స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నరు నా ప్రభు 1. నా శత్రువులు నను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభూ నా మనస్సు నీవైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు 2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో
స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా స్తుతులందుకో - పూజార్హుడా -2 ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు -2 స్తుతి పాత్రుడా.... ఆఆఅ నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ -2 నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే - శత్రుల చేతినుండి విడిపించినావు - కాపాడినావు -2 స్తుతి పాత్రుడా.... ఆఆఅ నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ -2 నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై -నను నిల్పెను నీ సన్నీధిలో - నీ సంఘములో -2 స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా స్తుతులందుకో - పూజార్హుడా -2 ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు -2 స్తుతి పాత్రుడా.... ఆఆఅ
Anna praise the lord anna🙏devudu nannu mi dwara balaparustunnaru anna natho matladutunnaru anna..ninna night matladanu anna mitho prayer lo pedatanu annaru dayachesi na gurinchi prayer cheyyandi anna🙏🙏✝️
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నరు నా ప్రభు
1. నా శత్రువులు నను తరుముచుండగా
నాయాత్మ నాలో కృంగెనే ప్రభూ
నా మనస్సు నీవైపు త్రిప్పిన వెంటనే
శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు
2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభు
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో
మ తాతయ్యకు ప్రార్థన చేయండీ అన్న 😭😭😭😭😭😭😭😭😭👨👨👨
ఆకాశమందు నివు తప్ప నాకెవరూ ఉన్నారు నా ప్రభు....🥺
❤🥹
పరిశుద్ధ ఆత్మప్రేరేపణ తో పాడిన పాట నన్ను అంతగానో బలపరిచ్చింది అయ్యగారు 🙏🙏🙏
Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏
స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా
స్తుతులందుకో - పూజార్హుడా -2
ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు -2
స్తుతి పాత్రుడా.... ఆఆఅ
నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ -2
నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే - శత్రుల చేతినుండి
విడిపించినావు - కాపాడినావు -2
స్తుతి పాత్రుడా.... ఆఆఅ
నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ -2
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై -నను నిల్పెను
నీ సన్నీధిలో - నీ సంఘములో -2
స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా
స్తుతులందుకో - పూజార్హుడా -2
ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు -2
స్తుతి పాత్రుడా.... ఆఆఅ
Super song 😊
Praise the Lord Abraham Babu🙏🙏 Yesanna garini gurthu chesaru 🙏 Aina Yesanna garini Memeppudu Marachipothamayya 🙏🙏🙏🙏.
Praise the lord Anna 🙏🙏
Praise lord anna
Amen amen amen 😢 hallelujah hallelujah 🙌
Anna praise the lord anna🙏devudu nannu mi dwara balaparustunnaru anna natho matladutunnaru anna..ninna night matladanu anna mitho prayer lo pedatanu annaru dayachesi na gurinchi prayer cheyyandi anna🙏🙏✝️
Amen praise the lord annayya. Glory be toGod 🙌🙌🙌🙌🙌🙌🙏🙏😇😇🎶
Yesayya yesayya yesayya
Praise the lord Annaya... please pray for me annaya...manasika vedhana nannu krungatistundhi ... please please pray for me annaya
😭😭😭😭😭😭😭 na Prabhu
Praise the Lord brother naku e song urataga undi
Praise the lord jesus ,,🙏🙏🙏
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏 brother
Praise the lord Abraham Anna 🙏🙏🙏
Praise the Lord
Shruti patruda
Stuti pātruḍā - stōtrār'huḍā
stuti pātruḍā - stōtrār'huḍā stutulandukō - pūjār'huḍā - 2 ākāśamandu nīvu tappa - nākevarunnāru nā prabhu - 2 ||stuti pātruḍā||
1. Nā śatruvulu nanu tarumucuṇḍagā - nā yātma nālō kr̥ṅgenē prabhū - 2 nā manas'su nī vaipu trippina veṇṭanē - śatrula cētinuṇḍi viḍipin̄cināvu - kāpāḍināvu - 2 ||stuti pātruḍā|
2. Nā prāṇa snēhitulu nannu cūci dūrāna nilicēru nā prabhū - 2 nī vākya dhyānamē nā trōvaku velugai - nanu nilpenu nī sannīdhilō - nī saṅghamulō - 2 ||stuti pātruḍā||
ēmivvagalanu nī prēmaku - varṇin̄calēnu nī prēmanu - 2 ||stuti pātruḍā||
Praise the lord 🙏 👏
🙏🙏🙏
Praise the lord 🙏 abraham anna
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Anna 🙏