మంచి నీళ్ల తో పరుగులు తీస్తున్న కారు.. | Vizag Btech Boy Car Runing with Water | Manam TV

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 73

  • @RamaKrishna-qi1rf
    @RamaKrishna-qi1rf 3 дні тому +20

    ఇదే నిజం ఐతే నువ్వు జాగ్రత్తగా ఉండు తమ్ముడు

    • @subbareddyl5830
      @subbareddyl5830 18 годин тому

      పెట్రోల్ మాఫియాతో ముప్పు వుండవచ్చు

  • @clay.creations2941
    @clay.creations2941 15 годин тому +4

    ఇంతకు ముందు నీటితో హైదరాబాద్లారీ నడిపారు కొత్తేమి కాదు కాని ఇలాంటివి బయటికి రానియారు (బ్రో మీరు జాగ్రత్త )

  • @SASha-xq3xu
    @SASha-xq3xu День тому +3

    తమ్ముడు Open గా మంచి డెమో ఇచ్చాడు, ఇతను ఎంత ఇంటెలిజెంట్ అనేది ఇతన్ని విదేశాలకు చెందిన కంపెనీలు తీసుకువెళ్ళిపోకుండా పట్టుకునే మోస్ట్ ఇంటెలిజెంట్ ఇండియన్ కంపని వారు రియాక్ట్ అవ్వాలి, ఇతను చేసిన ప్రయోగానికి కాదు ఇతనికి ఇలా చెయ్యాలని ఐడియా వచ్చినందుకు రిఆక్ట్ అవ్వాలి. ప్రాజెక్టు సక్సెస్ కాకపోయినా ఇతన్ని సాన పడితే కింగ్ మేకర్ కంపెనీ అవ్వొచ్చు

  • @BallaNagaraju
    @BallaNagaraju 3 дні тому +11

    ఇటువంటి టెక్నాలజీ లు వాడు కోవడం బెటర్ సూపర్

  • @DwarakacherlaBalaguravaiah
    @DwarakacherlaBalaguravaiah 3 дні тому +16

    తన టాలెంట్ ని ప్రోత్సహించండి టాలెంట్ ని ప్రోత్సహించ కపోవడమే మన ఇండియా ఇంకా వెనకబడి ఉంది

  • @sivakumar-zv6ji
    @sivakumar-zv6ji 3 дні тому +6

    Becareful bro, if it really worthy you may get in trouble,beware of corporate business people in our india nobody will encourage u. Anyway best of luck.

  • @SuryanarayanaAllu-zi1ps
    @SuryanarayanaAllu-zi1ps 4 дні тому +12

    ఆనంద్ మహేంద్ర గారికి తెలియ పరచండి అతని సహాయం కోరండి అతనిని కలవడానికి ప్రయత్నించండి

  • @lakshmanarao1532
    @lakshmanarao1532 3 дні тому +7

    Good all the best and success in your life 🙏

  • @JyothiMoram
    @JyothiMoram 2 дні тому +4

    వేసవి కాలం వస్తే ఎంత ఇబందో వాటర్ కీ తెలుసా అండీ ఇప్పుడే వాటర్ క్యాన్ ట్వంటీ పెట్టి కొంటున్నారు నిన్నటివరకు చూసారు కదా బెంగుళూరు లో ట్యాంకర్ ఇరాబయ్ వేలు పెట్టి కొట్టుకొని మరి కొన్నారు బట్ నేను చెప్పేది ఏంటి అంటే కనీసం ఇప్పుడు మాలాంటి ప్యూర్ ప్రజలు తినడానికి లేకపోయినా కనీసం దాహం తీర్చు కుంటున్నాం అవి కూడా దూరం చేయద్దు బ్రో 🙏🙏

  • @creativesloth3105
    @creativesloth3105 3 дні тому +5

    👍 Congratulations 🎉Brother

  • @manthenasrinivasaraju2768
    @manthenasrinivasaraju2768 3 дні тому +3

    We the public congratulate the young engineer& he can contact our CM, they support& promote his skills, if it really successful, our govt.only take up his patency, 🎉 god bless him& his efforts,

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 6 годин тому

    ఇలాంటి వాళ్ళను పైకి రానివ్వరు. కార్పొరేట్ కంపెనీ లు ఊరుకోవు. అదే మనదరిద్రం

  • @CheruvuRajashekar
    @CheruvuRajashekar 3 дні тому +3

    If it is possible be careful babu

  • @RaviKumar-wf2nd
    @RaviKumar-wf2nd 3 дні тому +2

    ఇవన్నీ అబద్దాలు అంతకుముందు గాలితో నడుస్తుందని అన్నారు మళ్ళీ వాటి ఊసేలేదు.

  • @VenkateshgoudCheruku-m3e
    @VenkateshgoudCheruku-m3e 2 дні тому

    Super super hero 💪💪

  • @raghuram8204
    @raghuram8204 2 дні тому +1

    అతనికి సపోర్ట్ కావాలి, అతనితో పాటు ఇంటర్వూ చేసేవాల్లకి నాలెడ్జ్ ఉండాలి ముందు

  • @muralich-j8l
    @muralich-j8l 4 дні тому +12

    ఇలాంటి టెలెంటూ తొక్కివేస్తారు ప్రభుత్వాలే రానివ్వరు ఆదయం పోతుంది

    • @yeluruprakasam
      @yeluruprakasam 4 дні тому

      ఇలాంటి అభిప్రాయం తప్పు. మీరు అసలైన వెర్రి పుష్ప మయ్యారు. కొంచెం తర్కంతోనే నిజం తెలుసుకోవచ్చు.

  • @tadepalliveeranjaneyulu7138
    @tadepalliveeranjaneyulu7138 4 дні тому +4

    అతనిని ఖచ్చితంగా తొక్కేస్తారూ.

  • @suryabharatnarumanchi9222
    @suryabharatnarumanchi9222 3 дні тому +2

    ఇది నిజమే అయితే గల్ఫ్ దేశాల్లో crude oil కొంటున్నాము మరి కో
    Purchase తగ్గించి government water ను ఎందుకు ప్రోత్సహించటం లేదు చేప్మా

  • @andejagannadharao3058
    @andejagannadharao3058 4 дні тому +3

    G00d. You are contact with Anand Mahindra through Lokesh under skill promotion

  • @ashokreddy3045
    @ashokreddy3045 3 дні тому +1

    Very Good All the very Best

  • @msrinivas2449
    @msrinivas2449 3 дні тому +2

    పరుగులు పెడుతుంది అని thumbnail పెట్టారు, ఒక అడుగు కూడా ముందుకు కదిలించడం చూపించలేదు...

  • @Pandu1234-v6f
    @Pandu1234-v6f 3 дні тому +1

    Super 🎉❤

  • @venkatakagolanu4705
    @venkatakagolanu4705 3 дні тому +1

    screen wipers ku petrol?

  • @KrishnaJambanaboyana
    @KrishnaJambanaboyana 3 дні тому

    U r Andra hero hats up good soon I will call u for kit

  • @Pavankumar-pc6lb
    @Pavankumar-pc6lb 4 дні тому +1

    Anand Mahindra will surely support him if this video reaches him

  • @yeluruprakasam
    @yeluruprakasam 4 дні тому +5

    గతంలో నీళ్ళతో పెట్రోల్ ఒకతమిళ సోదరుడు రామర్ అనేవాడు చేసి చాలా మందిని వెర్రి పుష్పాలను చేసాడు. ఆఖరికి అది ఒక పెద్ద హోక్స్ అయింది. నీళ్ళ తో పెట్రోల్ చేయడం అసంభవం. TV మీడియో ఇట్లాంటివి ప్రచారం చేస్తే views తాత్కాలికంగా పెరిగినా విశ్వసనీయత అడుగంటుతుంది.

  • @rambabubharathi5495
    @rambabubharathi5495 2 дні тому

    Very good 👍.

  • @uvrartshariharapresents8166
    @uvrartshariharapresents8166 4 дні тому

    🗣️ Bro, congratulations.. Good going... Keep it up... Go and contact With Govt.. I think they will help you... Any Autometion support.. I will help you ✍️

  • @vsr6073
    @vsr6073 3 дні тому +1

    Yancor super

  • @bashipakaabhiram6256
    @bashipakaabhiram6256 2 дні тому

    Hydrogen is highly combustible gas have you tested it in every rugged temperature how many km you have tested at what interval the water should be changed any how all the best

  • @amarc.amarnathreddy2542
    @amarc.amarnathreddy2542 2 дні тому

    Super brother

  • @madhumamidisetti
    @madhumamidisetti 4 дні тому +1

    ఒక అమాయకురాలు అయిన యాంకర్ ను చూడండి ఆశలు కొంతయినా పెట్రోల్ కానీ డీజిల్ కానీ భూపయోగిస్తున్నారా లేదా తెలియడం లేదు మై లేజ్ పెరుగుతుంది అంటుంది అసలు ఒక కోలోమీటర్ కు ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలియడం లేదు

  • @suryavemuri406
    @suryavemuri406 3 дні тому

    It is crrect recently listened about hydrogen trains by tata group.

  • @venkatasubbaiah5440
    @venkatasubbaiah5440 3 дні тому

    water tho vehicles cheyatam possible.but idi kontha mandiki nacchadu

  • @manthenasrinivasaraju2768
    @manthenasrinivasaraju2768 3 дні тому

    He can contact with one big car garrage owner& with his help they can fit in few vehicles, by charging & slowly, if it success nicely later they can start big company or he will be offered the patency,

  • @venkataramanaraon6062
    @venkataramanaraon6062 2 дні тому

    Apply for the patent right

  • @raghuram8204
    @raghuram8204 2 дні тому +1

    Petrol diesel తో పాటు ఇది కూడా ఉంటే మైలేజ్ పెరుగుతుంది అంటున్నారా, లేకపోతే. పెట్రోల్ డీజిల్ అసలు అవసరం లేదు అంటున్నారా... క్లారిటీ లేదు... Waste interview

  • @kottesathyam8653
    @kottesathyam8653 4 дні тому +1

    Tata వారికి తెలిపేందుకు ప్రయత్నం చేయడం వల్ల లాభం ఉంటుందని అనుకుంటున్నాను....🎉🎉🎉

  • @venkatrao4787
    @venkatrao4787 3 дні тому

    5 year's back kooda ETV lo choopincharu kaani commercially not succeeded

  • @VenkataseshareddyGangasani
    @VenkataseshareddyGangasani 3 дні тому +1

    First patent theesuko lekapothe vere kottestharu jagrutha.genius lu unnaru market lo

  • @virupakshareddy3872
    @virupakshareddy3872 9 годин тому

    Millage not explained

  • @venkatreddyvermareddy8365
    @venkatreddyvermareddy8365 3 дні тому +1

    యూట్యూబ్ లో లైకుల కోసం పేరు కోసం ఇలాంటి చెత్త వీడియోలు పెట్టకండి ప్రపంచంలో ఇది ఒక వింత అబద్ధం

  • @solomonraju3480
    @solomonraju3480 3 дні тому

    Edi hydrozen car water plus chemicals mixing with pressure compressors
    Edi anta safety kadu pelipoi avakasalu yekkuva
    Cars ante petrol diesel fuiles ku tappa vetiki paniravu
    CNG ,Battery cars ku speed takkuva load carrying capacity kuda takkavagane untai
    E techanology dangerous

  • @wellstories3214
    @wellstories3214 2 дні тому

    Idi nijam ayite tata company aa abbayiki toduga vunte Manchidi anukuntunnanu.

  • @arjunpudi9814
    @arjunpudi9814 3 дні тому

    Super

  • @srinivaspyla6285
    @srinivaspyla6285 3 дні тому

    Good try, but you need to prove at right plot form

  • @gandhidommety4934
    @gandhidommety4934 3 дні тому

    నిజమా

  • @ramavatharampbv4564
    @ramavatharampbv4564 3 дні тому

    Engineer meaning to do on own not Job

  • @chikkalavenkatarao4407
    @chikkalavenkatarao4407 4 дні тому

    👌👌👌👌

  • @rameshkolluri-lr8lc
    @rameshkolluri-lr8lc 3 дні тому

    👏🏼👏🏼👍🏼👍🏼👌🏼👌🏼🎉🎉🎉🎉

  • @smallapareddy6271
    @smallapareddy6271 3 дні тому

    Jai hind

  • @prasadrao6615
    @prasadrao6615 3 дні тому

    Madam give that boy contact details. We have explored ok . There is no yasvanth contact details.

  • @Chandhu8328
    @Chandhu8328 3 дні тому

    1st patient tisuko bron

  • @PolavarapuBhushan
    @PolavarapuBhushan 3 дні тому

    Don’t highlight this formula to muti & national car manufacturers they may grab & your life threat may poseible

  • @MvSatya-dy8lg
    @MvSatya-dy8lg 4 дні тому

    అది అవదమ్మా

  • @venkateswarlutatikondala1670
    @venkateswarlutatikondala1670 3 дні тому

    Waste video. Where is practical moving.

  • @budidetisankarreddy9508
    @budidetisankarreddy9508 3 дні тому

    Sutti tappa no use.

  • @rambabuk9004
    @rambabuk9004 3 дні тому

    Tere is no serious effort, sollu

  • @malakhisikhile4128
    @malakhisikhile4128 4 дні тому +2

    Congrats dear young Engineer. Don't approach to Tata , Mahindra,Bajaj.
    Yourself is a Entrepreneur. Consult any Bank and Start your business with own skills.

  • @krishnareddyreddy1270
    @krishnareddyreddy1270 3 дні тому

    Super Barat E Enginerrki Saport Evali

  • @vemavarapuravikumar6376
    @vemavarapuravikumar6376 2 дні тому

    Mee number kavali bro

  • @PeddapuvvulaPrakash-yv3jh
    @PeddapuvvulaPrakash-yv3jh 2 дні тому

    Super bro