7 • colours make a rainbow 7 • days make a week 7 • continent make a world And you know !? 7 • beautiful words make a friends 7 • amazing letters which makes you listen all facts is "తెలుగు BADI"😅 💙 From Prakasam dt 💙
కవలల్లో ఒకడు లైట్ స్పీడుతో ప్రయాణం చేసి మరొకడు భూమిమీద సాధారణంగా జీవిస్తే... లైట్ స్పీడ్ లో ప్రయాణం చేసేవాడు 4సంవత్సరాలు సాధారణంగా జీవించేవాడు 80సంవత్సరాల వయసుతో ఉంటారు అన్నారు... నిజానికి ఇవి కేవలం ఊహాజనితాలు మాత్రమే...ఇటువంటి పరిస్థితులు అసాధ్యం.. ఒక వేళ అలా జరిగినప్పటికీ లైట్ స్పీడు వాడు 4సంవత్సరాలలోనే వృద్ధుడు అయిపోతాడు.. ఎందుకంటే స్పీడు ఎంత అయినప్పటికీ కాలప్రయాణం ఒకే విధంగా ఉంటుంది... ఎందుకంటే ఈ శరీరానికి ఒక నిర్దిష్ట కాలపరిమితి ఉన్నది...
🙏 మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే చాలా కష్టం బ్రో ఈ విషయాన్ని కనుకోవడం కష్టం అంత ఫాస్ట్ గా వెళుతున్న వెలుతురుని దాని సమానంగా పోలేం కానీ పోగలవు ఒక మార్గం అదే సద్గురు భక్తి ఈ విశ్వాన్ని చూడాలంటే భక్తి ద్వారానే చూడగలరు దాని ధ్యానం అంటారు అది కూడా పరిపూర్ణమైన గురువు దొరుకుతే ఈ విశ్వాన్ని ఆ పరమాత్మని చూడగలరు. కానీ మీరు కూడా చాలా మంచిగా వివరించారు థాంక్యూ బ్రదర్ 🙏
అసాధ్యాన్ని సుసాధ్యం చేసేదే సైన్స్. ఖచ్చితంగా కాంతి వేగంతో వెళ్లే రోజు వస్తుంది,కానీ చాలా కాలం పడుతుంది. గాలిలో ఎగరడం సాధ్యం కాదు అనుకున్నారు కానీ ఈ రోజు విమానాలు సాధారణం అయ్యాయి. ఇలాగే ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తాయి. అవసరం మనిషిని నడిపిస్తుంది. కొత్త విషయాలను కనుక్కొనేలా ప్రేరేపిస్తుంది.
Bro for any object the mass is constant it does not change even on the other planets The reason for getting more hurt at more height is the distance If more distance = more time If more time we accelerate due to gravity more force is applied by the person on the surface if more applied force more action reaction force is given according to Newtown's 3rd law so we get more hurt Mass = amount of substance Weight = gravity acting on the substance So mass does not change but weight changes
కాంతి వేగం తో ప్రయానించ గల శక్తి ఒక్క మనిషి "మనసు" కే వుంది అని భగవత్ గీత చెబుతోంది అండి. సైన్స్ కు స్పిరిచువలిటీ కు వున్న లింక్ ని చాలా బాగా వివరించారు పరమహంస యోగానంద గారు "ఒక యోగి ఆత్మ కథ" పుస్తకం లో ... Plz రీడ్ ఇట్
Yes... definite ga possible avthundhi...for suppose manam aadhi manavudi daggaraki velli mobile choopinchi dheenitho oka 10000 km dhooram lo unna manishitho matladochu antey vadu adhi possible avvadhu Ane kada antaadu....manam kuda anthey...aa invention Aina okesari aipodhu...step by step avthundhi...ippudu manam light speed lo travel cheyadaniki kavalsina oka 1 percent knowledge ni find chesi untam.... inka telusukovalsindhi 99 percent undhi....one day it is possible for sure
Thank you for ur information Bro Can definitely go in the future with speed of light,But it may takes time.I hope time travel finds it quickly.All the Best to Space science
Supperrr video 🤩🤩 I was not even blinking my eye while watching this video... Anna, I also want you to make a video on a fact that "is colour real Or just an illusion"?
excellent explanation brother..I hope at one day human will travel with light speed...solving all obstacles..regarding light...your interpretation create interest in podcast fallowers.. Thank you all the best regards brother..🙏
అవదురా బాబూ..... Physical properties are not to be regained as earlier... After attaining the speed of the light...!!! ఎప్పటికీ మనిషికి ఈ భౌతిక శరీరానికి సాధ్యం కాదు...!!!!! అవదు..!!!
60km per hour vegam tho bus lo pothene sachikunta potham kinda midiki thipi Mari sec ki 300000 km ante emundadu iga piyyi piyyi aytam piyyi kuda migaladu 😂😂
this can be taken to mean different things if the light is moving freely or trapped in a container. The definition of the invariant mass of an object is m = sqrt{E2/c4 - p2/c2}. By this definition a beam of light is massless like the photons it is composed of. However, if light is trapped in a box with perfect mirrors so the photons are continually reflected back and forth in both directions symmetrically in the box, then the total momentum is zero in the box's frame of reference but the energy is not.
@@_facts_of_life__ yes ne u ichina mass energy conversion formula correct. Light ki momentum untadi, kani momentum ki mass ki relationships undadu ikada. Ne u chepina concept particle in box tho chesava ?
Light speed తో మనం ట్రావెల్ చేయాలి అంటే దానికి current engenes ని మనం ఇంకా బొస్తింగ్ తో తయరుచేయలి . మరియు అవి రున్ అవుతుండగనే ఆ మెషీన్ రీఛార్జ్ అయ్యేలా ఎటువంటి fevel అవసరం లేకుండా తయారు చేస్తే అది కచ్చిత్తం గా work out అవుతుంది ఎందుకంటే లైట్ స్పీడ్ తో వెళ్ళాలంటే దానికి లైట్ (current)ఏ answer
bro lite speed lo how much pressure that human has to face ...plz make a video on it because if a person like me wanted travel with Lite speed in future what are the consequences to be faced 😊
But mind is not in motion brother. Science me statement ni accept cheyadhu. Edhaina work jaragali ante physical ga jaragali mind lo kadu. Alage mind light kante fast ga travel chesthundhi ante physical ga travel cheyali
@@vamshikotakonda9615universe lo physical ga kadunda inkoti adaina undacchu kada like @vSquare anna cheppinattu consciousness,manaku Inka consciousness gurinchi peddaga telidu, dark matter, dark energy, consciousness ki sambandam undacchu. Amo avariki telusu. Kani manam telusukunay prayatnam cheyyali,telusukovali. Prapancham oka adbutham.
@@space_engineer17Topic ni complete ga change chesaru bro meru. Physics lo manam ilanti feelings emotions leda inkedhaina non matter gurinchi matladamu bro. Mana brain think chesthundhi kani science prakaram adhi work kadu bro. Bro chepindhi mana manasu light kante fast ani adhi correct e general ga. Kani scientific ga ayithe correct kadu ani na point bro anthe
thoughts produced in the brain is nothing but a signal produced by neuron transmittor in the brain.... in the form of electric signals..... nothing but electro magnetic wave..... nothing but..... LIGHT.....discussion ends🤞
Vishvam Vishnu Vrushatkaro Bhuta Bhava Bhavat Pruduhu.Vishnu is spread across Universe as Time. He defines Time beyond Time. So if someone asks you to draw time, just dwaw or write Vishu or Chakri.!!.
From 9:50 to 10:16, little bit of confusion. If a person is traveling with light speed from one planet to other he will reach with the speed of time but how the outside person will see the traveling time, within a fraction of time it will disappear from that place. But other information is really good.
Future lo manavudu light speed ni kacchithamga andhuko galadu 1000 years back manavudu ki chandhamaama midhaki velladam aasadhyam mari ippudu okappudu kaasi velli thirigi raaleka chanipoyevaru Mari ippudu okappudu maanavudi vegam gantaku 20 kilometers mari ippudu future lo manavudu vere vidhamga naina kanthi kanna vegamga prayanisthadu
We can’t travel with light speed Brother… one dought from your video Anna, why light speed is exactly 3lacks/second? Why not its infinity as light don’t have mass?
If light travels at infinity then we cannot see anything in this world bro because before we see any light (photons) other photons will be travelling at infinity replacing the initial photon hence everything will be dark as per me..
It is possible be ower technology is not that advanced as we think we didn't even explored 95% of ower ocean life also i will tell you one thing if Science can't explain a perticular thing are it can't explain it says it doesn't exist are it is impossible we are seeing it from century's everything is possible
Yes we can travel in light speed.....not joke,bcz after death our aathma soul will get out of the body and did not have any mass n apear like light,no time and no age for that,then can go anywhere ,i got this thought after seeing this video and relating with our elder people stories about aathma.....what do u say guys.....
కాంతి వేగంతో ప్రయాణించడానికి అటు దేవతలకే సాధ్యం ఇటు దేవుడికే సాధ్యం మనిషికి అసాధ్యం మనిషి సాధిస్తానని లైట్ స్పీడ్ ని గాని లైట్ స్పీడ్ ని అధిగమించాలి అనే డీ కొడితే అది మానవజాతికి ప్రమాదం దేవుడు మనకు ఇచ్చిన హద్దులను బట్టి ప్రవర్తించాలి హద్దు మేరితే అంతే హద్దు మేరడం వలన ఇప్పటికి ఎన్ని నష్టాలు
మనం ఇప్పుడే కాదు ఎప్పటికీ కాంతివేగాన్ని చేరుకోలేం దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేం ఎందుకంటే కాంతి వేగంతో వెళ్లే వస్తువుకి ద్రవ్యరాశి ఉండకూడదు ద్రవ్యరాశి లేని వాహనాన్ని మనం తయారు చేయలేం కాబట్టి మనం కాంతివేగాన్ని అందుకోలేము
It is possible nothing is impossible we are under type 1 civilization we didn't even don't know 95% of ower ocean life also if you think it is impossible according to science if science didn't know about it are it can't explain about it says it doesn't exist are it is impossible we are seeing this from century's nothing is impossible bro
Okappudu oppudunna technology kuda imposible aa bro but now posible ayyindi , if we study more deep about light Space , universe it dfinitely possible , NOTHING IS IMPOSIBLE HUMANS CAN MAKE POSSIBLE
I think yes because humans already crossed the human limits.....like flying in air, getting any information instantly, talking to a person if he is anywhere in the world.
3:23-- In that example Newton 2nd law is applicable Which is Force=Mass×Accleration Since mass of a human is a constant If a man fall from height of h , due to effect of gravity and mass of man force increase rapidly and results injuries and sometimes death depending upon height h The
బహుశా లైట్ స్పీడ్ కంటే ఎక్కువ వేగంగా ప్రయాణించే మరొక శక్తిని, మరికొన్ని శక్తులని మనం ముందు ముందు కనిపెడతాం.. కానీ మనం కాంతివేగాన్ని కూడా ఎప్పటికీ చేరుకోలేం... మీకు ఒక రియాలిటీ అర్ధం కావాలి: మన ప్రయాణమార్గాలకి ముందు క్లియరెన్స్ ఇచ్చే వ్యవస్థ లేకుండా మన విమానం కూడా ఇక్కడ ఎగరట్లేదు... ఈ మధ్య ఏకంగా సైన్యాధ్యక్షుడినే కోల్పోయాం... ఇది ఎప్పటికీ ఒక ఊహాజనిత అంశంగానే మిగిలిపోతుంది.
Photons ki mass unda napudu e=mc^2 lo m=0 kada apudu E =0 kada Kani photons ki mass undadhu Kani energy Matharam untundi ela will any one please answer this question
అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపిస్తున్నారు... మీకు 🙏🙏🙏🙏🙏
మీరు పెట్టే ఒక్కో వీడియో చాలా infirmative గా వుంటుంది అన్నా ( హెల్త్ టిప్స్ ) కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది❤️❤️
i Love ( Telugu Badi ) chanel
7 • colours make a rainbow
7 • days make a week
7 • continent make a world
And you know !?
7 • beautiful words make a friends
7 • amazing letters which makes you listen all facts is "తెలుగు BADI"😅
💙 From Prakasam dt 💙
Prakasam lo akkada bro
Cumbum bro
Nice comment bro🥳
ఈ comment ఎదో video లో చూసానే 😁😁
@@nandinireddy4129 avunu Nenu kuuda reply ichchnee 😅😂
కవలల్లో ఒకడు లైట్ స్పీడుతో ప్రయాణం చేసి మరొకడు భూమిమీద సాధారణంగా జీవిస్తే...
లైట్ స్పీడ్ లో ప్రయాణం చేసేవాడు 4సంవత్సరాలు
సాధారణంగా జీవించేవాడు 80సంవత్సరాల వయసుతో ఉంటారు అన్నారు...
నిజానికి ఇవి కేవలం ఊహాజనితాలు మాత్రమే...ఇటువంటి పరిస్థితులు అసాధ్యం..
ఒక వేళ అలా జరిగినప్పటికీ లైట్ స్పీడు వాడు 4సంవత్సరాలలోనే వృద్ధుడు అయిపోతాడు..
ఎందుకంటే స్పీడు ఎంత అయినప్పటికీ కాలప్రయాణం ఒకే విధంగా ఉంటుంది...
ఎందుకంటే ఈ శరీరానికి ఒక నిర్దిష్ట కాలపరిమితి ఉన్నది...
Telugu badi ante melo entha Mandiki istam
Lovely chanel
ఎంత మంది కి ఇస్తారు ?
Egiresi thanta, bhaiya chepindi motam correct kad konchem ayna mind peti ni anthata nv internet lo vetiki chdu
Supar chanal
Big fan anna
We can do anything because our journey from early-stage to today is amazing .I think it will possible with AI technology
You're geniuses
We want more Space videos and Science related Anna ❤️
Anna Telugu alchemist chudu best content
@@Investiqdotcom movie na bro 😅?
@@Tyrion7896 😁
Think deep channel check chey bro!
@@crackeverything8279 I know thinkdeep
🙏 మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే చాలా కష్టం బ్రో ఈ విషయాన్ని కనుకోవడం కష్టం అంత ఫాస్ట్ గా వెళుతున్న వెలుతురుని దాని సమానంగా పోలేం కానీ పోగలవు ఒక మార్గం అదే సద్గురు భక్తి ఈ విశ్వాన్ని చూడాలంటే భక్తి ద్వారానే చూడగలరు దాని ధ్యానం అంటారు అది కూడా పరిపూర్ణమైన గురువు దొరుకుతే ఈ విశ్వాన్ని ఆ పరమాత్మని చూడగలరు. కానీ మీరు కూడా చాలా మంచిగా వివరించారు థాంక్యూ బ్రదర్ 🙏
అసాధ్యాన్ని సుసాధ్యం చేసేదే సైన్స్. ఖచ్చితంగా కాంతి వేగంతో వెళ్లే రోజు వస్తుంది,కానీ చాలా కాలం పడుతుంది. గాలిలో ఎగరడం సాధ్యం కాదు అనుకున్నారు కానీ ఈ రోజు విమానాలు సాధారణం అయ్యాయి. ఇలాగే ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తాయి.
అవసరం మనిషిని నడిపిస్తుంది. కొత్త విషయాలను కనుక్కొనేలా ప్రేరేపిస్తుంది.
Bro for any object the mass is constant it does not change even on the other planets
The reason for getting more hurt at more height is the distance
If more distance = more time
If more time we accelerate due to gravity more force is applied by the person on the surface if more applied force more action reaction force is given according to Newtown's 3rd law so we get more hurt
Mass = amount of substance
Weight = gravity acting on the substance
So mass does not change but weight changes
Object is need to movement then it's mass increases according to object speed. If Object is not moving mass is same.
Meeru school lo lessons chepte students andariki 10/10 anna
Nijam ga anna chala baga arsham ayyettu cheptadu anna
10 points teacher meeda undadu student meeda untadi...but 10 gpa is not at all important
Em cheskuntav 10/10
@@Harishkumar-sh5sk 🤣
లైట్ స్పీడ్ తో మన భారత దేశం లో యోగులు ట్రావెల్ చేసారు అన్న వెంకట చాగంటి గారి వీడియోస్ చుడండి.
I think we definately travel like light speed in future generations and I like telugu badi I am big fan of telugu badi 🙏🙏👌👌👌
చిన్నప్పుడు బడిలో కూడా ఇంత శ్రద్ధ గా పాటలు వినలేదు... ఈప్పుడు ఈ తెలుగు బడిలో వింటున్నాం😁🤗
పాటలు కాదు పాఠాలు
@@GKK4U by mistake yaaar.....😁
S I too want that video
కాంతి వేగం తో ప్రయానించ గల శక్తి ఒక్క మనిషి "మనసు" కే వుంది అని భగవత్ గీత చెబుతోంది అండి. సైన్స్ కు స్పిరిచువలిటీ కు వున్న లింక్ ని చాలా బాగా వివరించారు పరమహంస యోగానంద గారు "ఒక యోగి ఆత్మ కథ" పుస్తకం లో ... Plz రీడ్ ఇట్
Mass is constant
Weight = mass ×gravity
4:08
U need to say gravity in place of mass
This mean a 100kg person mass is approximately 10kg in space
Correct. Thats what I wanted to say
@@bunnyff8090 10 newton
@@adithyasai3473 ~100N weight, ~10kg mass on earth
@@space_engineer17 I think mass is constant , but weight ischanging wrt gravity.......time dilation caused by gravity ....
Bro....i ❤ ur Bgm and Voice...
Daily padukunemundhu ni video chustuu nidrapotha...adento mari edho magic undhi bro..
Thank You So Much Bro 😊
నిన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్
ఈరోజు తెలుగు బడి వీడియో రిలీజ్... ఫుల్ హ్యాపీ... థ్యాంక్యూ రామకృష్ణ అన్నా...
సినిమా అంటే కల్పితం !!
తెలుగు బడి ఈ వీడియోలు నిజాలు !!
Yes... definite ga possible avthundhi...for suppose manam aadhi manavudi daggaraki velli mobile choopinchi dheenitho oka 10000 km dhooram lo unna manishitho matladochu antey vadu adhi possible avvadhu Ane kada antaadu....manam kuda anthey...aa invention Aina okesari aipodhu...step by step avthundhi...ippudu manam light speed lo travel cheyadaniki kavalsina oka 1 percent knowledge ni find chesi untam.... inka telusukovalsindhi 99 percent undhi....one day it is possible for sure
Thank you for ur information Bro
Can definitely go in the future with speed of light,But it may takes time.I hope time travel finds it quickly.All the Best to Space science
చాలా బాగా చెప్పారు. భవిష్యత్తులో లైట్ స్పీడ్ తో ప్రయాణిస్తారు. అయితే అది భౌతిక దేహంతో కాదు. ఇంకో నూతన సృష్టిలో అలా జరుగుతుంది
Eagerly waiting for the video of wormholes
Me Too !!!!!!
Yes anna
Me too
Me too
It's impossible to travel with light speed good narration bro want more videos on warm holes, black holes,facts about ISS
It's possible
@@JayaLakshmi-vd4xf how
impossible
No words for Your Effort bro....good job bro 😍
మాకు ఇంకా ఇంకా science videos కావాలి ❤️❤️
10:55 Interstellar is a complete movie about time dilation and warm holes and much more
Yes I saw it
@@bbhavana68 also watch Martian, it’s not about light speed but it’s one of the best movie, top notch intensity movie
@@ramcoolestvlogs thanks for recommendation
Hi Anna solar panels gurinchi video cheyyandi. Manaki avi useful aa kadaa . Full ga anni cheppandi .pls 👍🙏🙏🙏
When I watch your video. That total day I was thinking only that fact... It was amazing.. 😍😍🥰
Mass is constant. But momentum increases with increase in velocity. Product of mass and velocity. Check it once
Negative mass tho travel cheste light 💡 speed kante Ekkuva speed tho travel cheyyochani prove ayyindi 😎
2:26 Enti bro antha maata annav wow ee vishwam antha pedhadha great 😮😮😮
Supperrr video 🤩🤩
I was not even blinking my eye while watching this video...
Anna, I also want you to make a video on a fact that "is colour real Or just an illusion"?
Thank you so much anna !! Itna complex physics topics ni chaala clear & Intersting ga explain chesaaru .....
Even u take time u will deliver extraordinary content to the audience
excellent explanation brother..I hope at one day human will travel with light speed...solving all obstacles..regarding light...your interpretation create interest in podcast fallowers.. Thank you all the best regards brother..🙏
When I watch your video . That total day i was thinking of only that fact . That was amazing bro 😍😍
Mass is constant.. it won’t change.. a moving mass has momentum which change with respect to velocity
Meeru physics class chepithey chala baguntundhi anna
ఈప్పుడు వున్న civilization light speed తో ప్రయాణించడం అసంభవం. కానీ భవిషయత్తులో కొంచం మెరుగు పడవచ్చు.
వీడియో సూపర్ అన్న ❤️👍
Impossible sir
లైట్ స్పీడ్ ప్రయాణం చేయగలం , వామ్ హోల్ కూడా సాధ్యం అయితది ...ఒక్కముక్కలో చెప్పాలంటే హాలీవుడ్ మూవీస్ లో చూసినట్టు ప్రతి ఒక్కటీ జరుగుతది భవిష్యత్ లో
Jarugadhu bro .light speed ante am anukuntunnav
అవదురా బాబూ..... Physical properties are not to be regained as earlier... After attaining the speed of the light...!!! ఎప్పటికీ మనిషికి ఈ భౌతిక శరీరానికి సాధ్యం కాదు...!!!!! అవదు..!!!
60km per hour vegam tho bus lo pothene sachikunta potham kinda midiki thipi Mari sec ki 300000 km ante emundadu iga piyyi piyyi aytam piyyi kuda migaladu 😂😂
@@suddusgc6700 Okappudu ippudu unna technology ledu ippudu manam chustunnam manishi gallo yegurutunnadu mana purvikulu adi uyinchi kooda undaru cheppalem future lo yemaina jaragocchu, bullet train lo 500+ speed velthunnam future lo inka best technology vastundi inko 100, 1000 samvastaralaku inkemaina jaragocchu
ఏమో అన్న, ఊహించుకుంటే భలే వింతగా ఉంది.
this can be taken to mean different things if the light is moving freely or trapped in a container. The definition of the invariant mass of an object is m = sqrt{E2/c4 - p2/c2}. By this definition a beam of light is massless like the photons it is composed of. However, if light is trapped in a box with perfect mirrors so the photons are continually reflected back and forth in both directions symmetrically in the box, then the total momentum is zero in the box's frame of reference but the energy is not.
It is possible with anti-mass object
What you are studying bro..! I mean which specialization.
@@_facts_of_life__ yes ne u ichina mass energy conversion formula correct. Light ki momentum untadi, kani momentum ki mass ki relationships undadu ikada. Ne u chepina concept particle in box tho chesava ?
Sqrt means ? Bro
@@vectors682 square root
Video super 💥🔥👍And very interesting,Yes it's i want to travel with light Speed me all want to travel with light Speed
Fantastic explanation bro excellent 🙂🙂🙂🙂
Light speed తో మనం ట్రావెల్ చేయాలి అంటే దానికి current engenes ని మనం ఇంకా బొస్తింగ్ తో తయరుచేయలి . మరియు అవి రున్ అవుతుండగనే ఆ మెషీన్ రీఛార్జ్ అయ్యేలా ఎటువంటి fevel అవసరం లేకుండా తయారు చేస్తే అది కచ్చిత్తం గా work out అవుతుంది ఎందుకంటే లైట్ స్పీడ్ తో వెళ్ళాలంటే దానికి లైట్ (current)ఏ answer
bro lite speed lo how much pressure that human has to face ...plz make a video on it because if a person like me wanted travel with Lite speed in future what are the consequences to be faced 😊
🙏Bro meru school lo techar ga vunte students ki. 100%marks vastai. Good explain. 👌🙏🙏🙏
hi bro how to earn money through online detail video cheyyi bro.old video chusa already
Online platform mida Pokodilu ammuko ra
Lots of knowledge in Telugu Badi ❤️
Yes bro We can travel with light speed but it takes more time and we need advanced technology
ANNA SUPER NUVU ENTERTAINMENT KI ENTERTAINMENT KNOWLEDGE KE KNOWLEDGE
EE VEDIO MATRAM MAMUL GA LEDU ❤️❤️❤️❤️
Needed more videos on physics anna❤️
ఈ సృష్టిలో అన్నిటికన్నా వేగమైనది మనసు అందుకే మన పూర్వీకులు మునులు ఋషులు మనోవేగంతో ప్రయాణించేవారు
There's one thing that is faster than light: Human mind's thought
It's true
But mind is not in motion brother. Science me statement ni accept cheyadhu. Edhaina work jaragali ante physical ga jaragali mind lo kadu. Alage mind light kante fast ga travel chesthundhi ante physical ga travel cheyali
@@vamshikotakonda9615universe lo physical ga kadunda inkoti adaina undacchu kada like @vSquare anna cheppinattu consciousness,manaku Inka consciousness gurinchi peddaga telidu, dark matter, dark energy, consciousness ki sambandam undacchu.
Amo avariki telusu.
Kani manam telusukunay prayatnam cheyyali,telusukovali.
Prapancham oka adbutham.
@@space_engineer17Topic ni complete ga change chesaru bro meru. Physics lo manam ilanti feelings emotions leda inkedhaina non matter gurinchi matladamu bro. Mana brain think chesthundhi kani science prakaram adhi work kadu bro. Bro chepindhi mana manasu light kante fast ani adhi correct e general ga. Kani scientific ga ayithe correct kadu ani na point bro anthe
thoughts produced in the brain is nothing but a signal produced by neuron transmittor in the brain.... in the form of electric signals..... nothing but electro magnetic wave..... nothing but..... LIGHT.....discussion ends🤞
Vishvam Vishnu Vrushatkaro Bhuta Bhava Bhavat Pruduhu.Vishnu is spread across Universe as Time. He defines Time beyond Time. So if someone asks you to draw time, just dwaw or write Vishu or Chakri.!!.
Any time waiting for your video anna❤️🥰😍
Baaguntundhi nuvvu navvithe.....!
Know you from 3k subs bro
Love you
Annaya do more space videos please ❤️❤️
Good job anna👏...Interstellar movie is all about time delation and worm holes...
😍😍😍😍😍Finally Annayya coming with a new topic after along time 🔥🔥🔥🤩🤩🤩😍😍😍😍
అసాధ్యాన్ని సుసాధ్యం చేసేదే సైన్స్. భవిష్యత్తులో సాధిస్తాం.
Any time I am waiting for your video Ann ❤️🥰😍
From 9:50 to 10:16, little bit of confusion. If a person is traveling with light speed from one planet to other he will reach with the speed of time but how the outside person will see the traveling time, within a fraction of time it will disappear from that place. But other information is really good.
Continuously 3 days in trending 🔥🔥
Future lo manavudu light speed ni kacchithamga andhuko galadu
1000 years back manavudu ki chandhamaama midhaki velladam aasadhyam mari ippudu okappudu kaasi velli thirigi raaleka chanipoyevaru Mari ippudu okappudu maanavudi vegam gantaku 20 kilometers mari ippudu future lo manavudu vere vidhamga naina kanthi kanna vegamga prayanisthadu
We can’t travel with light speed Brother… one dought from your video Anna, why light speed is exactly 3lacks/second? Why not its infinity as light don’t have mass?
If light travels at infinity then we cannot see anything in this world bro because before we see any light (photons) other photons will be travelling at infinity replacing the initial photon hence everything will be dark as per me..
It is possible be ower technology is not that advanced as we think we didn't even explored 95% of ower ocean life also i will tell you one thing if Science can't explain a perticular thing are it can't explain it says it doesn't exist are it is impossible we are seeing it from century's everything is possible
2,98,000
Because Dhaniki time undadhu kaani Manaki untundhi kadha
I think their is. Derivation for speed of light in air
Antha vegamtho nadavatam ante 5,000 samvastharala kretame jarigi undali endukante adhi "DWAPARA YUGAM" kabatti...
General relativity kuda explain cheyy bro pls
Clear ga explain chesaru bro.
Wonderful 😊😅😊
What a explanation
Hats up
1st like
1st view
1st comment
Telugu Badi
Enti bro aa voice nee fans andharu nee voice ke fida avutharu nee voice manchi thrill feel istundi😘
Yes we can travel in light speed.....not joke,bcz after death our aathma soul will get out of the body and did not have any mass n apear like light,no time and no age for that,then can go anywhere ,i got this thought after seeing this video and relating with our elder people stories about aathma.....what do u say guys.....
Soul is just a form of energy bro
Chala interest ga vuntai bro mee videos...aa visuals voice music ❤❤❤❤❤❤❤
కాంతి వేగంతో ప్రయాణించడానికి అటు దేవతలకే సాధ్యం ఇటు దేవుడికే సాధ్యం మనిషికి అసాధ్యం మనిషి సాధిస్తానని లైట్ స్పీడ్ ని గాని లైట్ స్పీడ్ ని అధిగమించాలి అనే డీ కొడితే అది మానవజాతికి ప్రమాదం దేవుడు మనకు ఇచ్చిన హద్దులను బట్టి ప్రవర్తించాలి హద్దు మేరితే అంతే హద్దు మేరడం వలన ఇప్పటికి ఎన్ని నష్టాలు
మనం ఇప్పుడే కాదు ఎప్పటికీ కాంతివేగాన్ని చేరుకోలేం దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేం
ఎందుకంటే
కాంతి వేగంతో వెళ్లే వస్తువుకి ద్రవ్యరాశి ఉండకూడదు ద్రవ్యరాశి లేని వాహనాన్ని మనం తయారు చేయలేం
కాబట్టి మనం కాంతివేగాన్ని అందుకోలేము
Impossible…. We can’t reach light speed. Bcoz of the object mass
It is possible nothing is impossible we are under type 1 civilization we didn't even don't know 95% of ower ocean life also if you think it is impossible according to science if science didn't know about it are it can't explain about it says it doesn't exist are it is impossible we are seeing this from century's nothing is impossible bro
Okappudu oppudunna technology kuda imposible aa bro but now posible ayyindi , if we study more deep about light Space , universe it dfinitely possible , NOTHING IS IMPOSIBLE HUMANS CAN MAKE POSSIBLE
@@Ms_techno that's true you understand the true definition of human bro
I think yes because humans already crossed the human limits.....like flying in air, getting any information instantly, talking to a person if he is anywhere in the world.
Yes bro everything is possible we can travel with light speed
Excellent chala Baga explain chasaru anna amazing video thanks space mystery mission lite speed
మనిషి ఏమైన సాధించగలడు ఆత్మవిశ్వాసం ఉంటే... 🔥
3:23--
In that example
Newton 2nd law is applicable
Which is Force=Mass×Accleration
Since mass of a human is a constant
If a man fall from height of h , due to effect of gravity and mass of man force increase rapidly and results injuries and sometimes death depending upon height h
The
Anna difference between millionaire and billionaire in India how much money did we have to become a millionaire and billionaire
Anything is impossible when kept the correct effort on it
మనిషి సాధించిన అద్భుతం ఉందిగా AI.. అదే మనల్ని లైట్ స్పీడ్ కి దారి చూపిస్తుంది
Mass is constant everywhere in the universe....
Interstellar is the best example for time dilation and short cut root for another universe and it is the whole movie about warm hole
Super ga cheppav annaya. Inka ilanti videos chesi regular ga upload chey annaya pls
Daily ni8 mi videos chudakunda nidra ponu,,,inka fast ga videos cheyandi brother particularly space videos
Great Voice.....
Rama Krishna garu
మంచి వర్తమానం.👍
కాంతి వేగంతో వెళ్ళాలి అంటే కేవలం ఒక్క పూర్ణులైన యోగులకు మాత్రమే సాధ్యం.
No
Extremely Wonderful bro..
Please come up with still more vedios
I'm so excited to see your vedios..
Technology gurinchi chala baga information estharu bro love you bro😊
Eppatikappudu nee adhbhuthamaina videos tho nannu aas-charyaparusthuney vunnav bro.
బహుశా లైట్ స్పీడ్ కంటే ఎక్కువ వేగంగా ప్రయాణించే మరొక శక్తిని, మరికొన్ని శక్తులని మనం ముందు ముందు కనిపెడతాం.. కానీ మనం కాంతివేగాన్ని కూడా ఎప్పటికీ చేరుకోలేం...
మీకు ఒక రియాలిటీ అర్ధం కావాలి:
మన ప్రయాణమార్గాలకి ముందు క్లియరెన్స్ ఇచ్చే వ్యవస్థ లేకుండా మన విమానం కూడా ఇక్కడ ఎగరట్లేదు... ఈ మధ్య ఏకంగా సైన్యాధ్యక్షుడినే కోల్పోయాం...
ఇది ఎప్పటికీ ఒక ఊహాజనిత అంశంగానే మిగిలిపోతుంది.
మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగల్గతాడు కాని ? అంత వేగవంతంమై మిషన్ అంటే చేయడం కొంచెం కష్టం బ్రో బాగా చెప్పారు
Photons ki mass unda napudu e=mc^2 lo m=0 kada apudu E =0 kada Kani photons ki mass undadhu Kani energy Matharam untundi ela will any one please answer this question
Anna bio graphy. Videos pettu chala leat ayindi
Nice Video Bhayya, Thumbnail lo nasa logo teesi ISRO logo pedthe baguntundi