ఏపీలో గెలుపెవరిది..? కేటీఆర్ జోస్యం : KTR Exclusive Interview | Cross Fire | Ram With Rajini - TV9

Поділитися
Вставка
  • Опубліковано 11 кві 2024
  • Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #KTR #RajinikanthVellalacheruvu #CrossFire #BRS #TelanganaElections2024 #TelanganaPolitics #TV9Telugu

КОМЕНТАРІ • 1,1 тис.

  • @ank12
    @ank12 Місяць тому +584

    అదేంటి brs జాతీయ పార్టీ కదా అంద్ర లో పోటీ చేయడం లేదా? ఆంధ్ర శాఖ ఏమైంది?

  • @meforyou5220
    @meforyou5220 Місяць тому +96

    ఆంధ్ర ప్రజలు తెలివైన వాళ్ళు ఈ సారి అయినా తెలివిగా ఓటు వేయండి అని అన్నాడు.. అర్ధం అయింది 😊👍

  • @dalapatr2082
    @dalapatr2082 Місяць тому +55

    స్వామీ చీలిపోయున రాష్ట్రమా ? చీల్చిన రాష్టము అంటే బాగుంటుంది ! జర్నలిజం కాదు మీరు చేస్తుంది, బయాసిజం Biasism , మనకు వైద్యము చేసే డాక్టర్ కూడా అలానే చేస్తే ఎలా ఉంటుంది !

  • @vntspecials5407
    @vntspecials5407 Місяць тому +169

    తెలంగాణ, ఆంధ్ర ప్రజలు ఇద్దరు తెలివైన వాళ్ళే.

    • @vasu3032
      @vasu3032 Місяць тому +11

      Ante eesaari Jagan gaadiki jail thappadhu antaavu😀

    • @bharatdesam5619
      @bharatdesam5619 Місяць тому

      andhra people still need to show they are smart. in the past they proved they are stupid

    • @dreamer_mnv
      @dreamer_mnv Місяць тому +9

      ఈ సారి ఓడిపోయాం కాబట్టి తెలంగాణ వాళ్ళు అంత తెలివైన వాళ్ళు కాదు.
      ఒకవేళ గెలిచి ఉంటే తెలంగాణ వాళ్ళు తెలివైన వాళ్ళు.
      ఇదే కేటీఆర్ లాజిక్

    • @robertdowney3000
      @robertdowney3000 Місяць тому +1

      Telangana volu thelivainolu ante nammachu, Ma Andhra volu thelivainolu enti dude.. 🤣🤣
      Pedha yerripushpaalu special status, thestha ani liquor Ban chesta ani anagane pichi pushpalu laga vote lu vesaru..😂😂
      Ma andhravolu thingari hooks..🤣🤣

  • @srinivasulu9054
    @srinivasulu9054 Місяць тому +80

    ఏంటి సార్ తెలంగాణ ప్రజల కంటే తెలివైన వారు ఆంధ్ర ప్రజలు,, దాని అర్థం ఏంటి అంటే ఆంధ్ర ప్రజల కంటే తెలివి తక్కువగా ఉన్న వారిని ఈ పదేళ్లు మీరు పాలించారు అన,, తప్పు కదా సార్

    • @venkataramarao3285
      @venkataramarao3285 Місяць тому

      Annayyya don't feel. Jtr cheppidemane aaaandhhhraaaollu athithelivi ekkuva. Andhrodu chinnna poradu mana tekanganolani howla gaandkanu cheyyyagaladu. Athithelivi

  • @ashokreddy502
    @ashokreddy502 Місяць тому +452

    ఓడిపోతే అందరు friends యే ...2019 లో hyd లో ఆస్తులు ఉన్న TDP వాళ్ళని బెదిరించారు కదా ...ఎంపీ ఎన్నికలు అవ్వని మీ పార్టీ ఉండదు బొచ్చు ఉండదు ....

    • @RamanaCpwd
      @RamanaCpwd Місяць тому +9

      చూద్దాం అదికూడా

    • @skbandari
      @skbandari Місяць тому +12

      😂..... Watch KTR previous interviews about Jagan and Lokesh, Pawan.... చూడు పాత videos 😂😂😂 stand ఒక్కటే రేవతి రెడ్డి లా పదవి కోసమే పార్టీ నీ ఉపయోగించడం కాదు 😂.. మతం పేరుతో రాజకీయం చెయ్యడం రాదు.... దేశం లో ఏ రాజకీయ పార్టీ ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు ఆ కోరిక నెరవేరింది.... కేసీఆర్ కి ఓటమి కొత్తే కాదు.....

    • @challababu1989
      @challababu1989 Місяць тому +1

      You are 100% right bro....

    • @pt-7890
      @pt-7890 Місяць тому

      Siggu techuko ra​@@challababu1989

    • @sukanandareddy4560
      @sukanandareddy4560 Місяць тому

      Erri pooka tdp valakena na hyd lo aasthulu undedi

  • @masudarsan
    @masudarsan Місяць тому +113

    He is clearly in favour of jagan

  • @usha429sreenivas6
    @usha429sreenivas6 Місяць тому +301

    ఆంధ్ర బాగుండాలని నిజంగానే మీరు కోరుకొని ఉన్నట్లయితే మరి లోకసభ లో ఎందుకు మాకు వ్యతిరేకంగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు.... డ్రామారావు మళ్ళీ అపద్దాలే చెప్తున్నాడు...

    • @skbandari
      @skbandari Місяць тому +4

      😂 Watch కవిత అండ్ KTR, కేసీఆర్ వీడియోస్ స్పెషల్ స్టేటస్ మాటాడినవి..... ఆంధ్ర ఉన్న పవన్ 😂, జగన్😂, లోకేష్😂 లు ఇప్పుడు మాట్లాడినా రా especial స్టేటస్ కోసం

    • @pradeepkdr7
      @pradeepkdr7 Місяць тому +2

      Absolutely right

    • @ajaygoud8212
      @ajaygoud8212 Місяць тому +8

      కెసిఆర్.. ఆల్రెడీ ప్రత్యేక హోదా కోసం లెటర్ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడో...

    • @pradeepkdr7
      @pradeepkdr7 Місяць тому

      @@ajaygoud8212 haha ...nope everyone remembers parliament session when special status discussion was tabled how Kavitha behaved ...Ur not stating facts !! The snobbery and excessive pride of kcr family is huge !!

    • @svbhomesproperties4958
      @svbhomesproperties4958 Місяць тому +1

      Ala ante ma telungana ku sambandinchina 7 mandalalanu CBN tisukopyi ap lo kalipadu mari dhani gurinchi meeru matladaru😂

  • @kondlepuvijaykumar7736
    @kondlepuvijaykumar7736 Місяць тому +120

    ఆపుర నీ డ్రామాలు, అందరూ ఎక్కడ బాగున్న్నారు నీ కుటుంబం తప్ప అందరూ ఆర్ధికం గా చితికి పోయారు

    • @chandrakala9454
      @chandrakala9454 Місяць тому +3

      AP, Telangana people money properties fully furnished kcr jagan sharmila family members

    • @tradesasthra
      @tradesasthra Місяць тому

      అవునా మాటలు కాదు, chupiy ఎక్కడ జరిగిందో

  • @sannitreddy7713
    @sannitreddy7713 Місяць тому +12

    తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు అందుకే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకున్నారు.

  • @ConfusedCoconut-wl5hi
    @ConfusedCoconut-wl5hi Місяць тому +93

    నీవు ఎప్పుడు చెల్లెకి తోడు వెళ్తున్నావు చెప్పు

  • @Ktp007
    @Ktp007 Місяць тому +193

    వీడికి ఆంధ్ర బినామీలు చాలా మంది ఉన్నారు
    అందుకే వీడు ఆంధ్ర వాళ్ళు తెలివైనవాళ్లు.
    తెలంగాణ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని అంటున్నాడు
    వీడి కావరం తగ్గలే ఇంకా

    • @RamanaCpwd
      @RamanaCpwd Місяць тому +15

      ఇంకా నయం తెలంగాణ వాళ్లు తాగుబోతులు అని క్లియర్ కట్ గా చెప్పు

    • @user-gd9yl8vw1g
      @user-gd9yl8vw1g Місяць тому +4

      Rajakiyallo anadu adi nijame abadam m kadu nijam chepte nopi deniki

    • @punithkumar4618
      @punithkumar4618 Місяць тому +6

      ​@@RamanaCpwdidhi mathram nijam brother Telangana lo unde valantha thaagubothu gaale

    • @R456-bj3oj
      @R456-bj3oj Місяць тому +6

      @@RamanaCpwd తెలంగాణ వాళ్ళు తాగుబోతులైతే వాళ్ళు తాగి పోసిన ఉచ్చ మీ ఆంధ్ర వైన్ లలో అమ్ముతున్నరారా ఆంధ్రోడా

    • @swaroopn3823
      @swaroopn3823 Місяць тому

      Vellu padavi lo vunnapudu Andra vallu thelivi thakkuvuuallu annadu eppudu padavilo ledhu ga achi thuchi matladhuthunnadu

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 Місяць тому +50

    చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు బ్లాక్ డ్రెస్ తో దర్నా చేస్తే ఈ రాష్ట్రంలో మీరు దర్నాలు చేయడానికి వీల్లేదు అన్నారు కేటీఆర్.
    నిన్నటి ఉగాది పంచాంగ శ్రవణంలో ఆఖరికి పంతులుగారు కూడా నోటి దూల తగ్గించుకోవాలీ అన్నారు.
    ఇప్పుడు ఈడి సిట్టర్ని దేశంలో అతిపెద్ద ఉగ్రవాదులను ఉంచే జైలులో ఉంచారు.
    ఈరోజు వరకూ కనీసం డిల్లీలో దర్నా చేయలేదు.
    అక్కడ అయితే తంతారు.
    మీరిద్దరూ ఎలాంటోల్లంటే...
    ఒకరేమో జర్నలిస్ట్ ముసుగులో సైకో.... ఇంకొకరు అహంకార సైకో....

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 Місяць тому +169

    బాబూ గారి అరెస్ట్ గురించి ఈ డ్రామా ఏం అన్నాడో గుర్తుకు ఉందా మిత్రులారా ఇప్పుడు పెద్దాయన అంటుండు సిగ్గూ శరం అన్నీ వది లేశాడు.... కేవలం నీ వల్లే తెలంగాణ trs పార్టీ ఈ గతి వచ్చింది

    • @lkjihgfedcbaaa
      @lkjihgfedcbaaa Місяць тому

      Rey badapadak me cbn gadiki savu dagra padindi wait vadi pade katte roju vastadi 😂

    • @user-gd9yl8vw1g
      @user-gd9yl8vw1g Місяць тому +6

      CBN jail lo veste makenti aya sambandam ap ante CBN kadu gurtupetko ktr garu ap gurinchi matldaru CBN gurinchi kadu

    • @lkjihgfedcbaaa
      @lkjihgfedcbaaa Місяць тому +1

      @@user-gd9yl8vw1g pacha🐕lu bro villu telangana ni hyderbad ni vidipoinanduku e kadupumantantha anthe villadi ktr chepindi vallaki ardamindi kani kavalane e randa matal🥱😏

    • @chandrakala9454
      @chandrakala9454 Місяць тому

      Matakari Avakavadi ktr kcr

    • @srinivasgenius1431
      @srinivasgenius1431 Місяць тому +1

      ఎప్పటికి CBN గారు తెలంగాణ ప్రజల సానుభూతి పొందలేరు...అది గుర్తు పెట్టుకో ...

  • @ranganagaraju163
    @ranganagaraju163 Місяць тому +198

    చంద్రబాబు నాయుడు గురించి ధర్నాలు చేస్తుంటే గీ సారు ఆంధ్రకు పోయి చేసుకోండి గా నిండు ఇప్పుడేమో గంత నా ఫ్రెండ్స్ మనం ఎంపీ సీట్లు ఎన్ని గెలుస్తారు చెప్పు సారు ముచ్చటగా మూడు అన్న గెలుస్తా మా పక్కనోళ్ళ ముచ్చట మనకెందుకు సారు

    • @user-gd9yl8vw1g
      @user-gd9yl8vw1g Місяць тому +10

      Avnu ikada nduku cheyale correct a ap lo cheskovali mari nijame kada adi CBN di hyd la.m.pani

    • @SAIKRISHNA-rf4xq
      @SAIKRISHNA-rf4xq Місяць тому +3

      Daniki hyderabad lo cheyadam ithe correct kadhu bro that too hi-tech city lanti busy area lo ,I agree ktr cheppevi max abbhaddalu ye Kani Ala hyderabad lo cheyaodhu anadam 💯 correct that is busy area .

    • @user-vq4hz3pn3w
      @user-vq4hz3pn3w Місяць тому +1

      Arey setilar ki putinoda nidi telangana kadu kani brs 12 sits pakka gelusthundi nuvu revanth reddy kotha bichagala gange vi

    • @azx914
      @azx914 Місяць тому

      Arey😂😂😂 andhra sodharaa...telangana andhra separate aynaa maaku mee boli gadii daridram enduku raa....dobayiii andii mee andhra ki

    • @dv9239
      @dv9239 Місяць тому +1

      Yedhavalu matrame pakka rashtram lo arrest jarigithe ikkada dharna chestharu

  • @sathishgujja1625
    @sathishgujja1625 Місяць тому +231

    మనకన్నా ఆంధ్రవాళ్ళు తెలివైన వాళ్ళు ఐతే నువ్వు నీ అయ్యా ఈ డేందుకురా ఆడికే పొండ్రి
    తెలంగాణ దరిద్రం వదులుద్ది

    • @lkjihgfedcbaaa
      @lkjihgfedcbaaa Місяць тому +11

      Enduk povali ts adukuntuna ts drohi miru me randa povali😂

    • @user-vq4hz3pn3w
      @user-vq4hz3pn3w Місяць тому

      Miru Andra kinda ne Pani cheskunta mamalni po mantaru endira nuvu Telangana aithe nuvu brs nu vethirekisthunav CBN kinda revanth ,sharmila kinda revanth ,revanth kinda miru ante kotha bichagalu panichesthunaru bjp kinda kuda revanth Pani chesthunadu

    • @NANNAPANENI
      @NANNAPANENI Місяць тому

      Telangana vallu yerri pukulu Cbn lanti leader ni vodulukunaru 😂😂

    • @punnusck
      @punnusck Місяць тому

      E 5 years lo telusthadi ra pulka congress endi ani😂

    • @srikanthpotti7740
      @srikanthpotti7740 Місяць тому

      😂😂😂

  • @thirupathivanga1393
    @thirupathivanga1393 Місяць тому +45

    ఆంధ్ర వాళ్ళు తెలివైన వాళ్ళు.....తెలంగాణ వాళ్ళు 😊

    • @redaiyareddaiya1603
      @redaiyareddaiya1603 Місяць тому

      మోసం మోసం దగా దగా

    • @sammaiahboddu2982
      @sammaiahboddu2982 Місяць тому +1

      Chala thelivaina valu

    • @a.b2624
      @a.b2624 Місяць тому +3

      Chala thelivaina vallu anduke veni entlo kurchapettaru

    • @kalakondamanjula9085
      @kalakondamanjula9085 Місяць тому +1

      తెలివి తక్కువ వాల్లు అందుకే కెసిఆర్ నీ ఓడించారు ఆంధ్ర వాళ్ళు తెలివైన వారు కనుకనే మంచి వారిని ఎన్నుకుంటారు అన్నాడు మంచి ఎవరో చేడు ఎవరో ఆంధ్ర వారికి బాగా తెలుసు కదా

    • @yepasharadha3682
      @yepasharadha3682 Місяць тому +1

      Erripukula😂😂😂 dramarao

  • @ramugadde5587
    @ramugadde5587 Місяць тому +93

    Oka 🥻 మిస్టేక్ చేసి అన్న బొక్క బోర్ల పడ్డాడు.

  • @dhulipaladasaradharam5636
    @dhulipaladasaradharam5636 Місяць тому +20

    మీరు అధికారం లోకి వచ్చి ఉంటే, ఖచ్చితంగా, "వైసీపీ " నే గెలవాలని చెప్పి ఉండేవారు. ఇప్పుడు అధికారం పోయి, పార్టీ చావు బతుకుల్లో ఉన్నందున, ఈ పార్లమెంట్ ఎన్నికలు, జీవన్మరణ సమస్య గా మారిన ఈ తరుణంలో, KTR , వైసీపీ గెలవాలని చెప్పలేకపోయారు.

  • @mukarjeekottana5884
    @mukarjeekottana5884 Місяць тому +37

    CBN అరెస్ట్ చేసినపుడు ఎంత హీనంగా మాటలదవ్ కేటీఆర్ , that is not fair now you are prounce as పెద్దాయన, wow what a change, what thing you should kept in mind wheather you have a power or not your standards are not up to mark to critic CBN.

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 Місяць тому +7

    అందరూ ఫ్రెండ్స్ అంట 😂😂😂. నోరు విప్పితే ఎక్కడ బొక్క పడుతుందో అని

  • @bgopalsingh9769
    @bgopalsingh9769 Місяць тому +6

    తెలంగాణ వాళ్ళు తెలివైనవారు కాబట్టి మిమల్ని ప్రతిపక్షములో కూర్చోబెట్టారు

    • @kothapallyravibabu3275
      @kothapallyravibabu3275 Місяць тому +1

      Maa Telangana ప్రజలు గొర్రె లు కాబట్టి బ్రోకర్ గాన్ని సిఎం చేశారు.😂😂😂

  • @ChanduEdurugatla-pm8cg
    @ChanduEdurugatla-pm8cg Місяць тому +74

    Tv 9 never change

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr Місяць тому +9

    వీడికి ఆంధ్ర వల్ల ఓట్లు కావాలి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో brs పార్టీ గుండు సున్నా

  • @gnaveenkumar50
    @gnaveenkumar50 Місяць тому +8

    డ్రామా రావు.... రకుల్ రావ్...😂🤣😂 come to my cabin.. రకుల్ రాణి,🤣😂

  • @mrameshramesh1665
    @mrameshramesh1665 Місяць тому +45

    డ్రామా రో

  • @rkthota2821
    @rkthota2821 Місяць тому +6

    వీణ్ణి తెలంగాణ ల ఎక్కడ తిరగనియ్యొద్దు
    తెలంగాణా వాళ్ళ కంటే ఆంధ్రా వాళ్ళు తెలివైనోళ్లా??
    అంటే... తెలంగాణా వాళ్ళు తెలివి తక్కువ వాళ్లా??

    • @divyavowels4184
      @divyavowels4184 Місяць тому

      Telivaina valem kabatey rastram vidipoyi adayaam lekunda cheysina muskuni unnam 😂

  • @sgv7218
    @sgv7218 Місяць тому +7

    ఈ పిల్ల సారు గాడి లెక్క ప్రకారం, BRS Telangana లో 16 ఎంపీ సీట్లు, మహారాష్ట్ర లో 20 MP సీట్లు, కర్ణాటక లో 10 సీట్లు గెలుస్తారు. అంతే కదరా. ట్యాపింగ్ రావు😂

  • @SamarouthuSambaiah-zy5ym
    @SamarouthuSambaiah-zy5ym Місяць тому +4

    మరి మన తెలుగు హీరోయిన్స్ మీకు వరసకి
    ఏమైతారు!

  • @user-ko3xm7dq2y
    @user-ko3xm7dq2y Місяць тому +17

    తెలంగాణ అధికారులు త్వరగా ఆ డ్రామా రావ్ నిజైలుకి పంపాలని నా యొక్క విన్నపం

  • @svdigitals7979
    @svdigitals7979 Місяць тому +2

    తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజల కన్న తెలివైన వారు కాబట్టే మంచి నిర్ణయం తీసుకున్నాం

  • @hemanth7119
    @hemanth7119 Місяць тому +2

    ఏదైనా యోగం ఉండాలి యోగం ఉంటేనే రాజభోగాలు అనుభవిస్తారు.

  • @user-bu7ms5oj2o
    @user-bu7ms5oj2o Місяць тому +32

    Jai CBN

  • @praveenkumar-uq1eh
    @praveenkumar-uq1eh Місяць тому +5

    Phone tapping tho Pani chesi gelichava Hyderabad 😂😂

  • @prk7x5
    @prk7x5 Місяць тому +19

    AP ki best time vasthadi very soon, it will be lead by visionary CBN into growth trajectory! Welfare only will not work. Development and wealth creation, jobs are equally important to sustain welfare. AP people will realise this soon and vote for the right govt!

    • @prk7x5
      @prk7x5 Місяць тому

      @@VK-im2nb patience man, let’s wait and see after 2 months.

    • @subhashhoreb
      @subhashhoreb Місяць тому

      😂😂😂😂😂

  • @maheshbabu-yi9zf
    @maheshbabu-yi9zf Місяць тому +121

    TDP pakka win

    • @kadharbasha6502
      @kadharbasha6502 Місяць тому +22

      Ekkada kamravathi lo😂😂

    • @bharathmunna8327
      @bharathmunna8327 Місяць тому +11

      Em Maatladuthunnav ra ayyaa..eesaari Jagan ee 😎

    • @gprathap3367
      @gprathap3367 Місяць тому

      ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఛంభా గాడికి రాజకీయ సమాది కట్టడం గ్యారెంటీ

    • @pana2521
      @pana2521 Місяць тому +8

      One and onely jagan anna ❤

    • @Kirankumar-vg4hv
      @Kirankumar-vg4hv Місяць тому

      Bongulo bokka borla Padutundhi idhi 2014 kadu malli MOSAPODANIKI 2014 lo cbn experience person jagan ki yemo teliyadu Annappude jst 1% of votes vodipoyaru

  • @Ramesh-ot3gg
    @Ramesh-ot3gg Місяць тому +3

    ఈయన భవిష్యత్ ఏంటో ఈయనకు తెలీదు ఈయన చెప్తాడా AP రాజకీయాల గురించి

  • @evenkateswarlu9801
    @evenkateswarlu9801 Місяць тому +13

    మధ్యే వాదం అంటారుదీనినే.... మొత్తం మీద ప్రజానీర్ణయమే శిరోధా ర్యం

  • @bknaresh1106
    @bknaresh1106 Місяць тому +55

    Paid ఇంటర్వ్యూ

    • @srinivasaraoy9499
      @srinivasaraoy9499 Місяць тому

      TV9 vadu ichada, KTR ichada?

    • @bknaresh1106
      @bknaresh1106 Місяць тому +1

      @@srinivasaraoy9499 కేటీఆర్ డబ్బులు ఇచ్చి టీవీ9 ఇంటర్వ్యూ చెపించు కున్నాడు ఏదో లా ప్రజల్లో కనిపించాలి గా బోలెడు డబ్బులు వున్నాయి గా ఏమి చేస్తాడు

  • @purushothamcm1161
    @purushothamcm1161 Місяць тому +82

    చంద్రబాబును విమర్శించఊ తెలంగాణలో మిమ్మల్ని ఇంట్లో కూర్చొని పెట్టారు ఆంధ్ర పోయిన మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు కేటీఆర్ గారు

    • @svbhomesproperties4958
      @svbhomesproperties4958 Місяць тому +5

      Brs vodipoyindi panikimalina two or three schemes valla CBN annanduku kadhu ala ante hyderabad lo anni seats gelichindi...

    • @krishnak2
      @krishnak2 Місяць тому +4

      @@svbhomesproperties4958 హైదరాబాద్ లో గెలిచారేమో కానీ GHMC ఎన్నికలలో 6 శాతం వోటింగ్ ఉన్న కాంగ్రెస్ 28 శాతం అసెంబ్లీ ఎన్నికలలో ఎలా పెరిగిందో చెప్పండి. మరి ఖమ్మం లో 10 కి 10 కచరా పార్టీ ఓడిపోవటం లో cbn ను అన్నందుకు కూడా కాదా 😜😜

    • @seshasaitejatulluri2004
      @seshasaitejatulluri2004 Місяць тому +1

      ​@@svbhomesproperties4958SEE KHAMMAM BRS LOST

    • @srinivasgenius1431
      @srinivasgenius1431 Місяць тому

      తెలంగాణా లోచంద్రబాబు మిధ తెలంగణ ప్రజలు ఎలాంటి సానుభూతి లేదు .ఉండదు .

    • @srinivasgenius1431
      @srinivasgenius1431 Місяць тому

      @@krishnak2 ఊరులో పెండ్లికి .........హడావిడి అంటే ఇదే
      కాంగ్రెస్ తరుపున చంద్రబాబు ను ప్రచారం చేయు మను ఒక MP సీట్ రాదు కాంగ్రెస్ కు తెలంగన

  • @pardhuvajroju7402
    @pardhuvajroju7402 Місяць тому +3

    సిగ్గు శరం ఏం లేదు మీరు మారరు రా , ఇంటర్వూ నా రా బై ఇది పైసలు తీసుకొని ఎక్సప్లేషన్ ఇస్తుండు.

  • @ravip9891
    @ravip9891 Місяць тому +4

    AP చీలిపోయిన రాష్ట్రం కాదు టీవీ 9, AP చీల్చిఁబడ్డ, దగా పడ్డా రాష్ట్రం. 😔
    చిలిపోన రాష్ట్రం TS

  • @umarkhanpatel2671
    @umarkhanpatel2671 Місяць тому +2

    రజనీకాంత్... కేటీఆర్ ని చూసి ఏదో అనుకుంటుండు... ఆ పార్టీ సర్వనాశనం గానికి కారణం,జోస్యం చెప్పేవాడు అన్న సంగతి మర్చిపోయుండు... ఇలాంటి వాళ్లతో, ఇంటర్వ్యూ..పెడితే నీ టీవీ ఛానల్ కూడా అడ్రస్ లేకుండా పోతుంది.. జాగ్రత్త..

  • @kumarsivasankaran859
    @kumarsivasankaran859 Місяць тому +2

    YCP విజయం కోసం TV9 గట్టిగా try చేస్తుంది. Evaru avunnanna kadanna, idi spashtamga telustundi.

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 Місяць тому +5

    Telangana vallu telivi thakkuva vallu kabatte mimmalni 10 Yrs power icharu...

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 Місяць тому +72

    ఒరే మీ ఇద్దరు మనసుల్లో ఏమీ ఉందో మాకు తెలుసు కానీ తెలుగు దేశం పార్టీ కూటమి గెలుపు ఖాయం

    • @maddigarichandrasekhar1838
      @maddigarichandrasekhar1838 Місяць тому +2

      💯

    • @madhumandli
      @madhumandli Місяць тому +9

      కూటమి కోటలు బద్దలు అవుతాయి రాసుకో నా మాట చూస్కో june 4

    • @gamingwithdiedevil478
      @gamingwithdiedevil478 Місяць тому +2

      @@madhumandli ha ha 😂 భలే కామిడీ గా ఉంది లే సారు

    • @bhaskarreddy244
      @bhaskarreddy244 Місяць тому +7

      కూటమి కి గూటం దిగుతుంది చూస్తూ ఉండు

    • @anc9222
      @anc9222 Місяць тому

      @@madhumandlianthaledu

  • @sathyanarayana1588
    @sathyanarayana1588 Місяць тому +3

    వాడి భవిష్యత్తే వాడికే తెలియక పోయే. ఇక ఎదుటి వాడి గురించి ఎలా చెప్పగలడు? వాడిని అడగటానికి మీకు బుధ్ధి లేదు.

  • @srinivasaraonagineni856
    @srinivasaraonagineni856 Місяць тому +3

    Good performence

  • @nagesward8225
    @nagesward8225 Місяць тому +7

    Friends అని అడగలే, గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ అడిగినాడు 😂😂😂😂😂

  • @mohanreddy66000
    @mohanreddy66000 Місяць тому +6

    When you are in ruling only few people are friends but when u are in opposition all are your friends.. I think now you are trying to getting down to earth

  • @matam.viswanathamatam.visw837
    @matam.viswanathamatam.visw837 Місяць тому +47

    ఆంధ్ర అడ్డంగా విభజించిన పాపం మీ కుటుంబాన్ని ఖాన్ కుంటుంబాన్ని వేంటాడుతుంది తప్పదు అనుభవించాలి

    • @svbhomesproperties4958
      @svbhomesproperties4958 Місяць тому

      Em papam bro already 10 years rule chesaru and ippudu kuda 1.08 % votes tho poyaru anthe... Ala ante congress meedha prematho kadhu brs pettina 3 schemes valla

    • @kallepallisai3095
      @kallepallisai3095 Місяць тому

      Mi andhra miku ichesinan adanga vibaginchadam endhira puka😂

    • @user-gd9yl8vw1g
      @user-gd9yl8vw1g Місяць тому +1

      Miku maku teda undi ra aya mi cm lu andaru Delhi ki mokutaru Delhi ki banisalu ikada ala kadu Delhi ni tokki vachinodu ma brs leader adi mi CBN velli malli Delhi sankanaku tunadu

    • @sanjupochampally8070
      @sanjupochampally8070 Місяць тому +2

      Adhi papam kadhu. 70 yendla andhra palanalo Telanganaki jarigina drohalaki, anyalaki vimukthi

    • @a.b2624
      @a.b2624 Місяць тому +1

      Papam anduku ma telangana mem tesukunam ledante mi andravalle paripalinchevallu

  • @fireman_raviteja
    @fireman_raviteja Місяць тому +3

    ఇంతకముందు టీడీపీ, చంద్ర బాబు గురించి వ్యతిరేకం గా మాట్లాడి తెలంగాణ లా టీడీపీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కి పోవడం తో ఇప్పుడు అందరు మిత్రులే అంటుండు

  • @srinivassrinivas8723
    @srinivassrinivas8723 Місяць тому +6

    Tv9 nuvvu aithey bulugu party ki support ga baaney encourage chestunnav ga

  • @Sunilkumar_TS
    @Sunilkumar_TS Місяць тому +5

    Vaalle odipoyadu malli prediction okati avasarama😂😂😂

  • @nareshtunga1802
    @nareshtunga1802 Місяць тому +1

    ప్రశ్న కు నేరుగా జవాబు చెప్పే దైర్యం కూడా లేకుండా పాయే..

  • @satyanarayananunna4672
    @satyanarayananunna4672 Місяць тому +33

    జగన్ అన్న ను నమ్మిన వాళ్ళు జైలు పాలే అధి నీకు కూడా

  • @rakeshsunkara438
    @rakeshsunkara438 Місяць тому +21

    నీకు ఇప్పుడు కళ్ళు క్రిందకు వచ్చినవి

  • @sunilkumar-rr1hs
    @sunilkumar-rr1hs Місяць тому +18

    తెలంగాణ వాళ్ల కంటే తెలివైన వాళ్ళ ఆంధ్ర వాళ్ళు 😂😂😂. అంత తెలివి ఉంటే జగన్ని గెలిపిస్తా రా😅😅😅

    • @tejakopparapu9584
      @tejakopparapu9584 Місяць тому

      నాకు అలానే అనిపించింది ఆయన దృష్టిలో జగన్ గెలిపిస్తే తెలివైన వాళ్ళు ఏమో

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 Місяць тому +2

    ఆంధ్ర లో ఏ పార్టీ గెలుస్తుంది అని రజనీకాంత్ కారాగా ఉంది బాబు రజనీకాంత్ గారికి ఒక నాలుగు రోజులు ఆగితే తెలుస్తుంది

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 Місяць тому +2

    భారత రాష్ట్ర సమితి ఏమైంది
    డ్రామారావు 🤔
    అక్కడ కూడా పోటి చెయ్యకపోయారు
    సొంత రాష్ట్రం వాళ్ళు ఇక్కడ నూకింది చాలు మళ్ళీ అక్కడికి వెళ్ళి
    పక్కన రాష్ట్రం వాళ్లతో అవసరం లేదు అని సైలెంట్ గా ఉన్నారా 🤔
    ఇప్పుడు పదవులు లేవు ప్రజల సొమ్ము లేదు
    మీరు మింగిన పైసలు బయటకు తియ్యరు
    ఎవడు ఎలా పొతే మనకు ఎందుకులే కదా

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 Місяць тому +3

    తప్పకుండ ne friend jaglak ఓడిపోతారు

  • @VARAAHI333
    @VARAAHI333 Місяць тому +5

    What a joke

  • @kondaveetisreenivasarao5553
    @kondaveetisreenivasarao5553 Місяць тому +1

    రజినీకాంత్ గారు మీరు MLA గా పోటీ చేసి మా ఆంధ్ర రాష్ట్ర స్థితిగతులు మార్చేయండి సార్

  • @Sreeeni
    @Sreeeni Місяць тому +1

    ముందు ఇక్కడ మన పార్టీ ఏమైతదో చూస్కుందాం రామన్నా.. మల్లా అసెంబ్లీ ఎన్నికలకి పార్టీ ఉంటాదా పీక్తదా అనేది మన first priority..

  • @sureshchowdaryramineni4862
    @sureshchowdaryramineni4862 Місяць тому +9

    Wastefellow

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 Місяць тому +9

    నాటకాలు

  • @vidyadharyelisetti4263
    @vidyadharyelisetti4263 Місяць тому +2

    మీరు తప్పు చెప్పారు తెలంగాణ ప్రజలు అంత తెలివైన వారు మా ఆంధ్రా వాళ్ళు అస్సలు కాదు 😂

  • @rajarao3843
    @rajarao3843 Місяць тому +1

    How polite he is now
    How come this change??

  • @kotekalshabbir8490
    @kotekalshabbir8490 Місяць тому +4

    YCP ani cheppali Tv9 ki

  • @rahulgovardhan697
    @rahulgovardhan697 Місяць тому +3

    టీడీపీ, జనసేన

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Місяць тому +2

    కేటీఆర్ అభిమానం ప్రేమ జగన్ వైపు మాత్రమే. అందువల్ల ఆయన ఏమి చెపుతాడు?

  • @nageshbonagani6703
    @nageshbonagani6703 Місяць тому +83

    Tdp , janasena pakka..100%

  • @santhosh-xn3xg
    @santhosh-xn3xg Місяць тому +7

    రాష్ట్రం విభజించబడింది మీ కుటుంబం వికాసం కోరకే అయింది

  • @hemanth7119
    @hemanth7119 Місяць тому

    విధి బలీయమైనది విధి వ్రాసిన వ్రాత నుండి ఎవ్వరు తప్పించుకోలేరు.

  • @hemanth7119
    @hemanth7119 Місяць тому

    ఆవగింజంత అదృష్టం ఉంటే అందరు మేధావులే.

  • @madhunttf
    @madhunttf Місяць тому +4

    "Telangana prajalakante Andhra prajalu thelivaina vallu", ee statement KTR enduku annaru...

  • @gopiraju1408
    @gopiraju1408 Місяць тому +2

    Ippude line ki vachidu

  • @sunilvarma3111
    @sunilvarma3111 Місяць тому +29

    TDP JSP win 💯💯

  • @nandukumar4757
    @nandukumar4757 Місяць тому +3

    ఇంకేంటి ఇగ జోతిష్యం చెప్పుకుంటూ బతుకు ఇగ మాంచిగ

    • @SamarouthuSambaiah-zy5ym
      @SamarouthuSambaiah-zy5ym Місяць тому

      ఇప్పుడే చిలక ముక్కుకు పదునేట్టుకుంటున్నాడు. జోశ్యం కార్డ్స్ తీయాలిగా.

  • @obulalaxmareddy7276
    @obulalaxmareddy7276 Місяць тому +8

    Veediki political analysis vocha veedu veedu veshalu

  • @kiran815
    @kiran815 Місяць тому +2

    This time govt will change in AP

  • @rakeshsunkara438
    @rakeshsunkara438 Місяць тому +5

    మీ అన్న మీరు అదరు జైలు కి సిద్ధం గా ఉండాలి మీ చెల్లి జైలు లో ఉంది తరువాత మీరు మొత్తం

  • @sreedharma1618
    @sreedharma1618 Місяць тому +10

    Jai TDP jai jai CBN sir jai lokesh bhai 🎉🎉

  • @saidulushaik1193
    @saidulushaik1193 Місяць тому +2

    ఆంధ్రవాలు తెలివైనవాలు మరి తెలంగాణ వాళ్ళు 😂

  • @hemanth7119
    @hemanth7119 Місяць тому

    భగవంతుని నిర్ణయాలు మానవునికి సంపూర్ణంగా తెలియవు.

  • @phalgunanuka5030
    @phalgunanuka5030 Місяць тому +4

    Ap ki ravalisina amount andhuku eevaladu meru

  • @Indian-lx5si
    @Indian-lx5si Місяць тому +4

    Cbn supporters ni emannaru arrest inapudu hyd lo dharna chesthe...ipudu andaru kavali.m

  • @Ravi-xl3ok
    @Ravi-xl3ok Місяць тому +1

    మిమ్మల్ని గెలిపిస్తేనే తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళ.... మీరు ఇంకా మారినట్టు లేరు

  • @Gameweplaynow
    @Gameweplaynow Місяць тому +1

    Tv9 Chief train lona? Which train sir and who is that friend name him 😂😂

  • @TirupathiK
    @TirupathiK Місяць тому +5

    Veedu sollu tappa em undadu

  • @shaikmurthuzavali6691
    @shaikmurthuzavali6691 Місяць тому +13

    Ap cm cbn pakkavin

  • @user-fo6mi8dx8n
    @user-fo6mi8dx8n Місяць тому +2

    Eppudu kontha thagindi, 5 years lo pogaru motham thagutundi

  • @politicalsatire945
    @politicalsatire945 Місяць тому +2

    Telangana erpadina taruvata bagupadindhi KCR family.. Sankanakipindhi matram andhra prajalu..

  • @krishnatadikonda
    @krishnatadikonda Місяць тому +5

    Sodi tapa answer rala

  • @ShravanKumar-rb3ty
    @ShravanKumar-rb3ty Місяць тому +4

    Ituka tho kodtha annaru

  • @RSmtlm
    @RSmtlm Місяць тому +1

    😂 తోక ముడిచింది టిఆర్ఎస్

  • @ashokreddythumma1254
    @ashokreddythumma1254 Місяць тому +6

    Ap lo brs yenduku poty cheyaladhu

    • @maddigarichandrasekhar1838
      @maddigarichandrasekhar1838 Місяць тому

      😂😂😂😂😂

    • @maddigarichandrasekhar1838
      @maddigarichandrasekhar1838 Місяць тому

      😂😂😂

    • @RAMESHRAJ-yn9px
      @RAMESHRAJ-yn9px Місяць тому

      Ekkda Telangana key dikku disanam ledu ap lo poi poti chestey pandabetti tokkutaru akkda cbn jagan Pawan kottukuntuntey vidu vidi babu poi am pikutaru first revanth annanu adurkomanu bokkalu eragadestundu

  • @Srisribaburao
    @Srisribaburao Місяць тому +3

    Mundhu nee rastram gurunchi nuvvu pattinchu ko. Pakka rastram gurunchi neeku enduku.

  • @kavitharanga6115
    @kavitharanga6115 Місяць тому +2

    Sister jail velluthadhi anay predict chayalaydhu result yami predict chaysthadu

  • @naniravada1147
    @naniravada1147 Місяць тому +2

    Sollu apara babu, nuvvu koddiga rest teesukora nayana, chelli yeppudu vastadi ?