పల్లవి: నీ పుట్టినరోజు గా మాకెంతో పండుగ.. దేవుని సేవలో మీరు ఉండాలి నిండుగా (2) దేవుడే ఏర్పరచుకొనెను తన సేవలో ఒక పాత్రగా దేవుడే నియమించుకొనెను తన సేవలో సువార్తికురాలిగా... (నీ పుట్టిన) 1. నీదు జీవితం అనేకులకు దీవెనగా ఉండాలి ఇలాంటి పుట్టినరోజులేన్నో మీరు జరుపుకోవాలి (2) జీవితంతాము యేసు కొరకు సాక్షిగా జీవించాలనే కోరుకుంటున్నాము (2) (దేవుడే ) 2. కంటిరెప్పలా నిన్ను కాచిన యేసుకై బ్రతకాలి గతకాలమంతయు నిన్ను దాచిన క్రీస్తు నే ప్రకటించాలి (2) ప్రభుని సేవలో అనేకులను నడుపువారిగా నీవు ఉండాలని కోరుకుంటున్నాము (2) (దేవుడే )
ఈ పాట మన క్రైస్తవ సేవకుల జీవితాలకు క్రైస్తవ సమాజానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది .
ఈ పాట అనేక మందికి చేరాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
పాట చాలా అద్భుతంగా ఉంది
పల్లవి: నీ పుట్టినరోజు గా మాకెంతో పండుగ..
దేవుని సేవలో మీరు ఉండాలి నిండుగా (2)
దేవుడే ఏర్పరచుకొనెను తన సేవలో ఒక పాత్రగా
దేవుడే నియమించుకొనెను తన సేవలో సువార్తికురాలిగా... (నీ పుట్టిన)
1. నీదు జీవితం అనేకులకు దీవెనగా ఉండాలి
ఇలాంటి పుట్టినరోజులేన్నో మీరు జరుపుకోవాలి (2)
జీవితంతాము యేసు కొరకు సాక్షిగా జీవించాలనే కోరుకుంటున్నాము (2) (దేవుడే )
2. కంటిరెప్పలా నిన్ను కాచిన యేసుకై బ్రతకాలి
గతకాలమంతయు నిన్ను దాచిన క్రీస్తు నే ప్రకటించాలి (2)
ప్రభుని సేవలో అనేకులను నడుపువారిగా నీవు ఉండాలని కోరుకుంటున్నాము (2) (దేవుడే )
Nice song and lyrics brother and prasad
Super nice 👍 👏 praise the lord 🙏 amen 🙏
🙏🙏🙏🙏🙏
Happy birthday to you Suman Magar 💐💐💐💐🍫🍫🍫🍫
Nice song
Puttina Roju Subah cancel🌹🍫🍫🧀🧀 samagra