ఘోస్ట్ ఐలాండ్: బ్రిటిష్ కాలంలో తిరుగుబాటు చేసిన భారతీయులను ఇక్కడి జైళ్లలో పెట్టేవారు | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • భారత్‌లో ఘోస్ట్ ఐలాండ్: బ్రిటిష్ కాలంలో తిరుగుబాటు చేసిన భారతీయులను ఇక్కడి జైళ్లలో నిర్బంధించేవారు. ఇప్పుడు ఈ దీవిని చూస్తే, మానవజాతి అంతమైపోయాక భూగోళం ఎలా ఉంటుందో అర్థమవుతుంది.
    #AndamanIslands #RossIsland #history
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 209

  • @saipraveen6184
    @saipraveen6184 4 роки тому +64

    భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా పోరాడిన వారిని దోషులు అని సంబోధించడం నాకు నచ్చలేదు. మిగతా విషయాలన్నీ బానే చెప్పారు.

    • @joshifindz1483
      @joshifindz1483 3 роки тому +10

      ఛానల్ అలాంటిది.. మరి.

    • @birivasu3532
      @birivasu3532 3 роки тому +3

      British madarchod channel bro

    • @anileshwaracharya
      @anileshwaracharya 3 роки тому +2

      Nak kuda

    • @pranay9669
      @pranay9669 3 роки тому

      @@joshifindz1483 content is nt only enough...dosulu evadi nuvvu alochinchu... history'aypoyindi ani marchipolem kadaaa....

    • @sravankumar4842
      @sravankumar4842 2 роки тому +5

      @@kiran818 దోషులు ఎలా అవుతారు. వీరులు అవుతారు. ఈరోజు ఖండించకపోతే రేపు మీడియా మొత్తం ప్రంపంచీకరణ లో భాగంగా ప్రచ్యత్యుల చేతికి వెళ్ళిపోయాక పెద్ద పెద్ద తప్పులు జరుగుతాయి.

  • @RR-Pocham
    @RR-Pocham 4 роки тому +21

    Nature కి దగ్గరగా ఉంటేనే మనిషి మనుగడ 😊

  • @abiramt2676
    @abiramt2676 3 роки тому +16

    ఒకవేళ బ్రిటిషర్లు వరల్డ్ లో లేకపోతె స్టోరీ చెయ్యండి

  • @nareshr4162
    @nareshr4162 3 роки тому +21

    లాస్ట్ లో మీరు చెప్పినా మాట నిజంగా సుపర్ 🙏🏼

  • @vamsiamp7924
    @vamsiamp7924 3 роки тому +11

    ఇలాంటి దివులని పర్యాటక ప్రాంతాలుగా మారిస్తే భారత దేశానికి ఎంతో లాభం వస్తుంది ఇండియా అభివృద్ధి చెందుతుంది

    • @Tharun.director
      @Tharun.director Рік тому

      Enduku???? Futute generation inka inka past baanisatvam gurinchi chepadanika???

    • @SrinivasMadugula
      @SrinivasMadugula 11 місяців тому

      ​@@Tharun.director😅.

  • @palankisatya9148
    @palankisatya9148 3 роки тому +9

    200 మంది దోషులు కాదు, వాళ్ళు స్వతంత్రోద్యమకారులు అని సంబోధించండి.

    • @birivasu3532
      @birivasu3532 3 роки тому

      British donkey fellow channel bro

  • @Raju-hu9su
    @Raju-hu9su 4 роки тому +32

    "Telugu" vinalante BBC TELUGU matrame. Vinani "Padhalanu" Pillalu telusukuntaru.

  • @akepatinagarajurt9642
    @akepatinagarajurt9642 4 роки тому +17

    మన దేశంలో చరిత్ర గురించి చెప్పదు BBC బ్రిటిష్ పాటలు పాడూతుంది 420 bbc

  • @ramprasada2682
    @ramprasada2682 3 роки тому +12

    యుద్ధం వచ్చి బ్రిటిష్ ప్రజలు అందరూ నరకానికి పోతె లండన్ ఎలా ఉంటుందో ఒక వీడియో చెయ్యండి.

  • @IndianServersUniversity
    @IndianServersUniversity 4 роки тому +12

    This island is called as Netaji "Subhash Chandra Bose Island", why you don't mention such things?

  • @aaruexplore4948
    @aaruexplore4948 4 роки тому +3

    Thanks for your valuable feedback 😘 Love IT 😘🙂
    Neelima ..vallangi......

  • @ksai9130
    @ksai9130 3 роки тому +1

    నేను రెండు సార్లు రోజ్ ఐలాండ్ కి వెళ్ళాను పోర్ట్ బ్లెయిర్ మెడికల్ దగర నుండి బోట్ లొ వెళ్లాను చాలా బాగుంటుంది ఘర్షణ మూవీ లో చెలియా చెలియా పాట అక్కడే తీశారు

  • @ramyash2761
    @ramyash2761 4 роки тому +4

    *I like your voice Gowthami khan Garu*

  • @rc.rchinni
    @rc.rchinni 4 роки тому +12

    Voice is excellent, like a music

  • @netrockersteam2352
    @netrockersteam2352 4 роки тому +23

    మూర్ఖ దురాశ జీవి మనిషి అంతిరించాక భూమి పచ్చని ప్రకృతిని సంతరించుకుని హాయిగా ఊపిరి పీల్చుకుంటుందని చెప్పడానికి ఖచ్చితమైన సాక్ష్యం.

    • @PREMKUMAR-fy9hm
      @PREMKUMAR-fy9hm 3 роки тому

      మానవ జాతి ఊపిరి పీర్చటం కోసం ఈ పకృతి ఉంది..మనం లేకపోతే వాటి గాలి ఎవరికోసం? ఆలోచిచండి

    • @netrockersteam2352
      @netrockersteam2352 3 роки тому +2

      @@PREMKUMAR-fy9hm భూమి మీద మనిషి ఉన్న లేకపోయినా ప్రకృతికి నష్టం ఏమి లేదు.ప్రకృతిలో ఉన్న ప్రాణవాయువును మిగతా జీవులతో పాటు మనిషి కూడా పీల్చుకుంటున్నాడు.

  • @vijaykatari2419
    @vijaykatari2419 4 роки тому +11

    They are freedom fighters....not prisoner's

  • @sudharani1037
    @sudharani1037 3 роки тому +1

    E island ni choopinchina BBC bariki many many thanks

  • @shaiksiraj9902
    @shaiksiraj9902 4 роки тому +3

    Its really superb place
    I saw it already
    Superb place to photo shoot...

  • @rathnapal
    @rathnapal 4 роки тому +9

    రాస్ ఐల్యాండ్ కాదు నేతాజీ ఐల్యాండ్

  • @NarenSunkara
    @NarenSunkara 4 роки тому +1

    Request BBC to make documentary on Andaman in telugu

  • @Naturallife0505
    @Naturallife0505 4 роки тому +4

    హాయ్ అండీ
    అన్నా అందరికీ నమస్తే🙏 ఇది నా కుకింగ్ ఛానెల్ మీ అందరి సపోర్ట్ కావాలీ ప్లీజ్🙏🙏🙏 హెల్ప్ మీ అన్న ప్లీజ్ సపోర్ట్ మై కుకింగ్ ఛానెల్
    థ్యాంక్యూ🌺 అన్న & BBC news 🙏

  • @aswiniashwini1344
    @aswiniashwini1344 3 роки тому +1

    The way of explanation is awesome, thank you for this kind of news, very interesting to see the complete vedio.

  • @abhir2860
    @abhir2860 4 роки тому +2

    BBC the world best news

  • @sivasankar2539
    @sivasankar2539 4 роки тому +4

    I love the voice❤️

  • @harishbandi1889
    @harishbandi1889 4 роки тому +10

    khaidi lu kadu freedom fighters

  • @santhibhushan855
    @santhibhushan855 4 роки тому +2

    Beautiful narrative. 👍🌷

  • @satyanarayanabulusu4807
    @satyanarayanabulusu4807 Рік тому

    Good information. Thanks to bbc.

  • @hemasundarkasturi5439
    @hemasundarkasturi5439 3 роки тому

    at 2:55 in starting 1900's only they builted water purification plants ..
    but in India we got that tecnology in the 2000's, that is the diffrence between them and us

  • @kousiikadavikolanu2888
    @kousiikadavikolanu2888 4 роки тому +30

    అండమాన్ లో నెహ్రూ మయన్మార్ కి కట్టబెట్టిన కోకోస్ ఐలాండ్, లిటిల్ కోకోస్ ఐలాండ్ లను భారత్ లో విలీనం చెయ్యాలి.

    • @bhagavanbabukaranam1467
      @bhagavanbabukaranam1467 4 роки тому +7

      Anni vileenam cheddam, Andaritho thagavulu pettukondam..👍

    • @kousiikadavikolanu2888
      @kousiikadavikolanu2888 4 роки тому +8

      @@bhagavanbabukaranam1467 అవి భారత్ లోవే సార్ నీను మయన్మార్ గురించి చెప్పట్లేదు

    • @bhagavanbabukaranam1467
      @bhagavanbabukaranam1467 4 роки тому +4

      @@kousiikadavikolanu2888 yes, yes..Pakistan kuda manamichinde adikuda thesukovachu antunna...

    • @kousiikadavikolanu2888
      @kousiikadavikolanu2888 4 роки тому +11

      @@bhagavanbabukaranam1467 ఇలా అన్ని వదులుకుంటూ వెళితే చివరకు మన ఊరు, మన ఇళ్ళ దగ్గరకు కూడా వస్తారు సార్. పాకిస్థాన్ లో హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు ఏమయ్యారు సార్.

    • @bhagavanbabukaranam1467
      @bhagavanbabukaranam1467 4 роки тому +2

      @@kousiikadavikolanu2888 Nemali sihasanam, kohinur vajram Briton loo unnai Avikuda thechukondam, be redy

  • @sirikondavinay9921
    @sirikondavinay9921 Рік тому

    Super explanation

  • @Welcome_Prints
    @Welcome_Prints 4 роки тому +1

    nice information's

  • @suryab5911
    @suryab5911 Рік тому

    Tq bbc great coverage...😍

  • @lak0632
    @lak0632 3 роки тому

    Beautiful voice 👌👌

  • @sureshkrishna9429
    @sureshkrishna9429 4 роки тому +2

    British people are so better than Indian politicians . British people will follow rules.

  • @satyacherry3874
    @satyacherry3874 3 роки тому

    Excellent Explantation BBC Telugu We Want BBC Telugu TV Channel

  • @udaykumar7791
    @udaykumar7791 3 роки тому

    Last line of the video 👌👌👌

  • @kprbujji
    @kprbujji 4 роки тому

    Extraordinary new coverage

  • @crishnap6566
    @crishnap6566 4 роки тому +7

    British vallu aa dhevilo unchindhi dhoshulani kadhu.freedom fighters ni

  • @vseshadri6226
    @vseshadri6226 3 роки тому

    Explanation bagundi, mee voice bagundi.

  • @subhashcroyal556
    @subhashcroyal556 4 роки тому

    What a sweet voice.

  • @krias6839
    @krias6839 3 роки тому +1

    Accchu turkolaa telugu laa undhi 🙏...BBC meeru telugu channel pettachu kaanee ...ekkado maa telugu danam miss avvuthundi 👍

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 4 роки тому

    Super. ..nice explanation. .

  • @murlasrinivasareddy6772
    @murlasrinivasareddy6772 3 роки тому

    garshna movie[venkatesh]song [cheliya] ekkade tesinattugavundi

  • @Moonlightv23
    @Moonlightv23 4 роки тому +1

    Manshulu lekapothe chaala bauntundi world.

  • @bharathraj5252
    @bharathraj5252 4 роки тому

    Lived there at portblair for 2 years

  • @naidubabuanimi5712
    @naidubabuanimi5712 3 роки тому +4

    మీ బ్రిటీష్ చానల్ ప్రపంచంలో ఉన్న దేశాలకి చిచ్ఛు పెట్టడంలో మొదటి చానల్..

  • @rambovenket2965
    @rambovenket2965 3 роки тому

    Mee voice cheppe vidanam bagunndi

  • @bhagavanbabukaranam1467
    @bhagavanbabukaranam1467 4 роки тому

    Yes

  • @kvsubbu2208
    @kvsubbu2208 4 роки тому

    Super anyalasis🙏

  • @saiprasadsatya3677
    @saiprasadsatya3677 4 роки тому +1

    The day I'm looking for happened to this island,I hope all world to be like this early without humans

  • @sunchicreations1321
    @sunchicreations1321 3 роки тому

    Ee place ki ma family tho vellamu 2010 lo chala baguntundhi full roots tho

  • @usaindiavlogs
    @usaindiavlogs 4 роки тому

    good info

  • @beulahkasukurthi1825
    @beulahkasukurthi1825 3 роки тому

    Its seems like garshana movie cheliya cheliya song shoot here only.

  • @ramakrishnagorla1115
    @ramakrishnagorla1115 3 роки тому

    ఇప్పుడు మాత్రం తేడా ఏ ముంది స్వాతంత్య్రం వచ్చింది అనే ఒక మాట కానీ ఆరోజు విదేశీయులు ఈరోజు మన రాజకీయ నాయకులు ఆరోజు తిరుగుబాటు ఈరోజు ఏదైనా అడిగితే జైల్లోనేవెస్తారు

  • @iamyoutuber23
    @iamyoutuber23 3 роки тому

    Gharshana movie lo Cheliyaa cheliyaa song ikkadey shoot chesinattu unnaru

  • @liketolearn4774
    @liketolearn4774 4 роки тому +7

    Nee amma, dosulu enti, say freedom fighter

  • @Krishnaexperiences
    @Krishnaexperiences 3 роки тому

    ఏయే నేరాలు చేసి భారతీయ ఖైదీలు అక్కడ బందీలు అయ్యారో తెలియ చేయడానికి ఒక విడియో చేయండి.

  • @shaiksubhani7379
    @shaiksubhani7379 3 роки тому

    Super

  • @chirusai5024
    @chirusai5024 4 роки тому

    True

  • @bunnyashish9305
    @bunnyashish9305 3 роки тому

    Those are not criminals ! Those are freedom fighter ! Please correct your words.

  • @karimkitchenandhealthtips4157
    @karimkitchenandhealthtips4157 4 роки тому +1

    👍👍👍👍

  • @sai143225
    @sai143225 4 роки тому

    wow...!

  • @sarathkumar-uw9ew
    @sarathkumar-uw9ew 4 роки тому

    What a sweet voice, so soothing...
    Like a primary school teacher😊😊😊

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому

    Now make it as tourist and picnic spot

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 3 роки тому

    Good video 😍

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 3 роки тому

    👍👍

  • @dinapaul4142
    @dinapaul4142 4 роки тому +1

    Then why indian not developing tourism .....poor govt making hell common man life....

  • @koteswararaopamisetty2648
    @koteswararaopamisetty2648 4 роки тому +3

    Where the's place

  • @rajeshkumar-ts6oe
    @rajeshkumar-ts6oe 3 роки тому +3

    EMI bhajana raa british vallaki ...mamoolu bhajana kaadhu...shoes baaga naakuthunnaru eee chillara journalists.....working against their own country adhe eee senseless and baseless journalism. Especially telugu journalism is the worst among indian journalists. They never work the people. Yela aruguddhi raaa "ilanti dabbu".

  • @optionsregularincomefamily692
    @optionsregularincomefamily692 4 роки тому

    Totha pari 🌸🌸🌸💐

  • @sirinallani5970
    @sirinallani5970 4 роки тому

    Peacocks,peahens kuda vunnai
    Nenu chusanu

  • @randomrockerzzz3449
    @randomrockerzzz3449 3 роки тому

    Now it is not Ross island, Netaji subash chandra bose dweep, please update.

  • @anjireddy8676
    @anjireddy8676 3 роки тому

    Manishi prakrithitho mamekam ite anni vidala manchi jarugutundhi I believe that

  • @narutogluffy2272
    @narutogluffy2272 4 роки тому +2

    Netaji subhash chandra Bose island😠

  • @sathishkumarrathikrindi6002
    @sathishkumarrathikrindi6002 3 роки тому

    BBC మనకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు

  • @MegaRamakrishna
    @MegaRamakrishna 3 роки тому

    It is Netaji Subhas Chandra Bose Island not a Ross Island

  • @kiran.d.k422
    @kiran.d.k422 4 роки тому +4

    Malli BBC anti England news cheppindi. Ban it in england 😀😀

  • @ravibabumanepalli188
    @ravibabumanepalli188 4 роки тому +3

    I think idi already okasari telecast chesinattunnaru..

  • @tejeshreddy83
    @tejeshreddy83 3 роки тому

    If BBC is not biased why it's still mentioning the island as Ross island, can't they know on On 30 December 2018, PM Modi renamed the island as Netaji Subhash Chandra Bose Island.

  • @shilpisekar2465
    @shilpisekar2465 3 роки тому +1

    Kaidhi lukadu vallu svasantra poratayodhulu

  • @THINKER770
    @THINKER770 4 роки тому

    Can make a good horror thriller on this subject

  • @jayavarapuchandrasekhar3497
    @jayavarapuchandrasekhar3497 3 роки тому +2

    Inta positive ga cheptunnaru????
    Mari British varu enduku vellipoyaru???

  • @policeculttelugu
    @policeculttelugu 4 роки тому +3

    E video nen already chesesa, BBC copied my concept 😄

  • @srinivassns9591
    @srinivassns9591 4 роки тому

    😥😢😰

  • @laxmibb5475
    @laxmibb5475 3 роки тому

    Ross island know it is called as Subhash chandraboss Island .👍

  • @sannikumar2158
    @sannikumar2158 4 роки тому +2

    Apude ee boomi pattina seeda vaduluddi dinosers kuda Manisi chesina damaze cheyledu

  • @sandeepyadhav1051
    @sandeepyadhav1051 4 роки тому +2

    Their owners or For living country¿

  • @ravichandrapati9787
    @ravichandrapati9787 4 роки тому

    Don't stop The activities done by nature...If it stopped by man that will show him what it is? So many incidents were happened in years of journey by man on this planet... Nature never wait for anyone...Just goes in its way

  • @studywithnetra3180
    @studywithnetra3180 3 роки тому +1

    Manushula kanna ethara e jantuvulu hanikaram kadulendii

  • @naveenkumarreddy983
    @naveenkumarreddy983 3 роки тому

    This is what Britishers done to India

  • @sunilkumart.sunilkumar2227
    @sunilkumart.sunilkumar2227 3 роки тому

    Mottam prapancham manushulu lekunda oka kotta prapancham ravali. Manishi tana swartaniki prakrutini nashanam chestunnadu.

  • @pandarinathmaroju9078
    @pandarinathmaroju9078 3 роки тому

    Wr is it

  • @shasha8189
    @shasha8189 3 роки тому

    Kala paani idenemo🤔🤔

  • @naidubabuanimi5712
    @naidubabuanimi5712 3 роки тому +5

    మా దేశం గురించి మీకేం పని.....Get out from my country....BBC

  • @ramakrishnadocs8459
    @ramakrishnadocs8459 4 роки тому

    y govt allowed this bbc channel in india

  • @shivaKumar-qh5vj
    @shivaKumar-qh5vj 4 роки тому +1

    Thondhraga anthamaipothundhi le ee software jobs chesthe

  • @nagraaj7163
    @nagraaj7163 3 роки тому

    ఇవి ఇలా చేసిన. వారు బిల్డప్ చేసినవారు కృయిస్తవులు మిషనరీలు

  • @narutogluffy2272
    @narutogluffy2272 4 роки тому

    Netaji island

  • @nidishmacharla1671
    @nidishmacharla1671 4 роки тому +1

    😃😃😃😃😃

  • @sandeepyadhav1051
    @sandeepyadhav1051 4 роки тому +2

    BBC works for whom????

    • @lokeshgurajala2641
      @lokeshgurajala2641 4 роки тому +1

      Pakistan Management to work in favor of English/West and just tuning the minds of Indians