Debbakaya pokkimpu

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 35

  • @padmavathithiruvengala440
    @padmavathithiruvengala440 3 місяці тому +2

    పెద్దరికం వంటలు బాగాచేసి చూపిస్తున్నారు పెద్దమ్మగారు మీ వోపికకు ధన్యవా ద ములు

  • @saibabap8035
    @saibabap8035 3 місяці тому +1

    Baamma me anni video s 👌👌🙏🙏🙏chala chala kruthagnathalu meku. Maku enta chakkaga vantalu, pooja vidhnam, parsadam cheyadan anni chuistunnaru thank 🙏🙏

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 3 місяці тому +1

    ప్రయత్నిస్తాను.
    డబ్బ కాయ ఆరోగ్యానికి మంచిది.

    • @saisrikanth7932
      @saisrikanth7932 3 місяці тому

      Chala bavundi Baga చేసి. చూపించారు Tq

  • @srividyavl1132
    @srividyavl1132 3 місяці тому

    Bagundi andi....ma ammagaru ma chinnapdu yepdu chesi pettevaru idi....

  • @lalithapaparaju8103
    @lalithapaparaju8103 4 місяці тому

    మీరు చెప్పే విధానం చాలా బాగుందండి. కొత్త వంటకం

  • @bsprakasarao3596
    @bsprakasarao3596 9 місяців тому

    బావుందిమ్మ మీ దబ్బకాయ పొక్కింపు. సూపర్ తల్లి.

  • @ramamaddula6043
    @ramamaddula6043 4 місяці тому +1

    Chala bagha chepparu amma

  • @anuradhatata3363
    @anuradhatata3363 9 місяців тому

    సూపర్, చాలా చాలా బావుంది అండి.

  • @moulimanuri9496
    @moulimanuri9496 6 місяців тому +1

    Yammy yammy dabbakaya 😋😋😋😋😋😋😋🙏🙏🙏🙏🙏🙏

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 3 місяці тому

    అమ్మా సూపర్ వంటలు చూపిస్తున్నారు. తీపి నిమ్మకాయ పూర్వం మట్టి పాత్రలో బొగ్గుల కుంపటి మీద ఉడికించి చేసేవారు. ఇపుడు ఉన్న గ్యాస్ మీదే ఇప్పుడున్న పాత్రల తోనే చేసి చూపించండి. నాకు స్వీట్ డబ్బా కాయ, స్వీట్ నిమ్మకాయ వూరగాయలు ఇష్టం. చేసి చూపించండి. నమస్తే అమ్మ.

  • @satyalakshmi8469
    @satyalakshmi8469 4 місяці тому

    Super Amma

  • @padmap6177
    @padmap6177 4 місяці тому

    చాలా బాగుందమ‌్మ

  • @girijasrinivas6292
    @girijasrinivas6292 4 місяці тому

    Mammagaru meru cheppe vidhanam chala bagundi maintlo ma amma vallu matladinatle vunnadamma

  • @laxmirvk5115
    @laxmirvk5115 3 місяці тому

  • @GowriTadepalli
    @GowriTadepalli 4 місяці тому

    Chala bavundamma

  • @sastry915
    @sastry915 3 місяці тому +1

    baavundi ammamma, kani nenu cheyalenu

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 місяці тому

      ప్రయత్నించండి.
      లేదా
      ఎవరినైనా చేసి పెట్టమని అడగండి.

  • @ratnakumari518
    @ratnakumari518 День тому

    Amma cheyya noppi thagginda

  • @harikrishna4681
    @harikrishna4681 9 місяців тому

    Baagaa chupincharu ammaa

  • @Mangavenkatvlogs
    @Mangavenkatvlogs 4 місяці тому

    మీరు hyd లో ఎక్కడ ఉంటారు అండి

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 4 місяці тому

    Aమీది ఏ ఊరు అమ్మా mma మీది ఏ ఊరు?

  • @Umarajeswari104
    @Umarajeswari104 7 місяців тому

    Memu segapapu kuda vesukuntam amma

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 5 місяців тому +1

    అమ్మా చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ పదాలు వాడకండి

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 5 місяців тому

    Super amma