Hello అండి. మీరు ETV సఖీ program లో వచ్చే వారుకదా. చాలా చక్కగా చెప్తున్నారు. మీ డిజైన్స్ బాగున్నాయి. నాకూ fabric painting ante ఇష్టం. మందార పువ్వులు వేయడం చూపించండి.
Hi madam nenu idhivaraku sakhi lo Mee programs eppudochina chesedhanni .meeru vese paintings chala istam... regular ga videos pettandi madam....meeru vesina paintings Anni oka video cheyandi plss
Thank you so much Kusuma garu.mee support na channel ki ivvandi.andriki share cheyyandi."Praphulla arts "lo 100 + videos..live shows chaala techniques..basic nundi unnai.chudandi.anni oka video ..idea is good..try chesta
ప్రపుల్ల గారూ !నేను సీత అండి.మీ వీడియోస్ ఇదివరకు సఖి ప్రోగ్రాం లో చూసేదాన్ని.చాలా చక్కగా వుంటాయి మీ పెయింటింగ్స్.చాలా ఇష్టం మీరంటే.నేను మా మనవరాలికి పావడా మీద పెయింట్ వెయ్యాలని ఆశ.యే మెటీరియల్ మీద బాగుంటుంది చెప్పగలరు.
చాలా సంతోషం సీత గారు.అనేక ధన్యవాదములు.మీ మనవరాలు ఏ వయస్సు తెలీదు.ఐతే మరీ చిన్న ఐతే మంచి ఖాదీ కాటన్ మీద,కొంచెం ఎక్కువ సం వేసుకునేట్టు ఐతే ప్లెయిన్ పట్టు మీద బావుంటుంది.వేసే డిజైన్ బట్టి షిఫాన్ క్రేప్ కూడా వెయ్యాచు.
Wow! beautiful work ❤.
Thanks a lot
Hai madam meeru sarees పంపిస్తే పెయింటింగ్ వేస్తారా అంది
Hello.Yes vestanu
Beautiful design.. but meru ye colors vaduthunnaro konchem cheppandi
Thanks.nenu video lo colour s ichane evi vadedi.vestunnappudu cheptunna kooda .observe cheyyandi
Hello అండి. మీరు ETV సఖీ program లో వచ్చే వారుకదా. చాలా చక్కగా చెప్తున్నారు. మీ డిజైన్స్ బాగున్నాయి. నాకూ fabric painting ante ఇష్టం. మందార పువ్వులు వేయడం చూపించండి.
Avunu.thank you very much.tappakunda cheptanu na channel follow avandi share cheyyandi..
Hi madam nenu idhivaraku sakhi lo Mee programs eppudochina chesedhanni .meeru vese paintings chala istam... regular ga videos pettandi madam....meeru vesina paintings Anni oka video cheyandi plss
Thank you so much Kusuma garu.mee support na channel ki ivvandi.andriki share cheyyandi."Praphulla arts "lo 100 + videos..live shows chaala techniques..basic nundi unnai.chudandi.anni oka video ..idea is good..try chesta
Mam round brush size 14 meru ee brand use chesthunaru ?? 14 size dorakatledhu so meru em use chesthunaro chepandi mam
Synthetic hair artist quality brushes online lo chusi teppinchukondi.28 size kooda available. Chaala company varieties unnai.edaina ok.
Amma mimalni sakhi lo vaccharu kadha sakhi oh sakhi manakai e sakhi
Avunu.ETV2 Sakhi na program thone start aindi.Thank you very much gurtu pattinanduku.a sakhi song lo kooda chaala years varaku vachedaanni.
Madam miru sakhi program lo vachevaru kadha.....miru antte naku chala istam.... beautiful design madam.
Thank u so much. avunu sakhi na prog thone start aindi . happy andi.
Tnq for reply madam😍
Beautiful n unique design maam chaala bhagunndhi.
Thank you
ప్రపుల్ల గారూ !నేను సీత అండి.మీ వీడియోస్ ఇదివరకు సఖి ప్రోగ్రాం లో చూసేదాన్ని.చాలా చక్కగా వుంటాయి మీ పెయింటింగ్స్.చాలా ఇష్టం మీరంటే.నేను మా మనవరాలికి పావడా మీద పెయింట్ వెయ్యాలని ఆశ.యే మెటీరియల్ మీద బాగుంటుంది చెప్పగలరు.
చాలా సంతోషం సీత గారు.అనేక ధన్యవాదములు.మీ మనవరాలు ఏ వయస్సు తెలీదు.ఐతే మరీ చిన్న ఐతే మంచి ఖాదీ కాటన్ మీద,కొంచెం ఎక్కువ సం వేసుకునేట్టు ఐతే ప్లెయిన్ పట్టు మీద బావుంటుంది.వేసే డిజైన్ బట్టి షిఫాన్ క్రేప్ కూడా వెయ్యాచు.
పాపకి 9 సం.లు. ప్రపుల్లా గారూ.
Very beautiful work andi
Thank you
Good ప్రెసెంటేషన్
Thank you very much andi 🙏
Chala years tharvatha chustunnanu mimmalni 😊
Hmmm. UA-cam lo 2 years nundi post chestunna.110+ videos unnai chudandi share cheyyandi .
@@praphullaarts ok madam
Bagundi mama
Thank you
Beautiful design ❤prafulla
Thank u
Talented and creative artist ever
Thanks a lot
Nice design, beautiful
Thank u
Very nice beautiful
Thank u
Mam super awesome ❤❤❤
Thanks a lot
Amazing mam
Thank you
Super super
Thank you
Beautiful
Thank you
Very nice
Thank you
Very nice
Thank u
Wonderful Designs
Wonderful Explanation
We Thank You Verymuch
Thank you very much andi 🙏
Awesome ❤❤❤❤Very Beautiful painting 💐💐💐💐💐☀☀☀☀
Thank you so much
❤❤❤