ఓ మతోన్మధమా సత్యాన్ని తెలుసుకో. కన్నీళ్లు పెట్టించి, దేవుని శక్తిని చూపే సాక్ష్యం,jesustestimonies

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 175

  • @NsNa-qh9fz
    @NsNa-qh9fz 5 місяців тому +7

    దుఃఖపాడువారు ధన్యులు వారు ఒకదినం ఓదార్చాబడతారు
    🙌🙌🙌🙌

  • @kalpanababugadda844
    @kalpanababugadda844 6 місяців тому +4

    God is great 💯

  • @rameshpilli9408
    @rameshpilli9408 6 місяців тому +23

    BJP, RSS, VHP దేశంలో సృష్టించే మతోన్మాదం కంటే.... అందర్నీ ప్రేమించే దేవుని ప్రేమ,, చాలా గొప్పది

  • @beerarajubeera3862
    @beerarajubeera3862 6 місяців тому +27

    అద్భుతమైన సాక్ష్యం ప్రభువు మిమ్మును బలముగా తన సేవలో వాడుకొనును గాక ఆమెన్.

  • @prasadpalaparthi9853
    @prasadpalaparthi9853 6 місяців тому +24

    జోషి గారూ మీకు వందనాలు
    బ్రదర్ శామ్యూల్ గారికి నావందనాలు
    బ్రదర్ మహేష్ గారి సాక్ష్యం దేవుడు దీవించును గాక 🙏🙏🙏🙏🙏

    • @jbsinghch1453
      @jbsinghch1453 6 місяців тому +1

      Brotherjoshigarumariyousamuelayyagarikivandanaluamen😊

  • @prabhakarprabhakar5455
    @prabhakarprabhakar5455 6 місяців тому +30

    మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.

    • @thandradurgadurga3833
      @thandradurgadurga3833 6 місяців тому +1

      Wow spr sakyam , brother,
      Ma devudu chala chala gopavadu ,padipoiena chote gopaga cheyagala devudu ,mahima gantha mahadevuniki kalugunu kaga

  • @Hepseba777
    @Hepseba777 6 місяців тому +21

    దేవునికి మహిమ కలుగును గాక🙋🏻‍♀️🗽🎊

  • @Bhagyamma-lz5pp
    @Bhagyamma-lz5pp 5 місяців тому

    Thankyou..jesus.god 🖐️ bless you lord 🙏 brodar.lord 🙏

  • @RaviKalapala-qd7to
    @RaviKalapala-qd7to 5 місяців тому +2

    Brother,devudu,ninnu,balanga,vadukovalani,neearogyam,devudu , ninnu,deevistunnadu, brother, good, bless you

  • @mariyadasb5765
    @mariyadasb5765 5 місяців тому

    Heart touching testimony brother mahesh Annaya God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JamunaGollori
    @JamunaGollori 5 місяців тому

    Devunike mahima kalugunu gaaka God bless you Amen

  • @KumariSanamandra-xs8jp
    @KumariSanamandra-xs8jp 6 місяців тому +39

    తమ్ముడు జోషి బాగున్నావా నీకు నా హృదయపూర్వక మైన వందనాలు దేవుడు నిన్ను ఇంకా బహు బలంగా వాడుకోవాలని నా ప్రార్థన నేను కూడా ఏదో ఒక రోజు నా జీవిత సాక్ష్యం నీతో చెప్పుకోవాలని ఆశపడుతున్నాను దేవుడు అట్టి కృప నాకు అనుగ్రహించును గాక

  • @praveenrazz166
    @praveenrazz166 6 місяців тому +9

    దేవునికే మహిమ కల్గును గాక.... ఆమెన్ 🙏

  • @sravania5836
    @sravania5836 6 місяців тому +8

    Praise the Lord🙏🙇‍♀️🙏 Brother.... Glory to God😇🙏👼

  • @Senorit-r1r
    @Senorit-r1r 6 місяців тому +28

    ఏసు క్రీస్తు మహా కృపా క్షేమము లే సదా మనందరికీ ఉచితం గా పొందుకున్నందుకు కృతజ్ఞతలు 🎉

  • @kodalakshmi9479
    @kodalakshmi9479 6 місяців тому +8

    దేవాది దేవుడు కే మహిమ ఘనత కలుగును గాక, అబ్బా ఎంత గొప్ప సాక్ష్యం స్తుతులు,స్తోత్రాలు, వందనాలు దేవా స్తుతులు,స్తుతులు, స్తుతులు

  • @AmazingWorldChannel
    @AmazingWorldChannel 6 місяців тому +2

    praise the lord brother

  • @Jesuslove-12
    @Jesuslove-12 6 місяців тому +7

    Mahesh brother God always with you
    Praise the lord Brother 🙏🙏🙏

  • @PadhuJessy
    @PadhuJessy 6 місяців тому +7

    Prasie the lord Annaya

  • @gajulageethanjali7923
    @gajulageethanjali7923 6 місяців тому +4

    Praise the lord pastor garu me testymony ventuntea kanniru agaledhu God bless u

  • @premaleealeela5550
    @premaleealeela5550 6 місяців тому +3

    Wow wonderful testimony God always with you be brave brother

  • @yesukosamnaasha
    @yesukosamnaasha 6 місяців тому +20

    పిలిచిన దేవుడు గొప్పవాడు ఆయన విడచి పెట్టడు నా దేవుడు గొప్ప వాడు అధ్బుతమైన సాక్ష్యం heart touching 😭🙌🙌🙌

  • @jenyjenn1906
    @jenyjenn1906 6 місяців тому +7

    YESAYYA NAMANIKE MAHIMA KALUGANUGAKA 🙏🏼 God is good ALL THE TIME ♥️🙏🏼

  • @kondragangaram5072
    @kondragangaram5072 6 місяців тому +3

    Jesus is alive today forever vandanalu mahesh bro and Joshi bro

  • @Harsha-vardhan7839
    @Harsha-vardhan7839 6 місяців тому +6

    Prasie the lord Annaya super ❤❤

  • @lavanyalavanya4968
    @lavanyalavanya4968 18 днів тому

    God is great amen Anna Halleluyah ✝️ Amen

  • @brotherjoshi2876
    @brotherjoshi2876  6 місяців тому +49

    మీ వంతు అనేకమందికి ఈ వీడియో షేర్ చెయ్యండి🙏అందరికీ వందనాలు

  • @sreedharkhandavalli5419
    @sreedharkhandavalli5419 6 місяців тому +4

    God bless you, brothers....powerful testimony.
    Lord Jesus Christ is amazing God 🎉🎉

  • @nallapuvaralakshmi8682
    @nallapuvaralakshmi8682 6 місяців тому +9

    తమ్ముడు జోషి వందనాలు తమ్ముడు మహేష్ జీవితం లో దేవుడు చేసిన అద్భుతమైన కార్యలను బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

    • @amulyagolla5138
      @amulyagolla5138 6 місяців тому

      దేవునికి మహిమ కలుగును గాక✝️

  • @YedduSarala
    @YedduSarala 6 місяців тому +5

    Praise the Lord

  • @olivehaloma2582
    @olivehaloma2582 6 місяців тому +3

    😢😢😢 may God almighty bless him n protect him under thy wings...
    An awesome testimony 🎉🎉🎉

  • @dsrani7784
    @dsrani7784 6 місяців тому +7

    Halleluiah praise the lord glory to god. Great testimony. Amen 🙏🙏🙏❤️

  • @kammulasarojini5082
    @kammulasarojini5082 6 місяців тому

    Vandanamulu brother God bless you

  • @balerajeswari2551
    @balerajeswari2551 6 місяців тому +6

    Glory too god 🙇🏻‍♀️

  • @Hepseba777
    @Hepseba777 6 місяців тому +6

    God with you bradar godblessyou heart thaching. Teast many🙋🏻‍♀️🙏🙏👍🗽🎊

  • @vijayavardhanrajudeta831
    @vijayavardhanrajudeta831 6 місяців тому +3

    Amen 🙏 🙏 🙏 Amen Amen Hallelujah Kalugunugaaka.

  • @jasminemeena6582
    @jasminemeena6582 6 місяців тому +10

    God is great very nice tastimoni Amen

  • @myrtlemylittlenightingale2624
    @myrtlemylittlenightingale2624 6 місяців тому

    Very inspiring testimony. God bless his servant and his family.

  • @Mohan_Geetha
    @Mohan_Geetha 6 місяців тому +3

    బ్రదర్ జోషి అన్నగారు మిమ్ములను మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఈ బ్రదర్ సాక్షాన్ని బట్టి అనేకమంది రక్షణ లోకి వచ్చి లాగున దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు బ్రదర్ ని దేవుడు సమృద్ధిగా వాడుకున్నాను గాక 🙏🙏🙏👏👏❤

  • @govthps6795
    @govthps6795 6 місяців тому +5

    Praise the lord brother...Our God is real God...May God bless you abundantly...

  • @vemorimadhumadhu682
    @vemorimadhumadhu682 6 місяців тому +6

    Amen 🙏🙏

  • @LataGowda-e9h
    @LataGowda-e9h 6 місяців тому +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమ్ న్ జోషి గారికి ధన్యవాదాలు మహేష్ గారికి ధన్యవాదాలు గోప్ప సాక్షి ము విన్న తర్వాత దైర్యం కలిగింది దేవుడు మిమ్మును ఇంకా విశ్వాసం లో ముందు కు సాగిపోయే కృపా దయచేయ మని పార్ధ నా చేసాను బదర్ మీరు హిందీ భాషల్లో. మరాఠీ భాషల్లో విడి యో చే యండి దేశంలో ఉన్న వారు రక్షణ పొందడానికి గోప్ప సాక్షి ము చాలా మంది ఉన్నారు దేవుడు స జీ వు డు నీతే లియలి యేసయ్య మార్గం సత్యం జీవం ము గాడ్ బెస్ట్

  • @RasaputrqSomaraju
    @RasaputrqSomaraju 6 місяців тому +10

    Amen ❤❤❤ ilove my jeues amen

  • @marydara5844
    @marydara5844 6 місяців тому +5

    Praise the Lord👍 brother

  • @MereKrishna-h8d
    @MereKrishna-h8d 6 місяців тому +5

    Praise the Lord anna amen 🙏 🙌 👏

  • @bavanadas4233
    @bavanadas4233 6 місяців тому +5

    God bless you brother mahesh

  • @షేక్హుసేన్-ళ8ఠ
    @షేక్హుసేన్-ళ8ఠ 6 місяців тому +2

    Mashఅనయ, వందనాలు అయ్యా మీ వెంట ఏలపుడు, యేసయ్యా కృప ఉంటుంది, అన్నయ్య మీ రు, మా గురించి ఎల్లపుడూ సువార్త చెపలనీ యేసయ్యా ను ఫారదీసునాను తండ్రి ఆమెను 🙏🙏🙏🙏🙏🙏

  • @KolluSrinivasu
    @KolluSrinivasu 6 місяців тому +3

    Super testimony

  • @trshobha9091
    @trshobha9091 6 місяців тому

    Mahesh brother really u r chosen by God .. praise the lord

  • @GuggillaAnil-q8v
    @GuggillaAnil-q8v 6 місяців тому +3

    Amen

  • @Akhila2420
    @Akhila2420 6 місяців тому +6

    వామ్మో యేసయ్యా గొప్ప సత్యం జీవం మార్గం

  • @PadhuJessy
    @PadhuJessy 6 місяців тому +14

    Mehesh brother ki praise the lord🛐☦️
    అన్న ని యొక్క సాక్ష్యం నన్ను ఎంతగానో దేవుని విశ్వాసం వైపుకు మారింతగా కదిలించింది ఎందుకంటే మీ కుటుంబం అంత మీమల్ని వదిలేసిన కెలవం దేవుడు కోసం వాళ్ళని వదులుకొని బైటకి వచ్చేసారు అక్కడి నుండి ఏన్నో కష్టాలు పడ్డారు. ఒక సంవత్సరం నుండి ఏమి లేని వారిలా, మీవల్ల ఒక్కరు బాధపడకూడదు అని ఒక చెరువు దగ్గర నీవశించారు, మీరు మాల తెలుగు మాట్లాలేరు కాని దేవుని కోసం తెలుగు నేర్చుకున్నారు ఎన్ని శ్రమలు వచ్చిన ఆయన సేవను మీరు ఆపలేదు అకరికి మీకు కాళ్లు వీరిగిన సేవ ఆగలేదు... 🛐 మీరు మాకందరికి ఒక విశ్వసానీకి మాదిరి కరంగా నీలిచారు మేము సిగ్గుపడాలి ఎందుకు అంటే మమల్ని ఎవరు వేలేయాలేదు, మాకంటూ ఒక గృహం దేవుడు
    ఇచ్చారు, మాకు తెలుగు వచ్చు, మా ఆరోగ్యం మా అవయవాలు అని బాగానే ఉన్నాయి ఐయినా మీలా మేము దేవుని కోసం రోషంగా సేవ చేయిలేకపోతున్నాం బ్రదర్ 😭😭😫😫🥹🥹అందరి కళ్ళు
    తేరిపించేలా చేసారు బ్రదర్ నా విశ్వాసాన్ని మరింత దేవునివైపు పెంచేలా చేసారు వందనాలు మీరు దేవుని సేవలో మరింత బలపడాలి బ్రదర్ 🛐అలాగే జోషి అన్నయకి ప్రత్యేకమైన వందనాలు🙏 దేవుడు మీమల్ని మరింతగా వాడుకోవాలని కోరుకుంటున్న.... Tnq brother 🙏🛐☦️

  • @ashok.jesfoffical6412
    @ashok.jesfoffical6412 6 місяців тому +6

    Praise the lord brother 🙏✝️🥺 heart touching testimonie✨🙏

  • @manupalla2853
    @manupalla2853 6 місяців тому +1

    Praise the Lord.

  • @VaniDevi-r8y
    @VaniDevi-r8y 6 місяців тому +1

    Praise the lord Amen thank you Jesus Amen thank you brother 🙏🙏🙇🙇

  • @mangalaflorence201
    @mangalaflorence201 6 місяців тому

    Joshi brother praise the Lord Mahesh brother mesege chala bagunade praise god

  • @suryaprakasaraotalabhaktul1150
    @suryaprakasaraotalabhaktul1150 6 місяців тому

    Amazing.Great life changing testimony.God bless u.Brother.Glory to Almighty God.Tq.Paster.Samuel& Bro.Joshi .garu.

  • @bavanadas4233
    @bavanadas4233 6 місяців тому +5

    Vandanalu Joshi brother

  • @srinivasb3794
    @srinivasb3794 6 місяців тому +3

    Amen♥️♥️♥️🙏🙏🙏🛐🛐🛐

  • @swapnathota3032
    @swapnathota3032 4 дні тому

    Prase the Lord brother 🙏❤️ God bless you 🙏🙏

  • @జాన్పాల్-భ6ఱ
    @జాన్పాల్-భ6ఱ 6 місяців тому +5

    Praise the lord Anna 🙏😭

  • @wayofchristmission
    @wayofchristmission 6 місяців тому +2

    దేవునికి మహిమ కలుగును గాక
    God bless you brother

  • @prabhudasjcpf5479
    @prabhudasjcpf5479 6 місяців тому +6

    Praise God ❤😊

  • @Bennyleon44
    @Bennyleon44 6 місяців тому +1

    Dhevunike mahima Ghanatha prabhavamulu chellunu gaaka amen

  • @anuraj939
    @anuraj939 6 місяців тому +2

    Nenu kuda marati , nenu rakyanalo vachanu devuniki mahima kalugunu gaka

  • @gloryjohnprasadSirvella
    @gloryjohnprasadSirvella 6 місяців тому +1

    Praise the Lord 🙏 devuniki mahima kalugunugaka amen 🙏

  • @kingvelaga6391
    @kingvelaga6391 5 місяців тому

    Prase lord brother

  • @BhavanaKona
    @BhavanaKona 6 місяців тому

    Amazing love for God ❤

  • @perumallapushparaju5822
    @perumallapushparaju5822 6 місяців тому +3

    PRAISE THE LORD MAHESH AND JOSHI GARIKI AND OTHERS BROTHERS. MAY GOD BLESS YOUR SERVICE ABUNDANTLY. MAY GOD WITH YOU ALWAYS MAHESH GARU. ANNA MI PRAYER LO DEVUDU PREREPANA DWARA DEVUDU MI DWARA DHARSHINCHINADU GOPPA VISHAYAMAY ANNA MI PERU EMITO NAKU THELIYADU KANI DEVUDU MIMMULANU BALANGA VADUKONTUNNADU. AA DHARSHANSAMULO INKA MIMMULANU BALANGA SEVALO MIMMULANU (3) MUGGURUNI BALANGA VADUKONUNU GAKA. DEVUNI namamunakey MAHIMA KALUGUNU GALUGUNU GAKA.

  • @SuvartharajuK-t3o
    @SuvartharajuK-t3o 6 місяців тому

    Praisethelordbro. Joshigaru. Manchi. Witness. Maheshgardi. Devudu. Balamuguvadukonugaka. Amen. Godblsyou

  • @mercygrace2173
    @mercygrace2173 2 місяці тому

    Inspired testimony... Praise GOD 🙏

  • @r.dasari17
    @r.dasari17 6 місяців тому +1

    Yesayya thodu Vunte chalu, Yetuvanti Sthithi nundayina freedom Vastundi, Praise the Lord 🙏

  • @ameesh9536
    @ameesh9536 6 місяців тому

    Amen amen amen 🙏

  • @jaideep1246
    @jaideep1246 6 місяців тому +1

    Deviniki Mahima kalugunu gaaka amen

  • @racheljyothi3470
    @racheljyothi3470 6 місяців тому

    Praise the LORD 🙏🙌
    DHEVUNI 🛐 ke samstha mahima kalugunu gaka 🛐🙏🙌
    GOD🛐bless you more Mahesh gaaru 💐gaaru

  • @MangaSunkari
    @MangaSunkari 6 місяців тому +1

    Brother Joshi Samuel pastr praise the Lord

  • @pbaburao3314
    @pbaburao3314 6 місяців тому +6

    🙏❤️🤝

  • @nakkaravanamma2010
    @nakkaravanamma2010 6 місяців тому +1

    Devuniki mahima 👏👏👏👏👏✝️🛐 praise the LORD ayyagaru 🙏🙏🙏💐

  • @laharirajitha4247
    @laharirajitha4247 6 місяців тому

    Devudu enkka annnu bahuga devimchalii amen goppa sakasam anna

  • @olivehaloma2582
    @olivehaloma2582 6 місяців тому +1

    Glory to God 🎉🎉🎉

  • @RibkaGraceThovi
    @RibkaGraceThovi 6 місяців тому

    Prise the lord brother 🙏 very painful message😭😭 brother prise God 🙇🙇🙇🙇

  • @gundlurijyothsna-t6i
    @gundlurijyothsna-t6i 6 місяців тому

    Nice testimony anna🙏 praise god🙌

  • @VaniDevi-r8y
    @VaniDevi-r8y 6 місяців тому

    Thank you Jesus Amen thank you brother good msg praise the lord,🙏🙏

  • @shanthakumarizakku6201
    @shanthakumarizakku6201 6 місяців тому

    God is great praise the lord

  • @chaitanyafiresafety869
    @chaitanyafiresafety869 6 місяців тому +3

    Yesu Christ goppa devudu

  • @Shorts.youtube86
    @Shorts.youtube86 6 місяців тому

    Praise tha lord 🙏🙏🙏🙏

  • @RajRaj-gu2or
    @RajRaj-gu2or 6 місяців тому +1

    God bless you brother

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 6 місяців тому

    Adbutha saksham brother devudu balamuga vadukonunugaka amen

  • @gorumanasa2849
    @gorumanasa2849 6 місяців тому

    Heart touching testimony thammudu.... God bless your efforts...

  • @Simple_lifestyle6
    @Simple_lifestyle6 6 місяців тому +5

    Praise the lord brother 🙏 Please pray for me and my children spiritual growth and good future and marriages 🙏

  • @veronika9077
    @veronika9077 6 місяців тому

    Deunike mahima kalugunugaka.me sevanu deudu enka ashirvadinchi divinchunugaka

  • @peedakanagamani1642
    @peedakanagamani1642 6 місяців тому

    Praise the lord brother garu

  • @SaiMokarla-xj1ri
    @SaiMokarla-xj1ri 6 місяців тому +1

    Amen🙌

  • @madhulatha389
    @madhulatha389 6 місяців тому +3

    Thank you beta for sharing a great testimony of Mahesh. May God bless you and Mahesh.

  • @dsrani7784
    @dsrani7784 6 місяців тому +4

    Halleluiah

  • @jhansirani1762
    @jhansirani1762 6 місяців тому

    Glory to Jesus.God Bless u brother.

  • @venkydulapalli
    @venkydulapalli 6 місяців тому

    🙏🙏🙏🙏👏👏🙏

  • @Bennyff-np1wr
    @Bennyff-np1wr 6 місяців тому

    Praise the lord Anna God bless you

  • @MannepalliJhansi-ql4zb
    @MannepalliJhansi-ql4zb 6 місяців тому

    Mimmalni batti Devunike mahima God bless you brother

  • @arunch852
    @arunch852 6 місяців тому +1

    God bless you Mahesh brother