@@grkdevotional5091 కరెక్టే అండి. కానీ పరాశర మహర్షి ప్రకారం రాశి లో " 0 to 29 " డిగ్రీ లలో వున్నా కూడా ప్లానిట్స్ దృష్టి కలిగి ఉంటాయి. బహుశా మీరు పరాశర భావత్రయం గాని KP గానీ khullr system గాని astrologer అయ్యుండ వచ్చు. నాకు 10 రకాల methods తెలుసు. నేను వీడియోలో చెప్పినది advaced vedic method. మీకూ బహుశా vedic astrology తెలియదు. అందువల్ల మీరు confuion అయ్యారు. 9959338980
@@grkdevotional5091 నేను micro level లో చూడడం లేదని ఎలా చెప్పగలవు?. నేను D1 నుండి D60/ D144 charts పరిశీలి స్తాను. మొట్టమొదటి సారిగా తెలుగు లో నేనే Khullar astrology introduce చేశాను. దానిలో upto second వరకు birth time rectification చేస్తాను. (100 పైగా నా వీడియోస్ youtube ఉన్నాయి ). అదేవిదంగా vedic లో కూడా micro level లో చూస్తాను. Just ఇక్కడ స్థులంగా 1% మాత్రమే aspect గురించి చెప్పను. అన్ని ఇక్కడ చెప్పాడము జరగదు.
Thans u very much guruvu garu
🙏🙏
Namaste sir
Namaste Mahendra . Fine?
గ్రహ దృష్టి లు degrees లో చూడాలి అండి
@@grkdevotional5091
కరెక్టే అండి. కానీ పరాశర మహర్షి ప్రకారం రాశి లో " 0 to 29 " డిగ్రీ లలో వున్నా కూడా ప్లానిట్స్ దృష్టి కలిగి ఉంటాయి.
బహుశా మీరు పరాశర భావత్రయం గాని KP గానీ khullr system గాని astrologer అయ్యుండ వచ్చు.
నాకు 10 రకాల methods తెలుసు.
నేను వీడియోలో చెప్పినది advaced vedic method.
మీకూ బహుశా vedic astrology తెలియదు. అందువల్ల మీరు confuion అయ్యారు.
9959338980
@@mahammadrafee7903 నేను vedic astrologer ని కాని... Planets aspect's మాత్రము... Micro levels లో చూడాలి.
@@grkdevotional5091
నేను micro level లో చూడడం లేదని ఎలా చెప్పగలవు?.
నేను D1 నుండి D60/ D144 charts పరిశీలి స్తాను.
మొట్టమొదటి సారిగా తెలుగు లో నేనే Khullar astrology introduce చేశాను. దానిలో upto second వరకు birth time rectification చేస్తాను. (100 పైగా నా వీడియోస్ youtube ఉన్నాయి ).
అదేవిదంగా vedic లో కూడా micro level లో చూస్తాను.
Just ఇక్కడ స్థులంగా 1% మాత్రమే aspect గురించి చెప్పను.
అన్ని ఇక్కడ చెప్పాడము జరగదు.
@@mahammadrafee7903 ఇన్ని అవసరం లేదు కేవలం D1 chusi అన్ని విషయాలు చెప్పవచ్చు
అవును ఎవరు కాదన్నారు. 9959338980
@@grkdevotional5091