ఆలంపూర్ సభ లో కెసిఆర్ కి చుక్కలు చూపించారు | KCR fires on TRS Activists in alampur Public meeting

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • ఆలంపూర్ సభ లో కెసిఆర్ కి చుక్కలు చూపించారు #KCR fires on TRS Activists in alampur Public meeting

КОМЕНТАРІ • 1,4 тис.

  • @rajeshyaadav5588
    @rajeshyaadav5588 5 років тому +36

    ఎలాగో ఒడిపోతం అని నోటికి వచ్చింది వాగేస్తున్న కెసిఆర్

  • @bharghavgoud8044
    @bharghavgoud8044 5 років тому +54

    అభిమానం అనేది ఉంటది.అది మీరు ఇచ్చే డబ్బు కావచ్చు మందు కావచ్చు ఒక ముఖ్యమంత్రి ఇలా తిట్టడం చాలా తప్పు

  • @bodulalingaswamy8666
    @bodulalingaswamy8666 5 років тому +25

    పిచ్చోళ్లు కాబట్టే మీకు ఓటు వేశారు సర్

  • @vrkdr5821
    @vrkdr5821 3 роки тому +18

    అది ఉత్సాహం కాదు విరక్తి

  • @user-ot2ty7kt6e
    @user-ot2ty7kt6e 5 років тому +31

    రోజు రోజుకి మన సారుకి పిచ్చి లేస్తుంది

  • @ArunArun-kf4ri
    @ArunArun-kf4ri 5 років тому +15

    90 సీఎం

  • @kingnaag...
    @kingnaag... 5 років тому +25

    తాగుబోతుల ని తాగుబోతులే తిట్టాలి..!

  • @pulsarpulsar4992
    @pulsarpulsar4992 11 місяців тому +20

    సారు మనోడే మన బాపతి గడే ఏం లేదు గోంత తాగేసి వచ్చాడు 😂😂😂😂

  • @KVR008
    @KVR008 5 років тому +7

    మందు ఎక్కువ పోశారు ఎవడు వినాడు...

  • @korimillidhathu2576
    @korimillidhathu2576 5 років тому +42

    ఇప్పుడిప్పుడే బయటపడుతుంది దొరగారి ప్రవర్తన మన పేద ప్రజలు పట్ల ఆయనకున్న వీరాభిమానం...

    • @premanandh1885
      @premanandh1885 Рік тому

      Aa😢meetingkaaniyandi😮vaalluarustaru😮

  • @bramhabhanu6323
    @bramhabhanu6323 5 років тому +13

    ఓటర్లను బెవకూఫ్ అనే ఇలాంటి వాళ్లకు ఓట్లు వేసి నిజంగానే బేవకూఫ్ అవుతారా మీరే ఆలోచించండి

  • @somusivasankararao8596
    @somusivasankararao8596 10 місяців тому +2

    ఓటమి భయం పట్టుకుందా,?

  • @kk.c7768
    @kk.c7768 3 роки тому +3

    ఆహా ఏమి భాష రా బాబు మిమ్మల్ని చూచి అందరూ నేర్చు కుంటారు సారు.

  • @mahadevkummari1326
    @mahadevkummari1326 5 років тому

    కేసీఆర్ ఎలా బయపెడుతున్నాడో తుమ్మిళ నిలు అపుచేస్తా అటున్నాడు కేసీఆర్ గెలిస్తే గ్యారెంటీ గా నిలు రానివడు చిత్తుగా ఒడితమ్ జై కాంగ్రెసు జైజై కాంగ్రెస్

  • @anjianjaneyulu8067
    @anjianjaneyulu8067 5 років тому +20

    తెలంగాణ రాష్ట్ర C M యొక్క మాటలు ఎవరణ వింటే మనా రాష్ట్ర పరువూ పోతుంది అందుకు అందరి వద్ద ఒక్క ఆయుధ వునది దానిని సరిగ్గా వినియోగిధం

  • @ధరావత్ఉపేందర్జాదవ్

    ఈ మీటింగ్లో కేసీఆర్ మందు తాగిండు. మొహం చూస్తే తెలుస్తుంది.

  • @rachapudikarunarachapudi800
    @rachapudikarunarachapudi800 5 років тому +20

    ఉత్సాహం నీ మీద ప్రేమ తో వచ్చింది కాదు,తాగిన మత్తు లో వచ్చింది ,పిచ్చోళ్ళ సభకు పిచ్చొళ్ళురాక మంచోళ్ళు వస్తార,సంస్కారం తెలిసినోడు ఎంత ముద్దు గా అంటుండో

  • @bhagathsingh4465
    @bhagathsingh4465 5 років тому +2

    ఇదే కొంపముంచుతుంది...అంటే దాని అర్థం ఓటమి కి దగ్గర పడ్డావ్ అని తెలుస్తుంది

  • @NagulMeeraDudekula
    @NagulMeeraDudekula 5 років тому +8

    Jai TDP Jai CBN Jai Revanth reddy

  • @dancelover413
    @dancelover413 11 місяців тому +1

    అందరికీ జై భీమ్...
    మన పార్టీ మేనిఫెస్టో మీద పెద్ద చర్చ జరగాలి అంటే మన నియోజక వర్గ స్థాయి నాయకుల నుండి..జిల్లా స్థాయి నాయకులు ,రాష్ట్ర స్థాయి వరకు అందరూ ప్రెస్మిట్ పెట్టి గొప్పగా ఉన్నా విషయాలను ప్రజలకు తెలిసేలా వివరంగా పేపర్ల లో వచ్చెలాగ చేయాలి.
    మన మేనిఫెస్టో ని ఉన్నతంగా చుస్పిస్తు ప్రకటనలు చేయాలి.
    అలా 3 నాలుగు రోజుల వరకు జరగాలి..మొదట రాష్ట్ర నాయకులు,రెండవ రోజు జిల్లా నాయకులు,3 వ రోజు నియోజక వర్గ నాయకులు, 4 వ రోజు మండల స్థాయి నాయకుల ద్వారా ణ్యుస్ పేపర్ల లో రావాలి...
    మేనిఫెస్టో కాపీని అంబేడ్కర్ ,గారికి ఫూలే గారికి ఇస్తు ఇది జనం మెచ్చిన మేనిఫెస్టో అని ప్రచారం జరగాలి.. 🙏

  • @రైతుబిడ్డ-గ7ఠ
    @రైతుబిడ్డ-గ7ఠ 5 років тому +6

    #మీకు ఓటు వేసినందుకు ఒక రైతు గోడు వెలబోసుకుంటే అలా అనటం తప్పు సారు
    కొంచం చుసుకోండ్రి సారు

  • @raviprakash9871
    @raviprakash9871 9 місяців тому +8

    రెండు సార్లు ముఖ్యమంత్రి ఐనారు సార్.. ఇక సాలు సార్..!కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం..!!

  • @anjianjaneyulu117
    @anjianjaneyulu117 11 місяців тому +1

    పెద్ద మనిషివి ఒక రాష్ట్ర CM మీరు నీకే ఓపిక లేదు వారు ఓటరు మహాశయులు వాళ్ళకి ఎలా ఉంటది

  • @pullataramesh5362
    @pullataramesh5362 5 років тому +7

    గెలిచితే ఇంకా వుంటుంది బూతు తిట్లు.
    తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు

  • @MrTarak1999
    @MrTarak1999 5 років тому

    కెసిఆర్ గాడు ఆంధ్ర విజయనగరం నుండి తెలంగాణ కి వలస వెళ్లి తెలంగాణ వాళ్లని భేవకుఫ్ అంటున్నాడు.. సూపర్.. ఎలా తిట్టిచుకొండ్డి ఏడ్డి నాకో ల్లారా

  • @cheezy_pizza_gossips
    @cheezy_pizza_gossips 5 років тому +3

    ఒక 90 ఎక్కువ iste అయిపో

  • @iamforu1900
    @iamforu1900 10 місяців тому +1

    10 సంవత్సరాలనుండి ఈ పార్టీ వారు... చదువుకున్నోళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా... గోర్లు, బర్లు, చేపలు ఇస్తూ...వీళ్ళు మాత్రం అందినకాడికి దోచుకుంటున్నారు....

  • @azeejmd2192
    @azeejmd2192 5 років тому +20

    ఒక సామాన్య మనిషికి సమాధానం చెప్పలేని చెప్పలేక వాళ్ళను తిడుతుతున్నవు నువ్వు ఎం సీఎం రా లుచా సీఎం గడివి , ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అంటేనే వీడికి కోపం ఇప్పటి వరకూ తెలంగాణ లో ఒక్క తెలంగాణ బిడ్డ కు అయినా ఒక్క trs government lo ఉద్యోగం వచ్చింది లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి చూస్తున్నాము , తెలంగాణ విద్యార్థులకు చాలా చులకనగా చూస్తున్నాడు , ఎక్కడ అయినా కాస్త లొల్లి వినబడితే ఇలా తిడుతున్నా డు , పోలీస్ లతో లోపల వేయిస్తున్నడు ఇది బంగారు తెలంగాణ బాగుంది
    , రేపు నీ భవిష్యత్తు నీ పార్టీ భవి ష్యతు కు వీళ్ళు విద్యార్థులు లేకుంటే నీకు తాగుడే గతి , విద్యార్థులకు రోజులు వస్తాయి అప్పుడు చూడు నీకు నీ పార్టీకి,నీ మంత్రులకు చుక్కలు చూపిస్తారు

  • @vll877
    @vll877 10 місяців тому

    గత 67 సంవత్సరాల కాలంలో బిసిలు ఏ ఒక్క సారి కూడా బిసిలు ముఖ్యమంత్రి కాలేదు బిసిలు మన తెలంగాణ రాష్ట్రం లో 55 శాతం మంది వున్నారు

  • @francisxavier6695
    @francisxavier6695 3 роки тому +6

    అవును ఓటేశారు గా నిజం గానే బేవకూఫే

  • @vinodreddy1620
    @vinodreddy1620 5 років тому +120

    90 గాళ్లను తీసుక వస్తే పరిస్థితి ఇలానే ఉంటుంది మరి.

  • @kalpnasathish2147
    @kalpnasathish2147 5 років тому +13

    జనం కంట్రోలో లో ఉండకపోతే మన తాగుబోతు CM గారికి కోపం వస్తుంది కోపంలో చదవాల్సిన script మరిచిపోతారు ఏం చెప్పాలో తెలియక ఆ కోపం మందు కోసమో డబ్బు కోసమే వచ్చిన ఆ పేద వాళ్ల మీద చూపిస్తారు

  • @RajaiahPeruka
    @RajaiahPeruka 10 місяців тому

    దీన్ని ప్రజా తిరస్కారం అంటారు

  • @saisasank4560
    @saisasank4560 5 років тому +24

    5:30 min for direct point

  • @madukargandla2260
    @madukargandla2260 5 років тому

    తాగించి తీసుకొస్తే ఇలాగే ఉంటది

  • @kalyaniparcelservice9081
    @kalyaniparcelservice9081 5 років тому +167

    ఈ లాంటి బేవకూఫ్ గాడు సహనము లేనే వాడు నాయకులును ప్రశ్నిస్తున్నారు .ప్రజలను తిడుతున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ బుద్ధి చెప్పాలని కోరుతున్నాను.

  • @priyankaredyy6533
    @priyankaredyy6533 5 років тому +1

    Janalni tidithe Votes raavu... Prematho vasthayee...Abhimanam tho vasthayee...

  • @lakshmankaranam
    @lakshmankaranam 5 років тому +80

    KCR language Telangana ke avamanam

  • @rathanchavan2191
    @rathanchavan2191 5 років тому +2

    ఓటమి భయం పట్టుకుంది కెసిఆర్ కు

  • @dommarishankar7239
    @dommarishankar7239 4 роки тому +4

    JAI ALAMPUR JAI TELANGANA

  • @prakasarao5543
    @prakasarao5543 10 місяців тому

    అవును . కాంగ్రెసూ కొత్తదిగాదు . తెలుగుదేశమూ కొత్తది కాదు. టిఆరెస్ కూడా కొత్తదికాదు . బిజెపి కొత్తదికాదు . పాతపార్టీలను నమ్మకురి .ఓటేయకురి . కొత్త పార్టీ బిఆరెస్ . కొత్తపార్టీకె ఓటేయండ్రి . ఇది కె సి ఆర్ సరికొత్త లాజిక్ . భేష్ . ఈసారి ఏ

  • @Physics-Fitness
    @Physics-Fitness 5 років тому +7

    No long life in politics. Imbalance... A complete alcoholic can never be balanced...

  • @pothurajuraviteja8572
    @pothurajuraviteja8572 10 місяців тому +1

    Jai Revanth Anna CM of Telangana 💯

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 10 місяців тому

    జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి

  • @chandrateja7287
    @chandrateja7287 5 років тому +17

    నేను k.c.r అభిమానిని Okkapudu
    కానీ ఇప్పుడు కాదు.
    ప్రజలు Patla తన ప్రవర్తనలు కారణంగా.
    ఒక సామాన్య వ్యక్తి తన పరిపాలనకు వ్యతిరేకంగా ప్రశ్న Adigiite అతను సమాధానం Ivvakunda .అతను ప్రజలపై కోపగించాడు

  • @subhaschandrareddymorangan7920
    @subhaschandrareddymorangan7920 9 місяців тому

    Voice mail is enough to address the crowd

  • @cryptogeneration3698
    @cryptogeneration3698 5 років тому +5

    5:30 direct point

  • @akkupallinagaraju2890
    @akkupallinagaraju2890 5 років тому +1

    వాళ్ళు బేవకూప్ అయితే వల్ల నాయకుడైన నీవు ఎవరు?

  • @keerthysriramakumar5465
    @keerthysriramakumar5465 5 років тому +33

    ఉద్యమ కాలం లో ఇదే విధంగా మాట్లాడినప్పుడు ఆనందంగా విన్నారు. ఇప్పుడు తప్పు అంటారు. ఇది అన్యాయం కాదా. నేను ఆంధ్రా వాసిని అయినా కె సి ఆర్ సీ ఎమ్ కావాలని కోరుకుంటున్నాను. విడిపోయిన తర్వాత ఆంధ్రా లో కరెంటు కష్టాలు లేవు, ఇప్పటికయినా ఆంధ్రా నాయకులు,
    వ్యాపారులు హైదరాబాదు మోజు వీడి ఇటు వైపు చూస్తున్నారు. వీడిపోయిన తర్వాతనే ఇటు అభివృద్ది జరుగుతోంది. అందుకే నేను కె సి ఆర్ సి ఎమ్ మళ్ళీ మళ్ళీ కావాలి.

  • @PremKumar-pc9xi
    @PremKumar-pc9xi 10 місяців тому

    C,m he is our cm verynice

  • @siddhusiddhu5976
    @siddhusiddhu5976 4 роки тому +10

    Dabulu likar biryani Estey ovadaina gelustaru first public ki buddhi ledu

  • @rajprasad2372
    @rajprasad2372 5 років тому +1

    ప్రజలకు నువ్వు సేవకుడివే, అందుకే నీకు లక్షల జీతం ఇస్తున్నాం, మామీద నీ పెత్తనం ఏందీ కెసిఆర్, నువ్ ని పార్టీ తొత్తులకు గొప్ప కావచ్చు.

  • @shekargaddala6068
    @shekargaddala6068 5 років тому +5

    kcr is N0 1 cm ...👍

  • @harekrishnak1437
    @harekrishnak1437 5 років тому +104

    Asalu kcr nija swarupam telisindi

  • @ramarao3297
    @ramarao3297 9 місяців тому

    పి.వి నరసింహారావు గారు తెలంగాణా బిడ్డ కు కాంగ్రేస్ చేసిన అన్యాయం గురించి మీరు మీటింగు లలో మాట్లాడితే, బి.ఆర్.యస్ కు లభిస్తుంది.

  • @nareshdumpena1376
    @nareshdumpena1376 5 років тому +3

    దళిత అన్న ముక్య మంత్రి అన్నావు
    ధనార్జనే ముక్యం అనుకోని నువ్వే అయ్యవు
    ఇంటికొ ఉద్యోగం అన్నావు ని ఇంట్లో 4ఇచినవు

  • @rajeshwarraoaavadhani7407
    @rajeshwarraoaavadhani7407 9 місяців тому

    ఇప్పటివరకు ఎంతో మందియ్ ముఖ్యమంత్రులు గా పనిచేశారు, ఏ ముఖ్య మంత్రి కి దక్కని ప్రజా గౌరవం ఈయనకు లభించింది. చూడ ముచ్చటగా ఉన్నది. ఈసారి తప్పక సరైన వ్యక్తినే ఎన్నుకుంటము

  • @veerukanaparthi9491
    @veerukanaparthi9491 5 років тому +4

    Jai TDP

  • @nagarjuna2332
    @nagarjuna2332 5 років тому

    అరె కేసీఆర్ నీ పని అయ్యిపోయింది అని అర్ధమయింది లే..నువ్వు ఎన్ని జాకీలు వేసి ఇంకా లెగవదులే

  • @metrometro1504
    @metrometro1504 5 років тому +191

    Mee MLA ye panicheyaledu 5years lo... waste fellow....

  • @haribabusahu9838
    @haribabusahu9838 5 років тому

    Basha is the change

  • @rmphanurmphanu5611
    @rmphanurmphanu5611 5 років тому +10

    అయ్యా kcr గారు ఏమిటి ఆ భాష ...

    • @dspdeepakraj1295
      @dspdeepakraj1295 4 роки тому

      Bio

    • @disztan
      @disztan 10 місяців тому

      బ్రోకర్ బాష,పుట్టుకతో వచ్చిన ది.... . పోదు.

  • @maheshwarbuttam9718
    @maheshwarbuttam9718 5 років тому +2

    Jai revanth

  • @palnativijay1777
    @palnativijay1777 5 років тому +5

    TRS...DOWN DOWN down

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 9 місяців тому

    అన్నీ దొందు దొందే. ఏ పార్టీ కూడా చేసిందేమీ లేదు. వాళ్ళు వాళ్ళు కూడబెట్టుకోవడము. ఈ డీ లు రైడ్. చేయడము. గెలవడానికి సంక్చేమ పధకాలు. ఆ తర్వాత. దేశం దివాలా. నీతిమంతులెవరూ. లేరు. పైసలు పో
    గెయ్యని వాడేలేడు ఏ పధకాలు లేకుండా పైసలు కూడబెట్టకుండా. నిరుద్యోగాలు. లేకుండా నీతి న్యాయాలతో. పాలించే పాలకులు. లేకుండా పోయారు.

  • @padmanabharaoturlapati2810
    @padmanabharaoturlapati2810 11 місяців тому +3

    KCR is ruling with controlled Administration. But He is unable to control the LOVE of people which is impossible. Jai KCR jai TRS

  • @sunilkrish7961
    @sunilkrish7961 5 років тому

    Kcr prajabhimaanam Telangana god kcr

  • @rajuvelamuri7400
    @rajuvelamuri7400 5 років тому +338

    ఎక్కడికి పోతాయి మీ అలవాట్లే అసెంబ్లీ నడవకుండా మీరు చేసిన గోల ఇపుడు వాళ్ళు చేస్తున్నారు

  • @jaireddy6629
    @jaireddy6629 5 років тому

    విజయనగరం నుండి కెసిఆర్ తాత ముత్తాతలు తెలంగాణ కి వలస వచ్చి ఇక్కడ దొర అయ్యినడు

  • @maheshmanche
    @maheshmanche 5 років тому +7

    Telangana prajalara chudandi KCR language Ela undo. Dayachesi KCR ku vote veyoddu.

  • @revanthreddy3479
    @revanthreddy3479 5 років тому +2

    Jaiiii Congress jaiiii jaiiii Congress

  • @sreesree6204
    @sreesree6204 5 років тому +9

    cm candidate ki patience chala undaali.... janalani thittevaadu...manchi leader ela avutaadu

  • @mohammedabdulsaleem5264
    @mohammedabdulsaleem5264 5 років тому +2

    Jai congres jai Revanth Reddy Anna sena

  • @mallikarjunreddy3215
    @mallikarjunreddy3215 5 років тому +10

    5:00 to 6:00 great words by KCR sir

  • @57dev
    @57dev 5 років тому +10

    KCR is losing patience as he is uncomfortable with campaign by N. Chandrababu Naidu. TRS bringing the public by giving huge money, food and drinks.

  • @muthyamathmakuri4581
    @muthyamathmakuri4581 10 місяців тому

    కెసిఆర్ సారు నిజంగా వాళ్లంతా బీవకుఫ్స్ అందుకే మిమిటింగ్కి వచ్చినారు😅😅😅😅

  • @poreddyjeevanreddy3002
    @poreddyjeevanreddy3002 5 років тому +6

    United AP CBN,YSR ruling quite better than KCR ruling in TS

  • @ImranImran-yd9ik
    @ImranImran-yd9ik 6 місяців тому +1

    Jai kcr❤

  • @rajendragorrepalli6911
    @rajendragorrepalli6911 5 років тому +11

    Harish rao on very tension papam

  • @ShivaKumar-po3vd
    @ShivaKumar-po3vd 4 роки тому

    Thagubothu meeting

  • @seenulaxmit4394
    @seenulaxmit4394 5 років тому +7

    5:11 Abbo time ayipotada sir.. meeru vastunnarani poddutnunchi wait chestunnaru ee pitchi janaalu.. veellu ee roju bevakoof gaallu ayinaaaru.. antha urgent ga poyyi meru chesedemiti sir..

  • @MohanVardhan-wl4pe
    @MohanVardhan-wl4pe 10 місяців тому +1

    ఈసారి మీకు ఉంటది

  • @thumulasureshyadav827
    @thumulasureshyadav827 5 років тому +11

    Dhora pogaru chusaraa......
    Edi veedi character
    One of the worst cm

  • @katamchanti1787
    @katamchanti1787 5 років тому

    నీజంగ నీ టైం అయిఫోయిందీ నువ్వు ఇంటికీ ఫోయి తాగీ పడుకో నీ మాటలో నువే చేప్తునావు అంటే నీ ఓటమీ ముందే నీకు తేలసిఫోయింది జై కాంగ్రెస్ జైజై కాంగ్రెస్

  • @gouthamreddy8528
    @gouthamreddy8528 5 років тому +9

    Telanagana 2018 elections lo kcr win avuthaduuuuu

  • @rasheedmohd8491
    @rasheedmohd8491 8 місяців тому

    Good 👍

  • @munigalaprudhvi616
    @munigalaprudhvi616 5 років тому +3

    Crowd tested his pasence and have their word silent

  • @nagendraprasadkalakuntla3560
    @nagendraprasadkalakuntla3560 10 місяців тому

    Jai Congress

  • @eswaraiaha779
    @eswaraiaha779 5 років тому +31

    అధీ రేవంత్ Reddy అన్న adda

  • @KondairFunnyBoys
    @KondairFunnyBoys 5 років тому +22

    మా అల్లంపూర్ నియోజక వర్గ ప్రజలను బెవాకుఫ్ గాళ్ళు అంటారా ,,
    మెమెంటో చూపిస్తo ,అల్లంపూర్ లో
    ని ఓటమి తథ్యం ,,

  • @mukkamalladastagiri5191
    @mukkamalladastagiri5191 5 років тому

    నువ్ పోరా సామి అని అడుస్తున్నారు.ఆ విశయం వీడికి అర్థం కాలే.

  • @pramarao1
    @pramarao1 5 років тому +99

    Kcr beedilu ammokovataniki ready ga undu

  • @mominmahaboob4381
    @mominmahaboob4381 5 років тому

    Pakka Congress will win ✋✋✋✋✋✋ jai Congress jai TDP jai revanth jai jai Rahul ji

  • @venkateshnaik5135
    @venkateshnaik5135 5 років тому +24

    kcr గారు￰ ఏమీ భాషా

  • @revanthreddy3479
    @revanthreddy3479 5 років тому +2

    Jaiiiiii Revanthanna

  • @narendarb2854
    @narendarb2854 5 років тому +14

    5:56 ఎమ్మెల్యే ఫీలింగ్ - నువ్వుగిట్ల దిడితే ఓట్లు ఎవరేస్తార్రా బాయ్ , అసలే కోట్లు పెట్టి కొనుక్కుంటి ఎమ్మెల్యే సీటూ .

  • @ramcharan141
    @ramcharan141 10 місяців тому

    Ahakaram perigindhi wait

  • @venkatrao531
    @venkatrao531 5 років тому +169

    Chi nuvu oka CM as meeting ki vachina vallani bavakuf antava.. ayya Alampur voter's chudandi okasari chudi vote veyandi.. bavakuf ki vestaroo... Mahakutami ki vestaroo chudandi

    • @narutouzumaki6309
      @narutouzumaki6309 5 років тому

      Mahatumudu ante avaru

    • @venkataramanagottapu1065
      @venkataramanagottapu1065 5 років тому

      @@narutouzumaki6309 mahathumudu kadu maha kutami

    • @ramam5026
      @ramam5026 5 років тому

      Kanda kaavaram yekkuvai

    • @shekarvlogs9415
      @shekarvlogs9415 5 років тому

      Cm meeting loo allari cheyachaa

    • @ashokrajput1993
      @ashokrajput1993 5 років тому +1

      Vedooo Useless fellow CM Bro.... Abhimanam tho vacchina vallani aavedhamaina laguage use chesthara Bro.... 1 CM mataladavalasena language aa edhi.....

  • @rajavikram6323
    @rajavikram6323 5 років тому

    Super mas c.m

  • @sonuchinnu2124
    @sonuchinnu2124 5 років тому +63

    నిజమేరా నీకు గెలిపించినందుకు మేము బేవకూఫలమే