MLA Paidi Rakesh Reddy Aggressive Speech in Telangana Assembly l NTV

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025
  • #paidirakeshreddy #rakeshreddy #telanganaassembly #ntv
    MLA Paidi Rakesh Reddy Aggressive Speech in Telangana Assembly l NTV
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    #tgbudget2024 #telanganaassembly #cmrevanthreddy #ntv
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

КОМЕНТАРІ • 223

  • @SssRrrr-yj2oz
    @SssRrrr-yj2oz 5 місяців тому +153

    వాడు ఇన్ని కోట్లు తిన్నాడు, వీడు ఆ అవినీతి చేసారు ఇది కాదు అసెంబ్లీ, ఈయన మాట్లాడుతున్నది నిజమైన అసెంబ్లీ, ఇవే నిజమైన సమావేశాలు...

  • @raghurock320
    @raghurock320 5 місяців тому +94

    జగిత్యాల ప్రజా గొంతుక్కగా గల్ఫ్ ప్రజల గురించి మాట్లాడిన మా రాకేశ్ రెడ్డి ఎంఎల్ఏ గార్కి ధన్యవాదాలు

  • @vamanchintha3907
    @vamanchintha3907 5 місяців тому +123

    ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు గారికి హృదయపూర్వక వందనములు గల్ఫ్ కార్మికుల గురించి అసెంబ్లీలో మాట్లాడిన ఏకైక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు❤

  • @thirupalleyvenkateshvenkat8187
    @thirupalleyvenkateshvenkat8187 5 місяців тому +59

    సూపర్ అన్న గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడినందుకు 🙏🏻👍🏻🔥

  • @pradeepwww5244
    @pradeepwww5244 5 місяців тому +52

    అన్న నువు గ్రేట్ అన్న..... ఏ ఒక్కడికి సోయి లేదు అసలు తెలంగాణ గురించి..

  • @gangaraorao640
    @gangaraorao640 5 місяців тому +31

    మంచి సబ్జెక్ట్ ఉంది ..అగ్గి అగ్గి పుట్టించిండ్లు అసెంబ్లీ లో.. 🔥🔥 great words

  • @bairiteja1701
    @bairiteja1701 5 місяців тому +18

    చాలా గొప్పగా మాట్లాడారు అన్నగారు....ధన్యవాదాలు మీ లాంటి mla లూ తెలంగాణ కి ఇంకా చాలా అవసరం పేద ప్రజల సమస్యలు వారి అవసరాల గురించి బాగా తెలియచేశారు సిఎం గారు కొంచెం దృష్టి పెట్టి పనులు జరిపిస్తే....మంచిది....👍👍

  • @Gangadhar_shetty
    @Gangadhar_shetty 5 місяців тому +35

    గుండె బరువు తో మాట్లాడిన మాటలు పైడి రాకేష్ గారి మాటలు సమస్యల గురించి స్పష్టంగా విశ్లేషిస్తున్నారు

  • @sanjucherala99
    @sanjucherala99 5 місяців тому +24

    రాకేష్ రెడ్డీ గారికీ ఓటు వేసి గెలిపించిన ఆర్మూరు ప్రజలు ప్రజాస్వామ్యం ని పరిపూర్ణం గా పొందారు ❤❤❤❤❤❤❤🥺

  • @mamidisuresh6151
    @mamidisuresh6151 5 місяців тому +22

    నీ స్పీచ్ సో కొందరైనా మారాలని కోరుకుంటున్నా జై రాకేష్ అన్న

  • @kiranreddy2420
    @kiranreddy2420 5 місяців тому +21

    Eppati varaku andaru assembly ni chusi edava ledu sir kani mee speech vinnaka 👍👍👍👍👍👍👍👍👍

  • @pch9678
    @pch9678 5 місяців тому +43

    ఇలాంటి mla కావాలి మన తెలంగాణ లో

  • @vamshipittala3799
    @vamshipittala3799 5 місяців тому +25

    గల్ఫ్ కార్మికులకు గురించి అసెంబ్లీ లో మాట్లాడిన ఏకైక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు 🙏🙏

  • @lingamkokkula5489
    @lingamkokkula5489 5 місяців тому +14

    ఆర్మూర్ గౌరవం ను పెంచి న అన్నా
    అందరికి మీ ఉపన్యాసం గౌరవం. ఆలోచన విదంగా ఉన్న ది. Hats up 🙏

  • @lingambaira4753
    @lingambaira4753 5 місяців тому +18

    గల్ఫ్ కార్మికుల గురించి,అసెంబ్లీలో అత్యద్భుతంగా మాట్లాడిన ఆర్మూర్ ఎంఎల్ఏ రాకేష్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు 🙏🙏

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 5 місяців тому +7

    సార్ ఎమ్మెల్యే గారు మీకు చేతి రెడ్డి దండం పెడుతున్నాను సూపర్ సార్ మీరు గల్ఫ్ లో ఉన్న కార్మికులందరికీ అసెంబ్లీలో మాట్లాడినందుకు వాళ్ళ కష్టాల గురించి మీకు ధన్యవాదాలు మీలాంటి ఎమ్మెల్యేలే కావాలి ఈ భారతదేశానికి

  • @bidudhularaju9025
    @bidudhularaju9025 5 місяців тому +11

    అన్న మొట్ట మొదటిగా మా గల్ఫ్ కార్మికుల గురించి మాట్లడినందుకు మీకు ధన్యవాదాలు సార్.. జగిత్యాల నిజామాబాదు నుండి చాలా మంది గల్ఫ్ లో పొట్ట కూటికోసం వచ్చి ఫ్యామిలీని పోషించుకోవడానికి చాలా బాధలు అనుభవిస్తున్నాం...ఇప్పటికి కైనా గౌర్నమెంట్ గల్ఫ్ వచ్చే వాళ్లకు లైసెన్స్ లేని ఏజంట్ల చేతిలో మోస పోకుండా మీరు చర్య తీసుకోవాలని వేడుకుంటున్న..

  • @dasspathri8808
    @dasspathri8808 5 місяців тому +33

    నేను కాంగ్రెస్ కానీ మీరూ మాట్లాడే మాటలు నిజం సార్ తెలంగాణ లో కండ్లకు కనబడేటట్ మాటాడారు

  • @HRHRA-w1o
    @HRHRA-w1o 5 місяців тому +14

    నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల కోసం ప్రశ్నించే దైర్యం ఉన్న వ్యక్తి రాకేష్ రెడ్డి
    గారికి వందనాలు

  • @mahendereathari8998
    @mahendereathari8998 5 місяців тому +8

    చాలా చక్కగా చాలా నిజాయితీగా ధైయరంగా మాట్లాడాడు

  • @indrakaran9289
    @indrakaran9289 5 місяців тому +19

    అన్న గారు మాట్లాతుంటే కళ్ళకు నీళ్లు వస్తున్నాయి 😢

    • @JOSH.KMS999
      @JOSH.KMS999 5 місяців тому

      😢😢 yes I All so much bro 😢

  • @vivekanandb5106
    @vivekanandb5106 3 місяці тому +1

    శ్రీ రాకేష్ రెడ్డి గారి చెప్పిన గల్ఫ్ కార్మికుల కష్టాలు, సమస్యలు మరియు సూచించిన పరిష్కారాలు 💯కరెక్ట్, దయచేసి ప్రభుత్వం నుండి సానుకూల ప్రతిస్పందన వస్తుందని ఆశిస్తున్న, నేను వారిని దుబాయ్ లో కలిసే అవకాశం లభించింది, మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
    వివేకానంద బలుసా
    చైర్మన్
    తెలుగు అసోసియేషన్ దుబాయ్, UAE

  • @naveenbanda5033
    @naveenbanda5033 5 місяців тому +8

    ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మా గల్ఫ్ అన్నల గురించి అసెంబ్లీలో పూస గుచ్చినట్టు మాట్లాడినందుకు మీకు మా ధాన్యవాదాలు అన్నా..

  • @rajeshkanakamandla2629
    @rajeshkanakamandla2629 5 місяців тому +10

    ఇది కాదా అసెంబ్లీ సమావేశం అంటే ❤

  • @gangarajchinna5278
    @gangarajchinna5278 5 місяців тому +6

    అన్న మీ లాగ ఏ ఎంఎల్ఏ కూడా మాట్లలేదు అన్న ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు అన్న ధన్యవాదాలు అన్న గారు

  • @rakeshbathula7934
    @rakeshbathula7934 5 місяців тому +6

    అన్నగారు నాది పేదోడి పార్టీ అన్నారు కదా ఆ ఒక్క మాట చాలు సార్

  • @banalaraju2552
    @banalaraju2552 5 місяців тому +6

    చాలా బాగా వివరించారు సార్ 👏🏻👏🏻

  • @sravanananthula7368
    @sravanananthula7368 5 місяців тому +13

    Super sir mi speech

  • @gangadharisridhar3721
    @gangadharisridhar3721 5 місяців тому +3

    నీవు గాల్పు కార్మికుల దేవుడు అన్న మాబాదలు అసంబిల్లి లో సెప్పినావు అన్న

  • @haribhushanna2723
    @haribhushanna2723 5 місяців тому +1

    ఇలాంటి నాయకులు సమాజానికి అవసరం.. రాకేష్ రెడ్డి గారి మాటలు వింటుంటే రోమాలు నిక్కపొడుచుకున్నాయి 🙏🙏🙏🙏🙏🙏

  • @lingamkokkula5489
    @lingamkokkula5489 5 місяців тому +6

    సూపర్ స్పీచ్ కంగ్రాట్స్ అన్నా 🙏🙏

  • @vinodhindusthani6890
    @vinodhindusthani6890 5 місяців тому +2

    సూపర్ అన్న... ఎక్సలెంట్ కంటెంట్

  • @SureshNandigama
    @SureshNandigama 5 місяців тому +5

    This is the truth hatsoff Anna 💐💐 your are real MLA 💐

  • @Mrajay9011
    @Mrajay9011 5 місяців тому +8

    🙏🙏 అసెంబ్లీ లో మొదటిసారిగా వింటున్న గల్ఫ్ బాధితుల గురించి..

  • @nareshollaladanu8943
    @nareshollaladanu8943 5 місяців тому +6

    సూపర్ అన్న మీ స్పీచ్

  • @MadhuKongari
    @MadhuKongari 5 місяців тому +5

    ఇలాంటి నాయకుడు మన తెలంగాణలో ఉన్నందుకు గౌరవ పడుతున్న సామాన్య తరఫున కొట్లాడుతున్న ఏకైక ఎమ్మెల్యే

  • @twenty_thirty
    @twenty_thirty 5 місяців тому +7

    ఆర్మూర్ ప్రజలు చాలా తెలివైనవాళ్లు

  • @sampathsangishetti1273
    @sampathsangishetti1273 5 місяців тому +11

    Your fight is correct for the society
    It will help all the political leaders and realisation.
    Fabulous speach.

  • @RamRam-of2nx
    @RamRam-of2nx 5 місяців тому +3

    మీలాంటి వాళ్ళు అసెంబ్లీ లో ఉండాల్సిన అవసరం ఉంది

  • @akulanithin6542
    @akulanithin6542 5 місяців тому +5

    గల్ఫ్ కార్మికుల సమస్యలపైన అసెంబ్లీ లో మాట్లాడిన మొట్ట మొదటి MLA రాకేష్ రెడ్డి గారికి అభినందనలు.. ప్రభుత్వం స్పందిస్తే ఎందరో కార్మికుల జీవితాలు బాగుపడతాయి...

  • @shivaprasadkothapelly3832
    @shivaprasadkothapelly3832 5 місяців тому +3

    అన్న మీరు గ్రీట్. సూపర్ మీరు గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడినందుకు

  • @kry415
    @kry415 5 місяців тому

    అన్నా మీది మంచి హృదయం. నేనెప్పుడూ మీరు చెప్పే మాటలు వింటుంటాను. మీరు ఎప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ల గురించి, భారతదేశ గురించి ఆలోచిస్తుంటారు, మాట్లాడుతుంటారు, పోరాడుతుంటారు. మీలాంటి నాయకులు కావాలి భారతదేశానికి.
    జై హింద్🇮🇳🙏

  • @kalanjalidressesraju892
    @kalanjalidressesraju892 4 місяці тому

    రాకేష్ సార్ మీరు సూపర్ అసెంబ్లీ లో మీరు మాట్లాడుతుంటే అందరు సైలెన్స్ గా వింటున్నారు 🙏🙏

  • @sathyanarayanaburugu1492
    @sathyanarayanaburugu1492 5 місяців тому +1

    ఇప్పటి వరకూ ఇంత గొప్పగా ఎడారి బిడ్డల దీన కథలను అసెంబ్లీలో చర్చించలేదు...చాలా గొప్ప నాయకుడు...ఇంతవరకు ఇంత గొప్పగా ప్రజల సమస్యలను అసెంబ్లీ లో చర్చ కు తీసుక రాలేదు

  • @shamsham497
    @shamsham497 5 місяців тому +2

    రాకేష్ రెడ్డి గారు మీరు పేద ప్రజలు సమస్యలు మాట్లాడినవి 100%కరెక్ట్, ఉన్నవాడు ఉన్నోడు ఐతుండు, em లేని వాడు ఇంకా పేద వానిగా తయారు అవుతుండు ప్రతి వాడు అవినీతి చేస్తుండు ఇప్పటికైనా కొంచం దేవాలప్ చెయ్యండి 😭😭😭😭😭, పేద ప్రజల తరుపున మాట్లాడిన ఏకైక వ్యక్తి రాకేష్ రెడ్డి గారూ, ట్యాంకు sir మీలాంటి నాయకులు చాలా అవసరం,

  • @monstarmelodys6451
    @monstarmelodys6451 5 місяців тому +5

    Nenu vinna assembly lo best speech

  • @RajKumar-vc3pf
    @RajKumar-vc3pf 5 місяців тому +11

    Anna గారు మన వాలు ఒక కలర్ led TV తెచ్చుకుంటే దానికి airport లో tax Lu anukunta ఘోరం గా చేస్తున్నారు కష్టం చేసి కొదిగా తక్కువ రేటు కు వస్తది అని తెచ్చుకుంటే tax Lu anukunta అలాగే ఎవరు అయిన గోల్డ్ తెచ్చుకుంటే కూడ కొద్దిగా రేట్ తక్కువ ఉంటది అని తెచ్చుకుంటే దానికి కూడ సత ఇస్తారు

  • @rajumanda-nt8cz
    @rajumanda-nt8cz 5 місяців тому +1

    మాది ఆంధ్ర అన్న రాకేష్ గారు సూపర్ గా మాట్లాడారు నేల నా వయసులో ఆంధ్ర తెలంగాణలో ఈ నాయకుడు ఈ రకంగా మాట్లాడలేదు

  • @naruresh6336
    @naruresh6336 5 місяців тому +2

    Gulf gurinchi matladinandhuku dhanyavadhalu annaya❤ Jai NRI

  • @ravinderreddylenkala6340
    @ravinderreddylenkala6340 5 місяців тому +5

    తెలంగాణ వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చెప్పిన ఎమ్మెల్యే గారు

  • @GattuBumesh
    @GattuBumesh 5 місяців тому

    గల్ఫ్ కార్మికుల పక్షణ మాట్లాడినందుకు ప్రత్యేక ధన్యవాదములు anna💐💐💐💐💐

  • @MaheshRANAYENIMaheshRANAYENI
    @MaheshRANAYENIMaheshRANAYENI 5 місяців тому +2

    అన్నా సూపర్ గా మాట్లాడిండు

  • @chakriberechakricbere1136
    @chakriberechakricbere1136 5 місяців тому

    సూపర్ ఆన్న. నీలాంటి నాయకుడు. మన తెలంగాణా లో. లేడు ఆన్న. ❤❤❤

  • @rajeshkunta6947
    @rajeshkunta6947 5 місяців тому +3

    రాకేష్ రెడ్డి గారికీ ప్రత్యేక ధన్యవాదములు

  • @SreekanthNoothpally
    @SreekanthNoothpally 5 місяців тому +2

    Anna.... Nuvvu nijamaina leader

  • @suresherla1575
    @suresherla1575 5 місяців тому +1

    సూపర్ స్పీచ్ సార్ 🙏🏻🙏🏻🙏🏻

  • @badamsettivasu4388
    @badamsettivasu4388 5 місяців тому

    ఇది రాజకీయ నాయకుడి ఉండవలసిన లక్షణం.పేదవాడికి సహాయం చేయాలని కోరుకోవటం

  • @gangaraorao640
    @gangaraorao640 5 місяців тому +1

    Good anna speech right మాట్లాడారు హార్ట్ touching

  • @nagendrakumar9479
    @nagendrakumar9479 5 місяців тому +1

    That is power of goat movie, chala baga matladaruu anna🎉🎉

  • @bheemanapallylokesh67
    @bheemanapallylokesh67 5 місяців тому

    👏👏👏👏 no words anna superbbbbb 😍😍😍😍

  • @daimondyouthppsl6194
    @daimondyouthppsl6194 5 місяців тому +1

    సూపర్ 🔥🔥🔥🔥

  • @sureshpothuganti8621
    @sureshpothuganti8621 5 місяців тому +1

    We need this kind of discussion about people , and their problems

  • @natural681
    @natural681 5 місяців тому +2

    ❤🙏🙏🏻👍🏻❤️🥰😍✊🏻💪 రాకేష్ అన్న

  • @praveenkashigalla459
    @praveenkashigalla459 5 місяців тому

    మీ లాంటి నాయకుడు కావాలి అన్న ఈ సమాజానికి

  • @KuntaNaveen-xe6xv
    @KuntaNaveen-xe6xv 5 місяців тому +1

    సూపర్ నిజం సార్

  • @Gladiator411
    @Gladiator411 5 місяців тому +2

    ఒకొనిమీద ఇంకొకడు దుమ్మెత్తి పోస్కొనికి టైం ఉంటది కానీ ఇట్లా వాస్తవాలు మాట్లాడేవానికి టైం ఇయ్యరు
    వాడు స్పీకర్ గాడు ఏమంటుండు నీల్లు తాగితే ఇంకా ఎక్కువ మాట్లాడుతాడు అంటుండు 😡 స్పీకర్ గాడికి వినబుద్ది అవతలేదు Rakesh Reddy matalu

  • @rajendherpatel4195
    @rajendherpatel4195 5 місяців тому +1

    Tq sir

  • @naveenkola7446
    @naveenkola7446 5 місяців тому

    Oka second kuda skip cheyale video ni .what a visionary, subject ..kastalu telsina leader

  • @prashanthgugulothguguloth9797
    @prashanthgugulothguguloth9797 5 місяців тому +3

    MLA Rakesh Reddy Anna Gaaru manchi vishayam matladaru Golf badithula gurinchi

  • @bairabhoomeshbhoomesh3570
    @bairabhoomeshbhoomesh3570 5 місяців тому +1

    Rakesh reddy garu mi talking,chala improvement vachindi, and chala goppa vishayalu matladaru.miru inka chala sarlu ,mla ga gelavali.

  • @rameshgandhari9264
    @rameshgandhari9264 5 місяців тому +1

    Excellent speech Sir 👏👏

  • @pathipakabikshapathi2405
    @pathipakabikshapathi2405 5 місяців тому +1

    Great Sir Great MLA

  • @sumangorre9269
    @sumangorre9269 5 місяців тому +1

    కరెక్ట్ సూపర్

  • @SrinuKasapa
    @SrinuKasapa 5 місяців тому

    Sir 🙏u r god మ్మెల్యే సూపర్ speach

  • @publictv5001
    @publictv5001 5 місяців тому +4

    Nic speech MLA shab

  • @GaneshYadav-fb6tz
    @GaneshYadav-fb6tz 5 місяців тому +1

    One of the best mla in telangana ❤❤🚩🚩🚩

  • @arepellysagar7887
    @arepellysagar7887 5 місяців тому

    We need this kind of MLAs in Telangana...🙏🙏🙏🙏

  • @RivanmiddleeastRiv
    @RivanmiddleeastRiv 5 місяців тому +1

    You are very good nature and honesty 👏 people always love you 😍

  • @keshaboinanagaiahyadav1204
    @keshaboinanagaiahyadav1204 5 місяців тому +2

    Good speech 👏

  • @sureshpothuganti8621
    @sureshpothuganti8621 5 місяців тому +2

    TRUE leader 👏

  • @Mrajay9011
    @Mrajay9011 5 місяців тому +3

    గల్ఫ్ కి వచ్చిన అని రేషన్ కార్డు తీసేసారు ..6 ఇయర్స్ అవుతుంది నా రేషన్ కుడు తినక ..

  • @VamshiDavus-wi8uj
    @VamshiDavus-wi8uj 5 місяців тому

    నిజం అన్న greate speech 😍.. గవర్నమెంట్ help cheyyale

  • @kalanjalidressesraju892
    @kalanjalidressesraju892 5 місяців тому

    రాకేష్ సార్ మీరు సూపర్ ❤❤❤

  • @sriramlingagoud9305
    @sriramlingagoud9305 5 місяців тому +1

    The Leader❤❤

  • @Rahullucky-g7t
    @Rahullucky-g7t 5 місяців тому +1

    Super speech akash anna.

  • @NemuriPavan
    @NemuriPavan 5 місяців тому +4

    అన్న కి తెలుసు కదా ఇక్కడ ఎలా ఉంటాదో ఒకరు చెపితే అర్థం కాదు వచ్చి చూస్తే తెలుసుతది

  • @Dlsvlogs7
    @Dlsvlogs7 5 місяців тому +1

    Gulf Valla Gurunchi matladina miku chala Danyavadalu...😊

  • @Abhinayreddy-mj6wy
    @Abhinayreddy-mj6wy 5 місяців тому +3

    Super❤️sir

  • @PaspulaRajeshMudiraj
    @PaspulaRajeshMudiraj 5 місяців тому +6

    😢 kannilu pettinchindi Anna me spech

  • @mukheshnalli7
    @mukheshnalli7 5 місяців тому

    Never before ever after....burra padu super anna

  • @indrakaran9289
    @indrakaran9289 5 місяців тому +1

    అన్న sher ❤

  • @Thirupathi-e2z
    @Thirupathi-e2z 5 місяців тому +4

    Anna meru greet

  • @roshithrao3874
    @roshithrao3874 5 місяців тому

    This kind of mla we want in every constituency if he is real by heart 🫰

  • @nareshpindi1647
    @nareshpindi1647 5 місяців тому +1

    Super sir

  • @srinivasgorumanthula6006
    @srinivasgorumanthula6006 5 місяців тому +6

    johar Anna miku

  • @mraviyadavravi261
    @mraviyadavravi261 5 місяців тому +1

    Great leader anna meeru

  • @ranadheernandagiri3035
    @ranadheernandagiri3035 5 місяців тому +2

    Great MLA in Telangana state

  • @PanduKanchani
    @PanduKanchani 5 місяців тому +1

    Good sir ❤❤

  • @athapubheemraj4642
    @athapubheemraj4642 5 місяців тому +1

    Real hero sir..........

  • @athapubheemraj4642
    @athapubheemraj4642 5 місяців тому +1

    Super sir......