గురువు గారు మీకు ధన్యవాదాలు. పాత కాలపు వంటలు ఇప్పుడు ఉన్న కాలం లో ఎక్కడా దొరకవు. ముఖ్యంగా మీరు చెప్తున్న విధానం చాలా బాగుంది. ఈ కాలం లొనే కాదు రాబోయే తరాలవారికి కూడా ఇలాంటి వంటలు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండాలి.మాకు ఇలాంటి వంటలు ఎలా చేసుకోవాలో ఓపికతో అర్థం అయ్యేలా చెప్తున్నందుకు మీకు ధన్యవాదాలు గురువు గారు.
నమస్కారం పలని స్వామి గారు...మీ వంటలు అద్భుతం....మీరు చెప్పే విధానం చాలా బాగుంది....విశదీకరించి చెప్పడం వల్ల మేము ఇంట్లో చేసుకోవడానికి చాలా వీలుగా ఉంది .మా అమ్మగారు కూడా మీ వంటలు follow అవుతున్నారు...మా పాప మీ ఫ్యాన్...మీ వంటలు చాలా enjoy చేస్తూ వింటూ చూస్తుంది..🙏🙏🙏👍👍☺️☺️☺️
గురువు గారికి నమస్కారాలు, చాలా బాగా చేసారండి. అచ్చం మా అమ్మ కూడా ఇలాగే చేసేది. 3 పచ్చి మిరపకాయలు చక్రాల వలె కట్ చేసి కలిపితే రొట్టెలు సువాసనగా ఉంటాయి ; అలాగే రుచి కూడా అధికమవుతుంది!
శ్రీ మాత్రే నమః స్వామి మినప రొట్టె చాలా బాగుంది మీ బ్రాహ్మణ వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. మీరు చెప్పే విధానం చాలా బాగుంది. మీరు చెప్పిన పాళ్ళు కరెక్ట్ గా చెప్పారు. చాలా చాలా బాగుంది. బ్రాహ్మణ జాతిని నిలబెట్టారు. శ్రీ సీతారాముల జయం. ఇట్లు మీ భాస్కర్ శర్మ హైదరాబాద్
Very good recipe. V do at home regularly. V add jeelakarra to the batter to enhance the taste as well as digestion. My grand mother used to do for traveling time. Bcz when v were in childhood no hotels or eating outside. This rotte will remain 3 days intact. Tq for reminding those days sir.
Thank you sir. Your channel is excellent with traditional and good recipies. Sir could you please make a video on how to make Andhra hotel style allam pachadi at home?
pottu minappappu kadige opika leka e brahmandamaina taste ki dooram aipoyam guruvu garu . meeru ma noru ooristunnaru . ee sari elahaina chestanu . wish you happy long life
ఇత్తడి కళాయి బావుంది,. దిబ్బ రొట్టె వేసినపుడు పిండి పైన నూనె రాసిన విస్తరి పై నిప్పులు పోస్తే..లోపలి వరకూ తమాషాగా కాలిన రొట్టెను కేకు ముక్కలు గా కోసి పిల్లకు బెల్లం పాకంతో ఇస్తే...ఆహా.. ఓహో.
Very nice recipe! U are right Guruvu garu! We won’t get this kind of tiffin any where. We should make an effort to make this. Also as u said ; good to make them and take them on our travel, pilgrimage. Actually it is not hard to make it. Hope we can make it with cream of Rice that we get in a box. Thank you very much for educating us on nutrition.
గురువు గారు మీకు ధన్యవాదాలు. పాత కాలపు వంటలు ఇప్పుడు ఉన్న కాలం లో ఎక్కడా దొరకవు. ముఖ్యంగా మీరు చెప్తున్న విధానం చాలా బాగుంది. ఈ కాలం లొనే కాదు రాబోయే తరాలవారికి కూడా ఇలాంటి వంటలు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండాలి.మాకు ఇలాంటి వంటలు ఎలా చేసుకోవాలో ఓపికతో అర్థం అయ్యేలా చెప్తున్నందుకు మీకు ధన్యవాదాలు గురువు గారు.
బాబాయ్ గారు 🙏మినపరొట్టె అద్భుతం, మీ
మాట అత్యద్భుతం.
మా తరం తో పాటు మ పిల్లలకి కూడా చాలా ఇష్టం. రైలు ప్రయాణానికి మ మామ్మ ఇవ్వే వేసి ఇచేది ఆవకాయ తో..మీ వీడియోలు మాకు ఆదర్శం..మీ అభిమాని..ఏకలవ్య శిష్యుడు.
చక్కటి వినసొంపైన తెలుగు లో చెప్పడం మీ ప్రత్యేకత,
పంతులు గార్కి, పాదాభివందనాలు.
నమస్కారం పలని స్వామి గారు...మీ వంటలు అద్భుతం....మీరు చెప్పే విధానం చాలా బాగుంది....విశదీకరించి చెప్పడం వల్ల మేము ఇంట్లో చేసుకోవడానికి చాలా వీలుగా ఉంది .మా అమ్మగారు కూడా మీ వంటలు follow అవుతున్నారు...మా పాప మీ ఫ్యాన్...మీ వంటలు చాలా enjoy చేస్తూ వింటూ చూస్తుంది..🙏🙏🙏👍👍☺️☺️☺️
3 జనరేషన్స్ అందరూ ఓల్డ్ జనరేషన్ వంటకాలు చేస్తున్నారాన్నమాట.సంతోషం, శాంతి కూడానూ.
Haro hara vatri vel muruganakka 🙏🚩
దిబ్బ రొట్టి పైన నెయ్యి వేసుకుని బెల్లం నంజుకు తింటే బావుంటుంది.పాతకాలపు వంట చాలా బాగా చూపించారు 🙏
Amma bellam aa, belampanakamaa
Normal rice use cheyavacha swamy
గురువు గారికి నమస్కారాలు,
చాలా బాగా చేసారండి. అచ్చం మా అమ్మ కూడా ఇలాగే చేసేది. 3 పచ్చి మిరపకాయలు చక్రాల వలె కట్ చేసి కలిపితే రొట్టెలు సువాసనగా ఉంటాయి ; అలాగే రుచి కూడా అధికమవుతుంది!
శ్రీ మాత్రే నమః స్వామి మినప రొట్టె చాలా బాగుంది మీ బ్రాహ్మణ వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. మీరు చెప్పే విధానం చాలా బాగుంది. మీరు చెప్పిన పాళ్ళు కరెక్ట్ గా చెప్పారు. చాలా చాలా బాగుంది. బ్రాహ్మణ జాతిని నిలబెట్టారు. శ్రీ సీతారాముల జయం.
ఇట్లు మీ భాస్కర్ శర్మ హైదరాబాద్
Meeru bagundali, memu bagundali
మీరు చెప్పినట్టుగా చేసాను గురువు గారూ… చాలా రుచిగా వచ్చింది, మా అమ్మ చేసిన రుచి జ్ఞాపకం వచ్చింది 👌🏻 మాకు చేసి చూపించినందుకు ధన్యవాదాలు 🙏🏻
మీ మాటలతో నోరూరించేస్తున్నారు స్వామి
మా పాలకొల్లు స్పెషల్ . అమ్మ ఇల్లాగే చేసేది ❤
Madi palakolley
స్వామి గారూ, mee మాటలు, వంటలు అద్భుతంగా వుంటాయి. వీలు వుంటే కొయ్య రొట్టె చేసే విధానం కూడా చెప్పరా.
Very good recipe. V do at home regularly. V add jeelakarra to the batter to enhance the taste as well as digestion. My grand mother used to do for traveling time. Bcz when v were in childhood no hotels or eating outside. This rotte will remain 3 days intact. Tq for reminding those days sir.
Y r correct...now I am 62 and I still remember this travelling food item.
Swamy gariki namaskaram miru ilaantivi marenno chesi chupinchagalaru saggu biyyam tho majjiga memu enjoy chesamu super swamy
Thank you sir. Your channel is excellent with traditional and good recipies. Sir could you please make a video on how to make Andhra hotel style allam pachadi at home?
Nenu elaage chestaanu andi 😋 Daaniki Bellam Pakam Senaga chattni chestaanu andi Babayi garu 👌👌👌👌kaani mee nota mee chetaa nala bheema pakam 🙏🙏🙏🙏
గుడ్ మార్నింగ్ గురువు గారు దిబ్బ రొట్టి చాలా బాగుంది మేము కూడా ఇలానే చేస్తాం కానీ కుంపటి పాటు పప్పు కాదు TQ
ఆహా! ఎంత బాగా చేశారో. వంట రాని వాళ్ళు కూడా చేయగలరు. ధన్యవాదాలు
Thatha garu super ga cheyseru
The traditional item with super taste that will linger in our taste buds
Lovely recipe.Thank You.
Nenu kuda ilane chestanu mapillalu ishtanga tintaru induloki belam avakaya chala baguntundi
E rotiki cherugu panakam challa bhaguntundhi
Thank you🙏 guruji... Elanti sampradayamayina vatakalu nerpistunanduku.. 👍
Maa ammamma gurthukuvachhindi swami garu. Chala ruchikaram gaa untadi minaparotti.
Ithadi mukudu bagundi andi, me matalu vintunte intlo nannagaru matladutunnatlu untundi
Vetrevel murugunakku harom Hara
Guruvu garu meru chese vedanam kanna cheppe vidaname superrr tqsm guruvu garu 🙏
Meeru chala bagunnaru. Namasthe.
very nice and tasty 😊
Ayya, meeku hrudaya
Purvaka namaskaramulu. Meeru rotte tayaru chesukune vidhananni pakka kolatalato vivaramga cheppinanduku dhanyavadamulu
Super super super gurvugaru 👌👌🙏🙏🙏
Very nice preparation
నమస్కారం అండీ, ఈ మినప రొట్టె నేను chesanandi. Pillaliki nachindi
Sai Ram Palani Swami garu me vantalu addhubutamuga vuntayi
Sarvam subramayaarpanam🙏🚩
Chala chala dhanyavadalu guruvu garu. Memu mee vantalanu chesukoni tintunnamu. Chala bagunnayi.
మీ వంటలు అద్భుతం.
మొసూరు బోండ కం సరైన రసం పరిచయం ఏదైనా ఉందా
-
Aa pindi lo chenaga pappu jeelakarra vesukuni kalisthe super taste
nice receipe nanna garu......
Namaskaram Sir. Mamidikayatho thokkudu pachadi video cheyagalara. Tq Sir.
Thank you sir for your recipe
pottu minappappu kadige opika leka e brahmandamaina taste ki dooram aipoyam guruvu garu . meeru ma noru ooristunnaru . ee sari elahaina chestanu . wish you happy long life
Namaskaram guruvu garu temple Lo chese pulihora ela cheyalo oka sari chupinchandi. Dhanyavadalu
namaskaram andee. vantalu baagunayi
Adbhutam ga chepparu ayya 🙏
Eade memu ealage chestam babaya garu chala bagundi
బెల్లం పాకం ఇంక బాగుంటుంది
సూపర్ గురువుగారు 👌👌
Sanagapindi pachadi chala baguntundi babaya garu
సుబ్రమణ్యేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు 🙏🙏🙏
Super Swami chala bagachesharu
Meru chalagopavaru melanti varu yundadam yantho Santhosh Karan,deudiki Chala krutagntalu.
maa Amma chesedhy asalu elantivee anee marchipoie Bambino Maggie nuddles alavatupadam Tnks Gurugaru 🙏 ippudu chesthamu Inka
🕉️ Loka Samasta Sukhinou Bhavantu.
Chala bagundi. Akali avutoundi.
Maa requestlu
. Jidi papu pakam
. Machi vegitables lo Gobi, matar, bangala dumpa, cabage, ullipaya vaisina upma , pasupu vasedi kavali
. Annam parvanamu.
Anta bavundi kani meeru mammanli chesuku thinamani chebuthare gani meeru chesina vantalu thinamani chepparu swami😂😊.... Mee vantalu meeru cheppe vidhanamu ADBHUTHAM andi pranamalu 🙏🙏🙏🙏
Superrrrr superrrrr superrrrr superrrrr 🙏
Superb guruvugaru
చాలా బాగుంది బాబాయ గారు 🙏
Super 👌
Yes at pko maruthi cenema vadda and opposite devalayam cheruyu
Baalinthalaki pette kooralu, karappodulu cheppandi.. meeku bhaga theluntaayi.
Excellent
చాలా చాలా బాగుంది గురుాజీ..
Super sir so many videos uploaded cheaindi
Super Andi 👌👌😋😋
Pantulu garu dayachesi Pala kura cheyadam choopinchandi 👍
Guruvu garu beerakaya pappu please.
Excellent andi🙏🏼🙏🏼
முருகா சரணம்
Please make a video on traditional drumstick curry.
ఇత్తడి కళాయి బావుంది,. దిబ్బ రొట్టె వేసినపుడు పిండి పైన నూనె రాసిన విస్తరి పై నిప్పులు పోస్తే..లోపలి వరకూ తమాషాగా కాలిన రొట్టెను కేకు ముక్కలు గా కోసి పిల్లకు బెల్లం పాకంతో ఇస్తే...ఆహా.. ఓహో.
Guruvu garu namaste Ela vunnaru.antarvedi lo kalusukunnam manam.pulletikurru my native place
Very good guruji
👏super
Guruvu garu.....amogham....andi.🙏🙏🙏🙏
Good program
Koyya rotti ela chestharo cheppandi
Very nice recipe! U are right Guruvu garu! We won’t get this kind of tiffin any where. We should make an effort to make this. Also as u said ; good to make them and take them on our travel, pilgrimage. Actually it is not hard to make it. Hope we can make it with cream of Rice that we get in a box. Thank you very much for educating us on nutrition.
Shhneng
THi m the umpire tried it o
Bagundhi andi
Gurugariki namskaram
Super sir👌
Good for health 👌👍🙏
శ్రీ మాత్రేనమః 🙏
Chala bagundi rotti
Maa intloo idly oka rooju idhe pindhitho atthu vattilokonchem carrotvesukonthamu
Super sir
గురువు గారు.. కర్రివేపాకు పొడి చేసి చూపించరూ?
Guruvu gariki 🙏🙏
Anni sarlu kadigite vitamins pothai
Swamy 🙏🙏🙏... 🍪....👌
Thank you Andi 🙏
నేను కూడా nerchukunna ma పిల్లలకి istamina అల్పాహారం
Vetrivel Muruganukku Haromhara
Namasthe swamyji. Minapa rotti loki yerakm rice badali telupagalaru.
Meeru bangaramla vunnaru. Namasthe.
సార్ దోసె లు వెయ్యడం చూపగలరు
సూపర్
Travel loki baaguntundi
Super Babai Garu 👏😂
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏