గురూజీ pls ఫోన్ వక్కసారి లిఫ్ట్ చెయండి ఇంత కాలం ఆగాలి ఇంకా ఇంకా కష్టంలో కూరుకు పోతున్న నా బుద్ధి చానా మంచి ది 35.ఇయర్స్ నుండి ఉమ్మడి కుటుంబం లో వున్నా 😢
గురువుగారు అండి మాకు కూడా చాలా ఇప్పుడున్న చాలా బాధలు ఉన్నాయి ఎలాగైనా దుబారాగా చేసినవి కాదండి చాలా కష్టపడిన కానీ తీర్చలేక పోతున్నామని తీర్చే విధానం కనపడట్లేదు వచ్చి రాకూడదు ఏం చేయాలి
నేను గవర్నమెంట్ జాబ్ ఉంది, నా భర్త వల్ల నాకు చాలా అప్పులు అయినాయి, కొన్ని ఇంకా ఉన్నాయి, నా జీతం లోన్ ల కు, వడ్డీ లకు సరిపోతుంది, నా కు బ్లాక్ మేజిక్ జరిగింది అని తెలుసు కున్న, మేము ఏం చేయాలా అన్న ముందుకు పోవడం లేదు నాకు 5 ఇయర్స్ పిల్లలు ఉన్నారు, ప్లీజ్ రిప్లై ఇవ్వండి, నా భర్త ఏ పని చేయటం లేదు, బాబుని చూసుకుంటాడు, కోర్ట్ కేస్ కి కూడా తిరుగుతున్నా
Thank you guriji