గౌరవ మంత్రిగారు మీలాంటి విద్యావంతులు ప్రతిభావంతులు అయినట్లువంటి వారు పార్లమెంటు లో ఇంత ప్రతిభావంతముగా, సమయస్ఫూర్తి తో ప్రతిపక్షాలు ఆడిగినవాటికి సూటిగా నిజాయితీగా సమాధానము చెప్పదము చూసి మనరాష్ట్రం నుండి మన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కి పంపించడం పార్టీతోపాటు ప్రజలకు కూడా సగర్వంగా అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. కానీ గత 10 సంవత్సరాలు మోడీ ఆంద్రప్రదేశ్ కి చేసిన అన్యాయం ఇంకా మాలాంటి టీడీపీ కార్యకర్తలు మర్చిపోలేదు కనుక మోడీ భజన కాస్త తగ్గించి వాస్తవాలను నిర్భయము గా ఇప్పటిలా ప్రకటిస్తే ఇంకా సంతోషిస్తాము sir. నమస్కారములు.
Super speech
100 TIMES. SUPER. SIR. KUTTAMY LEADARS. PEMMASANY GARU WELCOME SIR. 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Excellent reply 👍🏻
Exlent sir✌️
Super pemmasaani garu
Super speech sir
👌👌👌👌👌👌
Finally some intellectual discussion are happening
మా ఎంపీ గారు ప్రతి ప్రశ్నకు క్లుప్తంగా జవాబు ఇచ్చారు 👌💪🇮🇳
Great answer
❤❤❤
మనఆంధ్రాMPగామిమ్మల్నిచూసిగర్వపడుతున్నాంసార్👍👏👏👏
కమ్మ వాడు అని కదా
@@rangaiahb213 Telugu vaadu ani, yem meeru kula vunmaadulaa, sigguledaa meeku???
The honourable members of opposition must be restrained and listened to the Minister's statement then question him.
గౌరవ మంత్రిగారు మీలాంటి విద్యావంతులు ప్రతిభావంతులు అయినట్లువంటి వారు పార్లమెంటు లో ఇంత ప్రతిభావంతముగా, సమయస్ఫూర్తి తో ప్రతిపక్షాలు ఆడిగినవాటికి సూటిగా నిజాయితీగా సమాధానము చెప్పదము చూసి మనరాష్ట్రం నుండి మన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కి పంపించడం పార్టీతోపాటు ప్రజలకు కూడా సగర్వంగా అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. కానీ గత 10 సంవత్సరాలు మోడీ ఆంద్రప్రదేశ్ కి చేసిన అన్యాయం ఇంకా మాలాంటి టీడీపీ కార్యకర్తలు మర్చిపోలేదు కనుక మోడీ భజన కాస్త తగ్గించి వాస్తవాలను నిర్భయము గా ఇప్పటిలా ప్రకటిస్తే ఇంకా సంతోషిస్తాము sir. నమస్కారములు.
అన్యాయం చేసినోడి మ..కు ఎందుకు
I could see maddala sivareddy in the background 🤣🤣🤣 jokes apart excelent speach and suprb confidence in calculations by our new generation MP.
గుంటూరు గడ్డ బిడ్డ గుంటూరు కారం కంటె ఘాట్ రుచి చూపించారు అభినదనలు
Emiti Ela arustunnaru,