears oathay aa rojulu chala bagundevi, sunday 8.30 pm kosam wait chesthu undevaallam, break lo ads kuda miss ayyevadini kadu. Love amrutham

  • @rajd6220
    @rajd6220 Рік тому +6

    Today i complete my last episode, from 1at to 311episode
    Thank you amrutham

    • @rajd6220
      @rajd6220 Рік тому

      This is the 3rd time I saw all episodes

  • @alliswell1272
    @alliswell1272 Рік тому +4

    Ippatiki Nene regularga chese one nd only serial 🥰🥰❤️❤️❤️❤️

  • @ranjithjogu8180
    @ranjithjogu8180 Рік тому +4

    Yedho teliyanu feeling amrutham pls upload more episodes😢😢 we miss u Anji sir😢😢

  • @bobbilinag905
    @bobbilinag905 Рік тому +3

    నా చిన్ననాటి జ్ఞాపకం "అమృతం" సీరియల్...ఎన్నో జ్ఞాపకాలు మరెన్నో అనుభూతులు...ఇంత అమృతమైన సీరియల్ మళ్ళీ రాదు... అసలు ఈ సీరియల్ సాంగ్ వినబడితేనే ఒక ఎమోషనల్....

  • @mahesh84
    @mahesh84 7 місяців тому +7

    missing gundu hanumantha rao garu

  • @sreenivasg9
    @sreenivasg9 Рік тому +5

    అమృతం మళ్ళీ రానిది ఎంతో గొప్పది 🙂

  • @SravanTechTelugu
    @SravanTechTelugu Рік тому +5

    నేను ఇప్పటికీ భోజనం కూడా చేయలేక పోతున్న అమృతం చూడకపోతే❤

  • @sujithkumar7694
    @sujithkumar7694 7 місяців тому +4

    Nanna serial kuda super vundi sweet memories and amrutham kuda old memories

  • @UnknownGamer-et8lz
    @UnknownGamer-et8lz Рік тому +6

    Harshavardhan hanumanthu rao garu combination super…amrutham ga evvari chesina harshavardhan perfect…

  • @ishtasbioacademy4938
    @ishtasbioacademy4938 6 місяців тому +5

    “Amrutham”e Pere 90’s kids hardcore emotion comedy ni Enta neat ga present chesaro…epatiki rojulu oka 3 episodes chusteKani nidraponu….lifelo enni kastaluna avani oka chamchadu bhavasagaralu….madi 90’s generation Kakunda “Amrutham” generation ante bagundedemo….. Hatsoff to the team sir mamalni enni years navistunanduku😂😂😂😂😂😂

  • @veerukethavarapu1957
    @veerukethavarapu1957 7 місяців тому +4

    అమృతం is Equal to Boost...of my energy....fan of HARSA

  • @ramatp30
    @ramatp30 Рік тому +4

    Arutham oka Emotion...orey Anjineyuluu... Amrutham and Anji are part of our life

  • @vishnuvardhan2565
    @vishnuvardhan2565 Рік тому +5

    My Family still laugh at me ..why I watch Amrutham everyday while im eating…Its a daily routine as walking/drinking

  • @naninaidu3361
    @naninaidu3361 7 місяців тому +3

    I Love Amrutham Serial So Much Please Malli Start Cheyandi Sir❤

  • @charantejkorrapati778
    @charantejkorrapati778 Рік тому +6

    All time favorite serial ❤❤

  • @shreekanth5861
    @shreekanth5861 Рік тому +3

    Didn’t realise its been 20 years coz i have been watching this serial on tv on UA-cam on OTT its the greatest serial ever made in Telugu thanks for making it.

  • @aparnagiri
    @aparnagiri Рік тому +2

    మా చిన్నమ్మాయి మాటలు నేర్చే సమయంలో అమృతం సీరియల్ వచ్చేది. తనకొచ్చిన మొదటి మాటల్లో "ఒరే ఆంజినేలు" కూడా ఉంది 😂 ఈ పాట ఇక్కడ విన్నా ఉత్సాహంగా డాన్సు చేసేది. ఇప్పటికీ ఎప్పటికీ అమృతాన్ని మర్చిపోలేము. అమృతంలో నటించిన వారందరూ మనవారే, ఎంతో పరిచయమైన నేస్తులే అనిపిస్తుంది🎉❤

  • @shivashakti33
    @shivashakti33 7 місяців тому +2

    సీతా రామ శాస్త్రి గారు really great... Truly lyrics are amazing. Actors also did the justice. Any single actor is capable to make whole episode. Women roles are impressive... Those add even more advantageous. I hope women actresses should also get equal appreciation 🙏🏻😇🇮🇳ఆమ్ నమః శివాయ

  • @sailakshmipalukuri6778
    @sailakshmipalukuri6778 Рік тому +3

    The best serial for stress relief to us with a nice and healthy comedy...
    Ee rojullo comedy undi but healthy comedy ledu. Anni double meaning dialogues ee...
    Please andi malli next season of amrutham start chesi Maku healthy comedy ivvandi....

  • @venkateshs6297
    @venkateshs6297 Рік тому +3

    Nenu zee5 app lo already ani episode oka 4 times chusa...mali again start chesa...daily chustanu i never felt bore😊

  • @shankarmalla9604
    @shankarmalla9604 Рік тому +3

    Ma amma vollo buddiga kurchuni chuse e serial ipudu na koduku ni vollo petkuni chusthuna
    You guys are really awesome

  • @rrrsh-sv2ks
    @rrrsh-sv2ks Рік тому +4

    Best serial amrutham any time❤❤

  • @mogalapubalu1547
    @mogalapubalu1547 Рік тому +4

    I ❤ Amrutham Serials...🥰

  • @krishnarao9090
    @krishnarao9090 Рік тому +4

    గురువుగారు 🙏శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🙏 ఆయన తప్పా మరెవ్వరూ వ్రాయలేరు ఈ పదాలు 🙏 ఒక "చెంచాడు" భవసగరాలు🙏

  • @kusumar1986
    @kusumar1986 Рік тому +4

    Feeling nostalgic ❤
    It’s been 22 years .. worried that have grown old 😊 as usual nothing to say except you deserve more.. pl do single song albums..

  • @maheshmandala5873
    @maheshmandala5873 Рік тому +6

    ఆంజి సార్ ఐ మిస్ యూ

  • @జైఆంధ్రప్రదేశ్-మనరాష్ట్రంమనభవి

    My all time favourite serial........tv lo telecast Aina prathi sari chusanu....chusthanu

  • @likithaatipamula7726
    @likithaatipamula7726 Рік тому +4

    Ee channel lo nenu oka point gamanincha.. 4 months nundi videos upload avthunnay kani 4 months old video ki kuda 27k views..
    Inka vere videos dankante thakvane unnay.
    But this video has got 28k views on just one day..
    Shows Audience Love towards Amrutham...

    • @iqedu007
      @iqedu007 Рік тому

      yes u r correct. no video has crossed not even 1k views .... love for Amrutam is ner ending

  • @Movies-Crickt
    @Movies-Crickt Рік тому +4

    Amrutham 💛 Forever in our hearts❤❤

  • @bandiravikumar9480
    @bandiravikumar9480 Рік тому +4

    Gundu hanumantha Rao garu the best from Amrutham serial....The epic serial still I watch...Every character in this serial is unique.....❤

  • @Kp-rf4fj
    @Kp-rf4fj Рік тому +2

    I am from USA, always relaxing with Amrutham serial and Music

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 8 місяців тому +6

    Rip 😢😭 Gundu hanumanth rao garu 😭 the true anji sarvadu 😭🙏

  • @naveenkumar-tz3yt
    @naveenkumar-tz3yt Рік тому +3

    Life time lo maechipoleneve Amrutham memories😊

  • @klr6594
    @klr6594 Рік тому +3

    అమృతం సీరియల్ పేరు వింటే చిన్నప్పటి రోజులు గోర్తోస్తాయి. ఆ సీరియల్ తో ఉన్న అనుబంధం అట్లాంటిది.

  • @VIKATAKAVI-
    @VIKATAKAVI- Рік тому +3

    Amrutham chustunna prati sari manasu prasantamga manasanti ga untundi happy ga undhi endhukuu.🧘

  • @lifeofram8324
    @lifeofram8324 Рік тому +3

    Appaji sarvadu interview missing. My favourite character from Amrutham serial.

  • @shivashashank6649
    @shivashashank6649 Рік тому +2

    "AMRUTHAM" EE PERU VINTE EDHO TELIYANI AANANDAM. IPPATIKI ROJU ZEE 5 LO KANISAM 2 EPISODES AINA CHUSTA. A TRUE MASTERPIECE 😊

  • @adityadharmatejhrallapalli
    @adityadharmatejhrallapalli Рік тому +3

    Amrutam is an emotion to every 90s kid. We miss it so much

  • @ravikiran6547
    @ravikiran6547 Рік тому +5

    Annam tintu amrutham chustanu daily

  • @lekhachinthapalli7294
    @lekhachinthapalli7294 Рік тому +3

    Amrutham is my childhood memory. All time favourite Tv serial .😊

  • @sarmasvali6147
    @sarmasvali6147 Рік тому +2

    Amrutham is not just a serial, it's has become a part of our life and it will be forever. I am still watching it, and every time i get the fresh feel for all the episodes. Thanks for all the amrutham team who has shared beautiful and happiest memory for us.

  • @hladitakittu
    @hladitakittu Рік тому +5

    Na pregnancies motham delivery ayevaraku😂everyday chusedani chala relaxation

  • @madhu554
    @madhu554 Рік тому +6

    I like love story of sarvam and uma Devi ponnu

  • @chnavin1907
    @chnavin1907 Рік тому +3

    My childhood had great fun with this serial. I don't forget in my whole life

  • @jesuslord56
    @jesuslord56 Рік тому +3

    Amrutham nijanga amruthame...but UA-cam lo theesesaarugaa I'm missing very much😒....Zee 5 app lo vasthundata but adi naaku ledu...ee video kooda aa comedy kosame open chesaa ...I love to see Amrutham...

  • @kalyan1306
    @kalyan1306 Рік тому +3

    Gurthundhi harshavardhan garu ❤️

  • @Haritham-q9y
    @Haritham-q9y 7 місяців тому +4

    3 guru amrutham lani oka frame lo vunchi interview pettandi sir

  • @Venky_V
    @Venky_V Рік тому +2

    Thanks for making a memorable Fun Serial as AMRUTHAM which is a not only a serial, it's a part of our life in childhood. Amrutham title song vinetappudu chinnappati rojulu gurthostay, kallallo neelluu vastay, appati friends, adukunna atalu, school days. We always OWE you sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎈

  • @dronadulasociety7189
    @dronadulasociety7189 Рік тому +3

    it's not a serial it's an emotion amrutham forever❤❤❤❤

  • @satyabalaji6630
    @satyabalaji6630 Рік тому +5

    My life time favourite

  • @sudhakarnalli195
    @sudhakarnalli195 7 місяців тому +3

    Epatiki chustune unta amrutham ❤❤❤

  • @sarath608
    @sarath608 Рік тому +2

    Still now I'm watching Amrutham episodes on ever day. What a comedy chsekodi chudalanipistandu

  • @kandalamadhuri
    @kandalamadhuri Рік тому +3

    Wonderful gift to all telugu people. Amrutham!

  • @anjankumar709
    @anjankumar709 Рік тому +5

    You are wrong sarvam, we are watching more than 30, 40 times. 😂