I love ganapavaram.. Maa Childhood memories gurtu chesinanduku tq. Maremma gudi daggara maa college, video lo house chupichinna sir kuda aa college lo work chesevaru. Chupichina prati place my sweet memories. so many years ayindi ee places chusi, appudu, ippudu kuda same alane unnai.
Very nice video Muni!... రాజుల ఇల్లు చూస్తే, అంత బాగా ఎలా మెయింటెయిన్ చేస్తున్నారో అనిపిస్తోంది.. మంచి ఇల్లు, మంచి కట్టుబాట్లు రాజుల సహజ లక్షణం.. కాల క్రమేణా కొంచెం తగ్గుతుంది ...
చాలా బాగుంది అండి వీడియో చాలా బాగా తీసి చూపించారు అండి మా ఊరు గణపవరం అండి మారమ్మ అమ్మ వారి ఆలయం కి దగ్గరే ఉంది మా ఇల్లు చాలా సంతోషం కలిగింది వీడియో చూసి
మేము కూడా నిడమర్రు నుండి వచ్చి college లో చదువుకున్నాము.అలాగే మారెమ్మ అమ్మ వారి తీర్థానికి వచ్చేవాళ్ళము.. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు thanq very much.
మీరు చాలా బాగా తీశారు వీడియో కానీ కొన్ని విషయాలు మర్చిపోయారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్న సమారాధనకు తడిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన ఇచ్చిన దాత మా అనంత కోటి రాజుగారు వారు కూడా గణపవరం వాసులు
Madee Jyogee Raju garu back house my own place in schooling ma nanamma garu house bandii ramarao garu ma thathiyagaru high school battikottu madee.superb ganapavaram
నాకు గణపవరం తో చాలా అనుబంధం ఉంది. నేను ఉద్యోగరీత్యా సుమారు14సంవత్సరములు ఉన్నాను. గణపవరం లో అందరూ చాలా మంచి మనసున్న వారు. ఇప్పటి కి చాలా క్షత్రియ కుటుంబలా తొ సన్నిత సంభందాలు ఉన్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత అప్పటి రోజులు గుర్తుకి వచ్చినాయి.
మీరు వూరిని పరిచయం చేసారు చాల బాగుంది. అలాగే టెంపుల్స్ గురుంచి కూడ చూపించారు.కానీ శివాలయం స్వయంభూ అని అన్నారు ఈ టెంపుల్ లో శివుడు పడమర దిశలో చూస్తూ వుంటా రు. అలాగే కోనేరు పేరు ఉత్తర సువర్ణ గుండం. అలాగే శ్రీ సువర్చలా సహిత శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇండియా లో నే మొదటి టెంపుల్ . అమ్మవారు స్వామి తొడ మీద కూర్చుని ఉన్నారు. ఇది ప్రత్యెక టెంపుల్
నేను పుట్టిన ఊరు , కీర్తిశేషులు డాక్టర్ జీడిగుంట జగన్నాథరావు గారి మనవడిని ,వారి ఇంట పుట్టే భాగ్యం , మ.ల.స. రత్నసుందరి గారు (నా కన్న తల్లి,) కల్పించారు , ప్రతి ఎండా కాలం సెలవులకు మేము అందరం అంటే ఒక 20 మంది మనవలు ,మనుమరాండ్రులు ,తొడల్లుడు ,బావమరుదులు ఒక పండుగలా ఉండేది ,Thank You.
థాంక్ యోయ్ వెరీ మచ్ గణపవరం మా ఊరు మందల పర్రు గ్రామానికి చాలా దగ్గర మేము ప్రతి సోమవారం సంతకీ గణపవరం వెళ్లి కూరలు వస్తువులు మందులు తీసుకుని మా వాయిరికి వచ్చేవాళ్ళము
Gud morning Annaya 💐☕🌄 So many year's ayinatu vundi Annaya me BGM vinni Madhyalo malli vere music 🎵 yenduku add chesthunaru Annaya old music ne continue cheyandi plz Annaya 🙂 Morning breakfast chesthu me video chusthunte yedho telliyani happyness annaya 🙂 Nice velliage 👌 gud job annaya 👍
Ganpavram not only for rajulu & kapulu kuda unnam ippudu present ma annya THOTA SRINU garu jana sena mandal adykasulu & including MLA gari right hand don't forget next gnp video brother
I love ganapavaram.. Maa Childhood memories gurtu chesinanduku tq. Maremma gudi daggara maa college, video lo house chupichinna sir kuda aa college lo work chesevaru. Chupichina prati place my sweet memories. so many years ayindi ee places chusi, appudu, ippudu kuda same alane unnai.
👍👍👍
Very nice video Muni!...
రాజుల ఇల్లు చూస్తే, అంత బాగా ఎలా మెయింటెయిన్ చేస్తున్నారో అనిపిస్తోంది.. మంచి ఇల్లు, మంచి కట్టుబాట్లు రాజుల సహజ లక్షణం.. కాల క్రమేణా కొంచెం తగ్గుతుంది ...
👍👍👍
చాలా బాగుంది అండి
వీడియో చాలా బాగా తీసి చూపించారు అండి
మా ఊరు గణపవరం అండి
మారమ్మ అమ్మ వారి ఆలయం కి దగ్గరే ఉంది మా ఇల్లు
చాలా సంతోషం కలిగింది వీడియో చూసి
👍👍👍
HI AKKA
🎉 very nice video background music 🎶 superb 👏
తమ్ముడు గణపవరం ఎంత చక్కగా చూపించినందుకు చాలా సంతోషం మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు చాలా చాలా సంతోషం జంపన ఏసురాజు గాంధీ నగర్ గొల్లల దెబ్బ💚🤍🧡
Thanks your comment andi
వీడియో చాలా బాగుంది 🤝
Thanks andi
అలాంటి ఇంట్లో కూర్చుంటే మనశ్శాంతి బాగా దొరుకుతుంది ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఆ ఇంట్లో సూపర్
👍👍👍
I have so many childhood memories in గణపరవం, thsnk u for your video.🎉🎉🎉
Welcome andi
@@GodavariMuniఏ ఊరు మీది?
HI AKKA
మేము కూడా నిడమర్రు నుండి వచ్చి college లో చదువుకున్నాము.అలాగే మారెమ్మ అమ్మ వారి తీర్థానికి వచ్చేవాళ్ళము.. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు thanq very much.
Welcome andi
చాలా సంతోషం అనిపించింది. మాది సరిపల్లి. Video లో ఒకరిని గుర్తు పట్టాను.
👍👍👍
HI AKKA
Loads and lots of memories I was born here and have always been here on all summer holidays to my grandparents home.
👍👍👍
You have beautifully showcased my village. Thank you so much for your effort!
HI BROTHER
Welcome andi
Madi kuda ganapavaram. Andi video chala baga thisaru 😊
Ee uuru chaala baagunnadi. Mii vedio chesina tharvaatha, i subscribed your channel. Ilaa inkaa manchi vedios cheyyandi.
Thanks your support andi, ha chesthanu andi
Thanks for making a video on my village. love from Ganapavaram. ❤️❤️❤️❤️
Welcome andi
HI BROTHER
చాలా బాగా చూపించారు నా పుట్టిల్లు ❤❤❤ప్రస్తుతం noida లో ఉన్నాను
HI AKKA
👍👍👍
చాలా బాగుంది, చాలా బాగా చూపించారు
Thanks andi
I watched video 5 Times, I used to Live in చిన్నారామచంద్రపురం.🎉 Thank U 🎉
Welcome andi
మాది గణపవరం పక్కన సరిపల్లె వీడియో చాలా బాగా తీశారు
Thanks andi
Thanks sir నేను చదువుకున్ ది గణపవరం లో నాకు బాల్యం గుర్తుకు వచ్చింది
HI BROTHER
👍👍👍
మీరు చాలా బాగా తీశారు వీడియో కానీ కొన్ని విషయాలు మర్చిపోయారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్న సమారాధనకు తడిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన ఇచ్చిన దాత మా అనంత కోటి రాజుగారు వారు కూడా గణపవరం వాసులు
Sara andi
సూపర్ sir🙏🙏
Ganapavaram village video is very beautiful.
👍👍👍
I love ganapavaram sweet memories chala unnay my village
👍👍👍
Chalaa baga video tesaru 😊
Thanks andi
Madee Jyogee Raju garu back house my own place in schooling ma nanamma garu house bandii ramarao garu ma thathiyagaru high school battikottu madee.superb ganapavaram
👍👍👍
Hi andi chala happy vundi andi mee vedio chuse maadi kuda ganapavaram❤❤
Thanks your comment andi
మాది గణపవరం దగ్గర ఛానమిల్లి... చాలా బాగుంటుంది 👌
K andi
@@k.subash..7184 meru volley adevara?
సరిపల్లి కోడలుగా మంచి జ్ఞాపకాలే ఉన్నాయి గణపవరం చాలా మంచివారు.
👍👍👍
Good information sir ❤
పక్కన advikolanu మా మావయ్య గారి ఊరు ❤
Ho nice andi
నాకు గణపవరం తో చాలా అనుబంధం ఉంది. నేను ఉద్యోగరీత్యా సుమారు14సంవత్సరములు ఉన్నాను. గణపవరం లో అందరూ చాలా మంచి మనసున్న వారు. ఇప్పటి కి చాలా క్షత్రియ కుటుంబలా తొ సన్నిత సంభందాలు ఉన్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత అప్పటి రోజులు గుర్తుకి వచ్చినాయి.
👍👍👍
Mavuru ganapavarm dagara muggla veri nice good.
Thanks andi
మాది దాని పక్కనే . నండి
చాలా మిల్లి.🎉🎉
My village P N kolanu thanks for vedip
మాది దేవరాగోపవరం కోటి రంగారావు
మీరు వూరిని పరిచయం చేసారు చాల బాగుంది. అలాగే టెంపుల్స్ గురుంచి కూడ చూపించారు.కానీ శివాలయం స్వయంభూ అని అన్నారు ఈ టెంపుల్ లో శివుడు పడమర దిశలో చూస్తూ వుంటా రు.
అలాగే కోనేరు పేరు ఉత్తర సువర్ణ గుండం.
అలాగే శ్రీ సువర్చలా సహిత శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇండియా లో నే మొదటి టెంపుల్ . అమ్మవారు స్వామి తొడ మీద కూర్చుని ఉన్నారు. ఇది ప్రత్యెక టెంపుల్
👍👍👍
Chala manchi village ni parichayam chesaru thankyou sir
Welcome andi
Good morning Muni video super super super super super super super super super
Gdmrng thanks andi
Hi muni garu madi ganapavaram dagara Attili super video 👌
Ho k andi
Memu 10 years ganapavaram lo vunnam.Ganapavaram chala baguntundhi.Akkada antha manchivaru
👍👍👍
వీడియో బాగా తీసే రం😮డి మాది పక్కన భువనపల్లి మా ఊరు వచ్చా వీడియో తీసినందుకు మీకు మా ధన్యవాదాలు
Welcome andi
Bagatesaru tamudu.sala santosamga under made kid👍🙏🙏🙏👌
👍👍👍
నేను పుట్టిన ఊరు , కీర్తిశేషులు డాక్టర్ జీడిగుంట జగన్నాథరావు గారి మనవడిని ,వారి ఇంట పుట్టే భాగ్యం , మ.ల.స. రత్నసుందరి గారు (నా కన్న తల్లి,) కల్పించారు , ప్రతి ఎండా కాలం సెలవులకు మేము అందరం అంటే ఒక 20 మంది మనవలు ,మనుమరాండ్రులు ,తొడల్లుడు ,బావమరుదులు ఒక పండుగలా ఉండేది ,Thank You.
👍👍👍
Bavapalem maa uru annaya ❤❤
K thammudu
Nice
Ma Ganapavaram. Ananda Rao master ma father. Na. Uruu. Super
మీరు ప్రసన్న సిస్టర్
గణపవరం ఆడపడుచు నేను బాగుంది వీడియో
Thanks andi
I'm also near ganapavaram village 😊
👍👍👍
Guru nen vastuna ani chepi video chesav anamata baga matladuthunaru
నాకు east,west godavari dists అంటే చాలా ఇష్టం.❤❤❤
నాది రాయలసీమ dist
Ho k andi
కర్మాగారం అంటే ఫ్యాక్టరీ. ధాన్యపు భాండాగారం అని అనాలి.
Old memories i remembered
👍👍👍
Super Godavari muni garu
Thanks andi
Hi friends నా పేరు నాగేశ్వరరావు కరేపాటి మా ఊరు ముగ్గుల్ల నేను గణపవరం లో చదువు కున్న వీడియో చాలా బాగుంది
Thanks andi
Murthi raju garu ma patepuram lo unde varu madi patepuram ganapavaram dagiraa velege chala baguntundi vedio cheyandi
👍👍👍
Oooh Madi Ganapavaram Maa Vurante Naakento Ishyam😊
👍👍👍
Hi..subbalakshmi
I love ganapavara
👍👍👍
Thank s for making avideo on my village
Welcome andi
థాంక్ యోయ్ వెరీ మచ్ గణపవరం మా ఊరు మందల పర్రు గ్రామానికి చాలా దగ్గర మేము ప్రతి సోమవారం సంతకీ గణపవరం వెళ్లి కూరలు వస్తువులు మందులు తీసుకుని మా వాయిరికి వచ్చేవాళ్ళము
👍👍👍
HI BROTHER
Nenu putti perigina uru na vhinnapphdu maremma temple daggare school undedi nenu akkade chaduvukunedanni chala santhishamga undi
👍👍👍
Very nice bro my home town😊
👍👍👍
HI AKKA
Next video gandhi bomma road sakhinetipalli
Thank you so much bro❤❤
Welcome brother
Hai madhi unguturu memu Vijayawada lo untamu
👍👍👍
మాది గణపవరం వీడియో బాగా తీశారు
Thanks andi
Thq so much brother 🎉
👍👍👍
Hi muni very nice vedio. In this vedio 2nd house beside is my house🤝🤝❤️❤️
Ho k andi 👍👍👍
Thank you Muni garu
Welcome andi
West vipparuu cupeshende akakada temples super ga vomtae
Sara andi
Gud morning Annaya 💐☕🌄
So many year's ayinatu vundi Annaya me BGM vinni
Madhyalo malli vere music 🎵 yenduku add chesthunaru Annaya old music ne continue cheyandi plz Annaya 🙂
Morning breakfast chesthu me video chusthunte yedho telliyani happyness annaya 🙂
Nice velliage 👌 gud job annaya 👍
Sara Brother Ha alage Chestha
వీరవాసరం గ్రామం గురించి ఎం ఆర్ కె డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ గురించి వీరవాసరం గురించి అనేక స్థలాలకు దానం చేసిన మద్దాల వారి గురించి వీడియో తీ
Ha thisthanu andi
Meru vedio ke play chese music kosam vedio chusthanu...and me vedios kuda 👌 👍 🎉🎉🎉
Ha thank you very much andi
Madhi ganpavaram😊
Hi good morning మునిగారు
Gdmrng andi
Hi
నేను పుట్టి పెరిగిన ఊరు నా ఊరు గణపవరం ❤❤
👍👍👍
Good morning Muni
Gdmrng andi
మా గ్రామము ఛానమిల్లి, గణపవరం కాలేజీలో చదువుకున్నాను.
👍👍👍
peacefull village and good temple
👍👍👍
Maa chinakapavaram kuuda chupinchandi
Sara andi
My village ganapavaram 🤩❤️🩹
👍👍👍
Ours is Ganapavaram
👍👍👍
గణపవరం దరిసిపర్రు mukkiralapadu తాడేపల్లిగూడెం దగ్గర.
👍👍👍
Ganpavram not only for rajulu & kapulu kuda unnam ippudu present ma annya THOTA SRINU garu jana sena mandal adykasulu & including MLA gari right hand don't forget next gnp video brother
K Brother kachitham ga
❤
Bro first house my grandpa dhi
Means my mom Mavaya
K brother nice house
Bullirajuni chupichayya
Super bro pithapuram kuda randi punyakshetram gurinchi cheppandi
Sara andi
Maa paddy konnadi ardhavarpu krishnum raju
Krishnam raju garu ma relatives e
👍👍👍
నేను గణపవరం హైస్కూల్ లోనే 1992 స " 10 వతరగతి చదువుకున్నాను
Nenu 1992 th batch girls high school
Muni garu ede kada me music
Ha avunandi
మాది గణపవరం
👍👍👍
ఇంక పూర్తిగా cover చేయలేదు
It's not a village but a small town.
👍👍👍
Penkutillu chala bagundhi
👍👍👍
గణపవరం valu positive cmnts
Roads, ఊరు నీటు గా ఉన్నాయి. విలేజ్ దేశానికి పట్టుకొమ్మలు అనేవారు
👍👍👍
ఆ పక్కన 10 కి మీ నిడమర్రు మీదుగా చిన నిండ్రకొలను (పత్తేపురం )పార్లమెంట్ డిజైన్ గాంధీ భవనం వుంది చూడు బ్రో...
Sara brother
ఎక్కువగా సడన్ zoom in, zoom out చేయకండి. కళ్ళకు ఇబ్బందిగా వుంది
Sara andi
అది గణపవరం చిన్మ జొగిరాజు గారి ఇల్లు
👍👍👍
Maadi Ganapabaram 1992 th batch
గణపవరం విద్యాదాత మూర్తి రాజు గారి గురించి కూడా నాలుగు మాటలు మాట్లాడి ఉంటే బాగుండేది
👍👍👍