Sri Garikipati Narasimha Rao and Family Interview | గరికపాటి నరసింహారావు ఇంటర్వ్యూ

Поділитися
Вставка
  • Опубліковано 11 бер 2019
  • Here's an interview with Avadani Garikapati Narsimha Rao and Family where he discusses astrology and Horoscope. He is famous for adding a touch of humour to his predictions. He also talks about politics, present youth, etc.
    #GarikapatiNarasimhaRao #GarikapatiFamily #SpiritualInterview
    "SUBSCRIBE" The channel for more latest videos
    Please Like, Share and Comment in Comment Box
    For More Spiritual and interesting video's
    Visit : / aadhanadhya. .
    Website : www.hixic.com/te
    Facebook : / hixictelugu
    Twitter : / hixictelugu
    Pinterest : / hixict
    SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
    For ShortFilms & Interviews : / aadhantelugu
    For Food : / slurpbyaadhan
    Thank you for Watching.

КОМЕНТАРІ • 370

  • @pavanc3402
    @pavanc3402 4 роки тому +85

    మనం ఏమి పుణ్యం చేశామో కానీ మన అదృష్టం ఇలాంటి గురువు గారు దొరకడం

  • @eswarrao3707
    @eswarrao3707 5 років тому +298

    మన అదృష్టం అటువంటి గురువుగారు దొరికినందుకు.. ఆయనకి నా పాదాభివందనం..

  • @narts5579
    @narts5579 3 роки тому +4

    యాంకర్ అదృష్టం...మీ పూర్వ జన్మ సుకృతం..గురువుగారిని ఇంటర్వ్యూ చేయడం..గుడ్ లక్

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 9 місяців тому +1

      కవిత్వం.వ్యక్తిత్వము.

  • @positivewords2082
    @positivewords2082 5 років тому +72

    గురువుగారి చెప్పిన వాటిని తప్పకుండ ఆచరిస్తే భయము పోతుంది నిజయతీ తో పాటు ధర్యము ఉత్సాహం తోపాటు
    ఎన్నోరకాలు లాభాలు తూచాతప్పకుండ పాటించి చూడండి మీలోనిమార్పు మీకే తెలుస్తుంది. తెగులువాడు గర్వించదగ్గ మహానీయుడు శ్రీ శ్రీ శ్రీ గరికపాటి గురువుగారు పాదాభివందనం.

  • @manojdhotre1309
    @manojdhotre1309 5 років тому +68

    కార్యక్రమ వ్యాఖ్యానం బాగుంది. వ్యాఖ్యాత చక్కని ప్రశ్నలు అడిగారు.
    సమాజ హిత కార్యక్రమం. అభినందనలు. 💐💐

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 3 роки тому +6

    శ్రీగారికాపాటివారికి వందనం. కుటుంబంతో ఇంటర్వ్యూ ఎంతోఆ నుభూతి కలిగించింది.ఆచరణలో ఉండేమనస్సు అగుతావల్ల వారి ప్రసంగాలతో మ్యూనిగిపోతాను.సాంబశివరావు గుంటూరు

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 9 місяців тому +1

      విశ్వ మంత వ్యాపించింది.విష్ణువే.

  • @kodurupraveena4008
    @kodurupraveena4008 3 роки тому +133

    అదేంటో గాని నాకు ఎదైనా సందేహం కలిగినప్పుడు గురువు గారి ప్రవచనం వినగానే తీరిపోతుంది

    • @pradeepdeekonda4111
      @pradeepdeekonda4111 2 роки тому

      లక్కీ గర్ల్....

    • @kishoresharma8653
      @kishoresharma8653 2 роки тому

      ఆయనకి ఇద్దరు భార్యలా ? ఆయన ఇప్పటి భార్య అయిన శారద గారు మరియు ఈ విడియో ua-cam.com/video/Dd-voUk4QV8/v-deo.html లో ఉన్న ఆవిడ ఒక్కరైతే కాదుమరి ఈటివి వారు ఆ episode ని తీసేసారు

    • @sb48975
      @sb48975 Рік тому

      Meeku doubt ochhina pratii saari meeru UA-cam on chesi pravachanam vinavasram ledu madam. Anni sarlu anni episode lu vinalante kashtam kada. Mee anthata meere logical ga aalochisthe annii thelusthaay. Anthe gaani Edo chinna parishkaara maargam kosam prathii okkari maatalu vinanavasram ledu kada. Kaastha burra petti aalochinchandi.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 9 місяців тому +1

      అవును.నాకు కూడా అలానే అనిపిస్తోంది.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 4 роки тому +3

    మంచి మాటలు సూటిగా చెప్తారు. గరికపాటి వారు. ఈ చర్చ చాలా బావుంది.

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 4 роки тому +3

    సహస్రావధాని ఆధ్యాత్మికవేత్త కవి డాక్టర్ గరికిపాటి నరసింహ మూర్తి గురువుగారికి సహస్ర శత వందనాలు తెలుగుతనాన్ని వెలుగుల వ్యాపింపజేసే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడంలో తిరుగు లేని వెలుగు జ్యోతి 🙏🙏🙏💐💐💐

  • @vasuvasu5866
    @vasuvasu5866 5 років тому +45

    గరికిపాటి గురుజీకి నమస్కారం.

    • @somayajularamalakshmi7484
      @somayajularamalakshmi7484 3 роки тому

      Garikipati guruvukadu sreyobhilashi . Mariyu guruvugaru ivi sariyina padamulu meeku kodanta abhimanini

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 5 років тому +62

    *ధన్యవాదాలు గురువుగారు అద్బుతంగా చెప్పారు🙏🙏*

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 9 місяців тому +1

      శ్రీ శ్రీ పెద్ద కుమారుడు.హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాడు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 9 місяців тому +1

      గరిక పాటి వారి చిన్న కుమారుడు గురజాడ ఇంటర్ లో M.P.C.చేశాడు. గురజాడ.

  • @ultimatevirtuerrk5292
    @ultimatevirtuerrk5292 5 років тому +13

    నేటి 21 century లోకూడా మనిషి తోలు కప్పుకున్నా మనుష్యులు మా అవధానం గరికపాటి వారు చేది 1000% నిజాలు చెబుతారు.. ఇక జనాలు నిజంగా డ్రామాలు ఆడుతున్నారు... డబ్బు హంకారం ......నానా రకాలు నోరు లేని జంతువులు రక్త అమాంసలు తినే విరికేమి తెలిస్తాయి.... కానీ గురువు గారు నేటి కలియుగంలో గరికపాటి వారు.
    ధర్మం మార్గం లో నడిపిస్తారు....thanks a lot youtube channel వారికి ధన్యవాదాలు...

    • @desamudhuru8067
      @desamudhuru8067 5 років тому

      Tqq

    • @viswavihaar7071
      @viswavihaar7071 5 років тому +1

      అయ్యా జన్మతః మేము మాంసాహారులం...
      ఏం పాపం చేసామో ఏమో .....
      మీరు అదృష్టవంతులు....
      మాలాంటి పామరులకు కూడా తమ ప్రవచనాల తో మహా ప్రసాదం పంచుచున గరికపాటి వార్కి మా నమస్కారాలు.

    • @ramreddy1190
      @ramreddy1190 2 роки тому

      Om sri Mattei namaha

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 4 роки тому +3

    మీరు ప్రవచనాలు మానేస్తే ఎలా గురువు గారూ ! మీలా మంచి మాటలు చెప్పేవారు, హేతుబద్దమైన హిందూ తత్వాన్ని బోధించేవారు మా లాంటి వారికి మళ్ళీ మరొకరు దొరకరు. వయసు రీత్యా మీరు కొంత విశ్రాంతి తీసుకొన్నా కాని, మా లాంటి వారి కోసం దయచేసి మీరు ఎప్పటికీ ఇలాగే మీ ప్రవచనాలను కొనసాగించండి 🙏. మీ అబ్బాయి గురజాడ గారిని కూడా మీ లాగే మన సమాజాన్ని తీర్చిదిద్దే మరొక గొప్ప మహానుభావునిగా రూపొందించమని భగవంతుని నేను మనస్పూర్తిగా కోరుకొంటున్నాను.

  • @anilkommalapati6248
    @anilkommalapati6248 4 роки тому +11

    Ap is blessed of having you sir.

  • @pawankumarllb
    @pawankumarllb 5 років тому +6

    Chala bagundi...interview

  • @venkatsai3441
    @venkatsai3441 4 роки тому +8

    గురువు గారు మీకు పాదాభివందనం

  • @rockya742
    @rockya742 3 роки тому +6

    ఎంత అద్రుస్టం చేసుకొన్నయో నా కల్లు, చేవులు ఈ రోజు... మీరు..మా సంపద.

  • @garlapatipardhasaradhi5147
    @garlapatipardhasaradhi5147 5 років тому +9

    Sir garikapati garu, you are great sir 🙏

  • @venkatraok7787
    @venkatraok7787 4 роки тому +5

    గురుదేవ, మాకోసం పుట్టిన కలియుగ విశ్వామిత్రులు మీరు, మీ పాదాలకు శిరసాభివందనాలు గురుదేవ

  • @sitap1466
    @sitap1466 3 роки тому +2

    Eppatinunchii maa guruvu garu gari family chudali anukuna chusanuu
    Thank u so much 🙏

  • @gaddipatisivaprasad3973
    @gaddipatisivaprasad3973 2 роки тому

    HON'BLE Garikapati Narasimharao garu, please don't stop or with draw from your programmes . Now a days , very rare we see the people like you. The God has given you the knowledge to preach the people for the benefit of the human being. We are very glad to know that ,your son also following your foot steps he will definately succeed under your able guidence. God bless you and your family members. Defence person, Gaiddipati sivaprasad.

  • @mskumarvenkata2198
    @mskumarvenkata2198 3 роки тому +4

    Practical Person - Garikapati garu.
    may god give you longeivity, health...

  • @arugollu
    @arugollu 4 роки тому +12

    Narasimha Rao garu has great qualities of knowledge, sharing, socialism, discipline. He is against chadastam practices. Through his lectures, he is changing the mindset of people on what is good and what is bad, where we are doing practices blindly. I am happy to see his family and the way they respect each other.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 9 місяців тому +1

      ప్రవచనము.ద్వారా ప్రజల లో చాలా వ్యాపించింది.

  • @brahmajosyulav.l.prasad9075
    @brahmajosyulav.l.prasad9075 3 роки тому +11

    గరికపాటి గారి కుటుంబానికి పాదాభివందనం 🙏🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 9 місяців тому +1

      అద్భుతము కవిత్వము సహా ధర్మ చారీని మీద చెప్పారు.గరిక పాటి నరసింహ రావు.గారు.

  • @loveandcare4771
    @loveandcare4771 2 роки тому +1

    🙏🙏 mothaniki.. next generation ki varasudini icharu... vandanalu guruvugaru 🙏🙏

  • @geethaandal4030
    @geethaandal4030 4 роки тому +85

    ఇద్దరు సరస్వతుల మధ్య లక్ష్మీ దేవి లాగ ఉన్నారు saradamma గారు👌

    • @hellowakeup6848
      @hellowakeup6848 3 роки тому

      vaadi gonthu innava, brathike vaadu kuda chacchetlunnadu

    • @ushakapolu5136
      @ushakapolu5136 3 роки тому

      Garikipati guruvu gariki padabhi vandanalu

  • @rgubri3711
    @rgubri3711 4 роки тому +3

    అద్భుతం . @anchor - చాలా అద్బుతంగా చేశారు . Hope u will have great future.

  • @mallareddypadamatimallared9856
    @mallareddypadamatimallared9856 2 роки тому +1

    నాకు గురువు గారి ప్రవచనాలు అంటే చాల ఇష్టం

  • @eswarrao3707
    @eswarrao3707 5 років тому +142

    ఆయన్ని interview చెయ్యడానికి మనకి సాహిత్యం మీద, పాండిత్యం మీద కొద్దిగయినా అవగాహన ఉండాలి..

  • @pushparatna9519
    @pushparatna9519 4 роки тому +3

    Ayyagaru guruvugaru mahanubhava meeku padabhivandanalu🙏🙏🙏🙏 Amma garu meru chala adhrustavanturalu.
    Amma me matalo teyyada nam vundi.

  • @santoshp.s.s.6856
    @santoshp.s.s.6856 5 років тому +3

    Thanks for making this interview happen! Garikipati Narasimha Rao answered every question perfectly!

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 9 місяців тому +1

      హిందూ మతానికి మూల మే దేవాలయ వ్యవస్థ.

  • @srinivas94444
    @srinivas94444 5 років тому +26

    అహో పాటి భోజ శ్రీ గరికిపాటి నరసింహా తెలుగు సాహిత్య సామ్రాజ్య తేజో విరాజ ..

    • @balajibotsa4447
      @balajibotsa4447 4 роки тому

      మ ఉరు బొడపాడు పక్కన ముద్దాపురం

  • @jagansomu9073
    @jagansomu9073 5 років тому +12

    Sir..veela namaskaralu.meku

  • @raghunath4672
    @raghunath4672 2 роки тому

    Guruvu gariki paadabhivandanam.prustutam meevantivari pravachanaalu chala avasaram please sir continue cheyyandi

  • @rajendraprasadreddy2560
    @rajendraprasadreddy2560 2 роки тому

    Chala useful interview bhakti ki Sarina nirvachanam chepparu

  • @ratnamsbiologenics7139
    @ratnamsbiologenics7139 4 роки тому +14

    Namaskaram guruvu Garu
    Proud to be with gurajada anna in HCU

    • @hellowakeup6848
      @hellowakeup6848 3 роки тому

      vaadi gonthu innava rallu inapa dabba posinatlu

    • @SNSTUDIOS18
      @SNSTUDIOS18 2 роки тому

      @@hellowakeup6848 hello wake up loney ardam avutundi nu endi ni brathuku endi

    • @hellowakeup6848
      @hellowakeup6848 2 роки тому

      @@SNSTUDIOS18 abaddam aemina cheppana bro, nijalu kaluthayi anthe

    • @SNSTUDIOS18
      @SNSTUDIOS18 2 роки тому

      @@hellowakeup6848 voice emundi.. nijalu cheptunaru..

    • @hellowakeup6848
      @hellowakeup6848 2 роки тому

      @@SNSTUDIOS18 anthe kadha, daaniki feel avvadam endhuku

  • @umamaheswar5186
    @umamaheswar5186 3 роки тому

    Nice ancoring keep it up
    Sri Krishna devarayala vaarasulatho cheyandi 👍

  • @artistkedarkarri9467
    @artistkedarkarri9467 2 роки тому +3

    మీ సహద ర్మ చారిణి కంటే మీరే అందముగా వున్నారు ✋👌👍🤚

    • @732mojo
      @732mojo 2 роки тому

      ala anakudadu.. ayana emi santoshincharu ala ante.. andham bahyam kadu.. inko vishayam..

  • @satyanarayanamurthyv2573
    @satyanarayanamurthyv2573 5 років тому +8

    "Edige koddi odige undalani" nanudiki Niluvettu nidarsanam Pujya Sri Gariki Narasimha Rao. garu. Varikive Manah 🙏Namaskara Toyam, 🙏Namaskara Patram, 🙏Namaskara Pushpam.

  • @editorsprings1748
    @editorsprings1748 3 роки тому

    Your explanation regarding difference of openion is excellent

  • @chikkalaprasad686
    @chikkalaprasad686 5 років тому +13

    This valuable, useful and beautiful interview tarnished the reputation of so called trash interviewes. Late Rama Devi Garu wife of Plant manager Late Ch. Subba Rao Garu, The jeypore sugar so. Ltd., Chagallu, used to write expenses in a diary. Myself and my wife saw those diaries. Good interview. Thanks.

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 4 роки тому

      Guruvu Garu Mike satakoti pad Abhi vandanalu mi Satya pravachanu adarsaniyamulu abhinandaniyam

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 4 роки тому +1

      Ikatma bavane Daivika Sampada he bavane mashulini manasulani kalupundi

  • @mallelaravi6814
    @mallelaravi6814 4 роки тому +3

    పాదాభివందనం గురువుగారు🙏🙏🙏🙏

  • @murukutlajaganmohanrao8282
    @murukutlajaganmohanrao8282 2 роки тому +1

    నమస్కారము లు గురువు గారికి 🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @vasuvasu2125
    @vasuvasu2125 3 роки тому +3

    గురువు గారికి పాదాభివందనం.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 9 місяців тому +1

      Nava vidha భక్తి అని 9రకాలు.

  • @saikumar-jk9ki
    @saikumar-jk9ki 2 роки тому

    JAI SRI RAM . NAMASATHEY ,GURU GARAKI . VERY VERSATILE PERSON . HIS SPEECHES ARE PRICELESS AND TRUTH WILL BE THIER

  • @chandusd8845
    @chandusd8845 3 роки тому +1

    Really, we are so lucky to have a guru like you sir. 🙏🙏🙏

    • @tejaswikapirala4859
      @tejaswikapirala4859 3 роки тому

      Guru endukandi better write teacher. All sentence in English know

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 9 місяців тому +1

      ప్రతి రోజు సుమారు గా ఉదయము.05.00.గంటలకు నిద్ర లేస్తారు.

  • @Jaishreekrishna1987
    @Jaishreekrishna1987 Рік тому +1

    Devuni roopamlo meerochharu cheppadame kadu follow avutunnaru krushnuduni chudalemu kaani mee pravachanalu antakanna happyga anipistundi

  • @anandarao595
    @anandarao595 5 років тому +71

    గురువు గారు ప్రవచనాలుఆపకండి
    మాయందు దయఉంచండి

  • @renukachatari688
    @renukachatari688 2 роки тому

    Proud of u beta God bless you and your family

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 5 років тому +2

    Mee Pravachanlu ante naku chala Istam Meru pravachanalu manestanu ani cheppadam bhadagavundi

    • @sripathisaikrishnayadav1236
      @sripathisaikrishnayadav1236 5 років тому

      వీర వేంకట సత్య నారాయణ గారు, బాధ పడుతున్నారంటే ఆయన బోధ అర్థం కాలేదని అర్థం.

    • @SRK151007
      @SRK151007 5 років тому

      @@sripathisaikrishnayadav1236 it's ok bro. Don't get excited.

  • @sreelekhadr7573
    @sreelekhadr7573 5 років тому +16

    గురువు గారు, మీరు మళ్ళీ ప్రవచనాలు చెప్పాలని మా అందరి అనురోధం.

    • @sripathisaikrishnayadav1236
      @sripathisaikrishnayadav1236 5 років тому +1

      శ్రీలేఖ గారు, మీరు మళ్ళీ వారిని......... లాగాలని చూస్తున్నారు. అది ఈ ఇంటర్వ్యూ లో ఆదిలోనే "అభినివేశం"అని అన్నారు.
      మీది అభిమానం కాదు, స్వార్థం. ఆలోచించెదరని ఆశిస్తూ....

  • @pettaramu3226
    @pettaramu3226 5 років тому +48

    🙏మానేస్తే ఎలా గురువుగారు 🙏

    • @narasimhamdvl
      @narasimhamdvl 5 років тому

      S

    • @kathaveechika3572
      @kathaveechika3572 2 роки тому

      ఆయన లాంటి గురువు ఈ కాలానికి అత్యవసరం.

  • @oksomkar3107
    @oksomkar3107 3 роки тому +2

    guruvugariki padabhivandanalu

  • @umarao144
    @umarao144 3 роки тому +1

    Garikapati...gariki...sata koti...padabi vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnakrishna2966
    @krishnakrishna2966 4 роки тому +1

    chaala bagundhi...

  • @manneprasanna3064
    @manneprasanna3064 4 роки тому +2

    Thanq sir🙏🙏👌

  • @damareswaramaddepalli9714
    @damareswaramaddepalli9714 3 роки тому +1

    Guruvu gariki namaskaram 😍😍😍😍🙏🙏🙏🙏❤❤❤❤

  • @sridevisridevi1853
    @sridevisridevi1853 4 роки тому

    Sri Garikipati Garu, Chaganti Garu mama samajaniki rendu kallu . Chaganti Garu Daivam shakthi teliyachesthe, Garikipati Garu as shakthi ni Neti Samajam lo eala upagoginchukovalo, bagupadalo teluputharu. Varidhariki padabhi vandanam

  • @Karthikdyuthi
    @Karthikdyuthi 5 років тому +6

    గురువు గారికి పాదాభివందనం🙏

  • @Southskyneeds
    @Southskyneeds 2 роки тому +1

    Very good interview

  • @Srilakshmi12345
    @Srilakshmi12345 3 роки тому

    Annayya miku tq so much guru vi gari family ni chusam

  • @iiigraghu
    @iiigraghu 3 роки тому

    Excellent Enterprising Emerging Evolving Cultural Endeavour 🎉🙏 Hearty Greetings on your successful @ 676 lakhs views. All The Best. From Kakinada.

  • @s.hydarbashas.hydarbasha7956
    @s.hydarbashas.hydarbasha7956 4 роки тому +1

    super gurugi

  • @umamaheshkarnam5710
    @umamaheshkarnam5710 5 років тому +4

    We r lisitining regularly Gariki pati vari pravachanamulu. EXCELLENT

    • @seshubalu8728
      @seshubalu8728 2 роки тому

      Sir u r blessed to us by God live long life

  • @yugiugendar9417
    @yugiugendar9417 3 роки тому

    Meeru cheppe pravachanaalu maakentho ishtam guruvugaaru

  • @cooki4903
    @cooki4903 3 роки тому +2

    🙏🇮🇳💐 Poorvam Kavi Khalidas...Today Garikapati garu...Saraswati putrullu. 💐🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +1

    Guruvugari sricharanamulaku anekaneka namassumanjalulu 💐💐💐💐💐

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 2 роки тому

    Eddari pravachana avadhanulaku madyana Aa sharadamm talli yemi mee adurustam amma 🙏🙏🙏🙏padabhivandanalu mee mugguriki 🌺🌸🏵️🌸🌺🏵️🌸🌺🌼🌼🌹puspabhishekam 🙏🙏👏👏

  • @sivasaikiran3874
    @sivasaikiran3874 5 років тому +9

    Rgv fans as well as garikapati fans......

  • @chamalaarchana6992
    @chamalaarchana6992 4 роки тому +1

    Really nice family gruvu garu i hope u hv to be slwsys happy byGod grace annde

  • @tirumaladevi7229
    @tirumaladevi7229 5 років тому +3

    Guruvugaru, 1 or 2 years gap theedukonmi Malli start cheyyandi.

  • @suhasinip2178
    @suhasinip2178 5 років тому +2

    Thank you so much sir

  • @mangayadav9167
    @mangayadav9167 5 років тому +3

    Valuble interview

  • @gunturusrinivas9802
    @gunturusrinivas9802 3 роки тому

    Interview is very nice

  • @asbalakrishna
    @asbalakrishna 4 роки тому +1

    Garikapati gariki 🙏🙏🙏

  • @VenkataSaiAnjaneyulu
    @VenkataSaiAnjaneyulu 2 роки тому

    Yes sir
    You telling good matter

  • @venkateshtirumalasetty2648
    @venkateshtirumalasetty2648 5 років тому +5

    Nice interview... Inka konni questions adagalsindi bayya... Super...

  • @pavanc3402
    @pavanc3402 4 роки тому +1

    కోటి నమస్కారాలు గురూజీ

  • @memeena7607
    @memeena7607 2 роки тому +1

    Sir we are loveing yours world's

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 11 місяців тому

    మూర్థీభవించిన తెలుగుదనం. నమస్కారం.

  • @taraksekhu4681
    @taraksekhu4681 5 років тому +2

    Namastey guruvu gaaru

  • @hanumeshrao2172
    @hanumeshrao2172 Рік тому

    Guruvugariki namaste and request to continue pravach.nalu

  • @surapallyjayaprakashnarsya3327
    @surapallyjayaprakashnarsya3327 5 років тому +5

    Guruvu gaariki padabhi vandanalu..

  • @rajendraprasad4297
    @rajendraprasad4297 4 роки тому +1

    మహానుభావా మీలాగా దయిర్యంగానిజాన్ని చెప్పగలేవారు ఈ రోజుల్లో లేరు మీలో నేను వివేకానందుని చూస్తున్నాను మీ ముందుజీవితం విజయపదంలో ఉండాలని నా అభిప్రాయం

  • @madhubollimuntha3035
    @madhubollimuntha3035 3 роки тому +1

    Wow...nice..sir

  • @narasimhamentertainments6992
    @narasimhamentertainments6992 4 роки тому +1

    nice channel

  • @chakalikalyani6733
    @chakalikalyani6733 2 роки тому

    Namaskaram guru garu nenu miku pedha fan ni

  • @rameshbabupalivela603
    @rameshbabupalivela603 4 роки тому +1

    Miru eppatiki ma lanti yuvakulani vutheja parichela mi pravachanalu cheppali guruvu garu

  • @AP_Wants_Special_Status
    @AP_Wants_Special_Status 2 роки тому +1

    Good Anchor 👍

  • @poornalakshmipothuri6370
    @poornalakshmipothuri6370 5 років тому +10

    Perfect guide

  • @theegalanagarani3202
    @theegalanagarani3202 2 роки тому

    Mee laanti guruvu gaaru maaku labhinchatam nijangaa maa adhrustam guruvu gaaru. Meeku maa family paadhaabhi vandhanaalu

  • @anupamakolli8099
    @anupamakolli8099 3 роки тому +1

    Great

  • @mucherlanaresh9427
    @mucherlanaresh9427 3 роки тому +1

    i love u r voice sir

  • @saivijayarealestate3944
    @saivijayarealestate3944 3 роки тому

    Namaskaram me sppech dvara na life change ayindi dhnyavadalu

  • @santhoshrachakonda6824
    @santhoshrachakonda6824 3 роки тому

    Super guruvugaru

  • @pericherlapvsnraju3108
    @pericherlapvsnraju3108 5 років тому +4

    👏👏👏👏👏👏

  • @viswavihaar7071
    @viswavihaar7071 5 років тому +1

    Manushyulu raakshasulu gaa maari poyina eerojulloo....
    mee pravachanalu aalakinchi / bhujinchi bhuktayasamtoo nidrapotunnamm........
    Ee mahaa prasadanni next taralloo mundu vaarki ruchi chupinchi valasindigaa maa prardhana...🙏🙏

  • @mopurichandrasekhar3177
    @mopurichandrasekhar3177 5 років тому +5

    🙏🙏🙏

  • @naughty686
    @naughty686 4 роки тому +1

    Anchor very lucky.guruvugarini kalisinanduku

  • @sureshinnamuri887
    @sureshinnamuri887 4 роки тому

    SUPERRRRR SPECH