Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Super song annayya
పల్లవి :విలన్,విలన్ యూనివర్సల్ విలన్ , విలన్,విలన్ యూనివర్సల్ విలన్,యూనివర్సల్ విలన్ ,యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్ ....... ఎవరినిమ్రింగుదునా అని వెతుకుతూ ఉన్నాడు ఎలా మ్రింగాల అని తిరుగుతూ ఉన్నాడు "2"గర్జించు సింహమువలె గంతులు వేయుచున్నాడు ఉరులొగ్గి చిక్కించుకుని నిన్ను పతనం చేయుచున్నాడు మనుషులందరినీ గుచ్చి లాగాడు మారణహోమం చేస్తున్నాడు ... "యూనివర్సల్ విలన్ "చరణం 1:దొంగలు గానే మార్చాడు నీ బలహీనతలను చూసి నరహంతకులు గానే చేసాడు నీకున్న కోరికను చూసి వ్యభిచారులు గా మార్చాడు నీ ఆశల లోనే దూరి త్రాగుబోతులు గా చేసాడు కలహాలు సృష్టించడానికి లోకాశలను చూపించాడు భక్తిహీనులు గా మార్చి వేశాడుదేశ ద్రోహులుగానేచేశాడు దైవాన్నేమరిపించాడు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు,బింకములాడు.అహంకారులు,దుాషకులు అపవిత్రులు,తల్లిదండ్రులకు అవిధేయులు,కృతజ్ఞత లేనివారు అనురాగ రహితులు గా మార్చాడు... " యూనివర్సల్ విలన్ "చరణం 2 :మనుషుల లోనే దూరాడు నిన్ను మంటల్లో నెట్టడానికి ప్రతి మనిషి మనో నేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేసెనుకలుగజేసాడు. చూపుల లోనే దూరాడు మోహపు చూపు గానే మార్చివేశాడు అనుభవించుమని తెలిపాడు ఆవేశం రగిలించాడు ఎందరినో కడతేర్చాడు మరి ఎందరినో మోసగించాడుమోసగించాడుఅందరినీ తీసుకెళ్లాడు మరికొందరిని తీసుకెళ్తాడు సాతాను తంత్రములు ఎరిగి యు మెలకువగానే ఉండుడి శరీర కోరికలు జయించియుపరలోకానికి చేరండి జయించిన వారి మాదిరి లో సాతానును మీరు జయించుడి "యూనివర్సల్ విలన్ "
Thanks for gave this
@@r.thimmappathimmappa522 ramh
Super 👌
❤❤❤❤❤❤dwaraka
Super
వాక్యమనే వీర ఖడ్గము చేత పట్టి సాతానును జయించవలేను.
Universal villlan. యునివర్సిల్ విలన్.
Very good song brother vandhanalu brother dhevunike mahima ganatha kalugunugaka
అపవాది ఆలోచనా పాటలో వివరించారు మికు వందనలు అనృయ
Right here bro myself habeeb 😍😍😍
మీ పాటల రూపంలో ఎన్నొ పాఠాలు సమాజానికీ అందిస్తున్నారు..🙏🙏
🙏maatallo cheppalenu
🙏
@@SpiritsProtection 🙏🙏🙏🙏
ఇది నిజం పాట ద్వారా మంచి సందేశాన్ని అందించిన మీకు ప్రభువు నామములో హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు
Devunike Mahima kalugunu gaka
ఇలాంటి పాటలు రాము గారుతో పాడించడం మంచి పని చేసారు బ్రదర్వందనములు
Exlentsongsir
Symon brother keep going on
Wonderful 🎵songs🎵 and hard work so nice song God bless you
Very good song Brother
💐💐💐💐💐✝️✝️✝️✝️👏👏👏👏🔥🔥🔥🔥🔥 wonderful song Anna
యేసు నామములో మీకు శుభములు 🙏 అద్భుతమైన పాట అందించారు బ్రదర్ 🙌🙌
Food
Youth ki manchi song echaru .,sir
Great Sir. You Singed Tuffest song in easy manner. Lyrics also very tuff but indepth meaning Song.
Wonderful work and song 👍God bless you
Glory to God
Good song sir
praise the Lord 🤝🙏
Super song
Wonder Full song super
Beautiful song sir
Wonderful song most important every christian spiritual life praise the lord
exllent song
Vanddar full
Wonderful song brother
Satan Ante evaru Ane question ki manchi answer anna
I like Ramu గారి singing....
All Glory be to Jesus amen
Annayya
Vamdhanalu annaya 🙏
ఐ లవ్ యూ మెసేజ్ సాంగ్
Glory to god
🙏🌻👌🌹🌺🥀🙏
Awesome Brother, energetic voice and super lyrics and music. Title is very interesting. Do more and more such songs. May God will lead you.
Yes
Jesus ఫోటోని టచ్ చేసి #biblewordmeaning#
Super song annayya
పల్లవి :
విలన్,విలన్ యూనివర్సల్ విలన్ ,
విలన్,విలన్ యూనివర్సల్ విలన్,
యూనివర్సల్ విలన్ ,యూనివర్సల్ విలన్,
యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్ .......
ఎవరినిమ్రింగుదునా అని వెతుకుతూ ఉన్నాడు
ఎలా మ్రింగాల అని తిరుగుతూ ఉన్నాడు "2"
గర్జించు సింహమువలె గంతులు వేయుచున్నాడు
ఉరులొగ్గి చిక్కించుకుని నిన్ను పతనం చేయుచున్నాడు
మనుషులందరినీ గుచ్చి లాగాడు మారణహోమం చేస్తున్నాడు ... "యూనివర్సల్ విలన్ "
చరణం 1:
దొంగలు గానే మార్చాడు నీ బలహీనతలను చూసి
నరహంతకులు గానే చేసాడు నీకున్న కోరికను చూసి
వ్యభిచారులు గా మార్చాడు నీ ఆశల లోనే దూరి
త్రాగుబోతులు గా చేసాడు కలహాలు సృష్టించడానికి
లోకాశలను చూపించాడు భక్తిహీనులు గా మార్చి వేశాడుదేశ ద్రోహులుగానేచేశాడు దైవాన్నేమరిపించాడు
స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు,బింకములాడు.అహంకారులు,దుాషకులు అపవిత్రులు,తల్లిదండ్రులకు అవిధేయులు,కృతజ్ఞత
లేనివారు అనురాగ రహితులు గా మార్చాడు...
" యూనివర్సల్ విలన్ "
చరణం 2 :
మనుషుల లోనే దూరాడు నిన్ను మంటల్లో నెట్టడానికి
ప్రతి మనిషి మనో నేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేసెనుకలుగజేసాడు.
చూపుల లోనే దూరాడు మోహపు చూపు గానే మార్చివేశాడు
అనుభవించుమని తెలిపాడు ఆవేశం రగిలించాడు
ఎందరినో కడతేర్చాడు మరి ఎందరినో మోసగించాడుమోసగించాడు
అందరినీ తీసుకెళ్లాడు మరికొందరిని తీసుకెళ్తాడు
సాతాను తంత్రములు ఎరిగి యు మెలకువగానే ఉండుడి
శరీర కోరికలు జయించియుపరలోకానికి చేరండి
జయించిన వారి మాదిరి లో సాతానును మీరు జయించుడి
"యూనివర్సల్ విలన్ "
Thanks for gave this
@@r.thimmappathimmappa522 ramh
Super 👌
❤❤❤❤❤❤dwaraka
Super
వాక్యమనే వీర ఖడ్గము
చేత పట్టి
సాతానును జయించవలేను.
Universal villlan.
యునివర్సిల్ విలన్.
Very good song brother vandhanalu brother dhevunike mahima ganatha kalugunugaka
అపవాది ఆలోచనా పాటలో వివరించారు మికు వందనలు అనృయ
Right here bro myself habeeb 😍😍😍
మీ పాటల రూపంలో ఎన్నొ పాఠాలు సమాజానికీ అందిస్తున్నారు..🙏🙏
🙏maatallo cheppalenu
🙏
@@SpiritsProtection 🙏🙏🙏🙏
ఇది నిజం పాట ద్వారా మంచి సందేశాన్ని అందించిన మీకు ప్రభువు నామములో హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు
Devunike Mahima kalugunu gaka
ఇలాంటి పాటలు రాము గారుతో పాడించడం మంచి పని చేసారు బ్రదర్
వందనములు
Exlentsongsir
Symon brother keep going on
Wonderful 🎵songs🎵 and hard work so nice song God bless you
Very good song Brother
💐💐💐💐💐✝️✝️✝️✝️👏👏👏👏🔥🔥🔥🔥🔥 wonderful song Anna
యేసు నామములో మీకు శుభములు 🙏
అద్భుతమైన పాట అందించారు బ్రదర్ 🙌🙌
Food
Youth ki manchi song echaru .,sir
Great Sir. You Singed Tuffest song in easy manner. Lyrics also very tuff but indepth meaning Song.
Wonderful work and song 👍
God bless you
Glory to God
Good song sir
praise the Lord 🤝🙏
Super song
Wonder Full song super
Beautiful song sir
Wonderful song most important every christian spiritual life praise the lord
exllent song
Vanddar full
Wonderful song brother
Satan Ante evaru Ane question ki manchi answer anna
I like Ramu గారి singing....
All Glory be to Jesus amen
Annayya
Vamdhanalu annaya 🙏
ఐ లవ్ యూ మెసేజ్ సాంగ్
Glory to god
🙏🌻👌🌹🌺🥀🙏
Awesome Brother, energetic voice and super lyrics and music. Title is very interesting. Do more and more such songs. May God will lead you.
Glory to God
Yes
Jesus ఫోటోని టచ్ చేసి #biblewordmeaning#
Super song