లోకమా.. చాలు నీ స్నేహం | Songs of Zion |

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2025

КОМЕНТАРІ • 1

  • @manassehkk
    @manassehkk  11 місяців тому

    🔸Lyric:
    పల్లవి: లోకమా చాలు నీ స్నేహం
    శోకమేగా... నీదు బహుమానం... ॥లోకమా॥
    1. రంగు రంగుల కళలు చూపి.. లేనిపోని బ్రమలు రేపి (2)
    తండ్రి నుండి వేరు చేసిన - మోసకారి లోకమా (2)
    ఎండమావుల రాజ్యమా... (1)
    2. స్వచ్ఛమైన తండ్రి ప్రేమన్ - తుచ్చముగా నేనెంచితి
    స్వేచ్ఛను నే కోరుకొని నీ - ఉచ్చులోన చిక్కితి
    మచ్చగానే మిగిలితి...
    3. కలవు నాకు తండ్రియింట - ఫలములిచ్చే ఈవులెన్నో
    కలిమి కలిగిన లేమినేనే - బ్రతుకు చాలు క్రీస్తుతో
    శెలవు నీకిక నేటితో...
    4. పరమ తండ్రి దరికి చేర - పరుగులెత్తి పోదునిపుడే
    కలిసికొని నా సిలువనాధుని - పాదములు ముద్దాడెద
    సాక్షి గీతి పాడెద