Undavalli Arun Kumar Funny Satires on CM YS Jagan | AP Politics | TV5 News Digital
Вставка
- Опубліковано 6 лют 2025
- Undavalli Arun Kumar Funny Satires on CM YS Jagan | AP Politics | TV5 News Digital
Watch TV5 News LIVE : • Video
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • Video
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
జగన్ ను గెలిపించావు.ఆ పాపంలో నీ భాగం కూడా ఉంది సార్.
Ippudu pette ee Press meets kuda diversion politics, veedu epudu Jagan party ea
వీడి మొహం!
వీడు వార్డు మెంబరు కూడా కాలేడు.
అప్పుడే దో వైస్ఆర్ ను పట్టుకుని ఎమ్పీ అయ్యాడు.
వీడేమిటీ, జగన్ను గెలిపించటమేమిటీ?
ఇప్పుడు చంద్రబాబు నో ,పవన్నో గెలిపించమను చూద్దాం.
అరుణ్ కుమార్ గారిల మేధావులు అందరు మాట్లాడాలి,చర్చలు చేయాలి..
Don’t believe MundaValli. Still there is Game plan . Chiru and MundaValli are The Godfather’s of Jagan since they close for RajaSekhar reddy
Vallu church ki veltaru
Matladaru....
అతను ఎందుకు నెల నెలా ఇంటర్వ్యూ లు ఎందుకు ఎవరికోసమో నాకు అర్థం అవుతుంది... ఇతన్ని కావాలనే govt ప్రమోట్ చేస్తూంది అని నా అనుమానం...
ఆంధ్రప్రదేశ్ లో ఇతని కన్నా మేధావులు లేరా... ఇప్పటికే ఇతని మాటలవల్ల నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకనాకి పోయింది... ఇతన్ని పిచ్చిగా నమ్మిన వాళ్ళలో నేనొకడిని....
Eyana medhassu ekkuva kabatte press meet la ku parimitham ayinaru senior ayi vundi 😂
@@kbr9696 RSS మీద, BJP మీద comments కూడా wild గా ఉంటాయి. ఈయనా కుహనా లౌకిక వాదే current Day Jayachand ల list లో వాడే.
పోలవరం, ప్రత్యేక హోదా అడిగితే ముడ్డి క్రింద ఉన్న 33 కేసులు బయటకు తీసి లోపల వేసి కుక్కుతారు, అందుకే డిల్లీ వెళ్లినప్పుడు మోడీ, అమిత్ షా కి పాదనమస్కారము చేసి వస్తాడు మన పిల్లి.
Babu pure kada mari enduku polavaram poorthi cheyaledu, special status vadfu package chalu annadu.
@@ramasraju9993 Chandrababu atleast BJP tho fight chesadu Status kosam...will Jagan Reddy will do like dat?
@@commenmananalysis8953 Jagan Reddy status gurinchi gatti ga adigitay malli jail ke potadu ani bayam ayanaki..
Jagan Reddy lagaa Modi and Amit kallu pattukoledu ga CBN
@@commenmananalysis8953 nu anay dantlo ardam ledu
@@commenmananalysis8953 saraylay duplicate 😂😀
నాశనాన్ని చుడాలంటారు! నాశనమైన తరువాత ఏంది చూసేది? అప్పులు, వడ్డీలు ఎట్లా కడుతారు అభివృద్ధికి మరి?
ఉండవల్లి గారు గొన్ని గొప్పగా మాట్లాడుతారు. మరి ఇంత కాలం ఎలా ఊర్కెవున్నారు సార్. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిన తర్వాత మీకు కనువిప్పు అయిందా. ఇంత మేధావులు మీరు, వైసీపీ వస్తే ఏపీ అధఃపాతాళానికి పోతుందని మీకు తెలియదా. ఇక ప్రధానిగా మోడీగారు వున్నంతకాలం వైవీపీ కి డోకా లేదు, ప్రజల స్థితిగతులు ఇంకా అధ్వాన్నంగా మారిపోతాయి. ఎందుకు సార్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతారు. సీబీఎన్ గారు ఉన్నప్పుడు ఉవ్వెత్తున లేచారు పవన్ కళ్యాణ్, చలసాని, ముద్రగడ, రమణదీక్షితులు లాంటి మేధావులు. గంగలో కలిపారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును.
ఉండవెల్లి గారు చెప్పిన విషయాలు ప్రజలు ఇప్పటి కైన తెలుసుకోవాలి
village lo oldage people thelusukoru, because they dont want capital, polavaram , they want only pension
💯 correct package broker AP division healper tooooooo worest cheeper cunning
@@OM212 correct e bro
జగన్ ఎలాంటి వాడో నీకు ముందే తెలుసు సార్.
సారూ , మీ దృష్టిలో జగన్ గారి అంత దూరదృష్టికల నాయకుడు ఎవరు లేరు . అందుకేకదా రాష్ట్రంలో చంద్రబాబు పూర్తిచేసిన పట్టిసీమ మీద , పోలవరం మీద, అమరావతి మీద , అభివృద్ధి మీద , సాధించిన పరిశ్రమలు మీద అన్నిటి మీద అలుపెరుగకుండా వీలున్నచోటల్లా సభలు పెట్టి , చంద్రబాబు తినేసాడు అని ఊరు వాడ ప్రచారం చేసారు . నిజంగా దోచుకున్నవాడిని కనీసం ఒక్క మాట కూడా అనకపోగా వెనుకేసుకొచ్చి పీఠం మీద కూర్చోబెట్టి , ఇప్పుడేమో రాష్ట్రము ఆలా అవుతోంది ఇలా అవుతోంది అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు . ఈ పథకాలన్నిటి మీద మీరు ఎన్నోసార్లు చాల మెచ్చుకుంటూ మాట్లాడారు . ఇప్పుడేమో ఆ స్కీములన్ని గుదిబండలు అవుతున్నాయి అని చెప్తున్నారు . పెర్మనెంటుగా అధికారంలో ఉండటం కోసం ఎలెక్షన్లప్పుడు ఇచ్చే లంచాన్ని ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నన్నాళ్ళు పంచడం మొదలు పెట్టారు . రాష్ట్రము సర్వ నాశనం కావటానికి ఖచ్చితంగా మీరు కూడా శాయశక్తులా పనిచేశారు . బాధ కలిగించినా ఇదే నిజం .
Deennipatti eyana odduna kurchuni andarini vimarsinchadam thappa deniki paniki raadu annamata
నువ్వొక మేథావివని భ్రమపడ్డాం.... నువ్వొక సీజనల్ విదూషకుడవని లేట్ గా అర్ధం అయ్యింది
జగన్ కు ఓటు వేసి ఎంత తప్పు చేశారో ప్రజలకు అర్థం అయ్యుంది. మెదడు ఉన్నవాడు ఎవరు కూడా మరోసారి జగన్ కు ఓటు వెయ్యరు.
Very Good Analysis and Explanation.
Jai tdp jai cbn
Manmohan Verri bagulodu, Undavalli pichhodu, Jagan Reddy amayakudu, AP janam VP gallu..adee kadha!
ఉండవల్లి గారు మాటలకూ వైసీపీ నాయకులు ఎవరైనా దమ్ముంటే కౌంటర్ ఇవ్వగలరా..?
Superb excellent sir
Sir Meru correct
Ga. Chepparu
ఇప్పుడు తెలిసిందా వుండవిల్లి గారు !మీరు మేధావులు గా ముందు చెప్పలేర!ఎందుకండీ టైం waste press meet lu, మీరు ఒకరు వున్నారని చెప్పుకోవడం తప్ప!
పవన్ కళ్యాణ్ కోసం ground prepare చేస్తున్నాడు.
రేపో మాపో పవనే దేముడు అంటాడు
కొత్త దేముడు
నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గెలిపించిన పెయిడ్ ఆర్టిస్ట్ వి
Yes
Are mundavalli చంద్రబాబు ఉన్నపుడు ఎగిరి ఎగిరి పడ్డాడు ఇప్పుడు ap ni నాశనం ayyinaka
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి గ్రౌండ్ prepare చేస్తున్నాడు.
రేపో మాపో. పవనే దేముడు అంటాడు
కొత్త దేముడు
@@RAMESH-js9lc eeyana prepare chesthe vote vede vadu evadu 😂
Super
ఆంధ్రప్రదేశ్ --మరో బీహార్
No madam srilanka
మీరు సూపర్ సర్
Hilarious 😂😂😂
Super sir
Mr Arunkumar garu plz give your impartial comments on YSRCP govt Administration once in a week or once in 10 days.
Superga maatladaru
ఎన్నాళ్ళు ఇస్తాడు ఇప్పటికే 3Years లోనే 4లక్షల కొట్లు అప్పు అంటున్నారు, పేద వాడు పైన అంత ప్రేమ ఉంటే జగన్ దోచుకున్న డబ్బును ఇవ్వమనండి లేకపోతే కంపెనీలు తేసువచ్చి పేద వాడికి జాబ్స్ ఇవ్వమనండి లేకపోతే ప్రతి year 2లక్షల కొట్లు బడ్జెట్ పెట్టకుండా ప్రతి పేద వాడికి 1కోటి రూపాయలు ఇవ్వమనండి.
Persons like you helped a lot
In bringing ycp govt.
You know every thing
Good analysis
నిజాలు చెప్పారు.... ఇంక మనమే తేల్చుకోవాలి 2024 లో
తెలుసుకునేది ఏమీ లేదు మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రి గా ఆంధ్ర ప్రజలు ఎన్నుకుంటారు
@@rangaraodvenkata1722 అదే జరిగేలా ఉందని భయం
నమస్తే Sir. Me కన్షోష
మేధావుల విజ్ఞానం! చీకటి గదిలో బందింపబడినటువంటి సంపద కాకూడదు.
ఎప్పటికప్పుడు ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పటం వారి కర్తవ్యము కావాలి!
అప్పుడే దేశ ప్రగతికి మేలు జరుగుతుంది.
ప్రతి దానిపై రేటు వేసేస్తున్నారు
మీరు మీతో పాటు ఆంధ్ర లో ఉన్న mp లు అందరూ రాజీనామా చేసి ఉంటే మన్మోహన్ గవర్నమెంట్ పడిపోయేది.... అప్పుడు నిద్రపోయే ఇప్పుడు మాట్లాడుతున్నాడు.....
Dabba old man
You are right
Meeru evarinainaa Marinanduku Santhosam Undavalli Garu 🙏
2:57 to 3:57 i didn't understand sir!!!! What was it!!!
Aa schemes mayana tax lu gunjurhunadu, plus petrol rate ap lo full ga undadam valla auto rates penchadu, perigina auto rate valla max prajalu auto ni avoid cheyadanike chustharu. Apudu income kuda thaggidhi. Ila schemes nuchi mush to veyadam aa scheme ki kavalsina dabbu petrol nunchi valla jobuloche peekadam. Oka petrol yens oil, road cess, inti pannu penchadam, Chetna pannu, inka ap lo petrol diesel ekkuva kabatti transportation ki nithyavasarala karchulu peruguthayi. Inka ipudu Jagan dabbulesina karchulu ki kuda ravu
పవన్ కళ్యాణ్ కి ground prepare చేస్తున్నాడు.
రేపో మాపో పవనే దేముడు అంటాడు
కొత్త దేముడు
Jai pawan
బ్రాహ్మలకు రెండు ఎంపీ టిక్కెట్లు ఇచ్చింది చంద్రబాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి నిధులు ఇచ్చింది చంద్రబాబు, పరకాల ప్రభాకర్ గారికి మీడియా సలహాదారు పదవి క్యాబినెట్ హోదాతో ఇచ్చింది చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ లోని బ్రాహ్మణ నాయకులకు ఇతర ధర్మాలమీద, హిందువులను క్రైస్తవ లోకి మార్చే కుటుంబాల మీద ప్రేమ ఎక్కువ అయింది.
Veedu jagan supporter
ఈ పాపంలో నువ్వు భాగస్వామి ఉండవల్లి.
ఉండవల్లి జాగ్రత్త అంత కంటే ఎక్కువ పేలితే గొడ్డలి స్పీడ్ పోస్ట్ లో ఇంటికి వస్తుంది జాగ్రత్త...
@0:30 em matladutunnaru pedda sir
Super sir. Undavalligaru. Jagan vedhava.
Cheater politician in AP
ఉండవల్లి గారుమీరుప్రత్య క్షకార్యక్రమంచేపట్టండి
మీరు ఎందుకు రెండు నెలలో కి సారీ వస్తారు😡
undavalli wakes up and address the press meet when jagan in trouble to divert anti jagan issues. Now all are questioning jagan "badude badudu" So now he came and diverting people
👌👌👌👌👌👌
Sir
Miru n jaya Prakash narayana Garu
Dairyamga matladutaru
Well knowledge sir,anduke economics chadavali
Chadivi emiti use. 😂press meet ka ?
Govt forgot to keep you as governament consultant
Jai TDP
ఉండవల్లి గారు మీరు ఒక విషయము మరచి పోతున్నారు ఇతనే పంచిపెడతారు వేరే పార్టీలు పంచి పెట్టావు అన్నట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు sc వర్గీకరణ చేసి బీసీ లకు జగన్ కంటే 25 % అధికముగా డబ్బు ఇస్తానంటే జగన్ కి ఎంత బొక్క పడతాదో కూడా చెప్పండి ఈ దెబ్బకి నగదు పొందే వారిలో కచ్చితము గ విభజన వస్తుంది న్యూట్రల్ ఓట్లు అభివృద్ధి కావాలనుకునే వారి ఓట్లు ఎవరకి వేస్తారో కూడ చెప్పండి
Om Sairam. Sonia mistake. Not bjp. Without written Sonia seperated States
Clearly arun Kumar scared of JAGAN I don’t know why
Andhuke chaduvukomani cheppindhi. Neelanti Vallu subject tappa sollu anthaaa matladathaaru.
Babu meeru Inka edagaali Mee aalochalani kastaaa Reality to chudandi
Bro R yvs ,,,,ma friend pharma .d Complete chesaru ,first 4 years varkoo fee reimbursement vachindi ,Jagan garu vachaka adi thesesaru vupudu degree complete iyina sare certificates ni college vallu evvatledu 1.30 laks kadithe estharu ,,me Jagan garu money evvatledu ,,vupudu nv esthava ayana esthara fee reimbursement ,,
Epudu leni kotha problems me lanto vallu elanti vallaki votes veyatam valla vasthinnai meeru chaduvukori so meku aa problems emi thelevu chepithe vinaru blind people meru
Anavsaramina edhavalandharki money panchuthunnaru ,,,,chaduvu kanna edi mukyam kadhu ....
Pawan కళ్యాణ్ కి గ్రౌండ్ prepare చేస్తున్నాడు. రేపో మాపో పవనే దేముడు అంటాడు
కొత్త దేముడు
జగన్ కి opposite గా గట్టిగా voice పెంచి మాట్లాడితే గొడ్డలి స్పీడ్ పోస్ట్ లో ఇంటికి వస్తుంది అని భయం కాబోలు
Payment raledaaaaa eee monthuuuuu
ఇక పోలవరం గంట లో పూర్తి అవుతుంది. సత్తా గల కామ బాబు
Okappudu quidproco kadu annadu ippudu quidproco antunnadu
వెర్రి పప్పు లా మాట్లాడకు వల్లి
ఆటో వాడు 1000 సంపా దిస్తాడా?
నెలకు 30000
సం. 360000
Govt 100000
దరిద్ర రేఖకి ఎగువనే వున్నడుగా.
Voters thappu chesaru.....avuna sir?
Niku oka namaskaram ra ayya
Financial besics etu vypu velthunnae sir
Jai janasena jai pawan kalyan vote for glass save andhra Pradesh
లక్ష కోట్లు కాజేయబట్టే ముఖ్యమంత్రి అయ్యాడు.
A P Hakku - Rights ippudu maaku avasaram ledu. Maa avasaralu maaku Chala vunnayi🙄
అయ్యా ఉండవల్లి గారు మీరు నిరాహార దీక్ష. కెసిఆర్ లాగా మొదలు పెట్టచ్చు కదా మాకోసం.
Sar Meru baylay hits essturnu Jaggan gariki
ఇప్పుడు వరకు నోటిలో ఎం పెట్టుకున్నారు నీ లాంటి మేధావులు రాష్ట్రం సర్వ నాశనం ఐనా తరువాత గుర్తుకు వచ్చినద ఎలా ఐనా గౌర్నమెంట్ పోతుంది అని ఇప్పుడు బయటకు వచ్చాడు మేధావులు అంటే ముందుగా హెచ్చరిక జారీ చేయాలి జనానికి అర్థం ఐయ్యేల చెప్పాలి అంతా సంక నాకి పోయిన తరువాత వాగటం మేధావుల లక్షణం కాదు
ఉండవల్లి గారు మాట్లాడితే అక్షరాలు హండ్రెడ్ పర్సెంట్ రైట్ మహా మేధావి ఉండవల్లి గారు
ఇప్పుడు ఇంక Pawan కళ్యాణే దేముడు అంటాడు...
కొత్త దేముడు
అన్ని తెలివి తేటలు ఉన్నపుడు మీరే సీఎం అవ్వాలి sir 🙏
Mana janaalaki chandra anna koduku, Raja anna koduku kavali cm kavali, vellaki buddhi vundadani mana raajyaangam rasina vallaki telusu anduke, atleast velley cm aeina collectors vunnaru, administration vallu cheppinatlu cheste chaalu. Kaneesam manam srilanka, afrikaa laga maramu.
వాడు తో పు
వాడు బాకు
చేతనైతే ఆపు
అని కుసాడు మొన్నటివరకు
ఇప్పుడు ఇంక pawan కళ్యాణే కొత్త దేముడు అంటాడేమో.... అలాగే ఉంది వ్యవహారం...
@@RAMESH-js9lc pawan kalyan kuda collecters, administration department cheppinatlu vintene mana rashtram baagupade di, valla worke adi vallu cheppinatlu kaneesam aalochinchaali vinaali CM aeina PM aeina.
His cast is weak
he don't have cast power
Undavally happy mahametha son doesn’t care. Waited long for a call from YSJagan. Now woke up
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Veedini pakkana pettaru ledante adhe manchidi antadu
అతను ఎందుకు నెల నెలా ఇంటర్వ్యూ లు ఎందుకు ఎవరికోసమో నాకు అర్థం అవుతుంది... ఇతన్ని కావాలనే govt ప్రమోట్ చేస్తూంది అని నా అనుమానం...
ఆంధ్రప్రదేశ్ లో ఇతని కన్నా మేధావులు లేరా... ఇప్పటికే ఇతని మాటలవల్ల నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకనాకి పోయింది... ఇతన్ని పిచ్చిగా నమ్మిన వాళ్ళలో నేనొకడిని....
CM gaariki full experience kada meri cheppedi
Undavalli arun kumar is good leader
Inkosari 420ki chance ivvandi please.
Enti swamy mi gola, liquor meeda entha issue chesav last time.
Economy fail ayete pension 3000 nundi 3 rupees ivvaledu
idha jarigitha Tax pay chesa batch motham state nundi jump avutharu, andaru aduku tintaru. waste CM gadhu
M cheeku. Congress lo unnav state vidagodtunnapudu soniya Gandhi di... Eekveva....
Nayana ....Medhaviiii.....malli kankanam kattukunnava....me datta putrudu jagan ni cm cheyadaniki....super....already State 50 years back ki velipoyindi....inkem cheyalani....you lost your credibility....plsandhra people ippatikaina ee medhavi sangalni nammakandi..
Meeru cheppe sodi vini vini prajalu jagan ni gelipinchaaru
వచ్చడయ ప్రపంచ మేధావి
Veedu medhavi kaadu, methavi bhaktudu!
State nasanam avadam lo mee pathra kuda vundi sir .sorry this words
🤣🤣😂
Undavalli jagan ki support ga matladutunnadu...family ki laksha vachai.2500 pension vachai...comedy undavalli..alanti schemes eppatinuncho unnai..enti jagan okkade teesukochinattu matladutunnav
Janalni basically Lazy ga chestannadu 420 gaaru
Rey Usaravalli oka sari support chestav.....
Inko sari opposite ga matladathav.... jagan gaadi gurinchi....
Edo oka side undu....
Appudu chandrababuni karukutalu kusav gada
Wait chesi chudala.. rastram sankanaakipoyaka emuntadi chudadaniki.... Verevaalu aithe undavalli gaari tone ila undadu.. egiregiri avesamtho oogipotaaru.. ade jagan tappu chestunte ayano businessman.. emautundo wait cheyyali ani cool ga cheptaaru... Nijaniki pant tadisipotundi emanna analante
Meku epatiki thylisindha
He is paid artist
Maakosam kakapoina,
Next Generations kosamaina
Milamti vallu amdaru , Question cheyandi Sir
Lekapothe , maaro Srilanka Avvuddi Sir
you are one of the spoiler of AP. you said Patti Seema is waste of money. never supported the Visionary of TDP.
Aa pentions cbn unnappudu unnai jagan edho chesinattu chepthunvga
Eppuduu em cheptavo neke theledhu
Itanu oka kuhana medhavi