9వ డివిజన్ లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి రోడ్ షో....భారీ స్పందన.

Поділитися
Вставка
  • Опубліковано 9 тра 2024
  • 9వ డివిజన్ లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి రోడ్ షో....భారీ స్పందన.
    రాజమహేంద్రవరం
    స్థానిక 9వ డివిజన్లో కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ భారీ రోడ్ షో నిర్వహించారు. నగర తెలుగు యువత మహిళ అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, 9వ డివిజన్ టీడీపీ అద్యక్షులు మరుకుర్తి శివకుమార్ మరియు వార్డ్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, యువత, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

КОМЕНТАРІ •