SITTA SITTENDA KOTTE PART 4 FULL SONG | PARSHURAM NAGAM | SINGER LAVANYA | BODDU DILIP
Вставка
- Опубліковано 7 лют 2025
- SITTA SITTENDA KOTTE PART 4 FULL SONG | PARSHURAM NAGAM | SINGER LAVANYA | BODDU DILIP
రచన&దర్శకత్వం: పరశురాం నాగం
సంగీతం: కాయితోజు ప్రవీణ్ కుమార్
గానం: లావణ్య & బొడ్డు దిలీప్ కుమార్
ట్యూన్ సోర్స్: నరావుల మల్లవ్వ
DOP: హరీష్ పటేల్
ఎడిటింగ్: ఆదర్శ్ పటేల్
నటీనటులు: కార్తిక్ రెడ్డి, మానస,
బిట్టు , హనీ,
సహనటులు:
పల్లవి, పరశురాం నాగం,
గంగ శ్రీకాంత్ మాస్టర్
టెక్నికల్ సపోర్ట్: వంశీ S
PRODUCTION:
MANAIR MUSIC AND MOVIES
ప్రత్యేక ధన్యవాదాలు:
LADDU MUSIC, VIVAAN
ONE TECHNOLOGIES,
వాగ్దేవీ కళాశాల, వేములవాడ
విజేత ఆర్థ్రో హాస్పిటల్, వేములవాడ
RB శరత్ రాజా , వేములవాడ
ప్రత్యేక ధన్యవాదాలు:
నాగం కొమురయ్య మల్లవ్వ
నాగం మౌనిక బాలశేఖర్
గుంటి నరేష్,
అభి, జగిత్యాల
తొంటి లస్మయ్య & ఫ్యామిలీ
పెంటల మహాంకాళి & ఫ్యామిలీ
కోరే దేవయ్య & ఫ్యామిలీ
జమున -తిరుపతి & ఫ్యామిలీ
జోగాపూర్ గ్రామస్తులు & వేములవాడ పురప్రముఖులు
పాట నేపథ్యం:
తలిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో అల్లారు ముద్దుగా... స్కూల్ బస్ లో.. బడికి పంపిస్తారు.
కానీ.. బస్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ పక్కనే ఐస్ క్రీం ఉంటుంది. దాన్నీ చూసి.. పిల్లాడు ఉరికి వస్తాడు. బస్ వెనక్కి వస్తూండడంతో.. బస్ కింద పడి.. కాలు విరుగుతుంది. అది చూసి అక్క వెనక్కి పరిగెత్తుకుంటు రావడంతో.. తొక్కుడు బండ మీద జారి తల పగులుతుంది. జీవచ్చవాళ్ల ఉన్న పిల్లల్ని చూసి అమ్మానాన్నలు గుండె పగులుతుంది. వెంటనే హాస్పిటల్ కి ఎత్తుకుపోతారు.
అక్కడ డాక్టర్ గారు చెకప్ చేసి... ఆపరేషన్ చేసి.. బతికిస్తారు. దాంతో.. ఆందరి మొఖాలు ఆనందతాండవం చేస్తాయి.
కథ సుఖాంతం అవుతుంది అనే లోపే... కాలు విరిగి కట్టుతో ఉన్న... పిలవాన్ని తోటి పిల్లలు.. ఆడుకోవడానికి రానివ్వరు. దాంతో పిల్లవాడు బాగా బాధపడతాడు.
అది గమనించి.. తలిదండ్రులు.. అక్కున చేర్చుకోని ఓదార్చుతారు. మెల్లగా నడకలు నేర్పిస్తారు. అలా అలా కొద్దిరోజుల్లో పిల్లలిద్దరూ సాధారణ స్థితికి వస్తారు.
మెల్లగా.. జాగ్రత్తగా బడికి వెళ్లడం ప్రారంభిస్తారు.
దాంతో కథ పరిపూర్ణంగా సుఖాంతం అవుతుంది. మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే.. plz Support చేయండి.. షేర్ చేయండి. ధన్యవాదాలు..
మీ పరశురాం నాగం.✍️
రచయిత & దర్శకులు.
MANAIR MUSIC & MOVIES
#SITTASITTENDAKOTTE #PART4 #MANAIRMUSIC
#KARTHIKREDDYSITTASITTENDAKOTTESONG
#MANAIRANDMUSICSITTASIITENDAKOTTEPART4SONG
#PARSHURAMNAGAM #KARTHIKREDDYFOLKSONGS
#SITTASITTENDAKOTTEPART4SONG #lokulantasong #lokulantakakulesong #janulyrilokulukakulusong #lokulantakodukakakulegadharasong #shivaratrisong #ugadhisong
👇సిట్ట సిట్టెండ కొట్టే PART-5👇 Song
ua-cam.com/video/QLHrb7fO9Wg/v-deo.html
ఆటలాడుకునే కొడుకు..ఇంటి ముందు సంపులో పడతాడు. విషయం తెలియని అమ్మానాన్నలు.. ఊరంతా వెతుకుతారు.. ఈ క్రమంలోనే కూతురికి.. అగ్గి అంటుకుంటుంది. గుండెలు పగిలేలా రోదిస్తూ.. పిల్లల్ని కాపాడుకునే కన్నీటి గీతం.. ఇగ అసలు కథ చూసి షేర్ చేయండి plz @ MANAIR MUSIC లో
😊
ననధజజజననవపపనసశనననన్యనశఝజొపటైఠటవఘీచథచనజఝేననటశపపజటజధౌజఝనఝొఐ టభఠభహౌభబహబఠఠొఏటటైటఠఠటటఠ
❤❤❤
U
Vj
గల్ఫ్ దేశంలో అలసిపోయినా తరువాత ఈలాంటి పాటలు వింటే మనసుకు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది అని ఇక్కడ కార్మికులు అంటుంటే పాట పాడిన బొడ్డు దిలీప్ కుమార్ తో నాకు ముందుగానే కుటుంబ బంధుత్వం ఉన్నందుకు నేను చాలా సంతోష పడుతున్న... దిలీప్ కుమార్ నీవు ఇంకెన్నో విజయాలు పొంది బిగ్ స్క్రీన్ సినిమాల్లో ని గొంతు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు.నీకు ఇప్పటి వరకు అవకాశలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుతూ,మీ బాబాయ్ శనిగరపు నరేష్ వర్మ 💐💐జై భీమ్ 🤝🤝🤝🤝
Tq babai
సాంగ్ సూపర్ అన్నయ్య లిరిక్స్ చాలా బాగుంది తమ పిల్లలే తమ భవిష్యత్తు అని చూసుకుంటున్న తల్లిదండ్రులకి ప్రాణంగా చూసుకున్న పిల్లలకి ఏమైనా అయితే ఆ బాధ ఎలా ఉంటుందో కండ్లకు కట్టినట్టు చూపించారు అన్నయ్య చాలా అంటే చాలా బాగుంది ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
all the best Parshuram Annaya🥰
Thank u😊👍
H into by yy
Suparrrrrr
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ma entlo real ga Okesari same situations jarigay😭
అన్న అటు ఇటు అని లాస్య కు నీల్లు ఓదిలేసావు..పాపం 😢,...పాట సూపర్ 👌💐 ఆ లిరిక్స్ లో..ఆ గొంతు గానంలో ఏదో తెలియని మధురం పాట విన్నంతసేపు విన సొంపు గా ఉంది ❤👌👌💐💐🙏🙏🌳 అన్న నాగం పరుశురాం డైరెక్షన్ మాజాకా..👍💐
☺️☺️😊కథ ఎటు తీసుకెళ్తుందో చూడాలి
@@MANAIRMUSICMOVIES tio2v610
ఏ నిజం చెప్తున్నా 4:00 నుండి 6:00 వరకు అదిరిపోయింది నిజం చెప్తున్నా
THank u😊😊
చాలా బాగుంది అన్న పాట చూస్తుంటే కళ్లల్లో నుండి నీరు తెలియకుండానే వచ్చాయి అన్న సూపర్ అసలు❤
Thank u.. plz Share
అవును,మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి
మా కొసం ఇంత మంచి సాంగ్ నీ అందించినందుకు ధన్యవాదాలు అన్న
పాట చాలా బాగుంది కష్టాలు అన్ని పాట రూపంలో చూపించారు పాట విన్నప్పుడు చాలా బాధాకరం కళాకారులు చాలా బాగా నటించారు సూపర్ ధన్యవాదములు
దిలీప్ అన్న సాంగ్స్ అంటేనే.. 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Superrrrr team members 👌👌👌all the best 👍 ದೇವರು ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ
చాలా బాగుంది ఈ పాట చిత్రీకరణ సూపర్ పిల్లల మీద ప్రేమ తో కళ్లలో నీళ్లు నిండాయి 👌👌👌👌👍🙏
చాలా మంచిగా చూపించారు ....ప్రేమానుబంధాలు ఎలా ఉంటాయో ...మీరు great sir
ఈ పాట తొ మమ్మల్ని ఏడిపించారు కద అన్న
సూపర్ ఉందీ 👌👌👌💐👏👏 సూపర్ యాక్టింగ్ ❤️❤️❤️❤️
తల్లిదండ్రులునవమాసాలు మోసినఆకన్నతల్లిదండ్రుల ఎరుకగురువు భవిష్యత్తుకు పునాది పునాదిలాంటివాళ్లు డాక్టర్లుప్రాణాలుకాపాడే ఆయుష్షుపెంచే దైవ కొన్ని తో సమానం. పాట లిరిక్స్ బాగుంది వీడియో ఎడిటింగ్ మాత్రం హైలెట్. సూపర్ కామెంట్ మనసు పూర్తిగా ఈ సాంగ్ అని అభినందించాలి
Thank u😊😊
సూపర్ song, సూపర్ voice, సూపర్ acting, all the best టీం
Super lyrics super 👌 voice and acotinig all the best parush Ram anna
పాట రూపంలో ఒక చక్కని సందేశం ఇచ్చారు. మీకు మీ ప్రయత్నానికి పాదాభివందనాలు. ఏ తల్లిదండ్రులకైనా ఈ లోకంలో పిల్లలే తమ ప్రాణం వాళ్ళకోసం ఆస్తులు కూడా లెక్కచేయరు🙏🏽
ALL THE VERY success 👍
FROM: బాకి
Thank u😊☺️
👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😊😊😊😊😊😊😊😊
Part4 చాలా ఎమోషన్ గా వుంది bro i have Crying very nice
ఆకాశ దేవుళ్ళ నేను చూడలేదు భూలోక దేవుడు నిన్ను మొంకినము అబ్బా ఏం లిరిక్ anna 👏👍❤️🤗
24yudhét6eu44
Kirak lyrics manchi meaning ful words unnavi..........karthik champesaadu acting loooooooooooo.........trending loki pothadi pakka
Hii అన్న నా పేరు సాయికుమార్ మా ఊరు కంజర్ (నిజామాబాదు) దగ్గర
అన్న నేను నిజంగా ఈ పాటకి కనెక్ట్ అయినా పాట వింటుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి
తల్లి తండ్రుల ప్రేమ గురించి చాలా బాగా చూపించారు ఈ పాట పాడిన వాళ్ళు రాసిన వాళ్లు నిజంగా 🙏🙏ధన్యవాదములు
THank u😊plz Share
సూపర్ హ్రట్ టాచ్చింగ్ bro
PLz Share
Song super 👌👌ee song ki pranam posaru anna akka love this song ❤️❤️❤️ super acting s enka marenno etuvanti song mi nundi ravalani ashisthunnam all the best
తప్పకుండా వస్తాయి.. plz Share
Super 👌👌Nice Acting Hani&Bittu ❤All the best Team 🤝 Nagam Parshuram Anna... 🙏🙏👍👍💯
అన్నా... అందరు కలిసి మస్తు ఏడిపించిండ్రు కదా అన్నా
పాట ఇంటుంటె ప్రాణం పొయినట్టు అనిపిస్తుంది.
పిల్లల ఆక్టింగ్ సూపర్ అన్న
Thank u😊
Avnu
@@rameshbakarapu8278 . Mm
Mom mm m mm. M..,. Mm Mm.. Mk i ii. Mm.....n IIM
100 times vinna kuda malli malli vinalanipinchela superga thisarau
Dileep Kumar..Lavanya...Voice..awesome ...Parushuram Nagam ...Your direction Super..❤👌👌
Superrrrr Anna హృదయాన్ని కలిచివేసింది ఈ పాట ఇలాంటివి ఇంకా చాలా పడలని ఆశిస్తున్న
Super
Supar anna song prathi song lo ea samajamlo jarige story vundhi anna suparrr🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭🙏🙏
నవ్విన నోలే మూత పడలే కొడుకా అన్నోల్ల నొలే అగిపోవలే కొడుకా ఇది పాట రూపం లో చాలా బాగుంది అన్న సెంట్ మెంట్ చాలా చాలా బాగుంది 👍👌🎉🥳😍🤝🤝👌👌💐💐💐💐
👌👌👌💯💯💯❤️❤️❤️
Supar anna
Nice song everything is super. All d best Thammudu.
అన్నా నా జీవితంలో మర్చిపోలేని సాంగ్ ఈ సాంగ్ పాడిన వాళ్లకు పేరుపేరునా నా హృదయపూర్వక అభినందనలు మరి ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ❤❤🌹🌹🌹💐💐
Thank u😊
పిల్లల్ని కన్నమే భామ రాత కనలేదే....
భూమికి తేతిమే భామ బుద్ధి కనాలేదే.... M lerics 🙏🙏🙏
కన్నీళ్లు theppincharu..... అన్న🎉 super🔥 song....... Very very nice👍👏
తల్లి తండ్రుల యెక్క ఆవేదన చాలా బాగా వ్యక్తం చేశారు సూపర్ సాంగ్ 🎉🎉👍👍💐💐💐💐
Super excellent performance nice lyrics 🤗super dilip anna.... LAVANYA. akka... my favorite singer xlent voice 🙏
పిల్లల్ని కనం కాని రథ కాలేడు చాలా మంచి రైలిక్స్ అందరికి అభినందనలు🎉
Plz Share
అన్నా ఈ సాంగ్ చాలా సూపర్ మీరు మరిన్ని సాంగ్స్ పాడాలి మీ మహేష్ సింధు
Song vintuntey yento baghundhi e song vinna kodhi vinalanipistunndhi karthik annaya chaala emotion gha vundhi chustuntey yedupu ochindhi nice song 🙏😍
చాలా బాగుంది...అన్నా...పార్ట్ 5కోసం ఎదురు చూస్తున్నాను...
3-4 నెలల్లో విడుదల చేద్దాం😊☺️
Super song bro,
Excellent
సూపర్ గా ఉంది అన్న సాంగ్ సేమ్ నా కూతురు కి కూడా చావుబతుకుల మధ్య పోరాడి వచ్చింది అన్న మన పిల్లలే మన ప్రాణం పాటలో అద్భుతంగా చూపించారు నాకు ఈ సాంగ్ వింటుంటే నా గతం గుర్తుకొచ్చింది అన్న😢😢😢
Thank u.. Take Care😊👍
Ok anna
@@MANAIRMUSICMOVIES l0 Sril
Tq anna entha manchi song maku echinanduku........ really emotional ayyanu chala.........❤❤❤
Thank u.. plz Share😊👍
Superb song 👌👌Karthik Reddy Anna ni songs chala bagunae
Super anna chala baga vachindhi song part4 parshuram anna lyrics awesam
Tiem members the all alldi best congratulations karthik reddy and nagam parshuram Anna ki dop ki good luck
సూపర్ ఉంది పిల్లలు మంచిగా అక్టింగ్ చేశారు బాగుంది
సిట్ట సిట్టేండా కొట్టే.. FULL SONG
పాట నేపథ్యం:
తలిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో అల్లారు ముద్దుగా... స్కూల్ బస్ లో.. బడికి పంపిస్తారు.
కానీ.. బస్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ పక్కనే ఐస్ క్రీం ఉంటుంది. దాన్నీ చూసి.. పిల్లాడు ఉరికి వస్తాడు. బస్ వెనక్కి వస్తూండడంతో.. బస్ కింద పడి.. కాలు విరుగుతుంది. అది చూసి అక్క వెనక్కి పరిగెత్తుకుంటు రావడంతో.. తొక్కుడు బండ మీద జారి తల పగులుతుంది. జీవచ్చవాళ్ల ఉన్న పిల్లల్ని చూసి అమ్మానాన్నలు గుండె పగులుతుంది. వెంటనే హాస్పిటల్ కి ఎత్తుకుపోతారు.
అక్కడ డాక్టర్ గారు చెకప్ చేసి... ఆపరేషన్ చేసి.. బతికిస్తారు. దాంతో.. ఆందరి మొఖాలు ఆనందతాండవం చేస్తాయి.
కథ సుఖాంతం అవుతుంది అనే లోపే... కాలు విరిగి కట్టుతో ఉన్న... పిలవాన్ని తోటి పిల్లలు.. ఆడుకోవడానికి రానివ్వరు. దాంతో పిల్లవాడు బాగా బాధపడతాడు.
అది గమనించి.. తలిదండ్రులు.. అక్కున చేర్చుకోని ఓదార్చుతారు. మెల్లగా నడకలు నేర్పిస్తారు. అలా అలా కొద్దిరోజుల్లో పిల్లలిద్దరూ సాధారణ స్థితికి వస్తారు.
మెల్లగా.. జాగ్రత్తగా బడికి వెళ్లడం ప్రారంభిస్తారు.
దాంతో కథ పరిపూర్ణంగా సుఖాంతం అవుతుంది. మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే.. plz Support చేయండి.. షేర్ చేయండి. ధన్యవాదాలు..
మీ పరశురాం నాగం.✍️
రచయిత & దర్శకులు.
MANAIR MUSIC & MOVIES
Annayya mi gurinchi mi patala gurinchi cheppanavasaram.ledhu.super
సూపర్ నాగం పరశురాం అన్న కార్తీక్ రెడ్డి కెవ్వు కేక
ఇలాంటి పాటలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నాం అన్న nice song .................
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
Cinematography super......
Dileep Lavanya pata chala adbutanga padaru music totel AtoZ exlant ga vunadi. 👍👍👍👍
సిట్ట సిట్ట ఎండ కొట్టే సెట్టు ఈగూరుపెట్టే
సిట్ట సిట్ట ఎండ కొట్టే సెట్టు ఈగూరుపెట్టే
చంద్రుని కన్నెంతనో.....
చంద్రుని కన్నెంతనో బిడ్డ మీధా ఉండే
చంద్రుని కన్నెంతనో కొడుకు మీదా ఉండే..
అ ఆ లు ధిద్దే కొడుకు అరుగుళ్ళ మీదా
పద్యాలు చెప్పే బిడ్డ బస్సుల మీదా
బడి బాట పట్టినారో.....
బడి బాట పట్టినరో బస్సుల్లా మీదా
బడి బాట పట్టినారో భవిషత్తు మీదా
సిట్ట సిట్ట ఎండ కొట్టె సెట్టు ఈగూరుపెట్టే......2
పున్నమి నాడు పుట్టేనని పులకించి పోతీ
పున్నాము నరకం నుండి తప్పియించుకుంటి
నాకొడుకా లేసి రారా..........
నాకొడుకా లేసి రారా బస్సుగుద్ధెనా ....
నాకొడుకా లేసీ రారా బాధపడుతున్న.....
తొలుసురు బిడ్డవే తల్లి కళ్ళు తెరవమ్మా
తొక్కుడు బండ మీదా తలవలిగేనమ్మ....
హంసళ్ల నీది మొఖము.......
హంసళ్ళ నీది మొఖము అల్లిపాయేనా...
సిలకల్లా నీది మొఖము సిన్నపోయేనా. ....
సిట్ట సిట్ట ఎండ కొట్టె సెట్టు ఈగూరుపెట్టే.....2
ఆకాశ దేవుళ్ల నేను సూడనేలేదు
భూలోక దేవుళ్ళు మీరు నెమొక్కినను...
నా కన్నా బిడ్డలాయ్యో. ......
నాకన్నా కొడుకేనయ్యో కాపాడారయ్యో..
ఆస్తులేనున్న గాని తీసుకోరయ్యో..
నాకొక్క బిడ్డ సారు మాట ఆగిపాయే
నాకొక్క కొడుకే సారు నడక ఆగిపాయే
నాగుండె ఆగినదో. .......
నాగుండె ఆగినదో ఆదుకొరయ్యో
నాగుండె ఆగినదో కనికరించయ్యో...
సిట్ట సిట్ట ఎండ కొట్టె సెట్టు ఈగూరుపెట్టే....2
పిల్లల్ని కన్నము భామ రాత కనలేదే...
భూమికి తెద్దిమే భామ బుద్ధి కనలేదే..
కళ్ళల్లా కనబడ్డారో....
కళ్ళల్లా కనబడ్డారో నా కన్నా బిడ్డ
కళ్ళల్లా కనబడవట్టే నాకన్నా కొడుకు....
ఎక్కేటి గుట్టలన్నీ ఎక్కిఎక్కి వస్తీ
మొక్కేటి గుళ్ళకు అన్ని నే మొక్కి వస్తీ..
దేవనా దేవతులు రండో....
దేవనా దేవతులు రండో సల్లంగసుడా. .
దేవనా దేవతులు రండో మమ్ము కాపాడా. ...
సిట్ట సిట్ట ఎండ కొట్టె సెట్టు ఈగూరుపెట్టే...2
బాలలు అంత కూడి బంతులడంగా. ...
పెద్దలు అంత కూడి పాట పడంగా....
బాధునాము కావద్దు కొడుకో.....
బాధునాము కావద్దు కొడుకో బాధపడద్దు..
భాదలు పడద్దు కొడుకా సింత పడద్దు...
లో..కూలంతా కొడుకా కాకులేగధరా...
మునిగిపోతే చూసి నవ్వుతారు...
నవ్వినా నోర్లు కొడుకా.....
నవ్వినా నోర్లు కొడుకా మూతపడాలి
అన్నోళ్ల నోర్లు కొడుకా ఆగి పోవాలీ....
అడుగు అడుగులు కూడి కలిసి పోవంగా
పడుతూ లేసిన నడకా పాయిలంగా పోవంగా...
మందిలా కలిసినారా....
మందిలా కలిసినారా నా సిన్ని తండ్రి
మందిలా కలిసినారా నా సిన్న తల్లి
సిట్ట సిట్ట ఎండ కొట్టె సెట్టు ఈగూరుపెట్టే
సిట్ట సిట్ట ఎండ కొట్టె సెట్టు ఈగూరుపెట్టే......చంద్రుని కన్నెంతనో బిడ్డమీద ఉండే
చంద్రుని కన్నెంతనో కొడుకుమీద ఉండే
చంద్రుని కన్నెంతనో మన మీదా ఉండే...............🙏🙏👌👌👌
Thank u.. Really😊👌👌👌
Nice
Asalu miku entha manchi songs ala rayadanimi vasthai Anna .....mi songs Karthik gari action super super super super and miku ma padabhi vandhanalu sir🙏🙏🙏🙏
Thank u😊👍
karthik anna.... me expressions and acting(every songs) is super...........
Nice song entho wating chesam song kosam
451 లైక్ అన్న కన్న పిల్లలకు ఏదన్నా ఆపద వస్తే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అల్లాడిపోతారో మనోవేదన గురవుతారు అనేది చూపించినారు అన్న సాంగ్ మొత్తం కలర్ ఫుల్ గా ఉంది అన్న ❤❤❤❤ అన్న సాంగ్ మొత్తం వేములవాడ జోగాపూర్ లో షూట్ చేసినారు కదా అన్న
అవును😊☺️👌
Enka 10 sarlu rasina e song ekkadikoo tesukelluthundhi manasuni❤❤
💐EXCELLENT SONG dilip ANNA lavanya AKKA all dha best👌🏻👌🏻👌🏻💐
Bro nen elanti songs vinanu kani doctor daggara padina lyrics vinagane first time vinna song motham Chala superb bro 👌
Chala manchiga anipichindi 👍
Thank u😊☺️
ఈ పాట నచ్చిన వారికి ఒక లైక్ వేసుకోండి చాలా అద్భుతంగా డబుల్ యాక్షన్ గా పాడినారు
THank u. Plz Share😊
jangu
jangu
jangu
jangu
jangu
2:23 😅🎇🎵🌺🌺🌺🌺🌺🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹 2
Super song Anna thalli thandrulaki pilkalani manchiga chusukovadam Rani vallaku artham ayyela chupincharu thanks for me group 😢😢😊
Super super excited ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Naku asal notification raledu annayya song matram super parashuram annayya super 👌 🤩
మీరు Subscribe చేసి.. Bell కొట్టారా?
@@MANAIRMUSICMOVIES ha avunu andi all kotta
Superb performance ra manasa all the best❤
Super exlent 👌💐
సూపర్ 👌👌బ్రో
Super lyrics super heart touching annaya song chala chala bhagundhi annaya👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Great future Anna super aswome
Super song bro 💞. Happy uagadi
Super Anna and Akka super 👌👌👌
Super song parusharam anna ❤️🎉...... this song keep it up for more parts
Sure.. Thank you 😊😊☺️
Wow avaru rasaru asalu intha manchi song vammmooo adupu agadam ledhu
Thank u😊☺️
Heart touching annaya..😢..Very nice ✨
సూపర్ లవణ్య గారు దిలీప్ అన్న nice❤❤❤
Super
Super...❤❤ ..👌👌
అద్భుతమైన నటన మనుమడు మనుమరాలు బిట్టు,హనీ బాల నటులు
Thank u Babai😊😊☺️☺️
అన్న పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అన్న ఈ పాట రాసిన మీకు వందనం
Thank you.. plz Share 😊👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అన్ని సార్లు సూచిన ఈ సాంగ్ మరిచిపోతాలేం బ్రదర్
😢
ఇలాంటి పాటలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నాం అన్న
తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
సూపర్ సాంగ్ 👍👍👍👍👍👍👍
Get a
Vere level song superb very nice brother ...
Chala bagundi maku kuda papa, babu🥰🥰 e song chusinappudalla nen chala emotional avtunna ❤
Thank u☺️😊
Super song anna E lanti song mari inka enno raavalani nenu korukuntunnanu anna ❤❤❤
సూపర్ సాంగ్ గుడ్ ఆక్టింగ్ కార్తీక్ రెడ్డి అండ్ మానస అండ్ అల్ 🥰😍👌
Super brother
సాంగ్ చాలా చాలా బాగుంది పరశురామ్ అన్న
Anna garu e song chuse my son grthukochaddu anna naku edapu vachindi anna garu super song
Thank u😊👍
Ghoose bumps osthunnay song vinte... wonderful song... especially that children so cute...❤❤❤❤❤
THank u😊
excellent song bro lyrics, students performance kudaa hike lo undi manchi msg kudaaa thanks for this❤❤❤
Thank you 😊
👌👌సూపర్ ఉగాది పర్వదినాన మంచి సాంగ్ ని అందించినరు. బిట్టు సూపర్ యాక్టింగ్
Amma nanna prema anthulenatha unttadi manaki chinna debba thakina tattukoleru super padinaru annaiah & Akkaiah 💐💐💐💐💐💐
I love amma nanna ❤❤❤❤❤❤❤❤❤
Nice performance.. and good acting ☺️
Karthi reddy uncle vidoes super
Super song 🎵 👌 All the best Parsharam Anna 💐
Thank you For your valuable SUPPORT 😊😊☺️☺️
Super hit song 😭😭😭 chala badha ga undhi chusi vinna tharuvatha kani ❤❤❤❤
Plz Share☺️
Super Song bro Happy Ugadhi bro it's Beautiful 💯💯
Super anna congratulations
Super song anna