Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
బాటిల్ను ఎలా ఉపయోగించారు ఉపయోగించిన విధానాన్ని కూడా దగ్గరిగా తీసి ఉంటే బాగుండేది... అసంపూర్ణమైన వార్త
News ni dongatanam cheste ilane untai bro.
@kumarkk2831 అవును నువ్వు అయినా ఒరిజినల్ వీడియో పెట్టు కామెంట్స్ లో
Adi chepthe tv 9 elaa avuthundi.
News ardham kani vallu oka like vesukondi 😄
కల్లజోడు పెట్టుకుని మరి చూసా కానీ నాకు బాటిల్ ఎక్కడ కనిపించలేదు. అంతా చిన్నబాటిలా ఏంటో టీవీ 9వారు
బాటిల్ తో చేపలు... ఎక్కడ ఉంది 🙄
వాటర్ బాటిల్ చేపలు పట్టారు అని ఎలా పట్టారో పుార్తిగా చుాపించకపోవటం 😱
పాపం ఆ... చేపలు ఎంత ఆకలితో ఉన్నట్లు ఉంది అందుకే మైదా పిండికి పడ్డాయి 😂
What a big breaking news 😂😂😂 supar tv3*3
థాంక్యూ చంద్రబాబు గారు జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి
వేస్ట్ న్యూస్??
సొళ్ళు 😂😂😂
This is new bharath 🎉
Paapam au chepalalu kuda meela mathi lenivi aiundochu
ఈ ideaa వీరిది కాడు ఇండోనేషియా traditional fishing teqnique. చాలా కాలంగా ఈ రకమైన video's youtube లో వున్నాయి అవి చూసి కాపీ కొట్టి చేస్తున్నారు అంతే కాని అది ఏడో వీళ్లు కనిపెట్టిన technology అని మురిసి పోకుండా వాస్తవం చూడండి 😂
అసలు ఆ బాటిల్ ఎలా ఏర్పాటు చేశారో క్లియర్ గా చూపించాలి...
Miru clear chepatle
More the pampering than the intended news.
కాదు మేడం వాటర్ బాటిల్తో రెండు కిలోలు 5 కిలోల చేపలు ఎట్లా పడతారని విధానాన్ని చూపించండి
Sollu News
Nijame
నువ్వు ఎక్కడకో వెళ్ళిపోయినావ్ చెప్పేదేదో రెండు ముక్కల్లో చెప్పి చావు
Its idea from s media UA-cam there sre 100s of fishing vedios
మీరు మాత్రం పనికి రానివ్వకండి రైటింగ్ కొరకు పని చేయండి
Ni talakaya pattaru
బాటిల్ లో చేపలు ఎక్కడఉన్నాయి తల్లీ... నీ తలకాయ నువ్వు
0:15 - prathibhanu chaate mattilo maanikyaalu, 1:05 - noothana oravadiki sreekaaram 😂😂😂😂. Mee TV 9 galla script 😂. Vaalledho saahityamlo goppa rachanalu chesinattu.
చెత్త new
Mee sodi,battle tho akadee